ఎందరో మహానుభావులు || అందరికీ వందనములు || చందురు వర్ణుని || అంద చందమును || హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు || ఎందరో మహానుభావులు || ఎందరో మహానుభావులు || అందరికీ వందనములు || ససనిస నినిసస మపనిసరి గరిరిగరిరిగరిరిస గరిరిస ఎందరో మహానుభావులు || సామ గానలోల మనసిజలావణ్య ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు || రిగరిరి గరిరిస నిసస సనిససనిగ గరిసరిగరి ఎందరో మహానుభావులు || మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే ఎందరో మహానుభావులు || పపమరిరిపపమనిపపమరి నిప నిపమ మప పమరి రిగ రిరిసని ఎందరో మహానుభావులు || సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు ఎందరో మహానుభావులు || ససని ప నిసనిప గరిసనిప మప పనిసరి గరిస రిమప సనిస నిపమ రిమ పనిప సనిప రిసనిప రిరిసనిప మరిగరిసని ఎందరో మహానుభావులు || పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును సల్లాపముతో స్వర లయాధి రాగముల దెలియు ఎందరో మహానుభావులు || పమమప గరిగ రిరిస సరిగ రిరిస పనిసరిరి గగసరి రిమప పనిసరి రిమప నిమపనిస రిగరిరి గరిరిస సనిపమ రిగరిసని ఎందరో మహానుభావులు || హరిగుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు ఎందరో మహానుభావులు || పనిస పనిమపరిరి మపనిపమ రిరి గరిసని గరిసని పనిసరి మరిమప నిపమ నిసరి గరిసనిప సనిపమగ పమగరిసరిగని ఎందరో మహానుభావులు || హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గల ఎందరో మహానుభావులు || ప రిమ రిమ రిమప మప రిగరిరి గరిస నినిస పనిస పపరి గరిసప పమరి మపని రిపమని సరిమపని పనిసనిస నిసరి రిరిరిరి రిగరి రిగరి రిరి సనిసస నిపనిసరి గరి రిస సని నిపమరిమపనిస సనిపమరిగరిస నిసరిసని ఎందరో మహానుభావులు || పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన దిగీశ సుర కింపురుష కనక కశ్యపు సుత నారద తుంబురు పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో మహానుభావులు || నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనిచకను దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు ఎందరో మహానుభావులు || రిమపని మపనిరి మపనిపమ రిరి గరిసనిప పనినిస రిపని సరిరి గరిసరిమపని పని మపరిగ రిస రిమపమప నిపని మపరిమప నిమపసరిరి గరిసనిప మపనినిస రిగరిరి గనిస నిసనిస సనిపమ రిమరిగరిమప సనిపమరిగరిసని ఎందరో మహానుభావులు ||  భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను శివాది సన్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన ఎందరో మహానుభావులు || ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన ఎందరో మహానుభావులు || అందరికీ వందనములు ||
@aasrithagannavarapu37863 жыл бұрын
Thank you somuch..🙏
@vijayavijayakanagala71083 жыл бұрын
Samayami ki lyric s kuda pettandi plz
@mikahere0 Жыл бұрын
can u type in english
@narayanaraomanchella1820 Жыл бұрын
చాలా గొప్పగా అక్షరరమ్యత ఇచ్చినందులకు మిగుల ధన్యవాదములు. చిరంజీవ చిరంజీవ శుఖీభవ శుఖీభవ
@srikalyani58129 ай бұрын
🙏
@drjyothiprakash418610 ай бұрын
Now it's 2024.But this krithi is Eternal.
@kameswarisista89823 күн бұрын
All pancharatna keertanas are superb.👌👌🙏🙏
@pranavsroboticsworld817711 ай бұрын
Awesome
@aasrithagannavarapu37863 жыл бұрын
I always listen to this keerthana..and get immense joy..which is undescribable...wonderful singing and such a blessed souls ...thank u somuch Priya sisters...my deep heartfelt thanks to u both..
@choppavarapuvenkateswarlu43525 ай бұрын
Jai Sri Ram..Gatram Keertana Excellent.Dhanyavadamulu Madam.Namo Thyagaiah..🙏🙏🙏❤👋 20.08.24..
@rangarajanap3758 Жыл бұрын
Thysgaraja is always Great composer Prostrations to the creator of the Universe 🙏🙏🙏🙏 You are Telugu people Pronunciation is always Great
@pranav130110 ай бұрын
0:12 the song’s divine bliss begins! The bliss never ends until this whole video is over…..😢tears roll down my cheeks when I hear this😢😢😊
@user-zw7bk3qn5q3 жыл бұрын
Much much better than subbalakshmi version. 🙏. These have the Advantage of being native Telugu speakers.
@rangarajanap3758 Жыл бұрын
Your Dad taught basics of karnatic music My prostrations to him
@sriramkudarla758 ай бұрын
Emotion :a life you asked Endaro mahanubhavulu ... Equal structure
@user-zw7bk3qn5q3 жыл бұрын
Best thing about these singers is they are telugu speakers and make complete justice to bhavam padam sangetham all at once.
@hamsaganesh76754 жыл бұрын
Awesome singing ...touches ur soul🙏🙏🙏❤️😭
@subbaraochamarty8494 жыл бұрын
6
@rajagopalaniyer20393 жыл бұрын
Music without intervention of mutilating lyrics takes you to God said sages like YAGNAVALKAYA!
@viswamsarma75996 ай бұрын
చాలా బాగా పాడారు. 😊👌
@rangarajanap3758 Жыл бұрын
My prostrations to the creator of the universe for gifting artists
@anilsubbu4105 Жыл бұрын
Superb keerthanas hats off always i listen to this i get immense joy
@rambabuethakota5847 Жыл бұрын
This is a wonderful keerthan
@kothamahesh1003 жыл бұрын
Gives me a rejuvenating energy while listening their songs . Priya sisters are god gift to present world
@rangarajanap3758 Жыл бұрын
Flattering technique of Thyagaraja Swamy Telugu people can understand my 🎉
@anilaa42269 ай бұрын
Lol 😆
@anilaa42269 ай бұрын
I am telugu
@rangarajanap3758 Жыл бұрын
Divine voice I cannot forget 🙏🙏🙏🙏 your life with my conscience
@narasimhamurthytn2020 Жыл бұрын
The lyrics of this song is in telugu. The melody of the songs loads my heart with en expressible joy and takes me away from s physical world and unknowingly tears roll down my cheeks.
@Manju-u2u11 ай бұрын
ಹರಿಃ ವದೇ. ಕೃಷ್ಣ ಜಗದ್ಗುರು
@rangarajanap3758 Жыл бұрын
Excellent Telugu pronunciation Hard work done by you and your sister Shanmugapriya
@Manju-u2u11 ай бұрын
ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜಗದ್ಗುರು ಶರಣ
@bhimarao13653 жыл бұрын
🌹🌹good performance,nice melody voice with heart touching.best wishes.🌹🌹💐
@selvarajkannan99233 жыл бұрын
Infotainment 💅Namaste to venerable Priya sisters ji.You are powerful enormously..I Shed happy tears and appreciate your spiritual journey.Further i understand ur positive knowing in your heart.Music has no barriers ,no boundaries and I’m most fascinated to Thyagaraja’s Pancharathnam Krithis.Further the value of Carnatic music is very high and touched our soul and heart effectively which also can build a positive mental disciplines.Moreover it helps to eliminate negative habits.May God always bless and shower you with happiness🙏.
@jaishankardamaraju6582 Жыл бұрын
Excellent performance by Priya Sisters
@raghavendargoud.63667 ай бұрын
Evergreen 2024
@maanyaart80327 ай бұрын
Only one video uploaded. But very helpful for both learners and listerers of ktk music
I am staying in Hyderabad,Thelangana.I understand meaning of entire stuthi.
@sathidevi66574 жыл бұрын
Heart overflowing
@krishnakishore22723 жыл бұрын
Awesome...
@sureshkumarsudhi7328 Жыл бұрын
Touching souls
@sanchari1084 жыл бұрын
Excellent voice.....and great sankeertana
@padmajamaheedarapadma19473 жыл бұрын
Who listened song on 2021
@kothamahesh1003 жыл бұрын
Always all times souls seeks refugee to lord by listening to his great gifts to mankind
@maheshnair86732 жыл бұрын
Me, always like to listen this keerthanam
@nagkumar1140 Жыл бұрын
❤❤❤
@bloxrockyzfreefire9968 Жыл бұрын
Me
@kannang267311 ай бұрын
Wonderful nice
@hcadambi13 жыл бұрын
Fantastic music! Thanks 🙏
@Thekkvkkv3 жыл бұрын
Excellent singing 🎊🎊Melodious and Divine 🎉🎉
@anilaa4226 Жыл бұрын
Nice 👍
@Manju-u2u11 ай бұрын
ವಂದೇ ಜಗದ್ಗುರು ೦ . ಶ್ರೀ ಕೃಷ್ಣ ೦
@RamaDevi-cr7nf Жыл бұрын
Super singing
@haripriyarangarajan16854 жыл бұрын
Superb. Hearing almost daily. ☺
@nadhamunikumar91624 жыл бұрын
Nice
@akhilavanjarapu15098 ай бұрын
8:15 hits different everytime! ❤
@anuradhakrishnan44063 жыл бұрын
Excellent.
@ashab23624 жыл бұрын
👌👌👌👌👌👌🙏
@anilaa42269 ай бұрын
Song- endaro mahanubhavulu Composer- saint. Tyagaraja Swami Raga- Sri raga Tala- adi
@Swarna.B4 жыл бұрын
stress relief
@praveensharma27594 жыл бұрын
జన్మ తరించినది
@varadarajnarayanan51204 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@subbaraochamarty8494 жыл бұрын
U
@rajagopalaniyer20393 жыл бұрын
It is not ma. Rgamuto. It is Margamu?
@shripadkh4 жыл бұрын
The drawing ( I wont call it ART. The person who has drawn it is not normal. The caricature of Maa Sita shown in such sensuous way. Just sick. Request the person who has posted this video to change the picture. Yes. The rendition of the Endoro is a treat.
@brijkishore29103 жыл бұрын
The sick one here is you. You want her to be in a burka or something? Celebrate femininity which is the essence of Hinduism.
@raghunathvikram4 жыл бұрын
Divyagana
@rajagopalaniyer20393 жыл бұрын
Brahma. Anand is correct not brahma. Nanda?
@rajagopalaniyer20393 жыл бұрын
It is Bhagavata not Bha gavata?
@rajagopalaniyer20393 жыл бұрын
It no Ma hanubhavu. It is MAHANUBHAVULU! DON'T MUTILATE beautiful lyrics. Hanu is harm😭
@ksrinivasan71323 жыл бұрын
Rajagopalan iyer is a negative man and bloody soodo iyer and i hate this type of persons
@anilaa42269 ай бұрын
Are you listening for finding mistakes in the song instead of being happy that culture is still preserved? Enjoy instead of this
@dimplejanak22193 жыл бұрын
., to you £ D
@rangarajanap3758 Жыл бұрын
Your Dad taught basics of karnatic music My prostrations to him