No video

ఎంపికలో తప్పు చేశా first time sheep farming

  Рет қаралды 58,244

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

ఎంపికలో తప్పు చేశా first time sheep farming ‪@MalleshAdla‬
#firsttimesheepfarming #pottellapempakam #malleshadla
గొల్లపల్లి గ్రామం జడ్చర్ల మండలం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యువరైతు అరవింద్ గారు మొదటిసారిగా గొర్రె పొట్టేళ్ల పెంపకం చేస్తున్నారు. మొదటిసారి పొట్టేళ్ల పెంపకం చేయడం వల్ల పొట్టేళ్ల ఎంపిక విధానంలో చిన్న తప్పు జరిగిందని ఆ చిన్న తప్పు వల్ల వచ్చే లాభంలో తక్కువ వస్తుందని ఈ రైతన్న అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
#aravind #mahabubnagar #pottellafarming
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
----------
ఈ వీడియోలో అరవింద్ గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
* తగ్గితే రోజు రూ 700 నష్టం Parusharam dairy farm@MalleshAdla • తగ్గితే రోజు రూ 700 నష...
* ఈ లాజిక్ తెలియక నష్టం sampath dairy farm @MalleshAdla • ఈ లాజిక్ తెలియక నష్టం ...
* మేలు రకం గేదె ఇవ్వాలి Countryside dairy farms @MalleshAdla • మేలు రకం గేదె ఇవ్వాలి ...
* సుడి ఆవులే మంచివా! cows in dairy farm @MalleshAdla • సుడి ఆవులే మంచివా! cow...
* పెట్టుబడి సగం వచ్చింది GPR dragon fruit farms@MalleshAdla • పెట్టుబడి సగం వచ్చింది...
* మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
* ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm ‎@MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
* 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat ‎@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
* అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla • అర ఎకరంలో 700 నాటు కోళ...
* యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm ‎@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Пікірлер: 40
@pichakkentertainmentsmesai5457
@pichakkentertainmentsmesai5457 5 ай бұрын
నేను హైదరాబాద్ లో చేస్తున్న 30 తెచ్చాను ఓన్లీ షెడ్ ఫార్మింగ్ వెజిటబుల్..... ఆకు పెట్టి పెంచుతున్న...... మల్లెపెల్లి సంతలో తెచ్చాను
@milkydairies3147
@milkydairies3147 Ай бұрын
Cell number
@paadisirulu
@paadisirulu 5 ай бұрын
Bro tappu chesi na kuda learning chesi succsess avali bro❤😊
@sathyaiahchenagoni2008
@sathyaiahchenagoni2008 3 күн бұрын
నమస్తే అరవింద్ గారు మిమ్మల్ని కలవచ్చు, నాకు మీనుoచి కొంచం సమాచారం కావాలి
@SagarMarneni-e5c
@SagarMarneni-e5c 19 күн бұрын
Super
@sujatharonte-hj3me
@sujatharonte-hj3me 4 ай бұрын
Gorra pottala farming gurinchi video chaye annaya plese🐑🐑🐑
@abuayaanabuayaan9312
@abuayaanabuayaan9312 4 ай бұрын
పుర్రు కోసం మజ్జిగ తాప్ తగ్గుతుంది
@ManthrivenkateshyadavMvenkates
@ManthrivenkateshyadavMvenkates 5 ай бұрын
Sheep Farming videos cheyyu bro
@ganeshmogiliganesh6614
@ganeshmogiliganesh6614 5 ай бұрын
Anna gorrela ki hair cut cheyandanna lekapothe avi motham devala avthayi bakkaga
@Rajashaker-cn9fu
@Rajashaker-cn9fu 5 ай бұрын
హలో హాయ్🙋🏻‍♂️🙋🏻‍♂️
@DineshDinesh-ud4ok
@DineshDinesh-ud4ok 5 ай бұрын
Hi
@DineshDinesh-ud4ok
@DineshDinesh-ud4ok 5 ай бұрын
Hello
@Rajashaker-cn9fu
@Rajashaker-cn9fu 5 ай бұрын
👍🏻👍🏻​@@DineshDinesh-ud4ok
@user-jr2ux3fe4b
@user-jr2ux3fe4b 5 ай бұрын
Midem size pottelee tiskovali bro apudee nu success avutavu
@NENAVATHRAJESHNAYAK
@NENAVATHRAJESHNAYAK 4 ай бұрын
Nice video
@Bhairavfarms
@Bhairavfarms 5 ай бұрын
Bio-selfa use cheyyi anna purru 100 per thaggipothundhi
@sripalyogi8599
@sripalyogi8599 4 ай бұрын
బయోశాల్ఫా తో పాటు ఆల్ఫా చాయ్ పత్తా తో డికాషన్ చేసి దాంట్లో స్పోరోలాక్ పౌడర్ మెట్రోజిల్ టాబ్లెట్ కలిపి ఒక్క పిల్లకి 60 నుంచి 70 ml తాగిపిస్తే వెంటనే కంట్రోల్ అవుతుంది
@masarthirajkumar667
@masarthirajkumar667 4 ай бұрын
E season lo thechukunte better anna... Adi adugu anna
@రైతేఆధారం
@రైతేఆధారం 5 ай бұрын
నాలుగు నెలలు పెంచిన తర్వాత వాటికి ఎంత ధర వస్తుంది
@vemireddyvenkureddy4336
@vemireddyvenkureddy4336 4 ай бұрын
6000+10000/-4000
@Bhairavfarms
@Bhairavfarms 4 ай бұрын
Antha vasthadhi ani avvaram cheppalem manam eche food batti pilla weight batti rate
@AilapurGanesh
@AilapurGanesh 5 ай бұрын
Hii Anna.nen kuda 10 gorre pottellu 3 months vi tiskundam ankuntunna grass pettina super nepiar soo 2 months tarwata tiskoste emaina problem vastada health problems
@abhilashnarrevlogs327
@abhilashnarrevlogs327 5 ай бұрын
Rain 🌧️ season lo 90percent helth deceases compulsory vastai
@AilapurGanesh
@AilapurGanesh 5 ай бұрын
@@abhilashnarrevlogs327 mari eppudu start cheyadam batter antaru
@girmiharihariprasad
@girmiharihariprasad 5 ай бұрын
గడ్డి 3 month tharuvatha koyadaniki vastundhi anna pillalu3 months pillalu tisko anna alanti హెల్త్ problem s evi luda ravu anna chanipovu thondaraga
@AilapurGanesh
@AilapurGanesh 5 ай бұрын
But eppudu grass pettina enko 3 months ante Jun lo vastadi appudu varshalu start avtay appudu health problems em Ravu antara
@khadarbashaparlapalli3245
@khadarbashaparlapalli3245 4 ай бұрын
Bro super napier Ela plant chesavv
@gsai857
@gsai857 5 ай бұрын
Nenu kuda chesthuna bro same
@mramergaming3301
@mramergaming3301 5 ай бұрын
Hi
@user-jr9lk9ti6o
@user-jr9lk9ti6o 4 ай бұрын
హాయ్ అన్నయ్య నెలకీ ఎంత ఆదాయం ఎంత వచ్చింది అన్న
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 5 ай бұрын
Hai Anna my మా ఫామ్ ఉంది రాజమండ్రి దగ్గర మల్లేష్ అన్న గారు చీప్ అండ్ గోట్ ఫార్మింగ్ వీడియో తీస్తారా అన్న గారు
@MalleshAdla
@MalleshAdla 5 ай бұрын
నీ పూర్తి అడ్రస్ మొబైల్ నెంబరు ఇంస్టాగ్రామ్ లో పెట్టండి బ్రో
@ajayvedhuruvada6644
@ajayvedhuruvada6644 2 ай бұрын
Brother live rate lo ammuthara me number ivvagalara
@rajukore8078
@rajukore8078 4 ай бұрын
Adress yekkada anna
@nageshvanka4522
@nageshvanka4522 4 ай бұрын
Hi my Mallesh anna ngs 4779
@gowthamvlogs7550
@gowthamvlogs7550 5 ай бұрын
Hlo bro nenu KZbin channel pettanu na videos kuda chudandi
@anilreddy9166
@anilreddy9166 3 ай бұрын
Mallesh anna number kavali eavrina evandi
@user-bp9ul1yj3f
@user-bp9ul1yj3f 5 ай бұрын
Mallesh anna me nember pettu
@GKrishaina-cx1bu
@GKrishaina-cx1bu 4 ай бұрын
Ni number pettu anna fast gaa
@durgamkrishnamurthy4442
@durgamkrishnamurthy4442 5 ай бұрын
Anna rithu number ivvandi Anna
Schoolboy Runaway в реальной жизни🤣@onLI_gAmeS
00:31
МишАня
Рет қаралды 2,3 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 14 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 41 МЛН
macharla sheep market | macharla sheeps  | 18-05-2024
10:07
Nagarjuna Bny
Рет қаралды 57 М.