అప్పాల ప్రసాద్ గారు మీకు ధన్యవాదాలు...భారతీయ సంస్కృతి, ఈ దేశం యొక్క గొప్పతనం గురించి సామాన్యులకు సైతం అర్థం అయ్యే విధంగా వివరించారు... జై హిందు,భారత్ మాతకు జై,
@srinivasreddy49703 жыл бұрын
Very nice speech. Dhanyavadalu
@muraliannaldas66733 жыл бұрын
ప్రసాద్ జీ ధన్యవాదాలు, భారత్ మాతా కీ జై.
@mannepuriswamynaiduswamyna6702 жыл бұрын
JAI BHARAT. MATA NAA DASAM GOPADI. PRASAD. GARU. CHALA CHALA. DANYA. VADALU
@siripragadaramani88853 жыл бұрын
కంటి నీరు ఆగలేదు మీ పాట వింటే ఎంత గొప్పగా చెప్పారు ఆర్మీ సోదరులందరికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న🙏🙏🇮🇳🇮🇳
@oliviamercy2692 жыл бұрын
I am sunilkumar father of Oliviamercy badlly in need of RVSSE contact number. Please
@srigowri992 Жыл бұрын
🌹🙏🙏🌹
@manipulla9094 Жыл бұрын
3@@srigowri992😅33o
@hanumantharaolemati35183 жыл бұрын
రోమాలు నిక్కబొడుచుకొనే మీయెక్క ప్రసంగము మరియు మన దేశం యెక్క వౌన్నత్యానికి నా ధన్యవాదాలు.
@kamalakamala23383 жыл бұрын
భారత మాత ముద్దు బిడ్డ అవతార మూర్తి శ్రీ రామకృష్ణ పరమహంస పరమ ప్రియ శిష్యుడు అయిన శ్రీ వివేకానంద స్వామి యొక్క వౌన్నత్యమును వైభవమును గురించి చాలా గొప్పగా హృదయ రంజక0 గా స్ఫూర్తి దాయకముగా తెలియజేసిన మీకు సహృదయ వినయపూర్వక అభివందనములు.
@muralimohandesai94743 жыл бұрын
@@kamalakamala2338 we11aà
@krishnagoud1373 жыл бұрын
@@kamalakamala2338 in 44e in retro treaters te retreater retreated Streeters retreate4e4 tere retreater retreated e44er
@mdchandbasha5103 жыл бұрын
@@kamalakamala2338 8b. ⁰ğ
@lakshmibabulakshmibabu36422 жыл бұрын
Indla
@venkateshmadugundu45363 жыл бұрын
స్వామీ వివేకానంద 159 వ జయంతి సందర్భంగా భరతమాత, సంస్కృతి , సంప్రదాయం , దేశ భద్రత, జవాన్ ల గురించి మీ చక్కటి విశ్లేషణకు ధన్యవాదాలు
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్.కామెంట్.
@madipeddichandu39793 жыл бұрын
అయ్యా మీ మాటలకు నా శిరుషు వంచి షాష్టంగా నమస్కారించాలంది సూపర్ క్యాంపుటర్ ఎక్కడో లేదు సార్ మీ మెదడులోని ఉంది వేదాలు మీ మాటలతోనే అర్ధమవుతుంది చదవడం అవసరం లేదు సార్ ఏ పేపర్ లేకుండా ఇంతసేపు మాట్లాడుతూ కొన్ని కోట్ల మంది మనస్సులో నిలిపోయారు నేను ఇంకా ఎన్ని మాటలు చెప్పిన సరిపో భారత్ మాతకు జై
@suryanarayanamurthyi22492 жыл бұрын
@@madipeddichandu3979 జై భారత్
@dantalajagadeeshwar66813 жыл бұрын
'ప్రాణం పోతే పోనీ దేశం కోసమే' సూపర్ కొటేషన్
@raghavasingh5675 Жыл бұрын
A great powerful speach explaining The greatness of our old Hero's & greatness of Hindu DHARMA KSG RAGHAVASINGH ADVOCATE KAKINADA .
@durgadeviuppaluri84123 жыл бұрын
మనసైన్యం అంకితభావానికి దాన్నిచక్కగా వినిపించిన మీకు శతకోటి వందనాలు వందేమాతరం జైభారత్
@Upendra1263 жыл бұрын
ముందుగా అప్పాల ప్రసాద్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం 🙏 చేస్తూ గురువుగారు మన దేశ సైనికులలో ధైర్యం నింపే విధంగా మీరు రచించి పాడిన పాట అద్భుతం వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి సార్ ప్రాణం పోతే పోనీ దేశం కోసమే
@sagarvarun63 жыл бұрын
అద్భుతమైన ప్రసంగం.... ధన్యవాదాలు సర్
@Sastry...7G3 жыл бұрын
చాల బాగా పాడారు. ఇంత చెపుతున్న అర్ధం కాని ప్రెజల మధ్య జీవిస్తున్నం. ఏమీ ఖర్మ పట్టినది మన దేశానికి.
@premb91773 жыл бұрын
ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే... అనే మీ పాటను ప్రతి రోజూ వింటుంటాను సార్ నేను.🙏🙏🙏🙏🙏💐💐💐
@kamalakamala23383 жыл бұрын
భారత మాత ముద్దు బిడ్డ అవతార మూర్తి శ్రీ రామకృష్ణ పరమ హంస ప్రియ శిష్యుడు వివేకానంద స్వామి మహావౌ న్నత్యమును విజ్ఞాన వైభవమును మాతృ దేశ భక్తి విశిష్టతను హృదయ రంజకముగా తెలిపిన మీకు కృతజ్ఞతా పూర్వక అభివందనములు.
@vijayakumarvollala55073 жыл бұрын
అప్పాల ప్రసాద్ గారు మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. భారత మాత గొప్పదనం, మన సంస్కృతి, స్వామి వివేకానంద గారి గురించి చక్కగా చెప్పినారు. మీకు శతకోటి వందనాలు. భారత్ మాతకి జై. హిందూ ధర్మం వర్ధిల్లాలి.
@krishnareddy41073 жыл бұрын
Jai prasad garu .namathe,emi kament cheyaravadam ledhu ,barat mathaki jai
@krishnareddy41073 жыл бұрын
Sankranthi subakanksaku
@sathyanarayanachary10523 жыл бұрын
సర్ మీ ఉద్వేగ భరిత ప్రసంగం విని భారతీయుడైన నేను చాలా గర్వంగా అనిపించింది
@rajusuji6584 Жыл бұрын
Nenu kuda,
@jrdurgaprasadmca3 жыл бұрын
ఈ ప్రసంగాన్ని పాఠశాలల్లో విద్యార్థులకు చూపిస్తే వాళ్లను ఆలోచించడం అలవాటు అవుతుంది భారతీయ జీవన విధానం గురించి...ఒక్కొక్క మాట రామ భాణంలా ఎదురు ప్రశ్నించలేని విధంగా ఉంది.. M🙏🙏🙏
@shishupalreddykunta3 жыл бұрын
నమస్కారం గురువు గారు మీరు ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా మరిన్ని వివరాలు ప్రజలకు తెలియజేయడానికి ఉపయోగపడతాయి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్
@damodarshankarabakthula31753 жыл бұрын
ధన్యవాదాలు సర్.. ఈ భరతదేశ మేధోసంపత్తిని నాటి ఎందరో మహానుభావులు అందులో ఒకరైన స్వామి వివేకానందుని భావోద్వేగ ఉపన్యాసాలను మీరు వివరించిన తీరు అమ్మ తన బిడ్డలకు ప్రేమతో గోరుముద్దలు తినిపించినంత హాయిగా ఉంది మీ లాంటి వారి సేవలు భవిష్యత్ లో ఈ దేశానికి చాలా అవసరం సార్ ..జై హింద్.. జైభారత్
@kameswararao68723 жыл бұрын
నామాతృభూమి.పై వారు పాడినఈపాట ఆహా .అందు ఎంతటి ఆర్ద్రత...దాగివుంది...నాకు..ఏడుపోస్తోంది..నేను..నా మాతృభూమి రుణం ఎప్పుడు తీర్చుకుంటానా అని ఎదురుచూస్తున్నాను..లేదా **ఒక పీతి పురుగులా** అంటే..పాస్టర్ vk లా..మాత్రం చేయకమ్మా.. వద్దు వద్దు..పీతి పురుగు గా నైనా. సరే సేవ చేస్తా ..అంతే..కానీ vk ,vp.. పాస్టర్ పిశాచులు లా మాత్రం వుండనమ్మా.ఇదే నా ప్రతిన...జై భారత్ మాతా...జై భీమ్
మీ ప్రతిస్పందన అద్భుతం. దేశద్రోహులైన పాస్టర్ పిశాచాలుగా కంటె పీతిపురుగు గా పుట్టడానికి సిద్ధపడటం నిజమైన దేశభక్తి 👏👏👏👏👏👏
@nagarajuakklraju75892 жыл бұрын
Nation needs rulers like you sir.
@fuknnegativityman8979 Жыл бұрын
Ugravadi la అవ్వకు... అంత కోపం దేనికి ఎం sadisthav
@srigowri992 Жыл бұрын
@@fuknnegativityman8979 భావోద్వేగం తో మాట్లాడితే ఉగ్రవాదులు అయిపోరు.
@bijjamchennareddy12283 жыл бұрын
అయ్యా. మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. ఇటువంటి సందేశం దేశానికి ,సమాజానికి చాలా ఉపయోగకరమైనది. సమాజాన్ని మేల్కో ల్పడానికి తోడ్పడుతుంది.ధన్యవాదాలు.
@BrahmaGoud2 жыл бұрын
హిందూ ప్రజలారా ఇప్పటి కైన మారండి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ ఆలోచించ వసరం వచ్చిందీ ఓం నమః శివాయ 🚩🚩🚩
@prakashreddytoom38073 жыл бұрын
అప్పల ప్రసాద్ గారు.మీ ప్రసంగము.అద్భుతము.స్వయాన .మళ్లీ ఈ బూమి మీద స్వామి వివేకానంద అవతరి ఇంచాడా అన్నట్టుగా ఉంది.మీ భావోద్వేగ ప్రసంగము.మీ ప్రసంగము ద్వారా సమాజము లోమార్పు వచ్చే అవకాశము ఉంది.
@mallaiahamma96623 жыл бұрын
Exalent sar
@Jaisriram-gg1xy3 жыл бұрын
ముందుగా స్వామి వివేకానందునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేయు చున్న అలాగే అప్పలరావు గారికి పాదాభివందనం అలాగే మన దేశంలో ఆర్మీ లో డ్యూటీ చేయు చున్న ప్రతి ఒక్కరికి అలాగే వారి తల్లిదండ్రులకు కూడ పాదాభివందనం చేయుచున్న జై హింద్ జై భారత్ మాతకి
@karumanchiveereshgoud59973 жыл бұрын
జై భారత్ మాతా కీ జై శ్రీ స్వామి వివేకానంద కి జై
@satyanarayanav75303 жыл бұрын
అప్పల ప్రసాద్ గారి మీ స్విచ్ చాలా బాగుంటుంది దేశం గురించి భారతీయ సనాతన ధర్మాన్ని గురించి చక్కటి అవగాహన ప్రస్తుత సమాజానికి మీ ద్వారా పంచుతున్న మీకు ధన్యవాదాలు జై భారతమాత కి జై జవాన్ జై హిందూ.
@peyyalasarma49393 жыл бұрын
అద్భుతమైన ప్రేరణ ఇచ్చే ప్రసంగం. ధన్యవాదాలు. సంతోష్ కుమార్ తల్లిదండ్రులు కనబడేలా వీడియో తీసుంటే బాగుండేది. భారతమాత కి జై
@kandagatlarajender55763 жыл бұрын
మీ యొక్క ఆవేదన , అద్భుతమైన ప్రసంగం యువత కి ఎంతో స్ఫూర్తిదాయకం. మీ కు నమ: సుమాంజలి
@ambatigovinda18493 жыл бұрын
విశ్వ గురు దేశం మనది❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@vasuvanimeduri12983 жыл бұрын
కృతజ్ఞతలు nhtv వాళ్ళకి ఎలాంటి ప్రసంగాన్ని మాకు అందించినందుకు
@somojubrahmachary62573 жыл бұрын
స్వామి వివేకానంద లాంటి మహోన్నతుని కన్న ఈ భరతభూమి కి శిరసు వంచి వందనాలు సమర్పిస్తున్నాను జై భారత్ జై జై భారత్
@manchurusubramanyam43093 жыл бұрын
సాయి గారు రాజకీయ నాయకుల చెత్త ప్రసంగాలు విని విని తుప్పు పట్టిన చెవులకు మోక్షం.
@adabalarambabu85223 жыл бұрын
అయ్యా చేనల్ వారికీ శతకోటి ధన్యవాదములు అప్పల ప్రసాద్ గారికి శతకోటి పాదాభివందనములు 1895 లో మన దేశం వచ్చిన ఆమె పేరు ఆమెఫోటో హైలెట్ చేస్తూ ఆమెకు మధర్ థెరిసా మధ్య ఉన్న వ్యత్యాసం గురించి తెలియచేస్తూ ఒక్క వీడియో చేయగలరు అని కోరుకుంటున్నాను
@g.nareshnaresh53883 жыл бұрын
ధన్యవాదాలు మీ అమూల్య మైన సందేశాన్ని నేను పాటిస్తూ మాన హిందూ సోదరులకు వినిపిస్త జై హింద్
@ganeswararaobontu3533 жыл бұрын
🙏🙏🙏అద్భుతమైన ప్రసంగం రోమాలు నిక్కబొడుచుకొని కళ్ళు తెరిచి వీడియో చూస్తూనే ఉన్నాను మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏 జై జై భారత్ మాతా కీ జై జై 🙏🙏🙏🙏 జై హిందు ధర్మం జై జై శ్రీరామ 🙏🙏🙏
@kanakaraokaduluri12073 жыл бұрын
అద్భుతమైన ఉపన్యాసం 💐🙏 జై భారత్, జై హింద్
@srigowri992 Жыл бұрын
అప్పుల ప్రసాద్ గారి దేశాభిమానానికి పాదాభివందనాలు, 🌷🙏🌷🙏🌷🙏 ప్రతికూల వాతావరణంలో సైతం ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనిక సోదరులకు పాదాభివందనాలు 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
@laxmanbanoth45653 жыл бұрын
భారత్ మాతాకి జై..... సైనిక జయహో... ఇదే నా పాదాబి వందనం.....
@rameshenagurthi87822 жыл бұрын
🙏🙏🙏🙏గురువుగారికి పాదాభివందనం ఇంతకుమించి మాటలు రావడంలేదు 🙏🙏🙏
@MaheshKumar-ku3td3 жыл бұрын
Deenamma Jeevitham goosebumps vachinayi Sir!!! Bharath Maata ki Jai
@sanjeevnagam1033 жыл бұрын
Adbutamina Prasngamu Prasad garu meeku PADABIVANDANAMU
@venkataramananagalla8373 жыл бұрын
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వం గురించి ఎంత గొప్పగా పాడారు ఎంత గొప్పగా చెప్పారు మీ ప్రసంగం విన్న అంతసేపు తన్మయత్వంలో కన్నీటి దారలు ప్రవహించి తల్లికి పాదాభిషేకం చేసుకున్న అదృష్టం కలిగింది ముమ్మాటికీ మీలాంటి భక్తులు సేవకులకు భరతమాత తరించిఇంది జై భారత మాత కి జై
@obulesu51913 жыл бұрын
Sir, మీ speach మాకు స్పూర్తి, చాలా బాగా చెప్పారు.
@subrahmanyamkoppula5618 Жыл бұрын
Speech
@asudarsanrao44773 жыл бұрын
ప్రతీ భారతదేశ పౌరలందరు ఇలాంటి అణి ముత్యాలై ప్రసంగం విని తీరుతే మన భారతదేశంన్ని, తల్లిదండ్రుల ను ఎలా గౌరవించడం తెలుసుకోంటారు.
@venkataramananagalla8373 жыл бұрын
ప్రసాద్ సార్ మీ లాంటి ఉత్తమ పురుషుల ప్రసంగం విని అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది సార్
@raghavendracharyedukoju39393 жыл бұрын
చక్కని ఉపన్యాసం ప్రసాద్ జీ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. భారత్ మాతా కీ జై . ఆకాశాన్ని తండ్రి గా సంబోధన కొత్తవారికి తెలిసింది.hyd లో స్వామీ మాట్లాడిన విషయం గురించి చాలా మంది కి తెలియదు. లౌ జిహాదీ గురించి తల్లులకు వివరించారు ఇంకా చాలా విషయములు చెప్పారు. ధన్య వాదాలు మీ ఉపన్యాసానికి.
@sreenivasvarmanampelly83103 жыл бұрын
అప్పల ప్రసాద్ గారికి వందనములు 🙏🏻🙏🏻🙏🏻💐 నేటి యువత తమ కర్తవ్యాన్ని తెలుసుకొని రేపటి భారత దేశంలో విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తారని ఆశిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻🚩
@ddjay74983 жыл бұрын
Every bharatiyudu must listen this video
@yadagiritirunagari93972 жыл бұрын
ఉపన్యాసకులే గాయకులైతే …. దేశంకోసమే …. త్యాగశీలురైన సైనికుల జీవితం వింటే మీ నోటే వినాలి ….. it’s a great experience …. Eyes filled with tears 😭🙏🙏🙏
@sureshpadala66963 жыл бұрын
అప్పల ప్రసాద్ గారి కి ధన్యవాదాలు
@nageshwarreddy91732 жыл бұрын
భారత మాతాకీ జై! స్వామి వివేకానందుడి ప్రసంగం మీ మాటల్లో వింటున్నాను స్వామి మీలో ఆ వివేకానదుడిని చూస్తున్న స్వామి ధన్యవాదములు
@ManiKandan-bj8nk2 жыл бұрын
Wah kya motivation speech what a fantastic valuable message 👏 👏👏👏Bhaarath Maatha ki Jai ✊ 🇮🇳
@ravulajprasad21363 жыл бұрын
గోప్పగా ఉంది మీ యేక్క ప్రసంగం , చక్కటి విశ్లేషణ , అధ్బుత వివరణ , స్పూర్తి దాయకమైన చైతన్య ప్రదీపిక, తమరికి జోహారుల 🙏🏻🔱🕉👍🙏🏻👍🔱🕉
Excellent speech about our nation and Sri swamy Vivekananda's history.Bharaths matha ki jai. JAIHIND .
@lakshmivenkatesh93573 жыл бұрын
Jai Bharat Mata ki Swami Vivekanand ki Jay🙏🙏🙏🇮🇳👌👌
@bhaskarrao98473 жыл бұрын
వాస్తవాలు మనస్సు ఆర్దృమై కన్నీళ్లు తో సత్యం శివుని అభిషేకం చేశారు. శభాష్ సోదరా
@jagadeeshwerreddykuchanpal29263 жыл бұрын
స్వామి వివేకానంద గురించి వివరముగా తెలియచేస్తూ నందుకు . 🙏🙏🙏🙏🙏
@kry4153 жыл бұрын
Great sir, Now a days our country needs your kind of people to motivate and keep the people in a right way. Thank you sir. Jai Hind 🇮🇳 🙏
@sajjalabhaskar23713 жыл бұрын
దేశ భక్తులు అప్పల ప్రసాద్ గారికి సాయిక్రిష్ణ గారికి పాదనమస్కారములు. అందరమూ వీరిని ఆదర్శంగా తీసుకుందాం హిందూ మతాన్ని దేశాన్ని కాపాడుకుందాం. జై శ్రీరాం జై బిజెపి జై మోడి గారు జై హిందూ హిందూ
@jaibharat70383 жыл бұрын
ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో బీజేపీ తప్ప వేరే పార్టీలు సనాతన ధర్మాన్ని గురించి అవగాహన లేనివి. సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నే పార్టీలను మనం అంటే సనాతనులంతా భూస్థాపితం చేయాలి. బీజేపీ ని మాత్రమే గెలిపించాలి. సెక్యులరిజం అనే భ్రమను వదలండి. సెక్యులరిజం గుంటనక్కలు అమాయక సనాతనులను తప్పుదోవ పట్టిస్తున్నారు. మనం సంస్కృతి, సదాచారం బలపడాలంటే బీజేపీ కి మాత్రమే ఓటు వేయాలి. జైభారత్ జైసనాతనం. 💜🙏👌👍
@chirumanimhpl3 жыл бұрын
అద్భుతమైన ప్రసంగం 🙏
@gvsprasad24523 жыл бұрын
అద్భుతమైన ప్రసంగం. 🙏🙏🙏. ప్రతి హిందువు తెలుస్కోవలసిన విషయములు చెప్పారు.
@jps075. Жыл бұрын
మీకు నా జన్మంతా....రుణపడి ఉంటాను....గురువుగారు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nareshy56233 жыл бұрын
ఈ ప్రసంగము ప్రతి ఒక్కరు వినాల్సిన అవసరం..🙏
@UshaRani-st5fc3 жыл бұрын
My eyes filled with tears sir
@bachulakshminarayanalakshm25583 жыл бұрын
భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. జైశీరాం జై జై శ్రీరామ్
People like Prof PRASAD are saving BHARATIYA HERITAGE, HISTORY 🙏🙏
@devendargoud94003 жыл бұрын
Sir Appala prasad నమస్కారం
@ananthalakshmivedre86973 жыл бұрын
జీవం దేశం మనిషి గా గొప్ప మాటలు
@RamuRamu-jf7gp2 жыл бұрын
Sir మీ పాట దేశ గొప్పతనం గురించి వివరించారు మీకు 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🚩🚩🚩🚩
@Satyanarayana-k7v3 жыл бұрын
🕉🔱🔥 భోగి శుభాకాంక్షలు🚩🌹
@subrahmanyadikshitulu59233 жыл бұрын
జై హింద్ జై జై భారత్ మాతా కీ జై🙏🙏🙏🌹🌷ప్రసాద్ గారికి నమస్కారం ధన్యవాదములు. మంచి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం..స్వామి వివేకానంద గురించి👍👌 తెలియని వాళ్ళకి ఒక జిజ్ఞాస కల్పించారు
@ShivaKesav.prajapathi3 жыл бұрын
అసాధారణమైన ఉపన్యాసం . వివేకానంద ప్రపంచానికి ఇచ్చిన సందేశం గురించి తెలియచేసే వీడియో మీరు చూడండి మీ మిత్రులకు తెలియ చేయండి.. భారతమాతాకి జై🚩🚩👏🙏
@raghukoka81063 жыл бұрын
Great , focussed speach to motivate Hindus and Hyderabadis
@GeneralKnowledgeTeluguBits3 жыл бұрын
విద్య వ్యవస్థలో ఈ అంశాలను పొందుపరచడం అత్యవసరం ... భావితరాల జీవితం బాగుండాలంటే మన సొంతమైన.. మనకే సొంతమైన ధర్మాన్ని, కుటుంబ వ్యవస్థను మరియు సౌర్యమును మళ్ళీ ముద్దాడాలి... భారత్ మాతకి జై
@srinivasreddydonga3553 жыл бұрын
మంచి సందేశం ఇచ్చిన అప్పాలప్రసాద్ గారికి ధన్యవాదాలు . దీనిని ప్రసారం చేసిన NH ఛానలుకు అభినందనలు . ఇలాంటి సందేశాన్ని దేశమంతా ప్రచారం చేయవలసిందిగా అప్పాలప్రసాద్ గారిని కోరుచున్నాను . జై హింద్
@subhashtembaraboina39823 жыл бұрын
అప్పల ప్రసాద్ గారికి కోటి కోటి నమస్కారములు , ఉత్తెజపూరితమైన మీ ప్రసంగం చాలా చాలా బాగుంది , ఇలాంటి ప్రసంగాలు మీరు ఈనాటి యువతకు , దేశానికి ఎంతో అవసరం . ఆర్య మీ లాంటి వాళ్ల ప్రసంగాలు ఇంకా ఇంకా ఇంకా కావాలి నిద్ర పోతున్న ఈ సమాజం ముఖ్యముగా యువత మేల్కోవాలి , స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆ మహత్మున్ని స్మరించు కుంటూ వందేమాతరం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హింద్ జై భారత్ మాతా .
@badarinarasimha37942 жыл бұрын
చాలా విలువైన విషయం మరియు ఎంతో హృదయం స్పందన కలిగించే పాట అత్యంత అద్భుతంగా ఉన్నాయి. మీకు అనేక వందనాలు మరియు ధన్యవాదాలు! జై భారత్ జై జై భారత్! భారత్ మాతా కీ జై!!!
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@xyd2973 жыл бұрын
Jai shree ram 🙏 modi Yogi Saha himantha bishwa Sharma 🙏🚩🇮🇳🔱🔱
@venkatramgongati86163 жыл бұрын
🙏🙏🙏
@jeremiahkothuri23693 жыл бұрын
మరి సంసృతాన్ని ఏ లిపితో రాద్దాం? దయచేసిచెప్పగలరు. ఇది వరకు వ్రాస్తున్నది హిందీ లేదా తెలుగు లిపి. ఇవి వదిలేసి చెప్పండి.
@naveenraju18042 жыл бұрын
@@jeremiahkothuri2369 ఎవరయ్యా నువ్వు.. సంస్కృతాన్ని ఇది వరకు తెలుగులో హిందీ లో రాశారా.. ఎమన్నా తెలిసే మాట్లాడుతున్నావా, సంస్కృత భాష కి ఏ లిపి ని వాడరో కూడా తెలీదు నీకు.. మళ్ళా ఇక్కడికి వచ్చి ఏదో పెర్ఫార్మన్స్ చేస్తున్నావ్.. పోయి నీ పని చూస్కో పో భరతమాత కి జై🚩, జై శ్రీ రామ్ 🚩🚩
@chalapathi95593 жыл бұрын
ఇలాంటి మహనీయులను మరవకుండా స్మరించు కోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
@kurellajitendrkumar34863 жыл бұрын
What a Great speech & extraordinary Sir What a motivational speech Jai Bharath matha ki Jai Hind
@venkateswararaovissamsetti31173 жыл бұрын
Hatsup to Appala Prasad sir Mee Voice ki Padabhivandanam, God bless you sir. Speech Adbhutam Hatsup to Nationlist Hub God bless to Nationlist Hub. Vvvrao.
@learninglabirkdas32753 жыл бұрын
Wonderful, inspired Speech, Thank you sir
@sripadabalaji4874 Жыл бұрын
అద్భుతమైన ప్రసంగం.మీ వాణికి సహస్రధా నమస్సుమాంజలి.
@AkndBharat3 жыл бұрын
సార్ మీలాంటి వారు, ప్రతి నియోజకవర్గా నికి వచ్చి ఉపన్యాసాలు ఇవ్వాలి, 👌👌👌
@kamathamlakshminarasaiah1046 Жыл бұрын
జై శ్రీరామ్ ప్రతి నియోజకవర్గానికి బాగానే ఉంది ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో ఆర్ ఎస్ ఎస్ ప్రతి దసరా సెలవుల్లో ఆర్ఎస్ఎస్ వారం రోజుల శిక్షణ జరుగుతుంటాయి అక్కడ మీరు గాని మీకు సంబంధించిన పిల్లలు 15 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళు ఎవరైనా వారం రోజుల శిక్షణ ఉచితంగా పోతే ఇలాంటి మహానుభావులు వస్తుంటారు వాళ్ల ప్రసంగము దేశభక్తి ధర్మము వినవచ్చు జీవితంలో ఒక వారం దేశం కోసం ధర్మం కోసం మీరు గాని మీకు తెలిసిన పిల్లలు గాని వారం రోజులు టైం ఇస్తే ఇలాంటి విషయాలు ఎన్నో తెలుస్తాయి మంచి సంస్కారవంతంగా తయారవుతారు ఆరోగ్య విషయాలు ధర్మ విషయాలు చరిత్ర అన్ని ఆ వారంలో శిక్షణ లో ఉంటాది దేశం కోసం ధర్మం కోసం పాటుపడే సంస్థలు ఎన్నో ఉన్నాయి వాటికి సపోర్టుగా నిలబడండి అంతకుమించి దేశభక్తి ఏది ఉండదు
@ramarajuraghavaraju21413 жыл бұрын
Hearty congratulations sir. you have delivered heart touching speech.Antinationals are trying vehemently to de stabilise this great nation. There fore we will have to safe guard this country.
@vidyasagarnalla95583 жыл бұрын
Eye opening speech for all of us ,very great speech 🙏🙏🙏
యువత మనసులో ఏదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు ... స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాలని నా అభిప్రాయం
@mmk-uv2ct3 жыл бұрын
Bharat Mata ki Jai 🙏
@chamakuravenkatabalaram6342 жыл бұрын
మహా విజ్ఞానులు,గురుతుల్యులు ప్రసాద్.అపాల మాస్టర్ గారి పాద పద్మముల కు నా నమస్కారాలు🙏🙏🙏
@jaibharat70383 жыл бұрын
శ్రీవివేకానందులు భారతదేశం పై నున్న అపోహలను విదేశీయులలో తొలగించి, వాళ్ళలో వివేకాన్ని నింపి, మనదేశ అఖండ కీర్తి గౌరవాలను పెంచినవారు. మనలో బ్రిటిష్ వాళ్ళు మనదేశం గొప్పతనాన్ని దాచిపెట్టి అబద్ధాల చరిత్ర మనకందించి మనదేశం ఔన్నత్యాన్ని మనమే తెలుసుకోలేని స్థితి మనకు రావడం చాలా దురదృష్టకరం.స్వామి వివేకానందులు మనజాతికి ఎంతో మహోపకారం చేసారు. మనం బాగుపడి ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చే ఏకైక ధర్మం వుందంటే అది సనాతన ధర్మం మాత్రమే. వసుధైక కుటుంబకమ్, సర్వేజనా సుఖినో భవంతు అనే మాట సనాతన ధర్మం మాత్రమే చెప్పగలిగింది. మిగతా మతాలు సనాతన ధర్మం అంచులకు కూడా చేరుకోలేకపోయాయి. సనాతన శిఖరాలకు చేరే యోగ్యత ఎక్కడ వుంది. మనం సనాతనులం అయినందుకు గర్వపడాలి. జైభారత్ జైసనాతనం.