ఎంత గొప్ప గా పాడావు తల్లి.నీలాంటి వాళ్ళ కు చేయూతనిస్తే ఇంకా చక్కగా రాణిస్తావు
@lokeshnuvvula27683 ай бұрын
ఏమి గాత్రం... సూపర్. పద్యానికి 100% న్యాయం చేసింది.
@dasaradharamireddychevuru29496 ай бұрын
కనుమరుగు అవుతున్న ఈలాంటి పద్యాలు సుగంధిని తల్లి నీవు పాడి ఇంకా 1000 సంవత్సరాలు నిలిచి వుంటావు. నీకు ధన్యవాదములు రచయిత గుర్రం జాషువా గారికి పాద నమస్కారములు.
@rajkumare61312 ай бұрын
Iam same feeling
@krishnavarada142025 күн бұрын
నాటకాలు కనుమరుగైపోయిన రోజుల్లో , నీలాంటి ఆణిముత్యాలు ఉంటే నాటకాలు బ్రతుకు సూపర్ తల్లి నా ఆశీస్సులు నీకు సంపూర్ణంగా ఉంటాయి
@kathieeswaraiah54776 ай бұрын
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ బేబి నీకు ధన్యవాదాలు అభినందనలు భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు సూపర్ 👍👍💯
@venkipavali4806 ай бұрын
ఈరోజుల్లో ఆ వాక్యాలు పలకటం కష్టం.. కానీ,చాలా బాగా పడింది
@yamalapallinavyasree16536 ай бұрын
చిన్న దానివే అయినా చాలా చక్కగా రక్తి కట్టించారు ❤
@SUBBARAO0013 ай бұрын
గాత్రమాధుర్యం ...... అద్బుతం. అమ్మ, నీకు అభినందనలు
@kondapuramvenkateswarlu25207 ай бұрын
DV గారిని, చీమకుర్తి నాగేశ్వర రావు గార్ల ను గుర్తు చేశావు.. తల్లీ 🎉
@kathieeswaraiah54776 ай бұрын
సూపర్ స్టార్ గుడ్ బేబీ నువ్వు చాలా బాగా పాడావు పరమేశ్వరుడు పార్వతీదేవి మిమ్మల్ని కాపాడుగాక 👍👌💯
@narasimhachariv39626 ай бұрын
స్వర మాధుర్యం నీ వరం తల్లి
@narasimharao41026 ай бұрын
Atleast 10 to 15 times I heard this. This is much better than all others who sung this. Hats off to you mam
@akellatalkies54857 ай бұрын
తల్లి.. నీ గురించి ఎంతగా చెప్పినా తక్కువే... దీర్ఘాఆయుష్ మానాభావ్, 🙏🙏
@guruprasaddevarakonda2469Ай бұрын
అద్భుతమైన ఈ పద్యాన్ని నీవు ఆలపించిన తీరుకి నా కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయమ్మ ఎన్నిసార్లు విన్నానో తెలియదు
@singerrajluke95506 ай бұрын
చీమకుర్తి గారి గాత్ర సంగీతం,గాన మాధుర్యం మరెవరికీ రాదు, లేదు.ఆయన తర్వాతే ఎవరైనా...❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-nt4gh2dw7w5 ай бұрын
Supar
@yanadinayudu15054 ай бұрын
Ll
@JampaniVenkaya4 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@baburaochowdary2 ай бұрын
Super papa
@SekharPothamsetti-ww4qrАй бұрын
DV subbarao తర్వాతే avarina
@bvrreddyhousing57554 ай бұрын
అద్భుతం అమోఘం అపూర్వం నీగానం అమ్మా🎉ఇలాంటి పద్యాలను ఎప్పుడు ఎప్పుడు వినాలా అని ఎదురు చూస్తున్న ఎందరికో సంతోషం కలిగించే అంశం
పాడిన గాయానికి కూడా కృతజ్ఞతలు మరియు ఆమె రాగాలాపన కృతజ్ఞతలు
@bolluyadaiah40043 ай бұрын
గాయనికి
@sitaramarajudantuluri87706 ай бұрын
అద్భుతం తల్లీ. దీర్ఘాయుష్మాన్ భవ.
@narayananelakuditi85747 ай бұрын
Total satya harichandra padya lu you tube lo pedthy motham total money succcess
@4a-akhilbabun788Ай бұрын
చాలా బాగుగా పడినావు తల్లి. ఈరోజుల్లో ఈమె గొంతును వాడుకొనే సినిమా వాళ్ళు లేరు.
@satyanarayanakomakula97217 ай бұрын
ఇది మన తెలుగువారు గర్వించదగ్గ పద్యం. జాషువా గారికి తెలుగువారు రుణపవున్నారు.
@gajarlaramesh9118Ай бұрын
రచన/పాట గానం అద్భుతం 👍🙏
@mekalabhaskararao32917 күн бұрын
I might hav completed century in hearing Sugandhini padyam. Amma... adhbuthanga paadavu thalli.God bless you. Gurram Joshua a legendary poet.❤
@NaveenKumar-xh3mcАй бұрын
అద్భుతమైన గాత్రము తల్లి శుభాకాంక్షలు
@venkataramireddyappaala16207 ай бұрын
Excellent ragamuffin and jeevithasatyam ammaa
@brahmaiahchinna69663 ай бұрын
ఇది తమాషా కాదు యదార్ధ సత్యమే నల్లవారు అనగా తప్పకుండా ఆత్మపరంగా నల్లగా ఉన్నారు 63 జన్మల నుంచి ఆత్మపరంగా నల్లగా ఉన్నారు కాబట్టి అటువంటి వారు అందరూ మా దగ్గరకు వచ్చారు వస్తున్నారు వస్తూనే ఉంటారు అని అన్నారు పరమాత్మ మీద వాస్తవము సత్యం సత్యం సత్యం ✴️✴️✴️
@syamprasadkunapuli34606 ай бұрын
Sugandhini పాట వంద సార్లు విన్నాను
@Prince-jg2gd6 ай бұрын
వావ్ ! Super super super Excellent
@PrasadbabuSankuri7 ай бұрын
God bless you and your టోన్
@sagargurram5505Ай бұрын
ఎంత చక్కగా పాడావు తల్లి 🙌🙌🙌
@sanyasiraovvuppala8083Ай бұрын
Voice is great. What a rendering Padyam. Hats off.
@narasingaraolingala21087 ай бұрын
చాలా బాగా పాడావు తల్లి
@muralichowdary93883 ай бұрын
అమ్మా..సరస్వతీ పుత్రిక సూపర్ గాత్రం రా..తల్లీ నీ గాత్రం బాగుందమ్మా ..గాడ్ బ్లెస్ యూ తల్లీ.
@t.venkataramanaiah78776 ай бұрын
ఆనంద కన్నీళ్లు వచ్చాయి తల్లి
@narasimhareddy289727 күн бұрын
వందనం తల్లి 🎉
@kandikattuvasudevarao64347 ай бұрын
తల్లి నీతో పాటు నీగాత్రం నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి గాడ్ బ్లేస్ యూ
@muttlaanjinathanji176413 сағат бұрын
సూపర్ గా పాండావు బుజ్జి యిప్పటికీ 20సార్లు విన్నాను
@gopalakrishnaThotaАй бұрын
అద్భుతమైన.పద్యం.సూపర్.తల్లీ.
@brahmaiahchinna69663 ай бұрын
సరే సుగంధిని ఈ రౌండ్లో కాకపోతే మళ్లీ ఇంకొక రౌండ్ లోనే ఈరోజు కాబట్టి మరొక రోజులు మరో సమయంలో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి ఆశీర్వాదా🤗🙋♀️🤦♀️లు ఒక రౌండ్ మళ్ళీ
@janardhanareddyvangala96984 ай бұрын
Excellent Bujji chala Baga padinavu bangaru
@srinivasdhannayak22612 ай бұрын
మళ్ళీ మళ్లీ అలా అనిపిస్తుంది వాయిస్👌🙌
@bolluyadaiah40043 ай бұрын
ఎస్పీ గారు విశ్లేషించిన తీరు చాలా బాగుంది గొప్పగా పాడిన రాసిన వ్యక్తి జాషువా గారు అన్న వారందరూ బాగుంది అని మెచ్చుకునే సందర్భంలో ఆయన మనస్సు చివుక్కు మన్నా సందర్భాలు కూడా కలవు ఈ సనాతన ధర్మం ముసుగులో మళ్లీ బయలుదేరుతున్న కులాల కుమ్ములాట మళ్లీ మొదలైంది ఈ భారతీయ సమాజంలో
@kottevenkatesh58946 ай бұрын
Excellent tone. super voice.అద్భుతం
@kgbvgonegandla12387 ай бұрын
Super singing Excellent
@yfrancisvictor62423 ай бұрын
శభాష్ బంగారు తల్లీ! అద్భుతం నీ గాత్రం. God bless you. 🙌
@SrinivasMadu3 ай бұрын
ఈ రోజుల్లో కూడా మన పూర్వ సంస్కృతి నిద్ర లేపి నట్లుంది.అద్భుతం...🎉🎉🎉
@boinipallilaxmaiah47794 ай бұрын
ఎన్ని రోజులకు ఈ పద్య episode లు వినడం చాలా చాలా సంతోషం అమ్మా నీకు హృదయపూర్వక ఆశీస్సులు దీవెనలు
@brahmaiahchinna69663 ай бұрын
వాస్తవానికి ఆత్మకు అకాల సింహాసనం ఉంది మరియు బస్మ సింహాసనం కూడా ఉంటుంది ఉంటూనే ఉంటాయి అకాల సింహాసనము అంటే ఆత్మ ఎప్పుడు తన యొక్క స్వస్వరూపం లో ఉండుట మరియు భస్మ సింహాసనం అంటే ఈ శరీర రూపి కనుబొమ్మల మధ్య భృకుటిస్థానంలో స్థానంలో ఆత్మ ఉండుట. అని అర్థము భస్మ సింహాసనం అన్నారంటే చాలా గొప్ప మాట అన్నారు వారు భస్మ సింహాసనం కంటే ముందు అకాల సింహాసనం చాలా గొప్ప విషయం అని 🇲🇰💋🐽🤗🐽💋🇲🇰🌌✴️❇️🌟🇲🇰🇲🇰🇲🇰🛐💟🕉️🛐💖💖🤗🤣🤗🤗💟🕉️🌼🇲🇰🌼🇲🇰 రెండు సింహాసనాలు అవసరమే ఆత్మీ శరీరాన్ని వెతుక్కుంటూ వస్తుంది తప్ప శరీరము ఆత్మను వెతుక్కుంటూ వెళ్ళలేదు కదా ✅💋✅🤗✅💋✅🤗✅💋✅💋 ఉదాహరణకి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వెతుక్కుంటూ వెళ్ళినట్టుగా చూపిస్తారు కదా ✅🤗✅💋✅🤗✅💋✅💋✅ ఇక్కడ పెళ్ళికొడుకు అంటే పురుషుడు ఆత్మ పెళ్లికూతురు అంటే శరీరము అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కదా ✅🤗✅💋✅🤗✅💋✅🤗✅🤗 నిజానికి పిశాచులు అంటే దెయ్యాలు భూతాలు కాదు విశ్వాసులు అంటే పీస్ ను ఆశించిన టువంటి మనుషులు లేక ఆత్మలు అని మనము అర్థం చేసుకున్నాం మనం కూడా ఆత్మల మేమందరం శాంతిని కోరు కున్నాము కోరుకుంటున్నాము కోరుకుంటూనే ఉంటాము పవిత్రత శాంతి ప్రేమ సుఖము ఆనందము జ్ఞానము శుద్ధ సంకల్పాల శక్తి ఇవన్నీ ప్రతి ఒక్క ఆత్మ కోరుకుంటుంది కథ ఇటువంటి ప్రతి ఒక్క ఆత్మ పిశాచులే కాబట్టి విశ్వమంత పిశాచుల తో నిండిపోయి ఉంది ఉంటుంది ఉంటూనే ఉంటుంది 💋🇲🇰🌌 అంతకంటే ఇంకేం కావాలి భగవంతుడు ఇక్కడ కొలువై ఉన్నారు అని అనటానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేముంది చెప్పండి పిశాచి గారు ✴️❇️🌟🇲🇰 ఎక్సలెంట్ అద్భుతం గా పాడారు వెరీ గుడ్ సక్సెస్ఫుల్ రియల్ గానే హీరోయినే మీరు మీ కర్మేంద్రియాలు అన్నిటికి మీరు హీరోయిన్ గా ✅🤗✅💋✅🤗✅🤗✅ నటించారు నటిస్తున్నారు నటిస్తూనే ఉంటారు 💯💘💯💘💯💘💯💘💯🤗🤶🏻👳🏻♀️🧖🏻♀️🧚🏻♂️🌌🇲🇰💋🌌💋🇲🇰🌌 నటింప చేయిస్తూ కూడా ఉంటారు ఆల్ ద బెస్ట్ వెరీ గుడ్ ✅🤗✅ సుగంధ పాలేర్లు ఈ శరీరం చిన్నప్పుడు సుగంధ పాలేర్లు ఒకసారి తొవ్వుకొని రావడానికి వెళ్ళాము అవి భలే ఉంటాయి కదా ✅🤗🔋🇲🇰🇲🇰🛐💟🛐💟🛐💟🛐💟🛐💟🛐
What a song you have sung no one can nearest you.God bless bujjamma.
@DevaRameshYadhavRammeАй бұрын
ప్రవీణ్ గారు ఎన్టీఆర్ న అభిమాని హిరో అబుతంగా పా డావు కొన్నీ వేల సార్లు ఈ పాట విన్నను నిన్ను మరచి పొను బ్రోదర్
@RamapujalaKrishnaАй бұрын
అద్భుతం తల్లి 🙏
@GonapaPrakashrao-g6d2 ай бұрын
చాలా బాగుంది బాగా పాడితివి అమ్మ❤
@VemireddyVenktareddy26 күн бұрын
వీరికి వేరేయ సాటి మహానుభావులు కు గాత్రం డైవా ప్రసాద్ మ్ వెర్రుయ్ మన పౌరాణిక పద్యాలు పదికలాలు కాపాడ్యశ్యక్తి 🙏
@raghavach18186 ай бұрын
Nenu padyalu ekkuvaga vinanu, but ee padyam chalasarlu vinalanipisthundhi.
@brahmaiahchinna69663 ай бұрын
వాస్తవానికి ఆ కాల్ +అనుక్షణ💖లవారికోసం ప్రతిక్షణం పరమా🇲🇰త్మ గజ్జ కదలించి ఆడు రంగస్థలం. ఆత్మ జ్ఞానము అనే మువ్వలు పరమాత్మ జ్ఞానము అనే గజ్జలు ప్లస్ గంటలు కూడా ఉన్నాయి ఈ అవినాశి రంగస్థలం అవినాశి నాటక రంగస్థలం పైన పరమాత్మ ఆత్మల అందరి కోసం గజ్జలు మువ్వలు కదిలిస్తూ ఉన్నారు జ్ఞానము అవినాశి ఆత్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానము అనే గజ్జలు మువ్వలు గంటలు వినిపిస్తూ ఉన్నారు కదిలిస్తూ ఉన్నారు వాస్తవానికి అమరనా🇲🇰ధు💋 అమర స్రో💖త లందర్నీ ఆత్మ ఒకే తీక్షణంగా యోగం పరమాత్మతో యోగ అగ్ని దీక్ష దుష్టులొలయ అనగా ఆత్మలో ఉన్నటువంటి దేహ సంస్కారములు కామ క్రోధ లోభ మోహ అహంకారంలో అనేటువంటి పంచ వికారాలను ఒలుస్తున్నా🇲🇰రు యోగాగ్ని ద్వా🤦🏻రా. అవును భస్మ సింహాసనం పైన ఉండే అవని లో ఉన్నటువంటి ఆత్మలు అందరి పరిపాలన చేస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు పరిపాలకులు అంతా కూడా భస్మ సింహాసనం అనగా ఆత్మ ఈ శరీరము అనేటువంటి భ్రూ మధ్య స్థానంలో అకాల సింహాసనం పైన ఉండే ఉండే పరిపాలన చేస్తున్నారు ఈ శరీరము అనే భ్రుకుటి భస్మ సింహాసనమేకధా ఆ ................ఆ అనేది.......అలా...... ఆలాపన అంటే ఆత్మ పరంధామం లో ఉన్న పరమాత్మను వరకు చేరుకునే దానికి గుర్తు🧖♀️🧖🧖♂️🧘♂️🎅🧙♂️🚶♂️👶👲🧔👧👮♀️👸🙇♀️🙋♀️💁♀️🙆♀️🙅♀️🤷♀️🤦♀️🙍♀️🙎♀️🧏♀️💆♀️💇♀️🧖♀️🛀🛌🧘♀️🧍♀️🤸♀️🧎♀️👩🦼👩🦽👩🦯🚶♀️🏃♀️⛹️♀️🤾♀️🚴♀️🚵♀️🧗♀️🏋️♀️🤼♀️🤹♀️🏌️♀️🏇🤺⛷️🏂🪂🏄♀️🚣♀️🏊♀️🤽♀️🧜♀️🧚♀️🧞♀️🧝♀️🧙♀️🧛♀️🧟♀️🦸♀️🦹♀️🥷🤶👼💂♀️👸🤵♀️👰♀️👩🚀👷♀️👮♀️🕵️♀️👩✈️👩🔬👩⚕️👩🔧👩🏭👩🚒👩🌾👩🏫👩🎓👩💼👩⚖️👩💻👩🎤👩🎨👩🍳👳♀️🧕👲👶👧👩👵👩🦳👩🦰👱♀️👩🦱👩🦲🧔🕴️💃🕺👯♀️🧑🏻🤝🧑🏻👭🏻👬🏻👫🏻💏👩❤️💋👨👩❤️💋👩👨❤️💋👨💑👩❤️👨👨❤️👨👩❤️👩🤰🤱👩🍼 ✅🤗💟🛐💖💯💋❣️👁️🤝👁️💘💯💘💯💘💯❣️💞💋🤗🥰🥲🧡💚💛 సుగందిని సుస్వరాల నందిని❣️💋🫂👍👌✌️🤝🙋♀️🤦♀️👲🇲🇰🧖🏻♀️🕉️🌌🧑🏻🎄🤶🧑🎄🎅 అనేక ఆత్మల ప్రియప్రభంజనీ మరియు మనోరంజనీ+ప్రబోధిని+ అంటే పద్యాలు పాడే విధానంలో సేమ్ టు యు చాలా మంది ఉండి ఉండవచ్చు లేకపోవచ్చు కావచ్చు కాకపోవచ్చు అన్నట్లుగా లూ🤗బా💋రు🐽గా✅🌝💋🐽💋🐽💋🐽💋🐽🤗❣️🫂💋❣️🫂💋❣️🫂💋❣️💯💘💯💘💯💘💯💘💯💘💯🌹🥀🌺🌷🌸💮🏵️🌼💐🌹🥀🌻🏵️💮🌸🌷🌺🥀🌹💐🌼🌻💐🌹🥀🌺🌷🌸💮🏵️🌻🌼💐🐽🐽🐽🐽🐽🐽🐽🐽🐽🐽🐽💢💢💢💢💢💢💢💢💢💢💢💟🛐💟🛐💟🛐💟🛐💟🛐💟
@sivasankarareddy5871Ай бұрын
చాలా అద్భుతంగా పాడింది
@varalakshmivattikonda2 ай бұрын
Gurram Jashuva 🙏
@bsrinivasarao13792 ай бұрын
మీ తల్లిదండ్రులకు నమస్కారము తల్లి నీ దయవల్ల చాలా రోజులకి మళ్లీ విన్నాము
@bhaskarturangi5206Ай бұрын
Super అమ్మ 🎉🎉🎉❤❤❤
@KrishnamurthyKaithoju7 ай бұрын
Super amma
@boddepallidhanunjayarao41452 ай бұрын
సూపర్ గా. పడేవు. అమ్మ. సూపర్.❤❤❤
@umrumr114 ай бұрын
బాగుంది చాలా బాగుంది🎉🎉🎉
@KurapatiBalabhaskarreddy4 ай бұрын
Very Good🎉🎉🎉
@srinivasaraokondaveeti51362 ай бұрын
Unlimitted marks to your performance talli.
@gadhirajuramesh42024 ай бұрын
ఇటువంటివి పద్యాలని తెలుగు ప్రజలు portsahinchi తల్లి super 🎉🎉🎉🎉🎉🎉
@obulareddy60365 ай бұрын
Sugandhi pata sugandalu vedajallutunnadi .very nice ra bangaru sugandhini
@kamalhasanjaladi5 ай бұрын
ఎవరు పాడినా సరే చీమకుర్తి నాగేశ్వరరావు గారిని మాత్రం క్రాస్ చేయలేదు
@rameshkudipudi53655 ай бұрын
Yemani varninthunu yentha ani varninthunu, mi gatram gurinchi chala chala chakkaga padavura thalli