ఎంత మూర్ఖులో మీరు వినండి జనులు పాట... Renjarla Rajesh Song | Patala Bandi | Latkad Naari | T10

  Рет қаралды 701,997

T10 News Telugu

T10 News Telugu

Күн бұрын

Пікірлер: 831
@nandusavara4297
@nandusavara4297 5 жыл бұрын
మూఢనమ్మకాలపై పాటలు రాసి పాడుతున్న నందుకు ధన్యవాదములు మీ పాటలతో కొందరికైనా అవగాహన పెంచుకోవాలని ని కోరుకుందాం..... క్రైస్తవంలో కూడా పెద్ద పెద్ద సభలు పెట్టి కొందరిని వ్యాధిగ్రస్తులు నటించమని శిక్షణ ఇచ్చి భారీ బహిరంగ సభ...
@mohanch9333
@mohanch9333 4 жыл бұрын
రాంజెర్లా తమ్ముడు నిజమైన మనుషుల మార్గ దర్శి క్రీస్తు మాత్రమే , ,బాధింపబడుతున్న భారతీయులకు ,దువుతాగా ప్రవక్తగా దేవునిచేత ఎన్నుకొని మనకోసం పంపబడినవాడు బాబా సాహిబ్ అంబేత్కర్
@ManojKumar-ub8pq
@ManojKumar-ub8pq Жыл бұрын
It's Real
@allinone.481
@allinone.481 5 ай бұрын
Devuniki vandanalu..., ade vidanga Devuniki sthothramulu..amen
@jestheruvlogs.5025
@jestheruvlogs.5025 4 жыл бұрын
యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన మేపు గొఱ్ఱలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి🙏🙏కీర్తనల గ్రంథములో 100,,1
@atrmaharshi4720
@atrmaharshi4720 5 жыл бұрын
వేల సంవత్సరాల నుండి చెప్పినది మరిచిపోయి నీ సోది వినమని అంటున్నావా దైవారాధన మరిచిపోయి నీ ఆరాధన చేయాలని అనుకుంటున్నావా
@msudhakar5146
@msudhakar5146 5 жыл бұрын
How many years old ( time ), who said the matter (person) , what is the ( truth)content that means divaradhana, where we got it (place) , why should we worship ( for eating ,drinking, enjoy , etc,,,,)
@atrmaharshi4720
@atrmaharshi4720 5 жыл бұрын
@@msudhakar5146 మీ పెద్దలను అడుగు కరెక్ట్గా గా చెబుతారు
@padmayalla4125
@padmayalla4125 4 жыл бұрын
గుడిలో హత్యాచారo చేసి నప్పుడు ఎక్కడకి వెళ్లాడు ఆ దేవుడు ఒక రాయిని పట్టుకొని మొక్కుతూన్నారే జనాలు ఏమో సమాజమో 😢😢😢😢😢
@nationpride1478
@nationpride1478 4 жыл бұрын
Church s lo jariginapudu ye devudu kapadinadu.karralaki mokki the correcta!
@ProPlayer-ff8ir
@ProPlayer-ff8ir 4 жыл бұрын
Why don’t you shoot the Rapist you can’t because you are all so in the society k
@Gviratkrushnayadav
@Gviratkrushnayadav 4 жыл бұрын
Devudu vunnadu merantha nasthikulu
@maheshKumar-zs4zk
@maheshKumar-zs4zk 4 жыл бұрын
గుడిలో ఒక్కటేనా... చర్చి ల్లో మసీదు ల్లో జరగడం లేదా... నువ్వు నీ ఏషాలు....
@jagangoud8217
@jagangoud8217 4 жыл бұрын
neelanti. Murkulaku. Ardam kadu
@muneppasubramanyam3523
@muneppasubramanyam3523 4 жыл бұрын
గుడి మీద నగ్న బొమ్మలు ఎందుకు వేశారంటే, మనిషి పుట్టుకకు మార్గము అది, అని మనిషి తెలుసుకోవడం కోసం నయన, తెవునికి రూపం లేదు, కానీ వున్నాడు,పంచ బుతాలే దేవుడు ,ఇవి ఏది లేకపోయినా నువ్వు బ్రతకవు, ఇది దేవుని సృష్టి. మనం నమ్మాలి,దేవుడు ప్రతి మనిషికి 2 సార్లు కనిపిస్తాడు 1నువ్వు పుట్టినప్పుడు,2 నువ్వు మరణించినప్పుడు ,గుర్తుపెట్టుకో,నిన్ను ఎప్పుడు కపడుతున్నది దేవుడే తెలుసా
@allinone.481
@allinone.481 5 ай бұрын
Anna manishi puttakaki margam anedi battalu vippi chupinchinatlu undakudadu... okay na...!? Alegaithe manam battalu vesukovadam yenduku...? Mana next tharala vallukuda manam battalu vesukokunte inka baga telusukuntaruga... anna...!? Srusti kartha yevaru .., yevaru.., prakruthini yela srustinchadu anedi munduga telusukovali..! Devudante Jeevam kaligi ,sajeevuniga undali , papam lekunda undali.
@yadagirirachuri6794
@yadagirirachuri6794 4 жыл бұрын
నీలాగే మూఢ నమ్మకాలు అని కొట్టి పారేసిన వారే నేడు దాన్ని సైన్స్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు... హైందవ ధర్మం సర్వ ష్రేష్ఠ ధర్మం....
@kommugopalarao2308
@kommugopalarao2308 4 жыл бұрын
చనిపోయి తిరిగి లేచి అనేకులకు తననుతాను అగపరచుకొని ఈ సువార్తని సర్వలోకానికి తెలియజేయమని శిష్యులకు చెప్పి వారు చూస్తుండగానే పరలోకానికి ఆరోహణమైనాడు.ఇది అద్భుతం
@nallampallyyesaiah899
@nallampallyyesaiah899 2 жыл бұрын
1a
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 4 жыл бұрын
మన దేశము వివిధ ఆలోచనలకు నిలయము వాళ్ళ వాళ్ళ పరిశోధనలో వాళ్లకు వచ్చిన అనుభవాలు చెపుతారు అందులో మనకు ఎది కావాలో అది తీసుకోవాలి అంతే కాని అతను ఇలా అన్నాడు అతను అలా అన్నాడు అంటే వాళ్లకు నచ్చిన విషయము వాళ్ళు చెపుతారు నీకు నచ్చిన విషయము నువ్వు చెప్పు ఎవరికి ఎది కావాలో వాళ్ళు తీసుకుంటారు ఎవరికి ఎది కావాలో నిర్ణయించడానికి మనము ఎవరము
@Vijayvijay-bu6mq
@Vijayvijay-bu6mq 5 жыл бұрын
అన్న, నీ పాటకు నా వందనం...
@suryakishore8316
@suryakishore8316 4 жыл бұрын
మరి ఏ మతం లో దేవుడు కనిపిస్తాడు అన్నా?
@singervenky3669
@singervenky3669 5 жыл бұрын
బ్రదర్ దేవుడు అనే నమ్మకాన్ని ఎప్పుడు చంపాలని చూడకు దేవుడు ఉన్న లేకున్నా ఉన్నాడు అనే ఒక విశ్వాసం మనిషి తప్పులు చేయకుండా చూస్తుంది . సమాజం అస్తవ్యస్తం కాకుండా కాపాడుతుంది మనుషులు ఎప్పుడు లోతైన విశ్లేషణ చెయ్యరు ... కొందరు చూపించిన మార్గం లోనే వెళ్తారు ప్రతి మనిషి ప్రతి విషయాన్ని విశ్లేషణ చేస్తే అందరూ మేధావులే అవుతారు . మంచిని ఒకరికి హాని చేయని ఏ విషయాన్ని నమ్మితే ఏమౌతుంది బ్రదర్ అది ఇతరులకు హాని చేయకుంటే చాలు .ప్రతి మతం లోనూ స్వార్థ పరులు ఉన్నారు ఎలా అని అందరినీ తప్పు పడితే ఎలా ఇంకొక విషయం హైందవసంస్కృతిలో చాలా విషయాలు గుడ్డిగా చెప్పినవి కావు మహా ఋషులు ఎంతో శ్రద్ద తో అన్ని విషయాలను తెలుసుకొని సమాజానికి చెప్పారు . అందులో చాలా సైన్స్ ఉంది కావాలంటే రీసెర్చ్ చెయ్యండి అందరూ వెదవలు అని మీకు మీరే మేధవులం అనుకోకండి ... పనికి మాలిన విషయాలను ఎంకరేజ్ చెయ్యడం నాకు నచ్చదు కానీ నిజాలను ఉపయోగ పడే విషయాలను కూడా దూషించడం మన మూర్ఖత్వమే .
@madhudobbala6268
@madhudobbala6268 2 жыл бұрын
దేవుడు నీకు కనిపించడా ఏమన్నాడు
@Arunmadhari
@Arunmadhari 5 жыл бұрын
సుపెర్బ్ అన్న కొంతమంది మూర్కులు కి తెలియదు....
@Imrankhan-sd9bw
@Imrankhan-sd9bw 4 жыл бұрын
No
@saidagama7021
@saidagama7021 3 жыл бұрын
Sentence barabar rayi brother
@kamredhammadeep1823
@kamredhammadeep1823 4 жыл бұрын
అన్నా సూపర్ నీలాంటి వారే ఈ.సమాజాన్ని. మార్చుతారు. జైభీం.అన్న
@gummalajayaraju1614
@gummalajayaraju1614 5 жыл бұрын
సూపర్ బ్రదర్ ప్రపంచానికి దేవుడు ఒక్కడే
@gantisaleshwaram9430
@gantisaleshwaram9430 3 жыл бұрын
ఎవరా దేవుడు
@gummalajayaraju1614
@gummalajayaraju1614 3 жыл бұрын
ప్రపంచాన్ని కలిగించిన దేవుడు ఆయనే సృష్టికర్త
@gantisaleshwaram9430
@gantisaleshwaram9430 3 жыл бұрын
@@gummalajayaraju1614 నీ బొందరా నీ బొంద
@ranapangavenkanna2939
@ranapangavenkanna2939 4 жыл бұрын
Anna..👌👌👌👌Jai.Bheem.Inca.Chala.Songs.padali
@petashekar4842
@petashekar4842 5 жыл бұрын
Anna super
@ramachandarpalla6113
@ramachandarpalla6113 4 жыл бұрын
నువ్వు నిజంగా అంబేద్కర్ బిడ్డవే🙏🙏🙏
@ramujanipalli1991
@ramujanipalli1991 3 жыл бұрын
Yes
@kedareeshwar3495
@kedareeshwar3495 4 жыл бұрын
ప్రతి దానిలో మంచి చెడు ఉన్నాయి. నువు చెడును చూపిస్తే. లాజిక్కు చూపించి మాజిక్కు చేస్తున్నావ్ .నువ్ చెప్తే కవివి. అచరిస్తే దేవునివి.
@pranagnana3220
@pranagnana3220 5 жыл бұрын
భయ్యా చాలా అర్ధాలు పరమార్ధాలు మీ పాటలో ఉన్నాయి. నేటి కాలం లో మీ లాంటి చైతన్యపరచే వ్యక్తులు అవసరం. కానీ మీరనట్లే ఆన్న్యాయం జరిగినపుడు భగవంతుడు అవతరించి తీరతాడు. మీ రూపం లో లేదా అంబెడ్కర్ రూపం లో లేదా ఇంకో రూపం లో. Best wishes
@venkataramireddy9198
@venkataramireddy9198 5 жыл бұрын
Janaalu kaadhu moorkulu,,,,,! Meeru matladuthunnaru moorkanga. Yes Devudu ki roopam ledhu annav ok, devudu direct ga vachi na nv chudalev,,,, devudu ekkado ledu mithrama Dhaivam manasa roopena ane ga cheppedi, neevu aa vishayam kuda kanipettalenovi Aaa Bhagavathunni gurinchi endukayya matladatam....🙏🙏🙏
@karnakaryadavmyaraboina3677
@karnakaryadavmyaraboina3677 4 жыл бұрын
Anna mee song chala chala super super anna
@powerkick9259
@powerkick9259 4 жыл бұрын
Superrrrrrrrrrr.......
@satyamshaganti1963
@satyamshaganti1963 4 жыл бұрын
దేవుడు ఉన్నాడా leda యేసు రొండో రాక ఎప్పుడు వస్తాడు అది చెప్పావు కానీ మా మీది పడి వస్తావు
@palakollluvenkatramreddy8498
@palakollluvenkatramreddy8498 4 жыл бұрын
Half knowledge opinions....కలికాలం...జై హింద్.....
@madivimahesh5661
@madivimahesh5661 5 жыл бұрын
అన్న నువ్వు చెపింది నిజమే కాని ఆ దేవుడు లేకపోతే ని జననం ఎక్కడ మన అమ్మ జననం ఎక్కడ వితావాం నేర్చుకో అని నువ్వు చెప్పావు కానీ ఇ రెండిటిలో ఏది వస్తావాం చెప్పు మన జననం మా లేదా దేవుడా
@vasudev9496
@vasudev9496 5 жыл бұрын
Love u bro... Idhi Naa Thapanakuda E Janalaki చెప్పాలని... అసలు నిజాన్ని...
@saikrishnagaini5222
@saikrishnagaini5222 5 жыл бұрын
Super song Anna
@gmrdhp5225
@gmrdhp5225 4 жыл бұрын
మనిషి కి ముందు నమ్మకం లేకుంటే దేనినీ పోందలేడు. ఒక రైతు ఆరు నెలల తర్వాత నాకు ఆదాయం వస్తుంది అని కదా ఈ రోజు విత్తనం విత్తుతాడు. మనం విత్తిన పంట చేతికొచ్చిన దానికి ఎన్నో గండాలు దాటితే గాని ఫలితం చెతికిరాదు వచ్చినా అది ఇంట్లో నిలవదు.అయిన రైతు నమ్మకం తో పంట ప్రతి సారి వేస్తూ నే ఉన్నాడు.దేవుడు ఉన్నాడనే ధైర్యం నమ్మకం తో ముందుకు వేళ్ళు నీలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సార్యాలను తోలగించి పంచతన్మాత్రలకు లేకుండా చేసుకో సత్వ రజో తమో గుణాలకు ఆతీతుడివికా అప్పుడు నీకు తప్పకుండా దైవ శక్తి, ఆ పరమాత్మ నీకు నీవు ఆశించిన ఫలితాలను ఇస్తాడు సర్వ శక్తులు నీకు దాసోహం అంటూ నీ ముందు మోకరిల్లుతాయి.ఇది యథార్థం.ఎలాగైతే రైతు పంట పండిస్తున్న సమయం లో పంటలో అంతర్గతంగా ఉన్న మొక్కలను తోలగించి, పంటకు చీడ పురుగులు బారినపడకుండా రక్షించుకుంటేనే కదా అతనికి సత్ఫలితం వచ్చింది.అలాగే నీలో ఉన్న ఆ దురహఃకారాలు తోలిగాలి.శుద్ధ మైన మైన నీటి యందే నీ ప్రతి బింబం దర్శనమిస్తుంది కలుషితమై నీటిలో ఇవ్వదు సరికదా మురికి దుర్గంధం వస్తుంది అలాగే ముందు నీ క్షేత్రాన్ని శుద్ధి చేసిన ఫలితం చెతికందుతుంది. శోధించి సాధించు ఇదే యదార్థం ఓం నమః ఓం తత్ సత్.
@kamaramnarsimulu2256
@kamaramnarsimulu2256 4 жыл бұрын
సూపర్ రాజేష్ అన్న. ప్రపంచం లో దేవుడు ఒకడే అది. Dr. B. R. అంబెడ్కర్
@telanganajanapadajallulu6947
@telanganajanapadajallulu6947 4 жыл бұрын
super brother. Telangana janapada jallulu
@bhukyarajesh2445
@bhukyarajesh2445 4 жыл бұрын
Anna nuvu super niku fan aypoina
@gangadharb8843
@gangadharb8843 4 жыл бұрын
Super sir... Huge fan of YOU
@mcheni4586
@mcheni4586 4 жыл бұрын
నిజమే అన్నయ్య దేవుడు లేడు
@sudhavijviniAMU
@sudhavijviniAMU 3 жыл бұрын
మీరు చెప్పిన మాటలు వాస్తవం అన్న ఎవ్వడు ఏమకున్న సరే అన్న
@amareshmla9949
@amareshmla9949 5 жыл бұрын
దళిత బహుజన నీవు మేగాడి అన్న నీవు నిజానికి గదర్
@ngtelugu8801
@ngtelugu8801 4 жыл бұрын
Super
@Cricketlover-lavan
@Cricketlover-lavan Жыл бұрын
Nenu alane chustunna Anna Superb superb superb Anna ❤️🫂🫀
@estherjpm9175
@estherjpm9175 4 жыл бұрын
Nice song brother
@prakashvenkateshappa7532
@prakashvenkateshappa7532 Жыл бұрын
Hi brother I'm Karnataka but I like ur songs meeru chepindi aksharala nijam
@sanjeevamudhiraj5830
@sanjeevamudhiraj5830 4 жыл бұрын
Super
@kprgoodnewschannel4338
@kprgoodnewschannel4338 4 жыл бұрын
సూపర్ , నిరాకారుడైన దేవుడు అంటారు వాడ వాడలా ఒక దేవుడు వెలసాడు ఏది నిజం ఏది నిజం.
@muniseevakendram744
@muniseevakendram744 4 жыл бұрын
చాలా బాధగా ఉంది. మనకు జరిగిన అన్యాయాన్ని దేవుడికి మొరపెట్టాకే అమ్భేడ్కర్ రూపంలో వచ్చాడు.ఆ దేవుని నే దూషిస్తే ఇక మరలా ఎందుకు పుడతాడు. ఏసు, ప్రవక్త ముహమ్మద్,బుద్ధుడు పూలే ,ని పుట్టించింది ఆ దేవుడే.అప్పుడు నీతి న్యాయం ధర్మం సత్యం మనలో ఉండేది. ఇప్పుడు మనలో కూడా లేదు. ఇక దేవుడేందుకు పుడతాడు.వైష్ణవ మతంలో గుడి అవసరం. శివమతంలో అవసఎం లేదు.మన నాగరికతకు సంస్కారానికి శాంతికి మనశాంతికి విజ్ఞానానికి నిలయం గుడి. మానవుల పుణ్యాలకు దానం, బడి ,గుడి అవసరం. సర్వాంతర్యామి అయిన దేవుడు మానవులకు మనం కోరిన విధంగా రాడు. ఎప్పుడు సృష్టి కి అవసరమో అప్పుడు వస్తాడు.ముందు ప్రాణం ఎలా వస్తుందో తెలుసుకో
@ahlehadeeskurnool1233
@ahlehadeeskurnool1233 4 жыл бұрын
Super Anna
@ramubobbili8154
@ramubobbili8154 5 жыл бұрын
అన్న దేవుడికి రూపం లేదు దేవుడు తన అంశ ఒక మనిషి రూపంలో భూమి పైకి వస్తాడు అతని భగవంతుడు అంటాం దేవుడు భగవంతుడిగా భూమిపైకి వస్తే గుర్తించడం అసాధ్యం ,కానీ దేవుని జ్ఞానం తెలుసుకొని కనుగొనవచ్చు ఎక్కడైతే తెలియజేయబడిన టువంటి రహస్యాలన్నీ తెలియ పడుతున్నాయో ప్రకృతిని ఎక్కడ సాధించ గలుగుతాడు అక్కడ భగవంతుని రాక ఉన్నదని నిర్ధారించవచ్చు
@yadagirirachuri6794
@yadagirirachuri6794 4 жыл бұрын
ఒక్కసారీ గుడి కట్టే పద్దతి తెలుసుకో మూఢ నమ్మకమో,సైన్సొ నీకు తెలుస్తది...
@sheikhtauseefurrehmanfansi9641
@sheikhtauseefurrehmanfansi9641 4 жыл бұрын
రాజేష్ భాయ్ చాలా అద్భుతంగా పాడారు మీరు
@dailygyan2771
@dailygyan2771 5 жыл бұрын
బూతు లోన నీతి చూడమంటు చెప్తారు.... మన స్వాములు సన్యాసులు దాని ఆచరిస్తారు....... Greate lirics and very funny
@giyolamurali2320
@giyolamurali2320 4 жыл бұрын
Manchi point brother,👍👍👍👌👌👌👌
@nationpride1478
@nationpride1478 4 жыл бұрын
Meeru yekkadi neethi chusaru karrala devudilo?thandri kuthurula madya srungarama?
@sumanthchinnu6812
@sumanthchinnu6812 2 жыл бұрын
Super anna. Nee paatalo nijam undi. Keep it up. Nee gothu, sahityam prati okkarini melkolapali ani korukuntunna.
@gyadapakaprashanth7845
@gyadapakaprashanth7845 4 жыл бұрын
మీరు సూపర్ అన్న
@singervenky3669
@singervenky3669 5 жыл бұрын
దేవుడు ఉన్న లేకున్నా ఉన్నాడు అని నమ్మడం లో తప్పేమీ లేదు అది మనకు హాని చేయకుంటే చాలు కానీ ఎక్కువ సైన్స్ నీ నమ్ముదాం
@muralipotnuru441
@muralipotnuru441 5 жыл бұрын
Chala baga chapparu
@rameshpatnaik9972
@rameshpatnaik9972 5 жыл бұрын
HINDHU JEEVANAMLO SCIENCE UNDHI ANDHUKE AATU.POTLAKU THATTUKUNI UNDHI
@narsings61
@narsings61 5 жыл бұрын
Amma sangs
@gshiva96769
@gshiva96769 5 жыл бұрын
Marii ebandi Kalguthundi Gha Dalits Kii Ekada Emantav ...
@singervenky3669
@singervenky3669 5 жыл бұрын
@@gshiva96769 bro okappudu భయపడే వాళ్ళు మన వాళ్ళు కానీ ఇప్పుడు భయపడొడ్డు ఎవడేమన్న అంటే తోలు తీయాలి మనకు మనం తక్కువ చేసుకొని బాధ పడొద్దు బాధ పడటటం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు ఎదురు తిరిగితే మనకు ఒక పరిష్కారం dorukutadi మాటి మాటికి మనం తక్కువ అని మనమే చూపించుకోవద్దు
@cnkcnk4623
@cnkcnk4623 3 жыл бұрын
అన్నా మీ పాటకు నా వందనం✍️👏👏
@srinivasuluyagalla5570
@srinivasuluyagalla5570 5 жыл бұрын
ఇది చాలా అద్భుతమైన సందేశం అన్న
@rakeshnakka8453
@rakeshnakka8453 3 жыл бұрын
Anna super👍👍👍👍👍
@sureshdurgapuramss2292
@sureshdurgapuramss2292 5 жыл бұрын
అన్న మీరు పాడిన పాట నిజం కాని ఈప్రజలకు అర్థం కదూ మారారు
@gorantlamanjula796
@gorantlamanjula796 4 жыл бұрын
Excellent brother message
@madhumundra9402
@madhumundra9402 4 жыл бұрын
బ్రదర్ మీపాటలు నన్ను చాలా ఆలోచింపచేసాయి సూపర్
@settiramanjaneyulu2989
@settiramanjaneyulu2989 4 жыл бұрын
Super💐💐💐
@Ranjith-ir5qv
@Ranjith-ir5qv 5 жыл бұрын
🙏🙏🙏 sprrrrrrr Anna Jai Bheem annagaru
@bandavasuyadav3185
@bandavasuyadav3185 4 жыл бұрын
నువ్వు అసలైన మూర్ఖుడివి,
@gonesudhakar929
@gonesudhakar929 5 жыл бұрын
Anna miru super
@sowjanyaakarapu2733
@sowjanyaakarapu2733 Жыл бұрын
Iam very big fan of you... Rajesh anna
@careeroption6548
@careeroption6548 4 жыл бұрын
Anna jai Bheem
@jameelrjlove7617
@jameelrjlove7617 4 жыл бұрын
Anna mee pata super...
@kakarlamurali1212
@kakarlamurali1212 4 жыл бұрын
Super super
@guniashok5519
@guniashok5519 5 жыл бұрын
అన్నా మీరు చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు థాంక్యూ
@indianeverchanges1007
@indianeverchanges1007 5 жыл бұрын
atla antaru, jara thiraga gane malli poi bapanolla kallaku vangi namaskaram chesi valla kallaku mokkutharu e picha kuntla fanatic hindu fellows.
@dr.davalsabjavoor3994
@dr.davalsabjavoor3994 Жыл бұрын
Great song. Hat's up.
@ammastudio4720
@ammastudio4720 4 жыл бұрын
Super ga cheppav Anna I'm Bigg fan of you
@saiduluveeraboina7240
@saiduluveeraboina7240 4 жыл бұрын
super bro
@majjitulasi6508
@majjitulasi6508 4 жыл бұрын
Really hatsof sir you said true words
@gundasrikanth3384
@gundasrikanth3384 4 жыл бұрын
Anna very nice me song anty chala esutam very nice
@KpRS1905
@KpRS1905 4 жыл бұрын
ఇలాంటివి అరుదు కాకపోయినా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. జనాలు మారాలంటే ఒక్కసారిగా మార్పు రాదు.ప్రతి ఒక్కరిలోనూ ఇటువంటి స్పందన ఉండాలి. జై శ్రీరామ్
@SaleemSirYT
@SaleemSirYT 4 жыл бұрын
Shabbash anna super
@ShivaKumar-gl2sk
@ShivaKumar-gl2sk 4 жыл бұрын
నగ్నంగా బొమ్మలు ఏడా కనిపించిన్నవి అన్న నీకు.
@jameelrjlove7617
@jameelrjlove7617 4 жыл бұрын
Anna temple paina hampi lo chudu...
@basrurramakrishna2931
@basrurramakrishna2931 3 жыл бұрын
పబ్లిక్ ని మూర్ఖులు అనేంత గొప్పతనం నీలో ఏమీలేదు. గొప్ప వ్యక్తుల ఆశయాలు నీ ఒక్కడికే కాదు అందరికీ ఆదర్శం. మన సంస్కృతిని ఎత్తి పొడిచి అవమానించడం తగదు.
@mamathamamatha7576
@mamathamamatha7576 2 жыл бұрын
Super anna ni padi na songs ani vintanu
@maheshlinganna3867
@maheshlinganna3867 4 жыл бұрын
మద్యలొ అంబేద్కర్ గారిని లగొద్దు అయనకుడ మకు దెవుడితొ సమానం
@thogarpallylaalkumar6885
@thogarpallylaalkumar6885 4 жыл бұрын
Nice annaya your song it's very good massege
@Challenger549
@Challenger549 5 жыл бұрын
Anna, Your Song is very Meaningful
@adinarayanakoratana9150
@adinarayanakoratana9150 2 жыл бұрын
Excellent service
@ashusenbasha9226
@ashusenbasha9226 4 жыл бұрын
👌👌👌👌👌 👍👍👍
@ravikumarmathala5012
@ravikumarmathala5012 4 жыл бұрын
Your massage very good my god is Jesus u stading to biabul
@upendargarla162
@upendargarla162 4 жыл бұрын
super... anna Jai bheem... iam big fan of u ... from .bhadradri kothagudem dist...
@pooliramesh4497
@pooliramesh4497 2 жыл бұрын
Very Great
@begariprashanthkumarprasha8930
@begariprashanthkumarprasha8930 3 жыл бұрын
Super yes
@djvenkat8944
@djvenkat8944 5 жыл бұрын
Super bro it's correct superb song rajesh Anna Garu👌👌👌
@klrajuchemistry2199
@klrajuchemistry2199 5 жыл бұрын
💯% correct Anna Superb song
@chandrerashtrapal2866
@chandrerashtrapal2866 5 жыл бұрын
Superrrrrrrrr song
@ajaybhagath208
@ajaybhagath208 5 жыл бұрын
Annagaru jaibheem
@srinivasraosiddela786
@srinivasraosiddela786 4 жыл бұрын
Nuvvu super anna
@shanthprashanth9496
@shanthprashanth9496 4 жыл бұрын
Jaiii rajesh anna💪💪✊✊
@sampathkumarakepogu2752
@sampathkumarakepogu2752 5 жыл бұрын
Good songs
@palisettylakshminarayana7730
@palisettylakshminarayana7730 2 жыл бұрын
Super message
@epcservices6018
@epcservices6018 4 жыл бұрын
మతం మంచి నీళ్ళు ఇచ్చునా? కులం కూడు పెట్టు నా? ప్రజల నమ్మ కాలను, విశ్వాసాలను, భావాలను..... అడ్డం పెట్టుకొని పబ్బo గడుపుకునే కొందరి నాటకమే, బూటకమే మతాలు, దేవుళ్ళు, మహిమలు...... ప్రపంచ సత్యాన్వేషకులు సంఘటితం కావాల్సిన తరుణమిదే. అన్ని మతాల దేవుళ్ళు, గురువులు......అంతా కలసి కనీసం తమను నమ్ముకుని, నిత్య పూజలు, వ్రతాలు, జపాలు, పుణ్య కార్యాలు ........చేస్తున్న తమ భక్తులనైనా *కరోనా*కబంధ హస్తాల నుండి కాపాడి, తమ మహిమలను, ఉనికిని చాటుకునేందుకు ఇది ఒక చక్కని, అరుదైన అవకాశం కదా. ఇలాంటి ఉపద్రవాలు నుండి కూడా తమ భక్తులను కాపాడలేని దేవుళ్ళు, మతాలు, మహిమలు నిజంగా ఉన్నట్టా?! లేనట్టా?!?! కరోనా నేపధ్యంలో ఇకనైనా లోకంలో ఎందరో నిజమైన జ్ఞానులు చూపిన మార్గానికి మనం మళ్ళి ఒక అసలు సిసలైన సమాజాన్ని(వసుధైక కుటుంబం) నిర్మించాల్సిన తరుణమిది. *మానవత్వమే మతం *దేహమే దేవాలయం *యోగమే వికాస మార్గం *ఆధ్యాత్మిక దృక్పథమే శిరోధార్యం *సర్వ మతాల సారం - బ్రతుకు బ్రతక నివ్వు. *ప్రకృతి యే పరమ గురువు ****************************** మానవ చరిత్ర సమస్తం మతాల మధ్య యుద్దమయం, నాటి నుండి నేటి వరకు సామాన్య ప్రజలే బలిపశువులు . ********************************* భౌతిక కాలుష్యం, దారిద్య్రం కంటే అత్యంత ప్రమాదకరం భావ కాలుష్యం, భావ దారిద్య్రం. సద్గురువు, సద్గ్రందం, సత్సంగం ఇవే వికాస జీవన మైలురాళ్ళు. *భావసారూప్యం కలిగిన ప్రపంచ జ్ఞాన మిత్రులకు ఇదే సందేశ ఆహ్వానం* ERA FRIENDS GUID, ip yoga way. Mbl:83094 64565
@m.venkateshadvocate6325
@m.venkateshadvocate6325 4 жыл бұрын
You are super brother 👍👍
@dsudharshansudha8987
@dsudharshansudha8987 5 жыл бұрын
Excellent Anna..your explain.
@siddarth1009
@siddarth1009 3 жыл бұрын
Jai Bheem jai insaan...rajeshanna..
@ISMARTMAHESH3421
@ISMARTMAHESH3421 5 жыл бұрын
Super Anna yevaro annarani avi pattiskovaddu
@rayalavenkateswararao3265
@rayalavenkateswararao3265 4 жыл бұрын
Say the super bro
@MASS2836-j4u
@MASS2836-j4u 4 жыл бұрын
Great words
@yekulalaxman130
@yekulalaxman130 3 жыл бұрын
Super 🎉🎉🎉 song
@user-ms4vv1gl5f
@user-ms4vv1gl5f 11 ай бұрын
Super song anna😊😊😊❤❤
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 92 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 10 МЛН
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17