వాడు రోజుకూలీ తిరుపతి నుంచి తన్ని తరిమేశారు | Jambu Dweepam Bhagawati Maharaj Exclusive Interview

  Рет қаралды 503,528

Tolivelugu

Tolivelugu

Күн бұрын

వాడు రోజుకూలీ తిరుపతి నుంచి తన్ని తరిమేశారు | Jambu Dweepam Bhagawati Maharaj Exclusive Interview
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 1 600
@vipparthirambabu4073
@vipparthirambabu4073 2 жыл бұрын
నిజమైన స్వామీజీ అంటే ఇతనే అన్ని కులాల వారిని గౌరవిస్తూ మాట్లాడుతారు ది గ్రేట్ స్వామీజీ మీకు జై భీములు మీకు జై బీములు మీకు జై భీములు అండ్ గాడ్ బ్లెస్స్ యు సార్
@krishnadevarapalli4983
@krishnadevarapalli4983 Жыл бұрын
Just to create divisions in Hindus
@subbarayudup9789
@subbarayudup9789 Жыл бұрын
ĺ aeyb
@aityshanker2334
@aityshanker2334 Жыл бұрын
వీడోక. బడుద్దాయ్
@gsrksharmagannavarapu3874
@gsrksharmagannavarapu3874 11 ай бұрын
డబ్బులు కోసం చాలామంది కాశయం వేసి మోసాలు హెస్తున్నారు స్వరూపనంద చిన్నజీయర్ నిత్యనంద ఇలా
@chasssnorumusuko
@chasssnorumusuko 10 ай бұрын
tamari bonda.. eedo kirastaani kukka. veedi previous interviews chudu. ambedkar matham maarey beppam gaalla gurinchi em chepparo telusuko mundu. jai bheem ani vattakaayalu egaresukuntu tayyaravvaku.. ambedkar bathiki untey chepputho mingutundey matham maari jai bheem aney kukkalni
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 4 ай бұрын
Really amazing video chusanu ..wonderful video chusanu 👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏 Nenu anthey Aiah Grama devatha ni Prakruthi ni , shiva parvathulu ni , Nenu ekada putteynu ekada Na ahkari vupiri ekada povali ani asisthanu chinnapatnundi . NENU ADI VASI BIDDA NI KAKAPOYINA Na Valallo Oka gunam nacchadhi, Krama shikshana ga cheypinavi vintaru But Bramha nulu chala garvistulu unnaru ..Guna Bramhanulu Goppa ..🙏🙏🙏🙏🙏🙏varey Mana asalaina BHARATHIYA BRAMHANULU 👏👏👏👏👏👏👏
@honeym1233
@honeym1233 Жыл бұрын
చాలా బాగుంది స్వామి గారి విశ్లేషణ
@AbrahamGandhamalla
@AbrahamGandhamalla 3 ай бұрын
చాలా అద్భుతంగా తప్పు చేసిన వారిని తప్పు చేశావని సూటిగా మాట్లాడుతున్నారు చాలా గ్రేట్ స్వామి మీరు
@krishnamurthynakka7705
@krishnamurthynakka7705 2 жыл бұрын
మీరు ప్రస్తుత సాంఘీక పరిస్తులను సక్కగా వివరించారు....సవరించవలసిన అవసరం చాలా బాగా వుంది అని మీరూ ఖచ్చితంగా చెప్పారు అయ్యగారు.,... మీకు కోట ను కోట్లు namaskramulu.....,
@avramaiah
@avramaiah Жыл бұрын
L LP ko o ollo ko LP mo ink ii hu BB hu
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 Жыл бұрын
మీ కామెంట్ లో కూడా తప్పులు సవరించవలసిన అవసరం చాలా ఉంది సార్!!!!!!
@sriharshacv7760
@sriharshacv7760 7 ай бұрын
He is good at speaking but if you observe closely, visham kakkadu 80% of time.
@janardhanraochintalapudi3603
@janardhanraochintalapudi3603 Жыл бұрын
Excellent debate స్వామి 🙏 🙏🙏🙏🌷🙏🙏🙏
@gurumurthypodugu3015
@gurumurthypodugu3015 9 ай бұрын
మీకు జోహార్ స్వామీ! మీరు చెప్పేది ఆక్సర సత్యం 🙏🙏🙏🙏🙏
@babuchinnichinni1136
@babuchinnichinni1136 2 жыл бұрын
చిన్న జీయర్ కి ఇచ్చిన బిరుదు "చైనాజీయర్"👌👌👌👌 చైనాజీయర్ దేశద్రోహీ
@ekfuntrolls5911
@ekfuntrolls5911 2 жыл бұрын
చిన్న జీయర్ స్వామి గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే మా కరుణాకరన్న మీ తాట తీస్తాడు
@babuchinnichinni1136
@babuchinnichinni1136 2 жыл бұрын
@@ekfuntrolls5911 వాడి బొంద వాడు కామిడియన్ పెద్ద బేప్పం
@svbh6551
@svbh6551 2 жыл бұрын
@@ekfuntrolls5911 karunaakar vaadiki madda meeda vunna tolu valichi kaaram pedataam
@sudharaniteegala492
@sudharaniteegala492 Жыл бұрын
@@ekfuntrolls5911 చినజీయర్ ను ఎవరైనా సమర్థించినా వాడు దేశ ద్రోహే. పనికిమాలిన చెత్త వెదవలందరూ ఇప్పుడు సన్యాసులే. కూర్చోపెట్టి వీళ్ళను రాజకీయ నాయకులు తమ స్వార్ధం కోసం నెత్తిన పెట్టుకుని ఊరేగడం బాగా ఎక్కువయింది.
@Raghu-cw8cy
@Raghu-cw8cy Жыл бұрын
😅😅😅
@aligejeevanofficial3839
@aligejeevanofficial3839 2 жыл бұрын
శ్రీ భగవతి మహరాజ్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర నికి చాలా అవసరం బహుజనుల అభివృద్ధి కోసం మాట్లాడే గొప్ప గురువులా మనం అండగా ఉండాలి
@kumarivulli222
@kumarivulli222 Жыл бұрын
L L Lll😊
@kumarivulli222
@kumarivulli222 Жыл бұрын
L L Lll😊
@kumarivulli222
@kumarivulli222 Жыл бұрын
L L Lll😊
@kumarivulli222
@kumarivulli222 Жыл бұрын
L L Lll😊
@kumarivulli222
@kumarivulli222 Жыл бұрын
L L Lll😊
@moglielukapalli6328
@moglielukapalli6328 2 жыл бұрын
ఇలాంటి గొప్ప మహా మేధావి స్వామి గారు ఈ భూమిపై ఎవరూ లేరు ః అంతా గొంగ స్వాములే ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి ప్రజలు
@vimalaprasad6332
@vimalaprasad6332 Жыл бұрын
Yes andaru binamile antha business.
@ramadevivuddemarri6245
@ramadevivuddemarri6245 10 ай бұрын
@nirupareddy571
@nirupareddy571 9 ай бұрын
​@@vimalaprasad6332❤
@lakkojukoteswararao5691
@lakkojukoteswararao5691 9 ай бұрын
​@@vimalaprasad6332❤❤❤❤❤❤q by Dr mo mo .
@thoutamsambashivarao4383
@thoutamsambashivarao4383 Жыл бұрын
డబ్బున్న వాళ్ళకే చిన్న జియర్ స్వామి ఆశీర్వాదాలు isthaadu
@nanicreativesmasspublictal7797
@nanicreativesmasspublictal7797 7 ай бұрын
200%correct
@ajkadapa8556
@ajkadapa8556 2 жыл бұрын
సత్యాల్ని చెప్పారు స్వామి!శుభాభివందనం... sekhar kadapa
@kaarunyashiva1saiprem899
@kaarunyashiva1saiprem899 11 ай бұрын
Evi packing abaddalu
@venkateswararaoatyam7461
@venkateswararaoatyam7461 2 жыл бұрын
మీరు చెప్పేది ఎంత వరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ మీరు కాకుండా మీరు చెప్పేది నిజమే అయితే మీరు వక సమావేశం ఏర్పాటు చేసి యిలాంటి విషయాలు పై చర్చ జరపండి నిజా నిజాలు బయటకు వస్తాయి యిలాంటి మెసేజ్ లు వల్ల మన హిందు ధర్మం నకు అనేక అపోహలు వస్తాయి వెంటనే పెద్దలు కలసిఒక సమావేశం ఏర్పాటు చేయండి .🙏🏼
@gks0905
@gks0905 9 ай бұрын
వీడి మాటలు నమ్మకండి వీడు జైల్లో ఉండి వచ్చిన ఒక పాస్టరు
@laxmaiahmunnuru7139
@laxmaiahmunnuru7139 2 жыл бұрын
శ్రీ.భగవతి మహరాజ్ స్వామి గారు, చాలా బాగాచెప్పారు, ఈ గురువుగారు చెప్పినది 100% కరెక్ట్, ఇలా చెప్పేవారు దేశములో చాలా తక్కువగా వున్నారు. ఈ దేశసంస్కృతి ప్రకృతి ఆరాధన,మంచిని పెంచి, చెడును కరాకండిగా కంఖండించడం మనవిధి, ఇలా నిజాన్ని చెప్పేస్వాములవారికి మనము ప్రోత్సాహించాలి. వారు అనుసరిoచుచున్న విదాదానాలని గౌరవించాలి.
@macharlakrishnananda8226
@macharlakrishnananda8226 2 жыл бұрын
Sri bhagavathi maharaj swamy garu chala baga chepparu swamy gariki jai ❄🌺❄🌺
@macharlakrishnananda8226
@macharlakrishnananda8226 2 жыл бұрын
🚩🚩🙏🙏🙏🙏శ్రీ భగవతి మహరాజ్ కి జై🌹🙏🙏🙏🙏🙏🌹
@laxmaiahmunnuru7139
@laxmaiahmunnuru7139 2 жыл бұрын
👌👌👌👌👌👌
@lavanyacharan8832
@lavanyacharan8832 Жыл бұрын
వెర్రిముండాకొడుకు
@dmalleshamdmallesh4268
@dmalleshamdmallesh4268 8 ай бұрын
చాలా బాగా చెప్పారు భయ్యా
@vandanaprocess7589
@vandanaprocess7589 2 жыл бұрын
దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పిచ్చి, మూర్ఖ, మూఢ ప్రజలవల్ల చిన జీయర్ స్వాములలాంటి వారు కుబేరులవుతున్నారు. వీరి వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీలేదు. ప్రజలవల్ల ఈ స్వామి పెద్దోడయ్యాడు డబ్బు, ఆస్తులు సంపాదించుకొని. ఆశీర్వదించాలంటే ఒక రేటు, కాళ్ళు మొక్కాలంటే ఒకరేటు తీసుకుంటాడని ప్రచారం. ఈయనవల్ల ఎవరికైనా మేలు జరిగిందా, దీర్ఘ రోగాలు మాయమయ్యాయా, పేద ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా వీరిని నెత్తిన పెట్టుకునే రాజకీయ నాయకులు ఆలోచించాలి. ఇక్కడ ఈయన, ఆంధ్రాలో స్వరూపానంద స్వామి ప్రజలను పిచ్చివాళ్లను చేసి దోచుకుంటున్నారు తప్ప వేరే ఇంకెమికాదు. జనాలు ఎప్పుడు ఆలోచిస్తారు మరి.
@aityshanker2334
@aityshanker2334 Жыл бұрын
వాళ్లు ఏమైనా మనకు కాళ్ళు. మొక్కు మంటున్నర వాళ్లు ఏమైనా మనకు పైసలు. అడుగుతున్నర మనకు. వాళ్ళు ఏమి అడుగుత లేరు మనమే ప్రజలు ఇష్టంతో. ఇచ్చినదే తీసుకుంటరు తప్ప డిమాండ్ అనేది ఏమీ ఉండదు. ఊరికే దుమ్మెత్తి పోయడం మంచిది కాదు. ఆయన ఆచరణలు. విచారం ఆలోచనలు. ప్రజల హితం కోసమే. ఉంటాయి. ఇందులో. చెడు. స్వార్థం ఏమీ ఉండదూ
@harirampati2245
@harirampati2245 2 жыл бұрын
అద్భుతం గా చెప్పారు స్వామి
@subbareddygundapureddy9385
@subbareddygundapureddy9385 2 жыл бұрын
ఎంత సుస్పష్టమైన, నిష్పక్షపాతమైన, గొప్ప అవగాహన కల్పించే విశ్లేషణ. నిప్పులాంటి నిజం.
@kaarunyashiva1saiprem899
@kaarunyashiva1saiprem899 11 ай бұрын
Idi nippulanti nijam kaadu, packing abaddam
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey Жыл бұрын
స్వామి గారు నమస్తే ఒక వ్యక్తి లేక వ్యక్తుల ప్రయోజనాలు కొరకు జంతువుల జీవాన్ని తీయడం ద్వారా దేవుడు మనల్ని దీవిస్తారా ఇందులో గల రహస్యం ఏమిటి?
@gks0905
@gks0905 9 ай бұрын
వీడు ఒక పాస్టరు.. జైల్లో ఉండి వచ్చినవాడు.. వీడిని ధర్మం గురించి అడిగితే అధర్మం గురించి మాట్లాడుతాడు.. ముందు ఈ విషయం తెలుసుకోండి
@enjaanjaneyulu
@enjaanjaneyulu 2 жыл бұрын
ప్రజలు మారనంత వరకు ఇలాంటి దొంగ స్వాములు పుడుతూనే ఉంటారు ముందు మారాల్సింది ప్రజలు పాలకులు స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి వారిని తయారు చేస్తున్నారు మీరు చాలా బాగా వివరించారు
@aityshanker2334
@aityshanker2334 Жыл бұрын
మీరు చెప్పింది నిజం కరెక్ట్ అండి. వీడే. పెద్ద మోసగాడు
@srikaal5816
@srikaal5816 9 ай бұрын
నాకు తెల్సి మీరు నిజం చేప్పారు 🙏🏻.. జీయర్ కి చాలా కోట్ల ఆస్తి కోట్ల పైసల్ ఉన్నాయ్ సన్యాసికి అవన్నీ దేనికి.. ఒక సన్యాసి ఎలా ఉండాలో ఆలా ఉండటం ledu అయన..
@katukojwalamanoharachary1760
@katukojwalamanoharachary1760 2 жыл бұрын
స్మాములు కూడా ఒకర్ని ఒకరు విమర్శించుకోవడం ఏంట్రా బాబూ. మనలో మనకున్న ఈర్శా ద్వేషాలవల్లే పరమతాలవారు రెచ్చిపోతున్నారన్న బేసిక్ నాలెడ్జ్ ఉండాలిగా.
@bharathgayakwad9990
@bharathgayakwad9990 10 ай бұрын
He is talking right
@dhanunjayvalabhoju5113
@dhanunjayvalabhoju5113 2 жыл бұрын
హిందూ ధర్మానికి మూల పురుషుడు ఆదిశంకరాచార్యులు
@RamRam-ps7ez
@RamRam-ps7ez 9 ай бұрын
తల్లి ఆర్యాoబ నంబుధ్రీ బ్రాహ్మణులు... తండ్రి శికగురుదేవులు విశ్వబ్రాహ్మణ... త్వష్ట విశ్వకర్మ వంశీయులు ఆచార్య శంకరో నామ త్వష్ట పుత్ర నశo శయః విప్రుకుల గురుః దీక్షా విశ్వకర్మoతు బ్రాహ్మణః
@gayathrireddy1702
@gayathrireddy1702 Жыл бұрын
మీరు చాలా బాగా వివరించారు 🙏కానీ బిచ్చగాడు బిచ్చగాడు అని చాలా సార్లు అంటున్నారు బిచ్చగాళ్ళు కూడా నిజమైన భక్తులు ఉన్నారు. ఇలా అంటే బిచ్చగాలను కించపరిచినట్లే వాళ్ళు డబ్బులు లేక బిచ్చగాలు గుణం మంచిదే
@gbalijepalli
@gbalijepalli 10 ай бұрын
Religion is a paramount place in Bharat. Swamiji interstingly and deliberately exposed some nacked facts before us on other swamiji. This is grate memorable event. This immotional unpolished words should have been delivered without wearing Safron cloths to keep up traditional values and decency for the safron dressings. 2) This Chaina swami in one occassion before KCR said "Ganeshji is not at all a God. When He cannot protect himself how come He protect you all". I dont think he studied at- least the basics in Vedas. Bharat matha ki Jai, Please say Jai Hindu. God bless you all.
@polampallipaparao9068
@polampallipaparao9068 2 жыл бұрын
నేను ఒకటి చెప్తాను స్వామి అది ఏమిటంటే ముచ్చింతల కు బుద్ది ఉన్నవాళ్లు ఒక్కరు కూడా వెళ్ళకూడదు
@chadrapalreddy2144
@chadrapalreddy2144 2 жыл бұрын
నీవు ఒక పిచొడివి
@nyalamrajamallaiah4914
@nyalamrajamallaiah4914 2 жыл бұрын
Super ga chepparu swamy
@kvrprasad5897
@kvrprasad5897 Жыл бұрын
Chala Bagundi chala manchi visayam chepparu Om namo venkatesaia
@sarmachalla4367
@sarmachalla4367 2 жыл бұрын
దయచేసి పరమపూజ్య చిన జీయర్ స్వామి గురించి ఇటువంటి నీచమైన ప్రచారం మానండి. లేకపోతే ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు. జై శ్రీమన్నారాయణ!
@tvsnacharyulu9008
@tvsnacharyulu9008 2 жыл бұрын
చిన జీయర్ స్వామిని విమర్శించడం ఎంత వరకు సమంజసంరా !మీరు మీ మీడియా ఏం సాదించేందుకు కంకణం కట్టుకున్నారు
@shivashankarprasad3914
@shivashankarprasad3914 2 жыл бұрын
స్వామి, మీరు చెప్పినట్లు మీరు చెప్పినవన్నీ కరెక్ట్, వీళ్ళు మాత్రం సకలసుఖాలు అనుభవిస్తూ చెత్త పనులు చేస్తూ, కులవివక్ష చూపించే ఈ మూర్ఖ శిఖామణిలు, ఎంతోకాలం ఉంటారో అంతకాలం సామాన్యులు సామాన్యలుగానే ఉంటారు.
@harindarrao4467
@harindarrao4467 10 ай бұрын
చాలా బాగా వివరించారు 🙏🙏🙏
@acharyasampath
@acharyasampath 2 жыл бұрын
వీరి అందరి లక్ష్యం ఒక్కటే.. ఒక teamwork గా నడుస్తుంది. ఒకరు స్వామి వారి ప్రవచనాలు శ్రద్ధగా విని జనాలు అపార్థం చేసుకునే మేరకు vedio cut చేయడం. అప్లోడ్ చేయడం.. ఇంకొకరు జనాలు అపార్థం తో నానా మాటలు అంటుంటే శునకానందం పొందడం, దాని గురించి జనాలు మరచిపోకుండా అగ్నికి నెయ్యి వేసినట్టు యూట్యూబ్ లో చర్చలు, ఇంటర్వ్యూలు.. జనాలకు వీరి పట్ల అపనమ్మకం కలిగేలా చేయడం. జీయర్ స్వామి వారు చేసే సేవా కార్యక్రమాలు, సనాతన వైదిక సేవా కార్యక్రమాలు, అంధుల కళాశాలలు, గిరిజన ప్రాంతాల్లో ఉచిత విద్యా శాలలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు, మొదలగునవి ఇవన్నీ చేయకుండ ఉండి,. ముక్కు మూసుకొని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటే అప్పుడు వీరి దారి సులభమౌతుంది... ఫలాలు అందించే వృక్షానికా గాయాలు?
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 10 ай бұрын
Rajakeeyapartylu mathaanni vaadukoni chese adharmapanulaku swameejeelu dooramga vunte ilanti vimarshalundavu thappulu etthichoopalenapudu guruvulu endhuku
@gks0905
@gks0905 9 ай бұрын
వీడు జైల్లో ఉండి వచ్చిన పాస్టరు.. వీడి మాటలు నమ్మకండి
@yvaraprasadarao7231
@yvaraprasadarao7231 2 жыл бұрын
EXCELLENT INTERVIEW.ALL ARE FACTS & ETERNAL TRUTHS. ANDARU KUDAA MIND PETTI VAASTAVAALANU SAMARDINCHAALI.
@prathapsirmahi3428
@prathapsirmahi3428 2 жыл бұрын
పంచభూతాలు (గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం )వాడుకుంటున్న మనము 27 నక్షత్రాలు 27 చెట్లు పెంచే టట్లు ప్రచారం చేయండి. ఈ పనులు చాలా ముఖ్యమైనది లేకపోతే మన వారసులు సకల జీవరాసులు నాశనమవుతాయి
@svbh6551
@svbh6551 2 жыл бұрын
Vaamo 27 stars ,27 trees penchaala vaammo naayana EDI ekkadi chodyam raa babu
@nagamaniaddanki4712
@nagamaniaddanki4712 Жыл бұрын
Swamy miru alamatladatam sababugale du okari gurinchimatladetappudu migurin chimiru thelusukondi okarini vimarsinche mundu mimmu mirutelusukogalaru jai srimathrenamah❤❤❤
@psnandhancreativeworks984
@psnandhancreativeworks984 2 жыл бұрын
Exlent❤❤❤❤❤
@SkMastan-gs1ri
@SkMastan-gs1ri 2 жыл бұрын
జై స్వామీజీ garu జై ఇండియా
@rameshg434
@rameshg434 2 жыл бұрын
తోటి సాటి సాదు సన్యాసుల పట్ల విజ్ఞులైన మీ భాష సోషల్ మీడియాలో దురదృష్ట కరం సామాన్యులమైన మాకే అత్యంత జూగుప్స కలుగుతుంది దీనివల్ల మీకు ప్రయోజనం లేకపోగా ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది
@sandelamoses9701
@sandelamoses9701 11 ай бұрын
By.adbulaku fa ts mi gudupadadadu
@gks0905
@gks0905 9 ай бұрын
వీడు తోటి సాధువు కాడు.. జైల్లో ఉండి వచ్చిన ఒక పాస్టరు.. గుడ్డిగా నమ్మకండి.. నిజాలు తెలుసుకోండి
@vinaykumarvanguri7779
@vinaykumarvanguri7779 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు
@jalaja1125
@jalaja1125 10 ай бұрын
🙏🙏🙏 tq, guruvu ga cheppukuntunna muru shatra gyanam lekunna purti ga telusu kokunda matladutunna meku naasanam undi
@Nithyagnana
@Nithyagnana 2 жыл бұрын
మీరు శ్రీ చిన్న జీయర్ స్వామి వారి మీద ఈర్ష ,అసూయ, ద్వేషం తగ్గించుకొని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి క్షమాపణ గోరి ధర్మ కార్యాలు నిర్వహించి చూడు ఆధ్యాత్మికత అంటే ఏమిటో గోచరిస్తుంది జంబూద్వీప స్వామి ఆశీస్సులు ...
@msudhakar5146
@msudhakar5146 Жыл бұрын
Aa jeeyar kuttalodu aadamokham Naa koduku
@gks0905
@gks0905 9 ай бұрын
వీడికి అంత సీను లేదు.. వీడు జైల్లో ఉండి వచ్చిన ఒక పాస్టరు
@chandrakalakodimala9566
@chandrakalakodimala9566 11 ай бұрын
ఇక్కడ మా ప్రాంతంలో చాలమంది చిన్న జియ్యర్ స్వామి పేరుతో స్వర్నామృత ప్రాషన అని వ్యాపారం చేస్తున్నారు. ఒక బొట్టు మందు వేసి మనిషికి చొప్పున 50 రూపాయలు తీసుకుంటున్నారు
@ventertiners5168
@ventertiners5168 11 ай бұрын
అంతా దోపిడీ ముఠా... మోడీకి బేటా
@shankaraiahgurram3814
@shankaraiahgurram3814 2 жыл бұрын
You are good thinking swamygi.
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 2 жыл бұрын
You are the Great స్వామీజీ.
@dr.madhusirivole9206
@dr.madhusirivole9206 Жыл бұрын
Who is correct ,who is incorrect, no one needs these speeches ,do hard work ,if interested do service to needy without expect any thing
@popurimeramma1207
@popurimeramma1207 2 жыл бұрын
Good speech. God bless you.
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 2 жыл бұрын
You are super స్వామీజీ. నిజం చెప్పారు.
@suryaveeravalli8236
@suryaveeravalli8236 2 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ భగవతీ మహారాజ్ స్వామీజీ భారతీయతను చక్కగా వివరించారు....
@madananneparthi3643
@madananneparthi3643 Жыл бұрын
🙏🙏🙏స్వామి గారు చాలాచక్కగా వివరించారు 👌👌👌
@muraricriations6100
@muraricriations6100 Жыл бұрын
guruvu gaaru Mee paadhaalaku namaskaaram chaala Baagaa chepthunnaru nenu Mee videos eppudu chudaledu ee video ippude chudatam kaani chalaa chaala baaga maatladaaru chaalaa baaga cheppthunnaru🙏🙏🙏🙏
@thoutamsambashivarao4383
@thoutamsambashivarao4383 Жыл бұрын
నిజం చెప్పారు గురూజీ 🙏🙏🙏
@karrusurendra4032
@karrusurendra4032 2 ай бұрын
3:47 namo Buddhaya Jai shreeman narayana 🙏
@prabhakarraoupputuri945
@prabhakarraoupputuri945 Жыл бұрын
స్వామి మీరు చాలా చక్కగా మాట్లాడారు.. మీ లాంటి లౌక్యం ఉన్న స్వాములు ని అందరూ గౌరవిస్తారు
@mlddlm
@mlddlm 7 ай бұрын
GOOD VIDEO, THANK YOU BOTH OF YOU SIR.
@mesudavid4597
@mesudavid4597 Жыл бұрын
నేను ఒక క్రిస్టియన్ని స్వామి గారి ని అభిమానిస్తాను
@ramuboni7486
@ramuboni7486 Жыл бұрын
Gurudheva meeru cheppinadi 100/ nijam
@udayascientist9835
@udayascientist9835 11 ай бұрын
కించ పరచడం... స్వామీజీ లు చేయ కూడదు...
@srikaal5816
@srikaal5816 9 ай бұрын
కించపరచటం కాదు అది.. ప్రజలు హైందవ ధర్మం బేస్ చేసుకొని ఎలా బతఃకాలో చెప్తున్నారు.. ఈయన చెప్పకపోతే మనకి ఎలా తెలుస్తది
@gks0905
@gks0905 9 ай бұрын
వీడి మాటలు నమ్మకండి ..వీడు జైల్లో ఉండి వచ్చిన ఒక పాస్టరు
@itsmesrinu2411
@itsmesrinu2411 26 күн бұрын
😂​@@gks0905
@prasanthkumar7504
@prasanthkumar7504 Жыл бұрын
స్వామి గారు చెప్పిన మాటలు వాస్తమే
@Bhadrudu
@Bhadrudu Жыл бұрын
చినజీయరుస్వామి వైభవం చూసి ఈ అనామక స్వామికి కన్నుకుట్టింది. చెత్తవాగుడు వాగుతున్నాడు.ఒక్కటి నిజం లేదు.
@gayathrichandrashekar2778
@gayathrichandrashekar2778 10 ай бұрын
This swamy will do good in politics.
@dmalleshamdmallesh4268
@dmalleshamdmallesh4268 8 ай бұрын
స్వామీజీ చెప్పిందాంట్లో వందకు వంద కరెక్టు
@Bhadrudu
@Bhadrudu 8 ай бұрын
@@dmalleshamdmallesh4268 ఈర్ష్య అసూయ ఈ స్వామీజీకి ఉన్నాయి, కాషాయం ధరించినా రాగద్వేషాలు పోలేదు. చినజీయరు స్వామికి పేరు ప్రతిష్ట ఉన్నాయి. చూసి కన్ను కుట్టింది ఈయనకు, అందుకని చినజీయరు స్వామి మీద నోరు పారేసుకుంటున్నాడు‌. ఎంత తిట్టినా ఈయనకు ఆ పేరు ప్రతిష్ట రావు.
@laxminarayanamudigonda7451
@laxminarayanamudigonda7451 Жыл бұрын
Thanq Swamy mee aamulyamaina sandeshanni andinchinanduku
@ncanantakrishna5164
@ncanantakrishna5164 2 жыл бұрын
స్థాయి మరిచి మాట్లాడే మీలాంటి వారివల్ల హైన్దవానికి ఎంత చేటు. 😭😭😭
@krishnababurachumallu8070
@krishnababurachumallu8070 2 жыл бұрын
మిత్రులారా సమ్మక్క ఐనా సారక్క ఐనా విష్ణుమూర్తి ఐనా పరమేశ్వరుడు ఐనా మనకి అందరూ సమానమే ఇటువంటి కాషాయం ముసుగులో నాటకాలు ఆడే దొంగ స్వాములను నమకండి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడరు వీళ్ళ అందరూ దొంగలే
@rangaswamyks8287
@rangaswamyks8287 2 жыл бұрын
Meeru chepedhi 100% correct.. Vedham cheppindhi.. Paramathma Parabramham okkate.. Andhulo.. Veru veru perlatho... Okkanne Upasincharu.. (pooja.. Aradhana.. Upasana veru veru)
@janrdhan2366
@janrdhan2366 2 жыл бұрын
Meeru cheppinavi nijam swamy.
@sampathkumar4255
@sampathkumar4255 2 жыл бұрын
No words, Superb cleaster clear explanation sir
@akammythili2920
@akammythili2920 2 жыл бұрын
నీ భాష చూస్తే నే నీవు ఎటువంటి స్వామి వో తెలుస్తుంది.
@MOHANREDDY-gt6vg
@MOHANREDDY-gt6vg 2 жыл бұрын
Meeru swamy ayyi undi inkoka swamy ni vimarshinchadam Mee sanyasi jeevitham vaste...... Sadhu santhulu vimarshalu cheyaru....
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 4 ай бұрын
Hara Hara mahadeva E mahanubhavuniki koti pranamalu 🥰👏👏👏👏🙏🙏🙏🙏🚩🕉🔱 vasthavalu palikeyru . PRAKRUTHI THALLI MI ASAYALANI PARIPOORNAMGA DHIVINCHI THIRUTHUNDHI . SHIVOHAM 🙏🙏🙏🙏🌿🌿🌿 ALANTI DUSTA DHURMAGALA SAMSTHALU JANALU CHIDHILAMAVGAKA 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩
@vetalkumar674
@vetalkumar674 2 жыл бұрын
Myself as a Christian I respect you swamiji
@srikanth8t
@srikanth8t Жыл бұрын
Aadini tidutunnadu kaabatti vidiki miru respect super bro
@vetalkumar674
@vetalkumar674 Жыл бұрын
Bro in every religion some blind beliefs are there so we have to abolish those thing's, it may be Christian, Muslim or Hindus, this blind beliefs should be removed
@srikanth8t
@srikanth8t Жыл бұрын
@@vetalkumar674 what are you removing from Christianity….
@vetalkumar674
@vetalkumar674 Жыл бұрын
Yes in Christianity is also following some blind belief, like some ppl in Christianity i
@vetalkumar674
@vetalkumar674 Жыл бұрын
If they get any health issue they will not go to hospital, they will believe that god will heal the health problems,
@mctprasadh5767
@mctprasadh5767 2 жыл бұрын
మన దేశంలో హిందువుగురువులలో ఐక్యత లేదని మీడియాల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారా? ఏం
@djbabu4025
@djbabu4025 2 жыл бұрын
మీరు నిజంగా సూపర్ పవర్ ఫుల్ హీరో స్వామి ...
@susheelaprasad1518
@susheelaprasad1518 2 жыл бұрын
Meeru cheppindi 100%correct nijaalu chepparu
@sankarbabugutti2549
@sankarbabugutti2549 2 жыл бұрын
చిన్న జీయర్ స్వామి గాని మీరు కానీ అన్యాయంగా మాట్లాడిన ప్రవర్తించిన ఐ వారు చూస్తూనే ఉంటాడు ఆ పండినప్పుడు భగవంతుడు శిక్షింప క మానడు. మానవుడు అన్యాయంగా భగవంతుని జోలికి వెళితే తిరుమల ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి రుజువు చేసాడు కదా చివరికి శవం కూడా ఆనవాలు పట్టలేని రీతిగా ముక్కలు ముక్కలు అయిపోతారు. అది ఏ కులం వారు కానీ ఏ మతం వారు కానీ ఎవరైనా కానీ ఆ మతాలకు హాని చేసిన వాళ్లు వాళ్ల కుటుంబం నిదానంగా ఫలితం అనుభవిస్తుంది.
@hemanthub5364
@hemanthub5364 26 күн бұрын
రెండు లక్షలు ఇస్తే ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్లి ఆశీర్వదిస్తాడు చిన్న జీయర్
@singerprabhukollaofficial
@singerprabhukollaofficial 2 жыл бұрын
ధన్యవాదాలు
@thotasubramanyam4003
@thotasubramanyam4003 2 ай бұрын
స్వామి మీరు చెప్పింది... 10000000శాతం correct
@wilsonkhandavalli7118
@wilsonkhandavalli7118 2 жыл бұрын
అయ్యా మీరు ఎంత చెప్పినా కొంతమంది సూద్రవర్నాలవారికి అర్థం కావడం లేదు
@BabaHaridass-s3r
@BabaHaridass-s3r 5 ай бұрын
దేవుళ్ళు ను వేరు చేయకండి విశ్వంలో ప్రతిదీ ఈ భూమిమీద జన్మించిన ప్రతి ఒక్కటి అర్హత ఉంది .అది చెప్పేవాడు స్వార్థ పరుడు
@PriyaVatsaaha
@PriyaVatsaaha Жыл бұрын
ఎంత నీచమైన ఆలోచనలు. మీ ఇద్దరిపైన కేసులు పెట్టాలి.
@user-jz4cg9cj5f
@user-jz4cg9cj5f Жыл бұрын
సమతా మూర్తి అంటే " బుద్ధుడు" కదా, మరి ఆ చినజీయర్ ఏమిటి వేరే ఏదో చైనా విగ్రహం పెట్టీ దాన్నిసమతా మూర్తి అంటాడు. వాడికి బుద్ది పెరగలేదు.
@saikrishnavedula8330
@saikrishnavedula8330 2 жыл бұрын
భగవంతుడు అని మనమందరమూ పూజించే శ్రీ రాముడిటో మోదీని పోల్చిన నాడే ఈ మనిషి అటువంటి వాడో అర్థం అయింది. ఇప్పుడు సమ్మక్క సారక్క విషయంలొ దరిద్రపు ప్రేలాపన పెలితున్నడు. ఈ మనిషి అటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నాడో అర్ధం అయ్యింది. ఇతగాడు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతంలో ఉండకుండా తరిమేయాలి.
@kalimadugurisiddappa7149
@kalimadugurisiddappa7149 2 жыл бұрын
No is
@sharathdoriginti4996
@sharathdoriginti4996 2 жыл бұрын
Typist yela cores vochai ye vudhyogam chesi sampadhinchadu? vicharinchali ...chaina jeeyar nu tharimi kotali vadini !
@maheshindarapu9595
@maheshindarapu9595 2 жыл бұрын
No is
@knlakshmi1229
@knlakshmi1229 11 ай бұрын
ఇంత దారుణంగా తిడుతున్నావ్ అంటే ముందు నీ నోరు శుభ్రం చేసుకో బాగుంటుంది
@knlakshmi1229
@knlakshmi1229 11 ай бұрын
హిందువుల పరువు
@venkataramanapokala1362
@venkataramanapokala1362 2 жыл бұрын
మీ లాంటి స్వాములు మన హిందూ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు.ఒకరి పై ఒకరు అసలు చరిత్రను వక్రీకరిస్తున్నారు
@komaramsuresh2251
@komaramsuresh2251 2 жыл бұрын
Super super sir great speech 👌🙏
@sumanjasonron7074
@sumanjasonron7074 11 ай бұрын
అన్న you are honest brave and courageous (citizen of india)....🙏 priceless video......
@kovvadarambabu7156
@kovvadarambabu7156 2 жыл бұрын
సమ్మక్క సారక్క లను ఎవరు దూషించినా తప్పే. అమ్మ వార్ల ముందు మానవ మాత్రులం మనమెంత?. మీ ద్వారా మాకు ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి.కానీ అవతలి వారిని మితిమీరిన ఏకవచన దూషణ...మన సంస్కృతీ సంప్రదాయమా...
@vaddinageswararao6676
@vaddinageswararao6676 2 жыл бұрын
Pp00ppp0
@gks0905
@gks0905 9 ай бұрын
వీడు జైల్లో ఉండి వచ్చిన ఒక పాస్టరు అని తెలుసుకోండి.. కావాలని స్వామి వారి మీద దుమ్మెత్తి పోస్తున్నాడు
@pullanollamaheshkumar6189
@pullanollamaheshkumar6189 Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు మీరు వాడు చైనాజీయర్
@dasarimurali1834
@dasarimurali1834 Жыл бұрын
Good message Thank you Swami swamiji.good.
@deepthidshank6692
@deepthidshank6692 Жыл бұрын
Excellent 👌👍
@cherukulaswarupacherukulas1884
@cherukulaswarupacherukulas1884 2 жыл бұрын
Super excellent 👌👌 Jai adhivasi🙏🙏🙏🙏🙏
@krishanakrishna3730
@krishanakrishna3730 6 ай бұрын
సూపర్ spechval
@madhikalashivalingam2196
@madhikalashivalingam2196 2 жыл бұрын
మంచి సందేశం కనిపిస్తుంది. స్వామి మీ మాట లు
@tejastruth1860
@tejastruth1860 2 жыл бұрын
Adi sandesham kadu vidwesham
@tukaram20
@tukaram20 10 ай бұрын
స్వామి గారు మీ ఆలోచన విధానం హేతుబద్ధం అవును కాదు తెలియదు కానీ ఇలాంటి భాషలో స్వామివారిని మాటలు అనడం అంతా బాగాలేదు ఏదైనా ఉంటే పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాల్సిన విషయాలను ఇలా మీడియా పరంగా ఇంత కఠినంగా మాట్లాడడం అంత బాగా లేదు దయచేసి ఆలోచించగలరు
@gks0905
@gks0905 9 ай бұрын
వీడి మాటలు నమ్మవద్దు .. వీడు జైల్లో ఉండి వచ్చిన ఒక పాస్టరు
@vimalavlogs4104
@vimalavlogs4104 2 жыл бұрын
Super ga చెప్పారండి ప్రతి స్త్రీ ఒక్ దేవత
@sitaramaiahdevaguptapu8272
@sitaramaiahdevaguptapu8272 2 жыл бұрын
భారతీయ సాంప్రదాయలను, ఆచార వ్యవహారాలను సమీక్షిస్తూ చిన జియ్యర్ స్వామి వారిని మీరు తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు. మీ ధోరణిని ఖండించను. అలాగని ప్రశంసించను. చిన జియ్యర్ స్వామి వారు హజంగా వైష్ణవ మతాభిమాని. మరో అడుగు ముందుకు వేసి, రామానుజాచార్యుల వారు ఆది జగద్గురువు లని ప్రస్తావించేరు. 8వ శతాబ్దానికి చెందిన ఆది శంకరాచార్యులవారి గురించి భారతీయులకు చెప్పడం హాస్యాస్పదమే. మీ ప్రసంగంలో వ్యక్తి గత ద్వేషం, ప్రాంతీయాభిమానం, రాజకీయ రంగులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. చైనాలో విగ్రహం తయారుచేసినంత మాత్రాన, ఆయనను దేశద్రోహిగా చిత్రీకరించడం ఔచిత్యం కాదు. వారు అనుసరించిన విధానంతో అందరూ ఏకీభవించటం లేదు. అలాగే, మీ ధోరణిని కూడా సమర్థించలేము. భ్రష్టు పట్టిపోతున్న మన స్వామీజీల, గురువుల, పీఠాధిపతుల పవిత్రతను మరింత దిగజార్చకండి. మన మత సామరస్యాన్ని సంరంక్షించండి
@itsmeyaswanth241
@itsmeyaswanth241 2 жыл бұрын
Very well said
@narsiblr
@narsiblr 7 ай бұрын
ఈ స్వామి గురుంచి కరుణాకర్ సుగ్గున గారు వీడియో చేసారు . ఒకసారి వీక్షించండి. చిన్నజీయర్ స్వామి వారు ఎవ్వరికి ద్రోహం చేయలేదు. జై హింద్🙏
@chudutv3986
@chudutv3986 2 жыл бұрын
కాషాయం వేసిన వాళ్లందరూ గురుస్వాములు కాలేరు... ఇది చిన్న జీయర్ చెప్పాల్సిన అవసరం లేదు... అందరికీ తెలిసిన సత్యమే.... కుటుంబంలో ఉండి ఆ కుటుంబంలో వ్యక్తిని పదిమంది ముందు వేలెత్తి చూపేవాడు.. అతను చిన్న జీయర్ అయినా... లేక ఏ కాషాయం ధరించిన వాడైనా... కచ్చితంగా తప్పు చేసినట్టే.. ధర్మం అనేది అందరికీ వర్తిస్తుంది...
@RamRam-ps7ez
@RamRam-ps7ez 9 ай бұрын
తల్లి ఆర్యాoబ నంబుధ్రీ బ్రాహ్మణులు... తండ్రి శికగురుదేవులు విశ్వబ్రాహ్మణ... త్వష్ట విశ్వకర్మ వంశీయులు ఆచార్య శంకరో నామ త్వష్ట పుత్ర నశo శయః విప్రుకుల గురుః దీక్షా విశ్వకర్మoతు బ్రాహ్మణః
@pardhasaradhiakalamkam4076
@pardhasaradhiakalamkam4076 2 жыл бұрын
బుర్రలేని మీబోటివాళ్ళంతా ఒకచోట చేరి పనికిమాలిన చెత్తవాగుడు వాగితే స్వామివారి విలువ తగ్గుతుందని పిచ్చి భ్రమలో ఉన్నట్లున్నారు. తిరుమలలో వేయికాళ్ళ మండపం ధ్వంసం చేయడాన్ని తప్పుపడుతూ జీయర్ స్వామివారే అడుగుపెట్టనని శపధం చేసిన విషయం తెలిదనుకుంటా. జీయర్ స్వామివారు గిరిజనులకు, అంధులకూ పాఠశాలలు నడుపుతున్న విషయం కూడా తెలియదని అర్ధమైంది. అందుకే మొదట్లో బుర్రలేని అనే పదాన్ని వాడాను ఈ వీడియో తయారుచేసిన వాళ్లను. ఒక వీడియో తయారు చేసేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకొని చేయాలన్న కనీస జ్ఞానం కూడా లేదు.
@sriramsukumar2046
@sriramsukumar2046 Жыл бұрын
సూపర్ 👌
@sriramsukumar2046
@sriramsukumar2046 Жыл бұрын
సూపర్ గా చెప్పారు👌
@msudhakar5146
@msudhakar5146 Жыл бұрын
Gudi venkata Mee jeeyaru gaadu vese langaa veshalu ,vaadi maatallo vunna pogaru neeku kanabadatledaa em nee kallu emanna kaakulu dengaayaa
@Rraw12
@Rraw12 3 ай бұрын
ఈయన చెపింది 100% కరెక్టే, మనం ఈ బాపనోడి కుట్రలు తెలుసుకోవాలి,,, oc ఐనా మేము నిజాలు తెలుసుకునం చదవండి నిజాలు తెలుసుకోండి,,,
@muralikrishna3875
@muralikrishna3875 2 жыл бұрын
Real message 👍🙏🙏
@RamaKrishna-ob1hs
@RamaKrishna-ob1hs 9 ай бұрын
Guruvu garu meeru chepinamata 100 .satam maanchimate chinajeeyarini tani tarmeyali badini.choodandi. pratidanini kincheparistadu chania jeeyaru
@chandrakaranreddy202
@chandrakaranreddy202 2 жыл бұрын
ఇరవై ఏళ్ల కిందట జరిగిన విషయాన్ని ఇప్పుడు చెప్పడం ఏమిటి.ఇన్నాళ్లు ఎమ్మయ్యారు ఇదంతా నాటకం లాగా వుంది
@subbu2024
@subbu2024 2 жыл бұрын
Yes.Fake comments . We don't believe this swamy
@sriharidhanyasi7692
@sriharidhanyasi7692 2 жыл бұрын
Meeru chala great guruvu gaaru buddudu gurimchi kooda chepparu
@Siri1962
@Siri1962 2 жыл бұрын
ఆథ్యాత్మిక గురువులమని చెప్పుకుంటూ...నిగ్రహం కోల్పోయి..బజారున పడి ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే మీలాంటి వారి వల్లనే హిందూ సమాజం నానాటికీ చులకనైపోతోంది. చైతన్యంతో నేడు అన్యమతాలపై తిరగబడుతున్న హిందూ సమాజం రేపు మీపైనే తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోకండి.
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН