బాపు బొమ్మలు...సినిమాలు...మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి...జీవితం ఆలా ఉండాలి అనిపిస్తుంది...నాకు చాల చాల ఇష్టం...ముత్యాల ముగ్గు...ఎన్ని సార్లు చూశానో లెక్క లేదు..గోరంత దీపం కూడా...బాగుంటుంది...రాజేశ్వరి విలాస్ క్లబ్...ఓహో...అల్ గోల్డెన్ మూవీస్..
@okatepunchulu6 ай бұрын
నా చిన్నప్పుడు నాకు బాగా నచ్చిన సినిమా "పడమటి సంధ్యారాగం". 20 సంవత్సరాలు వచ్చాక "ముత్యాల ముగ్గు". ఇక ఈ జీవితంలో ఇంకో తెలుగు సినిమా ఇంతలా హత్తుకుంటుందని నేను అనుకోను. 80 సంవత్సరాల వయసులో కూడా ఈ సినిమా ఇంతే ఆర్ధత కలిగిస్తుందని నా గట్టి నమ్మకం. బాపూ-రమణగార్లకు నా పాదాభివందనం.
@SanthiSreePulijala7 ай бұрын
అపురూపమైన ఊహకు అందమైన దృశ్యకావ్యభాష్యం...ఎంత బావుంటుందో...ఆ భావన మనదే అనిపిస్తుంది
@murthytammana61146 ай бұрын
ఇది మా నాన్న గారి వూరి లో తీసారు దగ్గర ఉన్న వివిధ వూరు లో తీసారు మేము కూడా ఆడు కున్న గోదావరి గట్టు గుడిఆవాతావరణం నాకు చాలా ఇష్టం ❤❤❤
@sridurga999rj45 ай бұрын
మీ నాన్న గారి ఊరా 😂😂😂😂😂
@khwajahussainsheikh82087 ай бұрын
ఇప్పుడే కాదు, జీవితాంతం ఎన్నిసార్లు చూసినా తనివితీరని సినిమా...
@KumarrajuKollabathula-u7e7 ай бұрын
ముత్యాలముగ్గు సినిమా వచ్చేసరికి నేను పుట్టలేదు కానీ నేను చాలా సార్లు చూసా చాలా బాగుంది సినిమా
@psrinivastabtotheekhainahi30337 ай бұрын
😊⁹099😊😊😅
@murthytammana61146 ай бұрын
నాకు చాలా చాలా ఇష్టం ఎంత చూసినా చూడాలని ఉంటుంది ❤❤❤❤❤😊😊😊😊
@sridurga999rj45 ай бұрын
అసలు superb movie,,,ఆడదానికే కష్టాలు,అవమానాలు,,😢😢😢🙏🙏🙏🙏రావు గోపాలరావు గారిని కాంతారావు గారి slap 🔥🔥🔥🔥🔥😂😂😂😂
@AvrMurthy-bj7oq4 ай бұрын
😊
@sreenivastirumalasetty89452 ай бұрын
Porapatu,
@rajuambala7867 ай бұрын
2024 లో చూసే వారు ఎంత మంది ❤
@devilakkaraju51317 ай бұрын
Manalaanti mandi endaro
@murthytammana61146 ай бұрын
చాలా చాలా మంది ఉన్నారు ❤❤
@murthytammana61146 ай бұрын
ఇది మా నాన్న గారు వూరి లో తీసారు మేము కూడా ఆడు కున్న గోదావరి గట్టు గుడిఆవాతావరణం నాకు చాలా ఇష్టం ❤❤
@Nenumeegeetha6 ай бұрын
👍
@yadikipadmavathi94775 ай бұрын
@@devilakkaraju5131 "
@etutlf41765 күн бұрын
What a beautiful start to the film. A fine film indeed. Hats off to Bapu Garu.
@arjunnihaal39072 ай бұрын
Super movie,mullapudiv.Ramana,Bapu,location great, adho adho ,muthyamantha songs are very fine.
@gkchaitanya20174 ай бұрын
ఇలాంటి సినిమాలు నభూతో నభవిష్యతి......
@harikrishnab137023 күн бұрын
Really beautiful movie...100% times better and best movie when compared to latest movies... No fights, no vulgarity... Indirect story of Ramayanam. Super... hatsoff to Sri Bapu and Ramana.
@VenkatReddy-ti4ge4 ай бұрын
Ramakrishna gari song adho adho annadhi evergreen hit,Raogo.rao action super
@avinashrapaka-os7zz2 ай бұрын
ఎంతటి రసికుడవో తెలిసెరా.... ఇటువంటి ఐటెం సాంగ్ మళ్లీ జీవితంలో రాదు
@akprimetime36584 ай бұрын
Bapu gariki satakoti namaskaralu 🙏🙏🙏🙏
@polakamvenkatseshiahnaidu41272 ай бұрын
దర్శకత్వం అద్భుతః సంగీతం అద్భుతః ఫోటోగ్రఫీ అద్భుతః నటీనటులు అద్భుతః
@tarakmallesh5 ай бұрын
Great director bapu gaaru❤❤❤
@santhianandrajamani479019 күн бұрын
Many Thanks and Namaskarams to BAPU garu Ramana garu 🙏🙏
@hemahema37554 ай бұрын
చాలా బాగుంది సినిమా 👌👌
@bhanuthota12656 ай бұрын
One of the most beautiful and my all time favourite movie ❤❤❤
లవకుశ సినిమాలో పిల్లలను ఇప్పటికీ ఎలా తలుచుకుంటామో రామాంజనేయ యుద్ధం, ముత్యాల ముగ్గు సినిమాలలో పిల్లలను కూడా ఎప్పుడూ గుర్తుంచుకుంటాం. విశేషం ఏమిటంటే రెండు సినిమాలకు దర్శకులు ఒక్కరే
@jawhar999Ай бұрын
Super movie😊
@eswararaoreddi37592 ай бұрын
Today I watched.nice movie old is gold
@ShameerShameer-vy4sz4 ай бұрын
ఇలాంటి సినిమా ఎప్పుడు రాదండి😢
@krishnaprasadvavilikolanu88444 ай бұрын
Originally,Nagabhushanam was to play the contractors role.But some how it went to Rao Gopala Rao.The rest is history.Mutysmantha pasupu mukhamentho chaya song is the highlight of this movie.
@avinashrapaka-os7zz2 ай бұрын
నాగభూషణం గారు ఆ పాత్ర చేయకపోవడం వల్ల తెలుగు సినీ కళామతల్లి ఒడిలో మరో అద్భుతమైన నటుడు ఆవిష్కరించబడ్డాడు
@krishnaprasadvavilikolanu88442 ай бұрын
@@avinashrapaka-os7zz But Nagabhushanam garu might have portrayed that role in his own unique style.HE was very talented.
@malinik38387 ай бұрын
Beautiful Jayamalini
@chandrakanth92196 ай бұрын
100% Telugu movie with Telugu words only
@PattamVenketravana2 ай бұрын
దీన్నే కర్మ అంటారు తెలిసి చేసిన తెలియక చేసిన కర్మ అనుభవిస్తారు వాడి పాపం పండింది
@balamaruthiramnaidugogana96587 ай бұрын
What wonderful print?
@vsvtr58506 ай бұрын
ఇలాంటి సినిమాలు ఇక మీదట రావు.
@jsatyavathi18426 ай бұрын
Pp
@jsatyavathi18426 ай бұрын
P
@SravanKumar-mq8zn6 ай бұрын
Movie chala bagundi aa telugutanam utti padutundi heroine lo and movie kuda chala bagundi
Mee channel etv Cinema lo Bapu Movie Sri Rajeswari Vilas Coffee Club Full HD Movie Krishna, Jayapradha Jaggaiah You tube lo Upload Cheyamani Koruthunnamu sir please 🙏🙏