అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మీ విశ్లేషణ బాగుంది! ఆయన నిజంగా రోల్ మోడల్! తన లోపాలని తన బలాన్ని తెలిసిన వ్యక్తి! కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించిన నటుడు! ఆయన నటన అజరామరం! ఆయనతో ఎవరినీ పోల్చవద్దు! ఆయన తో సరితూగే నటులు భారతదేశం లో అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు! ఓవర్ యాక్షన్ తో, పబ్లిసిటీ తో తామే గొప్ప అనుకునే వ్యక్తి కాదు! ఆయన పై పనిగట్టుకుని కొందరు అనవసర విమర్శలు చేస్తూ ఉంటారు, అది వారి సంస్కారానికి వదిలేయాలి! ముక్కుసూటిగా మాట్లాడటం అక్కినేని గారి మనస్తత్వం అందువల్ల ఆయనను విమర్శించే వారు కూడా ఎక్కువే! డబ్బరాయుల్లను చేరదీసే వారు కాదు, పొగడ్తలకు దూరంగా ఉండేవారు! ఆయనకు ఆయనే సాటి! తెలుగు సినిమాకు గ్రామర్,గ్లామర్ నేర్పిన తొలి సూపర్ స్టార్ అక్కినేని నాగేశ్వరరావు గారు! ANR lives on..
@sandhyashaik5758 Жыл бұрын
Anr allwayes great
@sk2250 Жыл бұрын
ANR is one of the best actors in India with balanced acting....No comparisons with Hyper actors...
@seetharamkonkala.38984 ай бұрын
ఏమైనా ఏఎన్నార్!ఏఎన్నారే!ది గ్రేట్ ఏఎన్నార్.చదువు లేకపోయినా , డాక్టర్, లాయర్, పాత్రల్లో జీవించారు.!!!!!
@rejendralic83882 ай бұрын
Collector ga kuda & SP & judge & student Raiways station Master. Any role marvellous
@ragvhavendrarao4351 Жыл бұрын
Premabishekam tho vandanalu🙏🙏🙏
@PrabhakerIndrakhanti2 ай бұрын
ఇద్దరు నటులు కీర్తిశేషులు ఇందులో అక్కినేని గారు మాత్రం ఒక భగ్న ప్రేమికుడిగా కాలేజీ విద్యార్థిగామరియు బాధతో తాగినవాడిగారాణించాడు బాగా అన్నది వాస్తవం ఇక నందమూరి గారివిషయానికి వస్తే రకరకాల పాత్రలలో అంటే సాంఘిక జానపద పౌరాణిక చారిత్రాత్మక చిత్రాల లో ఇది నా పాత్రలు ధరించి సరే నీ ముద్ర వేసిన శ్రీకృష్ణుడు శ్రీరాముడిగా మాత్రమే కాకుండా ఒక దర్శకుడిగా రాణించిన ఘనత నందమూరి గారికి దక్కుతుంది అన్నది ఎవరు కాదనలేని నిజం
@ArunKumar-ck2ld5 ай бұрын
అక్కినేని ఏ పాత్రలో కూడా నందమూరి కి సమానమే! ఒక దేవదాసు, విప్రనారాయణ, బాటసారి, తెనాలి రామకృష్ణ, నవరాత్రి, కృష్ణార్జున యుద్ధం, లైలా మజ్ను, అనార్కలి, మహాకవి కాళిదాసు ఇలా కోకొల్లలు! ఒక కృష్ణుడు పాత్ర తప్పా ఏ పాత్రలో కూడా తక్కువ కాదు!!! కనకారావు కోరాడ!!!
@udaykumar-jo4qj5 ай бұрын
అందరూ.. దేవుడి పాత్రలు వేస్తే భక్తుల పాత్రలు వేసేవారెవరు? దేవుడి పాత్రకు విగ్రహం చాలు భక్తుని పాత్రకు emotions చూపించగల సత్తా కావాలి.
@upendracharyakavaram11612 ай бұрын
Mari dhuryodhana bheema ravana sangathemiti appatlo ntr kante thakkuve
@gaddipativenkateswarlu57252 ай бұрын
ఇద్దరూ ఇద్దరే మహా నటులు
@ManojKumar-sf7cbАй бұрын
@@upendracharyakavaram1161Duryodhana Ravana lanti roles lo SVR ki kuda same fame vundi.
@venkateswararaojosyula68712 ай бұрын
మీరు చక్కగా విశ్లేషిస్తారు చక్కగా ఉంటుంది.. వినటానికి. బాగుంటుంది
@venkataramanach77672 ай бұрын
ఎన్టీఆర్ దేవుడు, ఏఎన్ఆర్ భక్తుడు
@janaapparao11176 ай бұрын
అందగాడు కాబట్టి అవేరేగ్రీ హీరో అక్కినేని.
@srinivasaraomopidevi945 Жыл бұрын
Rajkumar sivajiganesan and Krishna as well as so many heros are anr fance anr who starts dance at first
@krkrao10912 ай бұрын
ANR was a legend.His action could not be copied by anybody in the cine world.There are no rivals to him in this field.He is his own rival.
@MsSatyasri2 ай бұрын
Respected NTR garu and Respected ANR garu are two eyes of Telugu film industry.Inseperables.Both have greatest movies only NTR and ANR can ONLY act.Thatwas golden era
@nvenkatesh55622 ай бұрын
ఎన్టీఆర్ స్వతహాగానే అందగాడు మంచి గంభీరమైన స్వరం దేవుడిచ్చిన వరం, కనుక ఏవిధంగా చూసినా ఏఎన్నార్ ఏ విధంగానూ పోటీ కాదు కానీ ఆయన ఎన్టీఆర్ తో సమానంగా నాలుగు దశాబ్దాల పాటు ఉండడం ఆయన మేథావి తనానికి నిదర్శనం.
@nagabhushanambommasani2581 Жыл бұрын
అక్కినేని గారి కి అందరి ప్రతిభ ఆయనకు తోడైంది. ఘంటసాల, కవులు, సంగీతం మాస్టార్లు.
@vmr3624 Жыл бұрын
Did NTR write and sing songs? For him also, same writers and Ghantasala sang songs.
@akkineni2akkineni Жыл бұрын
సినిమా పరిశ్రమలో అందరి సమిష్టి కృషి ఉంటేనే ఎవడైనా రాణిస్తాడు ఏ రంగంలో నైనా సమిష్టి కృషి ఉండాలి ఎవరికైనా
@nagaprasad78662 ай бұрын
ఒక అక్కినేని గారికే కాదు అందరు హీరోలు హీరోయిన్లకి సాహిత్య సంగీత నృత్య గాన కళాకారుల ప్రతిభ తోడైతేనే అంతటి వారయ్యారు లేదు వాళ్ళే పాటలు రాసుకుని సంగీతం చేసుకుని నృత్యం స్వంతంగా చేసుకుని సొంత గొంతుక తో పాడి ఉంటే చూడటానికి ఒక్కరూ ఉండేవారు కాదు (యస్ వరలక్ష్మి భానుమతి ఋష్యేంద్రమణి నాగయ్య లాంటి వారలు కాక)
@SrinivasaRaoGandha-jd9fyАй бұрын
NTR ANR biths equal super stars and great heroes
@dwijendranathАй бұрын
మీ విశ్లేషణ బాగుంది సర్
@shaikjeelanibasha58835 ай бұрын
Aneka vidyalaya laku donationlu ichharu chalasamsthalaku danadharmalu chesinaru the great Akkineni garu
@venkataramana374411 күн бұрын
LEGENDRY ACTOR SRI A.NAGESWAR RAO Garu..❤
@swathisudha6211 Жыл бұрын
ANR life dictionary
@vmr3624 Жыл бұрын
As we are speaking even after they expired long ago, both NTR and ANR were top heroes in different type of roles. They were two eyes of TELUGU FILM INDUSTRY who taught discipline in the field.
@akkineni2akkineni Жыл бұрын
మీరు వాస్తవాన్ని చెప్పారు మీకు నా యొక్క అభినందనలు
@venkatasatyanarayana23612 ай бұрын
ANR Indian one of the legendry superstar Dr.ANR garu sarileru mikevvaru Natasamrat Akkineni sir meetho poti padi natinche natudu ledu raledu that is redlion padma vibhusan Natasamrat Dr.ANR garu
@flowerbomb59603 ай бұрын
Undisputedly ANR was great actor then NTR. If you have doubt let watch Charanadasi movie.
@chandrasekharpabbuleti54022 ай бұрын
NTR and ANR are ever green Heroes
@prabhakara3069 Жыл бұрын
ANR is super,others are over action.
@srinivasaraomopidevi945 Жыл бұрын
Yes I agreed with you ntr over action and lip movement is not proper
@MallikarjunaRaoPapolu2 ай бұрын
Thamadoka biased statement. Ekkada overaction kaavalo akkada cheyyali. Adi director's wish. Kanuka do not blame NTR where he has lived in charectors which demand his personality and voice. Ok.
@hiteshsrikar61582 ай бұрын
ANR can never match NTR ...but we are lucky to have them in our industry...we respect them equally
@flowerbomb59603 ай бұрын
Telugu lo nutugu malli puttaru.... 1.ANR 2.SVR 3.SAVITRI 4.SURYAKANTHAM
@krishnaprasadvavilikolanu88442 ай бұрын
Naga Bhushanam ,Relangi.
@nagajasastrymunimadugu3673 Жыл бұрын
NTR తో పోల్చనవసరం లేదు. ఎవరి దారి వారిది. NTR మహా నటుడు, అద్భుతమైన దర్శకుడు కూడా. NTR పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలు ఎవరూ పోషించ లేదు -- లేరు. అక్కినేని తనదైన శైలిలో బాగా నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో వారిది ఒక ప్రత్యేకత. ఎక్కువ, తక్కువలు చర్చించడం సబబు కాదు. ప్రతి ఒక్కరినీ గౌరవించడం మన ధర్మం 🙏
@amruthaiahchoudarydasari9125 Жыл бұрын
NTR cinefield loki rakamunde ANR TFI first young superstar. ANR inspiration thone NTR(Balaraju) Shobhan(keelugurram) Krishna (Devadas) cine field loki vocharane vishayam ee tharam variki yenthamandiki thelusu.
@SudhakarBalivada-lx4gd Жыл бұрын
Anr is versatile and settled actor.he is incomparable to any actors in cinema industry..ntr is an over acting actor..
@cvprk21 Жыл бұрын
Anr always depends on heroines and directors Like Savitri, Adurti subba Rao But NTR Is a self made hero He always give chances to New heroines and directors Go through their career Don't compare NTR is miles ahead of Anr In all means Craze. Popularity. Hits
@vmr3624 Жыл бұрын
@@cvprk21 Most of classical social movies of NTR have failed or stood average. His films should have stunts and Maru veshalu to attract mass audience. Both NTR and ANR proved their worth in different angles and became super stars. For example, NTR can’t fit in the role of Tenali Ramakrishna and ANR can’t fit as Srikrishna Devaraya. They selected characters depending upon their physique.
@dudekulanabirasool8840 Жыл бұрын
He never depend on heroines. They themselves eager to act with him and where as no one give ntr as their priority and so in invades new heroines
@cvprk21 Жыл бұрын
Anr Krodha,Gambhira,Roudra rasalu Poshinchaledu,only karuna rasam cheyyagaladu But NTR can do all these types of roles Anduke prekshakulu NTR tho Anr Krishna Shoban Babu Ni polcharu
@vmr3624 Жыл бұрын
@@cvprk21 NTR can’t act as a medical student, Engg student and romantic tragedy roles. Both are GREAT.
@venkatasatyanarayana23612 ай бұрын
ANR garu meeku meere poti meeku evaruleru saati that is padma sri andalaramudu romantic king, stylish king, dancing king, natural acting king, stepsking, evergreen superstar, Indian one and only tragedy king meeru matrame sir, Johar padma bhusan anr garu
@udaykumar-jo4qj8 ай бұрын
ఎవరూ 100% పరిపూర్ణులు కారు. అందరూ మనుషులే.
@dattatreyavemuri2 ай бұрын
NTR Goppanatudaithe ANR Mahanatugu
@vasantakumar25092 ай бұрын
భారతరత్న అవార్డుకి అర్హత కలిగిన నటుడు నటసామ్రాట్. అనేక సందర్భాల్లో అక్కినేని చెప్పటం జరిగింది. నేనె నెంబర్ అనుకోను. నెంబర్ ఒన్ తరువాత ఏమిటి అని నన్ను నేనె ప్రశ్నించుకునె వాడిన ఎప్పటికి నటనలొ విద్యార్థినె అని ఏమాత్రం సంకోచం లేకుండ చెప్పుకునె వారు. రామారావు గారు సినీ రంగ ప్రవేశం కొత్తలొ నేను కంగారు పడ్డాను కారణం రామారావు గారి అంత అందగాడిని కాదు,వారి వాయిస్ గంభీరం ఆయనతొ పోల్చుకుంటె నేను చాల వీక్. అందుకె నా బాడి లాంగ్వేజ్ తగ్గ పాత్రలు సెలెట్ట్ చేసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కి శిఖరం చేరాను అని చెప్పుకునె వారు. దేవదాసు,విగ్రహారాధన,మహకవి కాళిదాసు, ,లైలా మజ్న, బాటసారి, సుడిగుండాలు,ధర్మదాత ప్రేమనగర్,తెనాలి రామకృష్ణ. మూగ మనసులు,సుమంగళి ఇలాంటి పాత్రలు మరొక నటుడు చేయటానికి ధైర్యం చాలదు. అలాగె డాన్స్ చేయటంలొ అక్కినేని గారితోనె ప్రారంభం ప్రేమించి చూడు అదృష్టవంతులు,దసరా బుల్లోడు, ప్రేమపత్రం,ప్రేమాభిమానం,శ్రీరంగనీతులు డెబ్బె వయసులొ కూడ స్టెప్స్ అధరగొట్టారు. అక్కినేని విషాద గీతాలు చిత్రీకరణలొ కెమేరా క్లోజప్ కారణం తనకు తనె సాటి నవరాత్రి సినమాలొ త్రాగుబోతు పాత్ర ధర్మదాత సినమాలొ ముసలి తండ్రి ఎవ్వరి కోసం ఎవరున్నారు పోండిరా పోండి నాగేశ్వర రావుగారు విశ్వరూపం చూపించారు. అక్కినేని శతజయంతి ఈ సంవత్సరం మరో వంద సంవత్సరాలు గడిచిన అక్కినేని మించిన నటుడు మనకు కనబడరు.
@srinivasulusoma2 ай бұрын
ANR Great actor
@raob121Ай бұрын
While iam in high school,i like ntr as he is a mass actor.But after some years,I learned that Anr is also great.sobhanbabu,muralimohan followed anr movies.i lije anr for romantic dances with heroines. NTR,ANR from Krishna district which is my district.Gudivada is in between their villages. As long as telugu film industry exist,their names always triumphs.
@pothulanaidu2133 Жыл бұрын
Akkineni is not as great as ntr but anr is good human being
@flowerbomb59603 ай бұрын
Adi acting gurinchi teliyani vari NTR goppa varu. Natana gurinchi teliyani variki ANR viluva teliyadu.
@munigalavenkataramana628 Жыл бұрын
❤🎉❤🎉❤🎉
@bvrrao8876 Жыл бұрын
ANR is an acting Everest....no body compared with him... First 100 movies lo 62 hits, 22 above averages... 1200 awards, 3 padmas, phalke award andukunna bharat desapu motta modhati natudu.... That is ANR.
@nagugeddam4776 Жыл бұрын
When Judged individually, ANR appeared to be immensely talented. In terms of education, he was no match to NTR, who was a graduate then. Despite very low levels of education, he was very good at English and spoke the language fluently, that denoted his devotion to put in efforts. But all said and done, it was widely known and acknowledged that ANR was a no match to NTR in all the aspects. The physical appearance, voice and ability to act in mythological and folk movies. In movies such as Gundamma Katha, Maya Bazaar and Missamma, one may not notice the presence of ANR at all, while the mercurial SVR matches NTR blow by blow and shot by shot.
@sunithajee3881 Жыл бұрын
Today classic cinema ( Tata play) lo keelu gurram vesaru ETV patala bhairavi vesaru
oka example ntr seetharumulakalyanam tesaru but anr alanti patralu ceyaru why alanti dailags ceppalante anr think why alanti dailags ceppi arogyam pogottukovadam anr ki istam undadu mari who is the best
@raob121Ай бұрын
Anr's personality,tone,height, eye not attractive compare with ntr. Ntr can't act like anr in Devadas. Now you understand why Anr far away from folk,mythological films
@SrinivasaRaoGandha-jd9fyАй бұрын
Anr ntr great heroes please evvarini takkua chesi coment pettakandi
ntr any patra ina ceyataniki oppukuntaru but anr tanki nachitene patra cestaru but tell me oka natudu ki undavalcina lakshnam any patra ina ceyatam. ipudu ceppandi who is the best ntr ki 10marks ite anr ki 9 marks
@machasamueljohn18362 ай бұрын
Shivasankara jangala వారు అక్కినేని గురించి చాలా గొప్పగా విశదీకరించారు. అక్కినేని కి సాటి అక్కినేనే. వెరెవ్వరూ లేరు. మరి రారు. వెధవ overaction లు వద్దు
@vsrkprasadgokavarapu622 ай бұрын
Anr is a 100,%selfish man ntr is people person
@chsrinivas80382 ай бұрын
Don't compare
@muntazalikhan442 Жыл бұрын
NTR andagadu and copy cat,but anr emilekapoina top actor NTR lanti actors chalamandi vunnaru.but anr lanti actors leru.
@NageswararaoVemuri-i9k5 ай бұрын
NTR LANTI OVER emotion natulu vunnaru, vastunnaru, prajalu choostunnaru, ANR lanti natural natulu raadu, raaleru, kaaranamu ANR LAGA PRAJALA NU MEPPINCHALERU, TAARALU YENNI VUNNA, CHANDRUDU OKKADE, ANR IS OKKADE, MARO ANR LEDU. ANR lanti underplay, naturalplay natulu kanabadadamu chala kasthamu, PRAJALANU MEPPINCHALERU, ee natana ki andamu THO pani ledhu, KAANI ANR LAGA MEPPINCHE NATUNNI NENU NAA JANMALO CHOODALENU. NTR CHALA ANDAGAADU, SAGAMU PATRA AYANA ANDAME NATINCHINDI, MIGATHA SAGAME AYANA NATINCHA VALASINADI. AVALEELA GA CHESTADU NTR. AA ANDAME LEKAPOTHE .... ANR NI CHOODANDI, PEDDA ANDAGAADU KAAD, BHARI ROOPAMU LEDU, PEELA KANTAMU, EE MINUSU LATHO PRAJALANU IPPATI TARANNI KUDA MEPPISTU, JEEVISTU VUNNADU. JO HAR ANR.
@Reelworld-s6i5 ай бұрын
Jai ntr Jai and Jai balaiah
@Reelworld-s6i5 ай бұрын
Jai ntr Jai anr
@ravindas3148 Жыл бұрын
Chocolate chapparistu matladtunara???? Pach....pacha...pach....pach...prati line ki 4 sarlu
@venkataumamaheswararaokona8585 Жыл бұрын
ఆయన పెద్దాయన. వయసు పెరిగే కొద్దీ మాట స్పష్టత తగ్గుతుంది.
@manamdharao74362 ай бұрын
Ntr ki anavasara hipe echaru.Eventhough hard worker he was selfish
@vv12345c Жыл бұрын
NTR గొప్ప నటుడు ఆయనతో ANR ను ఏ విషయంలోనూ పోల్చుకోలేం. ANRను సీనియర్ నటుడుగా గౌరవిద్దాం.
@upendracharyakavaram11612 ай бұрын
Aksharala sathyam edi nijam nizam
@SubbaraoKondamudi2 ай бұрын
Sorry .adi mee abhipryam .anthavaraku govravistamu
@jagadeesababu44902 ай бұрын
నీపొలిక ఎవరికీ కావాలి ఇద్దరు గొప్ప నటులే అది తెలుసుకో
@epsteinprasad2 ай бұрын
definitely ANR is better actor than NTR. NTR doesn't have subtle action likeANR has. NTR is a loud actor
@satyanarayana1132 ай бұрын
ANR is a great actor, and he was an open minded person. ANR leka pothe NTR ledu, idi gurthupettukondi
@sanjeevareddyvanipenta4719 Жыл бұрын
సావిత్రి గారు అంత అభిమానంతో ఉంటే ఆమె చివరి నిమిషంలో ఎలాంటి సహాయం చేయడానికి నిరాకరించిన వాని గురించి గొప్పగా చెప్పవలసిన అవసరం లేదు.
@vsrkprasadgokavarapu622 ай бұрын
NTR is Nagalokam. ANR is a fox how comparision possible
@gopalphysics7443 Жыл бұрын
వీటితోపాటు ఆయన హీరోయిన్ల మీద వాగే బూతులు , సన్మానాల మీద కక్కుర్తి కూడ చెప్తే ఈ తరం వారికి ఆయన మీద అవగాహన ఏర్పడుతుంది
@Kumarnando Жыл бұрын
Chus...noru ni adupu lo pettuko....
@gowthamgem9699 Жыл бұрын
మహానటుడు ఎన్టీఆర్ ఒక్కడే. ఏఎన్నార్ నటుడు అంతే. కష్టపడి పడి పైకొచ్చిన వాడనే సానుభూతి అవసరంలేదు. ఎన్టీఆర్ తో పోల్చదగ్గ నటుడు ఎస్వీ రంగారావు,శివాజీ గణేశన్ లు మాత్రమే.
@GK0_ Жыл бұрын
Oka vargapu Bhajana ante idenemo...vaallu iddaru cini industry ki rendu kallu Vanti vaaru .evarini thakkuva cheesi matladalemu...
@hemasundaryatirajyam9789 Жыл бұрын
Exactly.
@vmr3624 Жыл бұрын
First direct Silver jubilee BALARAJU. First direct Golden jubilee Premabhishekam. In both the movies ANR was hero.
@haranathsurisetty7841 Жыл бұрын
ANR చేసి మెప్పించిన పాత్రలు ఎన్నో చెప్పలేము. కొన్ని సినిమాలలోని క్లైమాక్స్ సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది ఆయన ప్రతిభ.. దేవదాసు, బాటసారి, అనార్కలి, ప్రేమనగర్ లో పాయిజన్ తీసుకున్న 10 సెకన్లు టేక్, భక్టతుకారం లో క్లైమాక్స్ లో గరుడ వాహనం దగ్గరకు తన్మయత్వం లో నడిచిన నడక, తెనాలి రామకృష్ణ లో చేసేది ఏమిటో చేసేయి సూటిగా వృద్దుడిగా పాటలో అభినయం, సుడి గుండాలు last 20 మినిట్స్,ఇలాంటివి ఎఎన్నెన్నో గమనిస్తే తెలుస్తుంది ఆయన మహా నటుడో కాదో. ఇక NTR విషయానికొస్తే ఆయన మెప్పించిన రక్తి కట్టించిన సన్నివేశాలు, పాత్రలు లెక్కలేనన్ని మాటల్లో చెప్పలేనన్ని వున్నాయి, సాధారణ ప్రేక్షకుడు చూసేదానికి నటన గురించి అవగాహన వున్న నటీ/నటులు చూసే దానికి చాలా తేడా వుంది. అసమాన్యమైన ప్రతిభను కనపరచారు కాబట్టే తెలుగు ప్రజలు పాత తరం వారు ANR &NTR గారిని మరచిపోలేకున్నారు. కానీ ప్రస్తుత తరం వారు TV లో వాళ్ళ సినిమాలు వస్తె ఛానల్ మార్చేసి, నటన సంగీతం, హాస్యం లేని గ్రాఫిక్స్,VFX సినిమాలు చూస్తున్నారు.. ఎవరు అవునన్నా కాదన్నా Legends are legends.
@mahitubechannel6832 Жыл бұрын
Ntr acting lo cringe వుంటుంది, కానీ anr acting natural gaa వుంటుంది
@ravinderravinder78995 ай бұрын
N.t.ramaraogarukonnichithralalohasyanghanatinchinaru.anthamathranageshwerraogoppayemikadhu.alaantenageshwerraogaruvishadhapathralaloyedhchinapuduoveractionkanipisthundhi.madhuramynapataluayanaoveractionnikanipinchaneeyavu.setlokudaayanamataluyekkuvagamatladevaru.cinefieldlopathralaloshutinglojeevinchevarun.t.r.setlochalaseriousghadiciplinedghavundevaruramaraogaru.heroinslosavithrigarunatinchetappudupathralon.t.r.laleenamypoyevaru.nageshwerraosetloseriousghan.t.r.layeppuduleru.vinodhavari.chiranjeevulu.chithramulonibommarilluvadha.manasynapatamaranipatamallelamalayedhurayyenuraanechheli2.mighilindhinenabhrathukindhukena.3.kanupapakaravynakanulendhuko.patalaloleenamynatinchinan.t.r.natanatheerunuchoosidirectorvedhanthamraghavaiahgareaschryapoyinaru.repeatreleserunboxofficecollectionsvasuluchesichrithrashrustinchinadhieecinema.1.pouranikachithralalonageshwerraogaru.natanakupathralakukevala1.2pathralakeparimithamynaru.n.t.r.anteprapanchamanthathelusu.2.charithrathmakapathralu1.malleeshwari.2.srikakulaandhramahavishnukatha.3.cinemafailayenan.t.r.mahonnathakalakandam.yekaveeralo.thotalonaarajuthongichusenunadu.paatanabhoothonabhavisyathi.4.manghalasuthram.2.paruvuprathista.3.intikideepamillle.4.nindumanasulu.5.kodaludhiddinakapuram.chithralaothragubothughaadhbuthanghanatinchinaru.1.adabrathuku.2.adughujadalu.3.pendlipilupu.4.pellichesichudu.5.appuchesipappukudu.6.missamma.7.gudighantalu.8.ramuchithralalooveractionyekkadundhi.nageshwerraoeesanghikachithralucheyagalara.9.rakthasambhandham.10.chittichellelu.pathralucheyagalara.n.t.ramaraogarunatalomahasamudhramu.yethynaparvathamuayethenageshwerraogaruvatiloniokabhagamumathrame.chivarivaraku nu bhangarubabunudheshodharakulubeatchesipedhavijayannisadhinchindhI.premabhishekanni.n.t.r.kondaveetisimhambeatchesindhi.bobbilipuli.adaviramudu.vetagadu.driverramudu.kondaveetisimham.naadesham.vantisanghikachithralunageshwerraohitchithralanuadhighaminchiboxofficerecordsnelakolpinayi.a.n.r.kanteyenthopedhamahonnathanatulunatanakunirvachanamucheppinanataghandharvulunandhamuritharakaramaraogaru.kaliyughamuloaavighrahamu.aanatanakanipinchadhu.
@kvenkatagopalrao6482 Жыл бұрын
ఈ యదవ కనీషం ముష్టి వాడికి రూపాయి ధర్మం చెయ్యడు
@Kumarnando Жыл бұрын
Nuvu...poni..okka rupayi danam chesava...???
@srinivasl156 Жыл бұрын
Nuvu vasava
@rejendralic83882 ай бұрын
Total assets & money earned by ANR donated for ANR college at Gudivada in Sixties. .Lakhs he spent in those days. So donot talk nonsense without knowledge
@ahmedvalishaik-rg8tg Жыл бұрын
NTRbholamanishi A.N.R.kullubothu
@vmr3624 Жыл бұрын
We have to see only acting and success range. Not personal matters.