పూరీ రత్న భాండాగారంలో విష సర్పాలు! | Puri Jagannath Temple's Treasure Guarded by Snakes?

  Рет қаралды 1,046,363

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

26 күн бұрын

దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది ఎల్లుండి తెరుచుకోనుంది. 46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా...సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 367
@user-fg7le5xx4h
@user-fg7le5xx4h 24 күн бұрын
దేవాలయ సొమ్ము కేవలం హిందువులకే చెందాలి ప్రభుత్వం కి కాదు... పేద హిందువులకి ఉపయోగపడాలి జై మనుస్మృతి
@satishippili4470
@satishippili4470 24 күн бұрын
Poor Indians kosam aithe better
@user-fg7le5xx4h
@user-fg7le5xx4h 24 күн бұрын
@@Smddlvvs చర్చి నుండి ప్రభుత్వం కి పైసా రాదు మసీదు నుండి రాదు కానీ పాస్టర్ లకి ముళ్ళ లకి మాత్రం జీతం ఎక్కడి నుండి వస్తుంది .మరి హిందూ ఆలయాల సొమ్ము ఎందుకు ప్రభుత్వం కి...అది చెప్పు నాకు జై మనుస్మృతి
@PrashanthKumar-gi2sd
@PrashanthKumar-gi2sd 23 күн бұрын
Politicians use them only 30 percentage show to public rest they use
@scnyoganand9861
@scnyoganand9861 23 күн бұрын
Christians and Muslims hate hindu gods, Muslims 1 man marry 10 women, each woman had 10 kids, so their population increases, poverty increases, they used to get all free bees​@@Smddlvvs
@Ram-hl4ev
@Ram-hl4ev 23 күн бұрын
@@Smddlvvs antha over action cheyyaku bro.hindu temple ki velledhi hindus mathrame...akkadaku vacche prathi bhakthudu icche prathi rupee kuda hindus dhe..alantapudu aa money hindus ke spent chesthe thappenti..madhya lo doctor lawyer antu professions ni theesuku vasthav dhaniki dhiniki emanna sambandham vundha asalu..
@rameshgoud3398
@rameshgoud3398 24 күн бұрын
మన దేవుని సంపద మొత్తం ప్రభుత్వాలు తీసుకొని ....పర మతాల కోసం వెచ్చించండి. ఆ సొమ్ము కేవలం హిందూ మతం అభివృద్దికి మాత్రమే వినియోగించాలి...... ఇతర మతాలకు సంబంధించిన ఆస్తుల మీద అజమాయిషీ చెలాయించాలంటే ప్రభుత్వాలకు భయం..... హిందూ దేశంలో హిందూ మతానికి,దేవుడి ఆస్తులకు రక్షణ లేదు...... గత ఐదు సంవత్సరాలుగా తిరుమల ఎలా దోపిడీకి గురైంది అందరికీ తెలిసిందే......
@reddyreddy3080
@reddyreddy3080 24 күн бұрын
Yes 👍
@advocaterambabu
@advocaterambabu 24 күн бұрын
Vedhava cutting lu vadhu.......janala aommu adhi....neelanti vallu...devuduki chilli gavva ivaru....sollu cheptharu. Dammunte maa uru ramalayaniki...gate lu pettinchu...address cheptha.... committee pH numbers istha.....anthe sollu chepthe guvva...paguldhi..
@satishippili4470
@satishippili4470 24 күн бұрын
Poor people evariki use chesina ok but malli andha matalaku pettoddu adi em matam Aynaaa sare
@ManiMani-rv3np
@ManiMani-rv3np 24 күн бұрын
Yes
@deepu0608
@deepu0608 24 күн бұрын
Bro... Yee church lo or yee masidu lo vajra vaiduryalu, nagalu, bangaram undadu. Only Temples lone untai. And churches and masidu theriche untai. No need any security. Kanisam hundi lo kuda gold or diamonds veyaru. And finally, yakkada nidhi unte akkade ee government thavvedi, dochedi. Yee matham yavarini dochukodu. Just politicians valla existence kosam valla istam vachindi vallu chestharu.
@narayananeeli1994
@narayananeeli1994 24 күн бұрын
భగవంతుడే ఆ సంపద కాపాడుకోవాలి
@murthybommalla413
@murthybommalla413 24 күн бұрын
ఆ సంపద ఎంతైనా ఉండనీయండి అది వీళ్ళకి ఏమి ఉపయోగం దేవుడి సంపద దేవుడు దగ్గరే ఉండాలి ఇది బయటికి తీస్తే సద్వినియోగం కంటే దుర్వినియోగం ఎక్కువగా జరుగుతుంది
@advocaterambabu
@advocaterambabu 24 күн бұрын
Burra Leni burry.... treasury room...kulipothundhi...andhuku...BJP Govt undhi....over action cheyyaku
@gopinath4119
@gopinath4119 23 күн бұрын
They want to count it and keep it back if everything is in there or not but not to take out and use them.
@srilakshmipati2024
@srilakshmipati2024 23 күн бұрын
బీజేపీ మింగడం కోసమే గతంలో అనంతపద్మనాధూడి సంపద ఎంచెసరో ఏమైన లెక్క ఉందా అంతా బీజేపీ నేతలస్వాహ
@VOICEOFMALLUCHERO
@VOICEOFMALLUCHERO 23 күн бұрын
​@@srilakshmipati2024 yes I saw you black sheep converted 🐑🐑🐑🤡🤡🤡✅
@gopinath4119
@gopinath4119 23 күн бұрын
@@srilakshmipati2024 what’s the role of BJP with Padmanabhaswamy temple? It’s the Kerala government who wants to open it and the temple is under Travancore family. You guys simply want to blame BJP and come up with cooked stories.
@devershettyrajeshwari
@devershettyrajeshwari 24 күн бұрын
ఏది ఏమైనా ఎంత బంగారం బయటికి వచ్చినా పేదవాడికి ఏమి దొరకదు ఆ బంగారం అంతా దోచుకున్న అంత దోచుకుంటారు మన హిందువులు చాలా అమాయకులు ఇంకా ఇంకా మోసపోతున్నారు
@nandinik3075
@nandinik3075 23 күн бұрын
ఎన్ని నిదులు తీసిన మన దేశం బాగుపడదు అప్పట్లో బ్రిటిష్ వాల్లు దోచుకుంటె ఇప్పుడు రాజకీయ నాయకులు దోచుకోంటూరు ఇందుకేనేమో INDIA ఎప్పటికి Developing... country గానే ఉండి పోతుంది.
@srinusrinivas8145
@srinusrinivas8145 24 күн бұрын
దేవుడి సొమ్ము ముట్టుకుంటే ఆ పాపం ఊరికే పోదు.
@satishippili4470
@satishippili4470 24 күн бұрын
😂
@satishippili4470
@satishippili4470 24 күн бұрын
Danni oka sampadaga matrame chudali appude adi upayogakaram "ledante poojaku paniki rani puvvu avtaadi enti prayojanam❤
@pavankumartalapaneni8839
@pavankumartalapaneni8839 24 күн бұрын
dani alagey petti em chesukuntaru ra aa dabbulatho oka temple ni develop cheyyochu kadha
@LahariMathyala
@LahariMathyala 24 күн бұрын
​@@pavankumartalapaneni8839Endowment act 1957 Ani petti eppati varaku 21 crore crores ( 14 zeros after 21) government temples nunchi collect chesaye.. temple lands lease ki esthaye dantlo 1% kuda temple development ki karchu cheyaledhu... Recent ga elections tarvatha 5500 crores endowment nunchi madarsa ku transfer chesindi bengal lo.. kerala lo 1000 acres temple land government teskoni 1 rupee kuda compensation evvaledhu.. Tamilnadu lo 1500 old temple dani lands waqf board ki echesaru... Karnataka lo temples pyna tax 2047 varaku Islamic states chesthamu ani bedristhunnaru... Hindus inka apudu buddi osthadoo emo... Hindus entha weak ga unnaroo artham cheskuntaroo ledhu.... Lebanon history oksari telskondi...
@uhv13
@uhv13 23 күн бұрын
​@@pavankumartalapaneni8839sampada Lakshmi Devi swami ni devini veruchesinatle aa sampada swami ke sontam
@jaipalreddybuchireddy4505
@jaipalreddybuchireddy4505 22 күн бұрын
దేవుడు ఎందుకు నగలు కావాలి అని కోరుకుంటాడు అలాగే వాటిని కాపలా కాయడానికి పాములను పెట్టుకుంటాడా? అలాంటి విషయాలని మన న్యూస్ ఛానెల్స్ ఊదరగొడుతున్న వైనం చాలా విచిత్రంగా ఉంది.
@Sandeep.277
@Sandeep.277 24 күн бұрын
సామాన్య ప్రజలకు జైశ్రీరామ్ కార్పొరేట్ కంపెనీలు కు దేశ సంపద ఇదే భారత్..
@sharathchandra2537
@sharathchandra2537 24 күн бұрын
Anaku ra Bhai ninnevadu anamannadu, jai sri ram... Nenu corporate lo work chestha and Naku jai sri ram kavali..
@ravinunna1168
@ravinunna1168 23 күн бұрын
ఇక్కడ దొరికే సంపదలు మైనారిటీ మతస్తుల సంక్షేమానికి ఉపయోగించాలి ఎందుకంటే ఇది లౌకిక దేశం సెక్యులర్ దేశంలో ఈ సంపద అందరికీ చెందుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన విధంగా ఈ దేశంలో దొరికే ప్రతి అమూల్యమైన వస్తువు పైన వనరుల పైన మొదటి హక్కు మైనారిటీ మతస్తులదే. ఈ హిందూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుండి మైనారిటీలకు రక్షణ కల్పించాలి.
@scnyoganand9861
@scnyoganand9861 23 күн бұрын
Annthaaa Modi gaadi mahima
@sharathchandra2537
@sharathchandra2537 23 күн бұрын
@@scnyoganand9861 ni amma p***
@sharathchandra2537
@sharathchandra2537 23 күн бұрын
@@scnyoganand9861 antha jagan cheddy mahima
@sivayyanamaha7494
@sivayyanamaha7494 24 күн бұрын
Pamulu untayani mee channel vallu hadavedi chestaru Akkada jaganath unnadu God bless you sir
@MohanVardhan-wl4pe
@MohanVardhan-wl4pe 24 күн бұрын
రాజకీయ నాయకులకు అధికారులకు ఎ సొమ్ము సరిపోదు చివరికి దేవుళ్ళ సొమ్ము కూడా చి
@gbr9615
@gbr9615 22 күн бұрын
దేవుడి సొమ్ము దేవుడికే చెందాలి. 🙏🙏
@krishnakumari-pr4jh
@krishnakumari-pr4jh 24 күн бұрын
Aantha manchi jaragali. Om namo narayana.
@Mr_Ravee
@Mr_Ravee 24 күн бұрын
Kotteddam ani map vesaru..inka match yenti
@appuganeshna
@appuganeshna 23 күн бұрын
Adhi Devudi sommu…Manam ashincha kudadhu adhi wrong 🤐👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻
@sripranav-rt1gc
@sripranav-rt1gc 24 күн бұрын
Jai Jagannadh🙏
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 22 күн бұрын
🙏🙏 ఓం శ్రీ పూరి జగన్నాధ స్వామి నమః
@saraswathikuchibotla7741
@saraswathikuchibotla7741 24 күн бұрын
What a safety & security. Really great. God is great
@kanamarlapudiniranjan3606
@kanamarlapudiniranjan3606 24 күн бұрын
Govinda Govinda Govinda 🌹🌹🌹🌹
@karnakarreddy8472
@karnakarreddy8472 24 күн бұрын
జై జగన్నాథ
@kalyankrishna19
@kalyankrishna19 24 күн бұрын
jai jagannath
@user-rh8xo9dm4g
@user-rh8xo9dm4g 22 күн бұрын
పూరీ జగన్నాథ్ ఆధాయం పూరీ జగన్నాథులకే చందాలి. పూరీ జగన్నాథ స్వామి గర్భాలయం బంగారు రేకులు taiyar cheyali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thimmanamainaprabhakartpra9080
@thimmanamainaprabhakartpra9080 24 күн бұрын
ఏది వదలకండి డబ్బు బంగారం దను లు ఇలాంటి వాటికీ ప్రాధాన్యత మన భారతదేశం లో పేదవాడి కన్నీళ్లు కనపడలేదు ఇంకా బెగ్గర్ కూడా 🙏🙏🙏🙏🙏 మన భరతమాత ki
@ranjitkumar.karnool
@ranjitkumar.karnool 24 күн бұрын
భారతదేశం లో 3 వ అతిపెద్ద భూమి హక్కుదార్లు వక్ఫ్ బోర్డు. దమ్ముంటే దానిపైన చూపించండి...
@Lovefailure2033
@Lovefailure2033 24 күн бұрын
​@@ranjitkumar.karnool👍
@jp3693
@jp3693 23 күн бұрын
​@@ranjitkumar.karnool సోకాల్డ్ సెక్యూలర్ హిందువులకు మన వారి మీద పడి ఏడవడమే తప్ప ఇతర మతాల మీద పడితే తంతారని తెలుసు... ఎర్రి పుష్పాలు.
@midastuch-xw3yf
@midastuch-xw3yf 23 күн бұрын
Doctors ... Human body Loni vatini chudataniki ...endoscopic cameras ni body Loki pampinchi body lopala yelaa undo chustaru. So , miru kudaa aa treasury Loki mundu robotic IR night vision cameras ni pampinchi mottam mundugaa vedio record cheyyandi. & Avaka tavakalaku avakasam lekundaa , mottam practiyanu vedio tisi ...live streem cheyyandi& mottam prakriya purtayyaka .. aa kalee prantanni , godalni , pykappu etc... antaa metal detectors search cheyinchandi- rahasyam godallo , bhumilo , pykappulo yemynaa unte gurtimpabadatayi.& Lopaliki velle vyaktulu tappaka oxigen cylendor to kudina HEPA filter mask lu datinche lopaliki vellandi- dirgakalam musi undatam valla vishavayuvulu stagnet ayyi unde avakasam akkada undi. NEVER TRUST ANYONE
@VOICEOFMALLUCHERO
@VOICEOFMALLUCHERO 23 күн бұрын
Jai shree Krishna 🙏
@SainathSadhanala
@SainathSadhanala 23 күн бұрын
Jai jagannath ❤❤
@durgaprasadkaribandi
@durgaprasadkaribandi 23 күн бұрын
ఓం నమో వాసుదేవాయ నమః
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 23 күн бұрын
Jai jagannath 🎉🎉🎉
@thupakulanarasimharao5303
@thupakulanarasimharao5303 21 күн бұрын
ఇప్పుడు ఈ గది తెరవడం అవసరమా ప్రభుత్వానికీ అది దేవుడు సొమ్ము
@yogitharanachandrasekhar4263
@yogitharanachandrasekhar4263 22 күн бұрын
Good morning Rashtrapati teacher people blessing
@naveen_9-8--_
@naveen_9-8--_ 24 күн бұрын
Jai jaganath
@bhaskarneelapaneni5047
@bhaskarneelapaneni5047 24 күн бұрын
JAI PURI JANATH SWAMI NAMAHA 🌺🌺🌺
@CTRAP_TTDGovinda
@CTRAP_TTDGovinda 24 күн бұрын
That's not ordinary snakes. Its divine protectors.
@srinideepu4948
@srinideepu4948 24 күн бұрын
Kapadu jai sree Krishna 🪔🪔🥀
@advocaterambabu
@advocaterambabu 24 күн бұрын
Jaganth swamy ra swamy
@atchyut_IND
@atchyut_IND 24 күн бұрын
​​@@advocaterambabuఅది కృష్ణ భగవానుడే. బలభధ్రుడు (బలరాముడు) సుభద్ర (చెల్లెలు సుభద్రా దేవి) సహిత జగన్నాదుడు(కృష్ణ పరమాత్మ)
@jananikrishna6562
@jananikrishna6562 22 күн бұрын
Tisetapudu live pedithe bagundedi memu kuda chusevallam
@kotaramalingaiah
@kotaramalingaiah 22 күн бұрын
🙏 .* Shivoham* 🙏🙏🙏
@thandurnagaraju5665
@thandurnagaraju5665 23 күн бұрын
Jai Jagannath ⭕‼️⭕
@user-si5nh3ii9g
@user-si5nh3ii9g 24 күн бұрын
Om nama shivaya
@creations826
@creations826 23 күн бұрын
A sampadha thisina prathi okka employee chanipovadam kayam redhe radhe Krishna 🙏🚩🚩🚩🚩
@ganeshpk1944
@ganeshpk1944 24 күн бұрын
Super Design pm sir 🌍🚩🇮🇳👌✌️👊💯👍💪🙏🙏🙏🙏🙏
@dineshyadav-rocker
@dineshyadav-rocker 24 күн бұрын
Jinujmj jnlnjjj
@lakshmik7932
@lakshmik7932 21 күн бұрын
Jai sreeram dhasam abhivrudhiki upayoginchali jai bharath
@ajaysharmakodavanti432
@ajaysharmakodavanti432 23 күн бұрын
Ela padmanabham swami vari doors open cheseru kanni aa somu emi chesero emito evariki teliyakundane poindi
@ramayyavastavayya
@ramayyavastavayya 23 күн бұрын
ఎంత టెక్నాలజీ పెరిగిన సంప్రదాయ పద్ధతులను అలా వదిలి పెట్టాలి...
@bhaskaraelagathi600
@bhaskaraelagathi600 23 күн бұрын
🙏🙏🙏🙏
@lakshmipriya2201
@lakshmipriya2201 22 күн бұрын
The whole process should be video recorded, so that there is transparency in the process.
@gadidapichcha
@gadidapichcha 24 күн бұрын
Khali ga unna mana Jagan and co laku appagisthe sari. vaarinevvarini visha sarpalu emi cheyyalevu, okavela kariste ave chasthayi.
@suresh123.
@suresh123. 24 күн бұрын
😂😂
@raghunathgurram
@raghunathgurram 24 күн бұрын
Bro😂😂😂 Paytm gaallu chastaru nee comment choosthe
@venkidevarapalli250
@venkidevarapalli250 24 күн бұрын
మామ రెండు జేబులో వెస్కొని వస్తాడు
@suryakiran9208
@suryakiran9208 23 күн бұрын
😂😂
@uhv13
@uhv13 23 күн бұрын
Yenduku palace lu kattukovadaanikaa
@SaiKiran-yh8jd
@SaiKiran-yh8jd 24 күн бұрын
🙏
@rdomission7507
@rdomission7507 23 күн бұрын
From begining to end video coverage చేసి public కి అందుబాట్లో ఉంచగలరు...
@ramatadivalasa8590
@ramatadivalasa8590 24 күн бұрын
🤔🤔🤔tondaralooo yugantam kaabotundhi anna maatamariii😮😮😮😮
@sateesh7057
@sateesh7057 23 күн бұрын
Ledu Madam they are value the asset
@JackSpa1997
@JackSpa1997 23 күн бұрын
Adhi only odisha state ki matrame ankitham andku ante 18 sarlu attack aina india lo top temple jagganath temple matrame kalinga valu chala mandhi chanipoyaru temple kosam 😢
@venkataraokanda6318
@venkataraokanda6318 19 күн бұрын
❤😊
@klnsarma
@klnsarma 24 күн бұрын
ఈపాటికి అంతా ఖాళీ ఐపోయుంటుంది
@BasubabuBasubabu
@BasubabuBasubabu 24 күн бұрын
😂😂😂😂😅😅😅
@shyamreddy6681
@shyamreddy6681 24 күн бұрын
😂😂
@ganitalari1432
@ganitalari1432 24 күн бұрын
Naku doubt bayya mari ...key povadam anti malli dirakatam anti ...mari
@gangadhargarsha906
@gangadhargarsha906 24 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂
@Sandeep.277
@Sandeep.277 24 күн бұрын
ఆవిషయం నాకూ ముందే తెలుసు..
@rvdcreations7292
@rvdcreations7292 24 күн бұрын
Hind devalayalake chendali🙏🏻🙏🏻
@midastuch-xw3yf
@midastuch-xw3yf 23 күн бұрын
Diamond testers (gem testers). Amazon website lo dorukutayi...vati sahayam to aa nalulo unna stones ye rakamo spot lo telusukovachhu.
@rajumalayalam5507
@rajumalayalam5507 22 күн бұрын
🙏🙏🙏
@pilliganesh5565
@pilliganesh5565 20 күн бұрын
Ok😊
@sravscreativethoughts
@sravscreativethoughts 23 күн бұрын
E samapadha antha India developmentki use chesthe bhaguntundi
@user-ss1hz7gp9l
@user-ss1hz7gp9l 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataraokanda6318
@venkataraokanda6318 19 күн бұрын
❤😊😊
@goutham2691
@goutham2691 23 күн бұрын
Deunni nammi aasommunu manchikeupayogistamani devudimundu pramanamchesi gadiniteravandi eenni sarpaluunna meekukanapadau nenucheptunna atp 1st road
@user-yk8md1co1f
@user-yk8md1co1f 24 күн бұрын
🚩🚩🚩🚩
@Manaswini4371
@Manaswini4371 24 күн бұрын
Ala vadhiliste bagunnu
@Anji14300
@Anji14300 24 күн бұрын
Vadalaru kadhaa 😢
@Omkar-ct7ig
@Omkar-ct7ig 18 күн бұрын
Up, coming to,pralayam
@awscloud9805
@awscloud9805 22 күн бұрын
1978 lo teesaeu madhyalo yendu teesi badra parachaledu?
@anushalaveti2088
@anushalaveti2088 22 күн бұрын
దేశం కరోనా నుంచి ఇప్పుడూ ఇప్పుడూ కోలుకుంది మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు
@rajuroutray
@rajuroutray 23 күн бұрын
Aa abharanalu donate chesimdhi maa poorvikulu.. Gajapati Rajulu❤ Jai Jagannath❤
@SiddulasaikrishnaSiddula
@SiddulasaikrishnaSiddula 24 күн бұрын
ఆది mana hindu వలకి matramea karchu cheyali. Government ki atti పరిసితిలో evvakudadu.
@rahaman687
@rahaman687 24 күн бұрын
Aba joke
@SiddulasaikrishnaSiddula
@SiddulasaikrishnaSiddula 24 күн бұрын
@@rahaman687 me mased sommu aitea kadu kadara.
@rahaman687
@rahaman687 24 күн бұрын
@@SiddulasaikrishnaSiddula handover to GSI
@SiddulasaikrishnaSiddula
@SiddulasaikrishnaSiddula 24 күн бұрын
@@rahaman687 a po ra
@urstravelling
@urstravelling 24 күн бұрын
​@@rahaman687 ala aite me famous mazid unai kada wate amount kuda evande mare....? Aina were matala tappu meru haram teskovadu kada.... Meku kevalam dobbie tinatam matrama vachu
@patnalaramya5872
@patnalaramya5872 23 күн бұрын
Anantha padhanabham tempel gadhi kuda teravandi plz
@prashantkondapalli4122
@prashantkondapalli4122 24 күн бұрын
Devudi sommu devudike chendhaali
@designerz-oc9tu
@designerz-oc9tu 21 күн бұрын
Inkaa open cheykunda elaa chepthaaru vundhi annattu
@MEGODAVARISNEHITUDU
@MEGODAVARISNEHITUDU 24 күн бұрын
ఓపెన్ చేసాక ఏం ఉండవు అందులో గోల్డ్ అవి ఉండచ్చు కానీ పాములు లాంటివి ఏం ఉండవు
@TechnicalNepali
@TechnicalNepali 22 күн бұрын
Bro first time 3rd door open chestunnaru andukey anta mandi velrumnaru
@creations826
@creations826 23 күн бұрын
Miru elage Hindu gods dhevalayala adayanni government thisukokudadhu andhuku thiskuntunnaru ippatiki india prajalu santhosanga vunnaru miru therisina ami labamu radhe radhe Krishna 🙏🚩🚩
@kashaiahvaggani5770
@kashaiahvaggani5770 22 күн бұрын
Pralayam vasuthundi 🚩
@ramakrishna3203
@ramakrishna3203 24 күн бұрын
భారతీయ హిందువులు ఇప్పుడు ఏమంటారు.
@balajivaraprasad3482
@balajivaraprasad3482 24 күн бұрын
ఏమి మాట్లాడరు
@surabhipranav1126
@surabhipranav1126 24 күн бұрын
state lo central lo bjp
@VOICEOFMALLUCHERO
@VOICEOFMALLUCHERO 23 күн бұрын
Converted 🐑🐑😂😂
@satishippili4470
@satishippili4470 24 күн бұрын
Devudu sampada upayoga padali appude daniki goppatanam❤
@revathik4347
@revathik4347 21 күн бұрын
😊😊😊😊😊
@jagadishwarsoma2198
@jagadishwarsoma2198 23 күн бұрын
Krishnam.Vande.Jagath.Gurum
@kandakurthiprameela7742
@kandakurthiprameela7742 24 күн бұрын
Devuni ke chandhali vere deniki vadukovadhu
@medisettipushpita3317
@medisettipushpita3317 22 күн бұрын
Jagannathaaa ne anumathi lenidhe em jaragadhu aa aabaranaalanu nve kaapadali kannaya nve rakshinchukovali thandri Manushulu em chesina adhi chethe
@boyinasatyayadav1914
@boyinasatyayadav1914 24 күн бұрын
Ananthapadhmanabhaswamy gold eam chesindhi gvmnt?! Safe Ga vunchaara?!
@VOICEOFMALLUCHERO
@VOICEOFMALLUCHERO 23 күн бұрын
Vuncharu ru ra baffun 🤡🤡 po poye ysrcp paytm batche lo join avu 😂😂
@kaladar5377
@kaladar5377 19 күн бұрын
దేవుని సంపద ప్రభుత్వానికి ఎందుకట .... లూటి జరగదు అనడం లో నమ్మకం లేదు ..... మనిషి ఎంత అత్యాశ జీవీ .. అక్కడ నాగు పాములు ఉంటాయని పాములను పట్టే వాళ్ళను ... వైద్య నిపుల ను ముందు జాగ్రత కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు .... ఒకవేళ ఆ సర్పాలు మహా శక్తివంతమైతే అపుడు ఆ దొరగార్ల సంగతి ఏంటి ?????????????
@ravikandregula8146
@ravikandregula8146 22 күн бұрын
ఆ సర్పాలు కాటేస్తే ఎంత పెద్ద డాక్టర్ అయినా రక్షించలేడు , ప్రయత్నం మానుకోవడం చాలా మంచిది
@Truthlover4ever
@Truthlover4ever 24 күн бұрын
Antha politicians pockets loke....... Desam kosam
@srinivasaraos9481
@srinivasaraos9481 21 күн бұрын
మనది మనం కడుకోవటం తెలియదు ప్రక్కన వారిది కడుగుతాం అంటా
@venkateswararaoo
@venkateswararaoo 22 күн бұрын
తాళం చెవి పోయిందన్నారు ఎలాదొరికింది ? ఎప్పుడు దొరికింది ?
@sivakesava7427
@sivakesava7427 22 күн бұрын
శిరసా నమామి ప్రణమామ్యహం తండ్రి మాతా రక్షమామం రక్షమామం రక్షమామం.
@venkatprk6939
@venkatprk6939 23 күн бұрын
Manam thappu.chestunnam .🙏yemi jarugi thundho.🙏
@khannaaavula684
@khannaaavula684 23 күн бұрын
1978lo problem raldduga
@RRReddy03
@RRReddy03 24 күн бұрын
Jai jgaganth
@SowjanyaOnteru
@SowjanyaOnteru 21 күн бұрын
Ala kadu avi em kanabadakunda vunte anduloki panulu Ela duruthai aa petteloki ha
@vaasu2243
@vaasu2243 22 күн бұрын
Who's build that temple
@bmurali100
@bmurali100 24 күн бұрын
ఇలా సంపద ఉంది కాబట్టే బ్రిటిష్ వారు వచ్చి దోచుకొని పోయారు
@VOICEOFMALLUCHERO
@VOICEOFMALLUCHERO 23 күн бұрын
That tresure is our Bharath pride ra buffun
@ganeshpk1944
@ganeshpk1944 24 күн бұрын
Jai modiji pm sir 🌍🚩🇮🇳👌✌️👊💯👍💪🙏🙏🙏🙏🙏🙏🙏
@advocaterambabu
@advocaterambabu 24 күн бұрын
Swamy neeku modi ne devudu....poye bhajana chesuko... photo pettu...jai sree ram ante guvva paguluthadhi
@VOICEOFMALLUCHERO
@VOICEOFMALLUCHERO 23 күн бұрын
​@@advocaterambabu nee yeri pu **ka poye jagan gadi ma***da kudu neeku yem iyedi Jai shree Rama antey ipudu anta bara bara anta yem chestav ra yerri ⛰️🐑🐑🐑🐑🤡🤡🤡🤡
@navya4112
@navya4112 23 күн бұрын
Ila dachi dachi future lo evaro okaru british valu lanti vaou etukupovdame jargutundi.better use it for right purpose in right place
@cvenkat7766
@cvenkat7766 21 күн бұрын
దీనిపై ఇంత ప్రచార ఆర్భాటం అనవసరం .
@ManojKumar-n9q
@ManojKumar-n9q 22 күн бұрын
Nakenduko edi manchidi kadanipistundi, shivudi mudo kanu teristunaranipistundi🤔
@sreenivassharma7186
@sreenivassharma7186 24 күн бұрын
మళ్ళీ డ్రామా మొదలు అయ్యింది.
@chinni774
@chinni774 21 күн бұрын
Demudhi gold nidhulu kajeste meerandaru sunami lo kalasipotharu becareful. Demudhi tho atladavaddu.
@shashankk8936
@shashankk8936 24 күн бұрын
Already 1978 lo lekka kattaru kada malli first time teesinattu enduku antha bhayapadutunnaru .
@vanapallisrinivasarao8795
@vanapallisrinivasarao8795 21 күн бұрын
ఎంతుంటే ఏమి...అవి ఏమౌతాయి ఎవరికి తెలియదు..
9 PM | ETV Telugu News | 5th August "2024
24:01
ETV Andhra Pradesh
Рет қаралды 182 М.
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 10 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 38 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22