T10 వారికి ధన్యవాదాలు. రెంజర్ల రాజేష్ గారి లాంటి అంబేడ్కర్వాదులను ప్రజకు పరిచయం చేస్తు అంబేడ్కర్వాదo బలోపేతంలో మీ వంతు కృషి చేయాలని మనసారా కోరుతున్నాం...జై భీమ్ లతో......
@kallurijanardhan68605 жыл бұрын
🙏👌
@arvindmarapaka29955 жыл бұрын
💐💐💐💯💯💯💯
@ramulupothana84915 жыл бұрын
Alluddu
@mohanlambani99705 жыл бұрын
Prabakar Jhon Mohan Duane
@mohanlambani99705 жыл бұрын
Prabakar Jhon good
@harishmanuri81795 жыл бұрын
అన్న నేను కాపు కులం.కానీ నేనెప్పుడూ కులాలను పట్టించుకోలేదు నాకు ఉన్న మిత్రులందరు sc st కి చెందినవారే నేనెప్పుడూ వాళ్ళను నాతో సమానం గా చేసేవాడిని.మొదటి సారి నీ ఇంటర్వ్యూ చూసా నన్ను నేనే మర్చిపోయేలా చేసావు హ్యాట్సాఫ్ అన్న నీలాంటి వాళ్ళ అవసరం ఈ ప్రస్తుత సమాజానికి చాలా ఉంది జై హింద్✊✊ ఈ పదం కేవలం హిందువుల కోసం వాడను జై హింద్ అంటే నాకు నా దేశంపై ఉన్న ప్రేమ 🙏🙏
@rakeshperla31682 жыл бұрын
అన్న దేవుడు ఎక్కడో లేడు.నీలోనే ఉన్నడు.వడకు ఒక దేవుణ్ణి నమ్మల ఆని అడుగుతున్నావు.సృష్టి లో ప్రతి ఒక్కటి దేవుడి ఒక్క స్వరూపమే విగ్రహాలలో చూసీ మొక్కల్సేన పని లేదు దేవుడు నిరాకారుడు.దేవుడిని ఎలా మొక్కలో తెలియక ఎదో విగ్రహంలో దేవుడిని ఊహించు కుంటున్నర్. దేవుడా అని మనసులో తలిస్తే చాలు. నువు నేను.కానీ దాన్ని తెలుసుకోకుండా దేవుడు మంచిగా బ్రతుకు అని ఇచ్చిన తెలివిని చెడుపనులు కు ఉపయోగించి.కష్టాలు తెచ్చుకుంటున్నడూ మనిషి. దేవుడు కులాన్ని మతాన్ని తయారు చేయలేదు.మంచిగా బ్రతికి అందరిలో నన్ను చూడు అన్నాడు.పేదవాళ్ళను మంచిగా మార్చు కొండ నైన మొక్కేస్త అంటున్నావ్. ప్రతిదీ పూర్వ జన్మలతో ముడిపడి ఉంటది bro. నువ్వు అడగ్గనే దేవుడు రాడు బ్రో .వారి యొక్క పాపాలు పుణ్యాలు ఫలితం గా వస్తాడు.దేవుడికీ కాపలా అవసరం లేదు అన్న జనాలు వాళ్ళు దేవుడిగా కొలుచుకునే రాయీ నీ ఎవ్వరూ నాశనం చేయకుండా కాపలా పెట్టారు జనాలు .కాపలా కావాలని దేవుడు అడగ లేదు వాళ్ళను.
@sangramsangram91162 жыл бұрын
🙏🙏
@arambabu4 Жыл бұрын
రాజేష్ గారికి కృతజ్ఞతలు మీ ఆలోచన భావన దేశంలో కులమత విభేదాలు మూఢనమ్మకాలపై మీ విశ్లేషణ వాక్యతుర్యం అద్భుతం దేశంలోని ప్రజలు మూఢనమ్మకాలపై దుబారకర్చులు మత విద్వేషాలు ప్రజలు పూర్తిగా విడనాటితే బాగుండు పట్టువదలని మానవతావాదిలా మీరు ప్రతి స్టేజిపై మహానుభావుడు అంబేద్కర్ గారి గురించి విశ్లేషించి ఆట పాటల రూపంలో ఆయన రాజ్యాంగంలో పొందపరిచిన విధానాలను ప్రజలకు అర్థం చేస్తూనే మరో ప్రయత్నం నుండి మతవిద్వేషాల నుండి దూరం చేస్తూ ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చాలా చాలా గొప్పది
@RajuRaju-pb7oi4 жыл бұрын
రెంజర్ల రాజేష్ ఆన్న మీరు పాడిన పాటలు, మీరు చెప్పిన మాటలు సూపర్. Dr కదిరే కృష్ణ గారు నాకు కూడా స్పూర్తి జైభీమ్
@satishpathrisatya41865 жыл бұрын
అన్నయ్య చేపింది నూటికి నూరుశాతం correct. ఒక్క మనిషిని, మనిషిగా చూడలేని ప్రతివాడు, జంతువుల కంటే హినం. వాడు జంతువే.............
@SADDAMHUSSAIN-wc1wc4 жыл бұрын
Supar supar
@swamykarravula98564 жыл бұрын
Super
@SRP_VLOGS-GURU5 жыл бұрын
యాంకర్ గారు...నువ్వు మాత్రం సరైన మొగోని ఇంటర్వ్యూ చేసినావు......
@umaprasadumaprasad24374 жыл бұрын
Kaderekrishna rajesh ku na dandalu
@jay777channel64 жыл бұрын
yes
@nareshthakkalla31195 жыл бұрын
(SSD) రేంజర్ల రాజేష్ అన్న గారికి ధన్యవాదాలు. మహానుభావుడు DR. BR అంబేద్కర్ గురించి తెలియని వారికి తెలియచేస్తునందుకు
@ashokboge51945 жыл бұрын
ఒక గంటలో అంబేద్కర్ వాదాన్ని... మన నినాదాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పావు రాజేష్ అన్నా... జైభీమ్
@venkateswarlumittagadapala81495 жыл бұрын
He his great ambedkar ist rajesh anna
@kbalasubrahmanyam62025 жыл бұрын
Chakkati analysis
@__pranith__xr99715 жыл бұрын
Jai bheem
@shekarprinceshekarprince33773 жыл бұрын
@@venkateswarlumittagadapala8149 attached
@shekarprinceshekarprince33773 жыл бұрын
@@venkateswarlumittagadapala8149 👍👍
@dailygyan27715 жыл бұрын
"వందె మాతరమ్ అన్న మాట వలస వెల్లి పోతుంది" ఏం లిరిక్స్ అన్న నిజంగా కళ్లలో నీళ్లు తిరిగై
@anilkota83244 жыл бұрын
Super super super Rajesh Anna
@bhumeshr50335 жыл бұрын
భారత రాజ్యాంగం గురించి క్లారిటీ గా చెప్పావ్ రాజేష్ భాయ్ ...thanks
@srinivasayraoyalla15404 жыл бұрын
Thank Sir
@kunchamrajashekar96635 жыл бұрын
T 10 ధన్యవాదాలు రాజేష్ అన్న సూపర్ గా చెప్పినారు మీకు వందనాలు 🙏 అన్న నిన్ను ఒక్క రైతును రైతుల గురించి రైతు కష్టం బాదలు ముడనమకల మదేవుడు గొప్ప వాడు అని అనుకునేవారు మీరు చెప్పినట్లుగ జరుగుతూనే ఉన్నాయి
@vinaykallem99845 жыл бұрын
నీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం అన్నా జై భీమ్ జై భారత్
@premchandu68423 жыл бұрын
100%కరెక్ట్ మీరు చెప్పేది..మీమాటలువిని నేను మూఢనమ్మకాల నుండి బయటకు వచ్చా..మీ పాటలు సూపర్ బ్రదర్
@begaribalraj4245 жыл бұрын
రాజేష్ అన్నా మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందే మాకు
@human-centered5 жыл бұрын
Thank Dr Kadhiri Krishna Garu. We are expecting more Rajesh's from you.
@anjisinger9264 жыл бұрын
అన్నా సూపర్ అన్న jai bhim
@prasadvlogs8505 жыл бұрын
అన్నయ్య మీ ఈ ఇంటర్యూ ద్వారా చాలా చక్కటి విషయాలు నేర్చుకున్నను. TQ so much అన్న💐💐💐
@anandrk9365 жыл бұрын
జై భీమ్ అన్నా మీరు చెప్పినా ప్రతి విషయాన్నీ బహుజనులు అందరు గమనించి మనా అంబేద్కర్ తాత చెప్పినా బాటలో నడువాలి అన్నా
@shankarkandikatti4985 жыл бұрын
జై భీమ్ రాజేష్ అన్న మీరు చెప్పింది నూటికి నూరు శాతం అక్షర సత్యం మీరు చెప్పింది చాలా బాగుంది మీరు ఇలాగే ముందుకు దూసుకెళ్లాలని ఆశిస్తున్నాను జై భీమ్
@sangramsangram91162 жыл бұрын
Jai bheem anna
@SkMastan-gs1ri Жыл бұрын
రాజేష్ అన్నలాంటి వాళ్ళు district okarunte Desam baguntumdi
@pushpalatha40284 жыл бұрын
అన్నా మీరు బాగుండాలి.అన్నా ఇంకా ఊర్లో చాలా మందికి ఎం తెలియదు. మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం .tqq అన్నా
@rajeshkanakamandla26295 жыл бұрын
rajesh anna ఏమో అనుకున్నగాని నువ్వు చెప్పింది 100% నిజం ఇప్పుడున్న అబద్ధాల నుండి నిజం లోకి రావలనిపిస్తుంది .
@rajujakkula43303 жыл бұрын
అన్నా నాకు చాలా నచ్చింది నీ మాట పాట నా రోమా రోమా నా చేలించి పోయిందన్న నీకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు జై బీమ్ అన్నయ 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍 నాకు నీలాంటి వారిని కలవాలని అశా అన్నా నాకు చాలా విషయాలు తెలుసుకోవాలి అని ఉంది 🙏🙏🙏🙏
@baputhatipelly77865 жыл бұрын
ఎందరికొ కళ్ళు తెరిపించవ్ అన్న జై భీం
@mdavidu12904 жыл бұрын
జై భీమ్
@rizwanpathan81503 жыл бұрын
ఈ ఛానల్ ద్వారా రేంజర్ల రాజేష్ గారికి హృదయపూర్వక నమస్కారములు అన్నగారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల ను మైనార్టీలను ఒక తాటి పైన మీ ఆటపాటలతో మీ ప్రసంగాలతో ఏకం చేయాలని మరి ఎన్నో సభలు పెట్టి మన జనాభా ని మోటివేట్ చేయాలని హిందూ ముస్లిం అనే భావన పక్కన పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు రాజ్యాధికారం కోసం ముందుకు నడవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా మీరు ప్రతి గ్రామపంచాయతీలో ప్రతి వార్డు లోనూ దళిత సమాజానికి మరియు క్రిస్టియన్లకు మైనార్టీలకు వార్డు నుండి మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాం అప్పుడే మనం ఏదైనా సాధించగలం ఇంకొక్క మనవి దేశంలో లో ఎం ఆర్ సి సమయంలో లో మీరు చాలా బాగా పని చేశారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు కలిసికట్టుగా పని చేయడానికి మంచి పాట పాడాలని ఆ పాట దేశవ్యాప్తంగా వినాలని కోరుకుంటున్నాను అప్పుడే మనం భారత రాజ్యాంగాన్ని కాపాడాలని అని కోరుకుంటున్నాను మన ముస్లిం సోదరుల కోసం మంచి పాట పాడాలని మరీమరీ కోరుకుంటున్నాను ముస్లిం సోదరులు ఇప్పటికీ చాలామంది చాలా బీదరికం లో ఉన్నారు వాళ్లు ఉద్దేశించి వారిలో చైతన్యం రావాలని మంచి పాట రాయాలని కోరుకుంటున్నాను సోదరులారా జై భారత్ ఎస్సీ ఎస్టీల మైనార్టీల నాయకత్వం రావాలని నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను
@RK-iu5ee5 жыл бұрын
Good interview tv10 ఎన్నో తెలియని విషయాలు ను చెప్పిన మన రాజేష్ అన్న జై భీమ్💙
@arjunbalakrishna60354 жыл бұрын
JAI BHEEM. రె౦జర్ల రాజెవష్ అన్న గారికి ASA తరపున ప్రత్యేక జై భీమ్ లు.
@ADA-xd1wi5 жыл бұрын
మీ విమర్శ చాలా బాగుంది మీలాంటివాళ్ళు ఈసమజానికి చాలా ముఖ్యం అన్న గారు
@sampathsircilla39185 жыл бұрын
Please send renjerla Rajesh no
@Vivekvlogs19994 жыл бұрын
ఎం చేయరు
@girit123prasad94 жыл бұрын
కదిరి కృష్ణ గారు ఒక మంచి ఆయుధాన్ని తయారుచేశారు సర్.మీకు ధన్యవాదాలు.
@bharathkumar56135 жыл бұрын
'రాజేష్ అన్న' మీరు 'వాస్తవాలు' చెప్పారు.. 'మీ రచన,గానం నా జీవితాన్ని' మార్చేశాయి.. 'ఒక రాయిలో దేవుడి'ని చూస్తున్న ఈ 'దేశం'.. సాటి 'మనిషిలో మనిషిని చూడలేని అంధకారంలో జీవిస్తున్నారు'.. 'నా ఆరాధ్యదైవం'. 'డాక్టర్ అంబేద్కర్'గారు 'కలలుకన్న స్వరాజ్యం ఎప్పటికి వాస్తుతుందో'.. 'అంబేద్కర్'గారి 'వారసుడిగా' నా 'దేహం చితిలో కలిపోయేవరకు జీవిస్తాను'.. 'బహుజన హితయా బహుజన సుకయా'.. 'మీరు మన బహుజన మేధావులైన' ప్రతి ఒక్కరంటే 'నాకెంత గౌరవం'.. - 'జై భీమ్'..✊✊
Bro manishini devunni cheyaku. Anta sepu atanu cheppindi ade mudha nammakam ippudu nuvvu ambedkar daivam la bhaviste inkonnallaku ayana kuda devudu aipotadu. Ilaane mana desham lo mudhanammakam modalaindi. Please understand our words
@deeyajaisriram97995 жыл бұрын
Oka ప్రభుత్వ ఆఫీసులో lo enthaమndi Reddy lu vunnaru entha mandhi చౌదరి lu vunnaru entha mandhi bramanulu vunnaru entha mandhi agrakulalu వాళ్ళు vunnaru ha Ambedkar kalalu kannadhi andharu samanam ga vundali Ani Kani SC ST an petti 40% vachinadhi vadiki jobs istunnaru 80% vachina Agra kulalaki jobs ravadam ledhu Oka ammai ki రేపు జరిగితే మా మాదిగ కులం అమ్మాయి కాబట్టి జరిగింది అక్కడ అమ్మాయి అని అన్నారు. కులం కులం కులం అని వేలాడుతుంది మీరే మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు ఎవ్వరు చేయడం లేదు......
@Vivekvlogs19994 жыл бұрын
@@deeyajaisriram9799 ఎం అన్న ఈ అంబెడ్కర్ వాదులు అందరూ ఎన్ని years నుండి రెజర్వేషన్ లు పెట్టుకొని ఎం చేస్తున్నారు అటు ఇటు పోతారు అట్రాసిటి అంటారు మల్ల ఏమన్నా అంటే దళితులు అంటారు vellu మాత్రమేనా పెదవాళ్లు వేరవాళ్ళు లేరా
@chbaburao41634 жыл бұрын
మీ పాటలు వినైనా ప్రజలు మారాలని నా కోరిక
@nallollakruparao75545 жыл бұрын
నీ మాటలు విన్నాక, నీకు పెద్ద అభిమానిని అయ్యాను అన్నా.. జై భీమ్..
@LuckyLucky-jw9xd Жыл бұрын
Jai bheem anna gaaru
@mmahipal95944 жыл бұрын
రెంజర్ల రాజేష్ అన్న లాంటి అంబేద్కర్ వారసులు ఎంతోమంది కావాలని మనం ఇంకా వెనకబడి ఉన్నాం అందుకు మన కోసం అంబేద్కర్ కన్న కలలు మన నెరవేర్చాలని కోరుకుంటూ జై భీమ్
@akkivarshatriber20305 жыл бұрын
IAm. బిగ్ ఫ్యాన్ of యు .జైభీం
@manglaramradhakrishnaradha22765 жыл бұрын
నేను కూడా బ్రదర్ జై భీమ్
@bulletbotla93444 жыл бұрын
Super anna
@ravulaprakash27143 жыл бұрын
Anna Mee speach, songs tho కన్నిలు tepinchinav Anna handsup jaibheem
@shr13324 жыл бұрын
Thank you Nice speaker, Nice writer, Nice singer, Deep thinker
@ShreyaswiniAnil20185 жыл бұрын
I thoroughly watched this video with out gap.....it's having full of knowledge .....this video is useful to society
@jaibheemarmyjaibharat18824 жыл бұрын
టీ టెన్ ఛానల్ వారికి నా యొక్క నా జై భీమ్ లు రాజేష్ అన్న జై భీమ్ నువ్వు మాట్లాడుతుంటే అన్న విన్న వారికి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లారా రాజ్యాంగం ఉంటేనే మన బతుకులు లేకపోతే మన బతుకులు శూన్యం అర్థం చేసుకోండి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవండి ఈ దేశాన్ని కాపాడండి సార్ ఎందుకంటే ప్రతి ఒక హక్కు రాజ్యాంగం ఇచ్చింది మనకు మనం కాపాడుకుందాం మన రాజేష్ అన్న చెప్పినట్టు మాటల్లో ఎంత చక్కగా వివరించారు చూడండి అందరికీ నా యొక్క విన్నపం ఈ రోజు మన పిల్లలు నిదానంగా స్కూల్ పోతున్నారు అంటే రాజ్యాంగం రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు ఏ ఒక్క హక్కు కూడా కాపాడుకో లేకుంటే అప్పుడే మన రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్టే లెక్క ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల అందరు ఏకం కావాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ జై భారత్
@prasad80185 жыл бұрын
Super interview Anna Garu I like this type. మీ పాటలు సూపర్ total ga I like you.
@GumlmulaSrinivasofficial4 жыл бұрын
నిజం మాట్లాడారు...రాజేష్ అన్న గారు...
@srinivasbattula52103 жыл бұрын
Jay Bheem
@mamathashankar42632 жыл бұрын
Super ga cheparu anna rajesh
@yousufmr94854 жыл бұрын
భహుజన హితయ భాహుజన సుకాయ.. జై భీమ్ రాజేష్ అన్న ..😍😍
@sanjeevburam82245 жыл бұрын
Rajesh bai నువ్వు చెప్పింది కరెక్ట్.... యాంకర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓన్లీ అంబెడ్కర్ అని సంభోదించడం నాకు నచ్చలేదడు.... rajesh bai your క్లారిటీ క్లియర్
@nharischandra47525 жыл бұрын
జై భీమ్ రాజేష్ అన్నగారు..మన దేశంలో ఉన్న మూర్ఖుల గుంపులకు మంచి గుణపాఠం మీ ఇంటర్వ్యూ. ఇప్పటికైనా మూడనమ్మకాలకో కూరుకుపోయిన వారు ఆ దరిద్రం నుండి కళ్ళు తెరుచుకోండి.
@bskumar73975 жыл бұрын
అన్న జై భీమ్ నీ సొంగ్స్ విన్నాక నాకు చాలా మార్పు వచ్చింది అన్న.
@lingampallysudhakar55402 жыл бұрын
సూపర్ anna...
@espunganooru54664 жыл бұрын
T 10 wariki dhanyawadalu. Neanu Dr. Wamen meshram speachs chala istamga vineawanini today shan reangerla Rajesh gariki vnnanu naku ippudy velugu looki neanu wachananipistondi. Thank you very much & I am sorry because I'm Urdu scholar but understud your speech and thought. Thanks again with blessings.
@indrakumarvlogs89505 жыл бұрын
రాజేష్ అన్నా నీ నెంబర్ కావాలి అన్నా. మీ లాంటి వాళ్ళు మా భావితరాలకు ఆదర్శం అన్నయ్య జై భీమ్ జై bheem💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏
@senuyadavoggukatha92614 жыл бұрын
తమ్ముడు సూపర్
@syedmuneer58765 жыл бұрын
Bhaiya i m muslim and I m huge fan of your and make lot videos about Dr br ambedkar
@sadhugulf96205 жыл бұрын
Good job rajeshanna ఈ దేశం మారలంటే అంబేద్కర్ బావజాలవ్యాప్తి జరగాలే అందుకోసం ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని జరపాలని T10 వారికి మనవి.
@ravibabu38254 жыл бұрын
Excellent Interview. Thank you for sharing knowledge about great Legendary DR. BR Ambedkar.
@mahicreations46305 жыл бұрын
మనువాదా0 పై ఎక్కుపెట్టిన మిస్సైల్ మా రాజేషన్న
@prashanthyakara70144 жыл бұрын
అన్నా నువ్ నిజంగా సూపర్...👌👌 నీలాంటి వాళ్ళు చాలా ఎక్కువగా ప్రోగ్రామ్స్ చెసి అందరికీ మన దేశం మరియు అంబేత్కర్ గారి గొప్పతనాన్ని అంబేత్కర్ గారు మన దేశానికి చేసిన సేవలను అందరికీ ఇలాగే తెలిసేలా చెయ్యాలి అని కోరుకుంటూ మిమ్మల్ని అభిమానించే మీ అభిమాని....🙏🙏👍👍
@anilkumarthummala34235 жыл бұрын
సూపర్. అన్న నీకు సలాం మొదటి సారి అంబేత్కర్ గారి గురించి ఇంత సోస్టన్ గా తెలియపరిచి నందుకు
@gainijarnappa57834 жыл бұрын
Anna Rajesh aanna super
@buruguaseervadam73284 жыл бұрын
Your wonderful brother I like your truly blessed praise the Lord Jesus Christ.
@buruguaseervadam73284 жыл бұрын
jai Been brother
@abdulrahman60235 жыл бұрын
Mashallah Bhai awesome Marvels superb keep going keep rocking brother always our blessings with you don't forget your smile
@rajendermandala41165 жыл бұрын
నీ దెబ్బకు మనువు గుండెల్లో పిడుగు పడ్డంత పని అయింది🎳🎳🎳 రాజేష్ అన్న నువ్ తోపు...💪💪💪
@maruthikevin45235 жыл бұрын
అన్న అంబేత్కర్ గారి గురించి పూర్తిగా తెలుసుకోవలని ఉంది నాకు 😍
@ajayparnandi3173 жыл бұрын
మీ మాటలు, పాటలు అద్భుతంగా ఉన్నాయి.. అంబేద్కర్ గారి గురించి చెప్పిన మాటలు చాలా అద్భుతం....జై బీమ్...
@RameshRamesh-pj9sj5 жыл бұрын
నాకు మాటలు రావడం లేదు అన్న✊ ✊ జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏
@nharischandra47525 жыл бұрын
జై భీమ్ అన్నగారు ....నేను నీకు ఓ పెద్ద అభిమానిని..అంబేద్కర్ గురించి,ఈ దేశ దోర్భాగ్య స్థితి గురించి చాలా బాగా చెప్పారు.
@itsmychannelvs98365 жыл бұрын
Brother మీకు,ఇంకా..కదిరే క్రిష్ట గారికి.. నమస్కారం...మీరు పొందుకున్న..ఈ ఆలోచన అందరూ కలిగి వుండాలియని కోరుకుంటున్నాను...
@arpularamuli67705 жыл бұрын
అన్న నమస్తే సూపర్. అన్న అయితే సరే మూఢనమ్మకం లను ఉపయోగించి కోందరు అనాటి నుంచి ఈ నాటికి ప్రజలను మబ్యపేటి బ్రతుకు తెరువు కోసం కొందరు చేస్తున్నారు. ఓకే అయితే విజ్ఞానం తో ఆ మోసం తేలసుకోని ప్రజలలో చైతన్యం కలిగించే విధంగా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది. కానీ అదే విజ్ఞానం తో కోందరు ఆహంతో దేవుడే లేడు అనడం తప్పు. అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఉన్న కలికాలంలో స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు, అప్పటి పూర్వం పెద్దలు నియమించిన పద్దతులను ఇప్పటి స్వార్థ పరులు కోందరు వక్రకిరించి ప్రజలను మోసం చేస్తున్నారు.కానీ పూర్వం పెద్దలు కానీ తపస్సు లు కానీ పేట్టిన కోన్ని నియమాలను క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే మంచి జరగడనికే పేట్టారు అని తెలుస్తుంది. అలాంటి వాటిని కొన్నింటిని సైన్స్ కూడా కనుగోనలేదు. అనుకుంట మొత్తం మీద ఈ కుల గజ్జి పోవాలి దాని కోసం పొరాడుదం దానిలో మనం కనిపించనంతమాత్రన దేవుని మనం తేలసుకోలేక పూర్వం పెద్దలు నియమించిన పద్దతి ని దూషించకుండ ఉండాలి. స్వార్థ ప్రయోజనాల కోసం మూఢనమ్మకం ప్రజలో కల్పించి జీవనం సాగిస్తున్న వారిని తాట తీసేందుకు క్రుషి చేయాలి. జై భారత్ మాత జై గోమాత జై శ్రీ విరాట్
@kanth92945 жыл бұрын
అన్నా నీ ఆశయం ఎన్నటికి వృధా కాదు
@venkateshchandupatla83465 жыл бұрын
రాజేష్ అన్న కి ఉద్యమ బి వందనాలు మరెన్నో విషయాలు తో ముందుకు రావాలని దేవుడు నిన్ను చల్లగా జీవించాలని నీ సహోదరుడు గా కోరుకుంటున్నాం జై భీమ్
@tirumanirajasekhar92195 жыл бұрын
I'm mostly inspired your words Brother . its agreat honour too see you,what a Ambedkar idealistic, realism, dareing & dasing commitment ,determination person you are. a Big applaud to you.
@rakeshperla31682 жыл бұрын
అన్న దేవుడు ఎక్కడో లేడు.నీలోనే ఉన్నడు.వడకు ఒక దేవుణ్ణి నమ్మల ఆని అడుగుతున్నావు.సృష్టి లో ప్రతి ఒక్కటి దేవుడి ఒక్క స్వరూపమే విగ్రహాలలో చూసీ మొక్కల్సేన పని లేదు దేవుడు నిరాకారుడు.దేవుడిని ఎలా మొక్కలో తెలియక ఎదో విగ్రహంలో దేవుడిని ఊహించు కుంటున్నర్. దేవుడా అని మనసులో తలిస్తే చాలు. నువు నేను.కానీ దాన్ని తెలుసుకోకుండా దేవుడు మంచిగా బ్రతుకు అని ఇచ్చిన తెలివిని చెడుపనులు కు ఉపయోగించి.కష్టాలు తెచ్చుకుంటున్నడూ మనిషి. దేవుడు కులాన్ని మతాన్ని తయారు చేయలేదు.మంచిగా బ్రతికి అందరిలో నన్ను చూడు అన్నాడు.పేదవాళ్ళను మంచిగా మార్చు కొండ నైన మొక్కేస్త అంటున్నావ్. ప్రతిదీ పూర్వ జన్మలతో ముడిపడి ఉంటది bro. నువ్వు అడగ్గనే దేవుడు రాడు బ్రో .వారి యొక్క పాపాలు పుణ్యాలు ఫలితం గా వస్తాడు.దేవుడికీ కాపలా అవసరం లేదు అన్న జనాలు వాళ్ళు దేవుడిగా కొలుచుకునే రాయీ నీ ఎవ్వరూ నాశనం చేయకుండా కాపలా పెట్టారు జనాలు .కాపలా కావాలని దేవుడు అడగ లేదు వాళ్ళను.
@b.suresh82595 жыл бұрын
జై భీమ్ అన్న మీ ఆశయం గొప్పది
@maddelaranjith3164 жыл бұрын
Super anna.u r great .jai Bheem
@akkivarshatriber20305 жыл бұрын
Dr కదిరి కృష్ణ. అన్న.... Prof.?కాశిం.సర్....చాలా...kwonledge... person స్.....samjainiki...... మీ లాంటి..గాయకుడు.అవసర0.అంబేద్కర్ వారుసూల్ గా..మీరు..బహుజన.సమాజానికి.....ఇంకెంతో.మేలు.చెయ్యాల
@rajendarbouthu.rajendarbou57215 жыл бұрын
జై భీమ్ జై జై జై జై భీమ్ అన్న సూపర్...... మనువాదం హాంత0 అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
@karnakaryadavmyaraboina36774 жыл бұрын
అన్న చాల బాగా చెప్పినవు సూపర్ రేంజర్ల రాజేష్ అన్న మీమ్మలని కలిసి మీతో పోటోలు దిగినందుకు చాలా గర్వంగా ఉంది అన్న
@malleshamkondra47595 жыл бұрын
జై భీమ్ జై ఇన్సన్ రాజేషన్న రియల్లీ నేను మీ ఫ్యాన్ ని అన్న ని మాటలు ని పాటలు వింటే చెప్పలేనంత పౌరుషం అన్న నాకు, అలాగే మీలో నచ్చింది ముక్కు సూటిగా చెప్పడం ఎవడైనా సరే అన్నదే ముఖ్యం అన్న రియల్లీ మిలాగానే ఉండాలి అన్న, నేను కూడా మీ బావజాలం తో ఉన్నవాడినే అన్న మీ మాటలను మారువలెను మీరు చెప్తున్న మాటలను పాటల రూపం లో నేను కూడా సమాజం లో తెలియజేస్తాను అన్న మీ మాటలు మీ పాటలు నాలో చాలా స్ఫూర్తిని ఇస్తున్నవి అన్న...🙏🙏🙏✊✊✊
@sameermarket91664 жыл бұрын
Mallesham Kondra
@gadekarnamdev62085 жыл бұрын
T 10 variki special tnx anna renjerla Rajesh gariki jai bheem...ni valla chala mandi kallu teripistunnav ni okkokka pata dwara clear ga cheptav hands up jai bheem
@thanmanth87035 жыл бұрын
Rajesh anna is right.wanderfull speech
@g.r.anandrao91544 жыл бұрын
రెంజర్ల రాజేష్ గారి లాంటి అంబేడ్కర్వాదులను ప్రజకు పరిచయం చేస్తు అంబేడ్కర్వాదo బలోపేతంలో మీ వంతు కృషి చేయాలని మనసారా కోరుతున్నాం...జై భీమ్ లతో......gr .anand rao .జై భీమ్ లతో......gr .anand rao
@vittalprasadkamble52655 жыл бұрын
Good messege rajesh బయ్యా జై భీo
@Yakubmiyashaik786 Жыл бұрын
Super anna❤
@naniworld56365 жыл бұрын
రాజేష్ అన్న నమస్తే మీకు చాలా బాగా వివరించారు. అన్న శివుడి ఆజ్ఞ లేనిది చీమ కుట్టదు అని విన్న .శివుడి ఆజ్ఞ తోనే 9నెలల,9సంవత్సరాలు,తండ్రి కూతురిని, చిన్న పిల్లలను మానభంగం చేయమని ఆజ్ఞ ఇచ్చాడా.?.. దేవుడు కాపాడాలి కానీ ఇలా ఆజ్ఞ ఇవ్వొద్దు కధ అన్న.ఇలా ఎన్నో చూసినవి అవి చూడనివి ఇంకెన్నో...జై భీమ్..నా పేరు వెంకటేష్ ఎర్ర.
@chandumissale69835 жыл бұрын
Jai bheem ana Nu chala great msg
@janipashashaik19182 жыл бұрын
ఓ మనిషి మేలుకో అన్న గ్రేట్ చెప్పిన మాటల్లో నిజం ఉంటుంది..
@bharathikumaraswamy75025 жыл бұрын
Brother your making compulsory good generation🙏🙏🙏🙏🙏🙏
@techboyarjunagriculture14854 жыл бұрын
నీ నుంచి చూసి చాలా చాలా నేర్చుకున్న గ్రేట్ ఇంప్రెషన్ థాంక్స్ అన్న దళితులు మారాలి బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి తెలియని వాళ్ళు చాల్ల ఉన్నారు నిన్ను ఫాలో అవ్వాలి
@venkatesh1425 жыл бұрын
రెంజర్ల రాజేష్ అన్న జై భీమ్ nee mobie number kavali
@bharathi66742 жыл бұрын
anna nuu supar anna andaru nilaga undali anna
@Navi_multi_creations5 жыл бұрын
జై భీం లు అన్న 💙💪✊👍
@metlaprakash18705 жыл бұрын
Jai Bheem....your dynamite to society and real son of Dr Babasaheb Ambedkar...
@niranjanjangam88175 жыл бұрын
Supper anna 100% true, manavathvamtho alochinchinappude mi mata paata ardham avthundhi
@thirumalkatkuri8814 жыл бұрын
Your interview is most inpired me brother thank you 🙏🙏🙏🙏🙏🙏mee aalochanalu yuvathaki cherali prajalu chaitanyavanthulu kaavaali Anna adhi mee paatalathone sadhyam your the great words we never forget your words 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐jai Rajesh Anna🙏🙏🙏🙏🙏
@sailoo12155 жыл бұрын
జై భీమ్ రాజేషన్న నీజం నిప్పులాంటిది దాస్తే దాగేది కాదు (దేవుడు దయ్యం మంత్రం) అబద్ధం జై భీమ్ జై భారత్
Rajesh Anna superb interview... Without gap I have seen your full interview.. really amazing Anna. Manam (R.K, Relare Prasad, Jabardast jitender, you and myself) kalisina roju kuda maruvalenu Anna. I am proud say, you are in my life journey.😂😂😂🙏🙏🙏
@thirumalkatkuri8814 жыл бұрын
Mee prayanam mee poratam chira kaalam vardhillali Anna gaaru 🙏🙏🙏🙏💐 💐💐💐💐💐
నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా నుండి.. రాజేష్ గారి నంబర్ కావాలి.. ఉన్నవాళ్లు పంపండి ప్లీజ్..
@Arunach81445 жыл бұрын
Rajesh Anna Jai bheem Manchi vishayalu Thelipinandhuku Thank u T10tv
@narsaiyaji92825 жыл бұрын
chinthapandu srinu
@MS-to2jc Жыл бұрын
Jai bhim Anna super nanu Karnataka neenchi I'm your fan best speech anna
@shankarrathod24795 жыл бұрын
What a great interview Great information Chala manchi vishayalanu cheppi manava jyathiki pattina daridrani pogotte me prayatnaniki vandanalu Anna Garu Excellent discussion🤝
@secularindian36225 жыл бұрын
Ad me in samatha sainik dal
@devaiahbegari13305 жыл бұрын
Jai bheem anna
@moses1935 жыл бұрын
Wonderful Rajeshanna your Right great feeling
@Bcshyamambedkar5 жыл бұрын
Super Rajesh Anna.meeru manchi manchi vishayalu teliyajesharu JAI BHEEM Anna
@rajuc58673 жыл бұрын
క్రిస్టియానిటి లో మూఢ నమ్మకాలు లేవు అన్న ఒక్కడే దేవుడు అతనే మన కోసం ప్రాణం పెట్టిన యేసుప్రభువు
@lakkamramesh20485 жыл бұрын
hi super message for who unknown history
@chinnamusipatla88464 жыл бұрын
Manchi vishayalu maku theliya cheppinadhuku Rajesh anna gari ke mariyu e chanel varike kruthagnathalu jai... Bheem.. ✊