Рет қаралды 45,282
ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీపైనే మేధోమథనం సాగుతోంది. ఇప్పటికే పార్లమెంటరీ స్థాయి సమావేశమూ జరిగింది. దాదాపు ఏడాదిన్నరగా క్రిప్టో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ కరెన్సీ విలువలోని హెచ్చుతగ్గులు ఆత్మహత్యల వరకూ దారితీస్తున్న సంఘటనలు చూస్తున్నాం. ఈ పరిణామాల నేపథ్యంలోనే... మోదీ సర్కార్...పార్లమెంట్లో క్రిప్టో కరెన్సీ బిల్‌ను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ బిల్లులో ఏ అంశాలు ఉండనున్నాయన్నదే సర్వత్రా ఆసక్తి రేపుతున్న అంశం. అసలు ఈ క్రిప్టో కథేంటి..? ఎలా పుట్టింది..? అత్యంత తక్కువ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇది ఎందుకింత ఆదరణ పొందింది..? ఈ ఆసక్తికర అంశాలపై ఆర్బీఐ మాజీ సీజీఎమ్ రామశాస్త్రితో ప్రత్యేక ముఖాముఖి.
#CryptoCurrency
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------