Very nice sharing and recipe ma'am Your new friend and subscriber👍
@cookingshookingwithsaba-l8r17 күн бұрын
Stay connected ❤❤❤❤
@srilathachannellathamanges58118 күн бұрын
స్వర్ణ వామాకు పచ్చడి చాలా బాగుంది బాణాలు పెట్టుకుని ఆయిల్ వేసుకొని శనగపప్పు మినప్పప్పు వేరుశనగ ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకుని వేయించుకుని వామాకు చింతపండు వేసుకుని వేయించుకుని గట్టిగా పచ్చడి చేసి సూపర్ సూపర్ గా ఉంటుంది అవును స్వర్ణ నల్లేరు కాళ్ళ పచ్చడి కూడా ఇలాగే గట్టిగా చేసుకుంటేనే బాగుంటుంది వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకు తింటే ఉంటది సూపర్ సూపర్ s😂సూపర్