ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై చట్టం ఏం చెపుతుంది | SC, ST reservation latest news Telugu | UPTTAKE JOBS

  Рет қаралды 36,293

UPTTAKE JOBS

UPTTAKE JOBS

Күн бұрын

Пікірлер: 77
@RambabuChavatapama
@RambabuChavatapama 2 ай бұрын
సార్ ఇస్ రియల్లీ గ్రేట్ సార్ ఎంత క్లుప్తంగా క్లియర్ గా ఎస్సీ వర్గీకరణ ఉప కులాల మొత్తం గురించి ఎంతో క్లియర్ గా వివరించిన మీకు చాలా చాలా థాంక్స్ సార్ మీలాంటి లెక్చరర్ చాలామంది స్టూడెంట్ కి అవసరం సార్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్
@upttakejobs
@upttakejobs 2 ай бұрын
Thank you sir
@ridernews3969
@ridernews3969 2 ай бұрын
అందరికీ ఉద్యోగం ఇవ్వాలంటీ తప్పక పని చేయాలని రాజ్యాంగం లొ సవరణ చేయాలి.
@ridernews3969
@ridernews3969 2 ай бұрын
OC ల్లొ కూడా అవకాశాల అసమానతలు బాగా ఉన్నాయి. వెంటనే అగ్ర కులాల్లో వర్గీకరణ అవసరం.
@peddirajunelapudi5646
@peddirajunelapudi5646 2 ай бұрын
2004లో జరిగిన కేసుకు 19సం.తర్వాత రాజ్యాంగ ధర్మాసనం ఏమిటి??? అప్పుడే దానికి సిఫారసు చెయాలిగా....
@meenugakaveridevadas4660
@meenugakaveridevadas4660 2 ай бұрын
Very.good.analysis.wait..for.final.order.of.Ap.and.TS.state.
@ajaybabuk5333
@ajaybabuk5333 2 ай бұрын
చాలా వివరణాత్మకంగా చెప్పారు సార్...
@upttakejobs
@upttakejobs 2 ай бұрын
Thank you
@peddirajunelapudi5646
@peddirajunelapudi5646 2 ай бұрын
క్రేమీలేయర్ అనేది ఎస్సీ ఎస్టీ లకు కుల వివక్ష అంటరానితనం ఉన్నంత వరకు వర్తించదు... వర్గీకరణను పక్కదారి పట్టించేందుకు క్రీమీలేయర్ అనే అంశం ఎత్తుకున్నారు...
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 2 ай бұрын
Weldone bro. True journalist. Hopefully u will bring facts to the people.
@GangadharBoddu
@GangadharBoddu 2 ай бұрын
సమస్య ఏదైనా సామాజిక న్యాయం జరగడానికి సరైన న్యాయం ఇదే రాజ్యాంగబద్ధమైన న్యాయం
@VanamulaNaganna
@VanamulaNaganna 2 ай бұрын
చాలా క్లియర్ గా వివరించారు 🎉🎉🎉
@upttakejobs
@upttakejobs 2 ай бұрын
Thanks and welcome
@sathishmedara5200
@sathishmedara5200 Ай бұрын
TQ Sir good explanation
@ambannaarolikar2590
@ambannaarolikar2590 2 ай бұрын
bro your analyses very nice..you compulsory reference once 2020 justice aruna mishra judgment also
@ramarao-d2t
@ramarao-d2t 2 ай бұрын
Excellent explanation sir ❤❤❤❤
@upttakejobs
@upttakejobs 2 ай бұрын
Thank You so much and welcome
@prasadmekala2379
@prasadmekala2379 2 ай бұрын
Good speech sir
@ballasatyanarayana1756
@ballasatyanarayana1756 2 ай бұрын
Article 14 SC/ST లకు వర్తించదు
@ChinapatiYadhagi-yz1fo
@ChinapatiYadhagi-yz1fo 2 ай бұрын
Good analasys sir
@upttakejobs
@upttakejobs 2 ай бұрын
Thank you
@raviprakash8308
@raviprakash8308 2 ай бұрын
Good information thankyou sir
@upttakejobs
@upttakejobs 2 ай бұрын
Thank you....Welcome
@VanamulaNaganna
@VanamulaNaganna 2 ай бұрын
బేలా త్రివేది గారు దీర్ఘ దృష్టిలో చెప్పారు . 6 గురు సుదీర్ఘంగా ఆలోచించకపోను వారిపై స్వార్థ బుద్దిని తెలిపాసారు .
@Symon7489
@Symon7489 2 ай бұрын
Untouchability yippativaraku yenduku poledo meeru cheppandi
@MiltonPachigolla
@MiltonPachigolla 18 күн бұрын
Thank you sir
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 2 ай бұрын
NO .. They have to think again and review it.. *☝️⁉️నిజానికి వర్గీకరణ వెనుక చంద్రబాబు రాజకీయ చతురత ఏమిటా అని విశ్లేషణ చేస్తే అప్పుడు మా, కాన్షిరాం గారు BSP పార్టీని పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశం అంతటా విస్తరించే క్రమంలో ఉవ్వెత్తున ఎగిసి NTR గారు TDP పార్టీ పెట్టిన కూడా BSP ఒంటి చేత్తో గెలిసి పోతుందని అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడ గట్టి అధికారం వైపు వేగంగా అడుగులు వేశారు. అయితే అప్పుడు BSP కి కొత్తగా పార్టీ పెట్టిన టీడీపీ 60 సీట్లు ఇద్దామని నిర్ణయం కూడా చేసినా కూడా నాయకుల అనైక్యత మరియు అతి ధీమా కారణంగా అధికారమే మాకు వస్తుందని సర్వేలు చెబుతున్నాయని మా, కాన్షిరాం గారి మాటలను కూడా పెడచెవిన పెట్టారు. ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని సినిమా వాళ్లకు రాజకీయం ఏం తెలుసు అన్న స్థాయి నుంచి అంతర్గత రాజకీయాలను అదుపులో ఉంచక ఘోరంగా దెబ్బ తిన్నారు. అప్పుడే మొదటిసారి 1983 లో 10 నెలల ప్రచారంతో TDP అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత BSP ఎప్పుడైనా ప్రభంజనం వస్తుందేమోనన్న అనుమానం TDP వాళ్లలో ఉంది. అనుకున్నట్లుగానే 1995 లో UP లో రాజకీయ స్తబ్దత నుంచి ఐరన్ లేడి బహెన్ కుమారి మాయావతి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఆ భయం వాళ్లలో పెరిగుతూనే ఉంది, అదే సందర్భంలో NTR గారు ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చి 1994-95 లో ఊపుమీద ఉన్నారు కానీ లక్ష్మీపార్వతి రూపంలో అదృష్టం చంద్రబాబు తలుపు తట్టిందా లేక ఆ గేమ్ ను చంద్రబాబే వేశారా? అన్నది ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే అప్పుడు లక్ష్మీపార్వతికి దగ్గరగా ఉన్న వ్యక్తి కూడా ఈ శిఖండి నాయకుడే అని నాదెండ్ల మరియు ఇతరుల ఇంటర్వ్యూ లు చెబుతున్నాయి. ఏదోలా వైశ్రాయ్ హోటల్ నాటకాల ద్వారా ముఖ్యమంత్రి అవడం ఆ తర్వాత వెంటనే BSP భయం పెనుభూతం కాకముందే ఏదో చెయ్యాలనే పథకంతో SC ల వర్గీకరనే లక్ష్యంగా మంద ఎల్లయ్య ఉరఫ్ మంద క్రిష్ణను తయారు చేసుకున్నాడు. ఈ నాయకుడికి అప్పుడు నక్సలైట్ లీడర్ కూర రాజన్న వర్గంతో సత్సబంధాలు ఉన్నట్లుగా సమాచారం సోషల్ మీడియాలో ఉంది. అలాగే SC లను విభజించక పోతే ఏ రకంగానూ మనం అధికారం చెలాయించలేమని తెలిసి మాల మాదిగలను విభజించి పాలించే లక్ష్యంతో చీకట్లో చేతులు కలిపి SC లకు ద్రోహం చెయ్యడానికే నడుం కట్టాడు అన్నది నిజం. అప్పుడు వాళ్ళ బామ్మర్దులను నమ్మని వాళ్ళ మీద కుట్రలు చేసే నాయకునికి మనమీద ప్రేమ ఎందుకు ఉంటుంది మన తెలివి తక్కువ కథ కాకపోతే. ఇలా వలలో పడ్డ చేపకు అప్పటినుంచి ఇప్పటి వరకు ఉప్పు కారం మాసాల పూస్తూ వచ్చాడు చంద్రబాబు జి, దానికి ఇంకొంత మందిని వాడుకున్నాడు వాళ్లెవరో మీకు తెలుసు. అప్పుడు మా, కాన్షిరాం గారు చెప్పింది విని అలయెన్స్ చెయ్యక మంద క్రిష్ణ పుట్టుకకు మనవాళ్లే కారణమై BSP ని పాతాళానికి తొక్కారు దానికి బహెన్ గారి తప్పుడు నిర్ణయాలు కూడా తోడైనవి మంద క్రిష్ణన్నకు ఊపునిచ్చాయి. SC వర్గాల్లో అంతగా చదువుకున్న వాళ్ళు లేని రోజులు అవి కనుక చంద్రబాబు గారి చతురత బాగా పని చేసింది. కనుకనే అప్పటి నుంచి CM అవుతూనే ఉన్నాడు కనీసం సరైన మంత్రి పదవులు కూడా ఇవ్వలేదు. ఈ సారి మాత్రం ఒకటి పనికొచ్చేది ఇచ్చాడు దానికి జబ్బలు చర్చుకుంటున్నారు. ఇలా మనల్ని రాజకీయంగా పర్మనెంట్ గా విభజించాలనుకున్నాడు. కానీ మోడీ జి దగ్గర పేలక రాజ్యాంగ సవరణ కుదరక జడ్జీలను మేనేజ్ చేసే దాక వచ్చినారు కానీ అది కూడా రాష్ట్రాల దగ్గర లేని అధికారం ఉందని మన మంద క్రిష్ణన్నను తిరిగి మంద ఎల్లయ్యను చేశారు. ఆయనకు అది అర్థం కాక మళ్ళీ డప్పులు కొట్టే కార్యక్రమం చేస్తున్నాడు వాళ్ళను కూడా బలికి సిద్ధం చేశాడు. కారణం పోరాడి అలసిపోయానని ఒక కపట నాటకంకు తెర తీశాడు అన్నగారు. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు ఇంకో నాయకత్వం కొరకు చూస్తున్నాడు. కానీ చంద్రబాబు దిమాక్ ను ఇట్టే చదివే చతురత కల్గిన నాయకులు ఇప్పడు మాలల్లో ఉన్నారన్నది రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది. ఎన్ని నాటకాలు వేసిన చంద్రబాబు కథలు కంచికే అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఎవ్వరైనా ఆ కథలకు తెర తీస్తే రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం. మమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా చిల్లర నాటకాలు వేసి, శాశ్వత బానిసలుగా మారుస్తారా? ఏమంటే దేవుని కథల సెంటిమెంట్ లతో మాకు అయిన్మెంట్ పూస్తారా? అక్కడ మోడీ కి ఇక్కడ చంద్రబాబుకు ఖచ్చితంగా గుణపాఠమే. BJP TDP OUT THIS TIME. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ ✅️💯🇮🇳🙏*
@nikhilkumarkadaari2106
@nikhilkumarkadaari2106 2 ай бұрын
@@SIDDHARTHA1041 true motham political game divide and rule
@chchittibabu6944
@chchittibabu6944 Ай бұрын
అన్నదమ్ములుగా విద్య ఉద్యోగాల్లో5వాటా పంచుకుంటే తప్పు ఏంటి.అన్నదమ్ములు వాటా పంచుకుంటే కుటుంబంగా విడిపోవడం కాదు.br అంబేద్కర్ చెప్పిన మాట అందరూ ఎదిగి సమన్యాయం జరగరటం.ఎదిగిన తమ్ముడు ఓప్పుకోడు ఎప్పుడూ సమానమైన వాటకి అదే తెలుస్తుంది
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 Ай бұрын
@@chchittibabu6944 *అబద్దం మిత్రమా.. నిజంగా అదే చెయ్యాలంటే రాజ్యాంగ బద్దంగా చేయొచ్చుగా ఆ దొంగ పద్ధతి దేనికి.. బిజెపి ఎత్తుగడ అర్ధం కాలేదా? చూడండి.. అందరూ కూడా అదే స్థితిలో ఉన్నారు.. మళ్ళీ అంకెలు సంకెలు చూస్తే తెలుస్తదిగా.. అగ్రవర్ణాలకు ఉన్న ఉద్యోగాల లెక్క అడిగే దమ్ము లేదా.. ఒకటి తేడా వందసార్లు మాట్లాడుతారు కానీ ఉన్నదంతా దెంగి తినేవాడు కనబడడం లేదా? సోయి రావాల్సింది మీకే మిత్రమా.. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాదిగల ఆలోచననే సరిగ్గా లేదు. పిచ్చి కథలు విని పిచ్చెక్కి మాట్లాడుతున్నారు మిత్రమా. ఆ మూర్ఖుడు ఇంత వరకు ఎంత మంది మాలలను మాదిగలను నాశనం చేశాడో తెలుసుకోండి. మా ఓపికనే కారణం అన్నిటికి లేదా పరిస్థితి మణిపూర్ లా ఉండేది కథ.. Bjp ఆలోచన తెలియదా.. దాన్ని బట్టి ఈ దద్దమ్మ ఎటువంటి వాడో అర్ధం అయిందా లేదా ఇంకా.. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🙏🇮🇳*
@peddirajukolati6315
@peddirajukolati6315 2 ай бұрын
Good explanation... so use full to understanding the contents of the case... TQ & Jai Bhim... !!!
@upttakejobs
@upttakejobs 2 ай бұрын
Thank you sir
@ballasatyanarayana1756
@ballasatyanarayana1756 2 ай бұрын
SC/ST ల రిజర్వేషన్ ని సంపూర్ణం గా అమలు చేస్తే వర్గీకరణ అవసరం లేదు.
@sekharraj9597
@sekharraj9597 2 ай бұрын
ఎస్సీ వర్గీకరణ ఇన్నాళ్లు చేయకపోవడం పెద్ద నాటకం ఆడించారు మాల సామాజిక వర్గం వారు... వెలకబడిన ఎస్సీ కులాలలో ప్రభుత్వ విద్యా ఉద్యోగాలు అన్ని రంగాలలో మిగతా sc వెనుకబడిన కులాలకు సంబంధించిన మొత్తం లబ్దిని వారే దోచుకున్నారు ..... ఎస్సీ కులాలలో అత్యంత ధనవంతులు మాల సామాజిక వర్గం.......
@Jsr-l4q
@Jsr-l4q 2 ай бұрын
సరే ఇప్పుదు జరుగుతుంది అని మీరు విశ్వసిస్తున్నరా ఈ తీర్పు మోదీ మాయ రాష్ట్రప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ చట్టం మారుతుంది😅😅😅😅😅
@sekharraj9597
@sekharraj9597 2 ай бұрын
@@Jsr-l4q ప్రభుత్వాలు మారున్నప్పుడల్లా మారేవి మారేది పథకాలు 😂😂 సుప్రీం కోర్టు తీర్పులు కాదు... ప్రభుత్వ మారినప్పుడు కేసులు వేస్తారు అవి తేలేటప్పుడు ఇంకో ఐదు సంవత్సరాలు పడుతుంది... పది సంవత్సరాలు అమలు జరుగుతాయి...ఎన్నో వేలమందికు లబ్ధి చేకూరుతుందిసామాజిక న్యాయం....ok
@Jsr-l4q
@Jsr-l4q 2 ай бұрын
@@sekharraj9597 meeru తీర్పు పూర్తిగా పరిశీలించరా రాష్ట్రాలు ఇస్టం అవితె చేసుకోవచ్చు అని ఇది చట్టం కాదు
@Jsr-l4q
@Jsr-l4q 2 ай бұрын
@@sekharraj9597 మీరు తీర్పుని పూర్తిగా పరిశీలించాల్సి వుంది అప్పుడు alochanabcheyyandi
@ridernews3969
@ridernews3969 2 ай бұрын
OC ల్లొ కూడా ఒక వర్గం అన్ని అవకాశాలను ఎత్తుకు పోతున్నది. దీనిలొ కూడా చిన్న కుల వర్గాలు నష్ట పొతు న్నాయి. So అగకులాల్లొ కూడా వర్గీకరణ తప్పక చేయాలి
@Jsr-l4q
@Jsr-l4q 2 ай бұрын
త్రీవెద్ధి ఆలోచన సూపర్ అలా మోదీ అడిగారని ఇలా తీర్పు ఇస్తే 😅😅😅😅😅
@peddirajunelapudi5646
@peddirajunelapudi5646 2 ай бұрын
ఎస్సీ ఎస్టీ జడ్జి ఐ ఏ ఎస్ ల నుండి ఆటెండర్ వరకు గల్లీ గల్లీ నుండి ఢిల్లీ వరకు ఇళ్లులు అద్దెకు ఇవ్వడం లేదు వీళ్ళు సంపన్న వర్గాలు ఏమిటి??? అలా అనడానికి మీకు ఆలోచన లేదా...
@maheshkamuju7483
@maheshkamuju7483 2 ай бұрын
Good sir sc vargikarana corect is true
@upttakejobs
@upttakejobs 2 ай бұрын
Thank you
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 2 ай бұрын
Supreme court decision so no problem to state gvt bc reservation is visible on this basis sc reservation Ap state Muslim reservation also... Muslim reservation is possible so why not??
@sivasankar2905
@sivasankar2905 2 ай бұрын
Oc వర్గీకరణ చేయాలి.
@Jsr-l4q
@Jsr-l4q 2 ай бұрын
దాని వల్ల ఉపయోగం లేదు బీసీ వర్గీకరణ మొదలెడితే మోదీ ముద్ది తడుస్తుంది😅😅😅😅😅😅
@VanamulaNaganna
@VanamulaNaganna 2 ай бұрын
ముమ్మాటికీ రాజకీయ వర్గీకరణ తీర్పు గా చూడాలి ఏ డౌట్ లేదు, మోడీ,సీబీన్ దర్మాసనగా చెప్పితే ప్రజలకు తేట తెల్లంగా చూపారు .
@PrasanthPrasanth-s7g
@PrasanthPrasanth-s7g 2 ай бұрын
Ap lo sc Vargikarana jarugutunda leda sir
@upttakejobs
@upttakejobs 2 ай бұрын
yes jarugutadi
@bmarkandeyulu8475
@bmarkandeyulu8475 2 ай бұрын
@@PrasanthPrasanth-s7g పక్క జరుగుతుంది SC ABCD వర్గీకరణ
@satyamusn5666
@satyamusn5666 2 ай бұрын
​@@upttakejobs Thank you ji. We hope your words to become TRUE. It is sanjeevani to all our most backward Madhiga and Our Subcastes including Our Most and Most backward Relli, Jangama brothers. We always with all benifit not only for us but we fought for all.
@subbug1263
@subbug1263 Ай бұрын
Jaragadi
@subbug1263
@subbug1263 Ай бұрын
Jaragadi​@@bmarkandeyulu8475
@PrabhakarPodhutur
@PrabhakarPodhutur Ай бұрын
Sir వర్గీకరణ మంచిది కాదు, ఇది ఒక బెంగాల్ విభజన లాగ ఇది ఎస్సీ ల అందరికీ ద్రోహం....
@peddirajunelapudi5646
@peddirajunelapudi5646 2 ай бұрын
అయ్యా మాష్టారు.... వాళ్ళు... వీళ్ళు... సుప్రీం కోర్టు జడ్జిలే.... అప్పుడు సరైదని.... ఇప్పుడు తప్పు ఎలా అయ్యింది.... మీరు వివరంగా చెప్పండి..
@durgamravi1319
@durgamravi1319 2 ай бұрын
In TS job filled up kaavu
@upttakejobs
@upttakejobs 2 ай бұрын
Lets see ...its upto Government
@Jsr-l4q
@Jsr-l4q 2 ай бұрын
ఈ తీర్పు వలన రాష్ట్రాలకు కేంద్రం ఇంకో తెలివి నేర్పింది కులగణం కూడా చెయ్యవచ్చు ఏ కోర్టు నీ కేంద్రాన్ని కూడా రాష్ట్రాలు అడిగే పని లేదు బీసీ వర్గీకరణ కూడా చెయ్యవచ్చు😅😅😅😅😅😅😅😅😅😅
@Symon7489
@Symon7489 2 ай бұрын
Yenni reservation lu vunna un touchability poledu yedukani
@JamesBond-oz3vz
@JamesBond-oz3vz 2 ай бұрын
వర్గీకరణ పూర్తిగా అవసరం లేకుంటే ఒకే కులం పంది కొక్కు లాగా తిని బలుస్తారు అది కాదు రిజర్వేషన్ ముఖ్య ఉద్దేశ్యం. ఫలాలు అందరికి సమానంగా అందాలి అదే అందరికి మంచిది 🙏
@Jsr-l4q
@Jsr-l4q 2 ай бұрын
పిచాన చెయ్యాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు వొప్పుకోవాలి😅😅 ఇది తీర్పు. నా బూతులు అపి ఈ తీర్పులో ఎన్ని లొసుగులు వున్నవి అని తెలుసుకో😅
@venkateswarlukamidi2896
@venkateswarlukamidi2896 2 ай бұрын
Nijame Bandu.mala,madigalanu tappinchi migata upakulalaku reservation vartinchela chudali. Why because meerannattu baga balisi kottukuntunnaru.ok
@subbug1263
@subbug1263 Ай бұрын
Nivu.chaduvu.mundu
@BinduBorra
@BinduBorra 2 ай бұрын
Slow ga cheppandi sir
@upttakejobs
@upttakejobs 2 ай бұрын
sure..
@vijayawada833
@vijayawada833 2 ай бұрын
Indian constitution ni marchi vallaki anugunam ga marchagala maha medhavulu. Desanni nasanam chese medhavulu
@Swathirathod_
@Swathirathod_ 2 ай бұрын
Sir 6:1 lo against 1 person name enti?
@sirikondanaresh
@sirikondanaresh 2 ай бұрын
See at 15:45 జస్టిస్ బేలా ఎం త్రివేది
@vinodkumarJaitharam
@vinodkumarJaitharam 2 ай бұрын
@@Swathirathod_త్రివేది
@chandrasekharrao4254
@chandrasekharrao4254 2 ай бұрын
It Is Aganist To Constitution
@rajeshamrajesham9893
@rajeshamrajesham9893 Ай бұрын
వర్గీకరణ సామజిక న్యాయం. 61 కులాల కూడా న్యాయం జరుగుతుంది. మంద కృష్ణ గ్రేట్ లీడర్. బేలా త్రివేది madam sc లలో నీ వ్యాత్యాసాలను పూర్తిగా అధ్యయనం చేయాలి
@subbug1263
@subbug1263 Ай бұрын
341.aritical.talusuko
@vijaydharl6563
@vijaydharl6563 2 ай бұрын
Varest.superm.corut.jegement.unfit.jedjment
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 125 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,9 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН