మా గురువుగారు legend of electronics.......I love u sir....❤ Lockdown time లో చెప్పిన సబ్జెక్టు వలన ఇప్పటికీ మేము పని చేసుకోగలుగుతున్నాము....❤❤❤❤
@arkdeviabhipavanaarkdeviab5942Ай бұрын
8gb emmc ని rt809f programmer ద్వారా ఎలా back-up తీయాలి? అనే విషయాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు ❤🎉
@rameshkumareddy928Ай бұрын
Very useful subject sir,good explain,Thanq very much sir🙏💐💐💐🌹🌹🌹
@appaji1969Ай бұрын
Backup తీసుకోవడానికి, చాలా ప్రాసెస్ వుంది సర్.. ఏ స్టెప్ తరువాత ఏ స్టెప్ , తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్.. Pendrive లోకి copy చేసిన ఫైల్ నీ మళ్ళీ మెయిన్ ఫైల్ గా క్రియేట్ చేసుకోవడానికి.. సేవ్ చేసుకున్న Dump block sectors నీ hex decimal లో మళ్ళీ కన్వర్ట్ చేసుకుని, ఫైల్ సైజ్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు లాప్టాప్ లో సేవ్ చేసుకోవాలంటే.. బాబోయ్ చాలా ప్రాసెసెవుందండి... మీ సహనానికి, విజ్ఞానానికి , మా అందరికీ ఈ జ్ఞానాన్ని తెలియజేస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు.. సభ్యులందరి తరపున కృతఙ్ఞతలు తెలియజేసుకుంతున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayk9241Ай бұрын
Thankyou guruvu garu 🙏🙏🙏
@rajusoma2178Ай бұрын
Good explanation sir ❤ 🙏🌹🌹
@metikotibhaskar7888Ай бұрын
Tq గురువుగారు 💐🙏
@rk46401Ай бұрын
వెరీ గుడ్ సర్ కోనసీమ నుంచి ఇటువంటి వీడియో లు చెయ్యడం మంచిది
@panduravula434Ай бұрын
🙏నమస్తే సార్ మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా తీయాలని కోరుకుంటున్నాను
@vijaykumarputla7129Ай бұрын
Good explanation sir🙏🏻🌹
@anjaneyuludadddala9895Ай бұрын
Nice explain sir ... 💓💐🙏
@mallikemmadi5812Ай бұрын
మంచి సబ్జెక్టు వివరించారు సార్ థాంక్యూ🎉
@koteswaraod3124Ай бұрын
Good information sir ❤
@satyanandamgolthi8055Ай бұрын
చాలా బాగా వివరించారు సర్ 🙏🙏
@Ramakrishna06-765Ай бұрын
Nice explain sir thanks to sharing🎉🎉
@gopalkillani8296Ай бұрын
Sir Good information to smart tv emmc backup. And hope next video complete details on secure crt.
@harisai147Ай бұрын
very nice explanation great job sir
@simhachalamchalam1152Ай бұрын
valuable information sir
@alibasha1659Ай бұрын
Thank you for sharing sir nice explanation
@shaikkhadarbasha4747Ай бұрын
Great job sir..
@mohankasula4236Ай бұрын
Waiting for next video sir .
@appaji1969Ай бұрын
Thanku so much sir valuable subject shared sir
@mrsrinivasarao6859Ай бұрын
గురువుగారు మీరు వివరించిన తీరు చాలా బాగుంది కానీ దీనికి ప్రాక్టికల్స్ బాగా అవసరం అని నేను అనుకుంటున్నాను
@shaikshafiahamed991Ай бұрын
Exlent sir Tq sir
@MaheswaraReddyKundamАй бұрын
Rt 809 f ద్వారా emmc backup విధానం తెలియచేసారు. ధన్యవాదాలు గురువుగారు
@ssrinivasuv2128Ай бұрын
Thank you sir
@leelamohan5438Ай бұрын
Tnq sir
@gopip5992Ай бұрын
గురువుగారు emmc ఆర్ టి 809f తో ఎలా రీడ్ చేయాలన్నది వివరించినందుకు ధన్యవాదములు 💐💐