ఎత్తైన కొండపైన అంటూ సాగే అద్భుతమైన భజన పాట. రాగం:మాల్కస్.

  Рет қаралды 18,762

Middle_Class_Mahesh

Middle_Class_Mahesh

Күн бұрын

శ్రీ సీతారామ భక్త మార్కండేయ భజన సమాజం మరియు శ్రీ సాయి దుర్గా మహిళా భజన సమాజం. సూర్యనారయణపురం, వడిశలేరు, రంగంపేట మండలం,తూర్పు గోదావరి జిల్లా (9701176013)
హార్మోనియం - కొండబాబు గారు
సింగర్. - సత్యా దేవి గారు
డోలాక్ - భాను గారు
ఎత్తైన కొండపైన వెలసేవు కలియుగాన
వందే వందే వెంకట రమణా గోవిందా
1)చిత్తమందున నీ స్మరణ జేసిన సకల సౌక్యములేనా
శ్రితజనావన శేషాద్రి శయన, సర్వ జన సన్మాన.
2)తిరుమలేశా స్థిరమంద హాస తీర్చుమా అడియాస
కరుణభుశ కమనీయ వేషా శరణు సూర్య ప్రకాశ
3)ద్రవ్యరాశులు బంగారునగలు, దివ్యమగు నీదు ప్రజలు
శ్రవ్యమౌను నీ చిత్రకథలు, సర్వలోక సుఖాలు
4)పసిడికొండలు గుడి శిఖరమందున, మిసిమి గొలుపు జగాన
దాస భాస్కర రావత్మలోల దాగితిని అభిమానా...

Пікірлер: 13
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 41 МЛН
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26
Alayamlo Pravesinchandi - Pre Christmas Celebrations - MM Sreelekha
8:41
గురుబోధ తత్వాలు
10:34
Anji kamaram
Рет қаралды 394 М.
Sravanamasam Last Friday
39:52
Durga Temple Ponnur
Рет қаралды 697