పార్కింగ్‍ స్థలాలుగా మారుతున్న థియేటర్లు | Cinema Theaters Turn into Parking Places? || Idi Sangathi

  Рет қаралды 10,637

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

Пікірлер: 33
@mahesh84
@mahesh84 2 күн бұрын
ticket rate lu pencharu .. mari janalu enduku vastaru theatre ki
@SVRSTPT
@SVRSTPT Күн бұрын
pop corn rates .... samosa rates....cool drinks rates aakaasam lo untaayi
@mdAli-do2er
@mdAli-do2er Күн бұрын
Ticket price and interval snacks cost
@MsBalayya
@MsBalayya Күн бұрын
టికెట్ ధర పెరగడం కూడా ఒక కారణం
@humanofsports2997
@humanofsports2997 Күн бұрын
ఒకప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితుల మీద సినిమాలు వచ్చేవి.. ఇప్పుడు సమాజానికి సంబంధించిన సాధారణ కథలు కానీ వాస్తవాలు గాని సినిమాల్లో లేవు.. అంతా ఊహ లోకం.. లేదా ప్రేమ కథలు.. ఇవేనా ఎందుకంటే సబ్జెక్ట్ లేవా
@humanofsports2997
@humanofsports2997 Күн бұрын
ప్రభుత్వ రాయితీలు ఎందుకు ఇవ్వాలి.. నటులు తగ్గించుకోవచ్చు కదా.. టికెట్లు రేట్లు 100 లోపు పెట్టొచ్చు కదా.. ప్రజల సొమ్ము సినిమా వాళ్లకి ఎందుకు ఇవ్వాలి ప్రోత్సాహాలు సబ్సిడీలు
@srinusrinivas8145
@srinusrinivas8145 Күн бұрын
కోత్త నీరు వస్తే పాతనీరు పోయినట్టు గా సినిమా వచ్చిన తరువాత నాటక రంగం కనుమరుగై పోయింది. ఇంకా ఏ ఏ మార్పులు వస్తాయో చూడాలి.
@seeDsky
@seeDsky Күн бұрын
Cinema rates valla OTT perigipoi cinema theatera maayamiepothaai
@humanofsports2997
@humanofsports2997 Күн бұрын
రిచ్ నెస్ కాదు ముఖ్యం.. విషయం ఉండాలి సినిమాలో.. కోట్లు కోట్లు 100 కోట్ల 50 కోట్లు పెట్టి సినిమాలు నిర్మించవలసిన అవసరం లేదు.. సినిమాల్లో విషయం ఉంటే చాలు
@humanofsports2997
@humanofsports2997 Күн бұрын
గత దశాబ్ద కాలంగా.. సమాజంలో ప్రజలు పడుతున్న బాధల మీద ఉన్న సినిమాలు వచ్చినయా.. సమాజంలో వస్తున్న మార్పులు మీద, సమాజాన్ని అవేర్నెస్ ఇచ్చే సినిమాలను వచ్చాయా
@AnjiAnji-yo2wi
@AnjiAnji-yo2wi Күн бұрын
Single theatre lo 50 rs 70 rs pettandi vastaru
@srajender7858
@srajender7858 Күн бұрын
Asalu stars cinema lu release avvatledhu. Only dhussara, sankranthi ki stars cinema lu release chesthunnaru. Rate lu memu cheppinattu ivvali antunnaru. Aina cinema emanna share market aa star cinema vachhina prathisari ratelu penchadaniki, Bangaram rate kuda innisarlu penchadam ledhu.
@sandeeps2005
@sandeeps2005 Күн бұрын
Ticket rates should be decreased
@mutyalamuralikrishna3290
@mutyalamuralikrishna3290 10 сағат бұрын
Please this video Vizag Murali idea movies theatre episode
@MShivaRajuShivaRaju-k1h
@MShivaRajuShivaRaju-k1h Күн бұрын
Ticket rate
@jitheshrockers9415
@jitheshrockers9415 Күн бұрын
Mee istam ga money tickets peditey ela if having balaya movie pawan Kalyan family movies chiranjeevi movies 😅😅
@VenuGopal-yq8go
@VenuGopal-yq8go Күн бұрын
పైరసీ కారణం వల్లే
@shivakumarvanugu3860
@shivakumarvanugu3860 Күн бұрын
Adenti guru pushpa Indian industry hit annaru. Aina cinema theaters musthunnara?
@venkataramanadoddi2467
@venkataramanadoddi2467 Күн бұрын
How much percentage of viewers preferes to view movies in OTT and IMAX theatre?
@pradeepkumarkogala5770
@pradeepkumarkogala5770 13 сағат бұрын
Ticket price only reason
@humanofsports2997
@humanofsports2997 Күн бұрын
దొంగతనాలు మీద దోపిడీలు మీద , దౌర్జన్యాలు నేపథ్యంలో లేదా ప్రేమ నేపథ్యంలో
@senthil_ganesh
@senthil_ganesh 10 сағат бұрын
Ticket rates thagginchi ott lo late ga release chesthe prblm solve avuthundhi single screen theatres kanna thaggisthe cinema ni malli malli chestharu appdu crcta ga untundhi
@sathvikjakkula5718
@sathvikjakkula5718 16 сағат бұрын
Ott lo release kavadu inka ticket price decrease iytene public vastaru... 😅😅😅 Premium show ki vachi chanipoyedi ticket konavale😂
@AnjiAnji-yo2wi
@AnjiAnji-yo2wi Күн бұрын
5 day chustam theatre lo ok
@humanofsports2997
@humanofsports2997 Күн бұрын
అలనాటి సాంఘిక చిత్రాలు ఇప్పుడు వస్తున్నాయా,
@senthil_ganesh
@senthil_ganesh 10 сағат бұрын
Ticket rate 300 ala unte ekkadiki velledhi movierulz lo chiseiyyatame
@ramamohandarla1820
@ramamohandarla1820 Күн бұрын
Caste killed creativity in Telugu movies.cheap heroes and cheapest movies.
@jailreddy420
@jailreddy420 Күн бұрын
Rey eripuka HighTickets prices High Food prices No good movie story
@ramamohandarla1820
@ramamohandarla1820 Күн бұрын
@jailreddy420 madda kudisi potundiraa..
@venkateswararaop6098
@venkateswararaop6098 17 сағат бұрын
Cinema theatre lo ticket rates and food charges inka penchandi saripoddi mukyamga food mafia dochukuntumdi anduke sankanakipothunnaru,janalanu food Peru tho Mari dopidi ila jarakka inkela jaruguddi
@kumarp6564
@kumarp6564 Күн бұрын
ఇది జగన్ కుట్ర 😂 అని చెప్పండి మీకు అలవాటే గా😂
@humanofsports2997
@humanofsports2997 Күн бұрын
దొంగతనాలు మీద దోపిడీలు మీద , దౌర్జన్యాలు నేపథ్యంలో లేదా ప్రేమ నేపథ్యంలో
9 PM | ETV Telugu News | 9th January "2025
21:01
ETV Andhra Pradesh
Рет қаралды 24 М.
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
Война Семей - ВСЕ СЕРИИ, 1 сезон (серии 1-20)
7:40:31
Семейные Сериалы
Рет қаралды 1,6 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН