Jaganmohanaakaaraa.....

  Рет қаралды 942,351

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

Күн бұрын

Пікірлер: 260
@jayadevmelodies9527
@jayadevmelodies9527 2 жыл бұрын
భగవంతుడు కృప ఎవరికి వుంటుదో ఈ మధుర గానాన్ని ఆస్వాదించే అదృష్టం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ
@udaykumarkesavapatnam7312
@udaykumarkesavapatnam7312 Жыл бұрын
కలియుగఅన్నమయ్య మీరు మీ మధురమైన గానామ్రృతంతో స్వామివారు,సకలఙనులు పరవశించు చున్నారు🙏
@vadrevusivaramarao12
@vadrevusivaramarao12 Жыл бұрын
గురువుగారూ మీరు ఆలపించే ఈ మోహనరాగంలో కీర్తన వినే ఆ స్వామికి కూడా తనివి తీరలేదు అనే చెప్పాలి. మీ గానామృతంతో ఆ స్వామికి అభిషేకం చేస్తున్నారు. ఎంత ధన్యులు. సాక్షాత్తు మీరు నారద, తుంబుర అంశం. లేకుంటే ఆ గాత్రం ఏమిటి, ఆ భావం ఏమిటి. కారణం జన్ములు గురువుగారు మీరు
@rushirajpagoti5656
@rushirajpagoti5656 Жыл бұрын
అవును. కరెక్ట్ గా చెప్పారు.
@venkatababu1412
@venkatababu1412 9 ай бұрын
అవునండి కరెక్ట్ గా చెప్పారు
@GurappaChemalamudi
@GurappaChemalamudi 8 ай бұрын
భగవద్గీత...మొదటి అధ్యాయము...అన్నమయ్య.. కురుక్షేత్రయుద్ధభూమిలో...మోహవ్యాకులుడైన కృష్ణ సఖుడు.. అర్జునుని చింతలను పార ద్రోలుట... దృతరాష్ట్ర నూర్గురు పుత్రులు, మేనత్త కుంతీదేవి పంచపాండవులు,ఇరు పక్షములలోని యుద్ధవీరులు, భీష్మాది పితృసములు, ద్రోణ కృపాదులవంటి గురుతుల్యులు కర్ణ,ఘటోత్కచాది బంధువులు, అర్జునుని ఆత్మీయులు ...వీరాధి వీరులు,శూరాధి శూరులు అందరినీ భగవంతుడు శ్రీ కృష్ణ భగవానులు సమదృష్టితో చూస్తారు. " ఇందరును నీకొక్క సరి ఎక్కువ తక్కువయు లేదు చెంది నీసుద్దులు ఏమి చిత్రమో గాని..(కృష్ణా!) నీ నామ ముచ్ఛరించి నెరవేరె నొక్కమౌని ( నారదుడు) నీ నామము వినకనే నెరవేరె నొకడు ( ఘంటాకర్ణుడు) పూని నిన్ను నుతియించి భోగియాయె నొకడు (కుచేలుడు) మోనమున నిన్నుదిట్టి మోక్షమందె నొకడు ( శిశుపాలుడు). మతిలో నిన్నుదలచి మహిమందె నొకయోగి ( శుకబ్రహ్మ ) తతి నిన్నుదలచకేతగిలెనిన్నొకడు(అజామిళుడు-పౌరుడు) అతిభక్తి బనిచేసి అధికుడాయ నొకడు ( ఉద్ధవుడు) సతతము బనిగొని సఖుడాయ నొకడు (అర్జునుడు). కౌగిటి సుఖము లిచ్చి కలిసిరి కొందరు ( గోపికలు) ఆగి నిన్నువెంటదిప్పిఅవులుమేలందెను ( కామధేనువులు) దాగక శ్రీ వేంకటేశ - దగ్గరైన దవ్యయిన మాగి నిన్ను తలపోసే మనసే గురుతు.." అన్నమయ్య. ఎక్కడైనా బావగాని వంగతోట వద్ద బావకాదు అర్జునా నీవు... న కాంక్షేవిజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ! కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా!! అని చెప్పినప్పిన అర్జునునితో.. శ్రీ కృష్ణ భగవానులు....అంతానేనే సకల కర్మలకు నాదే బాధ్యత.నీవు నిమిత్త మాత్రుడవు..నీకు అనేక జన్మలు గడిచినవి అవి నీవెరగవు... గీతలో.. "ఆనాడే వెడలితి ఎనుబది నాలుగు లక్షల యోనుల నొక్కడినే ".. అన్నమయ్య. "చేరి మీదటి జన్మము సిరులకు నోమేగాని ఏ రూపై పుట్టుదునో ఎరుగ నేను "..అన్నమయ్య. "భగవాన్ ఉవాచ" గా ఒక కీర్తన.. "సకల భూతదయ కచాలగ కలుగుట ప్రకటించి దేహ సంభవమైన ఫలము తలకొన్న ఫలవాంఛ తగులకుండ చిత్త మలవరించుట కర్మయైన ఫలము పలు కర్మలలో బ్రహ్మర్పణపు బుద్ధి కలుగుట హరి కృప కలిగిన ఫలము. ఎప్పుడు తిరువేంకటేశు సేవకుడౌట తప్పక జీవుడు తానైన ఫలము కప్పిన సౌఖ్య దుఃఖములు సమముగా నొప్పుట విజ్ఞాన మొదవిన ఫలము " అన్నమయ్య. " అధర్మాభి భవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః ! స్త్రీ షు దుష్షాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః !! " గీత. ఓ కృష్ణా! అధర్మము పెరిగి పోయినపుడు కులస్త్రీలు ( యుధ్ధములో చనిపోయిన/ చంపబడిన వీరుల కులస్త్రీలు - విధవలు ) వర్ణసాంకర్యమును అధర్మమును ప్రోత్సహించినటుల మిక్కిలి దూషితు లయ్యెదరు ..అర్జనుడు.. అన్నింటికీ కర్త కర్మ క్రియ ను నేనే...గీతా కారుడు. అర్జనుడు: "అనంత మహిముడవు అనంత శక్తివి నీవు" "పురుషోత్తముడ వీవు, పురుషాధముడను నేను ధరలో నాయందు మంచితన మేదీ !"...అన్నమయ్య గా ఈ జగన్నాటక యుద్ధ రంగంలో దశావతారుడు శ్రీ వేంకటేశ్వరుడే ద్వాపర యుగపు శ్రీ కృష్ణ పరమాత్మ. సాహితీ సమరాంగణమున "ఆధ్యాత్మిక,దివ్య శృంగార కీర్తనల సవ్యసాచి" అన్నమయ్య నిజముగా కలియుగమున అర్జునిని పాత్రయే.. "శ్రీ వేంకటేశు" కి ఇష్టసఖుడు దైవాంశ సంభూతుడు,నందకాంశ ఘనుడే. ఇది నేటి నా తులనాత్మక అధ్యయన భాగము. కృష్ణభగవానుని భగవద్గీత ( హిందువుల పవిత్ర జాతీయ గ్రంథము) యావత్ప్రపంచ ఐక్యతకు,ప్రపంచ శాంతికి ప్రతీక.‌ అన్నమయ్య " దివ్య పదములు - వెల సులభములు మరియు ఫలమధికములు - దివ్య భాగవత ధర్మ పథములు "..నమో వేంకటేశాయ. చివరిగా... అన్నమయ్య వేడికోలు కవితాపహరణకు సంబంధించనది... "ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యముగాదు కుడిచి వేసిన పుల్లె కుడువగా గాదు ( రాదు)"..అన్నమయ్య. ఇక నా తప్పొప్పులకు.... "కడుపులోని శిశువు కన్నతల్లి దన్నితేను బెడగు లెంచక కని పెంచీనట యెడమీక శ్రీ వేంకటేశ నీ కుక్షిలో నేను తడవి తప్పు చేసినా మన్నించి దయ గావవే " అన్నమయ్య గారి..క్షమాయాచనమే....సశేషం. మిత్రులందరికీ శుభోదయం జై సద్గురు దేవ. నమో వేంకటేశాయ.❤❤❤
@kgopalreddy1326
@kgopalreddy1326 7 ай бұрын
😅😅
@dattathrikedarisetty6084
@dattathrikedarisetty6084 5 ай бұрын
🙏🙏
@munikrishnaiah.n6701
@munikrishnaiah.n6701 Жыл бұрын
అద్భుతమైన ఈ కీర్తన మీ గాత్రం లో వినడం ఆనందసందోహం.🎉🎉🎉
@sreenivasulunaidu9279
@sreenivasulunaidu9279 2 жыл бұрын
అన్నమయ్య కు మరోరూపమే మీరు. మీగాత్రం మాచెవులకు అమ్రుత గానం.
@archakampavani409
@archakampavani409 Жыл бұрын
ఈ జన్మకు ఇది చాలండీ... మీ పాట అంత అద్భుతముగా ఉంది... గురువు గారు..
@venkatramnaik5184
@venkatramnaik5184 Жыл бұрын
శ్రీమన్నారాయణుని కృప చే ఆయన కీర్తన మీ మధుర గంధర్వ గాత్రం లో వినే అదృష్టం మా అందరిది,ఇప్పటి , తరువాతి తరాలకు మీ గురు బోధ వారి అదృష్టం కూడా, ఎందరో మహానుభావుల సంగీత వారసత్వం కొనసాగుతూ మానవాళి ని తన్మయత్వం లో ఒలలాడిస్తుంది.ఓమ్ నమో నారాయణాయ.శ్రీ గురుభ్యోన్నమః.
@robloxiangamer404
@robloxiangamer404 7 ай бұрын
ఏమని చెప్పను ఈ పాట ఇంత బాగా పాడడానికి మీరు ఎంత అదృష్టం చేసుకున్నారో.. వినడానికి మాకు అదృష్టం దొరికింది గురువు గారు
@padmavathammaragala9493
@padmavathammaragala9493 Жыл бұрын
నమస్తే నాన్న గారు చాలా బాగుంది మీ ganamrutam 🙏🙏🙏🙏🙏
@vadrevusivaramarao12
@vadrevusivaramarao12 Жыл бұрын
గురువుగారు మీరు ఆలపించే కీర్తనలు విననివారు నిజంగా వారి జీవితంలో కొంత వెలితే అనిపిస్తుంది. అమృత ధారండీ బాబు. ధన్యులండి
@asrmurthy878
@asrmurthy878 2 жыл бұрын
ధన్యవాదములు ఏమని పొగడుదును మీ గానానికి.
@adabalaprasad1693
@adabalaprasad1693 10 ай бұрын
,అన్నమాచార్యులవారి కీర్తనలు ఆలపి స్తూ మీరు అదృష్టవంతులు అయ్యారు.ఈ కీర్తనలు విన్నమేము ధన్యుల మవుతు న్నాము. జై శ్రీ మన్నారాయణ.
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 5 ай бұрын
సుక్రుతముంటేగాని ఈ భక్తి పాటలు సంగీతం వీణుల విందుగా గానము చేయలేరు వినడానికి (పయత్నము చేయలేరు. "భక్తిలో లీనమైన వారు ధన్యులు"
@PrasadKsv-qo8qw
@PrasadKsv-qo8qw 3 күн бұрын
పాడినందుకు మీకు. విన్నందుకు మా జన్మధన్యమైనది. మీకు కృతజ్ఞతలు.🎉🎉🙏🙏
@venkatakancherla
@venkatakancherla Жыл бұрын
GBP must be felicitated with the Padma Bhushan award.
@ramakrishna.kalvakota.5830
@ramakrishna.kalvakota.5830 3 жыл бұрын
ఇంత మంచి పాట పాడిన గురువు గారికి నమస్కారములు.
@venkumalli2648
@venkumalli2648 2 жыл бұрын
🙏ఓం నమో శ్రీ వేంకటేశాయ🙏 తీయ్యటి సంకీర్తన తీయ్యటి గళంలో వినే తీయ్యటి భాగ్యం నిజంగా తీయ్యటి అదృష్టం 💐🙏💐
@vasanthisri3267
@vasanthisri3267 Жыл бұрын
jai shri krishna. Jaganmohanakara chaturudavu purushottamudavu vegatunasodambu idi nee velitho na velitho Enni marulu sevinchina kannulu thaniyavu vinna nee kathamruthamuna veenulu thaniyavu sannidhini mimmu nuthiyinchi sarusa jihwayu thaniyadu vinna kannadi kaadu idi navelito nivelito Jaganmohanakara chaturudavu purushottamudavu jaganmohanakara .. jaganmohanakara Kadagi niprasadame koni kayamu thaniyadu badi pradakshinamulu chesi padamulu ivi thaniyavu nudivi sashtaangambu chesi nudurunu thaniyadu vedagu dhana midi kalige nidi navelitho nivelitho Jaganmohanakara chaturudavu purushottamudavu jaganmohanakara .. jaganmohanakara Chelagi ninu ne pujinchi chethulu thaniyavu cheluvu singarambu thalachi chittamu thaniyadu alari sri venkatagiriswara atma nanu mohinchajesiti velaya ninniyu dere munu nivelito maa velitho Jaganmohanakara chaturudavu purushottamudavu vegatunasodambu idi nee velitho maa velitho jaganmohanakara .. jaganmohanakara
@revathit9003
@revathit9003 10 ай бұрын
Thank you for the lyrics in English 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@udaykumarj4740
@udaykumarj4740 4 жыл бұрын
జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటునాసోదంబు ఇది నీవెలితో నావెలితో యెన్నిమారులు సేవించిన కన్నులూ తనియవు విన్ననీకథామృతమున వీనులు తనియవు సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు విన్న కన్నది కాదు ఇది నావెలితో నీవెలితో కడగి నీప్రసాదమే కొని కాయమూ తనియదు బడి ప్రదక్షిణములు సేసి పాదములు నివి తనియవు నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూ తనియదు వెడగు(దన మిది గలిగె నిది నావెలితో నీవెలితో చెలగి నిను నే పూజించి చేతులూ తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తమూ తనియదు అలరి శ్రీ వేంకటగిరీశ్వర ఆత్మ నను మోహించజేసితి వెలయ నిన్నుయు దేరె మును నీవెలితో నావెలితో
@nimmanakamesh2472
@nimmanakamesh2472 2 жыл бұрын
Aaaaaaaa
@sambasivaraogudipati2406
@sambasivaraogudipati2406 2 жыл бұрын
Thanks in telugu writing.
@radhikagiridharramanujadas7807
@radhikagiridharramanujadas7807 Жыл бұрын
Thanks andi🙏
@santhalakshmip2901
@santhalakshmip2901 Жыл бұрын
🙏🙏
@chpadmavati906
@chpadmavati906 Жыл бұрын
What a pleasant presentation,God's gift
@jayaramreddy6797
@jayaramreddy6797 3 ай бұрын
మీరు ధన్యులు .ఆ దేవదేవుని కి మీ గానామృతముతో అభిషేకం చేస్తున్నారు
@padmavathidandu6047
@padmavathidandu6047 Жыл бұрын
Guruvugaru keerthana vintunte kallamundu Annamacharyula varu enthaga premincharo Swamy ni kanipisthundi Anni vela keerthanalanu rasina thanivi teeraka inka velithi Ayana bhakthiki paaravasyaniki kalla vembadi ananda bhashpalu vasthunnayi Mee ganamruthamiki 🙏🏻enni sarlu vinna thanivi teeradu ee Keerthana
@joshivijayalaxmi4776
@joshivijayalaxmi4776 5 ай бұрын
ఆ దేవ దేవుడు కూడా పరవశించి పోతున్నాడు మీ పాటకు మీ హయాంలో ఈ పాటలు వినడానికే మా జన్మ ధన్యము గురూజీ
@mulukutlakrishnamurthy4297
@mulukutlakrishnamurthy4297 4 жыл бұрын
మోహన రాగం లో జగన్మోహనంగా పాడేరు. ఇది వినక పోతే, మా వెలితే తప్ప మరొకటి గా తలపము.
@srcmurthy8539
@srcmurthy8539 Жыл бұрын
ChalaAdrushtamanthlamGuruvugaripadina*eertjana
@hyderabadildarshiv174
@hyderabadildarshiv174 Жыл бұрын
Chala correct ga chepparandi 🙏
@venkataghorakavi1158
@venkataghorakavi1158 4 жыл бұрын
You are avatar of annamayya🙏🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమో గురుభ్యోనమః. 🕉️🙏🌺
@siddamsatyam2617
@siddamsatyam2617 2 ай бұрын
జగన్మోహనం అంటే తెలియని వారికి పాట వింటే అనుభవం అవుతుంది 👌🙏
@rajeswararaopitti5251
@rajeswararaopitti5251 Жыл бұрын
గురువు గారు మీకు నాపాదాభివందనములు స్వామి 🌹🙏🌹
@ammaodimathaananthananda7510
@ammaodimathaananthananda7510 11 ай бұрын
నిజం గా జగన్మోహనమే ఈ అనుభూతి!ఈశ్వరా!అద్భుతమిది
@tarundurgampuri9130
@tarundurgampuri9130 4 жыл бұрын
Sarva avaya soundarya sampada sarwa chethasaam sadaa sammohanayasthu Venkatesaya Mangalam. 🙏🙏🙏🙏🙏
@yapadinnesrinivasareddy8157
@yapadinnesrinivasareddy8157 Жыл бұрын
సాక్షాత్తు అన్నమాచార్యుడు పాడినట్టు ఉంది
@saiprashanthi1957
@saiprashanthi1957 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నాతనివి తీరని పాట
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. 🕉️🌺🙏☘️
@sadanandab5156
@sadanandab5156 Жыл бұрын
ಸರ್ ನಿಮ್ಮ ಪ್ರತಿ ಹಾಡು ಸಾಕ್ಷಾತ್ ಭಗವಂತನ ಹತ್ತಿರ ಹೋದಂತೆ ಅನಿಸುತ್ತೆ, ಮೇಲಾಗಿ ಭಗವಂತನ ಕುರಿತು ನೀವು ಹಾಡುವ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳುವುದೆ ನನ್ನ ಸೌಭಾಗ್ಯವೆನಿಸುತ್ತೆ.ನಮೋ ಶ್ರೀನಿವಾಸ್.
@CTRAP_TTDGovinda
@CTRAP_TTDGovinda 6 ай бұрын
Guruvu garu Annamaiah garu naa true Guruvu garu and meeru alapisthumte naaku, naa Govi ki samayam ala gadichipothumdi. Okka keerthana chalada Sri Venkateswara Swami vari ni chesukovadaniki . Garu Purnima Subhakanshalu Guruvu garu.
@anilkumary793
@anilkumary793 Жыл бұрын
కీర్తనల తెలుగు భావము తెలిపే మార్గం చూపగలరు 🙏🙏🙏
@ramaraocheepi7847
@ramaraocheepi7847 Жыл бұрын
Prasad garu has been an outstanding singer specially in rendtion of devotional songs in which he gets totally immersed in divine. Has sweet melodious soft voice ,is always soothing.
@shubhodayamarriagrlinks4859
@shubhodayamarriagrlinks4859 Ай бұрын
మీరు ఆలపించే స్వామి వారి గీతాలు మమ్ములను చాల ఆనందం కలిగించుచున్నవి మీకు స్వామి వారు పూర్తి అయువు ఆరోగ్యం కలగాలని ఆ స్వామి వారిని కోరుతున్నం
@mkartik5958
@mkartik5958 2 ай бұрын
Roju me songs vente kane na day complete avaadu guruvu garu
@srirama2185
@srirama2185 5 ай бұрын
హిందోళం లో మధురాతి మధురం,గురువులకు నమస్సులు అండి
@venkataramanapalisetty34
@venkataramanapalisetty34 Жыл бұрын
Excellent. When I hear this keertana an unexpressable feeling comes to me. Thanking you Sir.
@GurappaChemalamudi
@GurappaChemalamudi 8 ай бұрын
ది.21వ,మే నెల,2024 మంగళ వారము. భగవద్గీత - అన్నమయ్య - మూడవ అధ్యాయము,కర్మయోగము. రెండవ అధ్యాయము నందు 'స్థితప్రజ్ఞత, సాంఖ్యమే నిష్ఠ మరియు సిధ్ధి ' అని కృష్ణభగవానులు సఖుడైన అర్జునునకు బోధించినారు. మూడవ అధ్యాయమునందు మిథ్యాచారి - దంభి, నియత విహిత కర్మాచరణ శ్రేష్టత్వము - లోక హితార్థము జ్ఞానులు చేసే యజ్ఞాలు. రజోగుణ రూపమైన కామమనే మహాశనము. జ్ఞానుల కర్మాచరణ వివరించ బడినది. " అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః | యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః || కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షర సముద్భవమ్ | తస్మాత్ సర్వగతం బ్రహ్మ‌‌‌ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ||" అన్నమయ్య జ్ఞాన యజ్ఞము... సాహితీ యజ్ఞము.. ధన్యాసి రాగం జ్ఞాన యజ్ఞమీ - గతి మోక్షసాధనము నానార్థములు నిన్నే- నడపె మా గురుడు..పల్లవి అలరి దేహమనేటి యాగ శాలలోన బలువై యజ్ఞానపు -పశువు బంధించి, కలసి వైరాగ్యపు - కత్తుల గోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె - మా గురుడు. చరణం మొక్కుచు వైష్ణవులనే - ముని సభ గూడ పెట్టి చొక్కుచు శ్రీపాద తీర్థ - సోమ పానము నించి, చక్కగా సంకీర్తన -సామ గానము చేసి యిక్కువతో యజ్ఞము సే-యించె బో మాగురుడు . చరణం తదీయ గురుప్రసాద - పురోడాశ మిచ్చి కొదదీర ద్వయమను కుండలములు వెట్టి, యెదలో శ్రీవేంకటేశు - నిటు ప్రత్యక్షము చేసి ఇదివో స్వరూప దక్ష - యిచ్చెను మా గురుడు. చరణం. నానార్థములు - యజ్ఞమునకు సంబంధించిన వివిధ క్రియా కలాపములు. ఇక్కువతో - జాడతో, వేద విహితమైన పద్ధతితో. తదీయ గురుప్రసాద పురోడాశము - ఆయనకు సంబంధించిన గురుప్రసాదమను హుతశేషము ( హోమమలో వేల్చగా మిగిలిన భాగము. ద్వయము - శ్రీ న్నారాయణాయ - శ్రీ మతే నారాయణాయ అను నామ ద్వయము. ఎటువంటి వారికైనా,ఎంతటి వారైనా కర్మ ఫలములననుభవించక తప్పదని అన్నమయ్య తన" శ్రీ స్వామి- వేంకటేశు" తో పరిహాసం... "ఎట్టివారికి నెల్ల యిట్టి కర్మములు మా యట్టి వారికినేది త్రోవయ్యా ? పామును చంపిన పాతకమున నీకు పెద్ద పాము మీద పవళించ వలసె కోమలి చంపిన నొక్క కొరత వల్ల ఒక కోమలిని ఎద బెట్టుకొని ఏల వలసె. బండివిరిచిన గుణమున నీకు పెద్ద బండిబోయిడవై పనిచేయ వలసె కొండ యెత్తిన గుణమున నీకు తిరుమల కొండ మీద కూచుండవలసె." బండివిరిచి కొండనెత్తిన వాడు - గోకులంలో శ్రీ కృష్ణ పరమాత్మ... "గోవర్థనంబెల్ల గొడుగుగా బట్టి కావరమ్ముననున్న కంసు బడగొట్టి నీవు మధురాపురము నేల చేపట్టి ఠీవిగా నేలిన దేవకీ పట్టి "...అన్నమయ్య. క్షమాయాచనం... ఎన్ని బాధలుపెట్టి యేచెదవు నీవింక ఎంత కాలము దాక కర్మమా ! మన్నించు మనుచు నీ మరగు జొచ్చితిమి మా మాటాలకించవో కర్మమా! శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః జై అన్నమయ్య గురుదేవ !!
@drshastrinimmagadda975
@drshastrinimmagadda975 2 жыл бұрын
Really God is inside you when you sing this beautiful Mohana ragam. I pray you.
@OrusBalu
@OrusBalu 2 ай бұрын
Ami ya vinulavipu👏👏 Vintunti bhakthi paravasam lo munigi telu thunamu 🫡🙏🙏🙏
@Harish-wv2dh
@Harish-wv2dh Жыл бұрын
Vykuntamlo ganam vinnattu undi guruvugaru 🚩🙏🏻
@m.harish9c606
@m.harish9c606 Жыл бұрын
Miracle in your voice 🙏🙏
@narayanamurthymogalapalli4599
@narayanamurthymogalapalli4599 6 ай бұрын
గురువుగారూ! మీగానం వీనులవిందు.అమృతపు సోనల పొందు. మీగానం వింటే అమందానందం కలుగుతుంది కదా ! మోహనంతో సమ్మోహనం.
@mohandasari715
@mohandasari715 2 ай бұрын
మాటలు ఏవీ సరిపోవు. సత్యం ఒక్కటే కంఠం లో మాధుర్యం అద్భుతమైన "ఆర్ద్రత" పాడటం లో ఎవరి లో కానరావు. ఆలస్యం చేయకుండా "భారతరత్న" తో సత్కరించాలని పాలకులని విన్నవించుకుంటున్నాను.❤
@indrareddy2683
@indrareddy2683 Жыл бұрын
Mee Dharshanam ఒక్కసారి ఇవ్వండి naa జన్మ ధన్యం avutundi
@ramanarayanayerukola7627
@ramanarayanayerukola7627 2 жыл бұрын
Ee paata vintuu ehamekaadhu, paramunu koodaa marachipodhaamu.
@neelavathisunkala3923
@neelavathisunkala3923 Жыл бұрын
Guruvugaru DAIVASWARUPULU MEERU MEE JANANI JANAKULU DANYULU MATRUDEVOBAVA PITRUDEVOBAVA
@neelamkumarmenda5067
@neelamkumarmenda5067 8 ай бұрын
అద్భుతమైన మీ గాత్రం మాకు తన్మయత్వ కారకం 🙏🙏🙏
@muralikrishna3278
@muralikrishna3278 7 ай бұрын
Guruvu garu me ganamrutam vine bhagyam kalagadam ma janma dhanyam. Guruvu garu sirasu vanchi padabhivandanam meku
@Krish29125
@Krish29125 5 ай бұрын
ఎంత విన్నా.... తనివి theeradam.. లేదు... ఇది ఏ వెలితి......!!???!! ఈ వెలితి.. ఇలానే ఉండాలి... Janamjanmalaku... స్వామి ని.. తలచు కొంటూ.. Koluchu కొంటూ.. ఉండాలి నేను...
@mythilinch4645
@mythilinch4645 10 ай бұрын
చాలా బావుంటాయి మీ songs
@korivipallisreenath8162
@korivipallisreenath8162 6 ай бұрын
As iam getting a feeling of seeing of sri venkateswara swamy.
@manantharangacharyulu9298
@manantharangacharyulu9298 4 жыл бұрын
ఎంత ఎంత ధన్యమో.
@venkateswarareddy6300
@venkateswarareddy6300 4 ай бұрын
అన్నమయ్య అవతరించాడు 🙏
@GubbalaGopalakrishna-q2h
@GubbalaGopalakrishna-q2h Жыл бұрын
Gare Mala Bala krishna Garu Sri Venkateswara Swami ki Like & Star Singer My favourite Bala krishna Garu .
@suryamanikonduri6423
@suryamanikonduri6423 4 жыл бұрын
Vishnu sevalu Nene chestunnanaa annatlu bhavana icche mee ee patanu pogaduta sarikademo.Meeku ye abhinandanalu cheyagaladananu kanu.Ante pata abhinandanaateetam.
@mamidalajanardhan5308
@mamidalajanardhan5308 8 ай бұрын
🙏🙏🙏 మాటల కందని అనుభూతి
@Gvs-th2un
@Gvs-th2un Ай бұрын
Alumelmamga Srinivasudu mimmula brochu gaka. Padabivandanalu swamy
@bhaskararaokotikalapudi911
@bhaskararaokotikalapudi911 6 ай бұрын
Munduga Aavenkatanadhuniki,ANNMAYYAKI,,MEEKU Naa Hrudayapoorvakavandanamulu.
@mayurnathganti3342
@mayurnathganti3342 2 ай бұрын
Sri Garimella Garu, I have begun this Monday listening to your Shiva sthuti songs. They transport us to a higher plane of existence.
@rajnavneethraothurpu452
@rajnavneethraothurpu452 8 ай бұрын
How sweet this keerthana Guruvu garu meeku padabhi vandanaalu ee keerthana praptham chesi nanduku
@sreeeee408
@sreeeee408 3 ай бұрын
అన్నమయ్యవారి తత్వసారపదంబు వినిన్నంతనే మరపుచేయు భవసాగరంబు, మరి ఆర్తులను తప్పక దరిచేర్చు స్వామి పాదంబు. మీకు ఆ స్వామి కృపా కటాక్ష విక్షణములు ఎల్లవేళలా ఉండి ఈ ఒరవడి కొనసాగించవలసినదిగా ప్రార్థన.
@Midoriya12-l2n
@Midoriya12-l2n 5 ай бұрын
Meeku namaskaramulu chala chinna padam ga vundi
@lakshminarayanagorantla8350
@lakshminarayanagorantla8350 4 жыл бұрын
Gifted man
@koyalanagaraju7308
@koyalanagaraju7308 9 күн бұрын
Lovely voice... super sir
@nagarathnashankarappa7946
@nagarathnashankarappa7946 2 жыл бұрын
Aa..haa..paravashulumu. Dhanyamulaithimi.meeru maa bhaghyamu..
@vprasad6433
@vprasad6433 5 ай бұрын
నాన్నగారి గొంతు అచ్చం జేసుదాసు గారి లా ఉంది తండ్రి కూతుర్లు ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు అంతే మృదు మధురంగా పాడారు మీ జన్మ సుకృతం
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 4 ай бұрын
Om NamO Venkatedaya.Excellent Keertana.Super Sung.Guruvaryulaku Sata Koti Vandanamulu.Namo Annamaiah..🙏🙏🙏👌👋 13.09.24 ❤😊
@sailajapotta6470
@sailajapotta6470 Ай бұрын
Om namo venkateshaya Govinda Govinda 🙏
@adabalaramayya4516
@adabalaramayya4516 Ай бұрын
గురువు గారు మీకు మీ గానానికి వినయ విధేయతలతో నా నమస్కారం
@mkartik5958
@mkartik5958 2 ай бұрын
Meru naku devudu yechina sagitam mastaru 👍🙏🙏
@pateldilip5127
@pateldilip5127 2 ай бұрын
Sir Jay Govinda I Dilipbhai Kathiriya from surat Gujarat
@lakshmimuttevi5972
@lakshmimuttevi5972 Жыл бұрын
అద్భుతమైన గాత్రం
@shubhodayamarriagrlinks4859
@shubhodayamarriagrlinks4859 4 ай бұрын
మీరు పాడిన నారాయణా అనే గానం మమ్ములను స్వామి దగ్గరే ఉన్నట్ల పిస్తుంది మీరు కలియుగ నారధలు
@udumulakrishna-yh4wy
@udumulakrishna-yh4wy 2 ай бұрын
గురువు గారు మీరు మాకు సంగీతానాందాన్ని పంచుతున్నందుకు మీకు నమస్కాకారములు.
@subhashiniramineni4014
@subhashiniramineni4014 Жыл бұрын
Yenni maarlu vinna veenuloo taniyavu.Tadapaneni vaari velita yidi.
@chillaregayvenkatasathyasa5389
@chillaregayvenkatasathyasa5389 Жыл бұрын
Getting peace of mind by listening the songs. Guruvu Gariki padhabhi vandamulu
@janardhanbongani2747
@janardhanbongani2747 6 ай бұрын
గురువుగారు. మీ గాత్రం అయ్యేటప్పుడు మాకు ఏమి తెలియని మూర్ఖులు కూడా ఒళ్ళు పులకరించింది.
@gpullareddy6077
@gpullareddy6077 Жыл бұрын
స్వామి..మీపాటకు పాద నమస్కారము
@bhagavatulagangadhar5291
@bhagavatulagangadhar5291 Жыл бұрын
ADBHUTAM gaa UNNADI namaskaramulu
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 3 ай бұрын
Mee khanttam lo mohana ragam vintuvunte yentha adbhutam ga undho. Namaskaram guruvu garu.
@ramagopalraokomaravolu7798
@ramagopalraokomaravolu7798 5 ай бұрын
Sir , no words are better than offering my whole hearted namaskarams .
@sainiMohanrao-n2v
@sainiMohanrao-n2v Жыл бұрын
❤❤God gift for us
@guruswamy-tn5ye
@guruswamy-tn5ye 3 жыл бұрын
Garmella gaaru, kaliyuga annamayya gaaru. Guruvugaariki paadanamaskaaramulu,
@anilkumarbandaru8744
@anilkumarbandaru8744 4 ай бұрын
Guruvu Gariki Padabivandanamulu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venugopalrao2796
@venugopalrao2796 2 жыл бұрын
Mee paata entha vinna thanivi theeradu. Idi naa velitho mee velitho theliadu.
@RadhaAnandan-pc1ot
@RadhaAnandan-pc1ot 5 ай бұрын
గురువుగారి పాద పద్మంబులకు నమస్కారం 🙏
@tangellakrishnasaibabu5302
@tangellakrishnasaibabu5302 Жыл бұрын
Meru chala godparents varu sir
@kancharlasuma3658
@kancharlasuma3658 3 жыл бұрын
Madhuranga paadaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jagansriramoju3880
@jagansriramoju3880 2 жыл бұрын
Song baaga padaaru ,
@radhakrishnatg3871
@radhakrishnatg3871 2 жыл бұрын
Great singing difficult to explain in words.
@nagarajaswamySirialwarla
@nagarajaswamySirialwarla 2 ай бұрын
ప్రతి నిత్యం వింటూ ధన్యత పొందుతున్నాము చిన్న శిశువు గారు
@shivshankarpatil9813
@shivshankarpatil9813 6 ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏💐💐🙏💐💐
@lakshmikanuru7282
@lakshmikanuru7282 2 жыл бұрын
Ardham telisthe inka dhanyulamavtham🙏🙏🙏
@shivshankarpatil9813
@shivshankarpatil9813 6 ай бұрын
Koti pranam guruji 🙏🙏🙏💐🙏🙏💐🙏💐
@anantharamaiah7540
@anantharamaiah7540 3 жыл бұрын
Best expression to describe the Lord Venkateswara in extremely melodious form.I salute GBP for innumerable gems of Annamayya
@potharajuvenu5764
@potharajuvenu5764 2 жыл бұрын
Can you give wonderful English translation of the lyrics with exact sense.
@savithrisavithri4232
@savithrisavithri4232 Жыл бұрын
​@@potharajuvenu5764 d5
@yasodarabai4503
@yasodarabai4503 Жыл бұрын
Chala Baga padutunnru subhakanshalu .
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 9 МЛН
Aathade Brahmanya Daivamu.
8:21
Balakrishna Prasad Garimella
Рет қаралды 908 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Ithadokade Sarveswarudu...
7:18
Balakrishna Prasad Garimella
Рет қаралды 254 М.
Choodaramma sathulaalaa........
6:24
Balakrishna Prasad Garimella
Рет қаралды 2,2 МЛН
Viduvaraa denthainaa....
7:14
Balakrishna Prasad Garimella
Рет қаралды 249 М.
Thelisithe - Gaanam | Thelisithe Mokshamu | Annamacharya Devotional Songs by Priya Sisters
6:13
INRECO Tamil Film Evergreen Nostalgic Songs
Рет қаралды 848 М.
Chalada harinama- Annamacharya keertana by Padmasree Dr.Shobha Raju
5:33
Annamacharya Bhavana Vahini
Рет қаралды 304 М.
Brahma Kadigina Paadamu.
8:02
Balakrishna Prasad Garimella
Рет қаралды 186 М.
Anthayu Neeve | G Balakrishnaprasad | ANNAMAYYA SONGS | ANNAMACHARYA KEERTHANALU -013
6:45
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 6 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН