అత్యద్భుతమైన ప్రసంగము విలువైన సమయాన్ని వెలకట్టలేని సమాచారం తో మాకందించినందుకు వేణుగోపాల్ గురువుగారికి మరియు గంపాగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలానే మిత్ర ఫౌండేషన్ వారందరికీ కూడా ధన్యవాదాలు 🙏🙏🚩
All the students n people should listen this video many times n get inspiration n implement in their lives. గాలి మనకి ఉచితం. కాని అదే గాలి లేకపోతే మనం బతకలేం. అలాగే ఇలాంటి impact కార్యక్రమాలు ఉచితంగా వచ్చినా ఇందులో ని points ఆచరించకపోతె జీవితం లొ చక్కగా బతకలేము. ఇలాంటి కార్యక్రమాలు ఉచితంగా you tube లొ ప్రసారం చేస్తున్నందుకు గంపా నాగేశ్వరరావు గారికి, వారి team కి శతకోటి ధన్యవాదాలు. వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళ జీవితం ఆరోగ్యం ఇవ్వాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను. ఇప్పుడు నా వయసు 60years. ఇలాంటి ప్రసంగాలు నేను చదువుకున్న రోజు లలొ ఎవరైనా ఇచ్చేవారు ఉంటే నేను నా జీవితం లో ఇంకా ఎంతొ ఎత్తుకి ఎదిగి ఉండేవాడిని. నాకు చిన్నతనం నుండి Best Quotations సేకరించి పుస్తకాలలో రాసుకునే అలవాటు ఉంది. అవి digest చేసుకుంటె ఇలాంటి speeches విలువ ఏంటో అర్థం అవుతుంది. ఈ కార్యక్రమాలు నిర్వహణలో భాగస్వాములయిన అందరికి ఆ పరమేశ్వరుడు చక్కని ఆయువు ఆరోగ్య ము ఇవ్వాలని కోరుకుంటున్నాను.
@venkobashetty60562 жыл бұрын
A
@lokababu50332 жыл бұрын
Marvelous 🙏👍👏🙏
@Swathi17542 жыл бұрын
👏👏
@cargpsprassadh8388 Жыл бұрын
Tank sir ❤
@nageshwararaopayala88452 жыл бұрын
ఈ ప్రోగ్రాం కి నేను హజరు అయినాను. చాలా గొప్ప వక్త సార్ మీరు లక్ష్మీపురం వేణు గోపాల్ గారు.
@venkatkishan54602 жыл бұрын
Ji madam ji ko uski I I u utomorrow at iiiuii up up I have not i 🚭 j I will meet with you If hii good idea i👍👍👍 u can get I understand it
@nageshwararaopayala88452 жыл бұрын
@@venkatkishan5460 what?
@venkataramanagudala53982 жыл бұрын
@@venkatkishan5460 xzxhicji
@sujathador3370 Жыл бұрын
😊
@raopune9 Жыл бұрын
గాలి మనకి ఉచితం. కాని అదే గాలి లేకపోతే మనం బతకలేం. అలాగే ఇలాంటి impact కార్యక్రమాలు ఉచితంగా వచ్చినా ఇందులో ని points ఆచరించకపోతె జీవితం లొ చక్కగా బతకలేము. ఇలాంటి కార్యక్రమాలు ఉచితంగా you tube లొ ప్రసారం చేస్తున్నందుకు గంపా నాగేశ్వరరావు గారికి, వారి team కి శతకోటి ధన్యవాదాలు. వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళ జీవితం ఆరోగ్యం ఇవ్వాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను. ఇప్పుడు నా వయసు 48years. ఇలాంటి ప్రసంగాలు నేను చదువుకున్న రోజు లలొ ఎవరైనా ఇచ్చేవారు ఉంటే నేను నా జీవితం లో ఇంకా ఎంతొ ఎత్తుకి ఎదిగి ఉండేవాడిని. నాకు చిన్నతనం నుండి Best Quotations సేకరించి పుస్తకాలలో రాసుకునే అలవాటు ఉంది. అవి digest చేసుకుంటె ఇలాంటి speeches విలువ ఏంటో అర్థం అవుతుంది. ఈ కార్యక్రమాలు నిర్వహణలో భాగస్వాములయిన అందరికి ఆ పరమేశ్వరుడు చక్కని ఆయువు ఆరోగ్య ము ఇవ్వాలని కోరుకుంటున్నాను
@Deepakmanchala Жыл бұрын
Impact is very important Fact
@KiranKumar-kh6bb2 жыл бұрын
Impact thank you. ఇలాంటి ఛానల్ వల్ల నాలాంటి యూత్ కి Boost లా పనిచేస్తుంది సర్
@andhrakashmirlammasingitri55822 жыл бұрын
నా విరా అభిమాని స్పీకర్ మీరు sir...🙏🙏🙏.
@naveenkumarmacha27722 жыл бұрын
Want to meet him?
@bhogeshwarashastri7587 Жыл бұрын
L.Venugopal garu meek na shathakoti pranamamul
@vishwanathamermala79849 ай бұрын
Very excellent speech, inspiration each and every person's must be listen and use full information mainly youths ,spl.thanks
@srinivaspenchala14622 жыл бұрын
I'm a teacher in English language allmost your age but I felt like a student while I have been hearing your valuable motivational and inspirational speech Thank you so much Sir and as well as congratulations
@IMPACTFOUNDATION2 жыл бұрын
It's my pleasure
@bhaskararaopartamsetti522 Жыл бұрын
0
@ramatulasipoondla3797 Жыл бұрын
Tq very much sir.
@VenugopalLakshmipuram2 жыл бұрын
I don’t charge a single rupee for Impact ! Of late, my brother and the Sponsors have been paying Commute charges which I pay back to the less privileged Old age or less privileged Children of our Society ! From the desk of Venugopal Lakshmipuram 🙏
@SwamyCharanaalu2 жыл бұрын
It's a great day for me to be part of your unexpected speech sir. May God will taking care of your health to show more and more golden words/paths to the younger generation. Tq sir.
@bbasvaraj5136 Жыл бұрын
Supar ga undi sir
@leelaprasadbiyyala6696 Жыл бұрын
The best motivational speech I ever heard ❤ Thank you IMAPACT Foundation
@svgecreationstelugu91792 жыл бұрын
ఈ మీటింగ్ కి నేను వెళ్ళాను చాలా బాగా చెప్పారు సార్
@shailajasrilatha23182 жыл бұрын
Chala nijAm chepparu sir
@naidubangaru74472 жыл бұрын
Really great sir great impact foundation great gampa sir
@sujitkrishna8363 Жыл бұрын
Thankyou sir superb
@Kumuthapoorvi Жыл бұрын
family communication gurunchi nicely ga chepparu
@sriharshag1052 Жыл бұрын
Intha Manchin speech end lo munda therissa..christian missionary ambassador gurinchi tappa migithadi antha super🎉🎉🎉🎉🎉❤
@kasireddikannarao96382 жыл бұрын
Sir mi speech valla nenu chala nerchukunnanu. TQ so much sir , Inka ilanti inspiring vedios mi nunchi aasistunnam.
@VENKATBEVARA-sk3tq Жыл бұрын
Excellent message sir, Thank you sir.
@KarthikVallangi Жыл бұрын
Nice sir
@JayaPrakash-tl1fj2 жыл бұрын
Excellent guidance, thank you sir.
@IMPACTFOUNDATION2 жыл бұрын
Most welcome!
@sriramprasad25952 жыл бұрын
My Most favourite Person's Most Power Packed speech.Satute to Impact foundation.
@malathi1282 жыл бұрын
Sir superb 🙏🙏🙏🙏🙏
@madhayamadaguraju50722 жыл бұрын
Sit so good Happy God bless you all Amen
@ramakrishnavemavarapu4032 жыл бұрын
Thank you sir. Your motivational videos always inspirational
@IMPACTFOUNDATION2 жыл бұрын
So nice of you
@rayudusrinivasu46122 жыл бұрын
Sir,I felt immensely happy after listening to your inspirational speech because I too plant plants and thinking of doing it in a novel way.
@dyvaswaroopichurchballipar2623 Жыл бұрын
Very good mesage
@gajjalachandraiah8216 ай бұрын
Very important lecture and inspiring one thanks
@Srinupentakota Жыл бұрын
11 th June..... Happy Birthday god bless you sir
@abbaiahgodugu73822 жыл бұрын
excellent speech
@madhayamadaguraju50722 жыл бұрын
So good Happy brother God bless you all
@VenugopalReddy-if6mp4 ай бұрын
Excellent motivational speech.
@balaswamy1002 жыл бұрын
Super Speech ...Thank you sir.....
@simhachalamm.31922 жыл бұрын
Good person...🙏🙏🙏
@sureshbabu-ym2zb2 жыл бұрын
సూపర్
@ayyapparajupattem1001Ай бұрын
Chala baga cheppinattu sar garu
@srilalitharichtailor60402 жыл бұрын
Super Sir 👏👏👏👏🙏👌👍
@veeresham90602 жыл бұрын
Super... speech sir.,
@ravishannkarchikkani8787 Жыл бұрын
Sir your speech is very nice
@warriorsudhakar567810 ай бұрын
Good lesson sir ❤❤❤ super sir tq
@sureshit71942 жыл бұрын
Thank you sir
@fiveminutecraftindia91492 жыл бұрын
Tq sir Great motivation speech
@jaifreefire8805 Жыл бұрын
Sir its my personal opinion don't take seriously Schooling collage means not just learning and studying the subjects and clearing exams, it gives you immense joy, confidence and external exposure other than home. They will learn how to grow up in society and hidden talents will be nourished. Making children sticking to e-learning and from their childhood is basically suppressing their freedom which will show adverse effects in later life. Study means not only getting a degree education Studying is not all about reading books, writing exams, scoring good marks and getting a job. It is about understanding learning gaining knowledge something useful each and everyday which makes us live a meaningful life. Learning anything that interests us, excites us, it can be sports, music, dance, arts, etc. We must make sure that it even pays us in any field have courses certificate collage degree University we have to study and gain knowledge and learn skills It is a process of understanding the world and how we can make the best of it. So, it is not about the school or college you are educated in. It is about how well and with what kind of knowledge you manage to understand life.Real Education? It is not academic education. It is about developing our talent potential and honing our skills and knowledge for our world. It is about everything that truly matters to us and ultimately determines the quality of our lives education is the way we acquire the knowledge and it's a not only way to acquire the knowledge
@GanesH_Gan2 жыл бұрын
Super Sir 💐 thanks
@IMPACTFOUNDATION2 жыл бұрын
Welcome
@Kumuthapoorvi Жыл бұрын
nice talk sir.
@anilkumarreddy31182 жыл бұрын
Superb your words sir.
@hariprasaddk82722 жыл бұрын
Thank you
@shafimohammed25642 жыл бұрын
Excellent Sir. 🙏
@cargpsprassadh8388 Жыл бұрын
❤❤❤❤❤❤
@mallurivenkateswarlu28362 жыл бұрын
Sir super
@gunavathib37212 жыл бұрын
Amazing speech sir
@rahuldongre89202 жыл бұрын
Good motivation
@mastanrao53302 жыл бұрын
you are greatman .
@VenugopalLakshmipuram Жыл бұрын
No, I’m the most simple person 🙏
@bkkphb2 ай бұрын
Very nice annaya
@madhayamadaguraju50722 жыл бұрын
So good Lesson Thankyou so much
@NagarajPullampalli3 ай бұрын
Your spich is a very wonderful sir
@nagerdanagerda47172 жыл бұрын
Very good message thank you sir
@gandhambalu16082 жыл бұрын
Sir.super
@mallikarjunag99182 жыл бұрын
Excellent sir
@ADVITHENTERPRISES2 жыл бұрын
SUPER
@gainisanjeevulu88802 жыл бұрын
Super sir
@jaswanthengineeringservice72032 жыл бұрын
VERY NICE SIR
@rajeshchinta38792 жыл бұрын
Wah mast cheparu Guru garu 🙏🙌👏💐
@sordasatish97712 ай бұрын
Thanks sir
@neerudispraveen54542 жыл бұрын
super sir👌
@pokalavenketalikhithsaireddy2 жыл бұрын
Sir Dhevudu mee Rupam lo vachi intha manchi vishayaalu cheputhunnaaru sir.
@All_in_one14332 жыл бұрын
Thankyou so much sir
@NagendraKwt-vc9ws8 ай бұрын
Nice speach
@MMA006282 жыл бұрын
👌
@sdornaja3747 Жыл бұрын
చాలా ధన్యవాదములు సార్ మీ ఉపన్యాసం అద్భుతం
@bbasvaraj5136 Жыл бұрын
Supar ga undi.sir❤
@RameshM-hn5ey2 жыл бұрын
మపిల్లకు మీరు ఆదర్శంగా కావలి సార్
@dravidian51532 жыл бұрын
అందరిలో సత్తా ఉంది ,,కానీ ఈ దేశంలో అవకాశం ఒక్కడికే ఉంది.దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయ్. దేశం పేరుతో గర్వపడడం కాదు ,దేశ ప్రజల జీవితాలు మారినప్పుడు గర్వపడాలి. ఇలా సొల్లు కబుర్లు చెప్పే చాలా మంది మోటివేటర్స్ పుట్టుకొచ్చారు. మీ మోటివేషన్ పిల్లలకు కాదు పాలించే పాలకులకు చేయండి దేశం బాగుపడుతుంది 👍👍👍👍
@tbmltokkala2756 Жыл бұрын
రాజకీయ నాయకులు ఎట్లాగూ మార్చలేము కాబోయే రాజకీయనాయకులను మార్చుతున్నాడు
Sir I am a 1964 batch student of GMPHS School Nampally!
@VenugopalLakshmipuram Жыл бұрын
Annayya, you must be knowing my father , L. Ramachandra rao 🙏
@jagadeswarl7804 Жыл бұрын
If I remember correct he was living at Ravindra Bharathy and also taking up tuitions. I did 9 th and 10th (SSLC). Those were days in last millennium! and real swatcha Bharat. What do you say sir?
@KiranKumar-wr9lm2 жыл бұрын
Sir, the humble response you gave to my post, made me feel so small. I have deleted my comments which were made without knowing anything about you. Please accept my apologies 🙏
@ravindrap1242 Жыл бұрын
Super motivation Sir.🙏
@VenugopalLakshmipuram Жыл бұрын
Bless you nanna. Aayushman bhava 😍👍
@rayapureddyravindra96182 жыл бұрын
Every thing is possible, 😉 i just know who your !my question ⁉️ is where you from?
పిల్లలకు మీరందరూ లేనిపోని ఆశలు కల్పించి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు ఉదాహరణకు 150,, IAS పోస్టులు 150 కోట్ల జనాభా అంటే వాళ్లకు కావలసింది కేవలం కేవలం 150. మాత్రమే,,,, చదువుకుంటామంటే వనరులు లేవు ఎంతో కష్టపడి చదువుకున్న ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఎక్కడ పోయినా కాంపిటేషన్. లక్షల మందిలో ఎవడికో ఒక్కడికే అవకాశం,ఉద్ద్యో గాలు వ్యా పారాలు అంతటా ఇదే పరిస్తితి. లక్ష మందిలో మీకు అవకాశం వచ్చి ఉండవచ్చు మిగతా వాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారు కదా. ఇక్కడ కావలసింది ఒక్కడే . ప్రభుత్వాలు మారేవరకు ప్రజల జీవితాలు మారవు ప్రజల జీవితాలు మారవు, అందరినీ ఆశ కల్పించి వాళ్ళ సమయాన్ని వృధా చేయకండి దయచేసి, అందరి నాన్నలు అదే చెప్తారు కానీ అవకాశం వచ్చేది ఈ దేశంలో ఒక్కడికే,దేశంలో పాలకుల్లు మేధావులు అయి ఉండాలి మాటలతో గ్యారడి చేసే దద్దమ్మలకు ఓట్లు వేసి గెలిపిస్తే దేశ పరిస్థితి ప్రజల పరిస్థితి ఇలాగే ఉంటది కటిక పేదరికం అనుభవించిన మేధావులు ఈ దేశానికి పాలకులు కావాలి 🙏🙏🙏 మీ ముందు కూర్చున్న పిల్లలు ఇప్పు డి ప్పుడే భువి పైకి వచ్చిన రత్నాలు అందుకే నీ మాటలు వాళ్ల పై గారడీ చేస్తున్నాయి, సమాజం కుళ్ళు తెల్సాక మీ గారడి మాటల మర్మం వాళ్లకు తెలుస్తది. మీకు దమ్ముంటే మా పిల్లలకు అవకాశాలు కల్పించమని ప్రభుత్వాలను వేడుకోండి 🙏🙏🙏 కానీ మోటివేషన్ పేరుతో పిల్లలకు లేనిపోని ఆశలు కల్పించకండి చదివి చదివి ఒక్క మార్కుతో పోతే పిచ్చి వాల్లయి పోతారు , ఒక్క మార్కు తక్కువ వచ్చిన వాడు అల్ప గ్యని కాడు, వాళ్లకు కావాల్సింది ఒక్కడే ఒక మార్కు ఎక్కువ వచ్చినవాడు ఈ కోట్ల మంది కంటే ఎక్కువ, గ్యాని కాడు 👍 ఇంత కష్టపడ్డా అవకాశం వచ్చేది ఒక్కడికే .అందరిలో సత్తా ఉంది. కానీ ఒక్కడికే అవకాశం ఉంది 👍👍
@radharanga9368 Жыл бұрын
పాలకులను నిలబెట్టేవారు ప్రజలే కదా. యువతకు మంచిమాటలు వింటే ఉత్తమపౌరులుగా తయారవుతారు. నీరసనిస్పృహలు నిండితే నిస్ప్రయోజకులు గా మారతారు. యువతకు జీవితమంటే యోంటో తెలియాలంటే మంచివారి మాటలు ఎంతో ప్రభావితం చేస్తాయి. సమయానికి ఆరోగ్యకర విప్లవకారులుగా అవ్వొచ్చు. ఈ దేశం లో 10%ప్రజలే ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నారు. చాలా % ప్రయివేటు ఉద్యోగాలతోనే గౌరవంగా జీవిస్తున్నారు కదా. ఇంపాక్ట్ వారిమాటలు ప్రభుత్వాల వారుకూడా వింటారు కదా. మనదేశమేకాదు. ప్రాపంచదేశాల పరిస్థితులు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. నువ్వు మరీ ఇంత డిప్రెస్ అయిపోకుసోదరా. ఆశతో జీవించే వారికి ఆశించినంత మార్గాలు కనిపిస్తాయి. నావరకు చెప్పాలంటే 1990 గ్రాడ్యుయేట్ ని. నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. అలాగని నిరాశ చెందలేదు. భార్యభర్తల మిద్దరమూ గ్రేడ్యూయెట్లమే. ఇద్దరికీ రాలేదు ఉద్యోగాలు. ఎందుకంటె మా ప్రయత్నాలు ప్రణాళికగా జరగలేదు. మేము నేర్చుకున్న విద్యలవలన గౌరవంగా బ్రతుక గలుగు చున్నాము. సినిమావాళ్లు చెప్పిన సొళ్ళుకబుర్ల కంటే యివేవి చెడ్డవుకాదుకదా. సోదరా నీవునమ్మిన నమ్మకపోయినా నాకు అనారోగ్య పరిస్థితుల వలన 10yrs. నుండి నేను హౌస్ వైఫ్ గానే ఉండి పోయా. వేణుగోపాల్ గారి ఒక వీడియో లో మాటలు నన్ను ఎంతో ప్రభావితం చేసాయి. నేను నాకు ఖాళీ సమయానికి అనుగుణంగా మధ్యాహ్నం 2 to7 ఉద్యోగం లో చేరా.8months అయింది. 10000 యిస్తున్నారు. యిప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగున్నా ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేకున్నా నాకు యీ సంపాదన నాకెంతో ఆనందాన్ని ఆరోగ్యాన్ని యిస్తుందని సగర్వాంగా చెప్తున్నాను. నువ్వంత పెద్దమెసేజ్ ఓపికగా పెట్టావంటే నీ పరిస్థి నాకు అర్ధమవుతుంది. ఆశతో జీవిద్దాం సోదరా. సమాజం అంటే నే మంచి చెడు కలగలిపి వుంటాయి. చూద్దాంప్రభుత్వాలు స్థిరం కాదుకదా.
@ijalaamalanadhan4585 Жыл бұрын
💯 correct sir, alternate jobs should be created by govt.
@usharani90842 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👏👏👏👏
@VenugopalLakshmipuram2 жыл бұрын
Venugopal Lakshmipuram is not a Business man ! Of course, I take money from Business Houses for my survival ! And I spend 30% of my revenue to the less privileged children 🙏
good.speech. is True.Sir. i.... Salute. Your Words. Strong.health.wealth.👋👋👋👋👋👋💪💪💪💪💪🤗🤗🤗🤗🤗🤩🤩🤩🤩🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤝🤝🤝🤝👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎
@GORA-i8s2 жыл бұрын
There are only 2 motivators in world..one is venugopal laxmipuram and other all