రాష్టంలో 3 వ పెద్ద నగరమైన గుంటూరులో అన్ని ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయి. రోడ్ల విస్తరణ ROB లపై దృష్టిసారించలేదు
@prayagapavan684416 күн бұрын
17 11 24న ఈనాడు పేపర్లో జిల్లా ఎడిషన్ లో 25వ తారీకు దగ్గర నుండివ తారీకు దగ్గర నుండి మూడు గంటలు రాకపోకలు బంద్ అని ఈనాడు పేపర్లో స్వయంగా జిల్లా ఎడిషన్ లో ప్రకటించారు
@enugantisrinivasu282614 күн бұрын
Yes
@saikirshna891517 күн бұрын
Vallu 10 days mundu nunde chepparu Sudden ga em cheppaledu
@ajjadanagaraju121917 күн бұрын
రైల్వే కుడా ప్రజల కోసమే గా...
@enugantisrinivasu282614 күн бұрын
ముందు నుంచే చెప్పారు అండి, కాకపోతే ఇంకొంచెం ప్రచారం చేయాల్సింది
@prayagapavan684416 күн бұрын
0:41 0:43
@dharamutali623016 күн бұрын
D S P Garu Bottu Peuukonde Nudetemeeda Sindhooram
@anilanil-ds7oc6 күн бұрын
Buddi ledhu janalaki development chestunaru kabatti road close chesaru, works kuda fast ga avvalani close chesaru.tappadu konchem opika pattali.
@sivakumarn513117 күн бұрын
ఈటీవీ వారికి ఒక విన్నపం మీరు నిర్వహించుచున్నారు కార్తీకదీపం దీపోత్సవం కార్యక్రమాలు చాలా బాగుంది కానీ కార్తీక మాసంలో శివుని గురించి చెప్పవలెను మీరేమో వైష్ణవులు వారిచేత ప్రవచనాలు చెప్పిస్తున్నారు వారు శివుడు గురించి అసలు చెప్పడం లేదు అసలు తెలియదు నెక్స్ట్ సంవత్సరం ఇట్లాంటి జరగకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను కార్తీకమాసంలో శివుని గురించి చెప్తే బాగుంటుంది కానీ రాముల వారి గురించి చెప్తే ప్రస్తుతం కదా కానీ రాములవారు గురించిచెప్పేటప్పుడు చెప్పాలి