2024లో ఏంత మంది ఈ మూవీ చూసారు ఫ్రెండ్స్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@bharathichakravaram35956 ай бұрын
🙏
@geetaphani72558 күн бұрын
Me
@chinnikutti7 күн бұрын
It's me
@nijayunijayuКүн бұрын
ఈ సినిమా పరమానందయ్య శిష్యుల కథ 70 సార్లు చూస్యను
@AvinashReddyReddy-m5h2 күн бұрын
చాలా బాగుంది సినిమా నవ్వి నవ్వి పొట్ట చెక్కలు అవుతుంది
@ravikota67114 ай бұрын
మoచి సినిమా చూసే భాగ్యం నాకు దక్కింది ఇంత మంచి సినిమా తీసిన వారికి నా వందనాలు 🙏🚩
@DUMPALAMangatayaru4 ай бұрын
సినిమా చాలా బాగుంది 😊😊 ధన్యవాదాలు
@Hema198558 ай бұрын
ఇప్పుడు జనాలందరూ ఎలా ఉండకూడదు ఎలా ఉంటున్నారు ఈ లోకం తీరని ఈ మూవీలో చాలా బాగా అద్భుతంగా వివరించారు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో అప్పటి కాలంలోనే బాగా వివరంగా తెలియపరిచారు అద్భుతమైన మూవీ
@KeerthanaDevi-dz7gd6 ай бұрын
సూపర్ మూవీ... Old is gold ❤❤
@prasadrv12898 ай бұрын
చాలా మంచి చిత్రం, దయచేసి "పాండవ వనవాసం" upload చేయండి. ధన్యవాదాలు.
@rameshch48528 ай бұрын
Recent గా ఏప్రిల్, 2024 ఫుల్ మూవీ పెట్టారు. 3 hours 10 minuits
@Sree6138 ай бұрын
In which channel pls@@rameshch4852
@AvinashReddyReddy-m5h3 күн бұрын
Exlent movie బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ
@balamaruthiramnaidugogana96588 ай бұрын
THAT IS ETV CINEMA ALWAYS FOR QUALITY And CREDIBILITY. PRINT SIMPLY SUPERB AND STUPENDOUS.
@reenachinthala95203 ай бұрын
😅 super movie family motham happy ga chusukoni navvukuntu chuse movie edhi enthaina old is gold always ❤
@Teja_Rathod28 күн бұрын
No vulgar No double meaning pure comedy. Old is always gold.
@rajs26593 ай бұрын
Eppudu vasthunna movies lo deenlo sagam content koodaa undatledu. Happy ga intlo choodadagga old movies.
@poojithadesiner521018 күн бұрын
Sagam Content kadu quarter content kuda ledu ippudu vache movies
@RR-xc1sq2 ай бұрын
జస్ట్ ఈరోజు ఇప్పుడే చూస్తున్నా 2024 నవంబర్ చిన్నప్పుడు ఎప్పుడో చూశాను ఈ చిత్రాన్ని అదృష్టం ఉండాలి ఇలాంటి చిత్రాలను చూడాల0టే