No video

ఎప్పుడూ పచ్చడేనా🤷‍♀️? కొత్తిమీరతో ఎలాంటి మసాలాలు లేకుండా అందరికీ నచ్చేలా ఎంతో ఈజీగా lunch box recipe

  Рет қаралды 22,011

Spice Food

Spice Food

9 ай бұрын

ఎప్పుడూ పచ్చడేనా🤷‍♀️? కొత్తిమీరతో ఎలాంటి మసాలాలు లేకుండా అందరికీ నచ్చేలా ఎంతో ఈజీగా lunch box recipe/‪@SpiceFoodKitchen‬
Appliances (Heavy duty Mixer Grinder) used in this video:
➡️AGARO Grand Commercial Mixer Grinder 1400W, Heavy Duty, 100% Pure Copper Motor, Stainless Steel Jar, 3 Speed with Incher, Stainless Steel Blades, Wet & Dry Grinding, Black & Grey
👉🏻 amzn.to/46GTrsl
Utensils (Cast-iron Kadai) used in this video:
👉🏻 use coupon code SPICEFOOD to get additional 12% discount on Indus valley products
www.theindusva... - The Indus Valley
👉🏻 Cast-iron cookware:
www.theindusva...
lunch box recipes | easy lunch box recipes | kothimeera rice | coriander rice | kothimbir rice | lunch box ideas | lunch box ideas for kids | lunch box recipes for kids | lunch box recipes for office | lunch box recipes in Telugu | easy lunch box ideas | coriander rice | lunch box for office | lunch box for husband | lunch box recipes for school | south Indian recipes | south Indian lunch recipes in Telugu | south Indian lunch recipes | Indian cuisine | spice food kitchen
#lunchboxrecipe #breakfastrecipesintelugu #kothimeerarice #corianderrice #easylunchbox #lunchboxideas #lunchbox #lunchrecipesindianvegetarian #lunchrecipe #corianderrecipes #spicefood #flavouredrice #easylunchbox #easylunchboxrecipe #lunchboxforhusband #lunchboxforschool #lunchboxforoffice

Пікірлер: 93
@MegaVrsh
@MegaVrsh 9 ай бұрын
Eroju morning pillalaki box loki chesanu teste and easy kuda akka,tq 👌🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
ఈ లంచ్ బాక్స్ రెసిపీ ట్రై చేసి మీ feedback మాతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం అండి ☺️! Thank u soo much 🙏
@udayabasker461
@udayabasker461 9 ай бұрын
💯అద్భుతంగా చేసారు!....... 😄"ఆహా! ఆహా!" అంటూనే తినడం గొప్ప అనుభూతి! అది తిన్నవారికే తెలుస్తుంది దాని అద్భుతమైన రుచి!..అందరికీ నచ్చుతుంది...ఆరోగ్యకరమైన ఆహారం రుచులు ఇంట్లోనే దొరకుతాయన్న విషయం ఈ వీడియో వల్ల పిల్లలు సులభంగా గ్రహిస్తారు 😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
బాగా చెప్పారు👍! డబ్బులు పెడితే రుచికరమైన ఆహారం ఎక్కడైనా దొరుకుతుంది.. కానీ ఆరోగ్యకరమైన & రుచికరమైన ఫుడ్ కావాలంటే అది ఇంట్లోనే సాధ్యం 😊! Thank u soo much andi for ur compliment 🙏
@udayabasker461
@udayabasker461 9 ай бұрын
@@SpiceFoodKitchen : : 💯Yes! Healthy "Home Food" really Creates Wonders! The People who miss "Home Food" are spending a lot of money on "Hospitals , Doctors and Medicine!
@ushatirumalasetti5323
@ushatirumalasetti5323 9 ай бұрын
చాలా బాగుంది recipe 👌 మీ voice కూడా చాలా improve చేసుకున్నారు. Tq for taking my advise in a positive note 😊
@samv9947
@samv9947 9 ай бұрын
Naaku kooda Edina oka suggest cheyyandi plz..voice gurinchi . Donkey gontu antunnaru nannu kooda hahaha
@ushatirumalasetti5323
@ushatirumalasetti5323 9 ай бұрын
@@samv9947 be yourself and confident. Just don't care about what the world says👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
It's my pleasure ☺️ విమర్శ చేసినా.. సలహా ఇచ్చినా.. అది సహేతుకంగా ఉంటే దాన్ని పాజిటివ్ గా తీసుకుంటేనే మంచిది! Thank u soo much andi for ur suggestion & compliment 🙏
@udayabasker461
@udayabasker461 9 ай бұрын
సూపర్! 😋కొత్తదనం కోరుకునేవారికి ఈ "పచ్చ రంగు" తో మెరిసిపోతున్న "గ్రీన్ ధనియా రైస్"(కొత్తిమీరన్నం) చాలా బాగా నచ్చుతుంది! కడుపు నిండుగా తినడానికి దీన్ని మించిన "ఫ్రైడ్ రైస్" ఉండదనుకోవచ్చు!ఇందులో ఉన్న దోరగా వేయించిన జీడిపప్పు మాత్రం రెండింతలు నోరూరిస్తుంది! 😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
కొత్తదనాన్ని కోరుకునే వారితో పాటు.. ఆకు కూరలు అంటే ఆమడ దూరం పారిపోయే పిల్లలకు కూడా ఈ కలర్ ఫుల్ రైస్ బాగా నచ్చుతుంది ☺️! ఇంకా తినేడప్పుడు మద్యమద్యలో తగిలే ఆ జీడిపప్పులు అయితే బోనస్ 😄
@udayabasker461
@udayabasker461 9 ай бұрын
​@@SpiceFoodKitchen : : అవును!"అసలు కన్న అదనంగా వచ్చేది" ఎక్కువ ఇష్టపడతారు .... "అసలు కన్నా కొసరు ముద్దు" అన్న సామెత గుర్తుకు వచ్చింది! ఎన్నో కవితలలో,పాటలలో "అసలు కన్నా వడ్డీ..." , "అసలు కన్నా కొసరు..." ,"అసలు కన్నా ..." ఎన్నో పదాలు చేరాయి..Thanks for reply "🙏"
@asailajadevi141
@asailajadevi141 9 ай бұрын
కొత్తిమీర rice చాలా బావుంటుంది నేను ఎప్పుడూ చేస్తాను
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Ok అండి👍! Thanks for liking this recipe & your feedback 😊
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg 9 ай бұрын
Sister nenu three times chesanu but hole biryani masala vesthanu chala bavuntundi maa intlo chala enjoy chesthamu 🎉❤❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Ok andi 👍! నేనెప్పుడూ ట్రై చేయలేదు.. but biryani masala కాబట్టి బాగుంటుంది 👌! Thanks for sharing ur feedback 😊
@renukamahalaxmi9017
@renukamahalaxmi9017 9 ай бұрын
Thank you so much for your good information and good wishes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
You're most welcome andi ☺️
@umaprathapumapeathap-rp3bb
@umaprathapumapeathap-rp3bb 9 ай бұрын
Bavundi akka.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thanks my dear 🥰
@sni8361
@sni8361 9 ай бұрын
మీరు చేసే ప్రతి వంట చాలా బాగా చేస్తున్నారు కొత్తిమీర రైస్ సూపర్👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏
@DHANARUPA-REDDY
@DHANARUPA-REDDY 9 ай бұрын
Nenu ilage chesthanu 👌 vuntundhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
OK.. Thank you
@shammishaik481
@shammishaik481 9 ай бұрын
Chala simple and healthy ga kotthimeera rice superb ga chesaru....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank u soo much 😊
@sribhagyalakshmijangala1470
@sribhagyalakshmijangala1470 9 ай бұрын
ఉడికించని పచ్చి పేస్ట్ వేస్తే గ్యాస్ ట్రబుల్ పేషెంట్లుకు ఇబ్బంది ఎటాక్ అయ్యే అవకాశం ఉంది.ఇలా ఉడికిస్తే హాయిగా తినవచ్చు ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
మంచి విషయం షేర్ చేసినందుకు ధన్యవాదాలు అండి 🤗🙏
@mohanpr1599
@mohanpr1599 9 ай бұрын
Wonderful recipe. Thank you so much. 👏👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
My pleasure 😊! Thanks for liking this recipe 🙏
@nuneharika4775
@nuneharika4775 9 ай бұрын
Chala bhagundhi akka❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thanks a lot my dear 🥰
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 9 ай бұрын
Hi sis me video kosam waiting 😊 special ga easy ga verity ga healthy ga meru cheyagalaru super ❤❤🎉🎉 pillalki tappakunda chesi pettali 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Hi andi! Thank u soo much for waiting for my video 😊! ఆకు కూరలు అంటే పారిపోయే పిల్లలకు అవే అకులతో ఇలా ఫ్రైడ్ రైస్ చేసిపెడితే మెతుకు వదలకుండా తినేస్తారు ☺️
@lavanya-rl5lf
@lavanya-rl5lf 9 ай бұрын
Ha Akkaa simple and superb TQ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thanks a lot my dear for liking this recipe ☺️
@-sr.journalist3953
@-sr.journalist3953 9 ай бұрын
కొత్తిమీరంటే ఎవర్గ్రీన్ క్రేజీ.. ఆహ. గుళ్ళో తీర్థమంత ఈజీ.. తెల్లారగట్ల ఇలాంటి ఐడియాలొస్తే.. హాయిగా.ఎనిమిదింటికి లేవొచ్చు... బారెడు పొద్దెక్కినా బలాదూర్ అనొచ్చు కూరగాయల రేట్లు భయపెట్టినా పెనిమిటికి మీరే ధ్యైర్యం చెప్పొచ్చు.. ..ఉప్పు కారం నిండుకున్నా ..కంగారొద్దు నేనో..అంటూ అల్లం చంపుతున్నా బెంగేవద్దు! కొత్తగా పెళ్ళైనవాళ్ళకి ఇది మాంఛి దిక్సూచి ఐదు నిముషాల్లో లంచ్ బాక్సులైన్నైనా. రెడీ...... కొరియాండర్...తో వాటే వండర్... ఎవరైనా చేసెయొచ్చు లేదు దీనికి ఏ జండర్ బాబోయ్ ఈవిడకి ఇన్ని ఐడియాలేల దుబాయ్ కట్టినోడే కళ్ళు తిరిగి కింద పడేలా..
@-sr.journalist3953
@-sr.journalist3953 9 ай бұрын
@@udayabasker461 🙄...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
మీరన్నట్టు తెల్లారగట్ల ఇలాంటి ఐడియాస్ వస్తే బారెడు పొద్దెక్కాక లేవొచ్చు కానీ 🥱💤 నాకు ఇలాంటి ఐడియాలు వస్తే అవి వీడియో చేసి షేర్ చేసేదాకా నిద్రే పట్టదు 🤦🏻‍♀️ అయ్యవారికి ఖర్చు లేదు సరికదా అంటే లంచ్ బాక్స్ ఊడ్చేసి తీసుకొస్తారు 😄 ఇక పిల్లకాయలు మళ్లీ మళ్లీ అడిగి మరీ తింటారు ☺️ ఆహా! దొరికిందే సందు కదా అని.. కొత్తిమీర దండిగా చవకగా దొరికే ఈ రోజుల్లో మా ఇంట్లో వారంలో మూడు సార్లు ఇదే వంట 😁 నేను నా వరకు ఇది easy & tasty recipe అని ఆలోచించాను.. కానీ మీరు మాత్రం అయ్యవారి ఖర్చుతో పాటు కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసం కూడా చెప్తారు.. ఎంతైనా మీలాంటి జర్నలిస్టు కం కవులకి తట్టినట్టు మాకెక్కడ తడతాయి అండి ఆలోచనలు? 😏
@-sr.journalist3953
@-sr.journalist3953 9 ай бұрын
@@SpiceFoodKitchen తిట్టారా??పొగిడారా?? 🤔 కొంచెంసేపు అలా....కొంచెం సేపు ఇలా..అన్పిస్తోంది
@saisrinivas9089
@saisrinivas9089 9 ай бұрын
Super looks i ask mom to try this receipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Sure andi 👍 Thank you 😊
@harip418
@harip418 9 ай бұрын
Thank u so much andi for sharing us different recipes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
My pleasure 😊! Thank u so much andi 🙏
@sunithag4060
@sunithag4060 9 ай бұрын
Meeku ela vastayi sis unique ideas nenu podina kothimeera pachivi paste vesi cheste ado rakamaina colour vastundi nake nachadu mari😅
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️ చేస్తూ చేస్తూ ఉంటే అలా వచ్చేస్తూ ఉంటాయి అండి! త్వరలోనే మీరు కూడా అన్నీ అదరగొట్టేస్తారు ☺️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️ చేస్తూ చేస్తూ ఉంటే అలా వచ్చేస్తూ ఉంటాయి అండి! త్వరలోనే మీరు కూడా అన్నీ అదరగొట్టేస్తారు ☺️
@anuanuradha2551
@anuanuradha2551 9 ай бұрын
Simpley superb...andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you so much ☺️
@djmakervarun4855
@djmakervarun4855 9 ай бұрын
Very nice nice recipe madam👩 also your voice❤❤😊😊🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank u soo much for liking this recipe 😊 & for compliment 🙏
@jesussaves8957
@jesussaves8957 9 ай бұрын
Super mam tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
It's my pleasure! Thank u 😊
@nagasudhamahanandigari5663
@nagasudhamahanandigari5663 9 ай бұрын
Hai akka.good recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Hi dear.. Thank u so much 😊
@rajiy7946
@rajiy7946 9 ай бұрын
Hii sis pillalki lunch box reacieps chupinchandi masala lu lekunda healthy ga
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
అలాగేనండి! ఇది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది 😊
@panidhra5469
@panidhra5469 9 ай бұрын
ముందుగా నమస్కారం అమ్మ కొత్తిమీర రైస్ 🥗 సూపర్ మంగళవారం శుభాకాంక్షలు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
నమస్కారం తమ్ముడూ 🙏 ధన్యవాదాలు ☺️
@m.suryyanarayana3038
@m.suryyanarayana3038 9 ай бұрын
Akka amla candy chayyandi please akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Ok డియర్ 👍! వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను 😊
@allamprathapreddy1354
@allamprathapreddy1354 9 ай бұрын
మాంచి ఆరోగ్యకరమైన వంట .. ఇద్దరికీ సరిపోయేలా చేశానన్నారుకాని నేనైతే ఒక్కణ్ణే లాగుంచేస్తా ..😅😅
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
😄😄😄 కరెక్ట్ గా చెప్పారు 👍! ఒక్కోసారి మా ఇంట్లో కూడా ముగ్గురి కోసం అని వండితే బాగుంది బాగుంది అంటూ ఇద్దరే లాగించేస్తారు 🙆🏻‍♀️ Thank u so much for liking this recipe 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
😄😄😄 కరెక్ట్ గా చెప్పారు 👍! ఒక్కోసారి మా ఇంట్లో కూడా ముగ్గురి కోసం అని వండితే బాగుంది బాగుంది అంటూ ఇద్దరే లాగించేస్తారు 🙆🏻‍♀️ Thank u so much for liking this recipe 😊
@janakigamji1328
@janakigamji1328 9 ай бұрын
Nice recipe thank you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Most welcome 😊
@balubalupower1433
@balubalupower1433 9 ай бұрын
Cooking Laxmi 💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you so much for the compliment 🙏
@Sumawomenscollection
@Sumawomenscollection 9 ай бұрын
Easy reciepe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you 😊
@pavankumar-bc4cx
@pavankumar-bc4cx 9 ай бұрын
Lovely 😍 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thanks for liking 🙏
@bhushanbhushan8596
@bhushanbhushan8596 9 ай бұрын
Super 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you very much andi 😊
@keerthipelluri994
@keerthipelluri994 9 ай бұрын
😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
😊☺️🙏
@dominthegamer8115
@dominthegamer8115 9 ай бұрын
Super akka 👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thanks my dear 🥰
@lolakshikarri2961
@lolakshikarri2961 9 ай бұрын
Super super ra
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank you so much Amma 🥰
@rajudonipati1335
@rajudonipati1335 9 ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank u so much 😊
@rajudonipati1335
@rajudonipati1335 9 ай бұрын
@@SpiceFoodKitchen hi
@rajudonipati1335
@rajudonipati1335 9 ай бұрын
@@SpiceFoodKitchen emichstunaru
@sribhagyalakshmijangala1470
@sribhagyalakshmijangala1470 9 ай бұрын
క్యారెట్ రైస్ తేలిక విధానం చూపించండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
అలాగేనండి..
@narendradevarakonda6788
@narendradevarakonda6788 9 ай бұрын
❤❤❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank u 😊
@avakayawood
@avakayawood 9 ай бұрын
🙏👌🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank u so much andi 🙏
@myohtutjoshi4661
@myohtutjoshi4661 9 ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 ай бұрын
Thank u soo much 🥰🙏
@renukalakshmilakshmi2334
@renukalakshmilakshmi2334 9 ай бұрын
😋
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 43 МЛН
小丑和奶奶被吓到了#小丑#家庭#搞笑
00:15
家庭搞笑日记
Рет қаралды 5 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 8 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН