విశారాధన్ మహారాజ్ గారు సపోర్ట్ చేయటం చాలా సంతోషం జై మహారాజ్
@buranikishan642819 сағат бұрын
మాదిగోడు మాదిగలకే సపోర్ట్ చేస్తుంది
@narsimuludornal18 сағат бұрын
అందులో న్యాయం ఉన్నది కాబట్టి @@buranikishan6428
@viranshteja165518 сағат бұрын
Yes saport cheyyali kadha. Jai విశారద న్ మహారాజ్
@Teacher38976 сағат бұрын
మహా జ్ఞానీ కి శతకోటి వందనాలు
@Teacher38976 сағат бұрын
ఎప్పుడు ఏమి చేయాలో గట్టి పట్టు ఉన్న నాయకులు మహారాజ్ గారికి 🙏🙏🙏🙏🙏
@policepatelparameshwarredd61819 сағат бұрын
చాల విజ్ఞానవంతుడు,ఇలాంటి వారిని చట్టసభల్లో కీ తప్పక పంపాలి .ఈ సార్ ప్రసంగాల్ని interviews నేను తప్పక వింటాను. 👌👍🙏💐💐💐💐💐
@Teacher38976 сағат бұрын
అవును కచ్చితంగా ఇలాంటి నాయకులు అవసరం 🙏🙏
@nagamramesh994118 сағат бұрын
జై విశారదన్ గారు సార్ మీరు లేటుగా స్పందించిన లేటెస్ట్ గా స్పందించారు ధన్యవాదాలు సార్ మీకు
@ChandrashekharMaharaj-ql2bsСағат бұрын
లేట్ ఏం లేదు అప్పడినుండే వర్గీకరణ కమిటీకి సంబందించిన దానిలో సార్ కూడా ఫౌండర్.
@srinivasmaharajperala532020 сағат бұрын
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధమైనది 100% వర్గీకరణ అవసరం జయహో విశారదన్ మహరాజ్ వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ విజయవంతం చేద్దాం మా భూమి పాదయాత్రను
@maheshganganolla404620 сағат бұрын
కచ్చితంగా Sc వర్గీకరణ జరగాలి విశారాధన్ గారు చెప్పింది 💯కరెక్ట్ ✊
@krishnapanuganti679019 сағат бұрын
విశారదన్ మహారాజ్ గారు వర్గీకరణ గురించి చాలా బాగా వివరించారు జై DSP ✊
@saviyan302620 сағат бұрын
విశారదన్ ...... గారితో ఇంటర్వ్యూ అంటే ఎదురు చూస్తుంటాం..
@SureshBheemanapally20 сағат бұрын
Yes 👍
@veerunalluri135319 сағат бұрын
👍🏼
@vinodkumarJaitharam20 сағат бұрын
హమ్మయ్య ఇప్పుడు ఆయన abcd కి సపోర్ట్ చేసినందుకు tq అన్న జై మాదిగ
@rajivannepk14920 сағат бұрын
వర్గీకరణ కోసం ఎప్పుడో బయలుదేరారు విశారాధన్ మహారాజ్ గారు
@vinodkumarJaitharam19 сағат бұрын
@rajivannepk149 నేను ఎప్పుడూ చూడలేదు bro కనీసం మాట్లాడం కూడా వినలేదు
@gopimaharaj753219 сағат бұрын
తెలంగాణలో సబ్బండ కులాల సామాజిక న్యాయం కోసం ఆయనెప్పుడూ ముందుంటారు
@Athmagourav17 сағат бұрын
డా.విశారదన్ సార్ ఏనాడు వ్యతిరేకించలేదు ...
@sdev850416 сағат бұрын
ఎవడు రా నీవు లాగు తొడగాముందే చెప్పాడు
@yadaiahk16217 сағат бұрын
జై భీమ్ సార్ చాలా చక్కగా వర్గీకరణ గురించి అందరికి అర్ధం అయ్యే విధంగా వివరించారు
@k.mahesh422718 сағат бұрын
మీకు అన్న తెలివికి అస్సలు మీరు CM కావాలి సార్ ❤❤
@rajeshwarbadugu920 сағат бұрын
నిజమైన నాయకులు ఇలా వివరంగా తెలపడం జరిగింది that is power of Dr. Visharadhan maharaj
@ChandrashekharMaharaj-ql2bs20 сағат бұрын
జై భీమ్... జై కాన్షిరాం 💐🙏...sc వర్గీకరణ రాజ్యాంగ బద్ధమైంది 100% వర్గీకరణ అవసరం. జయహో విశారదన్ మహారాజ్💙... వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ ✊✊✊. మన తొలి వెలుగు ఛానల్ కు, రఘు అన్నకు ధన్యవాదములు థాంక్స్, జై భీమ్🎉💐🙏
@bmarkandeyulu847518 сағат бұрын
TQ 🙏💐🤝 జై మాదిగ జై జై మాదిగ SC ABCD న్యాయమైన డిమాండ్ విశాధారన్ మహారాజ్ అన్న
@pomalashivakumar362720 сағат бұрын
ఎస్సీ వర్గీకరణ నూటికి 200% కచ్చితంగా జరగాల్సిందే, విశారాధన్ మహారాజ్ సపోర్ట్ చేయడం ఎంతో సంతోషకరం. 🙏🙏
@KrishnaK-fz5vv18 сағат бұрын
మీలాంటి జ్ఞానవంతులు వర్గీకరణ కోసం పోరాడాలి🙏❤
@vvsbangaru254420 сағат бұрын
అసలు విషయం సూపర్ గా చెప్పారు సార్ కొట్లాడుకునే విధంగానే కోర్టు తీర్పు ఉంది మీరు చక్కగా వివరించారు సార్ మీకు ధన్యవాదాలు జై మాల జై మాదిగ జై షెడ్యూల్ క్యాస్ట్
@gravindar840919 сағат бұрын
విశార ధన్ గారు మహా మేధావి అన్ని ఆలోచించి ఈ నిర్ణయాన్ని ప్రకటించటం సంతోష ము ఈయన లా చేశారు డాక్టరేట్ చేశారు యువ మేధావి.
విశారదన్ గారు చాలా సంతోషం మాదిగల ఐక్యత వర్ధిల్లాలి
@metlikrishna67919 сағат бұрын
Tq విశారదన్ అన్న గారు 🙏🪴
@poshettykuntala90019 сағат бұрын
విశారదన్ మహారాజ్ మాదిగ గారు ఇప్పటికైనా మారినందుకు సంతోషం జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
@gopimaharaj753219 сағат бұрын
మారడం ఆంటే,
@a10tv8619 сағат бұрын
brother ayana dapndora mrps founder member ayana vargikarana ki eppudaina support a brother
@rayanuthalasuresh179816 сағат бұрын
విశారదన్ మహారాజ్ గారు చాలా చక్కగా వివరించారు మీకు మా ధన్యవదాలండీ 🙏🏻🙏🏻
@ranjithkumarkanjarla276920 сағат бұрын
100% ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే
@ExcitedAquariumFish-ke7jw17 сағат бұрын
భారత రాజ్యాంగం ప్రకారం చేయాండి
@ganeshsamarat20 сағат бұрын
ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కోసం భారత రాజ్యాంగ సమానత్వం కోసం 🌍✊ DSP ధర్మ సమాజ్ పార్టీ
@Digitalharsha_4618 сағат бұрын
SC Madiga వాళ్ళు యే పార్టీ లో ఉన్నా కాని SC వర్గీకరణ కోసం అందరు కాచితంగా పోరాటం చేయాలి అది మన భవిష్యత్తు ... Jai bheem✊✊
@lakshmanjinuka463117 сағат бұрын
వర్గీకరణ సామాజిక డిమాండ్ 🙏🙏
@odelukondra316220 сағат бұрын
కొంతమంది జర్నలిస్టులు తొలి వెలుగు మాత్రమే అయితే ఏకపక్షంగా కాకుండా చాలా మంచిగా మాట్లాడుతూ అందర్నీ క్యూస్షన్ అవర్ గా మాట్లాడుతూ ముందుకెళ్తున్న రఘు అన్నందుకు ఆయనకు అభినందనలు
@muddibalraj763321 сағат бұрын
చాలా సూపర్ ...
@buranikishan642819 сағат бұрын
సాలయ్య సారు
@kothurikumarswamy951920 сағат бұрын
జ్ఞానం వర్ధిల్లాలి .విన్ 👑గారు ✊✊✊✊
@nareshkesarapu327420 сағат бұрын
ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం వర్గీకరణ జరిగితేనే ఎస్సీల లో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది
@vinayakyerrolla252719 сағат бұрын
100% నీజం సార్
@Samratchakravarthy56 минут бұрын
100% Sc వర్గీకరణ జరగాల్సిందే. జై భీం.జై విశారదన్ మహారాజ్
@nareshartist-o7zСағат бұрын
విన్,మహారాజ్ గారి ఆలోచన విధానం అమలు చేయాలి
@kvrmaharaj369720 сағат бұрын
ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం.జై DSP జయహో డా: విశారదన్ మహారాజ్
@renukuntlamahesh81233 сағат бұрын
డాక్టర్ విశారదన్ మహారాజు గారికి ధన్యవాదాలు 🙏🙏💐💐💐💐💐..
@k.z.s.kumarkarise827820 сағат бұрын
జనాభా లెక్కలు చూసి ఒకవేళ మాలలే 70 శాతం ఉంటే ఆ 70 శాతం వారే తీసుకోవచ్చుకదా
@pallepushpalatha593819 сағат бұрын
Yes
@mpravalika489519 сағат бұрын
Brother! I am Praveen belongs to madiga cast .I am supporting to your argument.
@ilayarajarehaman706519 сағат бұрын
100% తీసుకోవచ్చు మిత్రుడా..!
@myvillagekspatoz494018 сағат бұрын
Yes
@3pradeepgyara2217 сағат бұрын
తప్పకుండా మిత్రమా
@5starcreations20321 сағат бұрын
Great words sir
@user-jc7un3od9q3 сағат бұрын
❤ he is correct
@Srinivasmsm4 сағат бұрын
పార్లమెంట్ లో రాజ్యాంగం ప్రకారం చేయండి
@rajivannepk14920 сағат бұрын
అర్జెంట్ గా sc వర్గీకరణ జరగాలి
@desiramakrishnajeenapati322319 сағат бұрын
ముందు జనాభా లెక్కలు తేలాలి తర్వాతనే ముందుకు వెళ్ళాలి.
@RamuPotheti8 сағат бұрын
Super ga cheparu sir❤❤❤❤
@prmajaka6 сағат бұрын
విశారదన్ సార్ గారు చాలా బాగా మాట్లాడారు జై భీమ్
@venkateshwarlup258316 сағат бұрын
మాదిగ జనాభా విషయంలో పూర్తిగా అవాస్తవాలను చెబుతున్నారు
@jangamsekharbabu627518 сағат бұрын
అలానే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మాలలు 80 శాతం ఉన్నారుగా మరి ఆంధ్రలో మాలలకు 12 శాతం ఇవ్వాలి దానికి కూడా మీ మద్దతు ఇవ్వాలి
@kondalaraobolleddulabolled750116 сағат бұрын
👏👏👌👍
@ilayarajarehaman70656 сағат бұрын
ప్రభుత్వ జనాభా లెక్కలు ఆ విధం గా వుంటే..మీరు ఆన్న విధం గానే రిజర్వేషన్ ఇవ్వాలి..
@bjaipalbegari15518 сағат бұрын
మాలలు 30% ఉన్నారని వేమన సర్వే చేసినావా లేకుంటే నోటికి వచ్చినట్లు వాగుతున్నావా
@SudhirKumar-li4dk4 сағат бұрын
70%మాదిగలు వున్నారని సుమతీ శతకం చెప్తున్నాడు. ఈయన చెప్పినట్లు చేయండి.లెక్కలు భలే ఉన్నాయి..తానే సర్వే చేసినట్లున్నడు.
@samasyasamasya262420 сағат бұрын
Jai visharadhan
@rajivannepk14920 сағат бұрын
రాజ్యాంగం బద్దంగా రిజర్వేషన్ జరగాలి
@RamanjaneyuluHB17 сағат бұрын
2004లో వర్గీకరణ ను రాజ్యాంగ బద్దంగా కొట్టేశారా బే....
@RamanjaneyuluHB17 сағат бұрын
రాజ్యాంగ బద్దంగా అంటే ఏంటో నీకు పూర్తి గా తెలుసా రా హౌలే
@ramsrammi13665 сағат бұрын
సుప్రీం కోర్టు రాజ్యాంగ బద్దమైనదే
@saibhargavmanthena85316 сағат бұрын
Good discussion by Raghu with great leader👏
@KrupendMani19 минут бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mytheory616821 сағат бұрын
విశారదన్ చెప్పాక ఇంకా ఎవరైనా మాట్లాడతారా😂
@rakeshmaharaj789620 сағат бұрын
బలిసిందా బోసిడికే
@a10tv8619 сағат бұрын
mytheory bochuga
@mytheory616819 сағат бұрын
@@a10tv86 na bocchu peeku
@gprabhakhar327819 сағат бұрын
ఎస్సీ వర్గీకరణ దేశం మొత్తం జరగాలి, ఈ దేశం లో 28 రాష్ట్రాలలో 24 రాష్ట్రాలలో మాదిగలు ఎక్కువ, రాజకీయ, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు, మరి అక్కడ కూడా వర్గీకరణ జరగాలి, అక్కడ మేమే తింటాము , ఇక్కడ మా వాటా మాకు కావాలి అంటే ఏలా,24 రాష్ట్రాలలో సొంత పార్టి పెట్టుకున్నారు, ముగ్గురు నలుగురు సీఎం లు అయ్యారు, కాని ఏ మాల వ్యక్తి కూడా వ్యతిరేకించలేదు మా ఎస్సీ వ్యక్తి సీఎం అయ్యాడు అని ఆనందపడ్డారు, కాని తెలుగు రాష్ట్రాలలో ఒక మాల వ్యక్తి డిప్యూటి సీఎం అయితే తట్టుకోలేరు ఇది న్యాయమా, మాలలు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ రాజకీయ, ఉద్యోగ అవకాశాలు పొందిన మాట నిజమే, కాని అది ఒకప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు మాదిగలు ఎక్కువ రాజకీయ, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు, దళిత బందు పథకం, మూడు ఎకరాలు భూమి, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అన్నీ మాదిగలు తీసుకుంటున్నారు, మళ్ళీ మాలలు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు అంటారు, ఎలక్షన్స్ రాగానే ఈ బ్లాక్ మెయిల్ చేయడం, మా మాలలు కూడా ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నారు, మా వాటా మాకు కావాలి, పథకాలలో కూడా మా వాటా మాకు కావాలి, కాని మాలలు చాలా తక్కువ ఉన్నారు, అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు, మాదిగలు ఎక్కువ అంటారు, ఒక 10,15 శాతం ఎక్కువ ఉంటారు అంతే
@nm189217 сағат бұрын
👌👌👌100% pakkana vadu etu pothe anti ikkada manam tinte chalu annattuga undi villa tiru, desham mottam mida cheyaru villu.
@kalyan787914 сағат бұрын
True bro . Ee madiga mana mida paddaru.. 2014 nunchi mottam Anni benefits madiga vallake
@VishnumurthyBandela7 сағат бұрын
లబ్ధి పొందిన మాల మాదిగలు మాత్రమే ఇంకా వాటా కా వాలని కొట్లాడుకుంటున్నారు స్వాతంత్రం వచ్చి 78సంవత్సరాలైనా లబ్ధి పొందని 57 సహకులాలను A కేటగిరిలో చేర్చి10 శాతం రిజర్వేషన్ కల్పించాలి
@3pradeepgyara2217 сағат бұрын
బహుజన రాజ్య యుద్ధ వీరుడు డా విశారధన్ మహారాజ్ గారు జై భీమ్ సార్ 😊
@jpmaster887221 сағат бұрын
వందశాతం జనాభా లెక్కలు గ్రామం వారిగా, మండల వారిగా, జిల్లా వారిగా ఖచ్చితంగా లెక్క పెట్టిన తర్వాతే రిజర్వేషన్ అమలు చేయాలి
@sreenukollapudi727320 сағат бұрын
Already 2011 sences saripothai bro
@giribandela315819 сағат бұрын
Sub caste లెక్కలు లేవు ఎస్సీ ల జనాభా లెక్కలు ఉన్నవి @@sreenukollapudi7273
@thinknaturaldonatural414117 сағат бұрын
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మల 49 లక్షల పై చిలుకు మాదిగలు 40 అర్థమైందా మీకు
@shivakumarpebbe364215 сағат бұрын
సెల్యూట్ సార్ 🙏
@venkateshwarlup258316 сағат бұрын
ఎస్సీలలో ఎక్కువ అవకాశాలు పొందిన వారే వర్గీకరణ కోరుతున్నారు వర్గీకరణ ఒక అన్యాయపు రాజకీయ డిమాండ్
@RameshKadsi20 сағат бұрын
Super సర్
@maniratnamthallapalli70798 сағат бұрын
అందరూ కలిసిఉండాలి అంటున్నారు కానీ విడదీయాలి అంటున్నారు ఏమి సూత్రం రా బాబు రాజ్యాధికారం ఇంకా ఎలా వస్తుంది ఇదేం కొంపలుమూంచే తెలివి
@shivakumar-rn8kf19 сағат бұрын
7శాతం మాదిగ 5 శాతం మాల 3 శాతం మిగతా ఉప కులాలకు కేటాయిస్తే బాగుంటుంది ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే
@JDprinces21 сағат бұрын
Super sir
@PechettiShayamKumar6 сағат бұрын
నీ బుద్ధి తెలిసింది రా బాబు ఇన్నాళ్లకు, లెక్కలు తెలవకుండా పర్సంటేజ్ ఎలా చెప్తావ్ నువ్వు, ఒకప్పుడు అందరూ కలిసి ఉంటేనే రాజ్యాధికారం అన్నావు, నేనైతే వర్గీకరణకు వ్యతిరేకం కాదు, 100% కి 1000% జరగాలి, కానీ న్యాయబద్ధంగా, ఏ కులం వారు ఎంత ఉన్నారు, లెక్కలు తేలాకే జరగాలి, రాజ్యాంగబద్ధంగా, జై భీమ్ జై భీమ్ ఆల్ ఆఫ్ యు
@AunAwarnesacedmy15 сағат бұрын
Jai Bheem... Jai Maala. .
@sreenukollapudi727320 сағат бұрын
Excellent sir 🎉🎉🎉🎉🎉❤
@bhagwangomasi8864 сағат бұрын
ఎవరు చెప్పినారు సారు 30 శాతం మాలలు అని ? ఏ లెక్క ప్రకారం 30 శాతం అని చెప్తున్నారు....జనాభా లెక్కలు ఎక్కడ చేసినారు...... రాజ్యాంగ బద్ధంగా జరగాలి విభజన...అప్పుడు ఎవ్వడు అభ్యంతరం చెప్పరు....
@barresimhachalam93219 сағат бұрын
బిజెపి పార్టీకి వర్గకరణ సమస్యపట్ల చిత్తశుద్ధి లేదు ఉంటే పార్లమెంట్లో బిల్లుపెట్టి సశ్వాతంగా సమస్య పరిష్కరించాలి.
@mekalasatyanarayana77805 сағат бұрын
మీరు చెప్పినది ఎట్లావుందిఅంటేఏది. చేయాలి అన్న అది Bjp కి మాత్రమే సాధ్యం అన్నట్లుగా వుంది. మీ నమ్మకం తప్పు కాదు. Bjp Article 370 చేసింది చట్ట సభలలో మహిళలలకు 30 శాతం సీట్ల బిల్లు ను తీసుకుని వచ్చింది SC లు అందరు కలిసి వర్గీకరణ చేయాలి అని వుద్యమము చేస్తే పార్లమెంటులో కూడ చట్టం చేస్తారు.
@ImBunnyonline19 сағат бұрын
JAI Bheem ✊ Jai MRPS 💥🔥
@balkamahendhar52324 сағат бұрын
చాలా 10% మాదిగల కు ఇంక కావాలా
@kvpdigitalstudio59118 сағат бұрын
☸️✊జై భీమ్ జై భారత్ ✊☸️
@Nagabhushan-q2v5 сағат бұрын
బాబు మీరు వర్గీకరణ ప్రక్కనపెట్టి జనాభా ప్రాతిపదిక మీద రాజ్యాధికారం పోరాడండి. ఈ వర్గీకరణ మాల మాదిగలు కొట్టుకొని చావమని మనువాదులు చేసిన పెద్ద కుట్ర.
@ravimydam39618 сағат бұрын
ఎస్సీ వర్గీకరణ కు ధర్మ సమాజ్ పార్టీ 100% అనుకూలం.. వర్గీకరణ జరగాల్సిందే.. జై భీమ్ జై మాదిగ జై భారత రాజ్యాంగం
@KrupendMani15 минут бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@BharathiMedia18 сағат бұрын
ఇన్ని సంవత్సరాలు మాల మాదిగ మీరెగా తిన్నరు ఇకనైనా ఉపకులాలకు అవకాశం ఇచ్చి తప్పుకోండి
@YadaiahBegari-w6i20 сағат бұрын
కులగనన జరగాలి ముందు, ఎవరు ఎంత ఉన్నారో కచ్చితంగా తెలుస్తుంది తర్వాత వర్గీకరణ జరగాలి
@barresimhachalam93219 сағат бұрын
రాష్ట్ర ప్రభుత్వం జనాబా లేక్కలు సుప్రీం కొర్టు పరిగణలోకి తిసుకొదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వర్గకరణ చేసిన చేల్లదు.
@SudhirKumar-li4dk4 сағат бұрын
ఎందుకు..?ఈయన లెక్కలేసిండు అవి చాలుగదా! Govt. తన దగ్గర తీసుకొంటే సరిపోతది..ఇంత ఖర్చు పెట్టి మరీ ఎందుకు లెక్కలు తీస్తున్నారో 😮
@DurgeshBollepalli19 сағат бұрын
మాదిగ మహారాజ్ గారు.. మీరు ఎస్సీ మాల, మాదిగల జనాభా మీరు ఎక్కడనుండి తీసుకున్నారో ప్రూఫ్ సమర్పించాలని కోరుతున్నాం...అలాగే ఎస్సీ రిజర్వేషన్ ప్రాతిపదిక ఏంటో మీద్వార వినాలని కోరుతున్నాం... చూపించే ప్రూఫ్ రఘు గారితో ఒక వీడియో చేపించి యూట్యూబ్ లో ఉంచితే అందరికీ నిజం తెలుస్తుంది కదా! ఇదివరకు ఎస్సీ రిజర్వేషన్ కి అగైన్స్ట్ గా మాట్లాడి ఇప్పుడు అనుకూలంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది...మాలలను మీనుండి విడగొట్టి బీసీ లను అందరినీ కలుపుకుపోవాలి అంటున్నారు ఇది సాధ్యం అయ్యేపనేనా?.....ఒకవేళ ఎంత జనాభాకు అంతా రిజర్వేషన్ అంటే ఇదే సూత్రం ఎవడెక్కువ ఉంటే వాళ్ళే డామినేషన్ సూత్రం గా చేస్తారు కదా?EWS reservation గురించి మీ పార్టీ స్టాండ్ చెప్పాలి!
@kandukuriprakash932018 сағат бұрын
2011 ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు ఉంటాయి ఒక ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కులం లెక్కలు భారత ప్రభుత్వం చేయిస్తూ ఉంటుంది
@telugusports58985 сағат бұрын
ఇప్పుడు సర్వే జరుగుతుంది. ఎవరి జనాభా ఎక్కువ ఉంటే ఆ వాటా ప్రకారమే వర్గీకరణ చేయాలి.
@bontasyamraviprakash880819 сағат бұрын
నీవల్ల కాదులే మాది కొట్లాట కాదు నీలాంటి దుర్మార్గుడు చెప్పింది వాస్తవం కాదులే
@srikanthsunchu197118 сағат бұрын
ఏప్రిల్ 14 ఇప్పుడైనా మాదిగలు జరుపుకున్నారా మనశాచిగా చెప్పండి బ్రదర్స్
@RamanjaneyuluHB18 сағат бұрын
మీకన్నా మేమే బాగా చేసుకుంటాం బ్రదర్....నీ కుచ్చితపు బుద్ధి ఇక చాలు ఆపు
@rajnakka17 сағат бұрын
మా ఊర్లోనే కాదు మా మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో మాదిగలే అంబేద్కర్ గారి జయంతి జరుపుతారు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఏ ఒక్క మాల కూడా అంబేద్కర్ జయంతి రోజు అయన విగ్రహానికి పూల మాల వేసినట్టు నేను ఇంతవరకు చూడలేదు.
@venkatgella812515 сағат бұрын
ఎమ్ చెప్పారు రాజనక్కా @@rajnakkaజై భీమ్..
@narasimhab608113 сағат бұрын
మాదిగ లే ముందు వుంటారు అన్న april 14 ki
@vinayaderla64277 сағат бұрын
Jai🔥Madiga👑⚔️
@SukumarPalle7 сағат бұрын
జై బీమ్ సార్ 👏👏👏👏👏
@MuraliKrishna-rg5on16 сағат бұрын
నువ్వు ఏదో బహుజన రాజ్యాధికారం అనుకున్న కానీ నువ్వు ఎంత దుర్మార్గుడుగా అనుకోలేదు రా బాబు
@dodlapavan89492 сағат бұрын
ఇలాంటి మహానుభావులు చట్ట సభల్లో ఉండాలి...
@rajprasad237221 сағат бұрын
As per the 2011 census, in United Andhra Pradesh Madigas constituted 48.27% of the total Scheduled Caste population with a population of 6,702,609. While Malas constituted 40.11%. Around 3.4 million..
@bhaskaryadavbhaskaryadav76121 сағат бұрын
విద్య హక్కు చటం పార్లమెంట్ చేసింది కానీ ప్రభుత్వలు చేస్తా లేవు
@manikanta846516 сағат бұрын
Jai vishuradhanmaharaj DSP 🎉❤
@SureshBheemanapally20 сағат бұрын
Super sir 💯%
@vivekabinavgaming561720 сағат бұрын
వర్గీకరణ ఉంటె అందరికి మంచిదీ ABCD ఉండాలి కాలయాపన చెయ్యొద్దు సార్
@bodduvamshikrishna807718 сағат бұрын
కులం మతం ఎప్పుడూ పోతుందో అప్పుడే ఇండియా అభివృద్ది చెందుతుంది.
@venkateshwarlup25836 сағат бұрын
ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ గురించి మాట్లాడకుండా కేవలం ఎస్సీ వర్గీకరణ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉండేవారు ఇతరుల గురించి ఏం ఆలోచన చేస్తారు
@pramodkumar78b48 сағат бұрын
మాల లు వర్గీకరణ వ్యతిరేకించలేదు రా ఎంత మంది చెప్పలిర వర్గీకరణ జరగాలి చట్టప్రకారం జరగాలి అని
@dadollakranthikiran198618 сағат бұрын
మాదిగలు 70;%శాంతం ఎక్కడ వున్నారు? ఏ రిపోర్ట్ ప్రకారం చెపుతున్నారు అన్న గారు
@simonking39797 сағат бұрын
అందరూ విశారదన్ గారి వెంట నడవాలి. రాజ్యాధికారం సాధించాలి.
@RajendraSettim20 сағат бұрын
విశారదన్ మహారాజ్ గారికి పాదాభి వందనం
@dummatirupathi730919 сағат бұрын
100%శాతం sc వర్గీకరణ తొందరగా చేయాలి... లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ సంగతి చెప్తం.... 🔥🔥🔥
@venkateshwarlup25836 сағат бұрын
ఎక్కువ జనాభా వాళ్ళ తరుపున మాట్లాడుతూ ఉండేవారు తక్కువ జనాభాకు ఏం న్యాయం చేస్తారు. తక్కువ జనాభా ఉన్న వారికి ఏం వాయిస్ ఇస్తారు?
@barresimhachalam93219 сағат бұрын
రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం వర్గకరణ, కొర్టు తీర్పును పూర్తిగా పరిశీలించి అప్పుడు మట్లాడండి, ఇది రిజర్వేషన్లు తిచివేయటనికి మనువాదులు వెసిన మొదటి అడుగు.
@srinumadasi270420 сағат бұрын
Jai visharadan maharaj 🎉
@venkateshwarlup25836 сағат бұрын
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వర్గీకరణ గురించి మాట్లాడకుండా ఉండేవారు ఏం న్యాయం చేస్తారు
@LAKKAMRAMESH20 сағат бұрын
బ్రదర్ గతములో నువ్వే మాలలు మాదిగల కన్నా ఐదు లక్షలు మాత్రమేఎక్కువ అన్నారు ఇప్పుడు మీ కులం కాబట్టి మళ్ళీ 40 లక్షలు ఎక్కువ అంటున్నారు ఇది ఎలా కరక్ట్ అవుతుంది బ్రదర్ ఇలా చేస్తేనే రాజ్యాధికారం వస్తుందా ఇప్పుడు ప్రతి మేధావికి ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి ఉద్యోగికి వాళ్ళ కులాలు గుర్తుకువస్తున్నాయి దళితులం అనే విషయాన్నీ అందరూ మర్చిపోయారు ఇంకా రాజ్యాధికారం ను మర్చిపోయి వర్గపోరు చేసుకుంటూ మరో ముపై సంవత్సరాలు గడుస్తే అప్పుడు గాని రాజ్యాంగాన్ని తొలగించి మనువాదము ను ఆచరించవలసి వస్తుంది అప్పుడు ఏ అంబేద్కర్ మళ్ళీ పుట్టడు
@DasupuLingamurthy-dw7cn38 минут бұрын
Vargikaraku saport chesinanuduku tq sir
@PremkumarVankhade6 сағат бұрын
Visharadhan maharaj correct chepparu parliament lo chattam cheyali sasvata pariskaram. JAI MAHAR.JAYBHIM.