EPURI EPURI MA PATALA OOPIRI FULL SONG | EPURI PATALU | EPURI SOMANNA SONGS |

  Рет қаралды 1,331,323

APOORI PATALU

APOORI PATALU

Күн бұрын

Пікірлер: 221
@manojkongala909
@manojkongala909 2 жыл бұрын
ఏపూరి సోమన్న గారికి నా అభిమాన వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏 మీ పాటకు ఆటకు నా పాదాభివందనాలు. 🙏 మీరు అనుకున్న కల ఆశయాలు నెరవేరాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్న..... మీరు గత సవంత్సరాలు ఎలా ఉన్నారో ఏవరు పట్టుంచుకోలేదు కానీ మీరు ఎదుగు దళ చూసి చాలా మంది కుళ్ళు కుంటున్నారు అన్న... తెలంగాణ విభజన జరిగిన తరువాత, మీ మొదటి మాట నుండి మొన్న మీరు పడిన VRA కోసం మంద్దతుగా పడిన పాట వరకు ప్రతి రోజు ఉంటాము... ఓ కెసిఆర్ సారు మా కొత్త సీఎం గారు నుండి VRA ల కోసం పడిన పాట వరకు. ఈ పాటలని విన్నాము, వింటున్నాము, వింటూ ఉంటాము..... 🙏🙏🙏🙏🙏🙏 మిమ్మల్ని ఒక్కసారి కలవాలని నా కోరిక. కానీ మిమల్ని త్వరలో కలుస్తాన్న ఆశ. మీరు ఇంకా చాలా పాటలు పడాలని కోరుకుంటున్నాం...... ఇట్లు, మీ అభిమాని. LOVE YOU ANNA. ❤ మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న. 🙏🙏🙏 మీరు ఎప్పుడు సల్లగా ఉండాలి...... 🙏🙏🙏🙏🙏 నీ వెంట మేముంటాం..... జై తెలంగాణ.!✊️ జై ఏపూరి సోమన్న. ✊️✊️✊️
@rambaaki
@rambaaki Жыл бұрын
పాట వింటుంటే ఎంతో వినసొంపుగా అమ్మ లాలించినట్టు నాన ఆడించినట్టు ఉంది. పాట పాడిన చెల్లి గొంతులో మాత్రం అమృతం దాగి ఉంది. లాస్ట్లో చెప్పినట్టు ఏపూరి పాట నిజంగా వెయ్యేళ్ళు బ్రతకాలి 🙏🙏 FROM: బాకి
@satheeshpagidi2888
@satheeshpagidi2888 2 жыл бұрын
బెదిరింపు లకు బెదరకుండా ఎదిరించి కొట్లాడటమే ఏపూరి సోమన్న నైజం🙏🙏✊
@sureshmuppidi4531
@sureshmuppidi4531 2 жыл бұрын
కానీ ఇప్పుడు షర్మిల మోజులో పడ్డా. ఎపురి
@guragalashekar
@guragalashekar 2 жыл бұрын
Sharmila thonaaa
@rasaladharmiya1477
@rasaladharmiya1477 Жыл бұрын
​@@sureshmuppidi4531 2222nd 2
@Peddaseshanna
@Peddaseshanna 2 ай бұрын
​@@guragalashekar😂🎉 3:17 ❤
@Janirizvana
@Janirizvana 2 ай бұрын
0😮
@kamatammaheshnaidu3414
@kamatammaheshnaidu3414 2 жыл бұрын
బహుజన యుద్ధనౌక మన ఏపూరి సోమన్న.... మీ రచన గానం చాలా చాలా బాగుంటాయి....
@vivekswamy8299
@vivekswamy8299 Жыл бұрын
Shermila yudha nouka
@arraraju3774
@arraraju3774 2 жыл бұрын
ఈ పాట పాడిన సింగర్ గొంతు అద్భుతం. మీకు మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటూ.ఎర్ర.రాజు
@dhanarajurapaka6783
@dhanarajurapaka6783 2 жыл бұрын
మీ పాటలకు మా పాదాభివందనాలు అన్నా శ్రీకాకుళం జిల్లాలో జరిగే "సిక్కోలు జానపద కళా జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవ్వాలని సిక్కోలు జానపద సాహిత్య కళా వేదిక తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము అన్నా
@Meesala9999
@Meesala9999 2 жыл бұрын
ఏపూరి వ్యక్తి కాదు తెలంగాణ మహా శక్తి
@singersandhyaoficial279
@singersandhyaoficial279 2 жыл бұрын
ఏపూరి సోమన్న అన్న మి పాటలు వింటనే..... ప్రాణానికి ఉపిరిపోసినటు గా ఉంటుంది.....మి గానం & మి పాటలు.... సూపర్ సింగింగ్.......సూపర్ సాంగ్👌,👌👌✊✊
@santhoshs445
@santhoshs445 2 жыл бұрын
ఏపురి ఒక అద్భుతమైన కవి గాన కోకిల. ఆయనకు పొగిడేందుకు నిఘంటువులో ఏ పదానికి సాధ్యం కాదు. 🙏🙏🙏💐💐
@vemusurendrababu4289
@vemusurendrababu4289 Жыл бұрын
ఏపూరి సోమన్న గారికి పాదాభివందనాలు. అన్న నాదొక విన్నపం పొరపాటున కూడా షర్మిల కొమ్ము కాయకు plz అన్న
@vprmusic3278
@vprmusic3278 2 жыл бұрын
Super song యుద్ధ నౌక బహుజన ఊపిరి మా అన్న ఎపూరి...👍👍
@shivajigajavelli3160
@shivajigajavelli3160 2 жыл бұрын
చాలా బాగుంది అన్న. జై భీమ్
@rajuraparthyraju5451
@rajuraparthyraju5451 2 жыл бұрын
జై జై ఏపూరి సోమన్నకు సూపర్ అన్న నీ సాంగ్స్🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌺🌺
@bojjashravankumar7664
@bojjashravankumar7664 Жыл бұрын
Super annaya 🎉🎉
@నర్సింహులుB
@నర్సింహులుB 2 жыл бұрын
ఏపూరి.. మా పాటల ఊపిరి త్యాగాల నేలన రాగాల సింగిడి 👌👌👌👌👌👍💐💐💐💐💐🌹🌹🤝🙏
@dandijoege
@dandijoege 6 ай бұрын
😅😮😢
@Ramanjiyadavnarramula5884
@Ramanjiyadavnarramula5884 2 жыл бұрын
Super song Epuri patala upiri 👌👌👌👌👌
@pipperalavanya4217
@pipperalavanya4217 2 жыл бұрын
అన్నా నువ్వు ఇంతకన్నా ఎక్కువ ఎదగాలని కోరుకుంటున్నా మీ చెల్లెలు లావణ్య నువ్వు సినిమాలు తీయాలని కోరుకుంటున్నా మేము చూడాలి 👍👍👍🙏🙏🙏
@apoorisomanna3474
@apoorisomanna3474 2 жыл бұрын
Ok
@apoorisomanna3474
@apoorisomanna3474 2 жыл бұрын
Thanq
@bhaskarsandela7192
@bhaskarsandela7192 2 жыл бұрын
Very nice song.voice Chala bagundi 👌👍👌
@daravathsammanna348
@daravathsammanna348 2 жыл бұрын
Supar undhi anna 💪💪💪💪💪
@kemsarapukomala8519
@kemsarapukomala8519 2 жыл бұрын
ప్రజా యద్ధ నౌకా పాటల పూదోట మంచి మనిషి ప్రజా మన్నన పొందిన ఏపూరి సోమన్నా జైలు గోడలు సైతం లెక్కచేయకుండా చిన్న తనములో నాన్న దూరం మైన పాటే ప్రాణంగా జీవిoచిన అలుపెరుగని పోరాటం చేసిన మన ఏపూరి సోమ్మన్నాఅనుకున్న లక్స్యం నేరవేరాలని దేవుని ప్రా దిస్తున్నాం జై సోమన్న జై జై సోమన్న 🙏✊👍🏻👍🏻👍🏻
@pavankola4510
@pavankola4510 Жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@RajKumar-bc2fr
@RajKumar-bc2fr 2 жыл бұрын
👌👌👌👌👌🙏🙏🙏సూపర్ సాంగ్ అన్న
@rajnatharts4349
@rajnatharts4349 2 жыл бұрын
మీ యొక్క పాటలు చాలా అద్భుతంగా ఉంటాయన్న మీకు తిరుగు లేదన్న
@praveenjogu1891
@praveenjogu1891 2 жыл бұрын
Super Anna Chala Bagundhi Anna song
@rooparupa8652
@rooparupa8652 Жыл бұрын
Next mla anna
@saikumarkummari2564
@saikumarkummari2564 2 жыл бұрын
జై ఏపూరి సోమన్న 🙏🏻
@karnakaryadavmyaraboina3677
@karnakaryadavmyaraboina3677 2 жыл бұрын
సూపర్ ఏపూరి సోమన్న నెక్స్ట్ తుంగతుర్తి ఎంమ్మెల్యే
@arelliavanthika462
@arelliavanthika462 2 жыл бұрын
సూపర్ అన్న
@musthyalaganesh9894
@musthyalaganesh9894 2 жыл бұрын
ఈ పాట వింటే నిజంగా రోమాలు నెక్కబొడుచుకుంటున్నాయి. ఏపురి సోమన్న గారికి మా అభిమాన వందనాలు🙏🙏🙏❤️❤️❤️
@vivekswamy8299
@vivekswamy8299 Жыл бұрын
Shermila ki support chesthe alane podchukuntai
@ravibarapati007
@ravibarapati007 2 жыл бұрын
Yepuri Anna song chala bavundi Nuvu inka yeno songs padali Anna
@palvaichandu9070
@palvaichandu9070 2 жыл бұрын
వెలిశాల కన్న బిడ్డ... తుంగతుర్తి ముద్దు బిడ్డ ....మన ఏపూరి సోమన్న 🙏🙏🙏
@vangojushiva2316
@vangojushiva2316 2 ай бұрын
Good voice I think it's swetha swara very good tune 👌 excellent 🎉
@chevulashankaryadav482
@chevulashankaryadav482 2 жыл бұрын
Super anna garu 👌👌👌👌
@vijaypotharaju1499
@vijaypotharaju1499 Жыл бұрын
Super excellent song,nice tone sister 👍👍👍
@naveenfolksinger7092
@naveenfolksinger7092 2 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న 👌👌
@sravankumars3345
@sravankumars3345 Жыл бұрын
బహుజన యుద్ధ నౌక...ఇక నుండి..దొర నౌకరి....మిరే ఇలా తప్పటడుగులు వేస్తే మాలాంటి బహుజనులు ఎం కావాలి...
@tadikamallajamalaiah4721
@tadikamallajamalaiah4721 2 жыл бұрын
Jai somanna Super song Jai bheem
@narsareddyakloor99
@narsareddyakloor99 2 жыл бұрын
సూపర్ సాంగ్ 🙏
@RamchandraiahThalari-e5t
@RamchandraiahThalari-e5t 5 ай бұрын
Chala Baga padaranna❤❤
@rockstarchinna9780
@rockstarchinna9780 2 жыл бұрын
Super Vennela,Song Super 💐💐
@anjaneyulumanne9006
@anjaneyulumanne9006 Жыл бұрын
✊ ప్రజల గొంతుక సోమన్న✊
@vennelatunes1091
@vennelatunes1091 2 жыл бұрын
Supper సాంగ్ that si ఏపురి సోమన్నా.....
@geethagurrala9448
@geethagurrala9448 2 жыл бұрын
Nice song..... Sir.... 👌👌👌👌👌👌
@apoorisomanna3474
@apoorisomanna3474 2 жыл бұрын
Thanq
@muluguranifolk9267
@muluguranifolk9267 2 жыл бұрын
సూపర్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది 👌👌
@ggr.gaddamggr.gaddam5030
@ggr.gaddamggr.gaddam5030 Жыл бұрын
సూపర్ థాంక్యూ చాలా నచ్చింది
@pruthviraj9161
@pruthviraj9161 2 жыл бұрын
Super Voice Akka good song🎵
@balakrishnagoud1
@balakrishnagoud1 2 жыл бұрын
లాలి పాడుతున్నట్టు హాయిగా ఉంది సూపర్బ్ వాయిస్ అండ్ సంగీతం👌👌❤️❤️❤️🙏🙏🙏🙏
@lahariinternet1136
@lahariinternet1136 2 жыл бұрын
annaku 🙏🙏🙏🙏💪💪💪
@pandusiddharth2258
@pandusiddharth2258 2 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న గురించి 👌👌
@nareshpinagani
@nareshpinagani 2 жыл бұрын
Nice akka nee galam👌👌👌🙏🙏
@dappunareshdappunari8870
@dappunareshdappunari8870 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది అన్న సూపర్.....
@venkatesham-nimmala
@venkatesham-nimmala Жыл бұрын
ఏపూరి మరొక్క గద్దర్ గొంతుక❤❤
@swethareddyrajula6148
@swethareddyrajula6148 Жыл бұрын
Super.👌 Vennila. Somanna pata. 🙏
@bodigevinaygoud28
@bodigevinaygoud28 2 жыл бұрын
Exlent song👍👍👍
@mattapally.kranthikumar7062
@mattapally.kranthikumar7062 4 ай бұрын
ఎవరు అన్న ఫిమేల్ వాయిస్
@bollampallystalinpaul1087
@bollampallystalinpaul1087 Жыл бұрын
Pata bani adbutham anna super
@NagarajuY-h2d
@NagarajuY-h2d 4 ай бұрын
Hai....... super song
@dhodanarsareddy
@dhodanarsareddy 2 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న
@kayakakulanarayana6333
@kayakakulanarayana6333 2 жыл бұрын
Jai apuri somanna
@newsbox1987
@newsbox1987 2 жыл бұрын
Excelent lyrics🙏🙏🙏🙏
@ramumachana4312
@ramumachana4312 2 жыл бұрын
Super
@anilkodari7480
@anilkodari7480 Жыл бұрын
Me fan ni anna dhandalu anna miku raajakeeyalu vaddu anna plssss
@khammapatiumesh283
@khammapatiumesh283 2 жыл бұрын
సూపర్ 🌹సంగ్స్ ❤️
@NarsingNarsing-te6cw
@NarsingNarsing-te6cw Жыл бұрын
Spr song sis jai bheem anna
@konintiramesh4431
@konintiramesh4431 2 жыл бұрын
Jai BSP
@parvatibaidoddi4993
@parvatibaidoddi4993 2 жыл бұрын
Superrr song 👌👌👌👌all the best 👍
@thoutuanil2377
@thoutuanil2377 2 жыл бұрын
Epuri somanna yawath telanganaku udhyamaniki prashninchey gonthuga nuvvu telanganalo tiger but Sharmila party lo nundi BSP ki ravali anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️
@VikramGoudCongres_official
@VikramGoudCongres_official 2 жыл бұрын
అన్న ఈ పాట చాలా వినసొంపుగా ఉంది ,,కాకపోతే ఈ పాట పాడిన సింగర్ కి వాయిస్ సెట్ అవలేదు ఇంకా కొంచం ఘంబీరం గా ఉండాలి అని నా అలోచన అన్న.. ఏపూరి సొమన్న అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే కలవానికి టైం అడుగుతజండు ఆ అన్న ఒక్కసారి మీతో మీట్ ఐ మాట్లాడాలి అన్న ఈ దొంగ పాలన కేసీఆర్ పనితనం పైన ఇంకా మన రాజన్న ముద్దు బిడ్డ షర్మిల అక్క గురించి నాకు చాలా ప్రజా సపోర్ట్ ఉంది నేను అంటే చాలా వరకి నాకు కొనుకోవాలని చూస్తారు ఈ తెరాస పార్టీ వాళ్లు అన్న సోమన్న ప్లీజ్ ఒన్స్ ఛాన్స్ గివ్ మి 💐🙏💐🙏
@gsatish4758
@gsatish4758 2 жыл бұрын
Very nice super song Suman Anna 💐💐👌👌🙏🙏
@MarapakaSwapna-up7yz
@MarapakaSwapna-up7yz Жыл бұрын
Nice vennela
@srisailamcharakonda641
@srisailamcharakonda641 2 жыл бұрын
Super anna chala bagundi anna
@qtvbanjara9349
@qtvbanjara9349 Жыл бұрын
🌹🌹🌹🌹💐💐❤️❤️ super anna Love you 💞
@depangibikshmbikshm6441
@depangibikshmbikshm6441 10 ай бұрын
పాపం సోమన్న.... ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే.... 🙊🙊🙈🙈
@ponneboinaveeraswamy1025
@ponneboinaveeraswamy1025 2 жыл бұрын
ఈ కలియుగంలో ఎవడు నిజమైన మానవుడు లేడు
@yadagiribonas9848
@yadagiribonas9848 2 жыл бұрын
NV dengey
@lmkbanjara8717
@lmkbanjara8717 2 жыл бұрын
Super super vennela
@Srinuthanda318
@Srinuthanda318 2 жыл бұрын
సోమన్న గారు విప్లవ కారునిగా పయనించి ఉద్యమానికి ఊపిరి పోసి ఉద్యమనేత గా ఎదిగి దోపిడీపాలకు 💪సపోట్ బాగోలేదు మీరు మారాలి
@NikilChoppadandi
@NikilChoppadandi 10 ай бұрын
🎉🎉epuri
@chandramoulich1336
@chandramoulich1336 2 жыл бұрын
Super 👌
@ajjapagaprakashmadigaajjap6506
@ajjapagaprakashmadigaajjap6506 2 жыл бұрын
Super song Anna garu
@prashanthdamera5536
@prashanthdamera5536 2 жыл бұрын
Kavulu gayakulu Andaru dorala gadilo bandhi aipothe samajika Telangana kosam malli gajje Katti garjichina monagadu oke okkadu MA somanna ✊✊🤝🤝👍
@tirupathiande1794
@tirupathiande1794 2 жыл бұрын
Anna 👌👌💐🤝
@g.k.murthyyadavm.s.offical1636
@g.k.murthyyadavm.s.offical1636 2 жыл бұрын
Super ma
@mdsaidabee7313
@mdsaidabee7313 2 жыл бұрын
Lal salam ✊🏿✊🏿✊🏿
@srikanthrangapuram6690
@srikanthrangapuram6690 2 жыл бұрын
Ma harijana bida 🦁
@apuriramesh6757
@apuriramesh6757 2 жыл бұрын
Super anna song maa ఇంటిపేరు కూడ ఏపూరి రమేష్
@mrenuka4123
@mrenuka4123 2 жыл бұрын
super son👌👌👌
@itharajusaikumar786
@itharajusaikumar786 2 жыл бұрын
Jai somanna
@johnnyjohnnybhai9619
@johnnyjohnnybhai9619 Жыл бұрын
Nice👍
@worldisbeautiful1937
@worldisbeautiful1937 Жыл бұрын
JA j❤🎉😢Itelengana
@RKRK-ix7id
@RKRK-ix7id 2 жыл бұрын
Jai ఏపురు
@maheshpotharaju7551
@maheshpotharaju7551 2 жыл бұрын
Super song
@saragundlasrinu8855
@saragundlasrinu8855 2 жыл бұрын
Telangana tigar supar anna
@gajwelshows
@gajwelshows 2 жыл бұрын
వెన్నెల నువ్వు సూపర్ ర 👍
@smike8028
@smike8028 2 жыл бұрын
Nics Song సోమన్న
@anthamgarimadhavi
@anthamgarimadhavi Жыл бұрын
Every somanna jai
@kadirappakadiri1951
@kadirappakadiri1951 2 жыл бұрын
Super singer sister
@qtvbanjara9349
@qtvbanjara9349 Жыл бұрын
Ur the king
@polepakavamshi8162
@polepakavamshi8162 2 жыл бұрын
very nice song anna
@mohanguguloth3929
@mohanguguloth3929 2 жыл бұрын
Neeku abhimanulu bagunde anna kani sharmila party lo vellinav ne crazy poiendi anna
@kodipellyvas3216
@kodipellyvas3216 2 жыл бұрын
Anna pata chala bagundi
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Enukati Na Palle Kala Enduvaye | New Telangana Songs | Janapada Songs Telugu | Telugu Folk Song
12:41
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 7 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН