కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్ల వర్గీకరణ సంగతేంటి? | Prof Gali Vinod kumar on Bjp About SC Reservations

  Рет қаралды 2,236

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер: 20
@ArlappaVelpula
@ArlappaVelpula 3 сағат бұрын
ప్రొఫెసర్ గాలి వినోద్ గారికి జై సూపర్ విశ్లేషణ జై మాల
@ontelakamalakarrao6563
@ontelakamalakarrao6563 3 сағат бұрын
PROF GARU MR VINOD KUMAR SIR ANNA GARU NICE ANNA 🎉🎉🎉JAI BHEEM 🎉
@aksharak8172
@aksharak8172 2 сағат бұрын
👌🏻👌🏻👌🏻👌🏻
@yesupadam2543
@yesupadam2543 Сағат бұрын
గాలి వినోద్ గారి చర్చ సమస్య పక్క దారిని పట్టించేదిగా ఉన్నట్లుగా ఉంది. అసందర్భ చర్చ మీ మేధస్సుని నీ జాతి అభివృద్ధికి ఉపయోగిస్తే బాగుంటుంది
@B.V.RAMANA-v9p
@B.V.RAMANA-v9p 7 сағат бұрын
నిజమైన మాదిగ బిడ్డ గా పుట్టడం మాలలు పై అభిమానం చూసి చాలా మంది నేర్చు కోవాలి
@mdeepthideepthi8334
@mdeepthideepthi8334 2 сағат бұрын
#JaiBheem జ్ఞానం వర్ధిల్లాలి
@ShreyasGampala-pj3lr
@ShreyasGampala-pj3lr 51 минут бұрын
👌✊👏👏👏
@kalyanchinthakunta1126
@kalyanchinthakunta1126 4 сағат бұрын
Jai BSP vote for BSP Telangana
@TELANGANAPRAJAPARTY_KS
@TELANGANAPRAJAPARTY_KS 16 минут бұрын
*☝️😄ఎవ్వరు కూర్చున్నా వర్గీకరణ అవ్వదు మిత్రమా.. మీరు బిజెపితో పోతారో ఇంకెవడితో పోతారన్నది మీ రాజకీయం. అంబేద్కర్ గారి కాలం నుండి మీ కథ అంతే ఇప్పటి బానిసత్వానికి మన నాశనానికి కారణం కూడా.. అప్పుడు జగ్జీవన్ రాంతో పాటు ఇంకొంతమంది ఇప్పుడితను .. మీ రాజకీయం దొబ్బి తినుడే తప్ప మీకు చిత్త శుద్దిలేదు. మిగతా వాళ్ళు బాగుపడాలనేది ఒక కుయుక్తి డ్రామా మాత్రమే వాళ్ళను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా రాజకీయంగా ఎదగడానికి ఇప్పుడు చదువు అక్కరలేదు కనుక రాజకీయ అవకాశాలు పంచుకొని మొదలు పదవులు అధికారం ద్వారా మీరు ఎంత ఆర్థిక సామాజిక న్యాయం చేయగలరో చూపండి. ఇందులో కుట్రలు చెయ్యకపోతే మీరు అన్న సామాజిక వర్గీకరణ కొరకు మాకు ఓకే, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే వరకు ఇలా కలిసి రాజకీయంగా ఖర్చు తక్కువతో ఎదిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వర్గీకరణ అవకాశాలు లేవు అది చాలా జటిల సమస్య. మోడీ గారితో కాదు వాళ్ళ తాత దిగి వచ్చినా చెయ్యలేడు. కనుక రాజకీయంగా ఎదిగే అవకాశం కొరకు ముందు నిజాయితీగా ఆ గ్రామాలలో చేస్తున్న ఛండాలమైన, నీచమైన సేవలు ఆపి మనిషిగా హక్కులు పొందాలి కానీ బానిసలుగా వాళ్ళ సంకలో బిక్షమెత్తుకుంటూ కాదు. అది అంబేద్కర్ గారి ఆలోచనకు వ్యతిరేకం. మీరు అవి చెయ్యటం వల్లనే వాళ్లు బానిసత్వాన్ని కొనసాగించే ఆలోచన చేస్తున్నారు. అందుకే ఆ వెదవలు మనల్ని మనుషులుగా చూడటం లేదు అందుకే అంబేద్కర్ గారి ఆలోచనను వ్యతిరేకించే వాళ్ళకే అందలం ఎక్కిస్తారు కారణం బ్రతికున్న అంబేద్కర్ గారి కన్నా చనిపోయిన అంబేద్కర్ గారే చాలా పవర్ఫుల్ అనేది వాళ్ళ భయం. అందుకే పరిష్కారం కానీ సమస్యలతో మనకు గొడవలు పెట్టి, అలాగే లంబాడీలకు ఆదివాసీలకు మరియు ముదిరాజ్ లకు గంగపుత్రలకు కూడా ఇదే తరహా గొడవలకు తెర తీశారు. ఇదే ఆర్యుల విధానం మనం సోయిలేక మద్దతిస్తున్నం. ఏమి చెయ్యాలన్నది మీరే ఆలోచించండి. మీరు ఆ సేవలు చేస్తే రాజకీయంగా మీతో కలువలేము ఎందుకంటే వాళ్లకు బానిసలుగా పోటీ చెయ్యడం మాకు నచ్చదు. మన పార్టీల అలయెన్స్ ముందు, ఆ తర్వాత ఇంకే రాజకీయ పార్టీ అయినా అంగీకరిస్తాము. ఇప్పుడు చెప్పండి ఏమి చేద్దాం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️🇮🇳🙏✅*
@telugulegalambrosia4558
@telugulegalambrosia4558 2 сағат бұрын
It's very unfair to comment to hon'ble supreme court judges vinod gaaru But it's correct that central govt should state it's stand on union recruitment about sc sub classification
@pochirajuvanajakumar2991
@pochirajuvanajakumar2991 57 минут бұрын
క్రీమీ లేయర్ అనేది వద్దని అంటే ఒక్క ఇంటిల కలెక్టరులు,IPS లు, వుంటే మిగతా మాల మాదిగ వారికి ఉద్యోగాలు ఎలా అంటావు గాలి అనిల్...
@kechi_kechi
@kechi_kechi 2 сағат бұрын
Govt ఉద్యోగాలు 3-4% మాత్రమే ఉంటాయి ...మిగతా 95% వాళ్ళు వూరికే అంబేద్కర్ జపం చేస్తే సరిపోతుందా ?
@sureshbabuathota3663
@sureshbabuathota3663 Сағат бұрын
ఇపుడు కి yadaki poeinaura
@SrinuModugu-il1dx
@SrinuModugu-il1dx Сағат бұрын
Gali sir emantaru miru abcd cheyala vadda? Mi speech lo clarity ledu krishna anna mida edo personnel godava vundi niku
@sureshbabuathota3663
@sureshbabuathota3663 Сағат бұрын
Akkadiki
@rajashekarpusala6960
@rajashekarpusala6960 3 сағат бұрын
Meeku vargheekarane vaddu , malli kendram lo udyogaalu kosam maatlaaduthunnatta
@mallesh21egrapu58
@mallesh21egrapu58 5 сағат бұрын
మీ లా ప్రొఫెర్ గా సార్... మీరు వేయచ్చుకుగా
@AVM1985
@AVM1985 5 сағат бұрын
మీరు సుప్రీం కోర్ట్ జడ్జిల మాట కూడా గౌరవించక పోతే ఎలా?? మీరు తిన నేర్చినరు. జై మాదిగ.
@AVM1985
@AVM1985 5 сағат бұрын
మీరు ఎంత మొత్తుకున్న abcd వర్గీకరణ జరిగి తీరుతుంది
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Inside the V3 Nazi Super Gun
19:52
Blue Paw Print
Рет қаралды 2,3 МЛН