#ఎప్పటికప్పుడుపలురకాలతయారీవిధానంతోసమయానికిసహకరించేచక్కనిఅన్నఆదరవుఈ

  Рет қаралды 193,524

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Пікірлер: 235
@srmurthy51
@srmurthy51 9 ай бұрын
స్వామీ దేవాలయం ఇది...ఈ రోజుల్లో గాజులు చేతులు కనుమరుగు ఐపోయాయి..కానీ ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారు లాగా మి ఇంటి ఇల్లాలు ఎంత నిండుగా ఉన్నారో...చేసే పచ్చడి చూస్తుంటే నా చిన్నతనము1970 వా దశకము గుర్తు కొచ్చింది..ఒక్కటే తేడా..మా అమ్మవారు చేసేవారు లేదా మా చేత చేయించి నేర్పించేవారు...చూస్తూ ఉంటే కడుపు నిండిపోయింది...ముఖ్యముగా ఎండా కాలంలో ఉదయము చద్దనము తో అమృతమే...దురదృష్టం...ఇటువంటి ఆరోగ్య వంటకాలు కనుమరుగు ఐపోయే రోజులు లో ఉన్నాము...కానీ ఆ అన్నపూర్ణ అనుగ్రహము..మి ద్వారా మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి.
@Krishnaveni-wl6rl
@Krishnaveni-wl6rl 9 ай бұрын
చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి
@prasoonapalaparthy5396
@prasoonapalaparthy5396 9 ай бұрын
Absolutely my thoughts. Aa chetiki matti gaajulu choosi enni rojulu ayyindo.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 9 ай бұрын
ఆవిడ ముఖం చూడడం అంత అవసరమా, లక్ష్మణ స్వామి వారు సీతమ్భ తల్లి శ్రీ చరణములు మాత్రమే ఎల్లప్పుడూ దర్శించినారు అని మీకు తెలియదేమో గరికిపాటి వద్దిపర్తి చాగంటి గురువుల ప్రవచనాలు వినండి,అమ్మకు ఇష్టమైతే కనిపిస్తారు శ్రీమతి చాగంటి గరికిపాటి వద్దిపర్తి గురుదేవీమణులవలే,ఇలాంటి మాటలు మాట్లాడి భారత మాతను దయచేసి చిన్నబుచ్చకండి, శ్రీమతి పళనీ స్వామి అమ్మ వారి శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰​@@balabhadrapatruniramani2251
@SailajaPadakandla
@SailajaPadakandla 9 ай бұрын
Super
@kalyanisuresh8100
@kalyanisuresh8100 6 ай бұрын
వంటలతో పాటు మంచి సూచనలు కూడా చెప్తున్నందుకు ధన్యవాదములు అండీ. ఇప్పటి పిల్లలకు ఇలాంటి విషయాలు చెప్పాలి.
@prasunakanumuri35
@prasunakanumuri35 9 ай бұрын
అబ్బా ఆ గాజులు....ఆ గాజులు చేసే చిరు శబ్దం... మనసుకి సందడిగా ఆహ్లాదంగా ఉంది...అమ్మ రోట్లో రుబ్బుతుంటే...పిల్లలం చుట్టూ చేరి...చేతులు చాపి...అమ్మ ఎప్పుడూ పెడుతుందా అన్నట్టు....చూసే బాల్యం గుర్తొస్తుంది...నాకు ప్రతి వీడియోలో ఆ గాజులు సందడి కావాలి ❤❤❤❤
@Krishnaveni-wl6rl
@Krishnaveni-wl6rl 9 ай бұрын
అన్ని గాజులు ఇప్పుడు పెద్దవాళ్లు కూడా వేసుకోవడం లేదండీ .అమ్మవారి చేతులకు ఎర్రని ఆ గాజులు చూస్తుంటే సంతోషంగా అనిపించింది. Rotilo పచ్చడి చేసే విధానం చిన్నతనం లో తిన్న chaddannalu,ఇక ఆ రోజులు రావు. మనసు 50 సంవత్సరాల వెనక్కి వెళ్లి పోయింది.
@prameelach8554
@prameelach8554 9 ай бұрын
Akkagariki tappakunda disti teeyandi
@usharaniyarlagadda8890
@usharaniyarlagadda8890 9 ай бұрын
No​@@Krishnaveni-wl6rl
@sujatadusi1844
@sujatadusi1844 4 ай бұрын
Namaste andi, chudagane tinalani pistondandi
@venkataramanikota4733
@venkataramanikota4733 9 ай бұрын
అమ్మ చేతి గాజుల శబ్దం రోట్లో చేసే పచ్చడి వేసవిశెలవుల ఈ సమయం నిజం గా అధ్బుతం నాన్నగారు 🌹🌹👏👏💞
@padmaa9943
@padmaa9943 9 ай бұрын
రోటీ పచ్చడి చక్కని గాజుల చేతుల తో చేస్తే తినే వాళ్ళ కడుపు నిండా తిని తృప్తి పడతారు, పిన్ని గారు ,బాబాయి గారు 👌👌
@divakareenadu3162
@divakareenadu3162 9 ай бұрын
పంతులుగారు మీరు వంటలు చేసే విధానం దానిని మాకు వివరించే విధానం మాకు చాలా నచ్చుతుంది భవిష్యత్తులో మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మాకు అందించాలని కోరుకుంటున్నాం
@durgadeviravuri5244
@durgadeviravuri5244 4 күн бұрын
¹❤❤
@subbaraok.v.9305
@subbaraok.v.9305 9 ай бұрын
గురువు గారు వారి ధర్మపత్నీ పార్వతీ పరమేశ్వర రూపాలు. మీ ఇరువురకు నమస్కారములు స్వామి .
@subbalakshmi6958
@subbalakshmi6958 8 ай бұрын
⁰⁰⁰00000
@subbalakshmi6958
@subbalakshmi6958 8 ай бұрын
⁰⁰0⁰00⁰00⁰0
@NelantiJyothi
@NelantiJyothi 9 ай бұрын
పలని స్వామి గారు నమస్కారమండి మీరు చేసే ప్రతి పచ్చడి గాని కూరలు గాని కర్రీస్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుందండి ధన్యవాదములు అండి మీ వీడియోస్ చూస్తున్నామండి ప్రతిదీ చూస్తున్నామండి మాకు చాలా హ్యాపీగా ఉండండి ఇలాగే ఇంకా ముందు ముందుకు సాగిపోవాలని మంచి మంచి రకరకాల ఐటమ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థాంక్యూ నమస్కారం
@jajigadu
@jajigadu 9 ай бұрын
మీరు పెట్టే పచ్చడి కంటే మీ తెలుగు పలుకుల కోసం మీ వీడియోలు చూస్తాను స్వామి గారు...
@kavurigayathri193
@kavurigayathri193 3 ай бұрын
మరిచి పోతున్న ,పాటించ లేక పోతున్న సాంప్రదాయ పద్ధతులు మీ ద్వారా చూడటం చాలా ఆనందం గా ఉంది అండి,పిన్నిగారి చేతులు ,మీ గొంతు అద్భుతం అండి ,మీరు ఇద్దరు పార్వతి పరమేశ్వరులు లా మాకు సంతోషాన్ని ఇస్తున్నందుకు కృత జ్ఞతలు బాబాయి గారు 🙏🙏
@bharatkumar6699
@bharatkumar6699 2 ай бұрын
మీరు ఈ వీడియోలో చెప్పిన విధముగా నేను ఈరోజు ఉల్లిపాయ పచ్చడి చేసుకోవడం జరిగినది రుచి అమోఘంగా ఉన్నది. ధన్యవాదాలు గురువుగారు😊
@shantishanthi4061
@shantishanthi4061 3 ай бұрын
Manasuki enta happy ga undo.... Andaru ilane unte enta baguntundo.. ❤❤
@21padmaja
@21padmaja 9 ай бұрын
,🙏🙏 నమస్తే గురువు గారు అమ్మవారి గాజులతో ఉన్న చేతులని చూపిస్టున్నారు కానీ అమ్మ దర్శనాన్ని ఇవ్వడం లేదు...😊
@moulalisk5362
@moulalisk5362 9 ай бұрын
గురువు గారికి నమస్కారం🙏🙏🙏
@Attakodalucooking
@Attakodalucooking 9 ай бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. TQ
@padmadesaraju9885
@padmadesaraju9885 2 ай бұрын
Mee entiki bhojanani ki ravalani vundi Palani swami garu😋
@RameshJonnalagadda-z9g
@RameshJonnalagadda-z9g 9 ай бұрын
శ్రీ మాత్రే నమః మీ ము౦జేతి గాజుల శబ్దము ఆ పరమేశ్వరి పదకరములు గా గోచరిస్తుంది 🙏🌹🌹🥭🥭
@rsgroup-b6l
@rsgroup-b6l 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@krishnaveni26
@krishnaveni26 9 ай бұрын
అమ్మగారి గాజులు ❤
@deepuuak2779
@deepuuak2779 9 ай бұрын
U have channel
@keerthikeerthi3814
@keerthikeerthi3814 9 ай бұрын
చూస్తేనే నోరు ఊరుతోంది గురువు గారు 😋😋😋😋👌👌👌
@ShankaraiahAllenki
@ShankaraiahAllenki 9 ай бұрын
ఆదిదంపతులకు నమస్కారాలు 🙏🙏 మీ వంటలు అద్భుతం అందులో ఈ పచ్చడి ఇంకా😊 తప్పకుండ చేస్తానండి ధన్యవాదములు
@stalinsuram190
@stalinsuram190 3 күн бұрын
Mana Brahaman Guru garu Dhanyawadlu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@malinid4025
@malinid4025 9 ай бұрын
చక్కని పచ్చడి, కృతజ్ఞతలు స్వామి గారు🙏
@satyavani1308
@satyavani1308 Ай бұрын
Guruvu garu mee vidio chudakapote naaku nidhra pattadu
@wunnavapadmaja3652
@wunnavapadmaja3652 9 ай бұрын
Guruvu gari ki 🙏🙏chala bagaa cheptaaru meru.
@SnehaPatnaik-w7l
@SnehaPatnaik-w7l 3 ай бұрын
Swami ammagari voice chala bagundhi Swami, namaste 🙏 ♥️
@ruthammagandluru8069
@ruthammagandluru8069 9 ай бұрын
సూపర్ అండీ స్వామి గారు మీ ఆవిడా ను చూపించండి ఈ కాలం లో చేతి నిండా గాజులు చాలా తక్కువ చూడ ముచ్చట గా ఉంది
@bhaveshreddy3206
@bhaveshreddy3206 9 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🍎🍎🍏🍏🍊🍊🥭🥭🥭🌽🌽🍵🍵🍚🍚🍯🫖🫖🍒🍒☕🧆🧆🍈🍈🍈🍇🍇🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🥥💰💰💰💰💰💰💰💰💅💅💅🙏🙏🙏🙏🙏🥰🥰🥰
@deepikachandu9358
@deepikachandu9358 8 ай бұрын
Uncle garu ma childhood gurthu chesaru awesome...ma ammamma garu gurthochharu❤❤❤❤
@modernworld3685
@modernworld3685 5 ай бұрын
PALANI SWAMY - AYYA - AMURTHAMU - MADHURAMOO - MADHURAMTHARAMOO - RUCHI AMOGAMU - ADHBUTHAMU - RUCHI KAMANIYAMU - HAHLADHAKARAMU - ANADHA MAYAMU - ADHBUTHAMU - EXCELENT - SATEESH KUMAR VENKATA VAYUGUNDLA
@sujatabml7399
@sujatabml7399 9 ай бұрын
Chala bavundi gurugaru memu yendu mirchi velluloi veyyamu and oarchimirchi kuda onion to kalipi veyistamu but ela chesina chala bavuntundi thank you
@anilkumarthammineni5387
@anilkumarthammineni5387 9 ай бұрын
ఆ పచ్చడి నూరడం అయిపోయాక అ వాసనా నా ముక్కుకు తగిలినట్టు అనిపించింది చాలా బాగుంది
@GAYATHRI06-w6h
@GAYATHRI06-w6h 9 ай бұрын
నమస్కారం babai garu mi వంటలు adhbhutham మీలాంటి dhampathulu maku e వంటలు chupinchintam memu chesukunna పుణ్యం andi super
@shantishanthi4061
@shantishanthi4061 3 ай бұрын
Rolu ammavari garbam ani eroje telsindi naku ilantivanni kuda maku cheppandi swaami....
@SurendraKumar-ox6hq
@SurendraKumar-ox6hq 8 ай бұрын
Ee roju tappani sarigaa chestaanu guruvugaaru....... Ammagaariki danyavaadamulu....
@tanyadeviyalamanchili7765
@tanyadeviyalamanchili7765 9 ай бұрын
Meru eddaru chala chakkaga chesaru bhagavanrudu meku auru arogyam evvalani korukuntunnamu 🙏🙏
@shiridisaibhajana7630
@shiridisaibhajana7630 8 ай бұрын
మంచి మన సాంప్రదాయం వంటలు చూపెడుతున్నారు గురువుగారు మీకు నమస్తే వందనాలు
@HinduSatsang-yw5vd
@HinduSatsang-yw5vd 9 ай бұрын
Excellent pachhadi swami, amma❤
@mallangireddymohan5066
@mallangireddymohan5066 9 ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@yazivss6810
@yazivss6810 2 ай бұрын
కొత్త వంట పాత్రలు వినియోగం లొకి తీసుకురావడానికి తీసుకొనే జాగ్రతలు చెప్పగలరు. 🙏
@ravishankar35333
@ravishankar35333 9 ай бұрын
Guruvu garu, could you please show how to prepare kakarakaya pachaadi.
@yerramattammaddileti7359
@yerramattammaddileti7359 8 ай бұрын
OM SRI MAATHRE NAMAHA 🌹🌼🙏🌺🌷
@papa.143
@papa.143 9 ай бұрын
Nenu try chesanu swamy chala baga vachindi taste kuda chala bagundi
@harikumarik776
@harikumarik776 9 ай бұрын
🙏🙏Namaskaram Guruvu Garu . Madugula avalu and vvavital are same andi .
@NageswararaoGolakoti
@NageswararaoGolakoti 8 ай бұрын
Guruvugaru popuvadiyam tayari vidanam chepandi please
@girishn1762
@girishn1762 6 ай бұрын
Amma ki vandanam love and respect from kovvur❤️💜💖🇮🇳
@shadowscythe8800
@shadowscythe8800 8 ай бұрын
Guruvu garu, aa sthri thamari koothiraa lekha kodalaa 🙏
@kanakadurga1785
@kanakadurga1785 9 ай бұрын
Namaskaram guruvu garu🙏🏽🙏🏽👌👌
@sarmapvkln6739
@sarmapvkln6739 4 ай бұрын
పచ్చడి నిజంగానే నోరూరుతుంది స్వామి
@padmasri5338
@padmasri5338 9 ай бұрын
Amaste, indulo varu chesina comments nijam, Ammavari laga chakkaga chesaru ,chustene kadupu nindipotundi, gaajula chetito rotlo noorutunte maa Amma ilage chesedi, bagundi try chestamu.
@raviechandrabulusu4990
@raviechandrabulusu4990 7 ай бұрын
Excellent recipe..thank you Sir..😊😊
@NagamaniKonduri
@NagamaniKonduri 8 ай бұрын
Chala చక్కగా చెప్పారు స్వామి గారు
@Anand_official_242
@Anand_official_242 9 ай бұрын
Chala ante chala chakkaga vivarincharu guruvu garu ❤️🎁❤
@TinnavalliSudhakar
@TinnavalliSudhakar 9 ай бұрын
Amma gari gajulu enta baagunnay
@sridevipagadala695
@sridevipagadala695 9 ай бұрын
Sawmy e roju mache mata cheperu rote lo chalaga unve rubale ane thq ,🙏
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 9 ай бұрын
బాగుందండి 👌👍
@rangarajumeena1669
@rangarajumeena1669 9 ай бұрын
🙏🏻గురువుగారికి మా యొక్క పాదపి వందనాలు అమ్మగారికి కూడా 🙏🏻
@velamurilakshmilatha6910
@velamurilakshmilatha6910 9 ай бұрын
Onion chutney preparation is very good. I will try. Thank you sir.
@shailendersingh2110
@shailendersingh2110 9 ай бұрын
Simple and tasty recipe....
@SasikalaRachakonda
@SasikalaRachakonda 8 ай бұрын
Chala baagundi babai garu.Nenu sasi chinni valla aavida.vijayawada
@manimalabakkasam9612
@manimalabakkasam9612 9 ай бұрын
చాలా బాగుంది గురువుగారు
@nerallasubrahmanyam3878
@nerallasubrahmanyam3878 9 ай бұрын
Naku santhanam kosam cheppandi gurugaru me padhabivandhanalu guru garu
@yepurivaralakshmi
@yepurivaralakshmi 9 ай бұрын
Swami kruthika vratham gurinchi chepparu kadha kruthika nakshatram month lo ye rooju vastundo 2024 lo list pedithe baavuntundi
@gvldnageswari8619
@gvldnageswari8619 9 ай бұрын
🙏 Guru garu. Nannagaru nadaka Sunday ham naa pelli May 1st night 12.24ki Jharkhandi eppudu memo pelli roju May 1st chesko wala May 2nd chesko wala cheppandi nannagaru.
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 9 ай бұрын
Naku bhale istam ullipaaya chutney 😋😋😋 kakapothe memu vellulli veyyam deentlo.
@sujatharkitchen6740
@sujatharkitchen6740 4 ай бұрын
అధ్బుతమైన పచ్ఛ డి
@vijayakumaryella
@vijayakumaryella 2 күн бұрын
Super swamiji.
@RamsArena80
@RamsArena80 9 ай бұрын
Noru vuripotondi andi super👌 Asalu roti pachadi ruche veru 🙏
@susheelanarayana8287
@susheelanarayana8287 5 ай бұрын
Thank. Swami . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kunchesuryakalavizag5639
@kunchesuryakalavizag5639 9 ай бұрын
సూపర్ చాలా బాగా చేసారు సూపర్ యమ్మీ 👌😋👍
@FOODI5000
@FOODI5000 9 ай бұрын
Meamumeeru chappina shop lo Kapalua konukkunamuthanksswamigaru
@visalaputcha2323
@visalaputcha2323 7 ай бұрын
Chalayan bagundi swami
@lotus4276
@lotus4276 9 ай бұрын
Yummy food and melodies music while grinding
@koteshwarlumulastham4363
@koteshwarlumulastham4363 3 ай бұрын
మీ చక్కటి తెలుగుంకోసం మీ వీడియోలు చూస్తాం.., పనిలో పని వంటలు నేర్చుకుంటాం..
@ahalyakolachalam6199
@ahalyakolachalam6199 9 ай бұрын
🙏 bagunnara అండీ మీ వీడియోస్ మేము ఫాలో అవుతుంటాము చాలా బాగుంతాయి అండీ meeru chese వంటలు రాగి సంకటి ఎలా చేయాలనో చూపిస్తారా అండీ దాని లోకి adharavu baguntundandi cheppagalaru
@tsivapras
@tsivapras 9 ай бұрын
Madam mee gajulu chala bagunnayi ❤😍😍
@bhanumathiganti8610
@bhanumathiganti8610 9 ай бұрын
Amma annapurna amma guruvugaru mi yidhhariki na manha purvaka namaskaralu
@manjulasistlam6733
@manjulasistlam6733 2 ай бұрын
Super Guruvgaru.
@Kadhambamrjy
@Kadhambamrjy 9 ай бұрын
గురువు గారి కి, అమ్మ గారి కి వందనాలు
@nageshwarraokotha8976
@nageshwarraokotha8976 8 ай бұрын
ధన్య వాదాలు. 🙏
@nagaratna7780
@nagaratna7780 9 ай бұрын
Please can you tell me how to clean the clay vessel
@hemalathakonuru2682
@hemalathakonuru2682 9 ай бұрын
Namaskaram pantulugaru ee rolu ekkada konnaru swami
@visaladhulipala5654
@visaladhulipala5654 9 ай бұрын
Chaala బాగుంది సార్.
@pjasmikasatyasri597
@pjasmikasatyasri597 9 ай бұрын
Nenu chesanu chala bagundandi mi pachadi
@John_Premakala.
@John_Premakala. 8 ай бұрын
Super sir... God Bless You 🙌
@kondaanjaneyulu2285
@kondaanjaneyulu2285 9 ай бұрын
గురువుగారికి నమస్కారములు
@sirichandana6952
@sirichandana6952 9 ай бұрын
అద్భుతం ❤
@phani6156
@phani6156 8 ай бұрын
Suuper guruvu garu
@yvvvprasad2357
@yvvvprasad2357 5 ай бұрын
Swamy,meeru rubbey rolu chala bagundhi ..dayachesi ekkada dorykuthayo cheppagalaru...ph no pl
@helinareddimasu9760
@helinareddimasu9760 9 ай бұрын
Adbutham amrutham Guruvu garu
@mangaalivelu4887
@mangaalivelu4887 2 ай бұрын
Okkasari amma garini choopinchandi swamy garu .
@padmajamantripragada4708
@padmajamantripragada4708 8 ай бұрын
Chala babundi swamigaru
@manuvadubbaka1425
@manuvadubbaka1425 8 ай бұрын
Thank you so much guruvugaru
@vijayalakshmiboda1617
@vijayalakshmiboda1617 Ай бұрын
Chustunte tineyalanipistundi🙏
@arunamandapaka361
@arunamandapaka361 9 ай бұрын
Guru garu namskarm amma garu ki chupachindi
@mohammadparveen8985
@mohammadparveen8985 9 ай бұрын
Chetan ninda gajulu vesukunte enthone Indugauntaye Gajulu Nenu yes kunte andar u elana chestaru valaku gajula vilva teliyadu
@NischalaU
@NischalaU 9 ай бұрын
నమస్కారం అండి 🙏🏼🙏🏼... మీ వొంటలు చాలా బాగుంటాయి.... మా నాన్న మామూలుగా వెల్లుల్లిపాయ ఎక్కువగా తినరు.... కానీ మీరు వొండే పద్దతిలో చేస్తుంటే తింటున్నారు..... మీకు చాలా ధన్యవాదాలు..... ఈ సారి ఆవకాయలలో రకాలు... మాగాయ ఊరగాయ పచ్చడి పధ్ధతి...... పాతకాలం కాయ ఆవకాయ లాంటివి కూడా చూపించగలరు...
@moulalisk5362
@moulalisk5362 8 ай бұрын
గురువు గారికి నమస్కారం🙏
@cradha6071
@cradha6071 9 ай бұрын
Chudagane thinali anipistundi notiloneellu uraie Andi 🤤😋👌
@kmohinichandrakala3739
@kmohinichandrakala3739 8 ай бұрын
Excellent 🎉
@dasarimahalakshmi4044
@dasarimahalakshmi4044 9 ай бұрын
Home tour cheyyandi guruvu garu
@Malleswrao
@Malleswrao 9 ай бұрын
మీగాజుల చేతులు 👌👌అమ్మా ❤❤🙏🙏