శ్రీ లలిత గారి స్వరం తేనె కన్నా మధురంగా ఉంది. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. మన తెలుగు జాతికి మని కిరీటం లా ఉంది.
@Srinivasatsang9 ай бұрын
Current I am big fan of sri Lalitha
@dhanadhana19198 ай бұрын
P hu@@Srinivasatsang
@satyamusham3 жыл бұрын
అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే కలలు చెదిరినా పాటే కలతచెందినా పాటే ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను ఏ పాట నే పాడను... చరణం 1 : ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం.. ఆ సుప్రభాతాలు... ఆ భక్తిగీతాలు పాడకుంటే మేలుకోడు ...మమ్మేలుకోడు ఏ పాట నే పాడను... చరణం 2 : తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల పాల కన్నా తీపి పాపాయికి తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల పాల కన్నా తీపి పాపాయికి రామలాలీ మేఘశ్యామ లాలీ తామరస నయన దశరథ తనయ లాలీ రామలాలీ మేఘశ్యామ లాలీ తామరస నయన దశరథ తనయ లాలీ ఆ... రామలాలికి.. ఆ ప్రేమగీతికి రాముడైన పాప ఇల్లాలికి... ఈ లాలికీ.. ఏ పాట నే పాడను... బ్రతుకే పాటైన పసివాడను ఏ పాట నే పాడను... చరణం 3 : చేరువై హృదయాలు దూరమైతే పాట జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట ఎందుకో ..ఎందుకో... నా మీద అలిగాడు చెలికాడు ఎందుకో... నా మీద అలిగాడు చెలికాడు ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు నిదురకాచిన కంట కల అయిన కాలేడు ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు నిదురకాచిన కంట కల అయిన కాలేడు గారాలు నీరాయే తీరాలు వేరాయే మనసు మీరాలాయే వయసేటి పాలాయే ఎందుకో ..ఎందుకో...నా మీద అలిగాడు చెలికాడు... కలలు చెదిరినా పాటే... కలతచెందినా పాటే ఏ పాట నే పాడను...
@nazeemuddinshaik8841 Жыл бұрын
Very good song from the film Seethamalakshmi
@RameshGurijala-s1q2 ай бұрын
శ్రీ లలితా...తెలుగు వారికి నువ్వు గొప్ప అదృష్టం.....
@sagirajuanuradha994 ай бұрын
మానస 🎉🎉🎉. వీడని బంధం.......... యద సోదలే..... యద మీటెన..... అనగ అనగ..... ఒక చిట్టడవి.. ఆ చిట్టడవి.... గుబురుగ ఉన్న చెట్టు పైన... గూడు కట్టుకున్న పాల పిట్ట జత... గొండెలో బావాలు తెలియని తెలిపిన ఆమని ఋతువున... యామిని పిలుపున.. జన్మ ఋణమున ..... హృదయ స్పందన... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Thank you from, Padutha theeyga Program 🎉🎉🎉🎉
@eswarrenu2816 ай бұрын
ఒరిజినల్ సాంగ్ కన్నా ఈ పాటే చాలా బాగుంది
@sathyanandakumar4 жыл бұрын
A simple comment such as " wonder kid" is not enough to express. A seven year old kid entered the auditorium of fully to packed capacity , with a simple smile endeared the organiser, guest and the audience with her shrill voice now became a top singer both in the competitions of light and Carnatic music . I pray THE ALMIGHTY to bless her to reach higher and top honours in her endeavour.
@ramprasadborra10983 жыл бұрын
By byj No in
@mvpratap69874 жыл бұрын
Watching this song so many times Dear Sri Lalitha. Thank you 😊
@epurinagarjunanagarjuna53804 жыл бұрын
Srelalitha nee KZbin loo songs chustuna varu like here super voice maaa
@sukhveersingh67874 жыл бұрын
ఈ పాటను ఈ చిట్టి తల్లి పాడుతుంటే ఇప్పటివరకు ఎన్ని సార్లు విన్నానో నాకే గుర్తులేదు సూపర్
@DurgaPrasad-tt9ql4 жыл бұрын
అద్భుతంగా పాడావు తల్లీ వర్ణించేందుకు మాటలు చాలవు..... శతాయుష్మాన్భవ......
@venkateswaraosakshi34743 жыл бұрын
శ్రీలలిత..... నీ పాట వింటున్నంథసేపు సంతోషంతొ నా క్కళ్లనుండి నీళ్లు వస్తున్నాయి. నిన్ను కన్న నీ తల్లితండ్రులు అదృష్టవంతులు.
@BGPSS-ht5gf4 жыл бұрын
చిట్టి తల్లి నిలో సాక్షాత్ భారత మాత మరియు చదువుతల్లి సరస్వతి కనపిస్తుంది నీకు శుభం కల్గును గాక మరిన్ని మంచి పాటలు పాడాలి తల్లి
@siamims4841 Жыл бұрын
Sweet Lalli takes singing to great heights of heavenly bliss.. Hope she sings Venkatesa Suprabhatam now.. we can listen to it every morning for rest of our lives...
@udayagedda67524 жыл бұрын
What a performance , the first is itself so confident and talented. Keep it up Lalitha, your a born singer.
@anjithrao91264 жыл бұрын
నేను ఈ ఎపిసోడ్ దాదాపు 50 సార్లు చూశాను ఇంకా చూస్తూనే ఉన్నాను గాడ్ బ్లెస్స్ యు శ్రీ లలిత బేబీ
@yalamanchisreenivasulu9503 жыл бұрын
I am also
@sumangurueducation2701Ай бұрын
ఇప్పుడు ఆ అమ్మాయి baby కాదు. పెద్దమ్మాయి అయిపోయింది sir. Marriage కూడా అయిపోయింది@@yalamanchisreenivasulu950
@thangellamudiseetharamaiah43274 жыл бұрын
Wonderful lalithamma. My blessings too. To grow further to further heights in future.
@shashikalak60 Жыл бұрын
శ్రీ లలిత నీలో స్వయంగా శ్రీ మాత సరస్వతి నీ స్వరంలో ఉండి పాడుతునావు. నీకు మన ప్రభుత్వం గానకోకిల అని బిరుదు ఇవ్వాలని కోరుచున్నాను🎉🎉🎉
@harinath.voleti27199 ай бұрын
చక్కగా పాఢావమ్మా! గొప్ప గాయనిగా రాణించాలని ఆశీస్సులు.
@nagireddymandadi32824 жыл бұрын
మంచి స్వర మాధుర్యం భాషా ఙ్ఞానము సౌందర్యం కలగలిసిన ఆరణాల తెలుగు తేజం శ్రీ లలిత
@selvarajkannan99234 жыл бұрын
Felicitation 💐.Baalu Gaaru.Whew ! cute Angel 🤷♀️You have mysterious voice is touched a young spring saffron flower and soulful rendition.Further you are having putative glamorous voice that gifted by God .Your music journey is best measured in music lovers rather than miles.All the joy desirable your heart can hold 🌲🙏
@kumarbabukandada4595 Жыл бұрын
ఈ పాటలు వింటుంటే నా Bed Sour పుండు నొప్పి తగ్గి నిద్ర పట్టింది. అదే బాలు గారి కంఠ మాథుర్యం, పాడుతా తీయగా గొప్పదనం, శ్రీలలిత గానమాథుర్యం❤❤
@arunkumari99613 ай бұрын
Pp😊9 1:07 😊
@somasekharareddy97842 жыл бұрын
ఈ పాట నీనోట ప్రతిరోజూ వింటున్నామమ్మా అనాటి శ్రీలలిత ను ఇప్పటి శ్రీ లలిత నూ చూస్తూనే ఉన్నాము
Excellent performance Srilalitha..we all are very big fans of you. God bless you..Keep continue this...you will have a bright future ...
@seshaiahyakklaseshaiahyakk99163 жыл бұрын
Lalitha god bless you
@selvarasanrangasamy74833 жыл бұрын
It's an amazing performance .. this young girl has an extraordinary talent .. Goddess Saraswathi gifted girl . Greetings and wishes ..
@venkateshwarasharmakocherl75804 жыл бұрын
Excellent - On her first episode way back on Jan 2013 itself - They told she is awesome - No doubt last few years she is singing along with top Class singers like SPB in Swarabishekam ...
@subbaraodronamraju432211 жыл бұрын
xlnt, education, entertainment, young new singing talent, encouragement put together is this wonderful program. Sincere thanks to ETV N SPB
@srinivasa79494 жыл бұрын
Some X : అలంకరణలు ఎందుకు ??? నేను : వైకల్యాలని కప్పడానికి. కానీ మనో వైకల్యాన్ని దేంతో కప్పగలం ??? అస్థిరమైన అందాలని , అలంకరణలని చూసి మోసపోకే మనసా ...
@raasappusinnathambi67253 жыл бұрын
Sri Lalitha singing a bit flat hare, You must listen to her latest renditions.. absolutely mind-blowing. A Carnatic whizzed. God Bless.
@swarnamuralikrishna57974 жыл бұрын
Wonderful Bangaru talli.....nuvu tappakunda chaala high position ki vasthav... excellent performance ..amma chetha roju disti teeyinchuko talli
lalitha! superrrrrrrrrrrrrrrrrrrrrrrr singing of ur latest song- classical song. I felt that u were having war with sangaitham while u r singing.i have seen gud war.God bless u.
@seshagirirao47822 жыл бұрын
SRILALITA this is my 100th time to have listened this song
@akhilpandey1846 жыл бұрын
beauty and Talent combination.. I wish I will have a daughter like u honey.. sweetie u r so awesome.. unable to xpress how much sweet u r.. I can only thanks ur parents for gifting u to Telugu community.. am ur big fan darling.. :)
@rangasreeraanisree65386 жыл бұрын
Super ra sweety..india is very lucky to hv like u beautuful butterflys...
@PurushothamBonda5 жыл бұрын
Start kar liya sala looks dekhe ke
@sS-lt3nr4 жыл бұрын
Very Nice Blessings Brother. She is lika a jewel and equal to any famous singer
@harshithaparitala29066 жыл бұрын
Super bangaram, very cute voice ,god bless you ra
@sujathaanand73745 жыл бұрын
Today 31/5/2019 Sri Lalitha super Singer 💐💐💐💐👏👏👏👏👏
@devarajupanditi1512 Жыл бұрын
No words to express her talent most melodious voice
@sastrych11293 жыл бұрын
Excellent song seethamaalakshmi super sri Lalitha 👍👍👍👍
@jaganmohan6135 жыл бұрын
Who are seeing in 2019
@chinthaanjireddytj6505 жыл бұрын
jagan Mohan mm ml mb in UV bk
@setumule5995 Жыл бұрын
Onwa 😀n😍fffff we. O yu🎉umi
@baratmalli64134 жыл бұрын
Wonderful singer, wish you all the very best; it’s year 2020 now ! .. hope to see you back in bigger stage
@chandrashekharvanapalli58493 жыл бұрын
శ్రీ లత పాడిన ఈ పాటను ఎన్ని సారులు విన్నానో చూసానో లెక్కలేదు.
@ksairamchowdary49458 жыл бұрын
sreelalita beautiful voice.God bless you..
@gnmurthy195410 жыл бұрын
The girl looks so cute and lovely. Her talent is extraordinary. My best wishes to the child.
@venkatsimhadri11279 жыл бұрын
Beautiful voice and beautiful girl All da best bujji
@veerabrahmam72288 жыл бұрын
Chala chala bagaa padavammi. Daili 1 or 2 tims vintammi
@adinarayanadarla986711 жыл бұрын
wonderful. Thank you so much SP Balasubrahmanyam sir to conduct this type of good programs
@viswanathponne8 жыл бұрын
Sri lalitha .., mee amma, nanna lu chala adhrustavantulu ,
@vbutchibabu6 жыл бұрын
viawanath Ponne %+
@pulapatiramamurthy60586 жыл бұрын
viawanath Ponne 2018
@kondaveetidamodarreddy700610 жыл бұрын
Sri Lalitha neevu e paataina paadagaladittavu suma God bless you
@cruzelastson5296 жыл бұрын
kondaveeti damodarreddy bolbaby
@baburaoch82096 жыл бұрын
kondaveeti damodarreddy to
@jayarao96686 жыл бұрын
kondaveeti damodarreddy ८ू
@badarich85796 жыл бұрын
లలిత సిస్టర్ యువర్ వాయిస్ సూపర్బ్
@antonkarllos11 жыл бұрын
Agradeço por ter a graça de escutar esse anjo cantar!
@ranaprathapvemula8972 Жыл бұрын
Original singer laage padindi.great talented baby.god bless her.aum
@lokbabu27325 жыл бұрын
Swami spb meeku 10000000000000000 years brathakali
@malaradhakrishnani88222 жыл бұрын
Unfortunately I haven't yet learnt Telugu to know the meaning of the words but I float with that soul.
@mallikarjunk79693 жыл бұрын
Rama Rama Hare Hare Krishna Krishna Hare Hare Om Namah Shivay Om Mhatre Namah Om Namah Om❤🌹❤🌹❤🌹🙏🙏🙏
@srishailamkulkacherla97886 жыл бұрын
I like padutha theeyaga program
@konaonline6 жыл бұрын
Goose bumps vachayi... Sri lalitha pata vintunnappudu
@kumarsanthosh303912 жыл бұрын
amazing voice and extraordinary singing by sri lalitha.