అప్పటి రోజులు మళ్ళీ రావు. ఆ రోజులే బాగుండెవి. 2023 లో ఈ పాటలు వినే వాళ్ళు ఉన్నారా స్నేహితులారా
@chatlavenkey57338 ай бұрын
ఏంటో మామ ఈ పాట వింటుంటే అప్పట్లో పుట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది మీకు కూడా నాలానే అనిపిస్తే like చెయు మామ
@tapeetychandrashekar82195 жыл бұрын
Super song brother...., వింటేనే మనసు పులకరించి పోతుంది ఆ కాలంలో పుట్టి ఉంటే ఎలా ఉండేదో అనిపిస్తుంది ఊరు ఒక కుటుంబంలా ఉండటం ఒక అద్భుతం ఆ కాలంలో అందరూ ప్రేమానురాగాలతో బంధుత్వాల తో పలకరించుకోవడం చాలా బాగుంటుంది ఒకరి ఇంట్లో ఉంటూ మరొకరిని తింటూ ప్రతి ఇంటిలో ఇంటిలో తింటూ చాలా అద్భుతంగా ఉండేది మా నాన్న చెప్తాడు మా కాలంలో వర్షాలు చాలా సమృద్ధిగా వచ్చేవి రా ఇవేమీ కాలము వర్షం అనేది లేదు అంటూ ఉంటారు..
@bju94102 жыл бұрын
T
@madhureddymadhu62712 жыл бұрын
A cc u. Ytc6l5ju7ihhnx u u x. X x imn 6
@p.crp.c.r2879 Жыл бұрын
@@bju9410 .
@ganisonnayola6099 Жыл бұрын
Super 👌
@myakalaramulu551111 ай бұрын
నా పల్లె లో సచ్చేదాక ఉంటా 😊
@devendargajula83833 жыл бұрын
నాటి కళలు నేటి కథలు అయినాయి అన్న మీ పాట ద్వారా వినిపించి మళ్ళీ గతం గుర్తు చేశారు మీకు 🙏🙏
@kothashekhar3632 жыл бұрын
ల ప్ 0లు
@kothashekhar3632 жыл бұрын
ల ప్ 0లు
@madhavaraomondi88753 жыл бұрын
ఇదీ నిజమైన పల్లె పాట,కుటుంబ సభ్యుల పట్ల గౌరవ మర్యాద లు నాడు ఉన్నాయి, కానీ నేడు చూద్దాం అన్నా కానరావటం లేదు.....
@omkarthota29296 жыл бұрын
ఏనుకటి పల్లె లో చాలా బాగుంటుండే కానీ ఇప్పుడు బాగుంటా లేదు పల్లె లో అందరూ వలస వెళ్లి పోతున్నారు. ఈ పాట రాసిన వారికి ధన్యవాదాలు...
@vlmpmudiraj143mudiraj8 Жыл бұрын
ఎన్ని సంవత్సరాలు మారిన ఎంత మంది పాడినా ఈ పాట కిందికి ఏ పాట రాదు ఆనాటి రోజులు రావు ఆ రోజులను గుర్తు చేసుకుంటే మనకే ఏడుపు వచ్చి ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎలా బ్రతుకుతున్నం మనది ఒక బ్రతుకేనా అని అనిపించే వాళ్ళు ఒక Like 👍
అన్న నీ పాటలు వింటే ...శరీరం కూడా గర్జిస్తుంది....నీ రాస్తున్న కవిత్వం పాటలు ..మనసులో ఎంత బాధ వున్న ...నీవు పాడిన పాట వింటే ....ఎది ఎంతటి బాధ అయిన ప్రశాంతతను ఇస్తుంది ...... అది విన్న సమయంలో .....జీవితంలో సగం బాధలు పోయినట్టు వుంటంది
@koppulachannaiahchennaiah42013 жыл бұрын
చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి మా తాత ముత్తాత లు మా నాన్న గుర్తుకు వస్తున్నారు 😭😭🙏🙏 ధన్యవాదాలు అన్న
@dasgangadas5477 Жыл бұрын
👍👍👍👍🙏🙏🙏
@SurprisedFlowerPot-po5vg8 ай бұрын
2024 lo e pata venavalu like cheyandi
@kosgikrishna63034 ай бұрын
😢
@manoharinja79913 ай бұрын
2024 జులై
@srinivasulusrinu12382 ай бұрын
Nice song
@manikavillan94742 ай бұрын
X9, co. U...7u.....u..@@manoharinja7991? ,.. cyc.. hc..... Cchc cccc.. ? 😍3 l,. uxxCBCNews NewsNewsNewsisa😮😢😢😢hhhhhhhhhhhhhcccccccccucchch jc .ü😮😅😅😅clge😅😅6u6u,.6';..?,i bic😤 v I ii m I oo{iiikkkkikkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkckkckcckckckckckkkkkkkkkkkkkkiii❤! Chcccccc. c
@PawanDandre-i7pАй бұрын
Hxdugh 0:16 i 0:17 h
@swamygangarapoina833 жыл бұрын
🙏 నమస్తే అన్న గారు.ఈపాటవింటుంటే.నచిన్నప్పటియిగుర్తుకువస్తూన్నయి.మీకుకోటిదండాలు.🥀🌹💐 సూపర్ బాగుంది పాటు.👍🌺🌻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swamymuppidi40315 жыл бұрын
అన్న ఈ పాట పాడిన నీకు దండం పెట్టాలి అన్న నాకు ఈ పాట వింటే కళ్ళల్లో నీళ్ళు తెరుగుతాయ్..😢😢👌👌👌🙏🙏🙏
@JaganAmbala3 жыл бұрын
P
@gsrinivas5995 жыл бұрын
థాంక్స్ అన్న మళ్లీ గుర్తు చేశారు మన విలేజ్
@kanugurirajeshrajeshk3142 жыл бұрын
,,🙏🙏🙏🙏machii pata
@Rajshekarbillakanti Жыл бұрын
ఈ పాట వింటుంటే మళ్ళీ హ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది.... హ రోజుల గుర్తుస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి 🙏
@SR.shankargoud28065 жыл бұрын
అన్నయ్య మళ్లీ ఒకసారి జీవితాన్ని గుర్తు చేసినావు ధన్యవాదములు 🌹🙏🙏🌹
@anandkumar-mr9ry2 жыл бұрын
2022 లో కూడా ఈ పాట వింటున్న వారు ఓ లైక్ వేసుకోండి ,
@praveenthaggedele143 Жыл бұрын
🙋
@vsynni9063 Жыл бұрын
2023
@Narsimha-qt7er Жыл бұрын
Xx
@bhanuprasadthallapally74704 жыл бұрын
2020 లో చూసిన వారు like kottandi bhayya One of my favorite song ❤💕😘😘😘 Najanga mana village lo unde culture a veru asal chinnappati days chala bagunde miss my childhood memories 😭😭😭😭😢😢😢😢😢😢😞😞😞😞😓😓😓😓😓😓😓😓😓
@mediramesh7824 жыл бұрын
Ramesh
@parshirajgoud71874 жыл бұрын
Wwwwwaw
@parshirajgoud71874 жыл бұрын
@@mediramesh782 w
@saillarajanikanth5304 жыл бұрын
𝙈𝙚 𝙩𝙤𝙤 𝙗𝙧𝙤𝙝
@mahendarkore63443 жыл бұрын
Z
@shobankondrapally2299 Жыл бұрын
కవులకు రచయితలకు ఏం రోగం పుట్టింది ఏమో కానీ ఈ రోజుల్లో ఈ లాంటి పాటలు రస్థలేరు ఈలముద్దె మనువోయా
@rajeshm4224 жыл бұрын
ఇంత బాగా వర్ణించినట్లు వంటి రచయితలు శతకోటి వందనాలు గానామృతానికి వందనాలు
@vardharamu73494 жыл бұрын
నా చిన్నతనంలో ట్రాక్టర్ డెక్ లో వేస్తే బంతి kottanga అడిగి మరి ఈ పాట వినే వాళ్ళు సూపర్
@johnnyaellutla99674 жыл бұрын
Same ఫీలింగ్
@saillarajanikanth5304 жыл бұрын
𝘼𝙫𝙪𝙣𝙖 𝙗𝙧𝙤
@sanjeevmudhiraj69952 жыл бұрын
Nenu kuda
@krishnaboge46282 жыл бұрын
Ju
@seethabalaiah92672 жыл бұрын
@@saillarajanikanth530 mm c
@hussainsaiwines54706 жыл бұрын
ఎనకటి గ్రామీణ జీవితాన్ని కళ్ళ ముందు ఉంచావన్న గర్జన అన్నా నీ గొంతు ద్వారా ఈ పాటకు వన్నె తెచ్చావు.. అన్న.
@venkatreddy54622 жыл бұрын
Okay okay 000000
@PavanKumar-yy2rv5 жыл бұрын
నిజంగ నేను ఈ పాటను కళ్ళకు కట్టినట్లు చూసాను... డిచ్పల్లి దగ్గర రాంపూర్ లో నిజామాబాద్ జిల్లాలో...
@rajugaini86454 жыл бұрын
Iam nzb
@PavanKumar-yy2rv4 жыл бұрын
@@rajugaini8645 yekkada
@rajugaini86454 жыл бұрын
Satapur , nila village
@prashanthkancha50684 жыл бұрын
I'm in nzb
@gainivamshi49713 жыл бұрын
ఇది పాట మాత్రమే కాదు నిజ జీవితంలో జరిగే వాస్తవాలు_🙏🏻🙏🏻
@SahithiReddy-cw8hu Жыл бұрын
😂😂😂😂
@SahithiReddy-cw8hu Жыл бұрын
😮
@SahithiReddy-cw8hu Жыл бұрын
😮❤
@SahithiReddy-cw8hu Жыл бұрын
😅
@SahithiReddy-cw8hu Жыл бұрын
Xr
@pavankola45102 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@sramanasramana72855 жыл бұрын
వెరీ గుడ్ బ్రదర్ ర్ పాత ద్వారా ప్రపంచానికి మంచి చి మెసేజ్ అందించారు రు థాంక్యూబ్రదర్
@balubj72764 жыл бұрын
మీరు చాలా అద్భుతంగా జీవిత సత్యాలు తెలిపారు అన్న ఈ పాట ద్వారా మీరు సూపర్ అన్న
@చలపాతిరవి3 жыл бұрын
ఈ పాట విన్నాక మాటలు రావటం లేదు అన్న కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి భాదతో 😭😭❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@pillikumar60703 жыл бұрын
It has to offer a free 🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓🆓 of a
Super song Anna అయిన కొందరికి ఎందుకు నచ్చలేదో తెలీదు వాలకి dislike ఎందుకు కొట్టరో
@nagarajudamarla76114 жыл бұрын
పల్లె జీవన శైలి కళ్ళకు కట్టినట్టు చెప్పినవవ్ అన్నా .నీ పాట మనసును చలింపజేసింది.నీ పాటలు వింటుంటే వినాలనిపించే పాటలు అన్నా.వాయిస్ సూపర్ అన్నా
@bhavishyasiri2 жыл бұрын
Yes
@nagarajudamarla76112 жыл бұрын
@@bhavishyasiri thank you
@batukammanews94144 жыл бұрын
పాట పాడిన స్వరం అద్భుతంగా ఉంది. గతాన్ని గుర్తు చేసిన మీకు శతకోటి వందనాలు..
@shankarhk41953 жыл бұрын
c
@KrishnaNarsetty6 жыл бұрын
కళ్ళల్లో కన్నీళ్లు రప్పించే తీరుగా, గుండెల్లో గుబులు పుట్టెల, గతన్ని తవ్వి ఘనంగా రాసావు ఈ పాట, చెరణానికి చెరణానికి చెలించేలా అత్యంత అద్భుతంగా రాసావు ఈ పాట 👌👌👏👏
@lingarajulingaraju57976 жыл бұрын
Krishna Narsetty 🇮🇳super
@rajugaddamidhi97226 жыл бұрын
Nijanga
@bhojareddyanugu31195 жыл бұрын
Krishna Narsetty
@balaramulugiramoni16865 жыл бұрын
Giramoni BalaRamulu
@anithakethavathanitha88814 жыл бұрын
super songh
@sobhavenkateshmotapalli26695 жыл бұрын
అన్నా నాది ( మావూరు పాత వరంగల్ జిల్లా. మానుకోట. దగ్గర బలపాల ) గ్రామము. ఈపాట విన్నాక నాచిన్ననాటి రోజులు గుర్తికువస్తున్నాయి. చాలా చాలా బాగుంది.మీపాట,,,,,,,,,,,,,,,👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@pavankumarreddy73655 жыл бұрын
మాది కడప నాకు ఆ రోజులు గుర్తుకువస్తున్నాయి
@thomasmodi63386 жыл бұрын
అన్నా.., మంచి Voice, ఆ మాటల మెలికలు, వలపులు మనస్సును దోసేను. God bless you...👏
@yoddha5293 жыл бұрын
ఇప్పటికి మించి పోయింది ఏమి లేదు ఈ పాట ను విన్నవారు దయచేసి ఇదే మన భారతీయ హిందూ సంస్కృతి ని పాటిస్తే మనము తిరిగి మన సంస్కృతి ని పొందవచ్చును
@maheshpyla25222 жыл бұрын
నిజమే అన్న 👌👌
@yugandharparrepati67562 жыл бұрын
ఇప్పటి వరకు భారతదేశాన్ని పాలించేది కూడా హిందూ మనువాదులే కదా అయిన దేశం ఎందుకు చెడిపోయింది ఎవరు చెడగోతున్నారు.సందు దొరికితే చాలు హిందూ ధర్మం సంస్కృతి అని సోది చెప్తారు.
@rajashekarmalyala89012 жыл бұрын
Devunni daya valana vasthe bagundu
@mubeenuddin20102 жыл бұрын
Anna hindu matrame kadu anna. Memu e palle biddalame memu e desa pillalame. Maku ma bhumi ante pranam anna. Vidashallo unna nenu e patalu vintene tappa na manasu ki shanti dorakadu. Na desha goppadanam nakanna evvarki telidu anna
@prashanthgoud49346 жыл бұрын
ఏనాకటి పల్లె అందాలు చూపించారు సూపర్ సాంగ్🎶🎵💟💟💟💟💟
@rajuyerla76506 жыл бұрын
Super songs
@koti98514 жыл бұрын
నా బాల్యంలో నన్ను చాలా సంవత్సరాలు వెంటాడిన ఒక ఎమోషన్, This song
@narenderreddy75315 жыл бұрын
చాలా బాగా చెప్పారు గ్రామంలో అలనాటి గ్నపకలూ గుర్తుకు తీసుకుని వచ్చారు. ....
@mahesh704185 жыл бұрын
పాట వింటుంటే నర నరాలలో చలనం వస్తోంది అన్న నాకు తెలియకుండానే నా కళ్ళు నీళ్లు వస్తున్నాయి అన్న అద్భుతంగా రాసవు అన్న
Nuvvu thopu Anna nikante thopu evaru leru pata padatam lo
@krishanraochalla91166 жыл бұрын
Brother Nice Song. I mean it's our pleasure such great song related to our culture and respect to elders. Thank you very much such great song given by u Brother. I remember my childhood which I spend with my grandmother and grandfather. My grandmother is very humble. Now I'm working in Abroad because of my grandmother . Now my grandmother is nomore.
@appucreations27783 жыл бұрын
అద్భుతం.... ఓ రచయిత...నీ కలానికి సలాం
@koti98515 жыл бұрын
ఎందుకో కవులు ఈ మధ్యకాలంలో ఎలాంటి పాటలు రాయడానికి ఆసక్తి చూపించడం లేదు
@mallaiahtrkp54392 жыл бұрын
ఘఘ
@kondaluchitteti8667 Жыл бұрын
Oooo) o)
@kalyanimudhiraj5785 Жыл бұрын
సమాజంలో జరిగే వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు పాటను ఎంత బాగా రాసారు చాలా గొప్పగా ప్రతి వాస్తవమును చెప్పారు పాటలో 😍😊♥️
@bhimannamekala8181 Жыл бұрын
Tt3gte ef
@bhimannamekala8181 Жыл бұрын
Tt3gte ef
@sadulaaravind.65986 жыл бұрын
ఎనకటి విషయాలు సన్నివేషాలు సందర్భంలు మరువలేనివి...బాగా పాడి వినిపించినందుకు మీకు నా కృతజ్ఞతలు.🙏🙏🙏
@upparinaveen43122 жыл бұрын
ఏం చెప్పాలో అర్థం కావడం లేదు కానీ గతం గుర్తుచేసుకుని eppudu ఏడ్వడం తప్ప ఏం చేయాలెం రేపటి పిల్లల భవిషత్ ఆలోచిస్తే బయం వేస్తుంది. Love U Song 💙💙💙❤️❤️❤️
@rajendharadula98905 жыл бұрын
అన్న ఏనుకటి కాలాన్ని గుర్తు చేసినవు మంచిగున్నది పాట
అన్న ...ఈ పాట విన్నంత సేపు నా చిన్న నాటి గ్యాపకాలు మల్లి గుర్తు చేసుకున్న ..మీకు ధన్యవాదాలు
@NaveenKumar-uc9ug5 жыл бұрын
అన్న నీ పాటకి సెల్యూట్ కొట్టాల్సిందే సూపర్ గా పాడారు
@BhukyaMani-le4wvАй бұрын
చాలా బాగా పాడారు పాడింది ఎవరో
@BhukyaMani-le4wvАй бұрын
😮
@malleshamyerukala98725 жыл бұрын
గుండె నిజంగా అవిశిపోయిది శభాష్💐👌👍😢😢😢😢😢
@MunnaDeshamoni25 күн бұрын
చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వస్తాయి ఈ పాట వింటే❤❤❤
@gogumadhusudhanreddy41804 жыл бұрын
నా చిన్నప్పటి రోజులు గుర్తకొస్తున్నాయి . చాలా మంచి పాట అన్న
@durgarayapuram8871 Жыл бұрын
ఈ రోజుల్లో వచ్చే పాటలు ఆనదన్ని ఇస్తే ఈ పాట మ్ కోలోయమో తెలుస్తోంది
@sandeepmangalarapu48645 жыл бұрын
అన్న మచ్చిగా వుందే గీ పాట.....అన్న నీకు దండాల్లు
@maheshsiramoni99493 жыл бұрын
E song nenu yeni sarlu vinano nake theliyadu....super song...garjana sir meeru chala great
@pallerlatejateja77664 жыл бұрын
True song for all, never for get our villages ,true love, relationship, your village waiting for you .... (Super song)
@jakshatha148 Жыл бұрын
ఊర్లో ప్రతి పంట పొలాల్లో ట్రాక్టరు డ్రైవర్ పెట్టే పాట...
@Rajuyadav-r5e9x Жыл бұрын
2023లో ఈ సాంగ్ వింటునవల్లు ఒక్క లైక్ వేయండి సూపర్ సాంగ్ బ్రో
@shaikmubarak70983 жыл бұрын
Iam rayalaseema but this song meaning really 👍 good kadapa in kuwait 🇰🇼 👏
@polaganinagarjuna16545 жыл бұрын
Anna really really super song entha feel petti rasavannaa👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
@mmuneenddra10 ай бұрын
1000 Solutes to Writer ..... i born in 1985 but what so expressed by writter is 1000% true and Golden words entire song..... salam Rachayita Anna gariki 🙏
@kanchamchandrashekharkanch86957 жыл бұрын
supper song anna manasuni kanipinchindi yenu kati rojulu gurtuku vachayi thanks
@ramagirisampath74328 ай бұрын
నేను బ్రతికినంత కాలం ఈ పాట వింటూనే ఉంట..
@mallareddymarri4645 жыл бұрын
Very good song Still villages we can bring back all the good things by harvesting rainwater , Filling of village tanks and wells. Haritha Vaman and cultivating our old Siri danyalu and healthy eating and good education
@siddapuramnithin82172 ай бұрын
మనిషి తన జీవిత విధాన్ని మారుచున్నాడు పల్లె దాటి పట్టణం పోయిండు అయినా తినేది పల్లెలో నుండి వచ్చే బీయమే వాళ్లకు గుర్తుకువచ్చేది ఇ పల్లెల్లో వాళ్ళు వదిలిపెట్టి పోయిన వాళ్ళ అమ్మ నాన్న లు దోస్తులు ఆనాటి జ్ఞాపకాలు ఎంతైనా ఎంత అభిబృద్ధి చెందిన పల్లె జీవించటం వారి జీవన విధానం వారి ప్రేమ అనురాగాలు ❤️మాటల్లో చెప్పలేం.
@mohan59007 жыл бұрын
Golden days flashed in eyes. Thanks annalu,, Loved singer and lyricist
@krishnasurugusurugu97276 жыл бұрын
Supar anna
@shekarmekala10285 жыл бұрын
Super anna
@mahendarmahendar4026 жыл бұрын
రచయిత కు లైక్ వేసుకోండి
@malleshpulipaka14285 жыл бұрын
Cheitanya geethalu bagunni
@shivaj96195 жыл бұрын
పాట రచయిత పేరు
@sreenivastatipamula53264 жыл бұрын
Very good sons anna
@nirmalamarka74794 жыл бұрын
@@malleshpulipaka1428 0ppp0p00ppp0000p0
@chekkashivakumar19954 жыл бұрын
Super song
@kumarpulikanti75737 жыл бұрын
అన్న ఇలాంటి పాటల ముందు ఇప్పుడున్న సినిమా పాటలు దేనికి పనికి రావనిపిస్తుంది
@rammyrammy8096 жыл бұрын
Kumar Pulikanti
@pandupremboini5526 жыл бұрын
supper fantastic nice
@uobilesu41486 жыл бұрын
Kumar Pulikanti a@a@a@
@bodagovardhan29736 жыл бұрын
సుపర్ పల్లె పాట పాడిన అన్నకు వందనాలు
@lingareddygood50006 жыл бұрын
Good Anna
@anumandlarajireddy5754 Жыл бұрын
అన్న సూపర్ ఈ పాట పాడిన అన్నకు శతకోటి వందనాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని చూస్తున్న
@vishwaroopreddyyelma51855 жыл бұрын
Super song Anna voice and lyrics good message about villages this generation 👌👌
@RamuluJanga-rq1sh5 ай бұрын
Nice song and super lyrics hat's off entire team thanks for this song jai Hind 🇮🇳
@syedsajid42183 жыл бұрын
Excellent song 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍its really in future
@BharathKurumaofficial5 ай бұрын
2024 చూసేవాళ్ళు లైక్ వేసుకోండి
@rudraboinaamarender80563 жыл бұрын
ఈ పాట మేము గడిపిన 25 ఏండ్ల నాటి రోజులను కళ్లకు కట్టినట్టుగా మమ్మల్ని మళ్ళీ ఆరోజుల్లోకి తీసుకెళ్లింది .ఎంత పెద్ద బవంతిలో ఉన్న .రాజభోగాలు అనుభవించిన. తెలంగాణ పల్లె అందాలను సంప్రదాయాలకున్న విలువలను వెలకట్టలేము . ఇలాంటి పాట రాసిన రచయితలకు గాయకులకు.తెలంగాణ పల్లె ప్రజాలనుండి ధన్యవాదాలు
@ramagopalreddythathireddy8605 Жыл бұрын
Super singer and lirics
@pebbetisivashanker91076 жыл бұрын
ఈ పాట గురించి ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి ఎంత చెప్పిన తక్కువే నీ పాట కు నేను ఫిదా ఐన నీకు సలామ్ అన్నయ్యా
@g.maheshmahesh46835 жыл бұрын
Super
@krishanm79675 жыл бұрын
Super
@gubadive95255 жыл бұрын
Super
@srinivaskasani25314 жыл бұрын
Na fevaret song
@suryasuryamedical84674 жыл бұрын
Super song bro na chinapati vishayalu chusinavi and gariginavi guruthuku vachinayee tq bro
@swamykumar3103 Жыл бұрын
Anyone listening in 2023.. please like and Support our Telangana great singer......
@gajellisrilathadoramulu70544 жыл бұрын
గర్జన అన్నయ్య గొంతు ఓ అధ్భుతం 🙏🙏🙏
@maavillagestars50054 жыл бұрын
ఏమి రాసారు అన్న ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది...🙏🙏🙏
@nareshbolledla79753 жыл бұрын
This song written by warangal srinivas
@santhoshgoud94258 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న
@mohanreddyreddy33896 жыл бұрын
hi
@MalleshBakanagari5 жыл бұрын
సూపర్ పాట
@MalleshBakanagari5 жыл бұрын
నిజం ఎనుకట పల్లెల్లో ఇలాగే ఉ న్నారు
@malgaswathi70254 жыл бұрын
superb ....My dad's favourite song..👌👌👏👏👏
@bonalaraju13477 жыл бұрын
Eppatki yennisarlu vinnanooo.. Elanti kalatmakamina patalu, padaalu, Ma Eppati tharam vallaki chathakadu sir 🙏
@MS-9995 жыл бұрын
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు. మీకు ధన్యవాదములు అన్న. ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి.
@bhojareddyanugu31195 жыл бұрын
N. Mallesh
@shaikazmadbaba51724 жыл бұрын
2020lo kuda venevallu like vesukondi
@jaipalbangaram840 Жыл бұрын
చాలా మంచి పాట పాత పాటలతో ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది ఈ రోజుల్లో ఇలాంటి పాటలు ఎవరు పాడుతా లేరు
@rajendarreddy25164 жыл бұрын
Nee pataku ela tqss cheppaloo naaku maatalu raavadam ledu Anna antha baaga padinav malli mana pallelu manaki kaavali Anna 😢😢😭😭
@sangita-yx1zb3 жыл бұрын
Q
@thirupathimultitech78483 жыл бұрын
Wonderful.. Nijaanni Adhbhutham Malichinav Writer Anna, No Words About Singer Adhbhuthamyna Original Voice