బాబాయ్ నిజంగానే వస్తున్నాము కర్ణాటక నుంచి మీచెతి బోజనము చెయ్యిలని ఉంది బాబాయ్ ఎప్పుడు రంమ్మటారు బాబాయ్ ❤❤❤
@ramadevikapoor233011 күн бұрын
Superb గా ఉంది జున్ను...
@parimalah92369 күн бұрын
Super babayaya garu excellent 👍
@kondaanjaneyulu228510 күн бұрын
అద్భుతం గురువుగారు
@sudarsansingaraju10 күн бұрын
Super గా వుంది బాబాయి గారు నాకు చాలా ఇష్టం
@murikisrinivas93010 күн бұрын
❤❤🎉🎉 super Babay గారు
@seethalakshmi821610 күн бұрын
Junnu chala baga chesaru
@valmikivijay757711 күн бұрын
చాలా చాలా చక్కగా వివరించారు గురువుగారు మీకు ధన్యవాదాలు... 🙏 మరియు మీరు తయారు చేసినటువంటి జున్ను ను చూడగానే తినాలని అనిపించింది... మీరు తయారు చేసేటువంటి పరిసరాల పరిశుభ్రత మరియు వివరించే విధానం చాలా గొప్పగా ఉన్నాయి...
@padmalatha518511 күн бұрын
Chala Baga chepparu guruvu garu. 🙏💐
@padmavathitallavajhulla703711 күн бұрын
Guruvu garu జున్ను chala bagundhi 😊❤
@purna.2.O11 күн бұрын
జున్ను అద్భుతః బాబాయి గారు 🙏👌💐
@SanjeeviniKaredla10 күн бұрын
వాతానికి విరుగుడు మిరియం.. ఎప్పుడో తినేది కాబట్టి అందరూ నిరంభ్యన్తరంగా తినవచ్చు. ఆవు పాలు గర్భిణీలు కూడా కొద్ది మొతాదు తినవచ్చు. షుగరున్నవారు ఉదయ, మధ్యాహ్నలు మంచిది. పళని వారికి అభినందనలు. సర్వేజనాః సుఖినోభవంతు. Dr, సంజీవిని ధన్వంత్రి. సిద్ధయోగి, అమరావతి.
@PalaniSwamyVantalu10 күн бұрын
చాలా చాలా సంతోషం అండి..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను 😊😊🙏🙏