Prise the lord 🙏🙏🙏 Sir దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤
@prakashprashil Жыл бұрын
Thanq annaya
@MYLIFEMYJESUS. Жыл бұрын
పల్లవి: ఎంత కొంత జీవితం విడవాలి ఈ దేహము... ఎందుకింత పంతము వదలాలి ఈ లోకము "2" 1. ధనమెంతో ఉన్నా బలమెంత ఉన్నా పేరెంత గొప్పదైనా చిరకాలము ఉండవిలలోన... మనవారే అయిన పగవారు ఉన్నా వీరిద్దరు ఎవ్వరైనా ఏ ఒక్కరు ఉండరిలలోన... పంతాలు పట్టింపులు ఇంకెంత కాలం పట్టుకొని పోయేవి ఏమున్నవి చోద్యం పోయేటి ప్రాణాన్ని ఆపెద సాధ్యం ప్రేమకలిగి జీవిస్తే పరలోకం సాధ్యం. {ఎంత కొంత జీవితం} 2. నాయకులే అయినా గాయకులే అయినా క్రీడలలో వీరులైనా కనుమూయక తప్పదెవ్వరైనా... అభిమానులు ఉన్నా నటులెందరు అయినా నరులే కదా ఎవ్వరైనా మరణించక తప్పదెవ్వరైనా... ఆర్చించిన సంపద ఎంత వెనుక ఉన్నా అనుమతించదేది నీ ఏ సమాధియైన ఆశించినదేదైన లోకాన దొరికిన ఆయుష్యే నిండిపోతె ఏదైనా మిగులునా? {ఎంత కొంత జీవితం} 3. కొంతమందే అయినా కుటుంబములో ఉన్నా - ఉన్న కొద్ది మందిలోన ద్వేషాలు ఎందుకిలలోన? బంధాలె ఉన్న అనుబంధాలె లేక మనసులోన శాంతి లేనిచో బ్రతికి ఉన్న లాభమేనా... మనమంతా ఒక్కటని తెలిపినది దేవుడే తానే మన తండ్రని చెప్పినది వాక్యమే ప్రేమించి మనకొరకు వచ్చినది రక్షకుడే తన తత్వము మనకుంటె ప్రేమ కలిగి ఉందుమే. ఎంత ప్రేమ సిలువలో - చూడాలి మన యేసుప్రభులో ఇంత ప్రేమ ఎన్నడూ ఏ చోటున కానలేమే ఇలలో ఎంత ప్రేమ సిలువలో - చూడాలి మన యేసుప్రభులో ఇంత ప్రేమ ఎన్నడూ ఏ చోటున కానలేమే ఇలలో, ఏ చోటున కానలేమే ఇలలో, ఏ చోటున కానలేమే ఇలలో, ఏ చోటున కానలేమే ఇలలో ... ✝️🙏😭