Endaro Mahaanubhaavulu - ఎందరో మహానుభావులు

  Рет қаралды 11,810

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

6 ай бұрын

Thyagaraja Kruthi
Sung By Sri G.Balakrishna Prasad
Sree raagam

Пікірлер: 72
@sambamurty1139
@sambamurty1139 24 күн бұрын
త్యాగరాజ పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులు కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: శ్రీ తాళం: ఆది ఎందరో మహానుభావులు అందరికీ వందనములు చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు సామగాన లోల మనసిజ లావణ్య ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు వారెందరో మహానుభావులు హరిగుణ మణిమయ సరములు గళమున షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువారెందరో మహానుభావులు హొయలు మీర నడలు గల్గ్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో మహానుభావులు నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు వారెందరో మహానుభావులు భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను శివాది సన్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన వారెందరో మహానుభావులు ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైనన వారెందరో మహానుభావులు అందరికీ వందనము-లెందరో మహానుభావులు
@VijayaLakshmiDevi22
@VijayaLakshmiDevi22 5 ай бұрын
మీరుపాడిన అన్నమయ్య కీర్తనలు ఎన్నో ఏళ్ల నుండీ వింటూ ఉన్నాం అవి వేమన పద్యల్లాగా,సుమతీశతకాలలాగా మమ్మల్ని అలరించాయి. ఇప్పుడు త్యాగరాజకృతులు వింటూ ఉంటే భర్త్త్రహరి సుభాషితా లలాగా కర్ణాటక సంగీత విశ్వరుపాన్ని చూపుతున్నారు. మీకుఅనంతకోటి ధన్యవాదములు.🎉🎉🎉🎉🎉🎉🎉
@pushpamanohar4275
@pushpamanohar4275 5 ай бұрын
ధన్యవాదాలు స్వామీ 🙏🌹
@narsimhacharymaroju9284
@narsimhacharymaroju9284 5 ай бұрын
ఇంతవరకు అన్నమయ్య కీర్తనలు, ఇప్పుడు త్యాగరాజ కీర్తనలలో అపురూపమైన కీర్తన వినడం మా అదృష్టం! జై శ్రీరామ్!
@puppalachandrasekhar6551
@puppalachandrasekhar6551 5 ай бұрын
పామరులకు సంగీత అభిరుచి కలిగించి మమ్ము ఏకలవ్య శిష్యులను చేసిన గురువర్యులకు పాదాభివందనం 🙏🙏🙏
@jpradeepreddy1
@jpradeepreddy1 5 ай бұрын
ఎందరో మహానుభావులు అందులో మీరు ఒకరు.🙏🙏 మీకు కూడా వందనాలు 🙏🙏గురువు గారు.
@gantipadmajalightmusic
@gantipadmajalightmusic 5 ай бұрын
ఆహా!!!మేము ధన్యులమయ్యాము గురువుగారు🙏🙏🙏
@anandmamdur
@anandmamdur 5 ай бұрын
ఆహా గురువు గారూ శతకోటి పాదాభి వందనాలు . అధ్బుతం . "మోక్షము గలదా" మీ గళం లో వినాలని వుంది . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ...
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 5 ай бұрын
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు గురువుగారు 🙏💐🦜🦜🦜🦜🦜🦜🌹🦜🌹🦜🌹🦜
@pavanchebiyyam4560
@pavanchebiyyam4560 5 ай бұрын
మీ వంటి వారికి ఒక్క పద్మ అవార్డు కూడా రాక పోవటం తెలుగు వాళ్ళ దౌర్భాగ్యం.
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 5 ай бұрын
Jai Sri Ram🙏 Sri Mahanubhava; Meeku Vandanamulu🙏🙏🙏 Amrutha Gaanamu dhanyavadamulu ; Jai Srimannarayana
@user-bv4rf8dr6u
@user-bv4rf8dr6u 5 ай бұрын
మీ పేరు లోని "భాగవతార్" అన్న మాట కి సార్ధకత చేకూరుతుందని విశ్వాసం....మీ పాట తీరు అద్భుతం.... మీకు పాదాభివందనాలు... గురువు గారు
@vssnarayanapoodipeddi3173
@vssnarayanapoodipeddi3173 5 ай бұрын
గురువు గారు గానం అధ్భుతం.. మీరు అన్నమయ్య కీర్తనలు ఎంత మధురంగా పాడేరో అంతే అధ్భుతంగా త్యాగరాజ కీర్తన కూడా పాడేరు🙏🙏🙏
@pushpamanohar4275
@pushpamanohar4275 5 ай бұрын
శత కోటి వందనాలు గురువుగారూ🙏🙏🙏🙏🙏.......🌹🌹🌹🌹🌹 జై శ్రీ రామ్ 🙏🌹
@bonthavsr
@bonthavsr 5 ай бұрын
గురువు గారు సాస్టంగ ప్రణామం.🙏🙏 మీ గానం అమృతం🙏
@padmavathiomsrisairambanda1303
@padmavathiomsrisairambanda1303 5 ай бұрын
గురువు గారికి శత కోటి వందములు ఎందరో మహాను భావులు లో మీరు ఒకరు గా మిమ్మల్ని భావిస్తున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@amulyanavuluru9729
@amulyanavuluru9729 5 ай бұрын
Adbhutham guru garu
@vishnujayanti1599
@vishnujayanti1599 5 ай бұрын
జై శ్రీ రామ్ ,నమస్కారాలండి ,అన్నమయ్య కీర్తనలు భక్తి టి వి లో ,నేర్పి నట్టు,త్యాగరాజకీర్తన లు కూడా నేర్పించండి, మీ ద్వారా చాలా కీర్తనలు నేర్చుకొని ,పాడుకుంటుంటే చాలా సంతోషంగా ఉందండి.
@puppalachandrasekhar6551
@puppalachandrasekhar6551 5 ай бұрын
నేను కూడా గురువుగారికి ఏకలవ్య శిష్యుడిని 🙏
@padmavanjari6620
@padmavanjari6620 5 ай бұрын
❤మీరుకూడా mahanubhaavullusamaanamegurugaaru,
@ushav7024
@ushav7024 5 ай бұрын
Excellent.clear words.JAI SRIRAM.
@sarmavrks
@sarmavrks 5 ай бұрын
చాలా బాగా పాడారు గురువు గారు 🙏
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 5 ай бұрын
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు గురువుగారు 🙏💐
@vijayacreddy1412
@vijayacreddy1412 5 ай бұрын
Guruvu gariki, Paadabhivandanalu
@Annamayya756
@Annamayya756 5 ай бұрын
గురువుగారు 🙏🙏🙏
@shivashankarachary5253
@shivashankarachary5253 5 ай бұрын
అపర అన్నమాచార్యుల త్యాగరాజావతారం 🙏🙏🙏
@user-ih3zs3bm1y
@user-ih3zs3bm1y 5 ай бұрын
అన్నమయ్య మరియు త్యాగరాజు మీ లో వున్నారు గురువు గారు
@ynrsudhakar160
@ynrsudhakar160 5 ай бұрын
Maa janma , mee madhuramaina adbuthamaina chakkani challani sri Thagyaraya kruthiki ,dhanyam, purva janma Mula ,punyaphalamu mee gandarva ganam vini Tarinchutamu GURUVU Garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏼👏🏼👏🏼👏🏼👌👌👌👌
@madhavipenta7815
@madhavipenta7815 5 ай бұрын
Ayya guruvu garu meeku padhabhi vandhanalu 🙏
@sureshsvu6954
@sureshsvu6954 5 ай бұрын
గురుభ్యోన్నమః
@subbalakshmisurisetti3466
@subbalakshmisurisetti3466 5 ай бұрын
మధురమైన కీర్తన అందించిన మీకు దన్య వాదములు
@sampathoraganti8054
@sampathoraganti8054 5 ай бұрын
అమృతం
@streddys
@streddys 5 ай бұрын
గోవింద గోవింద గోవింద
@pmkclassical1971
@pmkclassical1971 5 ай бұрын
🌹గురువు గారికి పాదాభివందనం లు 🌹🙏🏻🙏🏻🙏🏻🌹
@sekharraja8305
@sekharraja8305 5 ай бұрын
Super
@user-xv1qf9xz6o
@user-xv1qf9xz6o 5 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏
@krishna2519
@krishna2519 5 ай бұрын
Sounds like a pure replication of BalaMuralikrishna gari rendition. Guruvugariki pranamamulu 🙏🏻🙏🏻🙏🏻
@vijayalakshmisankarayogi7974
@vijayalakshmisankarayogi7974 5 ай бұрын
Dhanulam guruvugaru.
@suneethan8489
@suneethan8489 3 ай бұрын
Very beautiful and all r balanced i.e ragamu,thalamu,bhavamu,bhakthi
@ybalakrishna6605
@ybalakrishna6605 5 ай бұрын
Saraswati Devi Varam pondinameku dandam BKP Garu Mee. Ganamto Naa Pranam. Haiga untundi mahanu bhava 12:22
@swamygundimella9227
@swamygundimella9227 5 ай бұрын
Sri Gurubhyo namaha Thyagaraja Swamy vaare paadutunnatlu unnadi. Dhanyulamainatlu undi
@brk3468
@brk3468 5 ай бұрын
Super I love tyagaraja swamy kirtanas❤
@murthygsn9481
@murthygsn9481 5 ай бұрын
Jai Sreeram
@chitrabalakrishnan2775
@chitrabalakrishnan2775 5 ай бұрын
Excellent very nice melodious devotional to hear please update lyrics in telugu guruvugariki paadabhi vandanamulu RAM RAM JAI sri RAM
@ramuboppani9254
@ramuboppani9254 4 ай бұрын
Thanks for sharing. Expecting this from GBK sir
@vasanthakumarbv259
@vasanthakumarbv259 5 ай бұрын
Sir, very nice singing
@vijayashankarchinimilli665
@vijayashankarchinimilli665 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ProudHindu99
@ProudHindu99 5 ай бұрын
Super guruvu garu.please upload more n more
@Yemani.Srikrishnaveni2024
@Yemani.Srikrishnaveni2024 5 ай бұрын
1st view 1st comment guruvu garu
@sathyaraju6018
@sathyaraju6018 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
@mythilimr2059
@mythilimr2059 5 ай бұрын
Super song by Prasadigaru.
@kethiaswarthareddy5097
@kethiaswarthareddy5097 5 ай бұрын
Paadabhi,vandanam
@sarvepallikrishnarao2805
@sarvepallikrishnarao2805 5 ай бұрын
Jai sreeram
@vijayalakshmi-yt1zc
@vijayalakshmi-yt1zc 5 ай бұрын
Very nice sir ❤
@suryanarayanamurthy3501
@suryanarayanamurthy3501 5 ай бұрын
🙏
@vijayashankarchinimilli665
@vijayashankarchinimilli665 4 ай бұрын
Super sir
@tirupathiannapurna7624
@tirupathiannapurna7624 5 ай бұрын
Meeru gana gandharvulu sir meeku aneka namaskaramulu
@sarvepallikrishnarao2805
@sarvepallikrishnarao2805 5 ай бұрын
Very nice sir
@kishoryadhav9908
@kishoryadhav9908 5 ай бұрын
Miru Kuda adhulo ❤❤❤❤🎉🎉🎉
@sistaperimdevi2256
@sistaperimdevi2256 5 ай бұрын
❤🎉
@vijayakannan1669
@vijayakannan1669 5 ай бұрын
❤sir thank u
@madhavi341
@madhavi341 5 ай бұрын
🙏🙏🙏🙇‍♂️
@padmajasingaraju862
@padmajasingaraju862 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@babjipolisetti7295
@babjipolisetti7295 5 ай бұрын
🎉🎉🎉
@raviranga
@raviranga 5 ай бұрын
Namaskaram
@manjulasistlam6733
@manjulasistlam6733 5 ай бұрын
🙏🙏🙏👏👏👏💐💐💐
@VijayaLakshmi-sf1hc
@VijayaLakshmi-sf1hc 5 ай бұрын
😮😊
@rekhanaumamaheswararao9439
@rekhanaumamaheswararao9439 5 ай бұрын
💕🥹🥹🥹🥹👏👏🙏🙏🙇🙇🙇
@parthasarathireddy5173
@parthasarathireddy5173 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
Sadhinchene - సాధించెనే
6:57
Balakrishna Prasad Garimella
Рет қаралды 7 М.
Jaganmohanaakaaraa.....
9:15
Balakrishna Prasad Garimella
Рет қаралды 632 М.
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Endaro Mahanubhavulu I  Uthara & P Unnikrishnan I Tyagaraja
11:15
Strumm Spiritual
Рет қаралды 9 МЛН
మంగళము గోవిందునకు -  Mangalamu Govindunaku
6:14
Balakrishna Prasad Garimella
Рет қаралды 33 М.
ENTHORU MAHAANU BAAVALU|THYAGARAJA PANCHARATHANA KRITHIS
15:53
mcvideostelugu
Рет қаралды 33 М.
Endaro Mahanubhavulu- Tyagayya
4:45
Kranthi Ambatipudi
Рет қаралды 213 М.
Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
32:37
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 40 МЛН
Brahma Kadigina Paadamu.
8:02
Balakrishna Prasad Garimella
Рет қаралды 136 М.
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 6 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 579 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 11 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 8 МЛН
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 23 МЛН