మా తోటకి కోమా కులు బాగానే ఉన్నది అనేక మందులు కొట్టిన ఎలాంటి రిజల్ట్ లేదు మీరు చేపిన మందు కావాలి మీ నంబర్ పంపు అన్న 🙏🙏🙏
@venubujji13126 сағат бұрын
స్వామి కొమ్మ కుళ్ళుడు వస్తుంది స్వామీ ఏమి ముందు కొట్టాలి స్వామీ
@Vadineshtham2 күн бұрын
నిన్న వచ్చాను స్వామి
@GalibuThirupathirao2 күн бұрын
Good morning annyaswame
@SakruBhukya-bi4rdКүн бұрын
God job
@MukkaraSamrajyamКүн бұрын
Bobbara control avvatledu swamy emi mandu spray cheyali cheppandi swamy
@SakruBhukya-bi4rdКүн бұрын
Super swamy
@VeeraNarayana-zy6wh2 күн бұрын
సూపర్
@sureshrock77507 сағат бұрын
Cost entha ayithadi anna
@Tharunsonu2931Күн бұрын
Anna meries duo+ Basf imunit spray cheyaccha anna
@VadineshthamКүн бұрын
Yes.. Cheyavachu
@SivamanikantaKurra2 күн бұрын
Good morning swammi
@gugulothvenkanna406523 сағат бұрын
ఖమ్మంలో వేపపిండి ఎక్కడ దొరుకుతుంది అన్న అడ్రస్ ఫోన్ నెంబర్ చెప్పండి
@Naveengugulothu-y4w2 күн бұрын
Mahabali
@gugulothashok5172 күн бұрын
Swamy polo fungicide planopix kalipi vadocha
@Vadineshtham2 күн бұрын
Yes
@gsuresh1568Күн бұрын
కవాచ్చి ఫ్లో మరియు Cuman L and ప్లాంటోమైసిన్ మూడు మందులు okasari kalipi kotocha
@VadineshthamКүн бұрын
No.. Vadddu
@luckkybittu2188Күн бұрын
అన్న స్వామి miravis duo లో వేరే మందు ఎమన్నా కలపలా
@VadineshthamКүн бұрын
Yes kalupukondi
@luckkybittu2188Күн бұрын
@prasanth24 అన్న స్వామి ఎం కలపాలి కొమ్మ కుళ్ళడు బాగా వుంది
@veerunaik4278Күн бұрын
Evicent. లద్దె పురుగు కు పని చేస్తా లేదు. అన్న స్వామి రిమోన్. తో లద్ది పురుగు చనిపోతుంది
@tarunbhukya6400Күн бұрын
అన్న మొక్క బుజు వచ్చి చచ్చిపోతుంది
@bhukyanaresh-i5n2 күн бұрын
ప్రశాంత్ స్వామి నా తోటలో బూజు తెగులు కొమ్మ కుళ్ళు డు వస్తుంది చెట్లు చనిపోతుంది దానికి గాని నేను మూడు రోజుల క్రితం బిఎస్ఎఫ్ వారి క్యా బ్రో టాప్ మరియు పోలీస్ స్ప్రే చేశాను అయినా కంట్రోల్ కావట్లేదు
@Vadineshtham2 күн бұрын
Bayer valladi infinito veyyandi kinda
@Luckykkpy2 күн бұрын
పండకు, కొమ్మ కుళ్లు, దొమ బాగా లేస్తూ వుంది, మూడత ఉంది.నల్లి, నల్ల తామర ఉంది. 43 days లెత తోట , దీనికి గాను నేను ఎం స్ప్రే చేయాలి చెప్పండి. Ronfen, cubaxpower best agro life వారిది. ఇందులో ఏదైనా తెగుళ్ల మందు కలిపి vadavacha , ఇందులో తెగుళ్ల మందు కలుస్తుంద anna please reply ఇవ్వండి
@Luckykkpy2 күн бұрын
Anna 43 రోజుల లెత తోట does చెప్పండి
@Vadineshtham2 күн бұрын
Call these number 7095319486
@kiranpagadala5971Күн бұрын
అన్న కొమకులుడు కీ మిరవస్ డియో and గుబ్బకు అమైన కలిపి కోటవచ్చ మందు అన్న