Пікірлер
@kunchalasireesha5291
@kunchalasireesha5291 36 минут бұрын
అక్క నేను చేసాను సూపర్ గా వచ్చింది thnq
@user-qc1zm5uc1q
@user-qc1zm5uc1q 37 минут бұрын
Sweet name Chappandi.. 50% Kesaribath undi. ...
@shantidamerla8584
@shantidamerla8584 Сағат бұрын
ఒరిస్సా లో చాలా లేత పోటల్స్ దొరుకుతాయి. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం లో కూడా బాగా వాడతారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
అవునండీ!! Thank you 😊
@shantidamerla8584
@shantidamerla8584 Сағат бұрын
Parval అనేది హిందీ పదం. Potals అని కూడా అంటారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
OK andi.. Thank you 😊
@brazilalaska3610
@brazilalaska3610 Сағат бұрын
Hi madam Evi ekkada dorukuthai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
Hi andi.. మాకు హైదారాబాద్ లో కూరగాయల షాపుల్లో సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి అండి..
@vijaykumarnarendramodi4991
@vijaykumarnarendramodi4991 2 сағат бұрын
బుడంకాయల్తో కూడా ఒక్కసారి ట్రై చేయండి మననమ్మ అలెగా చేసేది మీరు కూడా బాగా చేసారు కొత్తగా చింత పొడి వేశారు నేను కూడా ట్రై చేస్తాను tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
అలాగేనండి, ఈసారి ట్రై చేస్తాను.. Thank you so much 🤗
@sujathak1108
@sujathak1108 2 сағат бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
Thank you 😊
@rajeshwariankamm1951
@rajeshwariankamm1951 3 сағат бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
Thank you 😊
@mounikanomula3468
@mounikanomula3468 3 сағат бұрын
వీటిని మేము బుడంకాయలు అంటాం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
OK andi 😊
@kavithammavantalu
@kavithammavantalu 3 сағат бұрын
Hi andi👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
Hi andi.. Thank you 😊
@daviddayakarmesa1683
@daviddayakarmesa1683 4 сағат бұрын
పరవల్లు is famous vegetable in West Bengal, Orissa and Bangladesh people's like very much. Your diet time table is good😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
అవునండీ! నేను కూడా బెంగాలీ వాళ్ళ వల్లే ఈ కూరగాయ కోసం తెలుసుకున్నాను.. Thanks for liking my recipes 🤗🙏
@andhavarapujyothi5417
@andhavarapujyothi5417 5 сағат бұрын
Wow
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
Thank you 😊
@telugurecepies7311
@telugurecepies7311 6 сағат бұрын
Vatini potals antaru visakhapatnam lo chala veg marketso ammutaru, ma mother chala baga vandutaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
OK andi.. Thank you 😊
@balachaithanya7069
@balachaithanya7069 7 сағат бұрын
Odisha lo శ్రీకాకులం lo vuntay
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
OK andi.. Thank you 😊
@priyankamaddi2057
@priyankamaddi2057 7 сағат бұрын
Superb recpies 🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
Thanks a lot 😊
@padmaa9943
@padmaa9943 9 сағат бұрын
వీటిని పొటల్స్ అని విజయనగరం లో బాగా దొరుకుతాయి, , కొన్ని ప్రాంతాలలో మాత్రమే రేర్ గా దొరుకుతాయి, కొన్ని చోట్ల చార దొండ అని కూడా అంటారు, లోపల ఆకాకర కాయ లా ఉంటుంది, కూర బాగుంటుంది, ఉల్లి, టమాటా,ఆలు గడ్డ లతో కలిపి కూడా కూర చేసుకోవచ్చు😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
అవునండీ! ఈ కూరగాయకి మీరు చెప్పిన పేరుతోపాటు మన వ్యువర్స్ చెప్పిన పేర్లతో కలిపి చాలా పేర్లు ఉన్నాయి
@padmaa9943
@padmaa9943 Сағат бұрын
@@SpiceFoodKitchen మీ ఛానెల్ లో వంటలు అన్నీ చాలా బాగా వుంటాయి అండి, బాగా చేస్తారు మీరు
@krishnapriya5896
@krishnapriya5896 10 сағат бұрын
ప్రోట న్స్ , నేతీ దొండకాయలు ఇలానే ఉంటాయి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
OK andi.. Thank you 😊
@anithap1382
@anithap1382 12 сағат бұрын
Paraval ani Gujarati people antaru maky Us lo always available ga untai some high price but aadindakaya edi okatena memu ma chinnapudu India lo i think rainy season lo anukunta tinevallamu ma amma ues to make sambhar 2nd day very tasty ga undedi health ki very good
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
ఇక్కడ హైదరాబాద్ లో పర్వల్ అనీ, కూరగాయలు అమ్మే వాళ్ళు పరవళ్ళు అనీ పిలుస్తారు అండి!! అయితే ఇక్కడ మన వ్యువర్స్ చెప్పిన పేర్లు అయితే ఇవి.. పటోల్స్ అనీ, బుడమకాయలు అనీ, పొటల్స్ అనీ, నేతి దొండకాయలు అనీ ,సారా దోస అనీ పొట్టి పొట్లకాయ అనీ అంటారట.. దీన్ని చాలా రకాలుగా వండుతారు.. అయితే ఈసారి సాంబార్ చేసి చూడాలి 😊
@Madhubhavan
@Madhubhavan 14 сағат бұрын
Tindorani Telugu lo paravallu antara, first time vinnanu Telugu lo, nice andi. Ee vegetable bavitundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
ఇది pounted gourd.. ఇది దొండకాయ ఫ్యామిలీ అవ్వొచ్చు కానీ టేస్ట్ & texture వేరేగా ఉంటుంది..
@Madhubhavan
@Madhubhavan 39 секунд бұрын
@@SpiceFoodKitchen ok so this is parval thanks
@mandapakanagalakshmi3788
@mandapakanagalakshmi3788 17 сағат бұрын
ఇవి పొటల్స్ అండీ.... ఎక్కడైనా కూరగాయలు అమ్మే దగ్గర ఉంటాయి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
OK andi.. Thank you 😊
@jaleelbasha760
@jaleelbasha760 18 сағат бұрын
By mistake pic added
@jaleelbasha760
@jaleelbasha760 18 сағат бұрын
😢 after dry chicken and mutton and if required fry after half an hour in water, with add masala fry like fish
@jaleelbasha760
@jaleelbasha760 18 сағат бұрын
By mistake pic added
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
OK andi.. I'll try next time as you said..
@jaleelbasha760
@jaleelbasha760 18 сағат бұрын
Kababs also prepared with chicken and mutton same method after dry completely chicken and mutton
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
OK.. Thank you 😊
@indirakobagapu3312
@indirakobagapu3312 18 сағат бұрын
Andhra lo e vegetable undi madam SRIKAKULAM lo vitini potals & nethi donda kayalu ani kuda antamu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
OK andi.. Thank you 😊
@sairabanu7690
@sairabanu7690 19 сағат бұрын
Donda kaya idi kaki mukku ku donda kaya ane sametha dinne cheptaru 😊. Acha ivi konchem peddaviga nillallo petti ammutaru banglore lo nenu tinaledu kona ledu just chusanu😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
అవునండీ! డ్రై అయిపోకుండా ఉండడం కోసం నీళ్ళలో పెడతారు, ఈసారి ట్రై చేయండి.. ఇలా half cook గానీ లేదా రెగ్యులర్ కూరల్లా గానీ చేసుకోవచ్చు..
@jaihind3608
@jaihind3608 19 сағат бұрын
Paravallu kadu baboi parval antaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
ఇక్కడ హైదరాబాద్ లో పర్వల్ అనీ, కూరగాయలు అమ్మే వాళ్ళు పరవళ్ళు అనీ పిలుస్తారు అండి!! అయితే ఇక్కడ మన వ్యువర్స్ చెప్పిన పేర్లు అయితే ఇవి.. పటోల్స్ అనీ, బుడమకాయలు అనీ, పొటల్స్ అనీ, నేతి దొండకాయలు అనీ ,సారా దోస అనీ పొట్టి పొట్లకాయ అనీ అంటారట.. మనకి తెలిసిన ఆ ఒక్కటి మాత్రమే పేరు అనుకుంటే కాదు కదా!!
@sruti918
@sruti918 19 сағат бұрын
Meeru cheyadam bagokapovadam undadandi…. I am a big fan of you … I will try these rotis for my family
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
మీ ప్రేమాభిమానాలకు చాలా సంతోషంగా ఉందండి 🤗💕 Thanks a lot 🙏
@gowrivarma7198
@gowrivarma7198 19 сағат бұрын
Budam kayalu antaru evena madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు అండి, బుడంకాయలు కూడా ఇలాగే ఉంటాయి కానీ అవీ ఇవీ వేరు..
@mahejumbarthi3512
@mahejumbarthi3512 19 сағат бұрын
మేము దుబాయ్ ల వండుకుంటాం సారా దోస లు అంటాం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
OK andi.. Thank you 😊
@RadhaKumari-jo6ke
@RadhaKumari-jo6ke 19 сағат бұрын
హాయ్ ఇవి పొటల్స్ అంటాము మేము
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
Hi andi.. OK..
@user-hi6tv8mh4g
@user-hi6tv8mh4g 20 сағат бұрын
Nice food
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
Thank you 😊
@satyavantharaoponnada114
@satyavantharaoponnada114 20 сағат бұрын
Maa Vizag lo viriviga dorukutayi. Veetini potans antaaru.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
OK andi..
@meemadhuskitchen6317
@meemadhuskitchen6317 20 сағат бұрын
Andra lo kuda dorukuthayi, kani potals antaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
OK andi..
@badaraboinaveerababu4569
@badaraboinaveerababu4569 21 сағат бұрын
❤ super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
Thank you 😊💕
@kothaksna6874
@kothaksna6874 21 сағат бұрын
Chala Baga explain chesaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
Thank you so much andi 🤗
@meenakshitota4996
@meenakshitota4996 21 сағат бұрын
ఇవి బుదండోసకాయలు కావా అండీ
@marutihari1804
@marutihari1804 18 сағат бұрын
Kadu bosakayalo ne gitalu vunnavatini budum bosakayalantaru
@rajiyam7469
@rajiyam7469 21 сағат бұрын
Budam kayalu
@suryajyothisampara
@suryajyothisampara 21 сағат бұрын
వీటిని మేము పొటల్స్ అని పిలస్తాము. నాకు చాలా ఇష్టం కానీ చాలా ఖరీదుగా ఉంటాయి. అలాగే ఆగాకరకాయలు కూడా చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం కానీ అవికూడా ఖరీదే😔
@kalpanasuri8394
@kalpanasuri8394 19 сағат бұрын
Same naku kuda
@padmalatha8438
@padmalatha8438 8 сағат бұрын
Same naku kuda
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
సీజన్లో అయితే కొంచెం రేటు తగ్గుతుంది, అప్పుడు ట్రై చేయండి..
@swarnaramesh876
@swarnaramesh876 22 сағат бұрын
Maharashtra lo ekkuva untayi madam memu akkada unnappudu curry chesukunevallamu nice andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
Thank you so much andi 🤗
@venkateshpentapalli1962
@venkateshpentapalli1962 22 сағат бұрын
Chicken తో కూడా చేసి చూపించండి.🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 сағат бұрын
Chicken meat goat meat లాగా ఉండదు కదా అండి! సాప్ట్ గా ఉండడం వల్లనో ఏమో దాన్ని ఎవరూ ఇలా చేయరు, నాకు తెలిసి బావుండకపోవచ్చు..
@rkalyani923
@rkalyani923 22 сағат бұрын
Sister akakarakaya carry kuda chasi chupichhadi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
అలాగేనండి..
@sharmaspakasastram8234
@sharmaspakasastram8234 23 сағат бұрын
Amma idi uttara andhra dravida brahmanula vantakam idi vere ga undi deeni patents naa daggara unnai meeru cheppi natlu chesthe pulusu palachabad potundi SIVANGI pulusu lo pulusu kuda chikkaga raavaali
@ashokkumar-kw5gk
@ashokkumar-kw5gk 23 сағат бұрын
Parmals
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 23 сағат бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Сағат бұрын
😊🤗💕