Lok Satta Jaya Prakash Narayan Speech In Assembly Part 9

  Рет қаралды 378,879

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

Пікірлер
@Tirutej2017
@Tirutej2017 4 жыл бұрын
ఇలాంటి వ్యక్తులు పాలనాధిపతులుగా ఉంటే ఎంత బాగుండేది.
@anandappalanaidu1421
@anandappalanaidu1421 2 жыл бұрын
Pagati kalalu kanakudadu sir
@saipawanism4400
@saipawanism4400 2 жыл бұрын
@@anandappalanaidu1421 neelanti vaallu unnantha varaku alanti great leaders raaru
@sanjaykumartekimudi8082
@sanjaykumartekimudi8082 2 жыл бұрын
Unna upayogam. Undadu
@nspageco2816
@nspageco2816 2 жыл бұрын
మేము గుడ్డి భక్తులం, పింకీలం, మాకు ఇలాంటి వాళ్ళు వద్దు, పిడికెడు నూకలు వేసి బొచ్చు అంతా పిక్కునేటోడు కావాలి
@egudarajani5697
@egudarajani5697 Жыл бұрын
Anadam kadhu gelipinchi chupivvandi ippatikayina
@ramesht7184
@ramesht7184 3 жыл бұрын
2024లో లోక్సత్తా కనుక పోటీ చేస్తే నా ఓటు జయప్రకాష్ నారాయణ గారికి
@marimari4207
@marimari4207 2 жыл бұрын
ఆ ఛాన్స్ ఆయన మనకు ఇవ్వడేమో? వద్దులే అన్న ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారు మళ్ళీ వస్తే వ్యక్తిగత దూషణలు చేస్తారు
@SandeepYadav-bj1zl
@SandeepYadav-bj1zl 2 жыл бұрын
Good ends faster broo...he come up with new policies this fucking society made him strengthless.
@myexperimentschannel9357
@myexperimentschannel9357 2 жыл бұрын
😆😆😆
@gsmsolutionsbypraveen1822
@gsmsolutionsbypraveen1822 2 жыл бұрын
Na first vote aayanake vesina nenu.. odipothadu ani telisi kuda vesina..
@narasimhapelluri5795
@narasimhapelluri5795 2 жыл бұрын
Na ఓటు కూడా
@kotiatkapuram8770
@kotiatkapuram8770 2 жыл бұрын
సార్ మీ లాంటి ఎన్ని చెప్పిన మన ప్రజలు మోసం చేసే వారికే గెలిపిస్తారు.మీ అలాంటి వారు ఉండడం అదృష్టం సార్ .
@musicprasad9719
@musicprasad9719 4 жыл бұрын
సార్ మీరు చెప్పే మాటలు స్కూల్ టీచర్స్ చెప్పితే రాబోయే తరాల వారికి కొందరైనా మంచి నాయకులు లభిస్తారు
@ananthalooru192
@ananthalooru192 3 жыл бұрын
Nice idea
@yesuswaero.ragishetty9551
@yesuswaero.ragishetty9551 2 жыл бұрын
సూపర్ సార్
@yesuswaero.ragishetty9551
@yesuswaero.ragishetty9551 2 жыл бұрын
సూపర్ mla సార్
@shivarao5167
@shivarao5167 2 жыл бұрын
వంశపారంపర్య రాజకీయాలకు ప్రజలు స్వస్తి చెప్పాలి మన రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయాలి దానికిమనం మన చుట్టుపక్కల ఉండే వారు కూడా ప్రేరణపొందాలి జైహింద్
@govulakonda8695
@govulakonda8695 2 жыл бұрын
Yes
@శ్రీగాయత్రి
@శ్రీగాయత్రి 3 жыл бұрын
చక్కటి ప్రసంగం ధన్యవాదాలు సర్!!💐💐
@RamPrasad-pg6ef
@RamPrasad-pg6ef 3 жыл бұрын
JP SIR గారు మీ వల్లనే ఆరోగ్య శ్రీ వచింది చలా మందికి తెలియదు 🙏🙏🙏🙏
@Coffin1993
@Coffin1993 3 жыл бұрын
Nijama bro
@kbbabu2824
@kbbabu2824 2 жыл бұрын
Nijama bro...
@perception1642
@perception1642 2 жыл бұрын
Nijama bro..
@gowrisankarvuppala1588
@gowrisankarvuppala1588 2 жыл бұрын
Ela chepparu
@operatingsystem4996
@operatingsystem4996 2 жыл бұрын
Is it true
@BharathKumar-el2cb
@BharathKumar-el2cb 3 жыл бұрын
21వ శతాబ్దం లో మీ లాంటి గొప్ప వ్యక్తి, దేశ భక్తి, ఉన్న మనిషి మీరే. ఈ కుళ్ళు పోయే సమాజం లో బ్రతుకు తున్న అనే బాధ కంటే మీ లాంటి వ్యక్తి ఉన్న కాలం లో మేము ఉన్నందుకు గర్వం గా ఉంది సార్. మనం నిజాయితీ గా చేసే ప్రయత్నం, కష్టం ఎప్పుడు వృధా కాదు. మీ కష్టం కూడా వృధా కాదు సార్. చాలా మంది యువత ఇప్పుడు మిమ్మల్ని అనుసరించి ఉన్నారు. ఎదో ఒక రోజు మీరు కలలు కన్న దేశం తప్పకుండ చూస్తాం. ఎందుకంటే నిజం ఎప్పటికై నా నిప్పు లాంటిది. Tq sir
@ranganathsuvarna4792
@ranganathsuvarna4792 3 жыл бұрын
జయప్రకాశ్ నారాయణ గారు అన్నింటినీ చాలా అద్భుతంగా చెప్పారు కానీ ఒక విషయం మరిచిపోయారు అదేమిటంటే రాజకీయాల్లో డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసి మనుషులు కూడా కావాలి
@mahidharbelagam2967
@mahidharbelagam2967 2 жыл бұрын
Okkasari ivvatam apestey adey alavatu chestey... Tisukotam agipotundi...
@eldothomas3614
@eldothomas3614 11 жыл бұрын
I am waiting for the day he becomes the CM or PM of India.
@kattasanjaygupta3463
@kattasanjaygupta3463 5 жыл бұрын
sir me too waitin but we can see it in our dreams only. Because our dirty voters are electing corrupted people only not like this good man
@nikhilreddy7391
@nikhilreddy7391 5 жыл бұрын
That's good but our Indian citizens are only responsible for the corruption as they sell their votes where many proverbs had been spoiled as now the truth is not standing on the top
@ashokg9396
@ashokg9396 4 жыл бұрын
Yes
@praveen0112
@praveen0112 4 жыл бұрын
Jayaprakash Narayan cm avvali
@chandrakiran6564
@chandrakiran6564 3 жыл бұрын
You have been waited so long, but dizz is india, it's just a dream
@NikhilNicolasKedasi
@NikhilNicolasKedasi 3 жыл бұрын
నిజమైన నాయకుడు మాటలు, అవినీతి తెలియని నీటిపరులు మాట్లాడితే ఇలా ఉంటుంది!
@praveensurvi
@praveensurvi Жыл бұрын
10 ఎండ్ల తర్వాత చూస్తున్న అవే సమస్యలు ఇంకా ఉన్నాయి అంటే మన దరిద్రం ఈ జన్మలో పోదు
@venkateswarluvadlamudi44
@venkateswarluvadlamudi44 2 жыл бұрын
మీలాంటి వారు ప్రజల మనిషిగా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా
@రాజు-ద5ఢ
@రాజు-ద5ఢ 3 жыл бұрын
👌👏👏👏హట్సప్ సర్ ..ఇలాంటి నాయకులు కదా మనం ఎన్నుకోవాల్సింది.
@engusomeshwar8251
@engusomeshwar8251 3 жыл бұрын
మంచి ప్రసంగానికి ధన్యవాదములు
@dhurshanamsagar1770
@dhurshanamsagar1770 2 жыл бұрын
మీలాంటి నాయకుల అవసరం ఎంతైన ఉంది. మిమ్మల్ని మాట్లాడనివ్వరు బెల్ మోగుతుంటది. ఇచ్చిన పూర్తి సమయాన్ని సంపూర్ణంగ సద్వినియోగపరిచినందుకు🙏🙏
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@sagarnarayana6869
@sagarnarayana6869 2 жыл бұрын
నిజం సార్... మీలాంటి మనుషులు పుట్టకపోతే ఎలా సార్... ప్లీజ్ రండి సార్
@srisailamk6895
@srisailamk6895 2 жыл бұрын
అబ్బా అబ్బా మీలాంటి వాళ్లు రాజకీయలలో ఉండాలి సర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@suneeljada740
@suneeljada740 2 жыл бұрын
ఇలాంటి సన్నివేశాలు కేవలం నేడు సినిమాల్లో నే చూస్తున్నాం ఒక పార్టీ పెరు ఎత్తలేదు ,ఒక వ్యక్తిగత విమర్శ లేకుండా మాకు ఉన్నటువంటి పాఠం ల స్పష్టం గా చెప్పారు ఇలాంటి వారిని మనం ఇంట్లో కూర్చుండబెట్టి అసెంబ్లీ లో గడుదాల్ని కూర్చొండా పెట్టాం...
@krishnachaitanyanam7283
@krishnachaitanyanam7283 3 жыл бұрын
ఈలాంటి ఒక 100 మంది ఎమ్మెల్యే లు వుంటే దేశం ఎప్పుడో బాగుపడేది
@A.86096
@A.86096 2 жыл бұрын
ధన్య వాదాలు sir వాస్తవాన్ని గ్రహించి మాట్లాడారు
@crazyfishstudios6972
@crazyfishstudios6972 5 жыл бұрын
Every one salutes him.. but no one votes his party... Change should start from us..
@mohammadmadu
@mohammadmadu 3 жыл бұрын
that's absolute truth
@pluviophilerains758
@pluviophilerains758 3 жыл бұрын
Have been voting loksatha just with a hope all the time but in vain...
@ravivaishnov7156
@ravivaishnov7156 2 жыл бұрын
Because he doesn't exploit cast system and buy votes through money . That's his mistake sadly 🥲
@mohan.b5513
@mohan.b5513 2 жыл бұрын
మీ లాంటి లీడర్ కావాలి sir, కానీ ప్రజలు వాళ్ళను మంచి చేసే వాళ్ళను ఎన్నుకోరు.
@maheshannepaka3784
@maheshannepaka3784 Жыл бұрын
అద్భుతమైన స్పీచ్ సార్ మీ లాంటి చదువుకున్న rs ప్రవీణ్ కుమార్ సార్, మీరు కలిసి ప్రభుత్వన్ని నిర్మిచండి సార్ అద్భుతమైన ప్రభుత్వం అవుతుంది జై భీమ్, జై హో ఇండియా 🇮🇳.
@kolajanu8186
@kolajanu8186 4 жыл бұрын
మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్ప్తున్నను సార్...యువత గురించి,భవిష్యత్తులో నాయకుడు గురించి బాగా చెప్పారు సార్.... మీలా యువత గురించి,దేశం గురించి ఆలోచించే ఇంకొక వ్యక్తి పవన్ కల్యాణ్ గారూ.....
@rajendraprasaddubala8222
@rajendraprasaddubala8222 11 жыл бұрын
excellent sir .. A great speech at right time
@venurajbashaboina9994
@venurajbashaboina9994 2 жыл бұрын
జయప్రకాష్ సార్ మీ లాంటి వారిని ప్రజలు పాలకులుగు ఎన్నిక చేస్తే ఈ సమాజం ఎప్పుడో బాగుపడేది
@janthukaparvathalu9232
@janthukaparvathalu9232 2 жыл бұрын
జేపీ సార్ గారు మీలాంటి నాయకులు సమాజానికి చాలా అవసరం సార్ 🙏🙏
@sreenukola2979
@sreenukola2979 2 жыл бұрын
నిజాయితీ ఎప్పుడూ గెలవలేదు..... లోక్ సత్తా.... పార్టీ ఉంటే... బాగున్ను.... నిజాయితీగా కనీసం 100 లో 10 మంది అయినా మారుదును.
@thiru2312ify
@thiru2312ify 11 жыл бұрын
A thought provoking speech with practical suggestions for better future of Telugu people.
@rajyalakshmi2517
@rajyalakshmi2517 2 жыл бұрын
Wonderful speech .we also hope for idealistic society
@vinaytechintelugu
@vinaytechintelugu Жыл бұрын
నా ఇరవై ఏళ్ల జీవితంలో ఎన్నో అసెంబ్లీ చర్చల వీడియోలు చూశాను అందులో రాజకీయం కోసం ఒకరిని ఒకరు దుషించుకోవడాం చూసాను, అధికార మదమెక్కి ఒకరిని ఒకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం చూశాను, అధికారాన్ని కాపాడుకోవడం కోసం అడ్డ దారులు తొక్కుతూ, ప్రజల సొమ్మును దోచుకుంటూ, చివరికి ప్రజలనే దోషులుగా చేసిన రాజకీయ నాయకులను ఎంతో మందిని చూశాను, కానీ మొట్ట మొదటి సారి అసెంబ్లీలో దేశం కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, మాట్లాడే ఒక లీడర్ ని చూశాను. మీకు నా యొక్క పాదాభివందనాలు లీడర్ సార్.
@mppgudur9115
@mppgudur9115 2 жыл бұрын
WHAT A EXLENT SPEECH AFTER THIS SPEECH CAN CHANGE THEIR ATTITUDE CURREPTD PERSONS INSPIRING SPEECH MY SALUTE IAS SIR DAYS SHALL COME I HOPE SIR 🙏 EACH WORD WAS GOLDEN WORDS SUCH A GREAT EXMPLES
@mppgudur9115
@mppgudur9115 2 жыл бұрын
Quoted sir
@innagun
@innagun 11 жыл бұрын
we salute you sir. You are the only one who can lead us ahead in this crisis situation. People of Andhra, beware of the leaders who promote caste politics and elect only those leaders who will work for the welfare of the state and the county. lets be beyond caste, creed, language. lets not encourage polluting minds. JP sir, continue to inspire us.
@deepadeepu189
@deepadeepu189 2 жыл бұрын
ఇలాంటి వ్యక్తులకు స్పీచ్ వింటారు కానీ ఓటు వేయరు అందుకే మన పరిస్తితి ఇలా! Say s r no ఫ్రెండ్స్
@ARJUN14341
@ARJUN14341 Жыл бұрын
అందుకే ఓటు హక్కు అనేది కేవలం విద్యావంతులకు మాత్రమే ఇస్తే 50% , సమాజాన్ని మార్చవచ్చు 🤔🤔
@prasadv2472
@prasadv2472 2 жыл бұрын
You speak truth sir.I wish the people like you form the government one day and rule for the welfare of all.
@KiranKumar-sf6xo
@KiranKumar-sf6xo 4 жыл бұрын
Ur great sir...mi midha andhariki recpect ga Chala mandhi vundhi sir...evvani vinna Mana prajalu me lanti vallaku otu veyaru sir..that is my India sir...westgallake Mana prajalu pattabishekam istharu sir...nashanam iye maku adhi cheyale ..edhi cheyale ..alavatu ipoyedi sir..but me lanti vari valla okaru chenge iyana happy sir..
@seshuk611
@seshuk611 2 жыл бұрын
సార్ నిజాలు ఎప్పుడు కటిక చేదుగా ఉంటాయి కానీ అబద్ధాలు ఎప్పుడు పంచామృతం ల ఉంటుంది అందుకే పంచామృతం నీ కోరుకుంటారు ఇదే నిజం మీరు చెప్పేవి నిజాలు అని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎవరూ ఒప్పుకోరు ఇదే నిజం
@dhilleswararao3729
@dhilleswararao3729 3 жыл бұрын
Sir valuable words... mana janalu ardam chesukolekapotunnaru sir mee manchi aavedana
@SandeepTaurus
@SandeepTaurus 4 жыл бұрын
Inspiring speech... But sadly his words will never come true in our country that's the bitter truth ... Respect JP sir 🙏🏼
@karthiktalkstelugu
@karthiktalkstelugu 4 жыл бұрын
True and great leader Many people don't know the value of jayaprakash narayana.
@drpvgraju
@drpvgraju 11 жыл бұрын
A tall man, who is above the fog and sun crowned!! Salute You Dr. JP. Ganjayi vanamlo tulasi mokka. ALAS god save the fools of this country and crown this Great man!
@kattasanjaygupta3463
@kattasanjaygupta3463 5 жыл бұрын
Good said
@mohammedrafiqshaikh6821
@mohammedrafiqshaikh6821 5 жыл бұрын
He is real MLA.and IAS.
@santhoshkumar5918
@santhoshkumar5918 4 жыл бұрын
ఒక ఎమ్మెల్యే కు ఉండవలసిన లక్షణాలు అన్ని మీలో ఉన్నాయి. ఇన్ని రోజులు కష్టపడి ఏం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన నాయకులు ప్రభుత్వాలు మోసాలు చేస్తూనే ఉంటాయి ప్రజలు గొర్రెల బతుకుతూనే ఉంటారు ప్రజలు మారరు మారరు మారరు మారరు మీకు ధన్యవాదములు సెలవు🙏
@veedalaravindranath7923
@veedalaravindranath7923 2 жыл бұрын
గంజాయి మొక్కల మధ్య తులసి మొక్కలా ఉన్నారు. అందరూ మీలా ఉంటే ఎంత బాగుండేది.
@pradeepkumar3221
@pradeepkumar3221 2 жыл бұрын
Even speaker stopped interrupting JP sir after some time....great speech
@sivagalla2004
@sivagalla2004 5 жыл бұрын
Oka dislike ledu that is true leaders
@vishnukorukonda7190
@vishnukorukonda7190 Жыл бұрын
జయప్రకాష్ నారాయణ గారి తెలుగుకి నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
@shankub6250
@shankub6250 3 жыл бұрын
Today is hard... Tomorrow will worse.... But the day after tomorrow will be the sunshine 🙂🌞.... You are the true leader and you are the next sunshine sir.. really hats off to you ❤️ sir
@raghavasir
@raghavasir Жыл бұрын
Fantastic! Who's watching in 2023?
@amarenderbethala4847
@amarenderbethala4847 3 жыл бұрын
Manchi vallu Politics lo continue kaleru sir you are absolutely right sir
@amruthakaranthot-qd1hx
@amruthakaranthot-qd1hx Жыл бұрын
ఆయన చేపి చెపి అలిసిపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెపుతున్నారు మనం వింటమా మంచి మాటలు వినం మంచి వాళ్ళును గెల్పించం మన బతుకులు మారవ్.....!
@srirambhardwaj8056
@srirambhardwaj8056 2 жыл бұрын
Sir ...India is grateful to have such visionary leaders like you.. But this is gonna happen, Never lose hope...
@chiranjeeviyadav7004
@chiranjeeviyadav7004 2 жыл бұрын
i wish to come back jaiprakash narayana garu. present situation in andhrapradesh
@palipireddygopi763
@palipireddygopi763 2 жыл бұрын
మీరు అసెంబ్లీలో ఇ మాటలు చెప్పి 8 సంవత్సారాలు అయిన నేటికి ఇ అవినీతి అలాగే ఉంది.
@Siddaiahdudekula-v5w
@Siddaiahdudekula-v5w 2 жыл бұрын
𝒯𝓇𝓊𝑒 𝓌𝑜𝓇𝒹𝓈,❤️🙏🙏🙏🙏🙏𝓁 𝓁𝒾𝓀𝑒 𝓎𝑜𝓊.మీలాంటి వారు దేశానికి ఏం తో అవసరం, ఎందుకంటే మీరు సామాన్య ప్రజలు నిజమైన ప్రతినిధులు.🙏🙏🙏🙏🙏
@azizmd2526
@azizmd2526 10 жыл бұрын
great thoughts creative mind undi JP gariki ide kakunda nenu vere speeches lo kuda vinna sampada ante dabbu sampadinchadam kadu 10 mandiki upadhi kalpinchadam annaru ayana ....elanti vallu kavali manaku JP garu CM kavali... andra prajalni andra ki vellagottadam menesi andaram kalisi e donga rajakeya nayakulni tarimi tarimi pampiddam edarulloki
@narasimhuluchakali7488
@narasimhuluchakali7488 2 жыл бұрын
Really my heartful 🙏🙏🙏 to u sir.i never seen person like u in politics still now in my life sir.if ur party in 2024 my vote 💯 to u sir.
@mahendrababulake
@mahendrababulake Жыл бұрын
సార్ మీ లాంటి వారు ఈ తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశాన్నే పరిపాలిస్తే ఎంతో బాగుంటుంది..అందరికీ చాలా మంచి జరుగుతుంది...
@shalemraju8996
@shalemraju8996 Жыл бұрын
Love your speech , Great words by JP sir
@vamsiakhil
@vamsiakhil 11 жыл бұрын
hats off JP SIR
@studiorockers6549
@studiorockers6549 6 жыл бұрын
Hats off Sir
@kasasimhachalam4196
@kasasimhachalam4196 4 жыл бұрын
Q
@thecrocks1986
@thecrocks1986 11 жыл бұрын
hats off, wonderful speech
@raghuramseasyenglishacadem881
@raghuramseasyenglishacadem881 3 жыл бұрын
It is required now a days for the welfare of the society, really hats off to you JP sir
@VRC-ez3oi
@VRC-ez3oi 3 жыл бұрын
దేశంలో యువత కోరుకుంటున్నది అభివృద్ధి కాదు సారు. దేశం నాశనం అయితే నాకేంటి, నాకు కావలసింది 500 రూపాయలు ఖర్చు లకు మరియు మత్తులో మునగడానికి మందు కావాలి.
@lokanadam4130
@lokanadam4130 Жыл бұрын
E time lo e video chudatam chala bagundi
@Chandramoulipyla
@Chandramoulipyla Жыл бұрын
గొప్ప నాయకుడు సార్ మీరు కానీ మోసగాళ్లకే మనం గెలిపిస్తాం
@dhanugabbarsingh4263
@dhanugabbarsingh4263 4 жыл бұрын
Excellent speech sir. Me speech chuste Pawan Kalyan chese Politics ki daggaraga vundi. Andhra Pradesh lo manchi leader lu leru Ani antaru kani JP, JD, PK lanti vyaktulani mana kulapichi tho vallaki otami ruchi chupistunnam. yuvatha ekkuva shatam(%) vunde Andhra Pradesh lo ituvanti vyaktulu gelavaleka povadam duradrustakaram. CM no PM lano cheyyakkaraledu kanisam MLA,MP ga poti chese chota vallani odinchakandi please. ippati varaku Jagan chandra babulu em chesaru mana state ki adikaram kosam Andhra Pradesh ni adukovadam thappa.
@R2_news
@R2_news 2 жыл бұрын
అందుకే మీ లాంటి మంచివారిని గెలవకుండా చేస్తారు.
@Saikanth-Msk
@Saikanth-Msk 2 жыл бұрын
Some times we think, We need a Chief minister like you...
@vykuntaraghumandla8657
@vykuntaraghumandla8657 4 жыл бұрын
Manaku అవినీతిని లేనీ government kavali ,kani అవినీతి లేని వాళ్లను మనము gelipincham
@Chandu-cc3rd
@Chandu-cc3rd 2 жыл бұрын
No word's to say .. superb
@MaheshBotcha
@MaheshBotcha 5 жыл бұрын
Jai Loksatta , sir you will become a CM in 2022 of a AP
@kovidbejjanki6285
@kovidbejjanki6285 2 жыл бұрын
Andhra people dont the encourage honest people...shame on ap people
@rendlapavan6153
@rendlapavan6153 2 жыл бұрын
People need great leader like you sir
@pullaiahnandyala9593
@pullaiahnandyala9593 Жыл бұрын
Super gaa chepparu sir Jay janasena power star
@kotireddy9131
@kotireddy9131 2 жыл бұрын
Extraordinary personality....the person like jp sir should rule this state.
@chinnaanji2647
@chinnaanji2647 2 жыл бұрын
చాల బాగా చెప్పరు సార్
@sagarkaranam7080
@sagarkaranam7080 2 жыл бұрын
Counselor daggara nundi PM varaku Ee speech choosi chala nerchukovachhu
@satishkummarikunta8474
@satishkummarikunta8474 2 жыл бұрын
మోడీ గారు మీరు సితక్క గారు ఇలా కొంతమంది నాయకులు వల్ల పేదవాడు ఎంతో కొంత న్యాయాన్ని ప్రభుత్వ పతకాల ప్రయోజనాలు పొందగలుగుతున్నాడు.ప్రజాస్వామ్యం మీలాంటి నాయకుల వల్లే బ్రతుకుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు నిజమైన రాజ్యాంగం పరిపాలన అందిస్తున్నారని నేను నమ్ముతాను.🙏
@tirupatiraomudadla9335
@tirupatiraomudadla9335 2 жыл бұрын
JP, garu and సీతక్క ok. But modi ?
@satishkummarikunta8474
@satishkummarikunta8474 2 жыл бұрын
మోడీ వీరిద్దరి కంటే అన్నింటి లో గొప్ప వ్యక్తి
@bhaskarmarupilla7788
@bhaskarmarupilla7788 2 жыл бұрын
J.p. గారు మన.బ్రమ ఈ మనుషులు మారారు.
@krishnamedi4701
@krishnamedi4701 2 жыл бұрын
సూపర్ సార్ జై భీమ్ 🙏
@vijaypuri5995
@vijaypuri5995 9 ай бұрын
Thank you so much, Sir super
@mahipal.A
@mahipal.A Жыл бұрын
Once a legend Always be a legend JP SIR long live
@DscAp-lg5cr
@DscAp-lg5cr 2 жыл бұрын
స్వాతంత్రం వచ్చాక ఈ దేశంలో ఏ రాష్ట్రాలు ఎంత ముందుకు పోయాయో తెలియదు కాని నా ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా ముందుకు పోయింది, ఎలా అంటే ఒక నిజాయితీ పరుడిని అసెంబ్లీ కి పంపిస్తే 10 మంది అవినీతి పరులు ని తోడుగా అసెంబ్లీ కి పంపింది నా రాష్ట్రం, నా ప్రజలు.
@SivaKumar_five
@SivaKumar_five 11 ай бұрын
బ్రతుకు మారాలి అంటే మొదటగా ఆలోచన మారాలి.... భారతదేశం భవిష్యత్తు మారాలి అంటే మీ లాంటి నాయకుడు ఈ దేశాన్ని పరిపాలించాలి..... ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న శ్రీ నరేంద్ర మోదీ బాలానికి ✊+మీ లాంటి విజన్ ఉన్న నాయకుడి బుద్ది బలం✊ తోడైతే.....భారతదేశం 2047 కంటే ముందే ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుస్తుంది..... మీలాంటి నాయకులకి మొదటగా సహకరించాల్సింది ఈ దేశం యువత...✊✊✊ యువత మేలుకో 🏌️‍♀️🏌️‍♀️🏌️‍♀️🏌️‍♀️
@shd477
@shd477 4 жыл бұрын
He is not fail, people fail to choose the right person.
@beingmyself147
@beingmyself147 3 жыл бұрын
యుగానికి ఒక్కడు 🙏🙏🙏🙏
@vishnugoud1745
@vishnugoud1745 2 жыл бұрын
జయ ప్రకాష్ నారాయణ గారు , జేడీ లక్ష్మీనారాయణ గారు , పవన్ కళ్యాణ్ గారు కలిసి పని చేయాలని ఎంత మంది అనుకుంటున్నారు ?
@Siddaiahdudekula-v5w
@Siddaiahdudekula-v5w Жыл бұрын
అందుకే ఇలాంటి నాయకత్వం గల అధికారుల దేశాన్ని కి అవసరం. లేకపోతే ఏమౌతుందో మీరే చెప్పండి.ᴩʟᴢ......😭🙏🙏🙏🙏🙏
@gannebhumesh338
@gannebhumesh338 2 жыл бұрын
2022 lo eee video chustunte elanti నాయకులు ఒక్కరు leru అనిపిస్తుంది ippudu unna రాజకీయలలో
@Dhanu-ps5db
@Dhanu-ps5db 2 жыл бұрын
Super speech Sir🙏🙏🙏
@devaanjaneyulu3113
@devaanjaneyulu3113 2 жыл бұрын
Sir,please never quit one day you will become great leader
@chvenkatesh2155
@chvenkatesh2155 Жыл бұрын
10 years back jp garu told real facts. But is there any change in poltics and political parties. No change. Day will come political leaders become beggars one day. Trust in God day will come definitely
@madhuconsugars5711
@madhuconsugars5711 Жыл бұрын
Meelantivaru prathivillageku okkadu vunna manadesham abhivriddi jarugutundi hots up sir
@vannurswamy8959
@vannurswamy8959 5 жыл бұрын
Sirr ur the great leader sir I am with u sirr for ever sirr what u want to do in any where I am with u always sirr🙏🙏🙏🙏🙏🙏🙏
@VidyaSagar-fq7li
@VidyaSagar-fq7li 2 жыл бұрын
We all have to encourage this kind of leaders.
@sanjupothu7971
@sanjupothu7971 2 жыл бұрын
సూపర్ సార్ 👌🙏
@IthaboinaRajeshwari
@IthaboinaRajeshwari Ай бұрын
సార్ జయప్రకాష్ నారాయణ గారు మీరు చెప్పేది మీరు మాట్లాడేది అన్నీ నిజాలే సార్ నిజంగా యువత రాజకీయాలకు రావాలని కోరుకుంటాను అని రాజకీయంలోకి రావాలి అంటే డబ్బు ఉండాలి పలుకుబడి ఉండాలి ఎవడైనా ఒకడు మంచివాడు యువత చదువుకున్నవాడు రాజకీయాల్లోకి రావాలనుకుంటే వాని ఎంతమంది బెదిరిస్తారు సార్ ఇలాంటి సమాజంలో యువత రాజకీయంలోకి వస్తదా సార్ మీరొక్కరే ఇంత మంచిగా మాట్లాడుతున్నారు కదా మీతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు మంత్రిలు ఉన్నారు మీ లెక్క ఒక్కరైనా మాట్లాడుతున్న ప్రజలు అంటే ఏంది ప్రజాస్వామ్యం అంటే ఏంది ప్రభుత్వం అంటే ఏంది సార్ నిజంగా ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఏ కావచ్చు టిఆర్ఎస్ ఏ కావచ్చు బీజేపీ కావచ్చు, సిపిఎం ఏ కావచ్చు మొదటిగా నిజంగా లేని వారికి ఇల్లు లేవండి అరే నీ ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కూడా ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసేసారు ఈ గవర్నమెంట్ నిజంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇయ్యడు గ్యాస్ లేని వాళ్ళకి గ్యాస్ ఆపదలో ఉంటే హాస్పిటల్లో డబ్బు ఇవ్వరు సార్ ఒక్కొక్కళ్ళకి 100 200 ఎకరాలు ఉంటే వాళ్ళు రైతుబంధు ఇస్తారు గవర్నమెంట్ ఉద్యోగులను పింఛన్లు ఇస్తారు దాస ప్రభుత్వాలు నడిపేది దయచేసి ఇప్పటినుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా నిజంగా ఇల్లు లేని వారికి మొదటగా ఇల్లులు ఇవ్వండి పింఛన్లు నిజంగా పింఛన్లు పింఛన్లు ఇవ్వండి తల్లిదండ్రులకు రేషన్ కార్డులు కూడా లిమిట్ గా ఇవ్వండి
@AnjanReddy-uu1qy
@AnjanReddy-uu1qy 2 жыл бұрын
Sir కష్టం సార్... అవినీతి రాజకీయాలు మారవు,,,లంచాలు తీసుకోని ప్రభుత్వ అధికారులు ఉండరు...
@sureshtripathy8980
@sureshtripathy8980 2 жыл бұрын
మీలాంటి మేధావుల మన దేశ రాజకీయాల్లో కరువు అయ్యారు
@mounikapappuri4939
@mounikapappuri4939 3 жыл бұрын
We are very grateful to u sir.....🙏🙏🙏
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Gummadi Narasayya | Open Heart With RK | Full Episode | ABN Telugu
1:09:19
Cheppalani Undi | Loksatta Dr.Jayaprakash Narayan with DN Prasad
47:50
ETV Andhra Pradesh
Рет қаралды 115 М.
Lok Satta Jaya Prakash Narayan Speech In Assembly Part 1
10:45
ETV Andhra Pradesh
Рет қаралды 47 М.
Is it Right education ? A powerful talk by JP Jayaprakash Narayan IAS
11:23
IMPACT FOUNDATION
Рет қаралды 490 М.