Hello everyone 🙋🏻♀️ Thank you so much for watching this recipe 😊 Also please support our New channel for very useful videos about home and kitchen tips, healthy lifestyle, personal hygiene, fashion & other topics which are useful for both the genders and all age groups! Open the channel link given below & SUBSCRIBE 👇 (ఈ క్రింద ఉన్న లింక్ ఓపెన్ చేసి మన కొత్త ఛానెల్ SUBSCRIBE చేసుకోగలరు! ధన్యవాదాలు) www.youtube.com/@VeelaitheNaluguMatalu Thank you all for your love and support 🙏
@norivasanthalakshmi7142 Жыл бұрын
జొన్న ఇడ్లీ సూపర్ అండి 👌 మీరు ఆరోగ్యకరమైన రుచులు మాకు పరిచయం చేస్తున్నారు 😊 We are very thankful to you 😊
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️ Thank u soo much for the compliment 🙏
@sreeramaabhinaya4751 Жыл бұрын
Nice recipe akka really ur great akka definetely i will try this recipe,jonna rava eekada dorukuntundi
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much dear 🤗 Online లో లేదా సూపర్ మార్కెట్ లో ట్రై చేయండి..
@megharstudio1504 Жыл бұрын
Chala bavundhi madam recipe 👌 pls share more healthy recipes like this
@SpiceFoodKitchen Жыл бұрын
Sure andi.. Thank you 😊
@panidhra5469 Жыл бұрын
శుభ సాయంత్రం అమ్మ జొన్న ఇడ్లీ సూపర్ అమ్మ
@SpiceFoodKitchen Жыл бұрын
శుభోదయం తమ్ముడూ 🤗💕
@yogaforbetterlife6325 Жыл бұрын
Super.....nade 1st comment
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks andi for being 1st 🥇
@jayashreegyan5295 Жыл бұрын
So good mam for diabetes patients and weight loss super first like
చట్నీ వీడియో కోసం క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.. kzbin.info/www/bejne/aXK8XqBmeL51ftU Thank u 😊
@PrabhakarBujjipandu-dh3wu Жыл бұрын
Bagunde andi
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much andi ☺️
@vreddy9144 Жыл бұрын
Will definately try your recipe andi..I usually make idlies with minapappu,menthulu,idli rice,jonna rava and atukulu.adhi kooda baga vosthayi..
@SpiceFoodKitchen Жыл бұрын
తప్పకుండా అండి! అసలు అవేమీ వేయకుండా ఇక్కడ నేను చూపించిన పద్ధతిలో ట్రై చేయండి.. చాలా soft గా ఉంటాయి 😊
@saraswathisri6528 Жыл бұрын
సూపర్ చాలా బాగుంది జొన్న రవ్వ లింక్ పెట్టండి సిస్
@SpiceFoodKitchen Жыл бұрын
ధన్యవాదాలు అండి.. ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి.. లేదా jowar idli ravva అని ఆన్లైన్ లో చూసి మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోండి..
@ARV1116 Жыл бұрын
Healthier than the traditional idly. Sambar preparation is expected.
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a bunch andi 🤗💕 Definitely 👍
@sahasraabhinav6755 Жыл бұрын
Nuvvu super akka super anthea❤
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot my dear for ur sweet compliment 🥰
@lekhyasree3973 Жыл бұрын
Thank you so much Madam for your healthy and yummy recipes
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi 🤗 Thanks for liking my recipes 🙏
@umaprathapumapeathap-rp3bb Жыл бұрын
Bagundi akka.
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much dear 🤗
@vijayakumarsamparthi5275 Жыл бұрын
Jonna rava link pettandi
@jesussaves8957 Жыл бұрын
Mam manam marapindivallaki idly ki ravva veyyamante valle vesi istharu
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి.. Thank you 😊
@kmmcharykmmchary8459 Жыл бұрын
Hi sis 😊 ma mother diabetic so daily Ragi idli Ragi Dosa tintundi Nenu chepanu mummy Jonna idli Jonna Dosa chesukomananu Meru e roju chesi chupincharu iam so happy tnq dear ❤
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. It's my pleasure 🤗 ఇడ్లీ అయితే ఆయిల్ కూడా వుండదు కాబట్టి ఇంకా మంచిది అండి, అమ్మగార్ని తప్పకుండా ట్రై చేయమని చెప్పండి 😊 Thank you 🙏
@RAMADEVI-px9fz7 ай бұрын
Super recipe mam !
@SpiceFoodKitchen7 ай бұрын
Thank you so much andi 🤗
@chegudijohnsonbabu5877 Жыл бұрын
Nice super recipes
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much ☺️🙏
@sivanigollapudi4905 Жыл бұрын
Super
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 😊
@tqgmu9 Жыл бұрын
Great cooking ❤
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊💕
@srilakshmi1395 Жыл бұрын
Sanna jonna rava dorakaledu andi.brand name /online link share cheyyandi.
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊
@srilakshmi1395 Жыл бұрын
@@SpiceFoodKitchen thank u andi
@dominthegamer8115 Жыл бұрын
Super akka 👌👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you dear 🤗
@Angelbhavya2015 Жыл бұрын
Memu chestamu sister rayalaseema lo chesukuntaru
@SpiceFoodKitchen Жыл бұрын
Ok sister 👍! Thank u 😊
@swathantrameme1183 Жыл бұрын
Mee recipes chala bagunnai andi mee peremito cheppandi😊😊😊
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి! నా పూర్తి వివరాలతో వీడియో చేస్తాను.. Thank u 😊
@pranavasvoice6478 Жыл бұрын
Pindi girni lo pattatledhu ekkada pattinchukovachu cheppandi konchem. Naku kavali
@SpiceFoodKitchen Жыл бұрын
నేను నేరుగా రవ్వ తీసుకున్నాను అండి.. కొంచెం పెద్ద మిల్లులో ట్రై చేయండి..
@lakshmianuradha3763 Жыл бұрын
Thanks andy❤️👍
@SpiceFoodKitchen Жыл бұрын
You’re welcome andi ☺️
@pamarsandhya5963 Жыл бұрын
Tq fr u r heathy recipe
@SpiceFoodKitchen Жыл бұрын
You're Welcome 😊
@sgtdevipriya9899 Жыл бұрын
Akka jonnalu intlone ravvala chesukovachhaa
@SpiceFoodKitchen Жыл бұрын
చేసుకోవచ్చు డియర్! కాకపోతే కాస్త పని ఎక్కువ..
@pillutlaanil6936 Жыл бұрын
Super nani meru once video lo kana padukuntu one recepe cheyandi
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks andi 🤗 కనబడడం అంటే నాకు చాలా షై అండి 🫠
@pillutlaanil6936 Жыл бұрын
@@SpiceFoodKitchen oka vidya ni andhistunapudu kanapadadam lo em undandi me chenal chuse valaku meru once kanapadadam lo em kadhulendi na sajection you're chayese you're life don't fil my talks nani
@SpiceFoodKitchen Жыл бұрын
@@pillutlaanil6936 అయ్యో! మీరడిగిన మాటలో తప్పేం ఉందండీ? ఇప్పటివరకూ చాలా మంది కనిపించమని అడిగారు .. చూద్దాం! ఏదొకరకంగా ట్రై చేయాలి ☺️
@pillutlaanil6936 Жыл бұрын
@@SpiceFoodKitchen next month 1st week lo kanapadali nani meru confirm ga
@vijayalakshmidaggubati8739 Жыл бұрын
Jonna ravva ekada doruku thundi andi
@SpiceFoodKitchen Жыл бұрын
సూపర్ మార్కెట్లో ఉంటాయి.. ట్రై చేయండి! లేదా ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊
@vijayalakshmidaggubati8739 Жыл бұрын
Tq andi 😊
@lakshmibhavanimunagala3362 Жыл бұрын
Jonna ravva link ivvandi pls
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి.. లేదా ఆన్లైన్ లో jowar idli ravva అని search చేసి మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోండి..
@jhansiscorner4542 Жыл бұрын
Akka miru rock salt use chestaraa
@SpiceFoodKitchen Жыл бұрын
అవును డియర్.. Himalayan pink rock salt..
@jyothireddy4228 Жыл бұрын
jonna ravva brand online link ivvandi
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊
@kalyani_reddy1 Жыл бұрын
super 😋😋
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@gayathrikakumani79696 ай бұрын
Jonna pindi kuda vesukoni idli cheyocha akka
@SpiceFoodKitchen6 ай бұрын
జొన్న పిండితో ఇడ్లీ రాదు డియర్!! మనం ఇడ్లీ రవ్వతో ఇడ్లీ వేస్తే ఎలా ఉంటుంది? బియ్యం పిండితో వేస్తే ఎలా ఉంటుంది? అంత తేడా ఉంటుంది.. అస్సలు బావుండదు, పిండితో ట్రై చేయకండి.. పిండితో సంగటి,జావ లాంటివి మాత్రమే చేసుకోగలం..
@dailystuff9599 Жыл бұрын
Jonna ravva rate ఎక్కువ untadi కాబట్టి jonnalane nanabetti rubbi kuda chesukovachu jannalu mixi pattinapudu pindi la kakunda kodiga ravalane untundi, nenu alane చేస్తాను
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! తగిన సమయం ఉంటే మీరు చెప్పినట్టు చేయడం చాలా మంచిది! Thank u 😊
Thank but jonna ravva tho rice la ela cook cheyala cheppara, ma amma try chestundi kani banka ga vastundi.
@SpiceFoodKitchen Жыл бұрын
రవ్వ కడిగి నీళ్ళు 1:2 వేసి నానబెట్టి అత్తెసరు వండి చూడండి..
@nandinithatithuri812 Жыл бұрын
Meru rock salt use chestunaru ga
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ 👍
@daivaabhishek8714 Жыл бұрын
👍
@SpiceFoodKitchen Жыл бұрын
😊☺️🙏
@vaishnavijakku1982 Жыл бұрын
Eidly kakuda varalaga cheyacha
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ రవ్వతో ఇడ్లీ బావుంటుంది, లావు రవ్వతో అయితే రొట్టె వేసుకోవచ్చు అండి...
@umakarri5109 Жыл бұрын
Pls share online link for jonna ravva and pindi and brand also
@SpiceFoodKitchen Жыл бұрын
Please check the description box of this video / search any good brand of jowar ravva in online
@bhavaniakshinthala13488 ай бұрын
Medam jonna idliki soda vesara Softga ravatamledhu
@SpiceFoodKitchen8 ай бұрын
అస్సలు సోడా వేయకూడదు అండి, మినప్పప్పు మంచి క్వాలిటీ ఉండేది తీసుకోవాలి, అలాగే జొన్న రవ్వ (జొన్న ఇడ్లి రవ్వ) అని ఉండి సన్నగా ఉండేది వాడుకోవాలి..
@pragnagudiwada3163 Жыл бұрын
Hi akka nenu pacha jonnalu pindi pattinchanu rotti white jonna pindi tho vachinantha soft గా ravatledu why inkemina tips vuntaya please cheppava
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear.. Soft గా రావడానికి మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుంది, ఇక్కడ Hyderabad లో నాకు తెలిసిన తెలంగాణ విలేజ్ నుండి వచ్చిన వాళ్ళు రొట్టెకి తెల్ల జొన్నలే బావుంటాయని చెప్తారు.. రొట్టె సాప్ట్ గా రావడానికి కొంచెం బియ్యం వేసి ఆడిస్తారు..
@pragnagudiwada3163 Жыл бұрын
Ok akka thankyou❤
@ramakoteswararaoveeramacha62309 ай бұрын
Jonna idly ravva Yekkada dorukuthundi
@SpiceFoodKitchen9 ай бұрын
Super market / online...
@suryaabathi6539 Жыл бұрын
ఆరోగ్యానికి మంచి ఆహారం చూపించినందుకు ధన్యవాదములు 🙏👌😊
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి.. కృతజ్ఞతలు 🤗🙏
@srivanivari291 Жыл бұрын
👌👌👌👌
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 😊
@chandrat4450 Жыл бұрын
mam Mee camera cost?
@pragnagudiwada3163 Жыл бұрын
Akaaa....naku vanta radu lucky ga nee channel dorikindi nuvvu ela cheptey ala chesestunanu...itey naku oka doubt vachindi...vasenapoli vedio lo 2 glass jonna ravva +1 glass vuppudu ravva annav kada mari ee video lo 3 glass jonna ravva cheppav ela veyyanu mari
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for liking my recipes 🥰బయట అమ్మే వాసెనపోలి టేస్ట్ రావడం కోసం ఇడ్లీ రవ్వ వేసాను డియర్, కానీ జొన్నల్ని మామూలు ఇడ్లిరవ్వలాగా సన్నగా ఆడించుకుంటే అచ్చంగా జొన్న రవ్వ ఒక్కటే వేసుకోవచ్చు, సేమ్ నార్మల్ ఇడ్లీ లాగానే వస్తాయి..
@sushmajonnada2458 Жыл бұрын
Small suggestion … Please replace black urad dall
@SpiceFoodKitchen Жыл бұрын
Ok 👍🏻! Thanks for the suggestion 🙂
@prasunak2585 Жыл бұрын
Waiting for this recipe from you from long time onwards...thank you..❤❤❤. can we make idli with ravva which you have shown in previous videos.......??? Waiting for lot of videos from your second channel❤❤
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi 🤗💕 You can use fine ravva for making idli.. Sure andi 👍 I'll share more videos on that channel too.
@keerthipelluri994 Жыл бұрын
Jonna idly ma intlo Jonna ravva udi madam cheyali Avi hot ga unnapudu tinnali kada Glass dal ki 3 glass ravva madam? Jonna or ragi Clarify my doubt madam 🙏
@SpiceFoodKitchen Жыл бұрын
ఏ ఇడ్లికి అయినా 1:3 ratio అండి..
@keerthipelluri994 Жыл бұрын
@@SpiceFoodKitchen ok madam 👏🏻
@prajwalscreativeworld456 Жыл бұрын
Wet grinder lekapote chesulolemu 😮
@SpiceFoodKitchen Жыл бұрын
రోలు ఉంటే చేసుకోవచ్చు అండి..
@shravangel1311 Жыл бұрын
Best idly ever akka😍😍 👍👌 Asalu erojullo best organic dinusulu yekkada konalo ardam avvatledu akka... Dmart lo kuda emadhya items meedha price penchesaru, and konna kuda vatillo quality maintain chestunnaro ledho ani doubt vastundi. Actually nenu every day breakfast/tiffin skip chesthanu. Appudappudu mrng tinalsina breakfast ni lunch laga tintanu to maintain weight. what about your opinion on breakfast akka?
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much dear 🤗 Dmart లో కాస్మెటిక్స్, డిటర్జెంట్స్, ప్యాకేజీ ఐటమ్స్ లాంటివి తీసుకోవడం బెటర్ కానీ నేను చూసినంతవరకూ పప్పు దినుసులు, వంట సరుకులు అస్సలు క్వాలిటీ ఉండవు అనిపించింది.. నాకు టిఫిన్స్ పెద్దగా ఇష్టం ఉండదు డియర్, రాగి జావ, గంజి ఇలాంటి లిక్విడ్స్ అయితే హాయిగా అనిపిస్తుంది 🤤 లేదా స్టీమ్ చేసిన ఫుడ్స్ అయినా ఇష్టమే.. 15-18 hrs ఏమీ తినకపోయినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండేలా మన పొట్ట ఉంటుందట.. తిండి వీలైనంత తక్కువ తినడమే మంచిది కదా! మీరు చేసే పద్ధతిని intermittent fasting అని అంటారు, చాలా మంది ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు.. పేరు ఇది అని తెలియకపోయినా మా ఫ్యామిలీలో అందరూ వారానికి 2 రోజులు ఏమీ తినము, ఉపవాసం అని మనం పెట్టుకొనే పేరు అది.. ఏది ఫాలో అయిన healthy గా ఉండడమే important..
@shravangel1311 Жыл бұрын
@@SpiceFoodKitchen 👍👍😚
@NSPLKKmusicchannel Жыл бұрын
🌹🙏🌹
@SpiceFoodKitchen Жыл бұрын
☺️🤗🙏
@Bombaypillamuchatlu Жыл бұрын
Ivi em jonnalu aunty
@SpiceFoodKitchen Жыл бұрын
జొన్న రవ్వ డియర్! ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊
పచ్చ జొన్నలు కాకుండా తెల్ల జొన్నలతో చేసిన రవ్వ వాడండి..
@anuanuradha2551 Жыл бұрын
ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు హెల్త్ కి మంచిది కాదు అంటారు.. నిజమేనా మేడం.. పైగా ఇలా.. డిఫరెంట్ ఐడియాస్ ఏమన్నా ఉంటే తప్పకుండా మాకు షేర్ చేయండి
@SpiceFoodKitchen Жыл бұрын
తప్పకుండా షేర్ చేస్తాను అండి 🤗 అవునండీ! పాలిష్ చేసిన బియ్యం రవ్వతో చేసిన వాటికంటే millets ravva మంచిదని చెప్తారు..
@myohtutjoshi4661 Жыл бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen Жыл бұрын
😊☺️🤗🙏
@KnreddyKnr-wd5nc Жыл бұрын
జొన్న రొట్టె తింటే సుగర్ పెరుగుతుంది.జొన్న పిండి లో వున్న ఫైబర్ ను ఫిల్టర్ చేయకుండ కలిపి వాడినా సుగర్ పెరుగుతుంది. ఒక్క రొట్టె వరకు తింటే ఏమి కాదు .అంతకు మించి తింటే సుగర్ పెరుగుతుంది. ఈ విషయం ఎందుకు ఎవరు తెలియ చేయరో తెలియదు. జొన్న పిండి సుగర్ ని కంట్రోల్ చేసే శక్తి లేదు. అలా చేయనప్పుడు బియ్యం తోనే ఇడ్లీలు చేసుకుంటే సరిపోదా?
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊🙏
@pandusree7723 Жыл бұрын
Jonna ravva link pettandi
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి.. లేదా ఆన్లైన్ లో jowar idli ravva అని search చేసి మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోండి..