ఇంటర్వ్యూ చాలా చక్కగా చేశారు స్వామీ మీకు నా సాష్టాంగ ప్రణామాలు మీరు ఎప్పటికీ చల్లగా వుండాలి
@prabhavathidevi22992 жыл бұрын
స్వామి మీరు ఎంతబాగా చెప్పారండి.నిజంగ మీరు చెప్పిన సమాజం వస్తే ఎలాంటి అరాచకాలు.అవమానాలు.భేధాలు.కులవ్యవస్థ.అనేదిలేక.అందరుకలసి.వారివారిపనులుచేసుకోంటు ఒకరికోకరు సహాయం చేసుకోంటునిత్యంసుఖజీవితంలోఉండేవారు.థన్యవాదములు మీకు స్వామి
@shobhanbabu94283 жыл бұрын
మీరు చెప్పేదే నిజమైన ఆధ్యాత్మికత
@itsok14524 жыл бұрын
Thank you తొలి తెలుగు ఛానల్
@badenookaraju90173 жыл бұрын
స్వామి మీలాటివారు ఉండాలి ఈ భూమిమీద మీకు 🙏🏻
@gulzarbegum74472 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఒక మంచి విలువైన ఇంటర్వ్యూ చూసాను ,చాలా విలువైన గొప్ప విషయాలు తెలిసాయి
@thotasubramanyam40032 ай бұрын
స్వామి... నిజాలు నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పగలిగే జ్ఞానం, దైర్యం.. మీకు వుంది... మీకు వందనములు
@suresht71623 жыл бұрын
శత కోటి విందనాలు స్వామి🙏🙏 విగ్రహాలను, ఆలయాలకు పెట్టే కర్చును విద్యాలయాలకు పెట్టాలి 🔥🔥 అని చాలా చక్కగా చెప్పారు స్వామి🙏🙏🔥🔥
@sitharam90133 жыл бұрын
First of all, ithanu oka donga swami, aa vishayam pakkana pedithe, Mana hindu devalayala valana rojuki lakshla mandhiki annadhanam jaruguthundhi, for example tirumala ni teesukondi, normal times lo laksha mandhi ki paiga annadhanam jaruguthundhi, peetala vyavastha unna devalayalo vedhapatashalu untayi andhulo private schools cheppe vishayala tho paatu vedha gnanam kuda nerpistaru free ga. Temples valla Inka chala upayogalu unnayi , mari entertainment tappa ye upayogam Leni movies ni , pubs ni ban chesi adhedho education ki use cheyachhu kada.
@m.vijaykumar37254 жыл бұрын
One of the best interview I have seen so far...........
@sureshrathod77544 жыл бұрын
Same thing bro
@thomasleninofficial174 жыл бұрын
నిజంగా మీ మాటలు చాలా హత్తుకున్నాయి, మనిషిని మనిషిగా చూడుమని చెప్పటం చాలా మంచిది
@michaelkonka10724 жыл бұрын
Really He is a real man. He is v.. v....Great.
@srinivasanrns51393 жыл бұрын
Ne bonda ra
@muralihamsadwanilifeisbeau97002 жыл бұрын
Nivu poorthi ga hindu vytirekivi
@rachanasrinidhi82402 жыл бұрын
vadu cheppinavi anni sodhi
@moulanaahmed54752 жыл бұрын
Lots of Respect to You Sir..Guruji...Namo Bhuddaya
@ramadevigoli53442 жыл бұрын
మీ మాటలు అక్షర సత్యాలు 👌👌👏👏🙏🏻🙏🏻
@rajaiahchilumula92163 жыл бұрын
స్వామి గారు మీరు చాల జ్ఞానంను బోధిస్తున్నారు మీకు ధన్యవాదాలు
@mjaipalmjaipal71284 жыл бұрын
ఇంత మంచి సమీజీని నాలైపులో ఎఖడ చూడలేదు గుడ్ నువ్వు నీజమైన సమీజీవీ
@crazy4earth3 жыл бұрын
@raju km donga lo kooda manchi ni chusedi kondaru Swamiji lanti vaadi lo kooda mistakes vetikedi nee lanti vaaru
@chandrashekarbikkumalla70753 жыл бұрын
సమిజీవి అంటే ఏమిటి సార్!!?
@chinnamunna36142 жыл бұрын
Nuvvu alaanti vaadive andhuke neeku aa swamiji nachaaadu....Orinaayana clear ga vaadu yentha konda Terri poooku ani theluathunte...meekevvariki ardham kaavatledentraaa
@uhv13 Жыл бұрын
😂😂😂
@harekrishnapechetti57713 жыл бұрын
గురువు అంటే ఇలా ఉండాలి. వీరికి హృదయ పూర్వక నమస్కారాలు.
@kurumurthyacharya64435 жыл бұрын
ఈ స్వామీజీ చెప్పేవన్నీ నిజాలే అసలు సిసలు అయినా స్వామి ఇతను నమస్కారమండి స్వామీజీ గారు
@KPvoices4 жыл бұрын
Malli swami enti bro,తెలివైన మనిషి
@indianrevolution91274 жыл бұрын
Hat's off swamij GARU 🙏🙏 GREAT ØNE ✊
@suryasurisiddantula44793 жыл бұрын
జై భీమ్ జై అంబేడ్కర్, జై జోతిబాపులే
@datturockstar31333 жыл бұрын
వాడు ఫ్రాడ్... దొంగ స్వామి.
@truedemocracy21732 жыл бұрын
Pilla propaganda 🤦 Far far away from truth
@venugopal03133 жыл бұрын
Chala baaga chepparu prathi vishayam.. ilanti Swamy ji kavali samajaniki.. intha great person ni nenu chudaledhu..
@rmn33 жыл бұрын
సూపర్ స్వామి మీ మాటలు డిచికి బాబా వినాలి వురి వేసుకొని చస్తాడు మీకు 100% కరెక్ట్
@arunkumarkote90914 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ....నిజాన్ని నిప్పుల చెప్పారు
@Gtreddy115 жыл бұрын
సనాతన ధర్మానికి కొన్ని యుగాల చరిత్ర ఉంది, మీ భౌద్ధ ధర్మం వయసు శ్రీశైలంలో ఒక వృక్షానికి ఉన్నంత లేదు , అయిననూ మీ ధర్మాన్ని మేం ఏమీ అనం.
@gouthamanindian3 жыл бұрын
Santhana dharamam ipudu ledhu marchesru...
@mekalaraviteja68863 жыл бұрын
Manishini manishiga chudanidhi enni samvatsaralaithe enni yugalaithe endhuku bro....just think we want develop our mindset and freedom ness
@lincolnnimmakuri5963 жыл бұрын
In your statement there is a contradiction
@prakash62983 жыл бұрын
ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకొనే స్వామీజీలు చాలా మంది ఉన్నారు. మీ అభిప్రాయం చాలా బాగుంది.
@rajubakkanagari40493 жыл бұрын
మహారాజు గారు మీ సందేశం మహా అద్భుతం, ఇంత చక్కటి విశ్లేషణతో ఎవరు కూడ వివరించలేరు, జై భీమ్, జై జంబూద్వీపం.
@KAVALIPARAMESH3 жыл бұрын
మంచి సందేశం ఇచ్చిన మహారాజ్ గారి కి ధన్యవాదాలు 🙏🙏
@vasthupandithganeshchary44805 жыл бұрын
సూపర్ చాలా బాగా చెప్పారు ఇందులో మీలాంటివారు ఉంటే ప్రజలలో చాలా ధైర్యం వస్తుంది ఇంకా చాలా వివరించండి గురువుగారు
@rajdas26655 жыл бұрын
వీడు దొంగ స్వామి. హిందూయిజం దెబ్బ తీయడానికి కొంత మంది మీడియా వాళ్ళతో వేసిన వేషం. వీడి మాటలు విని మోసపోవద్దు.
@raaonebrahma94765 жыл бұрын
evadra nuvvu vedhava
@vasthupandithganeshchary44805 жыл бұрын
Raj Das nivvu vedava
@sangamureddikishorenaidu38854 жыл бұрын
donga swamiji eedu
@VarunKumar-qj5ym4 жыл бұрын
@@sangamureddikishorenaidu3885 Adi pakkana pedithe, nuvvu mana brahmins ni support chestava? Konni vishayalu matram alochinpa chesela unnai.
@raghavjajula3 жыл бұрын
ఇలాంటి స్వామీజీలకు media పబ్లిసిటీ ఇవ్వడంలేదు... ఇటువంటి వారికి media పబ్లిసిటీ ఇస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం....
@bhemunipadusadhusekhar72153 жыл бұрын
Very good,super 🙏🙏🙏
@crazy4earth3 жыл бұрын
Great 👍
@RaviRomanRK3 жыл бұрын
ఆపదలో ఉనవాడికి సహాయం చేసినవారు దేవుడుతో సమానం
@మహెష్బబుఅబిమాని3 жыл бұрын
Work cheyyakunda entlo kusoni nak apadha undhi sahayam chey ante vadu cheyyadu anna
@SDP5232 жыл бұрын
Really great and practical speech . India must follow
@viswanadhamturangi1543 жыл бұрын
మీరు చెప్పేవన్నీ నగ్నసత్యాలు...మీ దగ్గర మీ సేవ, సామాన్యజనం యొక్క సేవ చేసుకుంటూ తరించాలనిఉంది స్వామిగారు..
@muraligopi60385 жыл бұрын
Good sir, you are a great teacher to humans
@palepusrinivas7385 жыл бұрын
ఎంత మంచి విషయాలు తెలియజేశారు స్వామి ధన్యవాదాలు...జై జంబు ద్వీపం
Sir మీ లాంటి వారికి శిరసు వంచి సవినయంగా చెబుతున్నాను మీరూ ఆరోగ్యంగా ఉంటూ , ఈ సమాజాన్ని చైతన్య పరచాలని కోరుకొంటూ
@sitamahalakshmi18343 жыл бұрын
స్వామీజీ ! మీకు వందనాలు.మూఢ విశ్వాసాలను మీరు చాలా. బాగా ఖండించారు. నిజంగా మీరు మానవతా వాది.
@sagarbandhala87194 жыл бұрын
ఇన్ని రోజులు ఎక్కడున్నావయ్యా ... 🙏 .. supr...
@rameshnaidu14283 жыл бұрын
Super . Exlent swami
@dasarisaibabu3893 жыл бұрын
గురువు గారు మీకు పాదాభివందనాలు
@KING-iz1jw4 жыл бұрын
Great Swamy 🙏🏻 mee alochanalu andariki Ardham kavalani korukuntunna.
@esatyanarayana73954 жыл бұрын
మీకు ఇలాంటి జ్ఞాని ఒక్కడే ఉంటారు కాబట్టి మన దేశంలో కూడా ఈ కార్యక్రమం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు జై భీమ్
@malleshpatel48233 жыл бұрын
గురూజీ ఎంత చెప్పన మారరు కదా సిగ్గు లేకుండా మళ్ళీ జై భీం అని పెట్టుకున్నావ్
@rangacharymaringanti99903 жыл бұрын
వీడొక చెత్త నా కొడుకు.
@veerashaker48653 жыл бұрын
స్వామీ జీ గారు వందనాలు మీ
@akhilelectronicstvrepairs14092 жыл бұрын
Thank you sir great speach
@RaviKumar-iy8jc3 жыл бұрын
స్వామి మీరు నిజమైన ధర్మ మార్గం లో నడుస్తున్నారు మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు దైవం మీ వెంట ఉంది
@sdasachalam5 жыл бұрын
బ్రహ్మ జ్ఞానం తెలుసుకున్న ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు జై గురుదేవ
@mopideviprasad28825 жыл бұрын
Inka Akkade undu babau
@kishorekumartalks58405 жыл бұрын
పనియే పూజ్యనీయము మధ్యలో ఈ కాస్ట్ వాళ్ళు ఎందుకు??? ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే దేవుళ్ళా
@sdasachalam5 жыл бұрын
@@kishorekumartalks5840 బ్రహ్మ తెలిసిన సూద్రుడు కూడా బ్రహ్మనుడు. అంతే గాని ఇప్పటి బ్రాహ్మణలు. బ్రాహ్మణలు kadu
@kishorekumartalks58405 жыл бұрын
మనిషిని మనిషిగా చుస్తే చాలు ,,మానవ సేవయే మాధవ సేవ,,నిన్ను వాలే నీ పొరుగు వారిని ప్రేమించు,,దీనులైన వారు ధన్యులు వారు ధన్యులు వారు దేవుని చూచెదరు,,,, GRANDALA SARAMSAMU IDE KADAA
@janaedits2845 жыл бұрын
@@sdasachalam గుడి లో పూజారి ఉజ్జోగాలు ఇవండీ.. మా మాల.. మాదిగ వాళ్ళకి... మీ కూతురు ఇచ్చి పెళ్లి జరిపిచ oడి
@kprgoodnewschannel43385 жыл бұрын
బుర్ర పెంచండి రా అంటే బొర్రా పెంచుతున్నారు. సూపర్
@ashyamsaxena19085 жыл бұрын
బుఱ్ర పెంచిన వాడికి బొఱ్ర కూడ పెరుగుతుంది వారికి కాయకష్టం చేయాల్సిన అవసరంలేదు
@vangapallykumar99233 жыл бұрын
Avvu
@chokkampetamaruthi46153 жыл бұрын
Good
@susanthnareshnazriyasnz36933 жыл бұрын
@@MuraliPlayzZz nevu kojja gadivi raa nevu kojja religion vi
@scstbc5 жыл бұрын
Excellent analysis Guruji
@Raju_Sheelam2 жыл бұрын
i have never seen this type of interview Pranamam guruvu garu
@susee19953 жыл бұрын
సామి మీకు వందనాలు.
@kavirammaharaj68435 жыл бұрын
గురువు మహారాజ్ గారికి జై భీమ్.. భుద్దావందనం.. జై జంబూధ్వీపం.
@DigiRuns5 жыл бұрын
Coment chesina pichollara....edi nijamo ento teliya kunda edi padithe adi nammestharu....Veedu donga na kodudku...inko avataram ethi Hindu samajanni nashanam cheyataniki vachadu.... meeru mararu....
@jadimanohar38365 жыл бұрын
Jai bheem
@kavirammaharaj68435 жыл бұрын
DigiRuns హిందు సమాజంలో మేం లేము హిందు ధర్మం కులాలను స్టుస్టించి అతి గోరంగా సూదృలను చేసీ భూమి, రాజ్యం ,కడ్గం ,విద్య పై ఎలాంటి హక్కులేకుండా చేసింది ఈ హిందు సమాజం .అందుకు జంభూధ్వీప జ్ఞానమే మా జ్ఞానం
వీడు దొంగ స్వామి. హిందూయిజం దెబ్బ తీయడానికి కొంత మంది మీడియా వాళ్ళతో వేసిన వేషం. వీడి మాటలు విని మోసపోవద్దు.
@remadelaremidalalingiah65113 жыл бұрын
మాకు చాలా జ్ఞానోదయంఅయింది. 👏
@p3picturesshortfilms9073 жыл бұрын
Most beautiful accurate and truthful interview I saw... He is a greatest philosopher, Great thinker, Great motivator.. Real defination of humanity and knowledge.. Long leave MAHARAJ
@reddymallas17932 жыл бұрын
Swamy garu meeru chappetivi 100%right🌹🌹🙏🌹🌹
@vimalakodagi87032 жыл бұрын
Your words are so enlightening and awakening. Please spread this kind of selfless , truthful all embracing universal truth among all these confused, misled people over centuries .
@Guide777775 жыл бұрын
Excellent message Reality reactions
@sairamareddy94452 жыл бұрын
Super Massage
@kamakshiarts90525 жыл бұрын
It's true guruji Thank you very much..
@VenkatReddy-hi5wc3 жыл бұрын
దన్యోస్మి: 🙏
@sriramulalaxminarayana96432 жыл бұрын
Swamy chala Baga hrudayam spandhiche vidamuga manchi charchinchi naru thankyou very much
@mulagalaxmanrao34213 жыл бұрын
మన క్రిష్టియన్ లకు పనికివచ్చే విషయాలు బాగా చెప్పారు పాష్టర్లు కి ట్రైనింగ్ కేంపులు పెట్టండి
@srinivascharykanaparthi80195 жыл бұрын
Gud sir......Ur genuine sir...Simple clearga ga chepparu
@sureshrathod77544 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నేను ఇప్పటివరకు ఎవరిని స్వామి అని పిలవలేదు కానీ మిమ్మల్ని స్వామీజీ అని సంబోధిస్తూన్నాను. కొందరు సోషల్ మీడియాలో ఉన్నారు . వాళ్ల మీద నాకైతే 😡😡😡😡🔥🔥🔥🔥
@baindlabheemaiah90543 жыл бұрын
Very.nice
@sambasivaraochitta52812 жыл бұрын
@@baindlabheemaiah9054 గాయత్రీ మంత్రము అర్థం మీరు సరిగ్గా చెప్పలేదు
@truedemocracy21732 жыл бұрын
@@sambasivaraochitta5281 avvi adagodhu. Nethuru kakkukoni sastaru. Easy life, easy reservation, easy jobs ivee maa target
@homiebaba5 жыл бұрын
Tolivelugu Tv వారికి, anchor గారికి నా ధన్యవాదములు. ఇలాంటి గొప్ప స్వామి ని ఇంటర్వ్యూ చేసినందుకు. స్వామి లాంటి వారు చాలా అవసరం మన దేశానికి. అసలే మా దేవుడు గొప్ప మా కులం గొప్ప అనే వెధవలకి.
@sridharhindu31395 жыл бұрын
వాడు హిందూ కాదు బౌద్ధ వెధవడు వాన్ని నమ్మవద్దు సోదర.
I cried literally....Manam entha daarunam aina kulaanthara kampu loo batukutunnaamoo artham ayyindi... Thank you so much 🙏🙏🙏
@999haircare55 жыл бұрын
Thank you sir thanks a lot for ur valuable speech and speaking reality
@svrinvestment84705 жыл бұрын
స్వామి గారు మీరూ మా ప్రజల్ని ఇంకా చైతన్య పరచాలి..🙏🙏🙏
@skmeera-ph7nz4 жыл бұрын
I happy
@Adityakumar-ze8ce4 жыл бұрын
@@skmeera-ph7nz nee bonda vaadi bonda
@keshavank26744 жыл бұрын
@@Adityakumar-ze8ce exactly
@kittu97604 жыл бұрын
ఈ బోకు సన్నాసి ని నువ్వు స్వామి అంటే పెద్ద పాపం చేసినట్టే వీడు క్రాస్ బ్రీడ్
@smrtelugu98173 жыл бұрын
Nee mokham athanu fake
@rameshcreater76695 жыл бұрын
Useful for every one. Hatsoff guruji
@gounipundlik Жыл бұрын
You are my inspiration.🙏🙏🙏🙏🙏
@seenaseenu68273 ай бұрын
ఆద్యాత్మిక ప్రపంచంలో అత్యంత అద్బుత అసలు సిసలు భక్తి మార్గం
@jmsolutions3863 жыл бұрын
మీరు చెప్పినవి అక్షర సత్యాలు.... మీకున్న జ్ఞానానికి అభినందనలు... మంచి విషయాలు వెలుగు లోకి తెచ్చిన తొలి వెలుగు ఛానల్ కి ధన్యవాదాలు..
@khushinani13 жыл бұрын
Such A Beautiful Interview ❤️🙏😍
@SRTV4775 жыл бұрын
What a knowledge swami Super
@bogekumar15273 жыл бұрын
Thanks Swamy garu and Raganna
@ammunakka71233 жыл бұрын
దేవుడు ఉంటే ఎవరికి నష్టం.దేవుడు ఉంటే ప్రతీ జీవికి లాభం.బాగా చెప్పారు
@sudharsan8614 жыл бұрын
చాలా బాగా చెప్పారు. 🙏🙏🙏🙏🙏
@India_is_country4 жыл бұрын
Best interview he makes new ideology to new generation great thought swamy
@ratanprakash628211 ай бұрын
wow wonderful words, these words are really needed for everyone, Eye opening msg really
@avulabasappa85282 жыл бұрын
మీవంటి ఆదర్శవంతులైన వారి మాటలు వింటే హిందూమతం నిలుస్తుంది.
@anandch10374 жыл бұрын
I am with you Sir
@prepptspsc44765 жыл бұрын
Best interview I have seen so far
@laxmangiri58024 жыл бұрын
Swamiji Meeru Chala Great Thank U Thank U So Much Chala Manchi Vishayalu Chepthunnaru
@kollivijaydr3 жыл бұрын
Without diverting from the topic this Swami Ji is addressing the point with precision despite many cross-questions by Raghu... Great Swami...
@mangaraokalapala97852 жыл бұрын
సార్ యాంకర్ గా మీరు చాలా మంచి ప్రశ్న లు అడిగారు,👍
@bollepellymahendar46314 жыл бұрын
సమాజం ఇప్పటికయినా కళ్ళు తెరవాలి ఈ స్వామి జీ గారు మాట్లాడిన మాటలతో. సమాజంలో వేళ్లూనికుని ఉన్న మూఢనమ్మకాలు పారద్రోలుతున్నoదుకు మీకు పెద్ద హృదయపూర్వక ధన్యవాదములు స్వామిజీ. జైభీమ్ జైభీమ్
@vanthalapadmakarrao61373 жыл бұрын
I am a Christian గురువు గారు.Really I am appreciate you.Mee videos చూస్తున్నాను..Yes u r correct గురువు గారు.Thank you.
@surendrapalsingh21033 жыл бұрын
అవును మీరు చెప్పింది నిజం. మీకు నమఃస్కారం.
@durgamjayaram74593 жыл бұрын
నిజమైన మంచి విషయం తెలిపారు భగవతి మహారాజ్ గారికి కృతజ్ఞతలు
@clrnewschannel92373 жыл бұрын
సూపర్
@ajmirabhangilal1505 жыл бұрын
ఆహా! అద్భుత0 స్వామి. నిగుడజ్ఞానాన్ని కలిగివున్నారు.మోక్షానికి చాలా దగ్గరగా వున్నారు.
@ajmirabhangilal1505 жыл бұрын
@@akshra-para_brahma super
@hanumanthreddy995 жыл бұрын
Sir mokshaniki daggaraga ante
@ajmirabhangilal1505 жыл бұрын
@@hanumanthreddy99 దేవుడు అంటే దేవులడబడువాడు కదా,దొరికినవాడు కాదు .స్వామి దేవుడిని దేవులాడు తున్నాడు .కాబట్టీ ,దేవుడి ని మోక్షం కోసమే దేవులాడతారు కనుక,మోక్షానికి దగ్గరగా ఉన్నా రూ అని అన్నాను.
@రాధాదేవి5 жыл бұрын
. ఈ మనిషికి స్వామి చిన్నజేయర్ కూడా తెలియదు మరియు అతని గురించి ప్రతికూలంగా మాట్లాడుతాడు. అతను కొత్త జెర్సీ USA లో ఒక ఆశ్రమాన్ని కలిగి ఉన్నాడు. అతను నేలమీద శీతాకాలంలో కూడా నిద్రపోతాడు ... శీతాకాలంలో నేను చేయలేను. ప్రతి ఒక్కరూ జాకెట్లు ధరించినప్పుడు, అతను ఎటువంటి జాకెట్లు ధరించడు మరియు సందర్శకులకు ఉపన్యాసం ఇస్తాడు. అతను జాకెట్ లేకుండా మంచులో కూడా నడుస్తాడు, అది చూసిన స్నేహితులు నాకు చెప్పారు. మూడు పిడికిలితో దేవునికి ప్రసాదం ఇచ్చినా అతను రోజుకు ఒకసారి మాత్రమే తింటాడు. మరేమీ లేదు. రాజకీయాల్లో ఆయనకు ఎంత అధికారం ఉందో నాకు తెలియదు. అవును ... మళ్ళీ స్థాపించడానికి ధర్మం చేయడానికి రాజకీయ శక్తి అవసరం. ఇస్లాం మరియు క్రైస్తవ మతం దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అది లేకుండా ఏమీ చేయబడదు. అతను వేద ధర్మం గురించి చాలా అజ్ఞానంతో ఉన్నాడు, ఎందుకంటే రామాయణం మరియు మహాభారతం కేవలం సరైన మార్గంలో నడవడానికి మాత్రమే వ్రాయబడ్డాయి, కానీ ఎప్పుడూ జరగలేదు. మనకు రామా సేథ్ రుజువుగా మరియు చాలా రుజువులను కలిగి ఉన్నప్పుడు అతను చెప్పడానికి చాలా అజ్ఞానం. కృష్ణుడికి మనకు చాలా రుజువులు ఉన్నాయి మరియు మహాభారతం నిజంగా జరిగింది. అతను తనను తాను స్వామి అని ఎలా పిలుస్తాడు మరియు అతన్ని అంతగా అజ్ఞానంగా ఇష్టపడే ప్రతి ఒక్కరూ. చూడటానికి చాలా విచారంగా ఉంది, ప్రజలు ఈ రకమైన నాన్ సెన్స్ ను ఉత్తమ ప్రదర్శనగా ఇష్టపడతారు. ప్రజలు తమ భూమి యొక్క జ్ఞానం మరియు వారి భూమి చరిత్ర గురించి నిజంగా అజ్ఞానం. ఎంత విషాదం. అతను తనను తాను కొంత భగవతి మహారాజ్ అని పిలుస్తాడు మరియు భరత్స్ ఇతిహాసాస్ లేదా ఆది శంకర లేదా వ్యాస మహర్షి యొక్క ప్రాథమిక విషయాలు కూడా తెలియదు మరియు ప్రజలు అతనిని అనుసరించాలని కోరుకుంటారు. నిజంగా విచారంగా ఉంది ..
@రాధాదేవి5 жыл бұрын
శివాయ. . 8 గంటల క్రితం. . భగవతి మహారాజ్‌ను తన పేరుగా ఉపయోగించుకునే నిజమైన శాస్త్ర జ్ఞానికి తన తల్లిదండ్రులను సృష్టించడానికి మరియు అతనిలోని తెలివితేటలన్నీ పనిచేయడానికి ఎవరో ఒకరు ఉండాలనే ప్రాథమిక ఇంగితజ్ఞానం లేదు. అతను తన తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్నాడు, కన్నీళ్లు ప్రవహిస్తున్నాడు, అతనిలో ఆ కరుణ మరియు భావోద్వేగాలను ఎవరు ఇచ్చాడు మరియు అతనికి మంచి ప్రేమగల తల్లిదండ్రులను ఇచ్చాడు? అతని విద్యా అర్హతలు ఏమిటి? అతనికి సౌర వ్యవస్థ మరియు ప్రస్తుత వ్యవహారాల గురించి ప్రాథమిక జ్ఞానం లేదని తెలుస్తోంది. గ్రాహస్‌కు ప్రాణం లేదని, అవి కేవలం రాళ్ళు మాత్రమేనని ఆయన అన్నారు. అలా అయితే వాటిని ఇంత కక్ష్యలో ఎవరు కక్ష్యలో ఉంచుతున్నారు మరియు భూమి తన చుట్టూ మరియు సూర్యుని చుట్టూ ఇంత కచ్చితంగా ఎలా కదులుతుంది? నాసా ఓం శబ్దాలను రికార్డ్ చేసింది మరియు ఇతర గ్రాహాల నుండి కూడా ధ్వనిస్తుంది, ఇది మన వేద రుషీలు వెల్లడించింది. భూమి మార్స్ తల్లి. నవ గ్రహ స్తోత్రం చదివిన ఎవరైనా దానిని నేర్చుకోవచ్చు. అతనికి ప్రాథమిక శాస్త్ర పరిజ్ఞానం కూడా లేదు. గ్రహణం సమయంలో హానికరమైన కిరణాలు వస్తాయని మరియు గర్భం లోపల పిండం పెరగడానికి జరిమానా పక్కకు వచ్చి గ్రాహానాను చూస్తుందని ఆయన పేర్కొన్నారు. అతను ఏదైనా అర్ధమేనా? రఘు .... దయచేసి మీరు ప్రజలను ఆహ్వానించినప్పుడు .... అక్కడ విద్యా అర్హతలు ఏమిటో వివరించండి ,, శాస్త్రీయ జ్ఞానం మరియు వారు దానిలో మంచివి ఏమిటో. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మరియు ఆ ప్రవచనాల గురించి కూడా తెలియకుండా ఇతరులపై దాడి చేయడానికి మీరు ప్రజలను యూట్యూబ్‌లో ఉంచలేరు. ఇది చాలా తప్పు. భగవతి మహారాజ్ గారు .... మీకు తెలియని ప్రతిదానిపై దాడి చేయడానికి ముందు మొదట పరి పూర్ణ జ్ఞానిగా మారడానికి మరింత తెలుసుకోండి. అది మీ అజ్ఞానం మరియు చిన్నతనాన్ని చూపిస్తుంది ..
@Ramanujan3125 жыл бұрын
జై జంబుద్వీప మహరాజ్ జై భీమ్
@erikilla_n5 жыл бұрын
నిజాలను జీర్ణించుకోవడం చాలా కష్టం స్వామి. బౌద్ధం అంటేనే నిన్ను నువ్వు తెలుసుకోవడం. హేతుబద్దంగా అలోచన చేయడం.
@sivaprasad2575 жыл бұрын
మీ లాగే ఉపవాసాలు ఒక మూడనమ్మకం అన్నారు.., కాని ఉపవాసం చాలా మంచిది అని ... దీనికి ఆటోఫాగి అని పేరు పెట్టి....నోబెల్ పురస్కారం పొందారు....ఒక జపాన్ శాస్త్రవేత్త .... అరే గ్రహణ సమయంలో కంటికి మంచిది కాదు అని మీరే చెబుతున్నారు...అదే విధంగా గర్భిణీలకు ఈ కిరణాలు మంచివి కాక పోవుచ్చు.... నా అంచనా ప్రకారం కొన్ని రోజుల్లో ఆ విషయాన్ని శాస్త్రవేత్తలు అంగీకరిస్తారు( ఉపవాసం లాగే).... మరి పూర్వకాలంలో మీడియా ఉందా ? మరి ప్రజలకు ఎవరు చెబుతారు ఈవాన్ని.....అందుకే సెంటిమెంట్ పెట్టీ ప్రజలకు మేలు చేశారు.....హిందూ మతంలో చాలా ఆచారాలు సైన్స్ తో సంబంధం వున్నాయి....ఈ స్వామీజీని సైన్స్ పాటలు చెప్పుకోమనండి...... నాకు డౌట్ ఈయన స్వామీజీ ఏనా ? మిగిలిన వారిని విమర్శిస్తున్నారు కదా....మరి ఈయనకు పోషణ ఎలా ? ఆకాశంలో లోనుండి డబ్బులు వస్తున్నాయా ? ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది అని మీరు చెబుతున్నారు కదా....మిగిలిన మత అధికారులు కూడా సైంటిఫిక్ గా వెళ్తున్నారా ? దీని మీద అభిప్రాయం ఏమిటి ? ఈయన చాలా ఫ్రస్టేషన్ లో వున్నారు.... సాధువు వేసం వేసుకొచ్చారు అని అనుమానం...
@erikilla_n5 жыл бұрын
@@sivaprasad257 బాగా తినేవాడికి ఉపవాసం అవసరమే.. కాని బీదవారు మాత్రం ప్రత్యేకంగా ఉపవాసం అవసరం లేదని మీకు కూడా తెలుసు !? 1. ఈరోజు హిందూమతం అంటున్నది ఎప్పటినుండి హిందూమతంగా చలామనిలోకి వచ్చింది ? 2. నేడు హిందూమతంలో భాగాలైన శైవమతం వైష్ణవమతంగా అని రెండుగా వుండేవని మీరెప్పుడైనా చదివారా ?
@sivaprasad2575 жыл бұрын
@@erikilla_n అసలు బౌవుద్దం మతమే కాదు అని బుద్ధుడే చెప్పారు మీకు తెలుసా ? ఉపవాసాలు అందరూ కచ్చితంగా చేయమని ఎవరు చెప్పలేదు.... కాని దానిలో వున్న సైన్స్ ఎంత అద్భుతం అయిందో తెలుసుకోండి.... బౌద్ధం బ్రమ్మచర్యాన్ని పాటించ మంటువుంది..... ఇది సృష్టికి విరుద్దం కాదా ? అలా అని నేను బౌద్ధానికి వ్యతిరేకం కాదు...ప్రతి దానికి పరిమితులు వుంటాయి... నిజమే హిందూమతం ఎప్పటినుంచి చేలమనిలోకి వచ్చిందో నాకు తెలియదు....కాని అన్ని మతాల కన్నా ముందే వచ్చింది...మీకు ఎప్పుడు వచ్చిందో తెలిస్తే చెప్పండి
@erikilla_n5 жыл бұрын
@@sivaprasad257 మీకు వీలైతే "అంటరాని జాతులచరిత్ర" అనే పుస్తకం చదవండి. దానిని బొనిగల రామారావు గారు రాశారు. హిందూమతాన్ని సనాతనధర్మం అంటున్నారు. ఇస్లాం కాని క్రైస్తవంను కాని మార్గం అంటున్నారు. బహుశా అందుకే బౌద్ధం కూడా అని చెప్పినట్లువున్నారు. కాని హిందూమతంలో అందరు సమానంకాదు. నేను సద్విమర్శ మాత్రమే చేస్తున్నాను. నిందించడం లేదని గ్రహించగలరు.
@sivaprasad2575 жыл бұрын
@@erikilla_n నిజమే హిందూ మతంలో అందరూ సమానం కాదు ..,. కాని కాల క్రమేణా పరిస్థితి మారుతుంది...పూర్తిగా మారలేదు...కాని మార్పు చాలా వేగంగా మారుతుంది.... అలాగే ఇతర మతాలలో కూడా ఇటువంటివి వున్నాయి ( ఇతర దేశాలలో) .,..మనకు దూరపు కొండలు నునుపు అనిపిస్తాయి....