పళని స్వామిగారి వంటల సంగతి సరేసరి. చక్కని భాషతో అందరికీ అర్ధమయ్యే రీతిలో బాగా చెబుతారు. ప్రతి పదంలోనూ తీయటి తెలుగును వినేకొద్దీ వినిపించేలా చెప్పే విధానం బాగుంటుంది. కాగడా పెట్టి వెతికినా దొరకని ఆంగ్ల పదాలు. చాలా సంతోషం కలుగుతోంది. ఎంతో ఓపిగ్గా చెప్పే మీరు, ఈ రంగంలోకి రావడమే ఓ అద్భుతం, మరిన్ని వీడియోలు చేస్తూనే ఉండగలరు.
@revathisreeram8078 Жыл бұрын
❤
@kvnjyotsnarao5577 Жыл бұрын
సరిగ్గా ఇదే ఆలోచన నాకు వచ్చింది. అంటే వారి భాష అంత ప్రస్ఫుటంగా తెలుస్తోంది.
@rajupb4354 Жыл бұрын
Avakaya andam telugumata andam
@yannapurna9841 Жыл бұрын
తూ.గో.జి వాళ్ళమండీ మాగాయికే తప్ప ఆవకాయకి ఇంగువ కలపమండి. తరతరాల అలవాటు. మీరు చెప్పే విధానం అందరికీ అర్ధమయ్యి స్వయంగా చేసుకోగలుగుతారు. అందుకే మీవి చూడడానికి షేర్ చేయడానికి ఇష్టపడతాను. స్వామిగారికి ధన్యవాదాలండీ🙏
@satyasaivissafoundation70368 ай бұрын
వెట్రివేల్ మురుగునక్కు హరోం హర అయ్యా నమస్కారం గురువుగారు మీ ద్వారా ఓ శిక్షణా శిబిరం నిర్వహించి, ఇటు వంటలు, అటు మన సంప్రదాయ పద్ధతులు నేర్పించే కార్యక్రమం చెయ్యాలని మా సంకల్పం, దయచేసి మీ అనుమతి తెలుపగలరు
@jayanthsharma2055 Жыл бұрын
మీరు చేసే వంటల్లో, మీరు చెప్పే మాటల్లో, తెలుగు రుచి, కమ్మదనం!! అమ్మతనం, అమ్మమ్మతనం!!😊
@msridevimsridevi63557 ай бұрын
Nupappu Avakai kuda Ala pettalo cheppandi sir please
@sagivenkatasivaramasarma29657 ай бұрын
ఆవకాయ పచ్చడి రుచిగా మనకు ప్రాప్తించి అనుగ్రహించిన ప్రకృతి మాతను పదే పదే స్మరిస్తూ.. మన భారతీయ సంప్రదాయ సదాచార వైభవంతో.. అనిర్వాచ్య మధురభావనతో మీరు అందించిన విధానం.. పచ్చడి.. తనువు పులకరింపజేసింది. జగన్మాతకు పాదాభివందనం సమర్పిస్తూ.. సాగి కాశీపతి. పురోహితులు. గుంటూరు
@saradavutukuru2165 Жыл бұрын
చాలా బాగుంది గురువుగారు..🙏 ఇప్పటి తరం వారికి నిఘంటువు లాగా....ఎంత ప్రేమగా ఓర్పుతో చెప్పారు ధన్యవాదాలు
@bandalakuntasrinivasarao3119 Жыл бұрын
నమస్కారం బాబాయ్ మీరు చేసిన ఊరగాయ చాలా బాగుంది 🙏🙏🙏🙏
@tkradha1513 Жыл бұрын
నేనూ బాగా పెడతాను ఆవకాయ మేమూ వెల్లుల్లి వాడము కానీ చేత్తో కలపాలంటే భయం గరిటతో కలుపుతా 😄అలా కలిపేసాక ఆ బేసిన లో అన్నం కలుపుకుని తింటే........ స్వర్గానికి మరో మెట్టు 😋😋
మీ మాట లు మాకు కూడా కడుపు నిండా అన్నం పెట్టిన ట్ల స్వామి వారి ke pranamamulu
@sushmahaneefa1638 Жыл бұрын
Gurubhyonamaha Guruvu garu Andhrula Avavakaya pacchadini chala chakkaga vivarimcharu,meeku sahayam chesina ma Chinna guruvarylu Saravana Madhava garlaku ma tharapunumchi thanks cheppamdi
@suseelamoka2035 Жыл бұрын
చాలా బాగుంది ఆవకాయ గురూజీ. 🙏
@padmarachuri1280 Жыл бұрын
Gata samvatsaram mi video lu chusi mamidi kaya to avakaya petanu. Dosa avakaya kuda petanu. chala baga kudirayi. Guruvu gariki dhanyavadalu.
@ydmmurthi2904 Жыл бұрын
Thanks Palani swami garu. Very nicely explained. Hatsoff to you.
@srinivasreddy4136 Жыл бұрын
Mee vantala Ruchi Ela vunna tine prati padarthaddanni divaim tho samanga choostaru...sadaa Annapurna devi krupa prapatirastu,.thanks
@swaminathakrishnapingale2695 Жыл бұрын
బ్రహ్మాండం గురువు గారూ. చాలా రోజుల తర్వాత మీ ప్రోగ్రాం చూస్తున్నాను.
@aparnausa36198 ай бұрын
ma atha garu pesaravakaya pedatharu avuda kuda abbo mahadbutam ga avakayalu pedataru ❤ chala thank you for making this video for all the new bees at cooking ❤
@Madhu0051 Жыл бұрын
తాతగారు నేను కూడా పెట్టాను చాలా బాగా కుదిరింది
@yellamanchilisubha6437 Жыл бұрын
Chaala Baga chepparu sir aavakaaya pettadam , looks tasty.
@lakshmikumarithumpati48995 ай бұрын
చాలా. బాగా. చూపించారు. ఆ వకాయపచడి
@lalithalalitha3093 Жыл бұрын
Mee mate mantram la vundi babai garu .aavaka chustubunte Mari .emiti anna mata maa vallani gurtu chestundi.supre babaigaru👋👏🎉💐👍🙏🙏🙏
@ambys2kool Жыл бұрын
Swamy gaaru, meeku kudurthe aa pelli lo jarige karyakramalu anni chupinchandi, oka manchi pelli anni karyakramala toni chusi chaala rojulu ayyindi...
@neelimakolluru Жыл бұрын
Guruvu garu maa tharam varu Mee nundi chaala nerchukuntunnamu,chakkaga aa bhahavanthudini thaluchukuntaaru❤
Guruvu garu danyavadamulu andi first time comment pedutunna andi durga Amma gudi ki vacharant kada Guruvu garu mee video chusi vantalu chestunnam baga vastunay chala baga cheptunnaru Maa varu memalni kalesinanduku chala santosamgaa undi guruvugaru
@bhaveshreddy3206 Жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏💅💅💅💅🍚🍚🍚🍚🍯🍯🍯🍌🍌🥥🥥💰💰💰💰💰🛕🛕🛕🧆🧆🌋🌋🌋🍎🍎🍎🍎🍊🍊🥭🥭🥭🥭🥭🍇🍇🌽🌽🌽🥀💐💐🌷🌺🌺🌹🌹🍒🍏🍏🍏🍈🍈🍈🍈🍈🍈🥰🥰🥰🥰
@annapurnasagiraju98097 ай бұрын
గురువుగారికి నమస్కారం ములు
@usharamani1484 Жыл бұрын
Wonderful avakaya amogham andi thank you so much guruji garu namaste 👏👏👌👌👌
@jyotimishra9947 Жыл бұрын
Chala rojula taruvata chusanu 🙏🙏🙏🙏
@venkateshguppa7798 Жыл бұрын
Super Guru Ji God bless you 🌹🙏🌹
@laxmipaleti7 ай бұрын
Swamy make ivvandi please. Chala baga chesthunnaru Ayyagaru.
@venkataramanachollangi9595 Жыл бұрын
గురు గారు చాలా చక్కగా అర్థం అయ్యేలా వివరించారు 🙏🙏🙏🙏
@padmavathitallavajhulla7037 Жыл бұрын
గురువుగారు కొలతలాతో ఆవకాయ చాలా బాగా చెప్పరు 🙏🙏
@vijayaprasad952 Жыл бұрын
మీ ఆరోగ్యం బాగుంటుందని తీరుస్తాము గురువుగారూ
@vijayaprasad952 Жыл бұрын
ధన్యవాదాలు 🙏🏼
@sandhyap4864 Жыл бұрын
Chaala baagundi uncle.nenu oka saari chesanu takkuva oil yesanu baagundi taste.anta oil tinaala uncle.elanti kayalu teesukovali cheppandi please anni peices ki tenka vachindi ela.tenka vaste nilava untundanta kada.memu kuda pacchi nune vestamu konta mandi kaaga pedtaaru edi better.kalupu nanna antunnaru mee abbaya uncle grinder konnadu annaru mee abbayi ni kuda video lo chupinchandi uncle.pacchadi ki elanti kayalu vaadali doubt uncle
@thulasiprakash291 Жыл бұрын
బాబుకి బాగానే అలవాటు ఉన్నట్లుగా చేస్తున్నాడు 👌👌..
@sastryesn11925 ай бұрын
గురువుగారు వందనములు మీరు కంబాల సత్రము లో ఉండేటైం చెబుతారా
@jambalakadipamba7464 Жыл бұрын
Mee vantalu ruchi chudalani vundhi swamy
@visaladhulipala5654 Жыл бұрын
చాలాబాగా అర్థ మయ్యేల చెప్పారు గురువుగారు.
@Avakayapappuneyyi6 ай бұрын
Iam greatly following all ur food ..receipes..iam pure veg ...
@gls6421 Жыл бұрын
పెట్టాము స్వామి ఇవాళ ఇలానే వచ్చింది.... 🙏
@seetaramsudarsanam7509 Жыл бұрын
చాలా బాగుంది నాన్న గారు. నాకు చాలా ఇష్టం. 🥰🥰😊😊😊🙏🙏🙏👌👌😋😋😋😋
@ksailaja6243 Жыл бұрын
Swami gariki padabhivandanalu
@sapthashloki Жыл бұрын
Mari Aavakaya naku ivvara Swamy, Amma unte nakosam chesedi, chala bhadaga undi, Amma gurthosthundi (Shanthi)
@sridevichoulapalli6248 Жыл бұрын
చాలా బాగా వివరంగా చెప్పారండీ. ఒక సందేహం అండీ, ఉప్పు కళ్ళుప్పు వాడాలి అంటారు కదండీ ఆవకాయకి. టాటా ఉప్పు వాడితే ఫరవాలేదా?