ఎంతో సుందరుడమ్మ తాను ౹౹ entho sundarudamma thaanu ౹౹ bro.SHALEM RAJU garu

  Рет қаралды 1,226,183

AJAYUDU SR⭐

AJAYUDU SR⭐

Күн бұрын

#shalemrajusongs#ajayudu

Пікірлер: 527
@jesusmanasa39
@jesusmanasa39 3 жыл бұрын
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2) అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2) ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2) అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు గలవాడు (2) విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2) కలుషము కడిగిన కమలాల కనుదోయి (2) విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో|| మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2) చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2) ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2) బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో||
@krishnaa4035
@krishnaa4035 3 жыл бұрын
So super sir
@princeprem4819
@princeprem4819 2 жыл бұрын
Tq sir
@princeprem4819
@princeprem4819 2 жыл бұрын
Amen
@sukumarbangarugalla1433
@sukumarbangarugalla1433 2 жыл бұрын
😇
@pnagaraju302
@pnagaraju302 2 жыл бұрын
Praise tha lord brother
@godsgraceissufficienttome5231
@godsgraceissufficienttome5231 3 жыл бұрын
దేవుడు మీకు ఎంతో మంచి స్వరం ఇచ్చారు అయ్యగారు.... దేవునికి మహిమ కలుగును గాక Amen...😊🥰😍🤗👍🙏
@thathireddybhagyalakshmi9088
@thathireddybhagyalakshmi9088 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏praise the lord హల్లెలూయ ఆమెన్
@blessiprinsy7056
@blessiprinsy7056 3 жыл бұрын
Praise the Lord shalem Raju annayya 🙏🙏🙏🙏🙏🙏👏.. చాలా బాగా పాడారు అన్నయ్యా గారు. దేవుడు మిమల్ని బహుగా ద్దివించాలీ అన్నయ్యా.. థాంక్యూ వెరీ మచ్. . ప్రభుకి వందనాలు అన్నయ్యా...
@malatigorle8654
@malatigorle8654 3 жыл бұрын
షాలేంరాజు గారు క్రైస్తవ లోకానికి దేవుడు ఇచ్చిన బహుమానం. దేవునికి మహిమ కలుగును గాక
@krishnaradha381
@krishnaradha381 3 жыл бұрын
Amen
@mangabairamavathu539
@mangabairamavathu539 2 жыл бұрын
P
@yasaswyyamarthi925
@yasaswyyamarthi925 2 жыл бұрын
Amen
@nagamalleswariparasa5614
@nagamalleswariparasa5614 2 жыл бұрын
@@yasaswyyamarthi925 dt t q wahi, eeee33
@vijayvijaynadimidoddi7045
@vijayvijaynadimidoddi7045 2 жыл бұрын
Fd
@koppushekartiger8025
@koppushekartiger8025 3 жыл бұрын
మీ ఒపికకు, మీ తగ్గింపుదలకు, మొదటగా నా పాదాభివందనాలు. యేసయ్యా మిమ్మల్ని, మీ సేవని ఎంతో ఎత్తుకు, భూ విస్తారమంత విస్తరింపజేయలని నా ఉపవాస, మోకాళ్ళ ప్రార్దన 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 AMEN మిమ్మల్ని చూసి నేను సాంగ్స్ పాడాను మీవి.
@rajaratnamcheeli7959
@rajaratnamcheeli7959 3 жыл бұрын
Fathers Vandana father
@devadasumendem6579
@devadasumendem6579 2 жыл бұрын
What's the silica bitty matter
@adinarayanakoratana9150
@adinarayanakoratana9150 Жыл бұрын
Excellent song God is great
@t.sundararao3513
@t.sundararao3513 3 жыл бұрын
క్రైస్తవలోకానికి దేవుడిచ్చిన బహుమానం మీ స్వరం మాకొక దేవుడిచ్చిన వరం 🙏🙏
@pravallikag5467
@pravallikag5467 3 жыл бұрын
వందనాలు అన్నయ్య చాలా చాలా థాంక్స్ అన్నయ్య ఈ పాటని అప్లోడ్ చేసినందుకు దేవునికి మహిమకలుగునుగాక హల్లెలూయా🙌👏🙌👏🙌
@mehtamagics102
@mehtamagics102 Жыл бұрын
ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2) అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2) ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - (2) ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2) అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో|| కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2) మరులు మనసున నింపు మహనీయుడాతండు (2) కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు - (2) సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2) విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు గలవాడు (2) విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2) పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు - (2) కలుషము కడిగిన కమలాల కనుదోయి (2) విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో|| మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2) చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2) మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు - (2) ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2) బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో|| అతడతికాంక్షానీయుండు తనయుండు (2) అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2) అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - (2) ఆతని నొరతి మధురంబు మధురంబు (2) ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||
@samsonsangi7716
@samsonsangi7716 Жыл бұрын
Mammi
@AllinmylifeLife
@AllinmylifeLife 11 ай бұрын
Tqu
@nutulapatijayapaul530
@nutulapatijayapaul530 3 жыл бұрын
మంచి గాయకులు మీరు. మళ్ళీ మంచి ప్రసంగికులు. గొప్ప ఆదర్శ వంతులు.
@syamsuresh4413
@syamsuresh4413 2 жыл бұрын
మీ గొంతు లో పలికే అద్భుత వర్ణాలు మా జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి అన్న దేవుడు మీకు మంచి గొంతు ని ఇచాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@Dr.Prasad1212
@Dr.Prasad1212 2 жыл бұрын
మీ గాత్రం మీ గానం పరలోకం స్పర్శా అనుభూతిని కలిగిస్తుంది బ్రదర్ నిజంగా మీకు మీ సేవకు నా హ్రుదయపూర్వక వందనాలు 🙏 దేవుడికే మహీమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్ .
@jemsonbeats8567
@jemsonbeats8567 3 жыл бұрын
Ayyagaru ee song miru yappudu padatara ani chusanu, im so happy
@anjalikolli9055
@anjalikolli9055 3 жыл бұрын
వందనాలు అజయ్ బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻మనసు పులకించింది ఎవర ఆయన కిలలో సమరూప పురుషుడు 👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🥲
@anjalikolli9055
@anjalikolli9055 3 жыл бұрын
అపోౢడ్ చేసింది అజయ్ బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻
@anjalikolli9055
@anjalikolli9055 3 жыл бұрын
@@swapnabenjamin3677 అపోౢడ్ చేసింది అజయ్ బ్రదర్. తల్లి 🙏🏻🙏🏻🙏🏻
@swapnabenjamin3677
@swapnabenjamin3677 3 жыл бұрын
Ok akka thank you
@lokeswaripalayam8971
@lokeswaripalayam8971 3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏
@tharunsunkesulasunkesula9890
@tharunsunkesulasunkesula9890 2 жыл бұрын
ఆత్మీయ తండ్రి గారికి వందనాలు🙏 Anna you are real man of God 🙏 Anna my favorite song Anna 🙏thank you so much , krupavaramulu mee venta vichunu gaka Amen🙏 Amen
@tharunsunkesulasunkesula9890
@tharunsunkesulasunkesula9890 3 жыл бұрын
దేవునికే మహిమ కాలుగును గక 🙏Amen Amen Amen Amen🙏🙏🙌
@karthikgunti1549
@karthikgunti1549 3 жыл бұрын
Gh 6hp79p
@ramyasri3208
@ramyasri3208 2 жыл бұрын
Praise the Lord Ayyagaaru 🙏🙏 మీరు పాడుతుంటే ఆపాటలో వున్నా మాధుర్యాన్ని చవి చూస్తాము అయ్యగారు మీకు అంత చక్కగా పాడే కృప దేవుడు ఇచ్చారు. దేవునికే మహిమ మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడే వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపడుతున్నాను. VJA Guntupalli🙏🙏
@aumamaheswari9639
@aumamaheswari9639 3 жыл бұрын
Excellent voice annaya all glory to God
@sudharshankogila7993
@sudharshankogila7993 3 жыл бұрын
ప్రతి రోజు ఈ పాట ఒక్కసారి వినండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది దీని అర్థం తెలుసుకోండి వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tharunsunkesulasunkesula9890
@tharunsunkesulasunkesula9890 3 жыл бұрын
Anna this is my favorite song thank you Anna shalem raj Anna and ajaayudu sr Anna thank you very much
@chilakaadilakshmi6377
@chilakaadilakshmi6377 3 жыл бұрын
Praise the annayya meeru e song padutunte nijam ga paravasinchi potunam devuni gurinchi varnistunte devuni ki mahima kalugunugaka
@Anu777all
@Anu777all 3 жыл бұрын
Praise the lord అన్నయ్యా 🙏🙏🙏 అన్నయ్యా ఈ రోజు నా పాప పుట్టినరోజు పేరు సంజన అన్నయ్య. తన గురించి ప్రార్ధన చెయండి. తను దేవుడిచ్చిన మొదటి బహుమానం అన్నయ్యా. నా బిడ్డ దేవుడికి లోబడి ఉండే లా పెరగాలి అన్నయ్య. ప్రార్ధన చేయండి
@padmagarnedi3669
@padmagarnedi3669 2 жыл бұрын
Alââââaââaâaazaa
@lavanyag8054
@lavanyag8054 3 жыл бұрын
Ee song mee voice tho vinalani eppati nundo wait chestunnanu annaya.... final ga devudu vine bhagyanni daya chesaru... Chala bagundi annaya... Devunike samastha mahima ghanatha prabhavamu kalugunu gaka! Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@challasuresh4738
@challasuresh4738 3 жыл бұрын
Avunu sister
@kummarichinnari7259
@kummarichinnari7259 3 жыл бұрын
Nenu Kuda sister
@TeluguBibleMate
@TeluguBibleMate 3 жыл бұрын
అవును నేను కూడా దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@saibabumodugu7002
@saibabumodugu7002 3 жыл бұрын
Avunu nenu kuda sister
@SUKUMAR-T4393
@SUKUMAR-T4393 3 жыл бұрын
sis yes my self same super thank god
@challasuresh4738
@challasuresh4738 3 жыл бұрын
Annayya vandhanalu eppatainvcho e song kosamu waiting
@pnagamanipnagamani9447
@pnagamanipnagamani9447 3 жыл бұрын
Priase the lord annayya 🙏🙏🙏 devuniki mahima kalugunu gaaka hullelujah 👏👏👏👏👏👏
@pramilaeduru1715
@pramilaeduru1715 3 жыл бұрын
Praise the Lord brother vioce super super brother Chala Baga padinaru wonderful song brother 🙏🙏 kakinada
@ranigovindu1740
@ranigovindu1740 2 жыл бұрын
మధుర గానము brother meku. యేసయ్యా ఇచ్చిన బహుమతి మీ గొంతు దేవుని కే మహిమ హలేలుయ. వందనాలు షాలేమ్ brother 🙏
@aitharajudurga2756
@aitharajudurga2756 3 жыл бұрын
Super song brother me voice chala bagundhi
@nethalastella6655
@nethalastella6655 3 жыл бұрын
Praise the lord brother 🙏🙏🙏
@dasarikarunagowthamkumar3097
@dasarikarunagowthamkumar3097 3 жыл бұрын
వందనాలు అన్నయ్య
@mandrurani7997
@mandrurani7997 3 жыл бұрын
Superrrrrr voice anna👌👌👌👌 glory to holy god 👏👏👏👏👏👏
@kumarisanamandra3529
@kumarisanamandra3529 3 жыл бұрын
అన్నా వందనాలు చక్కగా పాడారు దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలని నా ప్రారదన
@addagabotturamakrishna138
@addagabotturamakrishna138 2 жыл бұрын
Annay ma gurinchi priyar chyndi chala kastalo vanamu 😭😭😭😭😭 please replay anna
@bhanupalaka6123
@bhanupalaka6123 3 жыл бұрын
వందనాలు అన్నయ్య 🙏దేవునికి మహిమ
@iRepairFastin
@iRepairFastin 3 жыл бұрын
Awesome worship song pastor garu..my daily prayer I wil listen and I sing this songs in my worship,and pray...it's so helpfull for me..I love ur preachings I am from hyd 🙏🙏
@RameshRamesh-tq6pz
@RameshRamesh-tq6pz 2 жыл бұрын
వందనాలు అన్నయ్య,✝️🙏దెవునికే మహిమా ఘనత ప్రబవాములు కలుగునుగాక
@syamdamodaram
@syamdamodaram Жыл бұрын
విలువగు రతనాల వలె పొదిగిన కనులు చలువ రాతిని బోలు బలమైన పాదాలు దేవుడు ఆత్మ బ్రదర్ ఆయనకు ఈ నిర్జీవమైన వాటితో పోలికలేంటి?? కొంచెం ఆలోచించండి. ఆయన వాక్కు చేత సమస్తాన్ని సృష్టిస్తే మీరేమో ఆయనిధి చలువ రాతిని బోలు బలమైన పాదాలంటున్నారు? ఏమైనా అర్థం ఉందా అందులో ఈ పాటలో పొగడ్తలు తప్ప ఆరాధన లేదనిపిస్తున్నది
@edwarddedu1313
@edwarddedu1313 3 жыл бұрын
Beautiful voice Sir Praise the Lord
@aumamaheswari9639
@aumamaheswari9639 3 жыл бұрын
వందనాలు అన్నయ్య 🙏🙏🙏
@srikalyani8199
@srikalyani8199 3 жыл бұрын
Tq annaya full song uploading chesinandhuku nenu chala rojulu nundi ei song gurinchi wait chesina annaya once again tq annaya
@thokalaelisha7216
@thokalaelisha7216 3 жыл бұрын
Flute playing chala adbutamga undi annaya and key board playing and dok and tabala and gajjalu playing all moust bagundi
@marykalavathiirripothula95
@marykalavathiirripothula95 3 жыл бұрын
Pastergari voice is so sweet amazing exlent performance 👍👍👍
@marykalavathiirripothula95
@marykalavathiirripothula95 3 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@baludarla5145
@baludarla5145 3 жыл бұрын
ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2) అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2) ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - (2) ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2) అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో|| కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2) మరులు మనసున నింపు మహనీయుడాతండు (2) కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు - (2) సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2) విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు గలవాడు (2) విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2) పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు - (2) కలుషము కడిగిన కమలాల కనుదోయి (2) విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో|| మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2) చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2) మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు - (2) ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2) బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో|| అతడతికాంక్షానీయుండు తనయుండు (2) అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2) అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - (2) ఆతని నొరతి మధురంబు మధురంబు (2) ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో|| God bless you 💐💐
@samuelvadapalli4258
@samuelvadapalli4258 3 жыл бұрын
Samuel vadapalli Super song anna
@Myjourney7766
@Myjourney7766 3 жыл бұрын
Thank you anna
@mallelavijayadurga3626
@mallelavijayadurga3626 3 жыл бұрын
Chala roju la nundi yedhuru chustunnam tq
@pastoranil5729
@pastoranil5729 3 жыл бұрын
Anna wonderful✨😍 voice Enni sarlu vinna vinali anipinchey song 🎵🎉Anna
@rayiraju8164
@rayiraju8164 3 жыл бұрын
Devuniki sthothram devuniki mahima amen from vizag
@syamsuresh4413
@syamsuresh4413 3 жыл бұрын
Epativaraku ee voice movies lo chusam kani first time devuni bidalalo chusam
@iRepairFastin
@iRepairFastin 3 жыл бұрын
No Words Pastor Garu awesome superb Excellent Voice....All Praise to Jesus 🙏🙏
@marykalavathiirripothula95
@marykalavathiirripothula95 3 жыл бұрын
Very beautiful and owesom meaningful, song 👍
@god-chosenpoorruth6511
@god-chosenpoorruth6511 2 жыл бұрын
అన్నా ఈ పాట పడాలి అంటే మిరే అన్నా ఈ సాంగ్ కి ప్రాణం పొసేరు నాకు ఇష్టం ఐనా వాటిలో మొదటిది ఇదే మీరు పాడే సాంగ్
@chinnusureshchinnu6521
@chinnusureshchinnu6521 3 жыл бұрын
Nooo words only Glory to God Jesus. because he gives you a very good voice anna💐
@btulasi7278
@btulasi7278 3 жыл бұрын
Vandhanalu sir me matlu nannu hala balaparusthunnay na bhartha mari meemu kalisi brathakalani prardhana cheyyandi sir pls
@lutukurthi.rameshbabu349
@lutukurthi.rameshbabu349 3 жыл бұрын
Prise the Lord 🙏👍👍🙏 uncle
@ruthvidyavathi8048
@ruthvidyavathi8048 3 жыл бұрын
Praise the Lord Brother 🙏🙏🙏 Glory to God Amen Hallelujah
@praveenpraveen3006
@praveenpraveen3006 2 жыл бұрын
Anna pata chala bagundi.meru seva chesina vedio lo cell lo vakyam vinna papama atlyte vedio shootchesi uplode cheyakudadu kada.sorry anna massage baguntundi hot tuchlo undi.patalu baguntai Naku nachina vakyam live lo chustanu patalu vintanu
@bonkurivanitha5244
@bonkurivanitha5244 2 жыл бұрын
వందనాలు బ్రదర్ మీ పాటలు చాలా చాలా బాగుంటాయి 👌🤲🤲👌👌👌🙏👏😭😭🤝
@jechnaenterprises1806
@jechnaenterprises1806 3 жыл бұрын
Anna vandanalu e song meru padite super ga untundi anna God bless you anna
@AjayKumar-se8mq
@AjayKumar-se8mq 3 жыл бұрын
❤️ Brijitha Praise the lord brother and wonderful voice ❤️🙏❤️🙏
@thokalaelisha7216
@thokalaelisha7216 3 жыл бұрын
Devuniki Mahimakalugu Anna🙏🙌
@prasannakumar3520
@prasannakumar3520 2 жыл бұрын
What a wonderful song 🎵 what a wonderful voice my heart rejoice in happiness and peace bless you man of God
@vimalaparchuri
@vimalaparchuri 2 жыл бұрын
ఎంతో హావభావాలతో పాడిన మీకు వందనాలు🙏
@ramakari2686
@ramakari2686 3 жыл бұрын
Super your voice sir ee song pettina annayya ku thank you
@moseskothamasi4386
@moseskothamasi4386 3 жыл бұрын
Your voice is amazing it is highly recommended from God
@lakshmisujatha9895
@lakshmisujatha9895 3 жыл бұрын
Meru paduthute eka eka venalani pestdhi
@prasanna5431
@prasanna5431 2 жыл бұрын
100‰ perfect in singing, I'm much happy to listen!!!
@dandrukumar3195
@dandrukumar3195 3 жыл бұрын
Devudu deevinchunu gaka
@amazinggrace2742
@amazinggrace2742 3 жыл бұрын
మీరు దేవుని మహిమ parache గొప్ప sadhanam దేవుని కే మహిమ కలుగును గాక దేవుని కోసం ఇంకా బాగ vadabadaalani నా ప్రార్థనలు
@roseleaneduri9911
@roseleaneduri9911 3 жыл бұрын
Ee pata yentho subndharamuga padina brother ki navandanalu devunike mahima
@satyamguduru
@satyamguduru Жыл бұрын
స్కేల్ తప్పి బాలన్స్ అవుట్ అవుతున్నారు
@sandhyacomputerembroidery
@sandhyacomputerembroidery 2 жыл бұрын
Prise Lord anna 🙏🏻 exlent ga padaru anna e paata padalante chala kastam kani meeru avaleelaga padesaru mee voice devudichina varam meeku.meerinka enno patalu padalani devuni chethilo inka vadabadalani korukuntunnna.
@nageswararaomamillapalli8821
@nageswararaomamillapalli8821 3 жыл бұрын
Super voice sir...aa dheevadhi dhevudu meeku ichina gift... God bless you sir...
@shantarathnam9540
@shantarathnam9540 Жыл бұрын
Varnimpabade aasreystamyina theeru wow ade ..varnana vidhanamu swara raga sathyamilithamy a samarupavykari viluvyna chooposaga melimibangaru Thandri a adughulu choochi . nenu murisi poya Thsnk YOU SIR GOD BLESSYOU 🙏 AMEN 🙏 AMEN 🙏
@rahelurahelu4757
@rahelurahelu4757 3 жыл бұрын
VADANALU AYYA GARU SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER KUWAIT
@g.ramujashua...7481
@g.ramujashua...7481 3 жыл бұрын
Wonderful singing anna...All Glory to God....👏👏👏
@sarojinid4790
@sarojinid4790 3 жыл бұрын
VANDANALU BROTHER GARU 🙏 EXCELLENT SONG
@anjibabu4629
@anjibabu4629 3 жыл бұрын
Aayyagaru meku devudu goppa swaram ichadu
@dnprameela8259
@dnprameela8259 3 жыл бұрын
Praise the Lord anna chala baga pade naru
@iRepairFastin
@iRepairFastin 3 жыл бұрын
Excellent Voice given by Jesus God bless you and ur family and all ur church people 🙏🙏
@benjaminwadluri558
@benjaminwadluri558 3 жыл бұрын
Vandhanalu Anna e song mi voice tho vinali ani chala sarlu message chesanu eppudu devudu vinipinchadu. Thanks jesus
@surashvahanala5356
@surashvahanala5356 2 жыл бұрын
Ana, neku, vadhanal u. Ana, naku, thandri, ne, chupechayou. Ana
@prasadthatipally8205
@prasadthatipally8205 3 жыл бұрын
నేనెంతో మురిసిపోయాను 😍🙏🙏
@maryshyamraj5853
@maryshyamraj5853 2 жыл бұрын
Praise the lord brother 🙏🏻 excellent meaningful songs nice tune meeku devudichina varam 🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kavitajesus2554
@kavitajesus2554 3 жыл бұрын
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@krishnaveniuddanti7323
@krishnaveniuddanti7323 2 жыл бұрын
Shaleam Raju (jasudas) vandanalu aanaya
@stephenbabu9042
@stephenbabu9042 3 жыл бұрын
Praise the lord.....super song Brother
@prasannakumartadimalla7063
@prasannakumartadimalla7063 Жыл бұрын
దేవుడు మాకు యిచ్చిన గొప్ప దేవుని సేవకుడు shalem అన్న దేవునికే మహిమ
@mahankalijhansirani3864
@mahankalijhansirani3864 3 жыл бұрын
వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏🙏 ఝాన్సీ ఖమ్మం
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Жыл бұрын
Shelem Raju vandalu my family kosam paryer cheyyandi God bless 🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️ hlloluaih Aman gloery hlloluaih 🙏🏼❤️🙏🏼 hlloulaih 🌟🌟🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️🌷🙏🏼❤️❤️🌷🙏🏼❤️❤️🌷🌷🌷🌷🌷🌷🌷
@ranimurahari7628
@ranimurahari7628 3 жыл бұрын
Praise the Lord heartfull sung the song with music melody sir🎼🎵🎵🎊🙏🙏🙌🎧🎼🎧🎵🎵🎵🎧🎼🎧🎵
@anandaraotaritla2492
@anandaraotaritla2492 3 жыл бұрын
ఇంత మధుర గాత్రం ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక
@gpooja9186
@gpooja9186 3 жыл бұрын
Adhbuthamaina lyrics sooooooper 👌 Vollu pulakarinchindi nijame all Glory to god 🙏🙏 shalem anna ki devudu Inka bhahuga vadukonukonunu gaka amen 🙏🙏
@jesusfamilyrlbv5677
@jesusfamilyrlbv5677 3 жыл бұрын
Vandanalu anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SatishKumar-oz3mk
@SatishKumar-oz3mk Жыл бұрын
మనసారా దేవుని వర్ణిస్తే ఎంత హాయిగా ఉంటుందో....praise the lord...వందనాలు అన్నగారు
@veerababu3599
@veerababu3599 Жыл бұрын
పాస్టర్ గారికి వందనములు దేవుడు మంచిపాట ఇచ్చాడు. నాకోసం ఇంకోసారి పాడవచ్చు కదా
@santiboola3387
@santiboola3387 3 жыл бұрын
Vandhanalu anna
@kamalakota1610
@kamalakota1610 3 жыл бұрын
Anna naku chala bagundhi eastam naku e sono
@GummapuVijaykumar
@GummapuVijaykumar 6 ай бұрын
Oka aviswasi bhrtha mundu viswasi Aina bharya padinatlu Mee parichrayalo kontha matrame vinnanu Mee swaramlo purthi pata vinalani praytnisthe netiki aa bhagyam kaligindi devuniki stothramulu devudu mimmunuvishistamga vadukovali. Meeku na vandanamulu.
@marykalavathiirripothula95
@marykalavathiirripothula95 3 жыл бұрын
Glory to Holy God
@durgasanthi4335
@durgasanthi4335 3 жыл бұрын
🙏🙏🙏🙏👏👏👏👏👏👏👌👌👌
@sandhyacomputerembroidery
@sandhyacomputerembroidery 2 жыл бұрын
Naaku meelanti annani devudu naku ivvalede ani badapaduthunna devuni gurchi enneno telusukovalani asha anna Meeru chala ardam ayyela vakyam cheputhunnaru meeru inka chala mandiki suvartha cheyyalani prayer chesthunna
@renukagyanmote6730
@renukagyanmote6730 3 жыл бұрын
Praise to god such wonderful song anna
@ramuarepalli2979
@ramuarepalli2979 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@koppulachristuraju509
@koppulachristuraju509 8 ай бұрын
Home ALL SONGS BIOGRAPHIES DAILY SHORT MESSAGE LITERATURE ▼ Entho Sundarudamma thanu | ఎంతో సుందరుడమ్మ తాను ఎంతో సుందరుడమ్మ తాను - నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు (2) అవని పదివేలందు బహు శ్రేష్ఠుడాతండు ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు బహు శ్రేష్ఠుడాతండు (2) ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2) అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో|| కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2) మరులు మనసున నింపు మహనీయుడాతండు కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు (2) సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2) విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు గలవాడు (2) విలువగు రతనాల వలె పొదిగిన కనులు పాలతో కడిగిన నయనాలు గలవాడు - విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2) కలుషము కడిగిన కమలాల కనుదోయి ఆ.. ఆ (2) విలువైన చూపొసగె వరమేరి తనయుండు (2) ||ఎంతో|| మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2) చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2) మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2) ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ. (2) బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2)||ఎంతో|| అతడతికాంక్షానీయుండు రాయుండు (2) అతడే నా ప్రియుడు అతడే నా హితుడు అతడతి కాంక్షానీయుండు రాయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2) ఆతని నొరతి మధురంబు మధురంబు ఆ.. ఆ (2) ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2)||ఎంతో|| DOWNLOAD MP3 SONG HERE 👇
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,6 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 2,2 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 12 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 11 МЛН
Please subscribe 🙏 💀#carhub @nxy_jdm
0:16
Nxy_jdm
Рет қаралды 2,8 МЛН
I really cannot believe!💀 #cars #caraccessories
0:16
GELROVA
Рет қаралды 4,2 МЛН
Truck vs Giant Pit!
0:13
BeamNG Exceptional
Рет қаралды 5 МЛН