ఆ ఎన్కౌంటర్లు జరగడానికి కారణం... - One of the Best IPS Officer NV Surendra Babu Interview Part-2

  Рет қаралды 62,969

iDream News

iDream News

Күн бұрын

Пікірлер: 112
@imamsadique9217
@imamsadique9217 2 жыл бұрын
కచ్చితం గా ఒకటి చెప్పగలను, మీరు అయితే సామాన్యులు కాదు, అనితర సాధ్యుడు, అపార ప్రజ్ఞ శాలి,రిటైర్మెంట్ ఉద్యోగానీకె కానీ,మీ సామర్ధ్యాని కి కాదు, యోధులు లకు యుద్ధభూమి అమ్మఒడి వంటిది.మీరు విజయ కాంష్కకలిగిన యోధుని వలె మరిన్ని విజయాల్ని సాధించాలని కోరుకుంటూ forever a HERO, Long live, N Surendra babu IPS గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు
@emallikarjuna9869
@emallikarjuna9869 2 жыл бұрын
Murali sir I need prabhakarreddy ips interview pls sir
@venkateshnangedda4111
@venkateshnangedda4111 2 жыл бұрын
As iam a greyhounds COMMANDO I never see such kind of your honesty and prognosis sir
@saisrinu4270
@saisrinu4270 2 жыл бұрын
సార్ తో నాకు కూడా ఒక చిన్న అనుభవం ఉంది అది ఏంటంటే రెండువేల సంవత్సరం అనుకుంటా గుర్తులేదు మా విజయవాడ జైహింద్ థియేటర్స్ రోడ్లో నడుచుకుంటూ నేను నా మిత్రుడు వెళ్ళిపోతున్నాం. ఈయన అంటే సార్ గారు మేము గమనించలేదు మా ఎనక ఈయన రోడ్డు ట్రాఫిక్ అంత చెక్ చేసుకుంటా వస్తున్నారు అప్పుడు మా ఫ్రెండ్ తో నేను మాట్లాడతా మామూలుగా అక్కడ మా యాసలో మాటకు ముందు అందరిని ఓరి నీ యమ్మ అనే అనడం మాకు అలవాటు. ఈయన మా వెనకాదులే వస్తున్నారు ఆయన సిబ్బందితో గవాలనా ఆయన శివుని పడింది ఈ మాట నీ అమ్మ అంటున్నవ్ కదయ్యా నీ అమ్మ అంటున్నావ్ కదా నీకు అమ్మ ఉంటది కదా ఆ మాట అన్నది తప్పు కదా అని నన్ను హెచ్చరించారు నేను సారీ సార్ అని చెప్పి అన్నాను నా భుజం తిట్టి అలాగ నడుచుకుంటూ ఆయన సిబ్బందితో వెళ్ళిపోతున్నారు గుడ్డిగా దూరం వెళ్ళిన తర్వాత అంటే అవన్నీ బంగారం షాపులు అక్కడ ఒక జడ్జి గారు కారుని రోడ్డుపై నిలబెట్టి షాపులోకి వెళ్లారు కూడా చూసి తొందరగా స్పీడ్ గా బయటకు వచ్చారు అంతే ఆయనకి 500 రుపీస్ ఫైన్ సార్ కట్టాలి అని అన్నారు ఆ జడ్జి గారు కూడా వారు మాట్లాడకుండా 500 రుపీస్ ఫైన్ కట్టారు ఇదంతా నాకు జరిగింది ఇప్పుడు సార్ గారిని చాలా కాలం తర్వాత మీ ఇంటర్వ్యూలో యూట్యూబ్ లో చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఆయన అంత స్టిక్ ఆఫీసర్ మన ఆంధ్రాలో నేను మా విజయవాడలో వ్యాస్ గారు ని చూశాను డీపీ నాయక్ గారిని చూశాను ఎస్ వి సురేంద్రబాబు గారిని చూశాను కాకపోతే సురేంద్రబాబు గారితో ఈ అనుభవం నాకు ఉంది ఎందుకంటే నేను ఒక కామన్ మ్యాన్ ని నా యుక్త వయసు నుండి ఇప్పటివరకు ఇలాంటి ఆఫీసర్స్ ని చూసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను
@digitalmarketing2798
@digitalmarketing2798 2 жыл бұрын
1:57:00
@prashanthreddy9512
@prashanthreddy9512 2 жыл бұрын
సార్ నమస్కారం 🙏. ప్రజల్లో పోలీస్ అంటే ఏమిటో అర్థం చెప్పి గ్రామ రక్షణ యూత్ కమిటీలు కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసి గ్రామాల్లో దొంగలను గ్రామస్థులతో అరికేట్టుంచారు చట్టాన్ని , న్యాయాన్ని , ధర్మాన్నీ కాపాడిన మంచి అధికారి ఇది నిజం . 👍🙏🙏🙏🙏🏆🥇🎖
@vadlamudivenkateswararao4900
@vadlamudivenkateswararao4900 2 жыл бұрын
ఒక సింహం సురేంద్రబాబు . మనసున్న మంచి మారాజు🙏
@telikiobulaiah8159
@telikiobulaiah8159 2 жыл бұрын
నమస్తే సార్ మీరు చెప్పింది నిజం సార్ అక్రమ సంపాదన తో నే రాజకీయ నాయకులు గా ఎదిగి అదే డబ్బుతో ప్రజా ప్రతి నిధులుగా ఎన్నికై నితి నియమాలను భూస్థాపితం చేస్తున్నారు మీ లాంటి నిజాయితీ ఆపిసర్స్ అలాంటి నాయకుల దగ్గర పని చేయాలంటే అన్ కంపర్ట్ బుల్ గా వుంటుంది థ్యాంక్యూ ఎస్ పి సార్ మురళి.సార్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️❤️❤️❤️❤️
@rameshvarma8466
@rameshvarma8466 2 жыл бұрын
ఒక కానిస్టేబుల్ గా చెబుతున్నా...సార్ నిజంగా దేవుడు 👌🏻🙏🏻
@narayanamurthysunkara1683
@narayanamurthysunkara1683 2 жыл бұрын
Sir honest and very very sincere officer sir father maa school teacher memu sir and madam duty vishyam lo memu chala garyamga vvuntamu
@babugoud.a.r.9781
@babugoud.a.r.9781 2 жыл бұрын
Good message thanks
@vsubbamma9218
@vsubbamma9218 2 жыл бұрын
@@narayanamurthysunkara1683 y
@neeladrigaurang6750
@neeladrigaurang6750 2 жыл бұрын
A very nice interview. First time 2 hours of interview felt as 20 mins. Thank You Very Much Murali Sir. Thank you very much Surendra Babu sir. Please come and join politics. India needs Intellectual, finest,Honest,Humanitarian politician like you.
@rishiadhya3980
@rishiadhya3980 2 жыл бұрын
నా సర్వీస్ లో మీలాంటి ఆఫీసర్ ని మళ్లీ చూడకపోవొచ్చు సార్🙏 A.P పోలీస్ మిలాంటి ఆఫీసర్ ని చాలా మిస్ అవుతునే ఉంటుంది సార్.
@Ksr_Ksr1
@Ksr_Ksr1 2 жыл бұрын
Px,
@Rohitpatel-sv1ys
@Rohitpatel-sv1ys 2 жыл бұрын
Elanti long videos with great officers after long time ravadam chana happy ga undi murali garu
@anandjugnak6397
@anandjugnak6397 Жыл бұрын
Very very very superb interview...🎉🎉🎉🎉🎉
@VijayKumar-ni8ct
@VijayKumar-ni8ct 2 жыл бұрын
సురేంద్ర బాబు గారి ఇంటర్వ్యూ కంటిన్యూటీ ఉంటే బాగుండేది.
@madhumohanreddy4074
@madhumohanreddy4074 Жыл бұрын
Great police Officer in India 🙏🙏🙏
@teelavenkataramana6822
@teelavenkataramana6822 2 жыл бұрын
Sir miru ma department SPF ki chala samskaranalu techeru..I am very happy sir..men kuda very happy sir...miru eppudu happy ga vundali sir😃😃🙏🙏🙏
@bhupathikrishnamohan7546
@bhupathikrishnamohan7546 2 жыл бұрын
nice talk, very genuine...excellent officer, jai bharat..
@KiranKotnani
@KiranKotnani 2 жыл бұрын
Good interview
@raminenikoteswararao7172
@raminenikoteswararao7172 2 жыл бұрын
R.Koteswara Rao, Vijayawada. The second part of interview with Shri NV Surendrababu garu brings forth his exemplary qualities and attributes that made him a highly successful and a unique Police Officer who excelled in all spheres of responsibilities he was entrusted with even as he had to generally overcome occupational hazards. He is a widely acclaimed/admired and reputed IPS officer in the two Telugu States who redefined what is integrity. The present day society facing myriad problems should have the services of IPS officers like Shri Suredrababu. Before any MNC or a Corporate House rolls out a red carpet to entice him, the AP Govt. now headed by a dynamic and young CM, may consider how best it could further utilise his services in the interest of the people. I wish him all good health and luck.
@sivagadiraju2873
@sivagadiraju2873 2 жыл бұрын
Very nice conversation
@moindunkin7318
@moindunkin7318 2 жыл бұрын
Very interesting 👏
@divakarreddy9903
@divakarreddy9903 Жыл бұрын
I have no words in my vocabulary to explain your stature and services to the people of ap and ts
@456-e7q
@456-e7q 2 жыл бұрын
Excellent IPS officer all over india. Surendra babu sir is a role model for young IPS officers. Very one is equal to him.
@neelamnagarajarao2691
@neelamnagarajarao2691 2 жыл бұрын
1993 లో విజయవాడ, సీతారాంపురం రాత్రి 10.30 కు ఒకతను తాగి తన ఇంటిదగ్గర తిడుతున్నాడు, కొద్ది సేపటి తరువాత అతని భార్య వచ్చి నువ్వు గొడవ ఆపి పొడుకుంటావా, సురేంద్ర బాబు గారికి ఫోన్ చేయమంటావా అంది, సురేంద్ర బాబు అంటే నాకు భయమా నేను ఎవరికీ భయపడను అతను ఆ రెండు మాటలు అంతే తెల్లవారే వరకు సౌండ్ లేదు. మొత్తానికి క్రమశిక్షణ నేర్పిన ఆఫీసర్.
@sch1210
@sch1210 2 жыл бұрын
He was not in Vijayawada in 1993 !!
@babugoud.a.r.9781
@babugoud.a.r.9781 2 жыл бұрын
Thanks for nice talk 🙏 I watched it fully. I saw your 3role models :Your father,DTNaik,NTR. I listened to your good contribution to the Police, octopus,etc. and reforms in excise dept. & RTC . Your victory in the career path and all Courts. Your ambitions and your advice to juniors are definitely adorable. Thanks 🙏 for sharing
@rajushankarravula7844
@rajushankarravula7844 2 жыл бұрын
A
@nageswararaoponakala3563
@nageswararaoponakala3563 2 жыл бұрын
One of the excellent officer
@srinivasanne2931
@srinivasanne2931 2 жыл бұрын
Sir, Happy Retirement life.
@harikrishnakolla9115
@harikrishnakolla9115 2 жыл бұрын
Sir God bless you
@prakashkesagani4882
@prakashkesagani4882 Жыл бұрын
Ur very great officer sir
@tarunanil
@tarunanil 2 жыл бұрын
Respected Sir, I am privileged to be able to work under you and we’re so lucky to have an understanding officer like you. Thank you for your great support and encouragement.🙏
@gantavenkatavarma5769
@gantavenkatavarma5769 2 жыл бұрын
A great and dedicated officer.
@venkataramana-pl9eg
@venkataramana-pl9eg 2 жыл бұрын
Excellent MD.APSRTC,YOU ARE MY GOD
@nageshchaitanya3293
@nageshchaitanya3293 2 жыл бұрын
🫡 very good interview, proud to have such a highly experienced police officer and a great personality..
@rtmsp
@rtmsp 2 жыл бұрын
Great personality, my heartful salute to Surendra Babu sir....
@peralisrinu9465
@peralisrinu9465 2 жыл бұрын
Excellent officer
@chaathuryamallada49
@chaathuryamallada49 2 жыл бұрын
He is my role model 🙏🙏🙏
@lakshminarayanakopparapu8386
@lakshminarayanakopparapu8386 2 жыл бұрын
honest officer
@gangarajug7285
@gangarajug7285 2 жыл бұрын
Good officer
@donepudichakrapani5953
@donepudichakrapani5953 2 жыл бұрын
Highly inspiring with dedicated work to control law and order. Very interesting to see.
@harikishore7968
@harikishore7968 2 жыл бұрын
Super sir
@shankarpedduri2777
@shankarpedduri2777 2 жыл бұрын
సర్ మురళీధర్ గారు గుడసా ఉసెండిని ఇంటర్వ్యూ చెయ్యండి సర్ 🙏🙏
@prabhakargovindaraju2568
@prabhakargovindaraju2568 2 жыл бұрын
Very interesting and also inspiring listening to a sincere officer.
@sarmakh8688
@sarmakh8688 2 жыл бұрын
Sir, you are the most eligible candidate for the post of Chief Minister. This State needs honest people like you.
@raysrajmedia1321
@raysrajmedia1321 2 жыл бұрын
Great sir 🙏🙏
@Zxy7140
@Zxy7140 2 жыл бұрын
I am not see my life this type greatest sincear humanity ips officer he was public mater in god
@chsuneethahr9932
@chsuneethahr9932 2 жыл бұрын
సత్యసంధత కి దగ్గర ప్రతిబింబం సురేంద్రబాబు గారు. విజయవాడ కి సర్ చేసిన సేవ ఎంత చెప్పిన కూడా తక్కువే. ఖాకీ కి విలువ పెంచిన గొప్ప ఆఫీసర్. మీరు DG అవ్వాలి అనే కోరిక మీకు, మీ డిపార్ట్మెంట్ లోనే కాదు సర్. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని లక్షల సామాన్య ప్రజల కోరిక. ప్రజల గుండెల్లో మీకు గూడు వుంది కనుకనే మీరు డీజీ కాలేకపోయారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి అనేది స్పష్టంగా అర్ధం అవుతుంది . నిజాయితీగా ఒక సమస్యతో ఆయన దగ్గరకు వెళ్లిన వారికి, ఆయన చేయగలిగినదంతా చేశారు. చేస్తూనే వుంటారు. పరమేశ్వరుడు ప్రతి చోట వుండలేడు కనుక ఇట్లాంటి వారిని అనుసంధాన కర్తగా మంచివారిని కాపాడు అని పంపించారేమో ఆనిస్తూ ఉంటుంది. This is not an Interview. "This is a Book of journey". విజయవాడ నుంచి వెళ్లే రోజు సర్ కి వచ్చి న స్పందన ఇప్పటికి మరువలేనిది. 'Good Wine Needs No Bush'. ఈ సామెత కచ్చితం గా సర్ కి సూట్ అవుతంది. కొత్తగా సర్వీస్ లో కి వచ్ఛే Bureaucrats కి ఈ వీడియో ఉపయోగపడాలి అని కోరుకుంటున్నాను అంతే కాదు మీరు చేసే పని మీరు ఏంటి అనేది తెలియ చేస్తుంది. ఏతల్లి కన్న బిడ్డవు నువ్వు? అని ఒక సామాన్య వ్యక్తి నిన్ను మురిపెంగా అడుగుతారు. చరిత్ర అనే పుస్తకం లో ultimate గా నిలుస్తారు. మురళిగారు, ఒక సిన్సియర్ ఆఫీస్ సురేంద్రబాబు గారి ఇంటర్వ్యూ మీ ద్వారా వీక్షించే అవకాశాన్ని కలుగ చేశారు. చాలా థాంక్స్ అండి. అంతే కాదు మేడం అనురాధ గారి ఇంటర్వ్యూ కూడా మా ముందుకు తీసుకోరేవాలని కోరుకుంటున్నాము. She is also an excellent officer..
@mahendrabhashyam
@mahendrabhashyam 2 жыл бұрын
I never saw him, but I know that he did great job- when he came to Kurnool as SP- I know very common man also felt very happy.. which shows the excellence of his workmanship.
@ramudatti7182
@ramudatti7182 2 жыл бұрын
sir I am SPF constable......meru god sir
@cricketsrivenkat.n1789
@cricketsrivenkat.n1789 2 жыл бұрын
King sir
@sriram3779
@sriram3779 2 жыл бұрын
My inspiration my first hero
@tangiralabalaji8856
@tangiralabalaji8856 2 жыл бұрын
Such good police officer never be seen in future
@sudhakarkantamneni139
@sudhakarkantamneni139 2 жыл бұрын
The person that died in vijayawada was in judicial remand - from what I remember from Eenadu newspaper. The police was not supposed to interrogate - let alone at 2AM. God bless the truth speakers.
@manig3377
@manig3377 2 жыл бұрын
Super sri
@polayyapolayya.g7859
@polayyapolayya.g7859 2 жыл бұрын
Sir good person Exlent explanation on ground level policing , happy retirement life sir,
@subhakarreddy5336
@subhakarreddy5336 2 жыл бұрын
Sir career is always dedicated to work. We want effective officer like him. They do justice to poor people with out any pressure. But sir was retired. Very sad
@manoharjetti2321
@manoharjetti2321 2 жыл бұрын
Surendra Babu proud of IPS
@naveenbandi117
@naveenbandi117 2 жыл бұрын
Sir, We never forget your service in Vijayawada , it's unfortunate he didn't become our DGP
@chsuneethahr9932
@chsuneethahr9932 2 жыл бұрын
Sir కన్నా 4yrs Junior ని Andalam ekkincharu ప్రభుత్వ peddalu.
@naveenbandi117
@naveenbandi117 2 жыл бұрын
@@chsuneethahr9932 vallaki kavalisindi "yes boss" ane vallu, honest officers panikiraru
@ArunKumar-zf4vj
@ArunKumar-zf4vj 2 жыл бұрын
Please interview Sri K.Aravinda Rao garu, former DGP
@revanthrapaka3230
@revanthrapaka3230 2 жыл бұрын
I saw him in Vijayawada Indra municipal stadium.india vs west indies cricket one day great officer i read lot of him in Vijayawada mouth talks and news paper s
@nageswararaoponakala3563
@nageswararaoponakala3563 2 жыл бұрын
Present IPS officers in A P … no comments
@nagarajubattula2895
@nagarajubattula2895 2 жыл бұрын
AP GOVT ,SIR SERVICE EXTEND CHAYALI
@ramakrishnachitturi9518
@ramakrishnachitturi9518 2 жыл бұрын
He is an Good officer and do justice to every one .I am praying god to give good health and happiness.C.Rama Krishna (Rtd irrigation Engineer.Vijayawada)🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@revanthrapaka3230
@revanthrapaka3230 2 жыл бұрын
I think బాలయ్య బాబు మూవీ లక్షి నరసింహ had some shades of Surendra sir charector
@ravitejam4995
@ravitejam4995 2 жыл бұрын
Interview starts at 6.45
@k.chennakesavareddy1068
@k.chennakesavareddy1068 Жыл бұрын
Sir maa father death ai eppatiki 28 months complete but settlements kaledu ami maku e karma mee lanti MD garu undali sir
@sandeepmanyam
@sandeepmanyam 2 жыл бұрын
Vijayawada lo Surendra Babu gari tenure gurinchi inka ekkuva discussion jarigi unte bagundedi anipinchindi and also some more discussion on his interest in songs and about his life beyond IPS ( anyway this is crime dairies so only about service - I understand 😊)
@kishoresiri100
@kishoresiri100 2 жыл бұрын
Meru cheppina Anni topics part 1 lo unnai chudandi Idhi part 2
@rajumr2574
@rajumr2574 2 жыл бұрын
స్టీఫెన్ రవీంద్ర సార్ మీకు ఇంకా కనిపించకపోడం మీ మీడియాకే సిగ్గుచేటు @@@@@
@somasekhar5268
@somasekhar5268 2 жыл бұрын
Sir address pls, where is settled any body give the address
@Hiphopperzzz
@Hiphopperzzz Жыл бұрын
Babu prathi video mundu aa sodhi enti , sasthunam forward cheyaleka
@nagamaheshk
@nagamaheshk 2 жыл бұрын
Sir, Ye officer pettaro name kooda chappandi sir, ISO certification to Police stations
@karrothunaidu5671
@karrothunaidu5671 2 жыл бұрын
Spf god sir
@m.sreddy2049
@m.sreddy2049 2 жыл бұрын
Interview start 6.30
@vippartis
@vippartis 2 жыл бұрын
Good interview. It is more useful than ritual worship in any religion. As a Banker I have many such wonderful moments where help was extended to staff and customers and general public more particularly the voiceless & underprivileged. At the end I was also denied good positions just because I did not budge to the unethical dictates of my bosses. Yet I have many wonderful moments to cherish. Most of the people succumb to illegal and unethical directions and earn lot but I rarely see them living happily. May be they derive happiness from unethical life or feudal life or bad egos, unholy life ,upmanship etc,etc
@nagarjunadasari7162
@nagarjunadasari7162 2 жыл бұрын
Are you from SBI ?
@vippartis
@vippartis 2 жыл бұрын
@@nagarjunadasari7162 yes. Is it your guessing or did we ever know each other?
@nagarjunadasari7162
@nagarjunadasari7162 2 жыл бұрын
@@vippartis Yes. I guessed. Iam also from SBI
@nagarjunadasari7162
@nagarjunadasari7162 2 жыл бұрын
@@vippartis mainly SBI employees felt like you only
@nagarjunadasari7162
@nagarjunadasari7162 2 жыл бұрын
Now iam seeing the Surendra babu sir interview
@chandoors7010
@chandoors7010 2 жыл бұрын
Madhya lo A Music endi entha manchi interview ki koddiga allochinchandi edi movie kadu
@vattimillipadminivineetha214
@vattimillipadminivineetha214 2 жыл бұрын
Nootiko kotiko sir lanti ips offiecers great inspiration of present ips offiecers
@sridharannalldass4288
@sridharannalldass4288 Жыл бұрын
Karim nagar once he was SP
@kp-fx8fp
@kp-fx8fp 2 жыл бұрын
👏👏🌹🌹🇳🇪🙏🙏
@murthybhvs1382
@murthybhvs1382 2 жыл бұрын
Your services need CRPF because cRPF has no modification of rules
@gracekatam4155
@gracekatam4155 2 жыл бұрын
Surendra Babu very efficient officer.so many others too.But no one took proper investigation on Ayesha case.Because involved criminal has political back ground.I think.Parents agony was not attended to.
@chsuneethahr9932
@chsuneethahr9932 2 жыл бұрын
Ayesha case votchesariki surendra babu Sir Vijayawada లో లేరు. Mr.C.V.Anand గారు వున్నారు. He was pressurized absolutely
@ksrrajesh2329
@ksrrajesh2329 2 жыл бұрын
Reayal. Herooooooooooo9o
@srinivaschinthala4549
@srinivaschinthala4549 2 жыл бұрын
Meru kothakota. Srinvasa reddy & cv anand garu melanti police officers nu prjalaku gurtu untaru
@kallis147ka
@kallis147ka 2 жыл бұрын
Next Jsp govt vasthe mee sevalni and salahalni upayoginchukovalni korukuntunna.
@nagarjunadasari7162
@nagarjunadasari7162 2 жыл бұрын
If JSP govt Comes into power, no need of police required. I think JSP followers mat act like police.
@srikanthsailla3139
@srikanthsailla3139 2 жыл бұрын
21.5నుండి 25.56వరకు nayam జరగకుండా వుంటే samanya ప్రజలు ఏం చేయాలి మీరు అనట్టు మీడి యను నమ్మల నమ్మకం jaguguthathadni పోలీస్ లు ను నమ్మాలా ల 😄😃👃👃👃👃👃
@ammi1983
@ammi1983 2 жыл бұрын
am work with him in Ranga Reddy district. No one besides him 100% clear about human life. have a healthy life
@ravikumargajja3650
@ravikumargajja3650 2 жыл бұрын
U r garage sir me l v latee valllu kavali sir maku
@cmkrish2025
@cmkrish2025 2 жыл бұрын
Veedu voka vedava , Power vundi Ani false case lu pedatadu ,Over action
@naidudoragaru7555
@naidudoragaru7555 2 жыл бұрын
Poor people ips officer
@shivatony2711
@shivatony2711 2 жыл бұрын
Very inspiring
@timmidisivaprasad9286
@timmidisivaprasad9286 2 жыл бұрын
Excellent officer
@krish-bj3ee
@krish-bj3ee 2 жыл бұрын
Good Officer
CMRF VIDEO| RevanthReddy|KavvampallySatyanarayana|Prjapalana|News|Circular
5:24