Salary from Govt | Worked for YCP Social Media | Jagan & Co Unabated Loot in 5 Yrs || Idi Sangathi

  Рет қаралды 1,102,243

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Ай бұрын

ఒక్కొక్కటిగా బయటపడుతున్న జగన్‌రెడ్డి అక్రమాలు, పగులుతున్న పాపాల పుట్ట. రుషికొండపై నిర్మించిన భవనాలు, తాడేపల్లి కార్యాలయ ఆవరణలో చేసిన అరాచకాలు, ప్రభుత్వ సొమ్ముతో వైకాపా వారికి జీతభ్యత్యాలు, సలహాదారుల పేరిట ఇష్టారీతిన పంచిపెట్టిన ప్రభుత్వ సొమ్ము. తదితర అంశాలతో అరగంట కథనం.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 900
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 Ай бұрын
నలభై శాతం క్రైస్తవ మూకల బలంతో విర్రవీగుతున్న జమోరె దౌర్జన్యాలు చేస్తారు జాగ్రత్త, బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
@okatelugodu6101
@okatelugodu6101 Ай бұрын
Converted gallaki reservations teseyallai.
@santhoshkumar1000
@santhoshkumar1000 Ай бұрын
Convert aythe st bc-c avutharu, sc oc ga marutharu adi rule. Vallaki reservations vundavu oka vella reservation pondithe adi cheating case book chese bokka lo vesi kummali.
@cryvell2109
@cryvell2109 Ай бұрын
Adi sare mari mana gujju double engine galla sangathi emiti ?
@vinaykumar-ld3yi
@vinaykumar-ld3yi Ай бұрын
40% Christians Leru Andhra lo.Uchita Pathakaala kosam vesaaru.
@shekarroy6892
@shekarroy6892 Ай бұрын
He is not Reddy, News channel must stop using Reddy.
@satyanarayanakanumula5119
@satyanarayanakanumula5119 Ай бұрын
Jagan గారిది తప్పుకాదు 10th class చదివినవాళ్ళకి cm ga ఎన్నుకొన్న వాళ్ళదే తప్పు
@harishkota3562
@harishkota3562 Ай бұрын
Ye class aina sare..ma anna first class student
@santoshkumarpanda8614
@santoshkumarpanda8614 Ай бұрын
100% right sir 👍🙏
@sushmasiva
@sushmasiva Ай бұрын
Anduke ga oka chance matrame echaru 😂😂
@swarnav4486
@swarnav4486 Ай бұрын
It's not what he studied, it's what he thought about himself (as if he's a royal) and about the people (as if they're his slaves)
@santhoshkumar1000
@santhoshkumar1000 Ай бұрын
Chaduvuku palana ki sambandam ledu. PhD chesina manmohan singh time lo eni scams jarigendoo manam chudaledha? Jagan gadiki buddi gynam ledu.
@rajagopalkrishnaiyer9447
@rajagopalkrishnaiyer9447 Ай бұрын
తప్పులు పట్టడం కాదు శిక్ష పడాలి
@ramesh7608
@ramesh7608 Ай бұрын
లేదు... వీళ్ళు తప్పులు పడుతూనే ఉంటారు తప్ప శిక్షలు ఉండవు... ఇప్పటికి శ్రీరెడ్డి.బోరుగడ్డ అనిల్ వీళ్లనే పట్టుకోలేకపోయారు... జగన్ న్ని పట్టుకుంటారా?
@gayatridivya2136
@gayatridivya2136 Ай бұрын
You are right
@sudharshanrajuvlogs
@sudharshanrajuvlogs Ай бұрын
Yes
@venkatadrinaidu4221
@venkatadrinaidu4221 25 күн бұрын
9099 QA​@@ramesh7608
@veebull6487
@veebull6487 Ай бұрын
అయ్యో సలహదారులంతా రెడ్డి కులం వారే ! ఎంత స్వార్థం
@kannappareddy4077
@kannappareddy4077 Ай бұрын
ఇక్కడ cast గురించి వద్దు నేను రెడ్డి కాని నేను పక్క బీజేపీ వాడిని jagan reddy కాదు వాడు Christian
@veebull6487
@veebull6487 Ай бұрын
No offense. I totally understand, however the TV anchor is saying it aloud
@venkatadri8555
@venkatadri8555 Ай бұрын
0ipipiiipiipopppiippppiípi0 BH​@@kannappareddy4077
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 27 күн бұрын
Ycp govt లో ​40 మంది సలహా దారులు రెడ్లు. ​@@kannappareddy4077
@seshareddy1513
@seshareddy1513 27 күн бұрын
​@@kannappareddy4077vadu dengitene nuvvu puttivuntavura pichi na kodaka
@arunajyothi790
@arunajyothi790 Ай бұрын
జగన్ లాంటి వ్యక్తులు రాజకీయ నాయకులు అక్రమంగా సంపాదించిన ధనాన్ని తిరిగి వడ్డీ తో సహా రాబట్టె ఖటినమైన చట్టం తీసుకురావాలని కోరుకుంటున్నారు ప్రజలు
@Ghouse-gt2dc
@Ghouse-gt2dc 11 күн бұрын
,
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
🎉🎉🎉 మొత్తం సలహాదారులు రెడ్డి గుంపు వేలకోట్లు వందల కోట్లు వీడు నాశనం గాను
@nanibhagat
@nanibhagat Ай бұрын
Avunu antha Reddys
@kannappareddy4077
@kannappareddy4077 Ай бұрын
ఇక్కడ cast గురించి వద్దు నేను రెడ్డి కాని నేను పక్క బీజేపీ వాడిని jagan reddy కాదు వాడు Christian
@elizabethhanoch5699
@elizabethhanoch5699 Ай бұрын
​@@kannappareddy4077❤
@sriharshacv7760
@sriharshacv7760 29 күн бұрын
@@kannappareddy4077 I feel bad for Reddys. Since Reddys are associated with power, a random bad group's actions get extrapolated to the rest (usually this happened to Brahmins in the past) but currently Reddys and Kammas are facing the same.
@user-dr5wf8yo9o
@user-dr5wf8yo9o 27 күн бұрын
Unadi.edaru.Biddalu.jagan.chesina.papaalu.anni.tagili.potaru
@BalajiKavuru-rs9gq
@BalajiKavuru-rs9gq Ай бұрын
ఈసారి బయటకు రాకూడదు జైల్ రెడ్డి గాడు 😂😂😂
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 Ай бұрын
రాడు గాగ రాడు
@ramesh7608
@ramesh7608 Ай бұрын
ముందు శ్రీరెడ్డి ని పట్టుకోమను తరువాత జగన్... దాన్నే ఇప్పటికి ఎం పీకలేకపోయారు.
@sudharshanrajuvlogs
@sudharshanrajuvlogs Ай бұрын
Yes
@sooryakrishnan
@sooryakrishnan 29 күн бұрын
Jeeevitham lo bayataki raaakuuudadhu asalu.....innnntha ghowwwramga na raaaajakeeeyam chesedhi.... thu yeeedi bathuku😤😡😡😡😡
@RaviKumar-hz2ww
@RaviKumar-hz2ww 26 күн бұрын
​@@venkataramanaiahgarige6917ppppppppppppppppppppppppppppppppppppppppppppppp
@seshubkl
@seshubkl Ай бұрын
ప్రజాధనం కక్కించాలి 🙏🙏బాబు అభివృద్ధి శిక్షలు సమానంగా సాగాలి 🥵💪💪
@tangulalalitha2498
@tangulalalitha2498 Ай бұрын
skills kumbakonm also
@gokulagirijadd
@gokulagirijadd Ай бұрын
Malli development ni thakattu pettesthadu.evaru emi cheyyaleru .law and order chala strict ga amalaparachali.
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 Ай бұрын
Till today, CID Sanjay & AAG, Sudhakar Reddy have not succeeded in producing conclusive proof / evidence in the so - called SKILL DEVELOPMENT SCAM to prove CBN's involvement.
@d.v.v.satyanarayana9130
@d.v.v.satyanarayana9130 28 күн бұрын
*ఋషికొండ విధ్వంసంలో* నాటి పర్యాటక శాఖ ఉద్యోగులు మరియు పర్యాటక శాఖ మంత్రి అయిన రోజా సపోర్టు మరియు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆస్తుల్ని డామేజ్ చేసినందుకు ప్రకృతి విధ్వంసానికి పాల్పడినందుకు, అప్ప టి నుండి ఇప్పటివరకు విదేశీ స్వదేశీ పర్యాటకుల ద్వారా ప్రతి సంవత్సరం 30 నుంచి 40 కోట్ల ఆదాయం వచ్చేది అని వార్తలు ద్వారా తెలుస్తుంది. పర్యాటకశాఖ భవనాన్ని కోలగొట్టిన నాటి నుంచి ఈరోజు వరకు రోజుకు ఆదాయం నష్టపోయింది అన్నది ప్రతి రూపాయి లెక్క గట్టి నాటి పర్యాటక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి మరియు సంబంధిత ఆఫీసర్ల వద్ద నుంచి రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా మినిమం మూడు నుంచి ఐదు రెట్ల డబ్బులను వసూలు చేసి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు జమచేసి ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. 🇮🇳భారత్ మాతాకీ జై✨🌾🌞 జై హింద్🪴🪻🌹
@allusatyanarayana5341
@allusatyanarayana5341 11 күн бұрын
0 pop 0 oo 0090 pk 0 pl❤😢​@@tangulalalitha2498
@sreenivasuludirsavancha2651
@sreenivasuludirsavancha2651 Ай бұрын
ఒకటోతారీఖున ఇచ్చే ఉచిత పధకాలకోసం ఎదురుచూసే A P లోని పేద (పిచ్చి) ప్రజలకు ఇలాంటి విషయాలు అనవసరం అనుకుంట🤣
@pjashok2994
@pjashok2994 Ай бұрын
😅😅😅
@rajenderreddy6219
@rajenderreddy6219 26 күн бұрын
👏👏
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 Ай бұрын
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గాలికి వదిలేసింది జగన్ అండ్ పార్టీ దినదినాభివృద్ధి చెందింది అప్పు ల ఆంధ్రప్రదేశ్ గా మిగిలింది
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 Ай бұрын
Malla jagan mallagan jagan Undandu hindu gadidalu Mee dabbu christians vi. Meeku illu ledu rama rama Tarangam tarangam Tandavakrishna tarangam Let ap people cry
@icancaremanagement2953
@icancaremanagement2953 27 күн бұрын
Abhivruddhi dentlo ledo proof cheyagalara
@Tataiah-fy3nl
@Tataiah-fy3nl 26 күн бұрын
(?⁶8
@anuradhathammineni8832
@anuradhathammineni8832 Ай бұрын
ఇలాంటి పాలస్ లో ఉండే జగ్గు అమరాయతి లో ఎలాఉంటాడు మన పిచ్చి కానీ ఎన్నికలో బాగా బుద్ధి చెప్పారు
@sreeramkrishnaiahchalla3620
@sreeramkrishnaiahchalla3620 Ай бұрын
ఎంత విశాల హృదయం 😂
@arunajyothi790
@arunajyothi790 Ай бұрын
వీడి అక్రమాలు చిట్ట తరిగేల లేదు అయి నా ఒక నేరస్తుడికి శిక్ష వేయకుండా తాత్పర్యం చేస్తున్న మన వ్యవస్థ ల నే తప్పు పట్టాలి
@naidusrinivasa9557
@naidusrinivasa9557 Ай бұрын
Peethala Murthy yadav, 22nd ward corporator , visakhapatnam was the one who intially opposed the rushikonda palace and fought a long court case in high court in vijayawada with his own finances. He got a stay order and attended all court hearings himself, due to which mr. Jagan reddy couldnot stay at the palace as he said vizag would be the capital(which ycp never did). Even when murthy yadav and a senior counsel tried to enter the palace premises with court permission, an FIR was registered against them and police stopped them .now the palace is in the open. Hats off to fearless leaders like murthy yadav who fought bravely inspite of many hinderances.
@arunajyothi790
@arunajyothi790 Ай бұрын
Hat's up
@chiranjeevidasireddy83
@chiranjeevidasireddy83 Ай бұрын
Yes , I agree with you. He is courageous man.
@Ishanvi-l
@Ishanvi-l Ай бұрын
True
@rrrayala1328
@rrrayala1328 Ай бұрын
మన సనాతన ధర్మ భారత్ దేశంలో లో కొంతమంఈది రాజకీయ నాయకులను చూస్తున్నప్పుడు చాలా అసహ్యం గా ఉంటుంది.వీరికి మన భారత్ దేశమంటే చాలా చులకన.,మన భారతీయుల మంచి తనమును వాళ్ళు చేసే పెద్ద తప్పులకు కారణం అవుతుంది.వీళ్ళను వాళ్ళ ఆస్తులను స్వాదీనం చేసుకొని దేశం నుండి వెలివేయాలి.చట్టంలో మార్పులు రావాలి.ఈలాంటి వాళ్ళ విషయం లో ఖట్టిన గా వ్యవహరించగలిగే చట్టాలు రావాలి.రాజకీయాలలోకి రావాలి అంటే ఉచ్చ పడిపోవాలి.కాదంటారా.జైహింద్
@arunajyothi790
@arunajyothi790 Ай бұрын
మూర్తి యాదవ్ గారు ఈ విధమైన అక్రమాలు బయటపెట్టటంసాహసమే బలిరా బలి🎉
@Priyanka5-d6w
@Priyanka5-d6w Ай бұрын
yes corporator Murthy yadav చాలా బాగా పోరాటం చేశారు. రుషికొండ ఇస్స్యూ , ఎంవీవీ ఇష్యూస్, ex CS jawahar Reddy భూముల మీద చాలా పోరాడారు.
@seshubkl
@seshubkl Ай бұрын
100% Hero🎉
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 Ай бұрын
Result 0
@naidusrinivasa9557
@naidusrinivasa9557 Ай бұрын
​@@ranjaniadipudi2846 లేదు అండి. Political dynamics change అయ్యాయి మూర్తి అన్న పోరాటం వలన. వైజాగ్ సెంటర్ అయింది ముందు గవర్నమెంట్ లో. అక్కడ అక్రమాలు కోసం ఆయన ఎన్నో ఏళ్ళు గా కృషి చేశారు.
@Priyanka5-d6w
@Priyanka5-d6w Ай бұрын
@@ranjaniadipudi2846 result 151 to 11
@ksubrahmanyam7747
@ksubrahmanyam7747 Ай бұрын
ఇంకా 40% ఓట్ షేర్ ప్రమాదం ఈ స్టేట్ కి
@suneethavenkatesh3809
@suneethavenkatesh3809 Ай бұрын
Vote ki 1000 rupees ichi yeinchukunnadu veedi pi prematho yevvaru veyyaledu
@sudharshanrajuvlogs
@sudharshanrajuvlogs Ай бұрын
1000 kadu bro 3 to 5000 icharu votes ki ycp
@ksrinivas3300
@ksrinivas3300 Ай бұрын
చంద్రబాబు నాయుడు గారు.....జగన్ అనే విషపు నాగును చూసి చూడనట్లు వదిలివేయాలని అనుకుంటున్నట్లు ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు,భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం.ఈ భూమి మీద జగన్ లాంటి ప్రమాదకర జుగుప్సాకర వ్యక్తి లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి
@Ioveyou5467
@Ioveyou5467 Ай бұрын
వైసీపీ సింగర్ వైసిపి పాటలు పాడిన తెలంగాణ సింగర్ మంగ్లి ఉన్నారు కదా తను తిరుపతి టీటీడీ లో ఒక జాబ్ ద్వారా నెలకు 50000 వేసేవారు తన అకౌంట్ లో
@krishnak7
@krishnak7 Ай бұрын
50000 ento bro? 2 lakshalaki paine.
@seshubkl
@seshubkl Ай бұрын
Your right మగిలి బ్లూ dog 100%
@pawanreddy662
@pawanreddy662 Ай бұрын
Daanni enquiry cheyyali
@hemalatha6776
@hemalatha6776 Ай бұрын
Avunaa..idi eppati nunchi jarugutundi
@krishnak7
@krishnak7 Ай бұрын
@@hemalatha6776 Jagan CM ayinappati nundi. Kaani secret gaa pettaaru. 2023 lo bayata padindhi.
@nar880
@nar880 Ай бұрын
వాడెవడో రాష్ట్రాన్ని రక్షించండి అని పుస్తకాలు రాశాడు.. ఎక్కడ ఉన్నాడో... వచ్చి సమాధానం చెప్పాలి.. అయిదు సంవత్సరాలు ప్రజాధనం తో బ్రతికి
@narayanamurthyalladi8443
@narayanamurthyalladi8443 Ай бұрын
ఈ ప్రభుత్వం అంటే లోకువ వీళ్ళు పేకేది. ఏమి ఉండదని. ధీమా.
@Aamma-sb1hi
@Aamma-sb1hi Ай бұрын
పాపం వాళ్ళు ఆమ్మ మొగుడుది అని కాటేసాడు ఈ రోజు పాపం పడింది వాడిదే రాష్టం అనుకొన్నాడు ఎమో ఇంకా అని కాటేసాడు
@jvmedia2023
@jvmedia2023 Ай бұрын
2019 లో నేను పక్క YCP.. కాని గెలిశాక.. జగన్ తీరు చూసి నాకు విసుగెత్తి పోయింది. మల్లి జగన్ గెలవకుడదు అని కోరుకున్నాను. . YCP MLA lu darunam గా vodipodaniki కారణం కేవలం జగన్. ఇప్పటికి జగన్ ఆది తెలుసుకోవడం లేదు. గెలిస్తే.. తన ని చూసి votlu వేసినట్లు, గెలవకపోతే.. ఎవరో నన్ను మోసం చేశారు అంటే..? చిన్న పిల్ల వాడీల, behave చేస్తున్నాడు. CM అయితే..! PARTY లో తనకంటె పెద్ద వాళ్లని తనకోసం త్యాగం చేసిన వాళ్లని ( కాపు ramacandra) కూడ.. కరివేపాకు la తీసి పరేసాడు, CM అవగానే, kallu nettikekkayi.viveka ని చంపింది ఎవరో జగన్ కి తెలుసు, తన ఇంట్లో వాళ్లు వున్నారు కాబట్టే.( అవినాష్ కాదు) జగన్ case ముందుకు వెళ్లడాని కి, ఇష్టపడలేదు. చెల్లెలికి పదావీ ఇస్తే , prajaswamyam విలువలు పోతాయ.? అని యడా చదివడో..! జగన్ పోకడ చూసి, దేవుడు script tiranga rasadu. 😊
@adityapemmasani
@adityapemmasani Ай бұрын
2019-2024 lo Oka sari ayina people problems gurinchi matladaleydhu. CBN NI thitadam, Pk marriages gurinchi ivey cheysindi
@sailokeshadari6631
@sailokeshadari6631 Ай бұрын
Sir cript raasindhi dhevudu kaadhu kakasha raajakeyalu cheatunna manushulu Evm scam tho padhavulu laakkunnaru peadha prajalaku dhevudu ichina nayakudu jagangaru enni maatalu antunnaru aatma vimarshana chesukovali 2year s karona kaatuvesina samayam Lo yenthamadhi Aakalitho rojulu gadiparo meku thelusa aa kastallo prajalaku andaga undi Ysrcp naayakulu pathakala roopamlo peadha prajalaku manchi chese naayakulu peadha prajalantha YCP ki vote lu vesthe avi TDP ki janasena ki yela vachai Yekkado thappu jarigindhi prajala gundello stanam pondhina jagangaru yela vodipotharu God bless you jagananna Ysrcp all team 🙏🇱🇸
@adityapemmasani
@adityapemmasani 29 күн бұрын
@@sailokeshadari6631 EVM hacking AA 😂. Vote veysina tarwata slip kuda vastadi babu. Avi kuda count cheysi tally cheystaru. EvM hacking ayitey 400 ravali BJP ki
@adityapemmasani
@adityapemmasani 29 күн бұрын
@@sailokeshadari6631 nuvu cheypindi nijamey aduku Tiney valu thappa middle class people evadu Jagan ki vote veyadu.
@user-iq5oe1ec3t
@user-iq5oe1ec3t Ай бұрын
రేవీంద్ర పాడు వరకు వెంటనే డబల్ నైన్ రోడ్ వేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము జై తెలుగుదేశం జై జనసేన జై కోటను😢
@arunajyothi790
@arunajyothi790 Ай бұрын
తవ్వేకొద్దీ.... ఈ 5 సం, సరిపోతుందో లేదో
@vijaykumar-fm5kl
@vijaykumar-fm5kl Ай бұрын
Etv took jagan very personally 😂😂 Carryon keep going Etv
@krishnak7
@krishnak7 Ай бұрын
State ni naashanam chesaaru, andharu personal gaa theesukoni Jagan meedha fight cheyyali.
@sumanthaddala6924
@sumanthaddala6924 Ай бұрын
Etv ey kaadu Vizag vallu andaru. Rushikonda daggara chala memories vunnai antha nasanam chesadu
@gayatridivya2136
@gayatridivya2136 Ай бұрын
Yes
@johnc-sd5ct
@johnc-sd5ct Ай бұрын
Most corrupt and cunning fellow in India. He should be sent to tihar jail
@regotinarasimha1488
@regotinarasimha1488 Ай бұрын
పీకలేరు...పీకలేరు అన్నాడు. ఏపీ ప్రజలు పీకి చివరకు 11 మిగిల్చారు. ఇకనైనా బుద్ది రాలేదు. అదే బలుపు అదే అహం.
@krismaganti1268
@krismaganti1268 Ай бұрын
ETV Super !
@user-wj1of6dk7s
@user-wj1of6dk7s Ай бұрын
జగన్ పాపాలు పుట్టగా ప్రజలకు సందర్శనకు అనుమతి ఇవ్వవలసిందిగా ప్రభుత్వానికి మనవి
@arunajyothi790
@arunajyothi790 Ай бұрын
హనుమంతువాకజంకషను గంటలకొద్దీ జామ్ 😢 ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇటు వంటి వాటిని లక్ష్యంగా నిర్లక్ష్యం చేసి తన దర్జా లకోశం ప్రజా ధనాన్ని ఈవిధంగా దుర్వినియోగం చేయడమే షమించరాని నేరం
@manognayedoti930
@manognayedoti930 Ай бұрын
ఎంతసేపు మీరు చెప్పేటి విన్న ఉపయోగం లేదు ప్రజాధనాన్ని తిరిగి రాబట్టే మార్గాన్ని ఆలోచించండి 🙏🙏
@AumAdityaRam
@AumAdityaRam Ай бұрын
నా ప్రజాధనం దుర్వినియోగం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోతాడు చివరికి ఆరు అడుగుల నేల మిగులుతుంది🙏🙏🙏 మా దగ్గర 35000 తీసుకొని ఇల్లు కట్టి ఇవ్వలేదు కానీ వీడు వుండటానికి ప్యాలెస్ లు కావాలా అది మా డబ్బు లు తో పోతావు రా ఒరేయ్ జగన్ సర్వనాశనం ఐపోతావు రా🙏🙏🙏 నీకు ఆరడుగుల నేల మిగులుతుంది చూడు తథాస్తు🙏🙏🙏
@canjineyulucanjineyulu8325
@canjineyulucanjineyulu8325 Ай бұрын
తప్పు చెసే వుంటె శిక్ష వేయండి అంతే gani హరికత చెప్పినట్టు వుంది రోజు
@dhanubabu1
@dhanubabu1 Ай бұрын
" మనం ఓడిపోయాం, లేనిపోని కేసులు పెడతారని " నంగనాకిచి నొక్కులు ముందుగానే నొక్కినపుడే అర్థం అయ్యింది.. అయ్యవారి డొంక లంకంత ఉండే ఉంటుందని... ఎన్నేళ్ళు బ్రతుకుదామని.?.. ఎన్ని తరాలకు దాచుదామని?... నోటి కూడు, అన్నా క్యాంటీన్ లను తీసేసిన పాపం... ఇంకా ఇలాంటోన్ని ఎనకేసుకొస్తున్న లఫూట్ గాళ్ళని ఏమనాలే..
@harinathlaxetti146
@harinathlaxetti146 Ай бұрын
ఏదీ అవసరం లేదు, ఆ గుంపు ను అంటార్టిక మంచు ఖండం లో వదిలితే లక్ష ఎకరాలల్లో మంచు గృహాలు లో సుఖ శాంతులు పొందాలని ప్రజల ఆశ.
@vinaykuamr5639
@vinaykuamr5639 Ай бұрын
Yemi Labam malli jail ki velli malli CM avuthadu. Mana system marali. Money petti malli bayatiki vastadu as simple as.
@onepluslatest
@onepluslatest Ай бұрын
అన్నిటి మీద విచారణ జరపాలి ప్రాధాన్యత లో భాగంగా మొదట లిక్కర్ పోలీసి తెచ్చి టెండర్ లు పిలవాలి ఇది వరకు జరిగిన దోపిడీ మీద సమగ్ర విచారణ జరిపి.....రికవరీ చెయ్యాలి కొందరిని బెదిరించి రాయించుకున్న ఆస్తులు లాక్కున్న సొమ్ము.... మొత్తం బాధతులకు చెల్లించేలా చర్యలు ఉండాలి రాష్ట్రంలో భాదితుల నుంచి ప్రతి మండలం లో ఫిర్యాదులు సేకరించాలి తరువాత చర్యలకూ ఉపక్రమించాలి
@arunajyothi790
@arunajyothi790 Ай бұрын
ప్రభు త్వం వదలకూడదు ప్రజల మౌలిక సదుపాయాలు పక్కన పెడితే ఫలితం ఏమిటో చట్టం తెలియ చేస్తుంది
@skysky8006
@skysky8006 Ай бұрын
అయ్యా ఈ YSR CP నాయకులకు ఎన్ని సార్లు ఎంత మంది విశ్లేషకు, న్యాయస్థానాలు చెప్పిన వారి వాదన మాత్రం మార్చుకోరు, ప్రజలను ఎప్పటికప్పుడు తప్పు దారి పట్టించేందుకు వారి నోటికొచ్చినది మాట్లాడతారు, తోచినది వారి పత్రికలో రాస్తారు, మీడియాలో ప్రచారం చేస్తారు. అసలు రిషి కొండపై పటిష్టంగా వున్న స్నేహ కాంప్లెక్స్ ఎందుకు కూల్చివేశారు? దానిస్తానంలో అనుమతులు లేకుండా 500 కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రజలకు అవసరం లేని బిల్డింగ్ ప్రజాధనంతో కట్టెందుకు వీరికి అధికారం ఎవరిచ్చారు? ఆ 500 కోట్ల రూపాయలు పోలవరంకు వాడి ప్రాజెక్ట్ పూర్తిచేయకుండా నిర్లక్ష్యం ఎందుకు చేశారు? ఆ 500 కోట్లలో కొంత సొమ్ము వాడి అమరావతిలో 80% 90% పనులు పూర్తి అయివున్న ఎంప్లాయ్స్, అధికారుల భవనాలు నిర్మాణం పూర్తి చేసి ఉంటే వారికి చెల్లిస్తున్న హౌస్ రెంటల్ అలవెన్సెస్ డబ్బు రాష్ట్ర ఖాజానాకు ఆదా అయివుండేది కాదా! ఈ విషయం ఎందుకు తెలియడం లేదు వీరికి? 1200కోట్ల ప్రజా దానంతో పార్టీ రంగులు వేసే అధికారామ్ వీరికి ఎవరు ఇచ్చారు? మరల న్యాయ స్థానాలు చివాట్లు పెడితే వేసిన రంగులు తీసేందుకు 1200కోట్లు! వీరి షోషల్ మీడియాల్లో, పార్టీకి పనిచేసే వారికి లక్షల రూపాల ప్రజాధనం జీతాలుగా ఇచ్చే అధికారామ్ వీరికి ఎవరు ఇచ్చారు? అసలు గడచిన 5దేళ్లలలొ వీరు చేసిన అప్పులు ఎంత? (13+ లక్షల కోట్లు) రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత? ప్రజలకు వీరు 2.75 లక్షల కోట్లు పంచాను అని చెబుతున్నారు. govt. ఫాక్టరీ ఒక్కటి కుడా పెట్టలేదు, అభివృద్ధి కార్యకలాపాలు చేయలేదు, ఒక్క ప్రాజెక్టు కుడా పూర్తిచేయలేదు. మరి మిగిలిన డబ్బు ఎక్కడుంది? ఏమైంది? అయ్యా ప్రజల చేత ప్రజల కొరకు రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకొన్న బడిన పాలకులు రాజ్యాంగ విరుద్ధంగా నియంత పోకడలకు పోయి లక్షల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేసి ప్రజల పై అప్పుల భారం మోపి, రాష్ట్రాన్ని ఆర్ధికంగా తీరోగమనం లోకి నిట్టి వేసి, ప్రజల మాన ప్రాణాలను హరియించి, మానసిక శారీరక ఆవేదనలకు గురిచేసిన వీరి వద్దనుండి రెవిన్యూ రికవరీ act ద్వారా డబ్బులు రాజ్యాంగ బద్ధంగా వసులు చేయలేమా? ఇంకెంత కాలం ఇంకెంతకాలం మరో 5 ఏళ్ళు గడచేవరకు ఈ YSR CP మహానుభావులు చెప్పే కధలు వింటువుండాలా? రికవరీ దిశగా అడుగులు ఎప్పుడు వేస్తారు పాలనా యంత్రాంగం? నెను సైతమ్ ఓ బాధ్యత గల పౌరీడిగా మీడియా ద్వారా...... గౌరవనీయులు, అలుపెరుగని శ్రామికుడు, రాష్ట్ర అభివృద్ధే ధేయంగా భావించే మంచి మనసున్న మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నార చంద్రబాబు గారిని సవినయంగా ప్రార్ధిస్తున్న. రెవిన్యూ లెక్కలు చూసి అసలు చేసిన అప్పు ఎంత? డిపాజిట్లలలొ వున్న సొమ్ము వాడింది ఎంత? 5స. రాష్ట్ర ఆదాయం ఎంత? dbt ద్వారా ప్రజలకు పంచినది ఎంత? మిగిలిన సొమ్ము ఎంత? ఎక్కడుంది? రెవిన్యూ రికవరీ యాక్ట్ ద్వారా రాబట్టి మన ఆంధ్ర రాష్ట్రా అభివృద్ధికి తోడ్పడ వలసిందినది గా అభ్యర్ధించుచున్నాను. 🙏ధన్యవాదములు🙏
@SrinathV
@SrinathV Ай бұрын
Sakshitv,paper, bharathi cement,saraswathi cements, lotus pond, bangalore palace , tadepalli palace , mantri mall in bangalore , 67 companies total and the end less list , andhrapradesh prajalu ippatikina maarandi jagan corona kanna danger , hitler kooda prajala votes tho gelichina leader , be careful
@gayatridivya2136
@gayatridivya2136 Ай бұрын
You are right.. history book lo nilichipothadu
@sridevi-se6ec
@sridevi-se6ec Ай бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా ఇలాంటి వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ మోహన్ రెడ్డిని పార్టీ ని బిజెపి పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ అక్రమ ఆక్రమణలు కేంద్ర ప్రభుత్వం బిజెపి పార్టీ కి తేలియదా లేక తెలిసి కూడా వైసిపి పార్టీ ని సమర్దించటం తప్పు కాదా అని ప్రజలు అంటున్నారు.
@globaldynamicshub99
@globaldynamicshub99 Ай бұрын
ఆంధ్ర ప్రజలున్నీ ఎర్రిపప్పలను చేసాడు 😂😂😂😂😂
@user-yy8ih6yq5l
@user-yy8ih6yq5l Ай бұрын
motham reddy community ki post loo ichi public money ni motham dochi pettina jagan ni emi cheyali meere chepandi prajalara?
@santoshkumarpanda8614
@santoshkumarpanda8614 Ай бұрын
Lanzakodaka di kosiyali sir 👍
@sujanareddy5382
@sujanareddy5382 Ай бұрын
Entha jarigina arrest ku order raaledu emi chesthaaru eppudunna prabhutyam
@sudharshanrajuvlogs
@sudharshanrajuvlogs Ай бұрын
Jail reddy
@AHAMASMI-24
@AHAMASMI-24 Ай бұрын
మొత్తం వారినుండి వసూల్చేయండి🚩
@kotrikemadhusudan4546
@kotrikemadhusudan4546 Ай бұрын
జగన్ సంస్థల ఖర్చు ప్రభుత్వం భరించి ప్రభుత్వ ఆదాయం జగన్ సంస్థలకు మళ్లించారు
@satyanarayanarao7098
@satyanarayanarao7098 Ай бұрын
ఏమిటి విధ్వంసం రాష్ట్రాన్ని అన్నీ రకాలుగా వ్యవస్థలని చర బట్టిన జలగని రాజకీయాలకు దూరం చెయ్యాలి ఇంత దుర్మగమైన పాలన ఎన్నడూ చూడలేదు
@user-gj3xl1kz8d
@user-gj3xl1kz8d Ай бұрын
బీదలకు సెంటు ఇల్లు కటియించకుండా.ఇంతపెద్ద.ఇల్లుఎలాకటుకున్నరుసార్
@user-yy8ih6yq5l
@user-yy8ih6yq5l Ай бұрын
jagan should be in jail if jagan don't answer the money he spent on his tadepalli camp office and other buildings
@nmk7305
@nmk7305 Ай бұрын
Jagan mottam property ni japtu cheyyali ap government.. Jai hind
@chalamalanarasimharao1537
@chalamalanarasimharao1537 Ай бұрын
జనం డబ్బులతో జగన్ ఆడిన ఆట జగన్నాటకం ఇప్పుడు బయట పడుతున్న ఒక ఒకటి జై జనసేన
@Almighty_Shiv
@Almighty_Shiv Ай бұрын
తన కావాల్సిన భవనాలను 5 సం లో పూర్తి చేశాడు కానీ తన బాత్ రూం అంతా వుండే పెద్ద ప్రజల ఇల్లు మాత్రం ఇంకా అసంపూర్తిగా నే మిగిలి ఉన్నాయి. తనను సపోర్టు చేసే వాళ్ళు కాస్త బుర్ర పెత్తి ఆలోచించాలి.
@swarnav4486
@swarnav4486 Ай бұрын
Jagan gave himself a gift at the cost of taxpayers thinking that he is an angel descended from the heaven.
@gayatridivya2136
@gayatridivya2136 Ай бұрын
😮 his way of thinking is different. Yela anukunnado ayina CM avuthadani.yivvani janalaki theliyadha yenti..
@user-yy8ih6yq5l
@user-yy8ih6yq5l Ай бұрын
ipac anedi pedda scam, it is created by sajjala and his team to make money out of it. we request gov take an action on those who are responsible for this chep people
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 Ай бұрын
ముఖ్యముగా క్రిస్టియన్ వాళ్ళ convey kristiyan కాపు వెలమ sc st దెబ్బతీసింది
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 Ай бұрын
జీతాలకు పెన్షన్స్ కు డబ్బులేదని బాధ పడుతూ అంత ఖరీదయినా భవనం ఎవరికి అవసరమో.?
@anjaneyulukaka9314
@anjaneyulukaka9314 Ай бұрын
Yes. The entire amount, which YSRCP government misused during their period, should be collected from them and use it for development of the state. The government should give punishment to them, by using jail of other states, if our jail not sufficient.
@lakshmikantb26
@lakshmikantb26 Ай бұрын
Modi undaga Jagan Ku bhayam enduku
@PrakashRaj-bz4vv
@PrakashRaj-bz4vv Ай бұрын
డబ్బును దుర్వినియోగం చేసిన ప్రజల డబ్బును దుర్వినియోగం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వానికి టిడిపి ప్రభుత్వం గుణపాఠం చెప్పాలి ఈ ప్రభుత్వం మీద కఠిన చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డిని జైలుకు కాదు పంపియాల్సిందే వారిని ఏకంగా చంపేయండి అలాంటి దుర్మార్గుడు వాడు ఇంకోసారి ఉండకూడదు
@drprasadrao.d3280
@drprasadrao.d3280 Ай бұрын
30 years CM has lots of desires ↑
@gayatridivya2136
@gayatridivya2136 Ай бұрын
Poor man...how he thought he will be CM for 30 years? janalaki thelidha yivvani chudara...Baga budhi chepparu..janalu
@namaste7151
@namaste7151 Ай бұрын
బాబోయ్... Maintenance కు.. Boldantha.... ఖర్చు...ఋషి కొండ buildings కు...
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 Ай бұрын
Mla రావడానికి వాళ్ళు గతములో గంట శ్రీనివాస్ గారు కూడా ఇదే మాట అన్నారు 19 కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యే గా వస్తారు అంట డబ్బులు 5 సంవత్సరాలలో సంపడించక పోతే వేస్ట్ కద ఎవరు ఇస్తారు డబ్బులు నువ్వు వురుకానే ఇస్తావా అన్నారు నేను సర్వశిక్షా అభియాన్ tgt Post కి apply చేశాను గతములో కూడా ఇలాంటివి ఉన్నాయి
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 Ай бұрын
Superb video. Hatsof to E TV.
@pandurangaraomekala9648
@pandurangaraomekala9648 Ай бұрын
గర్విస్టుడా నేను నీకు విరోధిని దేవుడుమట్లాడుతున్నాడు ఐనా సరిచేసుకోలేదు పర్వీసానం అనుభవించాలి తప్పదు దేవుడినీతిమంతుడు దేవుడికి ఎవరైనా ఒకటే 🙏❤️👏
@busanimahender7352
@busanimahender7352 Ай бұрын
జగన్ ఆస్తి అయిన జగన్ ఇంటి వల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన మాట్లాడండి... కానీ ఇది మొత్తం ప్రభుత్వానికే సొంతం కదా! government property...!🙏🏻
@damasriramuluchowdary9059
@damasriramuluchowdary9059 Ай бұрын
Jai Hind jai TDP paka
@AHAMASMI-24
@AHAMASMI-24 Ай бұрын
స్తలం విలువతో సహా ఈ భవనాల విలువ & సలహాదారులకు చెల్లించిన మొత్తం గత పాలకుల వద్ద నుండి వసులు చేయాలి🚩
@jayakuriti2526
@jayakuriti2526 Ай бұрын
Rajani అడ్వకేట్ should be appointed as additional advocate General in AP
@vvramanamurthy2168
@vvramanamurthy2168 Ай бұрын
You have to mention it was constructed with out GVMC plan approvals, permission s.
@venkatarao8492
@venkatarao8492 Ай бұрын
ప్రజాధనం వృథా కాకుండా అందరినీ తొలగించండి... వారికి ఇచ్చిన జీతాలు R.R..act కింద రికవర్ చేయాలి...ఇతర రాష్ట్రాల వారికి...విదేశాల్లో వున్న వారికి కూడా జీతాలు ఇచ్చాడు అన్న.....
@sasankc2939
@sasankc2939 Ай бұрын
In ycp ruling companies are running from Andhra. Cheap liquor, 3 capitals, no roads, no development
@naresh.c2677
@naresh.c2677 Ай бұрын
Why tv9 ntv sakshi not coming apfiber do program paytm batch ?? I'm not supporting any party nota For best award from tdp party race between etv tv5 abn my choose always tv5
@girishmeti5284
@girishmeti5284 Ай бұрын
Enta social media lo bajana chesina prajalu patinchukoledu
@bharatalakshmitamminatammi73
@bharatalakshmitamminatammi73 Ай бұрын
Babu papalu anni bayataku teeyali
@NihiraYellapunihira
@NihiraYellapunihira 28 күн бұрын
ఇంకా చాలా ఉన్నాయి పాపాలు, చేసిన కర్మలకు ఫలితం అనుభవించాల్సిందే,అహంకారం, ఇంత దారుణమైన ఆలోచనలు ఎవరికి రావు,
@VenkateshBoyapati
@VenkateshBoyapati Ай бұрын
Tadepalli palace ni baddalu kotti motham vasulu cheyyali and put a same case which they put against Kodela garu.... And ade Kodela gariki mana Nivali
@murugarajuperumalla5508
@murugarajuperumalla5508 Ай бұрын
em andaru redle
@yellasai1543
@yellasai1543 Ай бұрын
ఎవ్వరు వచ్చిన సామాన్య ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి అది గుర్తించి మీరందరూ నడుచుకుంటే మేము అది గుర్తిస్తాం
@mandatigopal9706
@mandatigopal9706 Ай бұрын
Noted AP State police department
@asbalakrishna
@asbalakrishna Ай бұрын
Salute to AP people 😂
@posubabukosuri6876
@posubabukosuri6876 Ай бұрын
Sir సర్ గెలిస్తే ఇక్కడ మాకం పెడదాం అనుకున్నారేమో అందుకే , వైజాగ్ వచ్చేస్తా,వైజాగ్ వచ్చేస్తా అన్నారు ఎన్నికల ముందు..పాపం సీన్ మొత్తం రివర్స్ చేసారు మన జనాలు😢😢😂😂😂😂😂😂
@user-sl4mu6dq3q
@user-sl4mu6dq3q Ай бұрын
😂
@Ranii1212
@Ranii1212 Ай бұрын
Who is the 2029 CM candidate for TDP?
@srinivas9121
@srinivas9121 Ай бұрын
తప్పు చేయిన వాడిని నిలదీసి అడగనంత కాలం ఇలాంటి వారు ఎందరో వస్తారు.. ప్రజా సొమ్మును ఈల వాళ్ల సొంత పనులకు వాడుకుంటూనే వుంటారు...
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Ай бұрын
Good work TDP GOVT 🎉🎉🎉🎉
@ssss2310
@ssss2310 Ай бұрын
Jagan and roja confirm ga jail ki veltharu
@pavanichaluvadi2077
@pavanichaluvadi2077 Ай бұрын
vellaali
@apparoacheepurupalli8154
@apparoacheepurupalli8154 Ай бұрын
Anni arachkalu
@yellasai1543
@yellasai1543 Ай бұрын
నరకంలోకి సిద్ధమవుతున్న ప్రజలు
@ramakishanprasad8234
@ramakishanprasad8234 Ай бұрын
Jagan is king of AP state, pulivandula Puli kadappa King total AP state belongs to jagan
@Bantupally
@Bantupally Ай бұрын
Jagan reddy ante chepputheesukonikottandi
@VTT9821
@VTT9821 Ай бұрын
Super 💯
@prasad.mallikarjuna5392
@prasad.mallikarjuna5392 Ай бұрын
ప్రజలకు పన్నులు భారం ఆ డబ్బు తో వీళ్లకు జల్సాలు ప్రభుత్వాపథకాలు పొందాలంటే ఎన్ని రూల్స్ వీళ్లకు మాత్రం ఏ రూల్స్ వుండవు దేముడు వున్నాడు అందుకే ఈ కర్మ 😔😊
@sa2662
@sa2662 Ай бұрын
Actor sivaji garu cheppaaru 2019 ,march, chilaka ku cheppinattu😂😂😂 Entire ap except few , nobody listened ..very pity Kaliyugam lo dharmaani ki viluva ledhu😢 Srilakshmi IAS garu aa committee ki pedha head😂😂😂 Now let us see what present government will give message to the ap society on past 5 yrs scam'sand mis use of money already lotu budget lo ap😂😂
@rakshithavidhya333
@rakshithavidhya333 Ай бұрын
ఈ రాజభవనాన్ని కూడా కూల్చివేయాలి
@saiharshakothamasu7254
@saiharshakothamasu7254 Ай бұрын
There is nothing wrong with Jagan.. Mistake is of the people of AP. Vote vese mundu alochinchi cheyali..
@anushauppuganti6052
@anushauppuganti6052 Ай бұрын
Veedni matram malli Jail lo veyakudadu, malli a sympathy pettukoni 2029 lo vasthademo.....very dangerous candidate...
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 Ай бұрын
Vizag రాజదాని చేద్దాము అని ప్లాన్ ఉంది కాబట్టి చేశారు
@Krishna-ni7vb
@Krishna-ni7vb Ай бұрын
Jagan ఎక్కడ అనుకొంటే అదే రాజధాని i
@yusofahmed4169
@yusofahmed4169 Ай бұрын
Jagan ekkada untey adey rajadhani ani last time kodali Nani cheppadu,jail lo pedite jagan nu ap rajadhani jai ey na?
@pacescientist219
@pacescientist219 Ай бұрын
Adhi kattukuntey verey place lo own money tho kattukovali but intha pedha scam antey asalu veela manalni governing chesedhi ani asahyam vachindhi
@PrakasaraoPinni-eu9om
@PrakasaraoPinni-eu9om Ай бұрын
ఎవరు అనరు పచ్చ మిడియా అంటుంది
@ramakrishnaps5166
@ramakrishnaps5166 14 күн бұрын
Akramarkulu jaripina vaarini vadali pettakunda Life long Jai lo pettali.
@dilipvarma9619
@dilipvarma9619 Ай бұрын
#paybackjagan
@nammisaianand8573
@nammisaianand8573 Ай бұрын
Vizag MVV sir also famous motam vizag lo MVV building dini meda waka vedio cheyandi people want to know 🔥?
@Priyanka5-d6w
@Priyanka5-d6w Ай бұрын
yes corporator Murthy yadav చాలా బాగా పోరాటం చేశారు. రుషికొండ ఇస్స్యూ , ఎంవీవీ ఇష్యూస్, ex CS jawahar Reddy భూముల మీద చాలా పోరాడారు.
@s.ckrishnaiah6992
@s.ckrishnaiah6992 Ай бұрын
YSRCP committed many misappropriation of EXCHEQUER for his own and selfish Ness.He is liable for every misappropriation matters.
9 PM || ETV Telugu News | 24th July 2024
23:34
ETV Andhra Pradesh
Рет қаралды 186 М.
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 29 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,6 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
This is not my neighbor  Terrible neighbor! #funny #zoonomaly #memes
00:26
Providing Subsidised Food | Anna Canteens Getting Vast Demand | Idi Sangathi
12:43
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 29 МЛН