ఆ భగవంతుడు మీ సత్సంకల్పానికి బలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.
@chandrasekharkanigalpula632 жыл бұрын
పిల్లలు ,పెద్దలు తప్పక తెలుసుకోవాలి ఎంతో బాగా వివరించారు పనికిమాలిన వాటికన్నా ఇలాంటి వాటిని సబ్స్క్రయిబ్ చేసుకోవాలి అని నా అభిప్రాయం 🙏 జై భారత్ మాతా కీ జై 🙏
వేదం తెలుగులో చెప్పటం చాలా అభినందనీయం మీకు మా హృదయ పూర్వక అభినందనలు తెలియ చేస్తున్నాం మీరు తెలుగులో పుస్తకం లో అచ్చు veyendi మా అందరికీ అంటే భారతీయ అందరికీ ఉపయోగము
అయ్యా! నమస్కారం, ఇది చూశాక మనసుకి ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రాచీన జ్ఞాన సంపదను నేటి తరం కోల్పోతున్నది, ఈ ఉపద్రవం నుండి కాపాడాలని ఆ భగవంతుడు మిమ్ములను ఇందుకు నియమించాడు . మీ కృషి శ్లాఘనీయం .. ఈ కార్యం నిర్విఘ్నం గా కొనసాగాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నాను, ధన్యవాదములు.
@radhakrishnaa95613 жыл бұрын
Very much knowledgeable and a very great service,sir Thanks.
@venkataramarao67883 жыл бұрын
Excellent
@vinni54973 жыл бұрын
@@radhakrishnaa9561 వీడు పెద్ద దొంగ అ వీడు హిందూ మతం పేరు చెప్పి చాలా డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి పోలీస్స్టేషన్లో కరాటే కళ్యాణి అనే సినిమా యాక్టర్స్ నిన్ననే పోలీస్ కేసు పెట్టింది
@bhagavatulavenkatanarayana37133 жыл бұрын
@@vinni5497 నీవు రాసిన కామెంటు ని బట్టి నాకు అర్థం అవుతుందిఏమిటంటే, నీకు అర్థం చేసుకొని కెపాసిటీ లేదన్నది కరాటే కళ్యాణి కేసు పెట్టినది కరుణాకర్ సుగుణ పైన. ఈ ప్రాజెక్టు శివోహం వ్యక్తి వేరు. కరాటే కళ్యాణి ఈర్ష్యతో కేసు పెట్టింది కానీ దాన్ని కూడా నిరూపించలేక పోయింది. పైన పేర్కొన్న వ్యక్తులందరూ తమ పూర్తి పేరును ఇచ్చారు కానీ నీవు నీ పేరును సరిగ్గా ప్రకటించలేదు దీనికి కారణం నువ్వు ఒక దొంగ వ్యక్తివి.
మన సనాతన ధర్మాని తెలియ చేసే మీ సామాజిక స్పృహ కి నా జోహార్లు - నాకు ఎప్పటి నుంచో మనసులో సంస్కృత బాష రానందుకు చాలా బాధాకరముగ ఉన్నాది - ఆ లోటు ను మీరు మీ డాక్యుమెంటరీల ద్వారా మాకు వేదములు వాటి ముాలాలు తెలియచేసినందులకు మీకు నా కృతజ్ఞతలు - ఇది ఆ దేవుని సంకల్పం- God Bless you in your Endeavours- Janapareddi Narayana Mahadevan, Age 74 - in the process of Meditation & Spiritualism as of now
@kudupudikrishna12822 жыл бұрын
మీలా ఇంత వివరంగా నేటితరానికి తెలియజేయటానికి మీరుచేస్తున్న ఈ ప్రయత్నానికి పాదాభివందనాలు
@lalithadevarakonda90772 жыл бұрын
మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ పరిశోధన, పరిశోధనాత్మక విశ్లేషణ ,వివరణ అన్నీ.అద్భుతంగా ఉన్నాయి .అన్నీ ,అన్నీ వేదాల్లోనే ఉన్నాయి అన్న సత్యం తిరిగి విశదీకరించబడింది సంస్కృత భాష యొక్క అవసరం కూడా ....మీరు చేయబోయే మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటాం
@MadhusudhanKekelathur3 жыл бұрын
మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను, అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను …🙏
@kkmusicacademy7432 Жыл бұрын
మీలాంటి వారి వలనే భారత దేశ సంస్కృతి నిర్ణయింప బడుతుంది 🎉
@sarathp32573 жыл бұрын
తెలుగులో అనువధించి ప్రసారం చేస్తున్నందుకు మీకు(Sivoham YC) ధన్యవాధములు.
వేదముల గురించి అందరికీ అర్థమగునట్లుగా చాలా ఓపికగా చక్కని వివరణ ఇచ్చుచున్నటువంటి పెద్దలకు అనేక నమస్కారములు.
@pulapa.asritha1474 Жыл бұрын
చాల ఆనందం గా వుంది మనం మన సం సంస్కృతి మరియు మన జ్ఞాన సంపద ని మళ్లీ తిరిగి పోడే ఆవకాశం ఇలాగే తెలుగులో మాట్లాడదని కి సిగుపడకుండా అందరు తెలుగుని రక్షించాలని కోరుతున్నాను
@nrm25113 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః, మీరు చేసే ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన ప్రతీ ఒక్కరికీ పాదాభివందనాలు మీరు మా యందు దయవుంచి కొద్ది కొద్దిగా సంస్కృత (samskrit) పరిజ్ఞానాన్ని అందించే ప్రత్నం చేయగలరని ప్రాధన
@BePractical93 жыл бұрын
🙏నమస్కారం! చాలా సంతోషంగా ఉంది. అందరికీ అర్థమయ్యేలా వేద విజ్ఞానాన్ని, వేదం యొక్క విశిష్టతను అందిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు🙏
భారతీయ సంస్కృతి మరియు సనాతన ధర్మ పునరుద్ధరణకు మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయం. నేను మీ videos అన్నిటినీ English లో చూసాను. ఇప్పుడు తెలుగు లో అందుబాటలోకి రావడం వల్ల అందరకీ తప్పక ఉపయోగ పడతాయి. ఏ విధమైన సహాయం కావాలన్న చెప్పగలరు. నా వంతు సహాయంగా చేయగలను. ధన్యవాదాలు 🙏🙏🙏
@srinb1373 жыл бұрын
Super sir thanks
@funnyvideosatoz19692 жыл бұрын
sir chala baga chepparu
@anandakumarbudi36682 жыл бұрын
, మిమ్మల్ని ఎలా అభిననదించల్లో , మీ శ్రమ, మీఆర్తి, నిజంగా, ఆ సరస్వతీ మాత సంపూర్ణ అనుగ్రహం మీకు వుండాలి, మాకోసం, ధన్యవాదాలు
@poojahanicreations2151 Жыл бұрын
అయ్యా.. మీరు మన విజ్ఞాన మూలలను సమాజానికి అందించి నందుకు మీకు పాదాభి వందనాలు తెలుగులో అనువాదం అందించగలరని కోరుతున్నాను
@venkataapparaothatichetla84802 жыл бұрын
వేదాల గురించి చాలా అర్థవంతమైన వివరణ చేసినందుకు దేవుని కృప మీకు కలగాలని కోరుకుంటున్నాను, మీ అమ్మ నాన్నలకు మా కృతజ్ఞతలు, ఓం నమఃశివాయ
@vivekvishwa72763 жыл бұрын
No doubt,project shivoham అతి శీఘ్రం గా, దేశ0లో ఒక పెద్ద మార్పును త్యావపో తుంది,....yes corporate వలయం వదిలేసి మళ్ళీ organic firming కి వస్తున్నారు, మన గ్రంథాల పైన ఒక కొత్త నమ్మకం ధైర్యం ఏర్పడింది,...praject shivoham ఇంకా గొప్ప నిర్ణయాలు తీసుకోవాలి,... ఇదీ మీ పాదాల మీద పది వేడుకుంటూ ఉన్నాను
@badarinathguptakota44583 жыл бұрын
జై సనాతన ధర్మం !! జై జై వైదిక ధర్మం !!
@rangarajurangarao1652 жыл бұрын
హృదయపూర్వక నమస్సుమాంజలులు.ఎంతో విలువైన వేదవిజ్ఞానాన్ని కాలగర్భంలో కలవకుండా జిజ్ఞాసులందరికి సవివరంగా సశాస్త్రీయంగా అందుబాటులో కి తెస్తున్న మీకు భరతజాతి ఎంతో ఋణపడి వుంటుంది.
@Rajaaofficialthoughts2 жыл бұрын
సనాతన భారతీయ హిందూ ధర్మాన్ని ప్రపంచానికి నేటి నవ యువ భారతీయులకు తమ ములల్లో ఉన్న అమోఘమైన జ్ఞానాన్ని వివారిస్తునందుకు ధన్యవాదములు...🙏🙏
@bharathiyasanathanam71813 жыл бұрын
Project Shivoham తరఫున తెలుగులో వీడియోలు విడుదల చేసినందుకు ధన్యవాదాములు.
@vamshibolte73 жыл бұрын
మీ వివరణ చాలా సహజంగా ఉంది. Hatsoff for your work towards Bharath and Dharma
@manoharkandukoori2642 жыл бұрын
గ్రామ దేవతల గురించి తెలియచెయండి
@trinadharaomaddila6623 жыл бұрын
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏🙏🙏 మీ వివరణ, ప్రతీ సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో ఉంది. చదువుకున్న వారి నుండి చదువులేని వారికి కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. మన సంస్కృతి, మన సంప్రదాయాలను మనమే విలువ నిచ్చే పాటించి, సంరక్షించాలి. శివోహం టీంకి ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏🙏 జై హింద్.
@venkatalakshmimarni69672 жыл бұрын
ధ న్య వా ద ము లు సా ర్
@rajyasriketavarapu77572 жыл бұрын
చాలా చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి వేదాల గురించి నిజంగా ఇది నేను మా పిల్లలందరికీ కూడా యంగ్ స్టార్స్ కె ముఖ్యంగా పంపిస్తున్నాను చాలా బాగుంది మొత్తం అంతా కూడా ఒక అరిచేతిలో పెట్టినంత ఈజీగా వేదాల గురించి చెప్పారు చాలా చాలా సంతోషం ఉంది ధన్యవాదాలు
@subhashinigudepu4609 Жыл бұрын
Book ekkada dorukuthundhi sir
@sreenivasulupathakamuri8514 Жыл бұрын
Ok.desaniki anny langiwageslokimarchi andinchandi.
@rajulucbg72202 жыл бұрын
🙏🙏,మనస్ఫూర్తి గా కృతజ్ఞతాభి వంద నములు . ఇలా తెలుసుకోవటం చాలా ఆనందం గా వుంది. అధ్భుతమైన మీ పూర్తి వివరణ కు 🙏. రికార్డ్ చేయటం జరిగింది. పూర్తి గా తమరు పుస్తకం గా రూపొందించిన యెడల ,తెలియ జేయకోరడ మైనది. దన్య వాదములు
@prabhakarraosangu7983 Жыл бұрын
నేను చాలా పెద్ద పండితుడిని అని గర్వపడే వారికి ఇది కళ్ళు తెరిపించి, నేను ఇంకా ఎంతో నేర్చువాలని తెలియ చెప్పే వీడియో ఇది అని నా అభిప్రాయం. జై భారత్.
@prasannakumar44143 жыл бұрын
అబ్బా, ఎంత బాగా అద్భుతంగా చెప్పారండి, ఎంతో విశేషంగా విశ్లేషించి, అందరికీ అర్థం అయ్యేట్టు చెప్పారు. ఎన్ని రోజులు శ్రమించారో, ఎంతగా ఆలోచించి చేశారో, అభినంద నీయులు. మీ ఈ యజ్ఞానికి పాదాభివందనాలు.👌👌👌
@vivekreddy6013 жыл бұрын
తెలుగు లో ప్రేక్షకులకు ఈ ఙ్ఞానాన్ని ప్రసాదించినందుకు నా క్రుతజ్ఞతలు
@anirudhachakri42953 жыл бұрын
I loved your videos in fluent English But the vibes are different and hearty when you speak in your mother tongue Much love and much respect🙏🙏❤️
@vijayasarathimanchili58603 жыл бұрын
B
@purpletae53812 жыл бұрын
@@vijayasarathimanchili5860 ??
@p.s.rajuraju84702 жыл бұрын
చాలా మందికి తెలియదు కానీ బాగా చెప్పారు
@yugandharraomaridi1320 Жыл бұрын
సనాతన ధర్మం యొక్క గొ్పతనాన్ని నేటి సమాజానకి తెలిజేయడం అత్యంత అవసరం .మీ కృషి అభనందనీయం.
@krishnamohang30592 жыл бұрын
మన విజ్ఞాన సంపద ఎంత పురాతనమైనదో, ఎంత గొప్పదో చాలా చక్కగా విశదీకరించినందుకు చాలా ధన్యవాదాలు
@THERIGHTOBSERVATION2 жыл бұрын
*అద్భుతమైన మీ పరిశోధనా శక్తికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను!!!లోక క్షేమం కోసం మీ తపన భగవంతుడి దయాఅమృత వర్షముగా మారి మీ మీద కురుస్తుంది!!!🙏🙏🙏*
@vamshibolte73 жыл бұрын
తెలుగు బాగా మాట్లాడారు అన్న 👌 జై శ్రీరామ్ 🚩🙏
@syamtolety79693 жыл бұрын
🙏🙏🙏🙏🙏తెలుగులో వేద వింగ్నాన్ని అందిస్తున్నందుకు మీకు తెలుగు ప్రజలు ఎంతో ఋణపడి వుంటారు 🙏🙏🙏🙏🙏
@yadaiahvallapu83323 жыл бұрын
Om nama shivaya
@sujathatulasi21092 жыл бұрын
ధన్యవాదాలు మి ఇ సంకల్పం నికి భగవాన్ సహకారం ఉండుగాక
@murthynvs69673 ай бұрын
👏👍👌
@venkateshwarluyadavally70672 ай бұрын
Where can I watch
@padmarajaprreddy78042 жыл бұрын
నేటి తరం కోల్పోతున్నది,, ఇది చూశాక మనసుకి ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రాచీన జ్ఞాన సంపదను కాపాడాలని ఆ భగవంతుడు మనస్పూర్తిగా కొరుకుంటున్నాను, ధన్యవాదములు.
@adigopularavi4340 Жыл бұрын
మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావడం లేదు మీరు చేస్తున్న ఈ అన్వేషణ సరస్వతి మాతా అనుగ్రహం తో ఈ సనాతన ధర్మ గౌరవాన్ని మరింత గొప్పగా అర్థం చేసుకునేలా మీ ఈ పరిశోధన భావితరాలకు జ్ఞానామృతం గా మిగిలిపోతుందని ఆశిస్తూ మీరు ఇంగ్లీష్ లో చేసిన వీడియోస్ తెలుగులోనూ వచ్చేలా చూడగలరు అని మీకు అంత సమయాన్ని, శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తాను
@vijaych9153 жыл бұрын
మన హిందూ ధర్మం ని రక్షించేది ఎప్పటికి వేదములే అటువంటి వేదములను కాపాడాలి జై హింద్
@RHSR3 жыл бұрын
ఎన్నో ఏళ్లుగా నా అన్వేషణ ఫలించింది, నేను 1వ తరగతి నుండి 10 వ తరగతి వరకు అభ్యసించిన 10 సంవత్సరాలు,గడిచిన 30 సంవత్సరాల మొత్తం 40 సంవత్సరాల నిరీక్షణ "నాకు ఒక గురువు దొరికారు" "ఓం గురుభ్యోన్నమః"🙏🙏🙏
@rahukethutemplenizamabad46802 жыл бұрын
భగవంతుడు మీకు ఆయుర్భాగ్యన్నిచి, కాపాడాలి. మన పురాతన సంసృతి జనులందరికి అర్ధమయ్యేలా చాలా చక్కగా చెపుతున్నారు. వేదమాత ను అర్ధం చేసుకోలేని వారికి చక్కగా చెపుతున్నారు. కృష్ణమూర్తి, సన్నిధి. నిజామాబాదు, తెలంగాణ.
@narsingraojangalanarsing6286 Жыл бұрын
Nilanti Guru Garu yah Kala Nike tappakunda undali Bhagwat
@vasanthidarisi9117 Жыл бұрын
@@rahukethutemplenizamabad4680and
@SatishKumar-iu4mw3 жыл бұрын
చాల అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు🙏
@yugandhartentu1313 Жыл бұрын
భారతీయ సనాతన విషయ విజ్ఞానాన్ని ఈ తరానికి అందించడానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో అభినందనీయం. మీ ప్రయాణం అవిఘ్నంగా సాగాలని కోరుకుంటున్నాం
@patlollaanjaneyulu9029 Жыл бұрын
మీరు తేలుగు లో వేదాల గూర్చీ మంచిగా వివరంగా తేలిపారు ధన్యవాదాలు
@patsagreen3 жыл бұрын
మీరు తెలుగువారు అని తెలిసాక మాకు చాలా గర్వంగా ఉంది . తెలుగు భాష సంకృతంకు దగ్గర ఉండటం మన అదృస్టం
@raghavrr5033 жыл бұрын
అద్భుతం, మీ కృషి అత్యద్భుతం, మీకు ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలి. ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. 🙏శివోహం🔱
@AnnaiahSannidhi2 жыл бұрын
పలుకు పలికించు, చెప్పు చెప్పించు, బ్రతుకు బ్రతికించు అన్న రీతిలో సాగిన వేదాధ్యాయన పరిశీలనకు మీకు ధన్యవాదములు, అభినందనలు....!!
@kishandumpeti3276 Жыл бұрын
సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు, ఇంత గొప్ప వాఙ్మయం ఉన్నా, మన పాలకులు భారతీయ విద్యావిధానంలో చేర్చలేక పోవటం దురదృష్టం, వలస తుగ్లక్ల పాలనలో ఏముందని స్కూల్లలో నేర్పిస్తున్నారు. ఇప్పటికైనా భారతీయ సంస్కృతి మిలితమైన తార్కిక విజ్ఞానం తో కూడిన విద్యావిధానం ప్రవేశ పెట్టాలి.
@anandakumarbudi36682 жыл бұрын
ఎంత బాగా, అర్థమయ్యేలా చెప్పారో, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, దేవుడే మీ ద్వారా మాకు ఇలా తెలుసు కోవటానికి అవకాశము ఇచ్చాడు 🙏🙏👋
@ramaraobonagiri93652 жыл бұрын
చాలా మంచి కార్యక్రమం చేపట్టారు, ధన్యవాదములు. భవంతుడు తప్పక సహాయం చేస్తాడు. అనేక అభినందనలు. సర్వే జీవా సుఖినోభవంతు.
@ShrikanthSharma3 жыл бұрын
మీరు తెలుగు ప్రోగ్రాం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది👌👌🙏😀👍
@kvpadmaja88432 жыл бұрын
మీ యీ ప్రయత్నానికి , నా హృదపూర్వక నమస్కారం🙏
@sankarreddy76302 жыл бұрын
మీకు ధన్యవాదాలు . ఇంత వరకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి.
@mummykitchen12002 жыл бұрын
నా జీవితంలో నేను చూసిన ఏకైక అద్బుత చానల్ మీది. ఇన్నాళ్ళు ఈ విజ్ఞానాన్ని అచ్చ తెలుగులో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా పంచేవారు ఎప్పుడు వస్తారు అనుకునేవాడిని... మీకు నా శతకోటి వందనాలు...
@haibhanu2 жыл бұрын
చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు.. ఎన్నో లోతుల్ని స్పృశించిన భారతీయ విజ్ఞానాన్ని .. ఇలా వీడియోస్ రూపంలో తీసుకువచ్చి.. మరింత ఎక్కువ మందికి చేరువ అయ్యే విధంగా చేసినా మీ ప్రయత్నానికి శతకోటి వందనాలు..🙏🙏🙏🙏🙏
@kallumadhusudhanreddy5393 жыл бұрын
ప్రాచీన విజ్ఞానం అందించిన మీకు ధన్యవాదాలు
@dev4rajan3 жыл бұрын
వేదముల పై అమూల్యమైన వీడియో అందించినందుకు ధన్యవాదాలు 🙏
@medapatireddy68762 жыл бұрын
ధన్యవాదములు
@CONNECTISMARTLIBRARY2 жыл бұрын
kzbin.info/www/bejne/bpS0aaiEap5op80
@srigowri9922 жыл бұрын
శివోహం ప్రోజెక్ట్ వారికి నమస్కారములు,. తెలుగు డాక్యుమెంటరీలు కోసం ఎదురు చూస్తున్నాము.🌷🙏🙏🙏🌷
@raghuchinn2941 Жыл бұрын
ధన్యవాదాలు చాలా అద్భుతంగా వివరించారు ఇలాంటివి ఇంకా చాలా చేసి అందరికి తెలిసే విధంగా చేయాలని కోరుకుంటున్నా
@thotamsettyrameshsai57453 жыл бұрын
ఓం శ్రీ సాయిరాం ఓం అరుణాచల శివ మీకు శత కోటి వందనాలు నాకు మరియు మన భారతీయుల కు మీరు చేసిన ఈ విడియో లో మనలను మరింత మన చరిత్ర ను తెలుసుకోవడం చాలా అవసరం
@madhu0855 ай бұрын
మీ గబ్బు బాబా గన్ని ముందు తలుచకుంటూ నా శివుణ్ణి తర్వాత చెప్పతవ
@Sw.Ananda18 күн бұрын
@@madhu085 అదే మన లోపం
@madhu08516 күн бұрын
@@Sw.Ananda నాకు అర్దం కాలేదు అండీ
@Sw.Ananda15 күн бұрын
@@madhu085 మీ మాటే నాది కూడా ! పురాతన దేముడి కి ఆధునిక డెముడుని అంటించేస్తూన్నారు కదా. ఇదంతా ఈ బ్రాహ్మలు ఆడుతున్న నాటకం.
@k.l.n.h62533 жыл бұрын
ధన్యవాదములు🙏 జై శ్రీ రామ్.🙏
@mohanraokjm74393 жыл бұрын
అద్బుత మైన ప్రసంగము
@generalbakshi68823 жыл бұрын
Very good narration.My sincere thanks to him
@gktechviews26033 жыл бұрын
Very Very usefull knowledge 🙏
@vishwanathar35873 жыл бұрын
Thanks sir 🙏🌹🌹🌹
@srinivasraorayasam60693 жыл бұрын
Amazing excellent extraordinary
@zithuwithu3 жыл бұрын
Bro, iam your fan since danurvedham video. And as a Telugu guy I know your a Telugu guy when you spoke some words in Sanskrit in some videos. Finally I am soo happy that you have done great thing to Telugu people by translating this video's. I am a fan of chaganti garu. And now I am so happy I have you now.
@krishnaprasadvunnava7072 Жыл бұрын
ఇంత కాలానికి నా కోరిక నెరవేరుతుంది. మన తెలుగు ప్రజలు మీ అపార జ్ఞానము ఇప్పటికైనా తెలుసు కుంటున్నందుకు ఆనందంగా ఉంది. మీ స్వరం వింటుంటేనే ఎదో తెలియని ఆనందం. మీరు కారణ జన్ములు..🌹🙏
@ssnmurty3072 Жыл бұрын
చాలా చాలా మంచి విషయాలు వివరిస్తున్న అందుకు ధన్యవాదములు మీరు ఇంగ్లీషులో చేసిన డాక్యుమెంట్లు తెలుగులో అందిస్తానన్నారు వాటి కోసం ఎదురు చూస్తున్నారు భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ ఛానల్ ని నీ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@drarunkakani12143 жыл бұрын
You are doing a great job my dear friend. I have recommended this channel of yours to my friends as well. ఆ సరస్వతి దేవి ఆశీస్సులు మీపట్ల ఎల్లప్పుడూ వుండాలి. జై శ్రీ రామ్
@krishnamurthybodu19112 жыл бұрын
సోదర భారతదేశ చరిత్ర వందల వేల సంవత్సరాలు కాదు మీరు చాలా పొరపాటు పడుతున్నారు ప్రపంచం లో పురాతనమైన చరిత్ర కావచ్చు అంతేకాని వందల వేల సంవత్సరాల క్రితం భారతదేశ చరిత్ర కాదు
@drarunkakani12142 жыл бұрын
@@krishnamurthybodu1911 miku ela telsu?
@takini49183 жыл бұрын
I don't understand Telugu. I am here to just hear him talk in Telugu 😅. Such a beautiful language ❤️
@Moksha_Rahasyam3 жыл бұрын
Thanks for viewing
@samratkadiyam40713 жыл бұрын
Your mothertongue?
@takini49183 жыл бұрын
@@samratkadiyam4071 I am Marathi 🧡
@samratkadiyam40713 жыл бұрын
@@takini4918Marathi too is very beautiful language. I heard it many times on TV. Balasaheb jee is my inspiration. He was a Hindu Lion. Our Bhaarat misses him very much.
@quantumconsciousness-theac42053 жыл бұрын
Can you please post the same in english
@amudalasatyanarayana6223 жыл бұрын
This is truly a remarkable project. Thanks to the creators of this ‘Sacred Task’ that did its best to advance us to a bit higher rank intellectually.
@tnashokacharya2223 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ అద్భుతమైన వాకు చాతుర్యంతో మీ కంఠంలో నుండి వచ్చినటువంటి ప్రతి పదం అక్షర సత్యాలు ఇలాంటి సత్యమైన మాటలు మరెన్నో చేయాలని కోరుతున్నాము.. నంబి అశోక్ కుమారాచార్యులు...
@raviprasadraoshapally78511 ай бұрын
వేదముల గురించి మరియు సంస్కృత భాష పై అమూల్యమైన వీడియో అందించినందులకు ధన్యవాదములు
@jhansikummari53453 жыл бұрын
ధన్యవాదాలు అన్నయ తెలుగు పెట్టినందుకు🙏. భారతీయ సంస్కృతి విశిష్ఠత గురించి అందరూ తెలుసుకోవాలి జై శ్రీ రామ్ 🚩🙏🚩
@rokkam55552 жыл бұрын
Shivoham Adbhutam. All Hindus should know the treasure of facts of Vedanta. Thanks sir, for detailed information.🙏
@akashk9613 жыл бұрын
A great comeback in Telugu, love, and respect for Project Shivoham!
@ramaraobonagiri9365 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః మీరు చాలా చక్కగా ఎంతో కష్టపడి సమకూర్చి మాకు తెలియచేశారు. అనేక ధన్యవాదములు అండి.
@ramadevivedanabhatla3567 Жыл бұрын
శాస్త్రం గురించి ఎవరూ తెలిసీ తెలియని ఇమర్శ చేయరాదు.శాస్త్రం ఎప్పుడు గొప్పదే... చెప్పే వారిని బట్టి ఉంటుంది.. మీ ప్రయత్నం చాలా అద్భుతం...పరమాత్మ మీకు సదా ఆశీస్సులు ఇయ్యలి.
@viratvenky3 жыл бұрын
శివోహం వేద భూమి సనాత భూమి.. నా భారతం. .❤️🕉️
@rapolusomaiah21093 жыл бұрын
Very nice video regarding our ancient history, and this should be a subject in our education.The Government of India must introduce this project.
@vasanthamvijaykumar63813 жыл бұрын
Thousand salutes to your efforts, keep enlightening the people through your videos in telugu and other indian languages Blessings and best wishes Vijayakumar vasantham professor in management
@akhandanandagiriswamiji30492 жыл бұрын
చాలా చక్కగా ఈనాటి రేపటి సమాజాన్ని కూడా వేదజ్ఞాన మార్గంలో పయనించి భారతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పే అవకాశం పరమేశ్వరుడు మీకు కరుణించి మీకుజన్మ సార్థకత ను చేకూర్చుతున్నందులకు చాలా చాలా సంతోషం , ఇంగ్లీష్ , తెలుగు భాషలలో సేవలందిస్తున్న మీకు విశేష ధన్యవాదములు, శుభం భూయాత్ ఓమ్.............
@mallepellilaxmi662 жыл бұрын
చాల బాగుంది మీ యొక్క ప్రయత్నం ఎప్పుడు ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో మరిన్ని వివరాలకు సంబంధించిన విషయాలు వెలుగులోకి రావాలని కోరుతున్నాము 🙏🙏🙏
@k.l.n.h62533 жыл бұрын
"The Untold Story of Samskritam " after watching this video, I was subscribed this Channel Project Shivoham. Jai Shree Ram🙏
@kanakadurgadantu54692 жыл бұрын
Sir, hearty congratulations! I am working on the project called "Vedic Sanskrit and World Languages" to prove that all the languages are derived from Sanskrit. First I have taken English language. About 50 percent of work is over. Felt very happy to subscribe and follow your channel. It's superb.
@anonymous74961 Жыл бұрын
Namaste ma'am, I am pursuing my PhD now in Sanskrit. Did you complete your research?
@learneg2935 Жыл бұрын
Great thought . All the best
@pradeepkilli55643 жыл бұрын
It's incredible to listen your voice in telugu anna🤩😍🥰.... Om shivoham
@Vishwambhara2 жыл бұрын
మీరు చేసే ప్రతి వీడియో తెలుగులో అప్ లోడ్ చేస్తానని చెప్పినపుడు చాలా సంతోషం కలిగింది. వీలయినంత త్వరగా చేయాలని ప్రాధేయపడుతున్నాను...
@apparaokv17135 ай бұрын
వీలైనంత తొందరగా తెలుగులో ప్రసారం చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు మీకు కలుగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
@akshayr60673 жыл бұрын
All of can totally correlate to the pain, anger, distress he has that how people are maligning great knowledge and how we ourselves are going farther from it as the day goes by. I wish enough of us realise the value of this knowledge and start exploring it even if its for commercial gains. I hope we can start online course on these.
@mangatinanda3 жыл бұрын
ధన్యవాదాలు అన్న. చాలా సులభంగా అర్ధం అయ్యేలా చెప్పారు 🙏🙇🏻🙇🏻
@alexalex97003 жыл бұрын
Been following the channel in English, now in Telugu, superb👍. Always wondered about importance of phonetics, coz phonetics in english makes no sense,but from ur video I inferred that phonetics in Sanskrit was the science to preserve scientific knowledge in human memory that can last till our existence 👍😲.with phonetics vast knowledge is not crammed in mind rather arranged in order👍👍. It seems Atharva veda was not given much importance coz of which we have been ruled by outsider repeatedly, which is also a fact
@ck-fl5de2 жыл бұрын
చక్కగా సూటిగా అరటిపండు వొలిచినట్లు చెప్పారు. విన్న మేము అదృష్టవంతులం. చాలా అయోమయం తీరింది. ఆ భారతీ దేవి మీకు ఆయురారోగ్యాలనిచ్చి ఇంకా ఎన్నో ఇలాంటి ప్రయోజన కరమైన విషయాలు నాలాంటి మాలోకాలకు అందించ కోరిక. ఆకాంక్ష. ఆశీస్సులు.
@ravindersairam Жыл бұрын
గురువు గారికి నమస్కారములు .. మేము చాలా అదృష్టవంతులం అసలు వేదముల గురించి ఏ మాత్రము కూడా తెలియని వారికి మీరు అద్భుతముగా అర్థమయ్యేటట్లుగా వీడియోలు పెట్టి వేద విజ్ఞానాన్ని సమాజానికి అందిస్తూ ఉన్నారు . మీకు మా యొక్క ప్రత్యేక నమస్సుమాంజలులు మీయొక్క సంకల్పములు అన్నీ నెరవేరి లోక కళ్యాణం జరుగుగాక అలాగే జరగాలని మేము ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాము . ప్రత్యేక నమస్కారములు మరియు ధన్యవాదములు
@jeevanlalg Жыл бұрын
Very noble cause taken sir.. It was my wish always... Everyone one of us know the fact that we had this great literatures... but, for various reasons it didn't carry to the successive generations... And you're doing this great work... Every proud Indian will be indebted to you sir...🙏🏻🙏🏻🙏🏻
@kotireddymf43253 жыл бұрын
మీకు చాలా చాలా ధన్యవాదాలు.. సార్.. మీలాంటి వారు ఇంకా ఎందరో కలిసి ఒక్కటై మన సాంప్రసాయాలను , సంస్కృతిని నేటి వారితో పాటు రేపటి తరాలకు కూడా అందించాలని ఆసిస్తూన్నాం 💐🙏 మీలాంటి జ్ఞాని అయిన మంజునాద్ గారు అని బెంగళూర్ లో వున్నారు వారి తరగతులు విని ఇప్పుడు మీ వాయిస్ లో ఈ వీడియో వింటూ ఉంటే ఆ సార్ మీలో గుర్తుకు వచ్చారు..👍👍👍👍👍✊👍🕉️🕉️🕉️🙏
@sunilfauji3 жыл бұрын
I.am a Kashmiri Hindu. watched it till end Sanskrit is our mother language of entire Bharat and could understand almost all as explained very well. Proud of this team. Satya Sanatan Hindu Dharam ki Jai You people have big responsibility to take to last line of society. Less time as administrators are hell belt to destroy Humanity but taking away their Dharma and giving them Abrahamic faults. More power to you all
@Juniordatascientist-k8d Жыл бұрын
🚩🕉️🙏 love from Telugu brother
@venikrishnavlogs11 ай бұрын
Bhagavanthuda....intha knowledge unda mana vedalloo ... vintunte manasu pulakinchipotundi...telugu documentaries kosame wait chestunna...intati gnanam andustunna meeku krutagnatalu ...anedi chala takkuva