ఎన్టీయార్ కి, సాలూరి రాజేశ్వరరావుకి మధ్య శత్రుత్వం నడిచిందా? Sr NTR I Saluri Rajeswararao

  Рет қаралды 41,862

3tv chitram

3tv chitram

Күн бұрын

Пікірлер: 94
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 11 ай бұрын
దానవీరశూరకర్ణ కూడా త్రివిక్రమరావు గారి వల్లే వదిలి వేశారు. సీతా రామ కళ్యాణము వదిలి వేసాక రామారావు గారి ఈ చిత్రాలకు చేసారు. దేశద్రోహులు, పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, దొరికితే దొంగలు, సంగీతలక్ష్మి, చిట్టి చెల్లెలు, మంచిమనిషి (కొన్ని పాటలు ), తాతమ్మ కల, మనుషులంతా ఒకటే. ఇందులో తాతమ్మ కల ఎన్టీఆర్ స్వంత చిత్రం
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
ఓకే
@prakashkurakula4420
@prakashkurakula4420 11 ай бұрын
Superb sir. అయనకు ఆత్మభిమానం ఎక్కువ సార్. అది వారి నైజం సార్. గర్వం మాత్రం కాదు సార్
@SubbaraoKondamudi
@SubbaraoKondamudi 11 ай бұрын
రామారావు తో చాలామందికి పొసగదు. ఇది ఆనాటి మాట. మీడియా హైప్ తో తిమ్మిని బ్రహ్మి చేశారు. మళ్ళీ తిమ్మిని చేసి చంపేశారు
@venkataraghuvedam
@venkataraghuvedam 7 ай бұрын
​@@prakashkurakula4420పొట్ట కోస్తే మాంసం ముక్కలు మందు చుక్కలు తప్ప సరిగమలు ఎన్ని ఉన్నాయో తెలిసిన పలికిమాలిన దొమ్మరి కంపోజర్లకే ఒక్క పాట హిట్ కాగానే వంటి మీద బట్టలు ఊడి పొగరుబోతు పెట్రేగి పోయి వాళ్లతో సంగీతంలోని మూలాలు, అపారమైన స్వర, సంగీతం జ్ఞానం కలిగిన సాలూరు మాస్టారు వారికి ఆత్మాభిమానం ఒక ఆభరణం, నిబద్ధత కలిగిన వ్యక్తిత్వం
@venkataraghuvedam
@venkataraghuvedam 7 ай бұрын
సాలూరి వారికి ఎన్టీఆర్ మధ్య గ్యాప్ కారణం త్రివిక్రమరావే కారణం మరియు ఓవరాక్షన్ వ్యవహారం
@mvsracharyulu6608
@mvsracharyulu6608 11 ай бұрын
రాజేశ్వరరావుగారి బృందంలో పనిచేసిన ఒక మృదంగ కళాకారుడు చెప్పినదేమిటంటే, రాజేశ్వరరావుగారు ఉ.9 లకు పూజ చేసుకోవాలి, తర్వాత వస్తానని చెప్పినా త్రివిక్రమరావుగారు రోజూ ఉ.7.ల కల్లా కారు తీసుకొని ఇంటి ముందు నిలబడేవారు, అది చూసి రాజేశ్వరరావుగారు కోపగించుకుని మానుకున్నారు. ఇది దానవీర శూర కర్ణ సినిమా సందర్భంగా జరిగిన సంఘటన.
@sulfone
@sulfone 11 ай бұрын
Very interesting❤️
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
Thank you. Plz share it.
@suriBabu-v1k
@suriBabu-v1k 7 ай бұрын
VERY .VERY..GREAT..AND..HONEST.. MUSIC..DIRECTOR.
@srinivasamurthy.k.1102
@srinivasamurthy.k.1102 4 ай бұрын
ౘాలా బాగా వివరించారు. ధన్యవాదములు 🎉🎉
@kameswararao8977
@kameswararao8977 11 ай бұрын
Saluri Rajeswara Rao garu created great and fantastic music for Malleeswari movie. It brought immense popularity to Bhanumati and Ghantasala garu
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
True.
@solomonpeter8033
@solomonpeter8033 11 ай бұрын
Super brother congratulations God bless you accordion peter potla
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
Thank you. Plz share it.
@venkataraokurumoju595
@venkataraokurumoju595 11 ай бұрын
SAID WELL SIR
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
Thank you. Plz share it.
@asarojini2864
@asarojini2864 11 ай бұрын
Chala Baga chepparu brother thanks
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
థాంక్యూ
@rammohangodthi
@rammohangodthi 11 ай бұрын
SALURI garu has created a marvellous record with his melody 🌸
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
True
@evsguruprasad5486
@evsguruprasad5486 11 ай бұрын
Good information sir.tqu
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
So nice of you
@rajashekhar2212
@rajashekhar2212 3 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్
@gopalakrishnakameswararaoa4721
@gopalakrishnakameswararaoa4721 11 ай бұрын
Good information
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
So nice of you
@venkateswararaoo
@venkateswararaoo 11 ай бұрын
Nice
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
Thank you
@narasimharao7115
@narasimharao7115 4 ай бұрын
Your observations and views are very good
@RamanaCv-o2l
@RamanaCv-o2l 11 ай бұрын
చాలా చక్కగా చెప్పారు.
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
Thank you. Plz share it.
@venkatt5542
@venkatt5542 11 ай бұрын
నిజాలు చెప్పారు
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
థాంక్యూ
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 4 ай бұрын
చాలా బాగా చెప్పారు. నమస్కారం
@suriBabu-v1k
@suriBabu-v1k 9 ай бұрын
HE..IS..VERY..VERY..GREAT...AND.. HONEST..MUSIC..DIRECTOR..
@poreddylingareddy7976
@poreddylingareddy7976 10 ай бұрын
Manchi vishleshana sir
@3tvChitram
@3tvChitram 10 ай бұрын
Thank you
@nanduriveeresh7798
@nanduriveeresh7798 4 ай бұрын
చాలా ఓవర్ గా వున్నాయి మీ హావ భావాలు...
@rangaiahsreenivasamurthy61
@rangaiahsreenivasamurthy61 3 ай бұрын
NTR influence 😂
@CHINNIKRISHNA-p7v
@CHINNIKRISHNA-p7v 4 ай бұрын
Chala bagundi sir . CHINNIKRISHNA.
@sudheerpalaparthy
@sudheerpalaparthy 11 ай бұрын
Well explained ❤
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
Glad you liked it
@niranjankothapalli5601
@niranjankothapalli5601 11 ай бұрын
Some great personalities will have their own idiosyncrasies that cannot be deciphered correctly by other associates in such ventures. But just because of such minor issues the greatness of such personalities cannot be looked down upon. Excellent presentation while interpreting the nuances 🎉
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
Thank you
@ananthakrishna9771
@ananthakrishna9771 4 ай бұрын
మీరు లాగి లాగి విషయం చెప్పటం అనేది... చాలా బోర్ గా ఉంది దయచేసి కొంచెం స్పీడ్ పెంచండి
@suriBabu-v1k
@suriBabu-v1k 4 ай бұрын
HE .IS.A.VERY..VERY..GREAT.. MUSIC..DIRECTOR.
@xyzvakpatiraju8132
@xyzvakpatiraju8132 11 ай бұрын
Sir ! What you have revealed all are 100%correct.
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
Thank you. Plz share it.
@tatarao9587
@tatarao9587 11 ай бұрын
Prasad gariki namaskaram manchimatalu cchepparu
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
థాంక్యూ
@udaybehara9269
@udaybehara9269 4 ай бұрын
Sri Rajeswar Rao is the greatest Music Director of India.No body could surpass him.Even Naushad is said to have saluted to his proffesiency in Cinema Music!
@krishnarao9439
@krishnarao9439 6 ай бұрын
Very good narration sir
@somsolesrinivasarao2346
@somsolesrinivasarao2346 9 ай бұрын
This song inspired by s.rajeswarra rao from k L.saigal film dhartimaths 1938.thr song duniya rang rangerlr baba sung by kcdey umashshi and k L.saigal Music by punkaj mullick
@prakashkurakula4420
@prakashkurakula4420 10 ай бұрын
చాలా బాగుంది సార్
@williamcarey1360
@williamcarey1360 11 ай бұрын
సార్! మీరు చాలా సంగతులు మేము కొద్దో కొప్పో విన్న వే చెప్పారు..ఐతే వారు మానుకున్న చిత్రాలు ఎవరు కొనసాగి చారో మాత్రం చెప్పనే లేదు.. నమ్మినబంటు మాస్టర్ వేణు. మాయాబజార్ ఘంటసాల దానవీర శూర కర్ణ పెండ్యాల గార్లు అని నేను విన్నట్లుం ది.. నిజమేనా ! సర్..
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
తదుపరి వీడియోల్లో మరిన్ని విషయాలు చెబుతాం. థాంక్యూ
@PKJBL
@PKJBL 11 ай бұрын
Rajeswara Rao Garu chala chala greatest ❤
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
True
@gamergirls546
@gamergirls546 10 ай бұрын
❤❤❤❤❤
@gajjarapuprasad739
@gajjarapuprasad739 11 ай бұрын
Very good information. Thank you Sir
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
So nice of you
@baratamsriramamurthy2038
@baratamsriramamurthy2038 11 ай бұрын
Great musical legend that is our Saluru
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
True. Plz share it.
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 11 ай бұрын
చాలా బాగా పాత విషయాలు చెప్పేరు సార్
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
Thank you. Plz share it.
@bsekhar981
@bsekhar981 4 ай бұрын
రఘునాధ పాణీగ్రహీ ని, ఆశాలత కులకర్ణి గార్లను కూడా సాలూరి వారే చిత్రసీమ కు పరిచయం చేశారని విన్నాను. నవ్యతను కోరుకునే వ్యక్తిత్వం అనుకుంటా..
@yvnsarma2710
@yvnsarma2710 11 ай бұрын
Well presented...good info..rajeswarao Garu is a genius...perhaps trying to control upset him...
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
Thank you. Plz share it.
@rambabuvuyyuru6550
@rambabuvuyyuru6550 11 ай бұрын
KVReddyగారు NTRగారి గురువు గారు కదా. ఆ కోణంలో
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
ఓకే
@SubbaraoKondamudi
@SubbaraoKondamudi 4 ай бұрын
ఇది సాలూరి వారి కంటే రామారావు ప్రస్తావన ఎక్కువ
@verapra
@verapra 11 ай бұрын
కొంచెం overaction అనిపించిది.
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
నార్మల్ గానే చెప్పారే
@ravisi5517
@ravisi5517 4 ай бұрын
మీరు ఓవర్ యాక్షన్ తో చంపేస్తున్నారు
@chggkksarma5926
@chggkksarma5926 11 ай бұрын
మీసోది..మీకు నటన మీద ఉన్న మమకారము ఆవిధంగా మీరు మీలో ఒక SVR గార్నో‌ ఒక NTR గార్నో ఊహించుకునిమాడ్యులేషన్ మీద పెట్టిన దృష్టి చెబుదామనుకున్న విషయం మీద లేదు...సొ బోర్ కొట్టింది. సీతారామకళ్యాణం సినిమా నుంచి ఆయనను తీసేశారు. ఎందుకంటే రావణాసుర శివస్త్రోత్రం విషయంలో ఘంటాశాల గార్ని చాలా ఇబ్బంది పడి బాబు నేను పాడలేను అని చెప్పడముతో ఘంటాశాల గార్ని వదులుకోవటము‌ ఇష్టములేని NTR గారు..సినిమాలు లేక విశ్రాంతి తీసుకొంటుంబ గాలిపెంచెలవార్ని‌ పిలిపింసారు. అది అసలు విషయం. ఇంతమాత్రము చేత మాజిల్లా మాప్రక్క ఊరు మాఊరి విద్యార్ది. రసాలూరు సాలురు వార్ని తక్కువ చేయటము‌కాదు సుమండీ...
@user-ye2xr1hx9m
@user-ye2xr1hx9m 11 ай бұрын
ఒక్కోసారి అలాటి నిర్ణయాలు ఒక గొప్ప సంఘటన కు దారి తీస్థాయి.గాలి పెంచేల గారి బాణీ సీతారాముల కళ్యాణం టైటిల్ సాంగ్ తెలుగువారు శ్రీరామ నవమి జరుపుకునే వరకు ఆ పాట ఇళ్లల్లో కానీ,గుళ్ళల్లో కానీ మారుమోగుతూ ఉంటూనే ఉంటుంది.రాజేశ్వరరావు గారు కూడా ఆ స్టాయి లో ఆ పాట చేసుండేవారు కాదు .బహుశా ఆ శ్రీరాముడే తన పెళ్లి పాట కు ఈ తంతంగం నడిపించాడేమో మరి.
@subramanyam9391
@subramanyam9391 11 ай бұрын
కరెక్టుగా చెప్పారు.దుక్కిపాటి మధుసూదనరావు గారికి సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం అంటే చాలా ఇష్టం.అందుకే ఆయన అన్నపూర్ణ వారికి చాలా సినిమాలు చేశారు.
@3tvChitram
@3tvChitram 11 ай бұрын
తక్కువ చేయలేదు.
@padmashre6081
@padmashre6081 11 ай бұрын
రాజేశ్వరరావు గారు మీ పక్క ఊరివారు అనే అభిమానం గౌరవం మీకు ఉండటం సహజమే.మీరన్నట్లుగానే రాజేశ్వరరావు గారు గొప్ప సంగీత జ్ఞానం కలవారు.చక్కటి స్వరాలు కూర్చగలిగే ప్రతిభావంతులు.ఇది అందరూ అంగీకరించవలసిన సత్యం. ప్రతిభ ఉన్నంత మాత్రాన మనిషిలోని తప్పులన్నీ ఒప్పులు అయిపోవు. భానుమతి గారికి, రాజేశ్వరరావు గారికి తమ ప్రతిభ పట్ల విపరీతమైన సుపీరియర్ కాంప్లెక్స్ ఎక్కువ. ప్రతిభ లో, సామర్థ్యం లో తమకు సాటి కాగలవారిని,మించగలవారిని వాళ్ళు భరించలేక పోయేవారు.రాజేశ్వరరావు గారు ఘంటసాల గారు రాక ముందు ఆకాశవాణి లో పాడేవారు.ఆయన పాటలు చాలా గ్రాంఫోన్ రికార్డు లు కూడా వచ్చాయి.ఆయన పాట బాగానే ఉంటుంది కానీ మాధుర్యం తక్కువ.ఘంటసాల గారి ప్రవేశంతో తెలుగు సినిమా పాట తీరుతెన్నులు మారిపోయాయి.బాలరాజు సినిమా లో కాదు సుమా కల కాదు సుమా అనే పాట జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.ఏ రసమైనా ఏరాగమైనా ఏ స్థాయిలో అయినా పాడగలిగే ప్రతిభ ఆయన సొంతం.పయనమయే ప్రియతమ నను మరచిపోకుమా అనే లైలా మజ్ను లోని పాటు ఎంత పాపులర్ అయింది అంటే నటి జి.వరలక్ష్మి గారు ఎంత బాగా పాడావయ్యా అంటూ ముద్దు పెట్టేస్తే ఘంటసాల గారు సిగ్గు పడిపోయారట.పెండ్యాల వారు చెబుతారు త్రి స్థాయిల్లో మాధుర్యం, ప్రతిభ కలగలిపి పాడగలిగేది ఘంటసాల మాత్రమేనని.ఘంటసాల గారు సంగీత దర్శకుడు గా కూడా సక్సెస్ అయ్యారు.ఇవన్నీ రాజేశ్వరరావు గారి లో తెలియని మత్సరానికి కారణాలు అయ్యాయి.ఘంటసాలగారు ఎంత బాగా పాడినా కావాలని సరిగ్గా లేదంటూ మళ్ళీ మళ్ళీ పాడించేవారు.ఇది సర్వ సాధారణంగా జరుగుతూ ఉండేది.సీతారామ కళ్యాణం సినిమా తీసినప్పుడు కూడా ఇదే జరిగింది.తన స్వంత చిత్రాల సినిమా పాటలు రికార్డింగ్ కి రామారావు సోదరులు హాజరై ఫలితాలు సరిగ్గా వచ్చేలా చూసుకునేవారు.ఘంటసాల వారి పాట రామారావు గారికి సంతృప్తి కలిగించినా రాజేశ్వరరావు గారు ఓకే చేయలేదు.విసిగిపోయిన ఘంటసాల గారు బాబూ!నేను పాడలేను.వేరే వారితో పాడించుకోండి అనేసారు.కానీ రామారావు గారు ఒప్పుకోలేదు.తన మాట చెల్లి తీరాలన్న మంకుపట్టు తో ఎన్నో సినిమాలు దూరం చేసుకున్నట్లు ఈ సినిమా కూడా వదులు కున్నారు.అహంకారంతో ఆయన ఎదుటివారు ఎంత గొప్ప వ్యక్తులయినా ఆ తారతమ్యం,గౌరవం పాటించేవారు కాదు.తన హఠమే తనది. రాజేశ్వరరావు గారి కి గాయకులు, గాయనీ మణులు పాడటంలోని లోపాలు బలహీనతలు తెలుసు.అందుకే స్వరాలు కూర్చినప్పుడు వాళ్ళు పాడలేని సంగతులు శ్రుతులు వేసి వాళ్ళ చేత ఇంత కష్టమైన సంగతులు మేం పాడలేమండీ.కాస్త మేము పాడేలా శ్రుతి చేయండి అని బ్రతిమాలించుకుని తృప్తి పడేవారు.ఆ అవసరం లేకుండా ఏదైనా లీలాజాలంగా ఘంటసాల గారు పాడేవారు.అది ఈయనకు మింగుడు పడేది కాదు.ముప్పుతిప్పలు పెట్టాలని చూసేవారు.ఇవన్నీ చాలామంది కి తెలియవు.ఘంటసాల గారంటే మాత్రం వలనే ఏమో ఆయన కంఠస్వరం నుంచి పెండ్యాల గారు, ఆదినారాయణరావు గారు సమకూర్చినట్లు దేవ దేవ నారాయణ, రాగమయీ రావే,మది శారదాదేవి మందిరమే, రసిక రాజ తగువారము కామా,శివశంకరీ, ఇది నీదు లీల గిరిధారీ,రాజశేఖరా, హాయి హాయిగా ఆమని సాగే లాంటి పాట ఒక్కటీ రాజేశ్వరరావు గారు ఘంటసాల గారి కి చేయలేదు అనిపిస్తుంది నాకు.జయదేవ సినిమా లో నీ మధు మురళీ అనే పాటకి అలాంటి అవకాశం వచ్చినా ఆయన చేయలేదు
@cartoonistgautam1965
@cartoonistgautam1965 11 ай бұрын
very interesting information, thank you @@padmashre6081
@gangaraoeli7219
@gangaraoeli7219 3 ай бұрын
జరిగిపోయిన సంఘటనలు ఇప్పుడు అనవసరం.
@chakravarthiveeramachaneni9955
@chakravarthiveeramachaneni9955 3 ай бұрын
అత్యంత మృదుమధుర స్వరకర్త సాలూరి రాజేశ్వరరావు గారికి - ప్రతిభతోపాటు ఇగో కూడా ఎక్కువే వారు చేసిన సినిమాలకంటే - వదులుకున్న సినిమాలే ఎక్కవని ప్రతీతి వారు వదులుకున్న వాటిని కూడా, వారే పూర్తిచేసివున్నట్లయితే - ఎన్నో ఎన్నెన్నో అమృతతుల్యమైన బాణీలు మన చెవులను తాకుతూ ఉండి ఉండేవి
@gamergirls546
@gamergirls546 4 ай бұрын
❤❤❤❤❤
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
New SC Bench to Hear Raghurama's Petition on YS Jagan Cases
12:00
Ramesh Kandula
Рет қаралды 33 М.
Simply SPB Episode -26  (S. Rajeswara Rao-1)
13:34
SP Balasubrahmanyam (SpBaluofficial)
Рет қаралды 74 М.