Good and correct information loan depends on the bank manager
@MalleshAdla2 ай бұрын
Very good
@RK-dt7tz3 ай бұрын
Mothaniki bank manager chethulo untadi...loan ravali ante..
@bhuvanagirisaida70844 ай бұрын
Second hand shop cutters video చేయండి sir
@sathishgadala6505Ай бұрын
Manchi information
@basadisaikumar163019 күн бұрын
H D F C బ్యాంకులో అడిగాము ఇప్పుడు వాళ్ళు ఇవ్వడం లేదు అంటున్నారు.anna
@jakeerhussain93952 ай бұрын
14 వేల ఒక వంద emi అన్నారు కదా మీరు లోన్ ఎంత తీసుకున్నారు 14 వేల ఒక వంద emi అన్నారు కదా
@kusamadhureddy70889 күн бұрын
నేను కూడా పి మ్ ఈ జి పి స్కీమో లో లోనూ తీసుకున్నాను కోళ్ళ ఫారాo మీద
@LuckyHimansh-ug9ho4 ай бұрын
Good information Anna 💯🙏 thanks.chinna age la great knowledge.superb bro.
@MalleshAdla4 ай бұрын
So nice of you
@basadisaikumar163019 күн бұрын
మాది మెదక్ జిల్లా కౌడిపల్లి మండల్ నర్సాపూర్ hdfc బ్యాంకులో అడిగాము. ఎప్పుడు ఇస్తా లేము అన్నారు
@sureshputtapaga566714 күн бұрын
నేను కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టాలని అనుకుంటున్నాను కానీ నాకు బ్యాక్ సపోర్ట్ బ్యాంకు సపోర్ట్ లేదు
@BarllaSampath3 ай бұрын
నేను పెట్టుకోని సమాచారమ్మ అవుతుంది కానీ బ్యాంకు వాళ్లు ఏదో ఒకటి చెపుతురు ఇది వెస్ట్ బ్రో
@ee-006hemachandra43 ай бұрын
Y
@MAMAALLUDU163 ай бұрын
Ekada midi
@shivakumar-gs5qw2 ай бұрын
Chala takkva ga esturu banker 100 members lo 5 members ki
@maheshchowdary80754 ай бұрын
Mallesh garu shed nice but how much cost ple tellme
@alamuriramesh22924 ай бұрын
Project report pdf send in this video coments,this very help full for others
@PraveenKumar-np8oq4 ай бұрын
pMEGP లోన్ అప్లె చేసుకోవాలి అంటే ఏజి ఎంత వుండాలి అన్న నిను వేరే దేశంలో లో వున్న మా డాడీ అకాంట్ ట్రాన్స్లేట్ కూడా వుంది మా కూ పొలం కడా షెడ్ కూడా ఉంది మాకు 3కౌస్ వున్నాయ్ రోజు కూడా డైరికి పాలు పొస్తం మా డాడీ కి 50ఇయర్స్ వుంటాయి అనుకుంట అన్న లోనికి ఏమైనా ఎజి లిమిట్ వుంటుందా అన్న
@rameshpandu32044 ай бұрын
18+ undali 8th calass undali bro bank chethagalu esthi thisko anna
@PraveenKumar-np8oq4 ай бұрын
@@rameshpandu3204 8th చదివి వుండల బ్రో ఐతే
@MrChinnaagricultureform4 ай бұрын
18+45+ vunnavallu khavali
@Balukrishnaofficial18183 ай бұрын
Pmegp ki apply cheyabadunu
@ROWDY.BOY.RKYADAV3 ай бұрын
@@Balukrishnaofficial1818Ekkada bro place
@PratapRaoShindeGanoba-k7s4 ай бұрын
Srikanth anna nuv great anna
@PravalikaPanthakani4 күн бұрын
Madi echoda daggara vellege anna sbi vallu loan esthaleru
@ShivaBoya-mw7swАй бұрын
Udemy app dairy form kosam clas Ela vinali
@devershettychandramouli69602 ай бұрын
How much shed cost
@alamuriramesh22924 ай бұрын
Waiting sir for this video
@alamuriramesh22924 ай бұрын
Please support documentation preparation,,please attach documentation files in this video
@shivalingurajinikanthrao23034 ай бұрын
Nice Bro srikanth
@MalleshAdla4 ай бұрын
🤝
@MoggamSambaiahMoggam-xi7us3 ай бұрын
మంచి సమాచారం అందించారునాన్న 🙏🙏🙏🙏
@vadlakondaravi65963 ай бұрын
Apgvb Andhra Pradesh gramina vikas bank iestundha.. loan
@MdSharfuddin-v9r3 ай бұрын
Very good👍👍👍
@althafshaik37823 ай бұрын
Annagaru miku bank manager linktho vachindi anna... Villagelalo chinnavariki ee bank kuda daggarki ranivvadu. Memu bank ki velthene rase 5 rupees pennu kuda daaramtho katkuntaru...
@GVenkataiah-x1v4 ай бұрын
Good information Anna
@sathappan41022 ай бұрын
అన్న బ్రో ఇది ఫేక్ ఆ నిజమా అబద్దమా బ్రో హలో అన్నా ఇది నెంబర్ ఇవ్వండి నెంబర్ ఇస్తే మేము
@MalleshAdla2 ай бұрын
నిజమే మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ బ్యాంకు లోకి వెళ్లి అడగండి
@srilaxmiagencies15812 ай бұрын
Loan bank ki forward aina vest bank vallu loan sanction cheyaru
@prasannanjaneyareddy51133 ай бұрын
Information is Correct, But depends on Manager and your Cibil score
@JAWAHAR999924 күн бұрын
అన్నా నమస్తే మాది మెదక్ జిల్లా కౌడిపల్లి మండల్ చిన్న మల్లారెడ్డి పక్కన గుండారం కొండాపూర్ విలేజ్ లో మా రిలేషన్ ఉన్నారు అన్న PMEGP కింద బర్ల షెడ్డు నిర్మించుకోవాలి అనుకుంటున్నాను నాకు గత నాలుగు సంవత్సరాల పాడి గేదెల విషయంలో నాకు అవగాహన ఉంది నేను ఇందులో దిగాలి అనుకుంటున్నాను కానీ నా పేరు మీద హోమ్ లోన్10L ఉన్నది ఈ లోను నాకు ఇస్తారా
@rameshdora-ip5mp2 ай бұрын
కొటేషన్ ఎవరిస్తారు
@MalleshAdla2 ай бұрын
ఎక్కడ మెటీరియల్, ఎక్కడ గేదెలు or ఆవులు తీసుకుంటావో వాళ్లు కొటేషన్ ఇస్తారు బ్రో
@madhukarbeenaveni357927 күн бұрын
anna nenu oka private scetor lo job chesthunna and Tax Payer ni. Nenu ee scheme ki eligible eh naaa?
@prashanthgambeerpoor74623 ай бұрын
టిడిపి ట్రైనింగ్ మరియు ఎగ్జామ్ ఉంటది అంటున్నారు చదువుకొని వాళ్లకు అయితే ఇది అవైలబుల్ గా ఉండదా
@billaramesh296422 күн бұрын
అన్న అది టీడీపీ కాదు, EDP ట్రేనింగ్ ఉంటాది అది కన్ఫర్మ్ గా సబ్మిట్ చెయ్యాలి, వీడియోస్ చేస్తూ ఎగ్జామ్స్ రాయాలి అన్న
@vinodkumard3824Ай бұрын
Anna nijamagane esrhara nijamchepandi plz eoudu edhi nanmalo ardham kavadamledhu ekkada chusina fek vidos ipothunai anna plz nijamchepandi 🙏
@m.krishnaprasad83773 ай бұрын
Cibil score yentha undali for loan
@shivakumar-gs5qw2 ай бұрын
700
@sharanappaastur215215 күн бұрын
Nenu canara bank lo 4 time loan application petukuna kani evaledu
@manakurnoolkurradu55314 ай бұрын
Great information anna❤
@MalleshAdla4 ай бұрын
Thank you బ్రో
@prasannanjaneyareddy51133 ай бұрын
Information is right , Depends on manager and your Cibil score plays important role
@sukkabalarajumaharaj3144Ай бұрын
కెనరా బ్యాంక్ pmegp loan ఇవ్వద బ్రో
@venkatphotography7233 ай бұрын
సబ్సిడీ ఎన్ని నెలలకు పడుతుంది..ఎవరికైనా లంచం ఇవ్వాలా?
@shivakumar-gs5qw2 ай бұрын
3 months
@nanigoud21421 күн бұрын
అన్నా నేను కొత్తగా పేటాలి అనుకుంటోన్నా ఈమ్ చెయ్యాలి అన్నా చెప్పు మాది ఊరు అన్నా
@sureshputtapaga566714 күн бұрын
ఇలా చాలా చోట్ల నేను అడిగి చూసాను ఏ బ్యాంకు వాడు ఇవ్వడం లేదు బ్రో
@viswanathchillu62154 ай бұрын
అన్న నేను hdfc లో నేను 1 ఇయర్ కింద ఆవుల లోనే తీసుకున్న నెల నెల ఇంస్టాల్మెంట్ కడుతున్న pmegp కి అప్లై చేసుకోవచ్చా
@MalleshAdla4 ай бұрын
ఒక లోన్ ఉంటే ఇంకొక లోన్ ఇవ్వకపోవచ్చు ఒకసారి మీ బ్యాంకు మేనేజర్ ని అడిగి కనుక్కోండి బ్రో
@viswanathchillu62154 ай бұрын
@@MalleshAdlaఓకే అన్న
@PanduPalle4 ай бұрын
Chesukovachu
@kushanapallykirankumar30553 ай бұрын
అదేం లోన్ బ్రో...
@viswanathchillu62153 ай бұрын
@@kushanapallykirankumar3055 పర్సనల్ లోన్ అన్న hdfc లో అడగండి
@VenkataSubbaiahG-zs2tr4 ай бұрын
Andra Pradesh lo kudaa maaku ea avakaasam vunda . please cheppagalaru
@naniraodslr53284 ай бұрын
All over India apply government banks Bro
@VenkataSubbaiahG-zs2tr4 ай бұрын
@@naniraodslr5328 Andra lo chala kastam bro .eandukante ikkada nijanga kastapade farmers ki help cheyyaru . Bank vaallu eadedo reason cheppi return pamipistunnaru . political ga Leda rich persons velite easy ga nammi istunnaru maa side anduke milanti videos chusinappudu chinna hope tho adugutunnam
@MalleshAdla4 ай бұрын
ఇండియాలో govt banks ఇస్తాయి బ్రో
@sunnystylish92434 ай бұрын
labam & nastam gurinchi kudha cheyuu broh video
@maheshgalipelly60394 ай бұрын
Good information malleshanna💐💐
@MalleshAdla4 ай бұрын
Thank you vey much bro
@gudapareddykishorreddy44864 ай бұрын
బ్రదర్ మీరు ఎంత లోన్ తీసుకున్నారు emi ఎంత కడుతున్నారు
@gudapareddykishorreddy44864 ай бұрын
Riply
@gudapareddykishorreddy44864 ай бұрын
Ivandi
@naniraodslr53284 ай бұрын
10 lacs Bro one month ki EMI 18100 Bro
@PravalikaPanthakani4 күн бұрын
Bank lo evvadam ledu ala thisukunaru
@Kirankumarbhukya-5629 күн бұрын
Loan antha varaku estharu bro
@srikanthyadav21343 ай бұрын
బఫెలోస్ కొంటె మార్కెట్లో కొన్న తర్వాత చిట్టి ఇస్తారు కదా ముందే వాళ్ళకి ఎలా సబ్మిట్ చేయాలి
@BommuSandhyaАй бұрын
App name
@parasurampuramkalyan73342 ай бұрын
Goats ki lone ఇస్తారా బ్రదర్
@bojjaravi58664 ай бұрын
Bro ela apply cheyali bro eppudu naku 6cows unnayi dayili 50letter milk posthanu pmegp ki ela apply cheyali bro
@MalleshAdla4 ай бұрын
వీడియోలోనే క్లియర్ గా చెప్పిండు బ్రో
@saiofficial1114 ай бұрын
thanks you Anna
@MalleshAdla4 ай бұрын
🙏
@pmproductions13724 ай бұрын
Malli malli e scheme kinda loan thisukovacha bro motham kattesaka
@venkateshvenkey43364 ай бұрын
No
@MalleshAdla4 ай бұрын
అలా ఇవ్వరు బ్రో
@sushanthkondagorla32764 ай бұрын
Thiskovachu
@naniraodslr53284 ай бұрын
Second time also apply E loan ki
@ravilogics48622 ай бұрын
Rate of interest antha!?
@mohammedalibaba922229 күн бұрын
Love you bro❤😊
@MounikaRamilla4 ай бұрын
Nice Brother
@vijaytirumani14954 ай бұрын
Bank approved cheydamledu ela adagali
@MalleshAdla3 ай бұрын
ఏం చేయాలని వీడియోలో చెప్పిండు చూడండి బ్రదర్.
@chsrinivasarao43993 ай бұрын
టౌన్ లో అమ్ముకుంటే రేట్ వస్తది
@premsingham666Ай бұрын
Anni akaralu vudali prason ki
@kirannani472 ай бұрын
Anna nenu photograper ni anna nenu kuda dairy farm
@mahenderreddy45373 ай бұрын
Sheep Farm ku vastunda
@PratapRaoShindeGanoba-k7s4 ай бұрын
Srikanth anna big fan anna
@yadagirimantri341420 күн бұрын
Thank you
@sumanmamidi97443 ай бұрын
ప్రధాన మంత్రి ఎంప్లేమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్
@varthyajaganathsingjagan3 ай бұрын
Aadi fake chala process undi GST Billu kavali manager ki lunching kavali Naku vachindi
@djyakusmiley19953 ай бұрын
Anna civil score Antha Undale
@mohan5naidu1903 ай бұрын
Mallesh Anna pmegp scheme ki cibil score mandatory aa?? Okavela aite minimum eantha vundaali, nenu oka 8 years back nenu credit card payment cheyaleadu appude nenu adhi settlement chesesaa. Mari ippudu naaku pmegp scheme apply cheyocha. Ee okka doubt clear cheyanna koncham. Nene kaadu deenikosam chaala mandhi wait chestunnaru but teliyatam leadu
@NanduNanda-s4r2 ай бұрын
Subsidy ante enti broo😢
@yuvakulu2 ай бұрын
రుణ మాఫీ అని . For example నీకు లక్ష లోన్ ఇస్తే 25% సబ్సిడీ అన్నారు అంటే. దాని అర్తం 25,000 కట్టాల్సిన అవసరం లేదు. 75,000 మత్రమే పే చేయాలి.
@bjramesh12334 ай бұрын
Goat farm ki isthara anna
@MalleshAdla4 ай бұрын
మీ దగ్గరలో ఉన్న బ్యాంకు మేనేజర్ ని అడగండి బ్రో
@jallellachandrashekhar46584 ай бұрын
నేను లోన్ పెట్టిన నాకు వచ్చింది పాలకు రేట్ లేదు ఏం చేయాలి ఇప్పుడు
@MegamalaTv4 ай бұрын
Bro మీ పాలతో మీరు బై ప్రొడక్ట్స్ చేసి సేల్ చెయ్యండి మీరు success అవుతారు
@sangemdairyfarm23273 ай бұрын
Mana milk manam own ga sale chesukunte ney dairy farm success itham
@naveenpureti91712 ай бұрын
Pala kedram pettu bro and పెరుగు ఓన్ తయారు chesi అమ్ము సక్సస్ అవుతావ్
@krishnachowdary4754Ай бұрын
Entha undi bro cost
@perumalasuresh393518 күн бұрын
anna lonu yantha
@sankulanarasimharao22342 ай бұрын
Nanu loan patala
@jallellachandrashekhar46584 ай бұрын
Mallesh anna niv yuvakulani motham dairy vaipu thisuku potunnav mari paalaku rate thaggindhi mari dhani Gurinchi endhuku video thiyyavu anna
@jallellachandrashekhar46584 ай бұрын
Pedha pedha gudha balisinollu dairy vaipu vastunnaru mari Chinna sanna raithulu ekkadiki povali Anna Rendu telugu rastralulla nuvvu famous ayinav mari rate gurinchi endhuku matladav Anna
@MalleshAdla4 ай бұрын
వెయిట్ చెయ్ బ్రో అవి కూడా వస్తాయి
@rameshbabumba777Ай бұрын
నీకు తెలుగు మాట్లాడటం రాదా శ్రీకాంత్ రావు బ్రో🤔🤔🤔
@guramvinodkumar94844 ай бұрын
❤❤
@muralijillela76003 ай бұрын
20 years to 45 years
@venkateshk9414 ай бұрын
Anna kothaga start chesukovacha mundu buffalos lene valu
@MalleshAdla4 ай бұрын
ముందు లోనుంటే ఇవ్వరు బ్రో
@rameshpeta70003 ай бұрын
Anna loan kavale
@devadas13622 ай бұрын
Anna atha mosam Naku 10000 sacm chesharu evaru namakadi
@DHaritha-eh1gd2 ай бұрын
Bank vala chutu tirigi tirigi silent ayamu bro
@Saramahesh-k8o4 ай бұрын
Anna nenu dairy petalanukuntuna MPEG please help kavali anna
@MalleshAdla4 ай бұрын
ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకు కి వెళ్లి మేనేజర్ ని కలవండి
@kumaraswamypamukuntla65228 күн бұрын
Idi bogas sceem bank vallu saport cheyyadam ledu
@pushpaflexteam1164Ай бұрын
అన్నా లంచం లేనిది పని అవ్వట్లేదు
@uajaykumar56844 ай бұрын
Project work
@ShivaShivaShankar-pv3qk4 ай бұрын
ఐ భోరో
@ap99303 ай бұрын
ల్యాండ్ లేకపోతే ఇవ్వరా బ్రో
@donthireedybalashowrireedy99932 ай бұрын
Srikanth Rao Garu number kaveli
@arjunadigi53524 ай бұрын
Rural 35 Urban 30
@manojjakkula98334 ай бұрын
Wrong information
@MalleshAdla4 ай бұрын
మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ బ్యాంకు లోకి వెళ్లి అడగండి రైటో రాంగో వారు చెప్తారు
@manojjakkula98334 ай бұрын
@@MalleshAdla Naku already 10lack sanction ayyindi SBI lo