అక్కా నాకు వంట చేయడం రాదు కానీ మీవలన నేను ఆవకాయచేసి నేర్చుకున్నాను tq soooooo much అక్కా చాలా సంతోషంగా ఉంది ఆవకాయ నాలాంటి వారందరికి చేరువయ్యేలా చేసారు 🙏🙏🙏🙏🙏
@SailawsKitchen Жыл бұрын
SK Red chilli Powder is available on www. sailawskitchen.com WhatsApp orders (message)...8500805567, 8500948894
@SailawsKitchen Жыл бұрын
Sailaws kitchen Red Chilli Powder కోనుగోలు కు ఈ క్రింది WhatsApp no లేదా క్రింది website నందు order cheyandi. Sailaws kitchen మిరప పొడి కేవలం online నందే లభ్యం. www. sailawskitchen.com WhatsApp orders 8500805567
@bthulasi9870 Жыл бұрын
Me chethi avakayi pampiyandi aunty naku
@sunithatalks6137 Жыл бұрын
Madam palli oli ond nuvvula oil kuda pettanddi mam please 🙏 mi website lo
@padmavatireddy2442 Жыл бұрын
ఓకే
@uppaladurga4763 Жыл бұрын
Good morning undi
@akhilraj2982 Жыл бұрын
How much price andi karam
@syamalasaka914 Жыл бұрын
మీరు ఆవకాయ పచ్చడి కలుపుతుంటేనే కలర్ చూసి నోరూరింది. మీ మాటలు వింటుంటే కడుపు నిండిపోయింది. మీరింత బాగా ఎలా మాట్లాడగలుగుతున్నారు శైలజ గారు .మీ విధానం లో తప్ప కుండా పచ్చడి పడతాను
@SailawsKitchen Жыл бұрын
SK Red chilli Powder is available on www. sailawskitchen.com WhatsApp orders (message)...8500805567, 8500948894
@adilakshmialthi2008 Жыл бұрын
శైలజ గారు అచ్చం నిన్న నేను నాలుగు మామిడి కాయలు పచ్చడి పెట్టాను...ప్రస్తుతం తినడానికి మేము అదే కొలతలు పెడతాను ఎప్పుడూ...అలాగే అన్నం కలిపి అందరం ముద్దలు తిన్నాము...అది మన అమ్మమ్మల కాలం నుంచి వచ్చిన ఆచారం...మీరు అలా చేయడం నాకు చాలా బాగా నచ్చింది...మీరు చెప్పిన చిట్కా ఆయిల్ లో ముక్కలు వేసి వుంచాలీ అని...మంచి చిట్కా చెప్పారు...ఏదైనా ఆవకాయ తరువాతే...🤗🤩😋👍🙏
నేను ఎప్పుడు ఆవకాయ పెట్టలేదండీ...నాకు అవకాయ పెట్టడం రాదు..యెప్పుడు మా అమ్మ చేత పెట్టించుకునేదానిని...ఇప్పుడు మీ video చూసాక నేను కూడా పెట్టగలను అని అనిపించింది...అందుకే same మీరు చెప్పినట్టు గా ఆవకాయ పెట్టాను...బాగా వచ్చింది... thank you so much అండీ
@SailawsKitchen Жыл бұрын
Gd gd thanku
@anithareddy6052 Жыл бұрын
పచ్చడి taste ఎలా ఉందో మీ కళ్ళ లో తెలుస్తుంది....... really looking super...... పచ్చడి కూడా sales చేస్తే మీ చేతి వంట తినే అదృష్టం కలిగేది కదా saila garu👌👌💐❤️💐
@umamaheswaricherukula12008 ай бұрын
nenu chesanu aunty chala bhaga aavakaya pachadi super ga kudhirindhi ma frnds ki panchanu aipoindhi . so malli repu pachhadi pettali😊
@SailawsKitchen8 ай бұрын
సూపర్ సూపర్ క్యారీ ఆన్ గుడ్ గుడ్ కంటిన్యూ ద సేమ్
@lakshmideviasurimaringanti8128 Жыл бұрын
Mee matalake kotha avakaya thinnattu feeling vachindi hats off shailu garu 👍🎉
@SailawsKitchen Жыл бұрын
Thanks andi
@Creativeworld-o6y5 ай бұрын
Memu kuda Mee video chusi meru chepinatee as it is gaa follow ayamandi.. pachadi Baga kudirindi.. Malli pachadi peduthunam Thanks andi sailaw garu..😊
@SailawsKitchen5 ай бұрын
Super super happy to listen thank you so much for your comment
@gayatridevicholleti4017 Жыл бұрын
Me matalu ventunte kotha avakai thinnatuga.... Undi... ❤🎉
Nenu pettanu nuvvu avakaya avakaya mi video chusi pettanu andharu bagundhi annaru thanks
@markivssuram2948 Жыл бұрын
This is a superb explanation with perfect measurements, tips, information, given with care and concern and love. A small suggestion, why don't you market "Avakai kits", which contains all powders plus oil so that it is easy for young couples as well people who are really concerned about quality. A satisfying video. నోట్లో నీరూరుతుంది చూస్తుంటే👍
@SailawsKitchen Жыл бұрын
Sure sure will try SK Red chilli Powder is available on www. sailawskitchen.com WhatsApp orders (message)...8500805567, 8500948894
@venkatramana1034 Жыл бұрын
Super.madamgaru.thanks
@k.anuradha2305 Жыл бұрын
హాయ్ మామ్ .మీరు చెప్పిన కొలతలతో ఆవకాయ పెట్టాను మామ్ .సూపర్ గా వచ్చింది. Kg ల తో కాకుండా గిన్నె కొలతలతొ చెప్పడం బాగుంది . Thank you mam .
@hamsavempally2188 Жыл бұрын
అక్క సూపర్ ఉంది ఆవకాయ నువ్వు మాత్రం చాలా బాగా కనిపిస్తున్నావ్ దువ్వడంజడ❤
@ravinderpatelmanda8071 Жыл бұрын
మీరు చెబుతుంటే నోరూరుతుంది
@tarunavasa1140 Жыл бұрын
Last year pettanu meeru cheppinatte chala bagundi intlo andaru chala happy Sailu garu you are great andi
@SailawsKitchen Жыл бұрын
Thanks andi
@varungudipudi Жыл бұрын
మీరు చెప్పినట్టే మా ఇంట్లో కూడ చేస్తాము ❤❤❤❤ చాలా బాగా చెప్పారు
@swarupalaxmanDaripelli Жыл бұрын
Nice Akka... మీ వంటలతో పాటు మీ కొటేషన్స్ కూడా నాకు బాగా ఇష్టం అక్క
@munnoorshobha2788 Жыл бұрын
Miru chepina prosecutor lo same 2 same chesanu chala super ga vachinadi qt mam
@UshaRani-gv8cl Жыл бұрын
Yummy no words when we eat it then we feel it’s taste 👌👌👌
@SailawsKitchen Жыл бұрын
Gd gd thanku
@psuseela5137 Жыл бұрын
Avakai chupimchadame kakunda tips kuda bagha chepperu so super.
@nagalaxmik7204 Жыл бұрын
The explanation was so perfect that even kids can understand
@SailawsKitchen Жыл бұрын
Thanku maa
@lathamallavarapu5838 Жыл бұрын
ఆర్గానిక్ కారం పొడి కాదు కదా శైల గారు
@sharmisharu3588 Жыл бұрын
Hi dear amma i am Tamil Nadu i don't understand telugu but i little understand u r really good i will try this recipe ❤amma
@SailawsKitchen Жыл бұрын
thanku thanku sharmi
@arunarani6661 Жыл бұрын
Thank you so much Madam for showing the this traditional recipe and I'll try this definitely ❤❤
Amma chala Baga chesaru Kotha Avakayya ❤❤ Chustuntene nooru oortundi erraga vundi 🤤🤤🤤 vedi vedi Annam lo antha ghee veskoni tinte chinnati rojulu gurtuku vastai summer lo Ammama vala home ki veli gooru mudhalu petinchukoni tine valam 😢😢❤❤ missing those days 😢
@radhikamenon5952 Жыл бұрын
Hai andi, meeru Mee matalu chala baguntai andi, 👌👌👌 When ever I feel low I just switch on to ur channel nd will feel cherished andi. Ur words r so inspiring andi👍🙏
@SailawsKitchen Жыл бұрын
So sweet of u
@nooriplejobkorakuprayerche3511 Жыл бұрын
Vadina naaku aavakaya pachadi pettalani undi kani bhayam meeru chala easy ga pettaru super Vadina ❤
Mimmalini chusthey savitri garu gurthuku vastharu andi only runam matrame kadhu mata manasu kudaa❤
@laddumarati6762 Жыл бұрын
పచ్చడి బాగుంటది 👌👌
@sthuthikeerthana2728 Жыл бұрын
Akka first time entha easy ga chusanu naku chala adbutham ga anipenchindhi thankyou
@SailawsKitchen Жыл бұрын
చేస్తుంటే ఏ పని అయినా సులభం గా మారిపోతూ ఉంటది
@sarmakgk Жыл бұрын
నోరూరుతుంది ❤
@anasuyapisini4565 Жыл бұрын
Excellent mee vedio chustu rice tinalaniponchi rice cook chestunnam antala nacheaundi mee pachadi maatalu wow all the best memu pachadi pettesam already so urgent ga tineyali meku gunde lone echesam chootu tiskondi kichen enti andi house ki kuda vacheyandi ❤🌹
@kamalakarsharma6920 Жыл бұрын
ఇలా కారం కన్నా, ఆవకాయే మా లాంటి అభిమానులకు అమ్మొచ్చు కదండీ..!!
@SailawsKitchen Жыл бұрын
SK Red chilli Powder is available on www. sailawskitchen.com WhatsApp orders (message)...8500805567, 8500948894
@elapakurthilakshmi73679 ай бұрын
Ava podi kg yenta Sailaja garu
@Lakkshhmi_1 Жыл бұрын
The process of avakaya is too good andi oil pasupu vesthe mukka super untundi methaga avakunda.....
@nallamothulakshmi2178 Жыл бұрын
Sailu garu ninnane me avakya chusi memu pettamandi,thank you andi ee vedio pettinnadhuku
@SailawsKitchen Жыл бұрын
Welcome thanks
@indiraerra1033 Жыл бұрын
Hi saila garu. Nenu Mee vedios Anni choosthunna. Mee abhimanini. Meeru cheppe padhathi baguntundamma.
@SailawsKitchen Жыл бұрын
Hello andi Thanku
@priscillanadupuri52577 ай бұрын
Mam I hav followed your recipe for avakaya I kept in June and it turned out very very very well . Thank you so much
@SailawsKitchen7 ай бұрын
Hooo super super happy to hear
@srinivasaraovemuri5930 Жыл бұрын
కొత్త ఆవకాయ కనుక,, కొత్తగా వచ్చిన కోడలు పిల్లకి ముందు, వెనుక కొంచెం తగిలిస్తే.. ఎగిరి గంతేస్తుంది... బుల్లి బుచుకు.. 😜... బంగారం 😍🤩
@SailawsKitchen Жыл бұрын
😀😂
@sarojanasarojana5733 Жыл бұрын
Nenu kuda 30 kgs pettanu I month lo ishtamga cheza chala baga vachindi thestha undi mam
@veranjanreddypakanati32 Жыл бұрын
Today I will try it I think 🤔 it was not a avakayya it's amrutam super sailu garu
@jayantidaram56010 ай бұрын
శైలజ గారు నవ్వు కోకండీ మీరు పెట్టు కున్న చైను ఎక్కడ కొన్నారు.నాకు మీ డ్రెసింగ్ సెన్స్ చాలా బాగుంటుంది. ఆవకాయ ఆవకాయే.ఈ సారి మీలా పెడతాను
@SailawsKitchen10 ай бұрын
అస్సలు నవ్వను..coz మీరు కూడా నాలానే. అది hyd exhibition lo కొన్నాను. 2000 bellow నే. చాలా blue shades మీదకి matching. పెట్టండి. చాలా సంతోష పడతారు
@jayantidaram56010 ай бұрын
@@SailawsKitchen Thank you sailaja garu, నేను నిజంగా అంటే నిజంగా మీరు reply ఇవ్వరు అనుకున్నాను.మాది విజయవాడ. ఇంతక ముందు ఒకసారి మీకు కామెంట్స్ పెట్టాను.మీరు ఎక్కడ ఉంటారు.మిమ్మల్ని కలవటం వీలు పడుతుందా అని.దానికి జవాబు రాలేదు. సరే నాకు కూడా మీలాగే matching ear rings, chains, అన్ని వేసుకోవటం అలవాటు. matching mahalakshmi అని పేరు కూడా పెట్టేసు కున్నారట.హైదరాబాద్ లో ఎక్కడ కొన్నారు?. నాకు మీ వీడియోలు చూడటం ఇష్టం. మిమ్మల్ని చూడొచ్చు కదా. తర్వాత వంటలూ వార్పులు ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. చూస్తాను.అన్ని చేయలేను. వర్కింగ్ ఉమెన్ని కదా అందుకే. చాలా సంతోషం మీరు జవాబు ఇచ్చినందుకు.
@LollaIndira8 ай бұрын
Meeru cheppinatte chesamandi, baga vachindhi mam
@SailawsKitchen8 ай бұрын
Hammayya ☺️👍
@mahenderreddy650 Жыл бұрын
సూపర్ సూపర్ అండీ నాకు నోరు ఊరుతుంది నాకు కొంచం పెట్టండి ప్లీజ్ 😋😋😋
@kollisudhaveena1283 Жыл бұрын
Madam meeru chupinchina aavakaya ma amma, nanamma cheppinatle vundi. Superb. Madam karam recipe cheppandi please please.
@SailawsKitchen Жыл бұрын
SK Red chilli Powder is available on www. sailawskitchen.com WhatsApp orders (message)...8500805567, 8500948894
@Devarnika-m5v Жыл бұрын
Madam chala baga chepturu .saree and jewelery courtesy kuda last lo oka maata chepte baguntadi.neckset superrrrr
@havilarani9571 Жыл бұрын
Mee intiki vachi memu kudaa thinaalanipinche antha santhosham vesindi Sailu, thank you so much dear God bless you and your family maa👌👌💐💐
@SailawsKitchen Жыл бұрын
Thanks andi
@anuanuvlogs Жыл бұрын
Last year me method follow ayyi mango pickle pettanu super vachindi TQ u madam ....
శైల గారు నేను పోయినసంవత్సరం మొదటి సారి మీ పచ్చడి చూసి పెట్టడం నేర్చుకున్నాను. పెట్టాను చాలా బాగా కుదిరింది. ఈసారి కూడా ఎదురుచూస్తున్నాను ఎప్పుడు పెడతారా చూద్దామని.నిజంగా నోరూరుతుంది. నేనూ పెడతాను
@SailawsKitchen Жыл бұрын
SK Red chilli Powder is available on www. sailawskitchen.com WhatsApp orders (message)...8500805567, 8500948894
@lebakasupervisor284 Жыл бұрын
Abbaaa madam Super ga explain chesaru mi entiki vachi koncham thisukovalani vundi adento miru yem chesina baguntundi. ❤
@SailawsKitchen Жыл бұрын
Thanks
@suseelamoka2035 Жыл бұрын
నిన్న చూసి ఈరోజు మీపద్దతిలో చిన్న ఆవకాయ పెట్టా...థాంక్యూ జీ. ప్రియ పచ్చడి లా... శైలాస్ పచ్చళ్ళు ఎప్పుడూ వస్తాయా అని ఎదురు చూస్తూంన్నా....జీ.
@SailawsKitchen Жыл бұрын
SK Red chilli Powder is available on www. sailawskitchen.com WhatsApp orders (message)...8500805567, 8500948894
@VaraLakshmi-td5ur9 ай бұрын
😄
@indirapasunuri8195 Жыл бұрын
Mee maatalu vinnaka pachadi pettalane dare vastundi tq
@SailawsKitchen Жыл бұрын
Welcome thanks
@Rajineni9 ай бұрын
Nenu mamidikaya pachadi first time meeru చెప్పినట్లు try chesanu only 2 mangos, excellent taste vachindandi❤
@SailawsKitchen9 ай бұрын
వావ్ సూపర్ సూపర్ థాంక్యూ సో మచ్
@joyhepsibah7891 Жыл бұрын
మేడం గారు మీరు చెప్పినట్టు అలానే same కొలతలతో మన sailaws కిచెన్ కారం తోనే ఆవకాయ పెట్టేసాను. నాకు పెళ్ళి అయిన 15 years లొ ఫస్ట్ టైం ట్రై చేసాను అద్భుతంగా కుదిరింది అండి. కారం కూరల్లో కూడా వాడాను సూపర్ గా ఉంది. మళ్ళీ కారం book చేద్దాము అంటే, out of stock అని చూపిస్తుంది మళ్ళి ఎప్పుడు available గా ఉంటాదొ?
@SailawsKitchen Жыл бұрын
3 months
@dayamanibalusupati681510 ай бұрын
Wow super saila garu Meeru chesye vidhanam n cheppu vidhanam super n super andhi Nenu eekolathalatho pedatanu 🎉🎉
@SailawsKitchen10 ай бұрын
Thank you so much 🙂 పచ్చళ్ళు season వచ్చేసింది...అందుకే మీ అందరికి last year బాగా నచ్చేసిన Sailaws kitchen Red chilli powder sailawskitchen.com -website లో సిద్ధంగా ఉంది. అన్ని పచ్చళ్ళు, every day curries కు అధ్భుతమైన రుచి 😍👌 Click here 👇👇 www.sailawskitchen.com/products/red-chili-powder-for-pickles
@krishnamudhiraj2850 Жыл бұрын
నాకు అయితే అవకాయ టమాట పచ్చడి అంటే చాలా ఇష్టం అమ్మ
@shilamkotasandhya4178 Жыл бұрын
Hi mam will you please show Kobbari aava and menthi aava and magaya pachhadi mam AND dis aavakaya is in next level tq mam for u r explanation Naku other person meeda depend avvadam estam vundadu mam TQ for u r explanation 🙏🙏🙏🙏🌷🌷🌷🌷
@SailawsKitchen Жыл бұрын
Hello will as many as I can this year
@hiteshuppu6989 Жыл бұрын
Hi akka nenu milage pachadi petanu 👌👌 vachidi 👍🏻👍🏻👍🏻
@chaitanyakumaraluru7228 Жыл бұрын
Your 💯 % correct ga chepparu i like it 👍 Kanee aavakai mamidikai lu maa said dhorakavu... 😢.
@SailawsKitchen Жыл бұрын
Ayo avna
@kothakondaManaswini Жыл бұрын
Super explanation & mouth watering enka mi pachadiki thiruge ledu were level 👌👌👌
@nidadavolumadhavilatha5385 Жыл бұрын
మేడం మీరు చెప్పిన విధంగా మేము కూడ అలాగే పడతం కాని మేమ కొద్దిగా పచ్చి మెంతులు కలుపుతాము చాలా బాగుంది మేడం నేను 1కీలో కారం తీసుకుని మీ కారం తో పచ్చడి ఎలా వుందో చూస్తానూ మీ పచ్చడి మాత్రం 👌👌👌👌👌👌👌👍
@SailawsKitchen Жыл бұрын
TQ TQ amma
@rayapudilakshmi343 Жыл бұрын
Vammo 1 k 950 enta retA
@SailawsKitchen Жыл бұрын
@@rayapudilakshmi343 Avunandi. Quality కావాలనీ మూడు రాష్ర్టాల నుండి 5 రకాల మిరపకాయలు తొడిమలు తీసి శుభ్రం చేసి నీట్ గా pack ayyi Mee daakaa raataanik antha spend chesaam
@vijayarani7704 Жыл бұрын
Super 💯❤👌👌
@UmaDevi-du1lt Жыл бұрын
Sailamma pachadi choosthunte norooruthundi chili powder fantastic thalli but it's affordable fr me
@SailawsKitchen Жыл бұрын
Thanks thanks Andi
@tupperwarewarangal Жыл бұрын
Tupperware box lo petandi Akka baguntudi long time, fresh, Ga untundi Madam
@SailawsKitchen Жыл бұрын
Sure sure
@praveenvarma8834 Жыл бұрын
డైరెక్ట్ గా వచ్చి తీసుకుంటాను
@MaryGandi-q8b9 ай бұрын
హలో శైలజ గారు చికెన్ గోంగూర పచ్చడి మీరు చెప్పింది నేను పెట్టా చాలా టేస్టీగా వచ్చింది కి థాంక్యూ
@SailawsKitchen9 ай бұрын
థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి
@MamathaChouhan-i2x Жыл бұрын
Explain superb 9:44
@madhavilatha352 Жыл бұрын
Patchadi methukulu highlite word andi,vini channalindi,meeru supe4,Mee avakai super,Mee voice,maatalu anni super👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️
@SailawsKitchen Жыл бұрын
Hahaha
@manjulaus Жыл бұрын
Really u right pachadilo rara raju mana mamidikhaya
Direct pachadi petti sale cheyandi Shailu. USA lo vunna vallaki chala help avuthundi. Kocham expensive ayena parvaledhu. Kothalo USA ki vachanapudu amma petedi. Epudu vallu old ayepoyaru pachadlu pette antha opika ledhu vallaki . So amma lanti pachadlu USA lo vunnavallaki chala avasaram andi.
@SailawsKitchen Жыл бұрын
Sure sure will try
@shreeker07258 ай бұрын
Amma chala bavundi 👌👌
@SailawsKitchen8 ай бұрын
Thanku so much
@suprriyagirish2557 Жыл бұрын
Super ga vuntundi Miru chesi natu chesthe Miriyalu lavangalu Senagalu kalupu tha
@kshatriyaaruna7376 Жыл бұрын
Madam super.. Matalleve noru ooruthunnadi
@SailawsKitchen Жыл бұрын
Thanku
@prabhakaramraju2510 Жыл бұрын
Super Akka ma Babu ki pachadi amlet teste ante Chala istam me smile Chala bavuntundi akka
@Vvvaammm Жыл бұрын
Amount entha akka
@dradilakshmivaddadi4285 Жыл бұрын
Really same as it is in my mom's house
@manjuberelli5546 Жыл бұрын
Final touch super abba 😋😋😋
@parameswaridr Жыл бұрын
చాలా చాలా వివరంగా చెప్పారు👌👌👌
@RaviChandrakala-hf8es Жыл бұрын
Tq mam exllent recipe Mana acharalanu Baga kapaduthunnaru with avakaya 🙏🙏
@RaviChandrakala-hf8es Жыл бұрын
Tqqqqqq mam
@karapatirajendrakumarkarap3249 Жыл бұрын
నూజివీడు మామిడి కాయ లు పచ్చడికి బాగుంటాయి. శైలజ గారు.💐💐👍👍
@SailawsKitchen Жыл бұрын
Hmmmm
@harinij9428 Жыл бұрын
Hello madam, meru inthamundu videoslo kaaram entha baaga ownga tayaru chesukuntunnaru anukonedanni, kaani ippudu మీ కారం పోడి మా అందరికీ అందుబాటులో తెచ్చినందుకు ఆనందంగా ఉన్నా, cost ఎక్కువగా ఉందండి..ఇది మంచి నాణ్యత గలది అని తెలిసిన కూడా అంత పెట్టే శక్తి లేదు మాకు కారానికి, నిజంగా మీ కారం పోడి కోని వాడే వాళ్ళు luckyfellows....
@SailawsKitchen Жыл бұрын
Thanks andi. Mee positive attitude ki hatsoff 🙏. Ennitiko kharchu pedathaam. Health and taste ni పెంచే కారం పొడి మీరు కూడా konagalagaalni కోరుకుంటున్నా
@harinij9428 Жыл бұрын
@@SailawsKitchen ఎప్పటికి కోనగలనో తెలీదండీ, కానీ ఎప్పటికైనా ఓక్కసారైనా కోంటాను, cost మాలాంటి వాళ్ళ కోసం కోంచెం తగ్గించగలరేమో మరోసారి ఆలోచించండి...