అప్పట్లో నాకు 13 ఏళ్ళు.. ఆ రోజులలో మాయాబజార్ ఇంట్లో పేచీ పెట్టి 10 సార్లు చూసాను.. ప్రతీసన్నివేశం కంఠతా..హాస్యం చాలా బాగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేము..అంతటి గొప్ప సినిమా మరొక్కటి....
@chakridhari20607 ай бұрын
మాయ బజార్ రిలీజ్ అయినప్పుడు చూసిన మీరు నిజంగా ధన్యులు... అదృష్ట వoతులు... ఆ సినిమా విశేషాలు మీ కుటుంబ సభ్యులకు, మీ తరువాతి తరాలకు బాగా చెప్పండి సార్...
@sehwagnischel62103 жыл бұрын
భారతీయ సినిమాలు ఉన్నంత కాలం మాయాబజార్, పాతాళ భైరవి అతిపెద్ద మైలురాళ్ళు గా నిలిచిపోతాయి
@GVRAO-dq5bl3 жыл бұрын
సినీ దిగ్గజాలు అందరూ ఈ సినిమా లో ఉన్నారు
@bashag88033 жыл бұрын
All world Great Movie MAAYA BAZAAR. Legendary Actors & Legendary Movie.
@shivshankarjangala95993 жыл бұрын
ఎన్టీఆర్ గారు కేవీ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నారు! ఎన్టీఆర్ గారిని పాతాళ భైరవి ద్వారా స్టార్ ని, మాయాబజార్ ద్వారా సూపర్ స్టార్ ను చేశారు! పాతాళభైరవి తో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ గారు తరవాత పెళ్లిచేసి చూడు 1952 లో కూడా సూపర్ హిట్ ఇచ్చినా ఆ తరవాత 5 సంవత్సరాల పాటు మరో సూపర్ హిట్ ఇవ్వలేదు! పెళ్లిచేసి చూడు ఆయనకు 10 వ సినిమా! ఆ తరవాత 5 సంవత్సరాలలో మాయాబజార్ వరకు ఆయన దాదాపు 40 సినిమా ల్లో నటించారు! వీటిలో 1955 లో వచ్చిన జయసింహ మాత్రమే సూపర్ హిట్ అయ్యింది. ఒక 5,6 సినిమా లు మాత్రం హిట్ అయ్యాయి! మాయాబజార్ తరవాత ఆయనకు సరి అయిన దారి దొరికింది! ఆ తరవాత ఆయన ఎన్నో పౌరాణిక పాత్రలలో తన విశ్వరూపం చూపించారు! పౌరాణిక సినిమా లన్నా, పాత్ర లన్నా ఎన్టీఆర్ గారు కేర్ అఫ్ అడ్రస్ గా మారారు!
@vmr36243 жыл бұрын
Till 1960, NTR was familiar as folklore hero. Then upto 1965, he was a great mythological hero. From then onwards, he shifted to social films, but many films failed. Finally from 1977, he has become completely mass hero with mighty hits till 1983. Overall, he was an ALROUNDER.
@gunnaravinderreddy52943 жыл бұрын
Career cannot continue with failures, with high financial risks...nobody will book failed artist...not only NTR...
@knreddyreddy62097 ай бұрын
@@gunnaravinderreddy52948
@swaminathakrishnapingale26957 ай бұрын
ఇవి చాలా అజ్ఞానం తో చేసిన వ్యాఖ్యలు. 5 సంవత్సరాలు చెప్పుకో తగిన సినిమాలే లేవు అంటే ఒక నటుడు కొనసాగుతాడా ?? ఆ రోజుల లో పుంఖానుపుంఖాలుగా సినిమాలు వచ్చేవి కాదు. ఏ ఆకర్షణ ఉండక పోతే, విజయా వాళ్ళు ఒట్టిగా నెల జీతం తో NTR ను పెట్టుకుంటారా ??
@asrkreddy29047 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ
@g.r.smurthy25423 жыл бұрын
పేద,ధనిక మధ్య ప్రేమ కథకి, పౌరాణికతని జోడించి, మహానటుల తో,మహాదర్శక: రెడ్డి గారి మాయతో మాయా బజారు అందరినీ బజార్ వైపు ఇప్పటికీనడిపిస్తూనే వుంది కళాభిమానులారా
@janyavularajkumar3 жыл бұрын
I love మాయాబజార్ , పాతాళ భైరవి , భైరవ ద్వీపం.
@m.r.prasad7 ай бұрын
భైరవ ద్వీపం సినిమా పాతాళ భైరవి కి almost అనుకరణ .
@harikrishnakatakam96643 жыл бұрын
S. V. R. N. T. R. A. N. R. Savithri. G. R. 🙏🙏🙏🙏👍
@nagabhushanampakam34393 жыл бұрын
నాటికి నేటికి మాయాబజార్ చిత్రం ఒక గొప్ప కళాఖండం
@Reddyhindu503 жыл бұрын
మాయాబజార్ చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక మహా కావ్యం. ఒక గొప్ప కళాఖండం. రంగులద్దిన తర్వాత మరింత తేజోమయమైంది. ఈ చిత్రాన్ని యూట్యూబ్ లో ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదు.
@madanmohanvemulapalli44683 жыл бұрын
100కాదు సార్ 1000ఏళ్ళైనా ఇలాంటి సినిమా మళ్లీ రాదు
@yushakiran55673 жыл бұрын
You are the best narrator sir
@mohammedsaquibhussain56043 жыл бұрын
Everything about this Movie is legendary. The direction Music the lyrics and the screenplay are far ahead of the times. I think photography is by Marcus Bartley the unsung genius of Telugu Cinema. Every actor rose well beyond the expectations. I saw the movie as a child and it is deeply ingrained into my heart.
@krishnamohank6092 жыл бұрын
..
@kondetiproductions80393 жыл бұрын
RESPECTED sir,your are giving Great information sir,please continue your efforts sir,All the best sir present and future videos, sir.
@rajarapuswamy7 ай бұрын
ఈనాటి సినిమాలు నరుక్కోవడం, తన్నుకోవటం తప్ప ఏమీ లేదు. నటులు పిచాచుల్లా ఉంటున్నారు. మందు,అమ్మాయిలు, వ్యభిచారం అంతే. మాయాబజార్ ఒక అద్భుత కళాఖండం
@m.r.prasad3 жыл бұрын
ఆ రోజుల్లో సినిమా హీరోలకు అంత సీను లేదు . దర్శకుడే సర్వస్వo . ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు ఆ శాఖలో నిష్ణాతులు అయిఉండేవాళ్లు . నిర్మాతలు కూడా ఒక్కొక్కప్పుడు సలహా లాగా ఇచ్చినా , పెద్దగా కల్పించుకునే వాళ్ళు కాదు. అందులోనూ కేవి రెడ్డికి సలహాలు ఇవ్వడమా .
@ManojKumar-sf7cb3 ай бұрын
But idi nijame.
@venkataramayyakhanderayani18033 ай бұрын
ఈ చిత్రం గురించి చాలామంది సమీక్షలు రాశారు. మీరు చెప్పిన ఈ వ్యాఖ్యానం బాగుంది. మీకు నా అభినందనలు తెలుపుతున్నాను.
@sunithajee38813 ай бұрын
I like your videos very much good information about old movies....i have born in 1957.. my life till 13 years spent in watching movies repeatedly ( re release undedi)... mahashivaratri ki three spiritual movie s vese varu) theatre owner maa friend father ayithe my dad was project operater.....anni movies... fantacy for me... specially NTR garu his folklore movie s.... From 15 years onwards i have watched Tamil movies...MGR garu Ravichandran.... movies.. Later kannada Malayalam... Today..... (2024)...i am watching only black and white movies...same NTR garu MGR garu..but my grand daughter ' s favourite movie Bhakta Prahlada...1000 times she has watched ( on c ds and youtube) in her 20 years life
@vysyarajushanmukh55023 жыл бұрын
Only one k v Reddy garu direction talent and screenplay 🙏🙏🙏
@penmethsasubbaraju65563 жыл бұрын
Chalabagundi
@jcreddy11523 жыл бұрын
Mayabazar is great epic and morveless Film
@raghudesai91827 ай бұрын
పల్లెటూళ్లల్లో చాలా కాలం వరకు ఈ సినిమా కబుర్లు ,కథలు ,హాస్యం , రకరకాలుగా చెప్పేటోళ్లు మాయా బజార్ సినిమా గురించి ఎక్కడ చర్చ జరిగినా ఎన్ని సార్లు జరిగినా చాలా ఇంట్రిస్టింగ్ తో పాటు సంతోషంగా ఉండేది
@m.r.prasad3 жыл бұрын
ఈరోజుల్లో సినిమాల్లో సాంకేతికత పెరిగింది . కళాత్మకత మాయమైంది . ప్రజల మీద చౌకబారు అభిరుచిని రుద్దుతున్నారు. ప్రస్తుత యువత అదే గొప్ప అనుకుంటోంది .
@riazuddin80547 ай бұрын
బాబు కళానుగుణం మార్పు రీసెంట్ గా మాయాబజార్ థియేటర్ రన్ పోస్టర్ చూసి వెళ్ళాను కానీ థియేటర్ దగ్గర పబ్లిక్ లేరు. నెక్స్ట్ డే పిక్చర్ లేదు. ఇక ఈ కాలాఖండాలు చూసే పాత ఆడియన్స్ కూడా థియేటర్ కు రాలేదు. కాలం అంతే.
@pdamarnath39423 жыл бұрын
In addition, the main reason is savithri and s v rsngarao.
@geethaprabhakar49903 жыл бұрын
Very good film, no picture can beat for ever
@ramachandrareddyyeddula41563 ай бұрын
Excellent analysis without favour or fear
@prasadsatya47833 жыл бұрын
కెవి రెడ్డి జీ మాయ యే మాయ బజార్ , పాండవ దర్శన రహిత భారత గాధ...
@MusicWorld-ls4og3 жыл бұрын
మాయాబజార్ ఒక అద్భుతమైన కళాఖండం 100 కాదు 1000 సంవత్సరాలయినా మళ్ళీ ఎవ్వరూ తీయలేని మహాద్భుతం
@raghudesai91827 ай бұрын
ఇప్పటికీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో …. మాయా బజార్ .. ఒక గైడ్ ,ఒక రిఫరెన్స్
@rameshbathina4004 ай бұрын
Non sense. Number 1 movie is Malleswari
@bijumallarmurthy34283 жыл бұрын
పాండవులు వనవాసం వెళ్ళాక జరిగిన కథగా చూపించారు. Note this point.
@vmr36243 жыл бұрын
This is a fake story. There is no Sasirekha character in Vyasa bharatham.
@mantenavenkatanagaraju5553 жыл бұрын
Mahabharatam lo leka poyina Maaya bazar. Wonder ga teesaru.( ekkada ala feel kamu).but original Mahabhratam edo common people ki Ardham kadu.
@venkatanarasimhasharma13693 ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుందండీ
@sreeramtirumala80763 ай бұрын
Common sense ప్రకారం ఆనాటి తారలు ఆ కాలం లో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కు ఎదురు తిరిగి మాట్లాడేంత సీను లేదు
@ramagopireddy47612 жыл бұрын
మాయాబజార్ సినిమాలో హీరో రంగారావు గారు.
@raghudesai91827 ай бұрын
అసలు ఎస్వీ రంగారావు గారి నటన చూస్తే … సారీ నటన అని చెప్పకూడదు … జీవించేసేడు .. అలాంటి నటుడు న భూతో న భవిష్యతి అన్నట్టు ఉంటుంది
@sanagasettyvenkateswararao13133 ай бұрын
Very good narration🎉🎉🎉
@bySR77143 жыл бұрын
ఇలాంటి సినిమా never before ever after
@sivasrinivas87033 жыл бұрын
It's nice information sir..
@kvcrao74723 жыл бұрын
EDI " MAYA " BAZAR ,EDI NIZAM GA MAYA , LO NAE UNTAMU 🙏
@kakarlasudhakarnaidu68227 ай бұрын
Story of Pandavas shown without a trace of them through out the magnum opus! 🌷 All kudos to the great director.
@santhianandrajamani47903 жыл бұрын
Thank you Sir...
@bommagownichakrapana75563 ай бұрын
Fine comments Andi
@satyanarayanamurty51773 ай бұрын
మాయా బజార్ విడుదల అయిన 6నెలల తరువాత ( సెప్టెంబర్ ) నేను పుట్టాను. ఊహ తెలిసినప్పటి నుంచీ మాయా బజార్ చూస్తున్నాను. ఈ చిత్రం అజరామరం. కే వి రెడ్డి గారికి నమస్సుమాంజలులు 🎉.
There are so many wonders in this movie. Two are the optical effects (like the Abhimanue in the mirror of the box) and the Vivaha Bhojanambu song. Mr. Bartley and KV Reddy have demonstrated how great they were in this Movie.
@chakridhari20607 ай бұрын
తెలుగు సినిమాల్లో వన్నె తరుగని వజ్రం... మాయ బజార్... ఆనాటి సినిమా విశేషాలు ఎన్ని తెలుసుకున్నా, ఇంకా తెలుసుకోవాలనే కుతూ హలం ఉంటుంది...
@kkraorao39815 ай бұрын
చాలచక్కగ వివరించేరు ! కంటిముందు సినీమాకనిపింపజేసేరు! లాస్ట్ న మీమనసు తెలిపారు! వేనకి వేలు గుంజుతున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యంకి,స్కూల్ గ్రౌండ్లేకున్నా ,ఓన్బిల్డింగ్లేకున్నా వసుతి సౌకర్యాలు లేకున్శా పర్మిషన్ ఇచ్చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు! స్కూలు యాజమాన్యం ఎట్లీస్ పిల్లల మనోవికాసానికిచేసింది సూన్యం! యాజమాన్యానికీ డబ్బుదోచుకోడమేప్రధానఝ్యేయం!రామాయణ భారతాల సబ్జక్ట్లూ ఎలానూ పాఠ్యాంసాలుగాలేవు ! ఎట్లీస్ట్ పురాణ సినీమాలతోనేనా మన రామాయణమహాభారతాలు తెలియజెప్పాలీ అనే జ్ఞానం లేదు! ఇలాటి వారు మన సంస్కృతిఇలా అవడానికికారణం కాంగ్రెస్సే అనడం మనల్నీమనసంస్కృతిని కాలరాయడానికి కారణం విద్యాశాఖమంత్రులుగా మహమ్మదీలనుపెట్టడమే అని అనే వీరు చేసిపడిపోయేది ఏమిటో తెలీడంలేదు ! మనకుండే ఆవేదనలో వందోవంతేనా రేంకులకోసం పాటుపడే యాజమాన్యానికి ఉండడంలేదు!
@eksrinivasulu3 жыл бұрын
thanks
@muripentirajeshkumar38723 жыл бұрын
A N R lives on
@narasimhamanumula62353 жыл бұрын
Super movie.
@mohanmks153683 жыл бұрын
1957 lo chakrapani, B Nagireddy lanu niladeese dammu appudunna ye herolaku ledu, including ntr, anr
It is a great movie. Such wonderful movie will never come now.
@chandrakalagowrishetty76793 жыл бұрын
Super
@rohanrajkumarkonni98027 ай бұрын
Mayabazarlo..andaru.herole Andaru..heroyinle
@mohanrao66977 ай бұрын
గొప్ప చిత్రం .
@snigdhasnigdaa10577 ай бұрын
Should proud of Maya bazar
@chakrapanipani83554 ай бұрын
మాయాబజార్ మళ్ళీ ఎవరూ తీయడానికి సాహసం చేయరు, అంత గొప్ప సినిమా, వరల్డ్ ఫేమస్ ఫిల్మ్. హాట్స్ ఆఫ్ తో ఫిల్మ్ మేకర్స్.
@gupta6023 жыл бұрын
It is my most favorite film among all other films
@venkateswarlusunkara10713 жыл бұрын
S.V.R, NTR, N A.N.R. LIVES ON
@venkatavijayalakshmivarana58873 жыл бұрын
చిన్న పిల్లలు కూడా ఎన్జాయి చేస్తారు
@prakashulichi82893 жыл бұрын
Oka maaya bazar,. Oka devadas. , Oka anaarkali oka baata saari, oka Tenali Rama krishna..oka vipra narayana. Malli malli raavu.
@tlrchandran3 ай бұрын
wonderful movie but a sad issue about it is that Late S Rajeshwara Rao has composed some songs which are the best in the movie but his name was not mentioned in the titles
@eaarem6666662 жыл бұрын
The Best Film
@snigdhasnigdaa10577 ай бұрын
Those days Marcus bartley sir Used tric photography.Telugu audience should about Maya bazar
@m.r.prasad7 ай бұрын
ప్రస్తుత సినిమాల వల్ల యువత ఆలోచనల్లో , నీతి నియమాల్లో పెడదారి వచ్చి , అదే నిజమైన ప్రవర్తన అని భావిస్తూ , ఏమి చేసినా తప్పేమిటి అని అడుగుతున్నారు . 3 rd Rated వ్యక్తిగత ప్రవర్తనతో హీరోలు యువతకి దారి చూపిస్తున్నారు .
@CharlesLewis-y8l8 ай бұрын
Great movie ... Credit goes to KV reddy, pingali.... and Ghanta sala and last but not least producers... Stars.... 1. SVR 2. Savitri 3.Relangi 4. NTR 5.ANR 6.Ramana reddy... 5.
@madhumandli3 ай бұрын
S rajeswara Rao gaaru kud
@dr.p.shashirekha25623 жыл бұрын
Mainly it followed 100% of Bharata's Natyasastra rules
@hanumareddy8473 жыл бұрын
In 1957 I heard criticism on k.v.reddy that he showed Laxmana Kumara who was equal to Abhimanyu as a comedian
@gunnaravinderreddy52943 жыл бұрын
Laxmana Kumar was a meek person s/o of Duryodhana, he died on the first day of Kurukshetram battle...
@vmr36243 жыл бұрын
NTR looks very glamorous in Srikrishna role. Though he acted in 15 movies as Lord Srikrishna, this is the only SILVER JUBILEE HIT. May be due to multi starrer with ANR.
@gunnaravinderreddy52943 жыл бұрын
Majority of NTR's movies acted as Sri Krishna have ran more than 100 days, except the one in1972..
Adbhutamaina moovie edi. Endulo andaru adbhuta natana pradarsincharu. Mukhyanga NTR garu enno vibhinna patralu Dharinchi andarini meppincharu. Aayanala Maro vanda Janmalu ettina enkevvaru poranika patrallo meppinchaleru.V8swavikhyata Nata Sarwabhowma Nata Ratna anna Birudu kooda takkuve
@sudhakararaoalapati26124 ай бұрын
విచిత్రం ఏమిటంటే, మయా బజార్ సినిమా లో ఎక్కడా పాందవులు కనిపించరు... దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు,బాలరాముడు, సుభద్ర, ఘాటో దగజడు ఇలా అందరూ వున్నా పాండవులు లేరు.... అదే స్క్రిప్ట్ మాయ....
@guruprasaddarbha20053 жыл бұрын
Emandi! Journalist Garu! Mayabazar Gurinchi Bagane Chepparu. Kani Tana Asamana Natanatho Ee Chitraniki Pranamposina Mana Andala Jabili Mahamati Savitri Gari Gurinchi Okka Mata Kuda Cheppaledu Endukandi? Bahusha Mimmalni Edo Maya Kammesi Vuntundi Lendi.
@ga.bhushanredmi22323 жыл бұрын
మాయాబజార్ గురించి ఏమని వర్ణించాలి? మీరు చెప్పిన దాన్లో రాజకపూర్ ఫోటో బదులు రిషికపూర్ ఫోటో చూపించారు మార్చండి
@yalapallivenkateswarlu7 ай бұрын
100సంవత్సరాల భారతీయ సినిమా చరిత్రలో100సినిమాలు ఎన్నిక చేస్తే అందులో మొట్ట మొదటి చిత్రm😅MAYABAZAR.
@satyanarayanapothu46913 ай бұрын
మీరు ఈ చిత్రంలో యస్.వి.రంగారావు గారి నటన గురించి చెప్పకపోవడం బాధాకరం.
@simhachalamkonduru98433 ай бұрын
E cinema vijayaniki kvreddy,ntr,anrgarlatopatu gàntasala garu songs,music kuda vundi.
@yesudas96413 ай бұрын
మంచి సమాచారమే ఇచ్చారు గానీ సినిమాకు ప్రాణమైన ఘంటసాల వారి సంగీత సారధ్యం గురించి ప్రస్తావించక పోవడం పెద్ద లోపం.
@rassastry39143 ай бұрын
ఆనాటి సినీ దిగ్గజాలు అందరూ కూడా అప్పటికే మాయాబజార్ లోని వివిధ పాత్రల్లో నటించారు. కాబట్టి పాండవులు గా చేయడానికి నటులు ఎవరూ మిగల్లేదు. కనుక పాండవుల గురించి కేవలం ప్రస్తావన మాత్రమే చేయడం జరిగింది.
Maya Bajaar is NOT number one. It is number 2. Number one is Malleswari
@ramaraokatta24203 ай бұрын
In the name of Maya Bazar. In Guntur and Bapatla two areas named as Maya Bazar. Due to Maya Bazar movie only they were named.
@bhanuprasad46063 ай бұрын
ఇవన్నీ పైకి చెప్పుకోవడానికి అందంగా కనిపించే విషయాలు !సినిమా వాళ్ళు ఎంత కర్కశంగా వ్యవహరిస్తారంటే మాయ బజార్ లాంటి హిట్ ఇచ్చిన కె వి రెడ్డి గారి తదుపరి చిత్రం ప్లాప్ అయ్యింది. అప్పుడు ఆయన విజయావారి ఆఫీస్ కు వెళ్లి తే కుర్చీ కూడా వెయ్యలేదట. కారు అసలే పంపించలేదట .
@madhumandli3 ай бұрын
ఎవరు ఓనర్ విజయ వారి ఆఫీసు కు
@gogireddynarayanareddy40883 жыл бұрын
K. V. Reddy gaaru great director. This is fact. Elanti director eppatiki raleru.
@dcsrao6313 жыл бұрын
If you go for a referendum, the first choice of ours for all times is no doubt but Mayabazar.
@swaminathakrishnapingale26954 ай бұрын
ఎన్నూర్ బ్యాక్ వాటర్స్. లాహిరి లాహిరి లో పాట లో మూడు జోడీలు ఉన్నాయి. అభిమన్యుడు శశిరేఖ, శ్రీకృష్ణుడు రుక్మిణి, బలరాముడు రేవతి.
@tavvapoornachandrarao51667 ай бұрын
😂Thank You
@sreenivasaraobilla76754 ай бұрын
The title itself proves the guts of the director, using non Telugu word BAZAR in a devotional movie
@sureshsunkara45287 ай бұрын
మాయాబజార్ సినిమా చాలా రోజులు ఆపేసారు. తీయలేదు. ధైర్యం లేదు. కే. వి. రెడ్డి గారు ఇచ్చిన గారంటీ తోనే సినిమా తీసి సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్ ని కృష్ణుడు గా నిలబెట్టిన సినిమా ఇదే.
@gonthinaramarao26273 жыл бұрын
SEEN FULL ON 28-3-2021
@koratamaddijayadev35967 ай бұрын
Aha naa pellanta kuda thessaru.
@amruthabeautyparlour47513 жыл бұрын
Abbba 64 years Teeceyna vallu Goppa vallu
@ahmedvalishaik-rg8tg7 ай бұрын
KrushnuduatchhamNTRlavuntaru
@radhatumuluri54217 ай бұрын
Appudu 100 rojulu adiny eppudu cinma halls se musestunnaru kada fihts bomblu gali lo carlu zeeplu common cinima peru marpu ticket tea popcrn kalipte 300rs 1 manishiki tvlo vache ci ima cost family antha cost cunnaru
Vedrabhimanyu Telugu Tamil simultaneous ga teeste krishnu vesham NTR kakunda Jemini ganeshan ki iccharani prajalu film ni flop chesaru Already tamil mahabazar karna lo aayana krishundu vesham vesaru
@gunnaravinderreddy52943 жыл бұрын
No artiste can match as lord Shri Krishna like NTR, others like Kanta roa , ramakrishna, many more, but none can be better than NTR...even hindi/ Hollywood producers wanted to produce movie with NTR as Krishna, but NTR didn't agree...