వర్గీకరణ తొందరగా అమలు అవ్వాలి... అందరికీ న్యాయం జరగాలి
@karneprabhakar19917 сағат бұрын
మా డక్కలి కులానికి 100 పర్సెంట్ న్యాయం చేయాలి...
@yalalaray32336 сағат бұрын
ఎక్కడ ఉండరు e పోరాటం lo ఉండరు bro meeru కనీసం ambetkar née kuda
@rajeshamrajesham98938 сағат бұрын
మాదిగలు 59 కులాల కోసం పోరాటం చేస్తే ఇన్ని రోజుల నుండి ఎందుకు మంద కృష్ణన్న కు ఎందుకు సపోర్ట్ చేయలేదు. ఇప్పటికైనా మాదిగలకు సపోర్ట్ చేయండి
@gprabhakhar32788 сағат бұрын
ఒక బైండ్ల అమ్మాయి, కడియం శ్రీహరి కూతురు, కడియం కావ్య ఎంపీ గా నిలబడితే మంద కృష్ణ మాదిగ వ్యతిరేకించారు, ఇదేనా కింది కులాలు బాగుపడాలి అనేది
@NawinYeruva7 сағат бұрын
Ufh akada cheskundi muslim ninbhai . @@gprabhakhar3278
@RandomMatters227 сағат бұрын
@@gprabhakhar3278aame muslim ni pelli chesukoni religion change chesukundu pillal ki kuda muslim name ea pettukundi. Kadiyam aasthi teeskapoyi muslims ki eastundi
Jai Bhim anna ok jarigina Vani chusukuntu manam mali vanaku valakudadu vargikarana jaruguta andariki machi jarugutadi andaru pilllalu bagutaru kocham alochichandi Jai bhim 🙏🙏@@gprabhakhar3278
@rajanarsimulupilli67957 сағат бұрын
జనాభ దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలి.
@hayathithungena39596 сағат бұрын
వర్గీకరణ కాశ్చితంగా జరగాలి
@parashuramnukala79446 сағат бұрын
నేను మాల రాజ్యాంగ బద్దంగా వర్గీకరణ జరగాలే 👍
@maheshnallagatla7835 сағат бұрын
అంటే ఎలా?
@mandhaladurgaprasad33928 сағат бұрын
Ok 👌good time in Successful🏆💪 in the💯 59Castes thatha
@KotlaAshok-c5m7 сағат бұрын
10 సంవత్సరాలు ఏం చేసినావ్ బాబు మాదిగ మందకృష్ణ చేసిన మాటలకు ఇప్పుడు నీకు గుర్తుకొచ్చిందా
@samuelbaikodi27696 сағат бұрын
ABCD వర్గీకరణ జరిగితే అందరికీ న్యాయం జరుగుతుంది ❤❤
@tellaputtapurana7 сағат бұрын
ఓరి బాబు నిన్ను నిద్ర లేపింది మా మంద కృష్ణ అన్న రా బాబు ఈగనన్న మేలుకొన్నారు గట్టిగా కలిసి పోరాడుదాం జై మాదిగ ఉప కులాలు
@Neelam.thirupathi6 сағат бұрын
ఈ కలలు మొకొందురా బాబు ఇన్ని రోజులు ఈ కులావృత్తులు చేయవట్టేకదా సమాజము వీరిని దూరం పెట్టినారు కదా. మళ్ళీ ఈ కులావృతులను కాపాడుకుందాం అంటారు. ఈ కులావృతేలే ఉండకూడదు.
@PHOTOGRPHYNEWS7 сағат бұрын
100% vargikarana jaragali
@odelukondra31628 сағат бұрын
మీరు సరిగా మాట్లాడక మాలలు అది వాళ్ళు ఏకపక్ష గా మాట్లాడుతున్నారు మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళు సమన్యాయం కావాలని మందకృష్ణ మాదిగ ముందుండి కొట్లాడుతున్నారు దానికి మీరు సపోర్ట్ చేయండి
@pathkalarajanna73597 сағат бұрын
🙏👌💐😃
@siddyasiddya33847 сағат бұрын
👌
@siddyasiddya33847 сағат бұрын
🙏
@ramakrishnaraotattukolla31968 сағат бұрын
కృష్ణన్న 12% కావాలని ఎప్పుడన్నాడు సోదరా.
@srinivaspallati-in9iv6 сағат бұрын
Iepativaraku మంద కృష్ణ మాదిగ great పోరాటం వల్లనే ఊప కులాలు బయటికి వచ్చారు ఇప్పటి వరకు ప్రతి job lo maalale anubhavincharu a b c varghikharana jaraghale ahapude andharikhi nayam jarughuthadhi
@janandanand81116 сағат бұрын
Vargikarana jaragali Kula certificate lu andhariki jari cheyali Jai bheem
@flower45565 сағат бұрын
చాకలి, మంగలి వారికి కుల వృత్తి ఉన్నది. వారు BC లో ఉన్నారు. కుల వృత్తి ఉన్న మాదిగలు BC లో చేర్పించాలి. అప్పుడు అందరికి సమాన న్యాయం జరిగింది.
@kramesh68656 сағат бұрын
మాదాసి ఏకులం ఇక్కడ ఉంది మీరు బీసీ దక్కలి వాళ్ళు చదవండి బ్రో పెంచుకుందాం పంచుకుందాం మీరు కూడా కష్టపడి పోరాటం చెయ్యండి పోరాటాలు చెయ్యండి మీరు ఇంటిదగ్గర ఉంటే ఎలా
@anantharamulu80807 сағат бұрын
Separate reservation తీసుకోవాలి, వర్గీకరణ అడగవద్దు. ఏ కులమైన.
@chinthakirankumar51006 сағат бұрын
Reservation cheyyali jai madiga. mala leaders swardalu marali
@praveengadari62285 сағат бұрын
మంద కృష్ణమాదిగ పోరాటం మీ కోసం కాదు మీ జనాభా ఎక్కువ లేదు కనుక అది కూడా మింగుదామని ews మీద అసలు పోరాటం చేయాల్సింది.. abcd చేస్తే డక్కలి వాళ్లకి ఏం లాభం ఉండదు.. ఎక్కువ వర్గీకరణ చేస్తే లాభం ఉంటది.. అంటే ఈ మాల , మాదిగూలకు మాకు సంబంధం లేదు మా జనాభా రిజర్వేషన్ మాకు ఇవ్వండి అంటే లాభం..
@Gnandev-956 сағат бұрын
Vargikarana parlament lo chesesthey asalu godavane undadhu kada raghu anna.
@narsinghrao40326 сағат бұрын
E. Danta. Bokas. Dra. R. T. R. PM. TO. Upa. Cowncilalr. Daka. Vonte. Apude. Cln. 🇮🇳👍🔍👁😭🤝👍voters
@prashanthprashanth93236 сағат бұрын
Dakali chindhu vallu ma madigola mamalu vallani ma kadupulu petukuntam
@VenkateshvanarasiVenkatesh6 сағат бұрын
Sc vargikaraan jaragalsinde
@pcr82086 сағат бұрын
Vargikarana jaragali inthakalam reservations phalalu andhani ee 59 upakulalaku majority pradhanyam ivvali....mala madhigalaku thakkuva percentage ivvali...inthakalam ee 59 kulalanu dochukunnaru
@pallepushpalatha59386 сағат бұрын
అలా ఇవ్వాలనేగా మాదిగల తాపత్రయం. దీనికి మీ వైపునుండి mrps ఎలాంటి సపోర్ట్ లేదు. కానీ మీకోసం మాదిగలు పనిచేస్తున్నారు
@narsinghrao40327 сағат бұрын
Ragu. An. Chustunara. 57.cullala.lo.peda.vadu.CM.vondalli.Dongalaku.duram.Dobeyali.Apude.ventrukamandam.nayam.chepalem.😭😭😭🙏✌👍🤍🇮🇳
@Kumari-q9f7 сағат бұрын
అరే యధలార యిక నిద్ర లేచి మీ పిల్లలని చదివించండి ఆడుకోవటం మాని అప్పుడు a b c d వర్తి స్ తది
2004 lo supreme court vargikarana kotteste judgment lone venukabadina vargala kosam special package ichi develop cheyandi ani govt laku cheppindhi kada manda krishna garu marachipoyaru
@RandomMatters227 сағат бұрын
Mari atla ney reservation kuda kottesi venakabadina valaki special package eddam anna
@sankarj9666 сағат бұрын
Reservation vargikarana rajyangam lo ledhu velli parliament lo bill pettandi venukabadina vargalaku melu jarugutundhi
@ShanthiChinku6 сағат бұрын
Ichunte bagundedhi
@hayathithungena39596 сағат бұрын
Jai madiga,Jai madiga
@ramsthoughts24776 сағат бұрын
12% ఎప్పుడు ఎక్కడ కావలన్నాడు??,. ఒక మాదిగ నాయకుడు (కృష్ణ మాదిగ ) మిమ్మల్ని పిలిచి మీకు న్యాయం జరగాలి అన్నాడు కానీ,, ఏ ఒక్క మాల నాయకుడు అన్న మీకు సపోర్ట్ చేశాడా,,? అందుకే,, MRPS కి సపోర్ట్ గా ఉంటూ,, మీ డిమాండ్ ని తెలియపరచండి. రామారావు అన్నా బాగా మాట్లాడారు.
@ShyamalaiahMudigonda5 сағат бұрын
ఓరి నాయనా మంద కృష్ణ 12%ఎప్పుడు అడిగారురా అయ్యా
@ShobhanbabuVanguri7 сағат бұрын
Kachithanga vargikarana jaragali
@VrajMuppidi5 сағат бұрын
Vargikarana sadinche madhigalnu thakkuva cheyaku , vaallu oradakaothe nuvvu ippudu akkadaki vacchevzdivi kaavu mind it