చాలా బాగా తెలియజేసారు సిస్టర్ దేవుని ప్రేమను దేవుడు మిమ్మల్ని దివించునుగాక ఆమెన్🙏🙏🙏
@jayauday99833 жыл бұрын
🙏🙏 యస్ యేసయ్యా నేను అడిగిన దాని, కంటే ఎక్కువ గా నా ఊహ కన్నా ఎక్కువ గా నా జీవితంలో అనేక మైన కార్యాలను చేసినా నా దేవుడవు నీవే
@renukaravi27313 жыл бұрын
ఇంత మంచి స్వరం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక చాలా బాగా పాడారు సిస్టర్
@divyak63533 жыл бұрын
Praise the Lord akka baga padaru Devuneki mahema kalugunu gaka Amen
@pastordavidraj76553 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ చాలా మంచి పాట
@chilakalachinnaranga32493 жыл бұрын
దేవుని గొప్పతనాన్ని వివరించావు అక్క దేవునికి మహిమ కలుగును గాక
@samsonchappidi43263 жыл бұрын
May God bless ýou sòng with melodypraise thelord
@madhavianilkumar60703 жыл бұрын
ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య నీలా ప్రేమించేది ఎవరయ్యా (2) అడగకపొయిన అక్కరలెరిగిన.. (2) అల్ఫా ఒమేగవూ నీవే కదా.. (2)|| ఎంత మంచి || నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై.. (2) రాజాజ్ఞని మార్చిన వాడవు నీవు.. (2) రాజులను మర్చిన రారాజువు... రాజ్యలన్ని కూల్చిన జయశాలివి.. (2) యేసయ్య నీ ప్రేమే మదురం... యేసయ్య నీ కృపయే అమరం.. (2)|| ఎంత మంచి || నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై.. (2) అధికారుల ఆహమును అనచిన వాడా.. (2) అధికారాలను మార్చిన వాడా... అధికారులును మార్చిన వాడా.. (2) యేసయ్య నీ ప్రేమే మదురం... యేసయ్య నీ కృపయే అమరం.. (2)|| ఎంత మంచి || నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై.. (2) ఆకాశము నుండి మన్నను పంపావు(2) బండను చీల్చిన బలవంతుడా... మార మధురంగా మార్చిన వాడా.. (2) యేసయ్య నీ ప్రేమే మదురం... యేసయ్య నీ కృపయే అమరం.. (2)
@mispakrupasannidhi7773 жыл бұрын
👌👌👌 దీవునికి మహిమ కల్లును గాక . చక్కగా పాడువు దేవుడు నిన్ను దీవించును గాక
Praise the lord akka 🙏 devuniki mahimakalugunu gaaka amen
@bprabhukumar84623 жыл бұрын
Wonderful voice rani akka🙏 God bless you 😁😁😁
@JESUS-SHARONGRACE3 жыл бұрын
మీ అద్భుత స్వరమును ను దేవుని పనిలో ఉపగించినారు,,,సూపర్ సూపర్ సాంగ్ ,మీరు బాగా పాడారు👌👌👌👌👌...ఇంకా ఎన్నో పాటలు పాడండి సిస్టర్..దేవునికే మహిమ కలుగును గాక... ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా👏👏🥰🥰.. నీలా ఎవరు ప్రేమిస్తారు యేసయ్యా😭😭...దేవునికి మహిమ
@Usharani-zr2it3 жыл бұрын
Praise the Lord sister God bless you nice song
@krupamunnangi9553 жыл бұрын
అర్దంవంతంగాపాడావు అమ్మ వందనము లు ఆమేన్
@santhakumaribadugu26743 жыл бұрын
Sister చాలా మంచి పాడేరు ఆమేకు వందనాలు
@bobbarimercy60833 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@harikaraju80473 жыл бұрын
వందనములు అన్నయ్య 🙏 దేవుని ప్రేమ ను బాగా వివరిమ్‌చారు. God bless you sister vandanalu 🙏
@sarojinid47903 жыл бұрын
Praise the LORD 🙏 SISTER garu nice Song chaalaa BAGUNDHI
@parisudu18833 жыл бұрын
Praise.the lord sister 🙏🙏🙏yesayya ni prama gopadi prabuva
@narendrakumarkothapalli..05133 жыл бұрын
Nice voice Rani akka ❤️❤️...prise the Lord 🙏🙏....
@ayyappamayuri87793 жыл бұрын
Yesayya rajaa thank you jesus love 💘❤💖💕🙌💓💘❤💖💕you too yesayya rajaa
@ksiyonuts48973 жыл бұрын
Rani prise the lord baga padayu deudu eoka ninnu mochiga vadukuntadu god bless you
@pasupuvenugopal81803 жыл бұрын
Wonderful voice sister garu God bless you
@AtlaRajeswaricooking3 жыл бұрын
వందనాలు అన్నయ్య వాయిస్ చాలా బాగా ఉంది దేవునికే మహిమ
@kondepatiyesumariyamma56763 жыл бұрын
Amen praise the Lord sister heart touching song Amen
@Naveen2833 жыл бұрын
🙏💐ప్రభువుకే మహిమ కలుగును గాక👍💐
@jayauday99833 жыл бұрын
🙏 సిస్టర్ గారు మీ స్వరం 👌👌👌🎉🎉🎊🎊🎊🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤝🤝🤝
@mswarnalathamaddela22603 жыл бұрын
Very nice song which console me in every moment thanq sister
@marykalavathiirripothula953 жыл бұрын
Beautiful voice 👍. glory to Holy God
@sandyrani2663 жыл бұрын
I love this one song Jesus 😘😘😘😘thanking for this one song Eddithing 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anjalikolli90553 жыл бұрын
Praise the lord sister 🙏🏻. రాజులన్ను రాజ్యంగాలను మారుస్తాడు తన ప్రజలకొరకు యేసయ్య 👏👏👏👏👏💐💐
@maranathayoutubechannel55153 жыл бұрын
Amen
@yelishats65603 жыл бұрын
👌👌👌👏👏👏
@RajuRaju-sn3cn3 жыл бұрын
🙏సూపర్ గా పాడారు సిస్టర్ మీకు వందనాలమా 🙏🤝🤝🤝
@chilakalachinnaranga32493 жыл бұрын
వందనాలు అక్క సాంగ్ బాగా పాడవు 🙏👍👍👍
@mariyammamariyamma95673 жыл бұрын
Yes Devuni prema goppadi GOD bless you sister 🙏🙏🙏
@deepikaperumalla3 жыл бұрын
Super song super singing sis
@lakshmidojesus72853 жыл бұрын
Nice voice praise the Lord sister..... God bless you.....
@Jesus-si9dr3 жыл бұрын
దేవునికే మహిమ
@lovewithjesus44203 жыл бұрын
Praise the lord God bless you rani garu nice voice nice song God be praised by this song