అద్భుతం... అంతకుమించి మరేదయినా పదం ఉంటే అది కూడా. నమస్సులు.
@WOMANISERMADUGULA20146 ай бұрын
😮😮
@yanalaindrasenareddy480710 ай бұрын
సరస్వతీ పుత్రులు సహస్రఫణి నాగఫణిశర్మ గారికి నమస్సులు
@rajugundlasahithiparimalam2 ай бұрын
అద్భుతం, అమోఘం 🙏🙏🙏
@commonman6304 Жыл бұрын
నిజంగానే.. శ్రీకృష్ణ దేవరాయలు వంటి.. సాహిత్యాభిలాష ఉన్న వ్యక్తి.. ఎన్టీఆర్..!! 👌👌
@lekshaavanii1822 Жыл бұрын
Yes
@EKOTERIAN Жыл бұрын
అయ్యా తెలుగు న పంచకావ్యలలో ఒకటి అయిన "ఆముక్తమాల్యద" రచించారు అంత గొప్ప కవి ఆయనకి NTR కి పోలిక ఎంటి
@commonman6304 Жыл бұрын
@@EKOTERIAN .. మిత్రమా.. నేను పోలిక చూపించినది.. "సాహిత్యాభిలాష" అనే అంశంలోనే..!! NTR పట్ల మీకున్న ద్వేషభావం వలన.. తొందరపడి.. నన్ను తప్పు పట్టినట్లున్నారు..!! ఈ Video లో విషయం మరోసారి చూడండి..!! NTR తాను మరు జన్మలో కవి గా పుట్టాలని అని అన్నాడు.. అంటే, తాను కవి కాదు అన్నాడు..!! ఎవరిలోనైనా.. ఉన్న మంచినే చూద్దాం..!!
@cssastry7799 Жыл бұрын
Sir, our generation is so lucky to have such great personalities living amongst us. We are so fortunate to listen this great interview!!!!!!
@nnarayanareddy58513 ай бұрын
అయ్యా మాప్రాంత మరియు మాజిల్లాఉన్నన్నిరోజులు చప్పుకోదగ్గ సరస్వతీమాతమీనోటిలోఉండి అధిమధురాతి మధురమైనపలుకు పాట పల్లవి మాకు గర్వకారనం స్వామి అదులకుమీకు శిరసువంచి మీపాదపద్మములకుశతకోటి వందనాలయ్య
@yogikuturu42 Жыл бұрын
Sri gurave namaha 🙏🙏🙏
@potlurichandrasekhar8095 Жыл бұрын
Ntr గారికి కవులన్న, ప్రాణం,
@rachakondavyaghreswarudu54192 ай бұрын
Nagaphanisarmagarukadu sahasraphaninagasarmagaru apara adiseshulu jai gurudeva
@@chandrabhanuogirala Ninnu em ana annada tanu??? Me moham chusthe ne sachela unnam... Tanameda vochindi oka allegation.... 20 years back jarigina macha gurthu undhi... Edo mimmalni chesinatu.... Don't lose ur tongue on such people