Providing Subsidised Food | Anna Canteens Getting Vast Demand | Idi Sangathi

  Рет қаралды 192,830

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

6 жыл бұрын

ఐదు రూపాయలకే భోజనం... చాలా రుచిగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని చోట్ల వినిపిస్తున్న మాట ఇది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా... అందరూ ఈ క్యాంటీన్ల ఎదుట బారులు తీరుతున్నారు. అతి తక్కువ ధరలోనే... మంచి భోజనం అందిస్తుండటం వల్ల... ప్రారంభించిన రోజు నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా.. రోజు వారీ కూలీలు... ఈ పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన... అధికారుల్లో ఉత్సాహం నింపుతోంది

Пікірлер: 61
@swarnabharathi7785
@swarnabharathi7785 6 жыл бұрын
జోహార్ యన్ టి Jai Chandra Babu Naidu Ramesh Kuchipudi
@mohanraosunku4882
@mohanraosunku4882 6 жыл бұрын
One person gave a suggestion is great keep one hundi there so some people will donate money as per their capacity so that this money also will be use full for Akshay foundation
@gganesh9999
@gganesh9999 5 жыл бұрын
really great idea
@prashantn1544
@prashantn1544 5 жыл бұрын
Great idea nenu ade anukunanu.. Let them denote 1-1000 enta veelu aite anta..
@subbaraotatavarthi3129
@subbaraotatavarthi3129 6 жыл бұрын
జై ఆంధ్ర ప్రదేశ్ జై చంద్రబాబు.
@H.Jagnmohanreddy
@H.Jagnmohanreddy Ай бұрын
టిఫిన్ చేద్దాం అంటే 30 రూపాయలకు తక్కువ దొరకదు అన్నము అన్న క్యాంటీన్లో తింటే ₹5 ఐదు రూపాయలకే కడుపునిండా భోజనము కష్టపడి పని చేసే వానికి మంచి శుభ పరిణామం ఇది కష్టపడి పనిచేసే పేద వాడి మీద ఉన్న ప్రేమ వైసిపి వాళ్ళకి పేదల మీద ఉన్న ప్రేమ ఉన్న క్యాంటీన్లను పీకేసిన అందుకు
@varaLakshmi-bk8kw
@varaLakshmi-bk8kw 6 жыл бұрын
Jai TDP, Anna datha
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt 18 күн бұрын
జై శ్రీశ్రీశ్రీ మహారాజశ్రీ ఎన్ టి రామారావు గారు.....జై సిబిఏన్..... 10 రు చేస్తే బాగుంటుంది.....
@truedemocracy7669
@truedemocracy7669 5 жыл бұрын
This is what poor wanted ,it's a great scheme.
@psrama4749
@psrama4749 6 жыл бұрын
Jai CBN. Pawala gaadu kooda vachi thinaali.
@srenivasulu2825
@srenivasulu2825 Жыл бұрын
NTR గారు పెట్టిన ₹2/- బియ్యాన్ని..... మీడియా మాఫియా బ్యాచ్ వారి బ్రోకర్ పనివాడు అయిన చంద్రంతాతనూ cm చేసిన కేవలం 6నెలల్లోనే 3/- నుండి తన 9 yearsలో 6/- వరకు పెంచాడు. మళ్ళీ YSR 2004లో CM అవ్వగానే 2/- చేశాడు. తరువాత కిరణ్ కుమార్ రెడ్డి 1/- కే ఇవ్వడం స్టార్ట్ చేసాడు. అంతేనా ఈ అన్న క్యాంటీన్లను చంద్రంతాత అప్పుడే తన 9years లో పెట్టవచ్చు కదా?! మన చంద్రంతాత అలా పెట్టాడు. పెడితే..... చంద్రంతాతకు మెత్తగా ఉండే చోట చెప్పుతో కొడతారు మన మీడియా మాఫియా బ్యాచ్. ఎందుకంటే వారి పనులకోసం సంపద కోసం చంద్రంతాతను ఒక బ్రోకర్, పనివాడుగా నియమించుకున్నారు. ఎలక్షన్ ముందర 2 వేలు అకౌంట్లో డబ్బులు వేసి 10 వేలు వేశాం అని చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ ప్రచారం చేసుకోవడం సోమరితం కిందకు రాదా?! 90 లక్షల మంది రైతుల రుణ మాఫీ చేస్తామని చివరికి కేవలం 17 లక్షల మంది రైతులలో కొంతమందికి ఒక్క విడత, మరికొంత మందికి రెండు విడతలు వేసి రైతులను మోసం చేయడం సోమరితనం కిందకి రాదా?! 2014 ఎలక్షన్లో చంద్రంతాత ఎందుకు 600 హామీలు ఇచ్చాడు. అవన్నీ సోమరితనం కిందకి రావా. ఇచ్చిన హామీలు తీర్చలేక చంబ్లాక్ తాత 23 కీ పడిపోయాడు. నెలలో డ్వాక్రా రుణాలను మాఫీ అన్నాడు. ఇంటికో జాబ్. నెలలోనే బ్యాంకులో ఉండే మీ బంగారం మీ ఇంట్లో ఉంటుంది అనే దగ్గర నుండి పేపర్ వేసే వాడికి, పాల పాకెట్స్ వేసేవాడికి ఫ్రీ గా bike అని, రైతుల రుణ మాఫీ అనే వరకు ఎందుకు చంద్రంతాత అలాంటి సోమరితనం హామీలు ఇచ్చాడు. 2014 లో చంబ్లాక్ తాత cm అవ్వగానే 600 tdp మేనిఫెస్టోను tdp website లోనుంచి తీసేసాడు. చివరకి2014లో All Free తాత అని చంద్రంతాత పేరు తెచ్చుకున్నాడు. రాయలసీమకు బుల్లెట్ ట్రైన్ నుండి పునాదులతో రాజధాని నగరం నిర్మిస్తా అని ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి చివరకు కరకట్ట దగ్గర ఉండే అంగుళం రోడ్డు కూడా వేయలేక పోతే ఇప్పుడు జగన్ అక్కడ డబుల్ రోడ్డు వేస్తున్నాడు. చంద్రంతాత ఎంత ఘోరాతి ఘోరంగా పరిపాలన చేయకుంటే నక్సలైట్లు చంద్రంతాతను చంపాలనుకుంటారు అని. అప్పట్లో...., "దేశంలోనే మా టార్గెట్ చంద్రబాబును రూపుమాపడం" అని భహిరంగగానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. అది చంద్రంతాత గత 9ఏళ్ల అవినీతి పరిపాలన. అమరావతికి bus లో చంద్రంతాత వెళ్తే అక్కడ జనం చేప్పులతో దాడి చేస్తే అదే bus లో చంద్రంతాత రిటర్న్ అయ్యాడు. అందుకే అక్కడ జనరల్ ఎలక్షన్స్ నుండి స్థానిక ఎన్నికల వరకు YCP జెండానే ఎగురుతోంది. అంతెందుకు ఇప్పుడూ రాబోవు 2024లో మన All Free చంద్రంతాత ఎన్ని హామీలు అదే మీరు చెప్పే సోమరితనం హామీలు ఎన్ని ఇస్తాడో wait & see.. చంద్రంతాత కాస్త development చేసుంటే ఇంట్లో కూర్చొని ప్రచారం లేకుండానే గేలిచేవాడు. ఇలా ఇతర పార్టీల కాళ్లు పట్టుకొనే పరిస్థితుల్లో బ్రతికేవాడు కాదు. అవన్నీ మీడియా మాఫియా బ్యాచ్ తప్పుడు వార్తలు. ఇప్పుడు చంద్రంతాతను జనం KA పాల్ లా చూస్తున్నారు. సున్నా మేమే కనిపెట్టం, cell phones నేనే కనిపెట్టాను, tdp పార్టీ NTRతో నేనే పెట్టించాను, ఉక్రియన్లో బాంబులు లెక్కపెట్టు....etc etc. చెత్త పన్ను చంద్రంతాత 2015 నుంచే వసూలు చేశాడు. మద్యం పాలసీలు కూడా చంద్రంతాతే తెచ్చి తన మీడియా మాఫియా బ్యాచ్ తో బురద చల్లాలని చూసిన last month assembly sessions లో జగన్ date లతో సహా స్క్రీన్ మీద వేసి చూపించడంతో మీడియా మాఫియా బ్యాచ్ వారి బ్రోకర్, పనివాడు అయిన చంద్రంతాత వారు తెచ్చిన బూమ్ బూమ్ బీర్, లెజెండ్ లేబుల్ పవర్ స్టార్ బ్రాండ్ లాంటివి తాగి పడిపోయారు. ఇతర పార్టీల కాళ్లు పట్టుకోవడం తప్ప చంద్రంతాత ఏమి చెయ్యలేడు. Note: చంద్రంతాత చనిపోయాడని LowCaseగాడు ప్రచారం చేసుకున్న కనీసం వార్డ్ మెంబర్ గా కూడా ఓడిపోతాడు.!!. 17 వేల ఓట్ల తేడాతో వెంకటాద్రి నాయుడు చేతిలో చంద్రగిరిలో ఓడిపోయి టీడీపీలోకి జంప్ చేసి కుప్పానికి పారిపోయిన చంద్రంతాత NTR Cycle గుర్తు లేకుండా సొంతంగా నిలబడితే ప్రజలు ఒక్క ఓటు కూడా వేయరు. అంతా మీడియా మాఫియా బ్యాచ్ కుట్ర మాయ..!!
@gganesh9999
@gganesh9999 5 жыл бұрын
Tirumala Tirupathi Devasthanam , migitha dabbu vunna devasthaanaalu kuda anna canteens nirvahana lo paalu panchukunte baaguntundi
@chandrasekharreddy8116
@chandrasekharreddy8116 5 жыл бұрын
i support ur comment ys ttd has to donate 100cr every year
@naiduswamulu7372
@naiduswamulu7372 5 жыл бұрын
Very good suggestion..
@avineethijaganuneducatedpa3424
@avineethijaganuneducatedpa3424 5 жыл бұрын
CBN is good and dynamic administrator
@Seemasimham704
@Seemasimham704 5 күн бұрын
టిడిపి ప్రభుత్వం అనేది ఎప్పటికైనా ప్రజలకు న్యాయం గానే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి అదే ప్రజల పార్టీ అంటే
@satyajobsmaddukuri
@satyajobsmaddukuri 6 жыл бұрын
Jai CBN GREAT VISIONARY LEADERSHIP
@chittibabup1811
@chittibabup1811 5 жыл бұрын
Jai CBN
@appalanaidujammu7882
@appalanaidujammu7882 5 жыл бұрын
Jai TDP Jai TDP 🙏🙏🙏🙏
@RadhaKrishna-we5zz
@RadhaKrishna-we5zz 18 күн бұрын
Jai Jai anna canteens.
@RamuRamu-wp7rj
@RamuRamu-wp7rj 5 жыл бұрын
Jai anna canteen
@sakethsreenu4818
@sakethsreenu4818 6 жыл бұрын
Enka penchamdi peedhalaku upayogapaduthumdhi
@naiduswamulu7372
@naiduswamulu7372 5 жыл бұрын
Lotu budget so our cm may increase during next year...
@H.Jagnmohanreddy
@H.Jagnmohanreddy Ай бұрын
ఐదు రూపాయలకే మంచి భోజనం అందించే అన్నా క్యాంటీన్లు ప్రారంభించినందుకు మా ధన్యవాదములు
@rajyalakshmim8891
@rajyalakshmim8891 5 жыл бұрын
ANNA DAATHA SUKHIBHAVA.
@avineethijaganuneducatedpa3424
@avineethijaganuneducatedpa3424 5 жыл бұрын
Anna canteen super
@g.rajuraju7337
@g.rajuraju7337 5 жыл бұрын
Tirugu ledhu malli chabdra babue ap cm
@sumalathasuma6331
@sumalathasuma6331 3 күн бұрын
ఇంటి మంచి పధకం మూసివేశారు. పెద్దవారి నోటికాద కూడు తీసేసారు దుర్మార్గుడు. అందుకే దేవుడు వాళ్లకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసాడు దేవుడు. ఎందరో ఉసురు పెట్టారు. వాళ్ళ ఉసురు తగిలి నాశనం అయ్యారు సైకో వెధవలు. అన్నదాత సుఖీభవ ఈ ప్రభుత్వం మంచిగా వర్ధిల్లాలి జై తెలుగుదేశం జైజై CBN
@varmarakesh7733
@varmarakesh7733 6 жыл бұрын
Good
@rooster6779
@rooster6779 17 күн бұрын
20 rupees cheyali
@xtrztr5273
@xtrztr5273 5 жыл бұрын
Super sir
@gurramramarao204
@gurramramarao204 6 жыл бұрын
Jaicbn
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt 18 күн бұрын
10 రు చేస్తే బాగుంటుంది.....
@bsrao8802
@bsrao8802 Жыл бұрын
Food quality is Excelllemt, Iscon Super, Chandranna great, sad that people defeated Naidu. Amboence Excellent, Swarnayugam. Annacanteen outbeats T.Nadu Ammacanteen where the food is Lousy. Humans cannot cornsume this food. No Drink water. Sad part was people voted to Jagan a mere Goon Rajyam. Give 150 seats to Naidu NTR is the one who brought frree food at Tirumala.
@ch.mohithkumarrider
@ch.mohithkumarrider 3 күн бұрын
Good decision sir
@subramanyam8735
@subramanyam8735 12 күн бұрын
Super Chandrababu
@sivaganesh1407
@sivaganesh1407 5 жыл бұрын
Anna dhatho sukhibhava 🙏
@rajuballa9266
@rajuballa9266 5 жыл бұрын
supaer cbn garu cm
@kindantchaitanya2031
@kindantchaitanya2031 17 күн бұрын
Super. Jai. TDP. Jai. AP
@xtrztr5273
@xtrztr5273 5 жыл бұрын
Next cm cbn
@PrasadB2023
@PrasadB2023 16 күн бұрын
Bhojanum 10 Cheste bhaguntadhi....
@lonely_shree8081
@lonely_shree8081 17 күн бұрын
10rs cheste manchidi
@rongaliravanama5421
@rongaliravanama5421 17 күн бұрын
💐🤝🙌🔥🙏
@obulreddyteddy8222
@obulreddyteddy8222 2 күн бұрын
కరెక్ట్, ఉండి పెట్టండి, ఉన్నవాళ్లు దానం చేస్తారు కదా అప్పుడు ఇంకా ఎక్కువ మంది భోజనం చేస్తారు
@venkateshgoud9406
@venkateshgoud9406 20 күн бұрын
10 rupees per plate
@InnocentArcade-ew2rk
@InnocentArcade-ew2rk 17 күн бұрын
👌👌👌🌹🙏❤️❤️✌️
@gganesh9999
@gganesh9999 5 жыл бұрын
"The way to some body`s heart is through his or her stomach" . Dabbu vunna vallu Anna canteen ki velli mekkakandi ,veraalaalu evvandi .
@naiduswamulu7372
@naiduswamulu7372 5 жыл бұрын
Hats off to our cm
@pandupala699
@pandupala699 21 күн бұрын
Kala nag Vishnu
@sirinawajawaj879
@sirinawajawaj879 5 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@LokeshJuthuga
@LokeshJuthuga 9 күн бұрын
Jai Jay chandrababu
@rajubaburegatiregati2076
@rajubaburegatiregati2076 5 күн бұрын
Palletoorvaluu eem to emetintasu sir
@rajubaburegatiregati2076
@rajubaburegatiregati2076 5 күн бұрын
Paleturu vallu emithintaru. Sir
@pandupala699
@pandupala699 21 күн бұрын
P
@Mallareddymallikarajana
@Mallareddymallikarajana 17 күн бұрын
❤😂🎉😢😮😅😊
@LokeshJuthuga
@LokeshJuthuga 9 күн бұрын
Jay TDP
@navaneethathyagarajum7980
@navaneethathyagarajum7980 4 күн бұрын
Jai Tdp
@vjfoodtravel2683
@vjfoodtravel2683 5 жыл бұрын
Peda Valla party tdp jai cbn
@suribabu973
@suribabu973 6 жыл бұрын
Bidha vallaku I'd card lantidhi pettali sthomatha unna vallu kuda vachi dhobbi thintunaru
@H.Jagnmohanreddy
@H.Jagnmohanreddy Ай бұрын
మళ్లీ మంచి రోజులు వచ్చాయి
9 PM | ETV Telugu News | 5th July 2024
22:34
ETV Andhra Pradesh
Рет қаралды 213 М.
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 46 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 3,2 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 44 МЛН
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 46 МЛН