ఏసుధాసు గారి...వాయిస్...దేవుడు....ఆయనగారికి ఇచ్చిన గొప్ప వరం.....గోప్ప స్వరం...గొప్ప గానం.....ఈ లాంటి పాటలు....ఇప్పుడు...రావటం లేదు.....ఈ లాంటి.....పాటలు..మళ్లీ మళ్లీ రావాలి.....మళ్లీ..జీవం పో యా లి...ఇంత మంచి పాటాలు.....మళ్లీ...రీమేక్ చేసి ఈ తరానికీ...అందించాలి.... అప్పుడే..గత చరిత్ర...అందరూ....గుర్తు పెట్టు కుంటారు.....
@josephstalin1172Ай бұрын
ఇప్పుడు అన్ని laskutapa, పాటలేగా జనాలకు kavalacindhi
@subhadrakodepaka382028 күн бұрын
m😭 😊😊 ftkdjc p ft CT😅 sic to 😊 Dov@@josephstalin1172
@Sairam-cs7gy24 күн бұрын
అవును సార్ ఇలాంటి ఎన్నో పాటలు వున్నాయి ఎన్నో అనే కెంటే 90s ఓల్డ్ సాంగ్స్ మొత్తం రిమెక్ చేస్తే ఎంత బాగున్నో
@ఆంధ్రుడిమాట7 ай бұрын
మీ గొంతు అమృత కలశం మీ పాట మధురం .. ఎన్ని జన్మలెత్తినా మీ పాటకు అభిమానిగానే ఉండిపోతాను.
@bhukyasaida16578 ай бұрын
మీ పాటలు వినడానికి కూడా అదృష్టం ఉండాలి సార్ ఈ తరం వాళ్లు అదృష్టవంతులు
@akuthotaraja78053 ай бұрын
Yes
@blueseabluesky112 ай бұрын
Soo true
@BrandsNation-w4z7 ай бұрын
ఎలాంటి పాట మళ్లి రవో 🙏🙏🙏🙏🙏
@mahendranathvankeswaram7027 Жыл бұрын
వారందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు
@nallavenkateswararao17287 ай бұрын
అయ్యప్పస్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ వుంటుంది🙏🙏🙏🙏🙏
@subramanyamjonnoji43849 ай бұрын
ఏసుదాసు గొంతులో దేవుడు అమృతం పోశాడు అందుకే ఆయన పాటలు అంత మధురంగా ఉంటాయి ఇలాంటి గాయకులు ఇకముందు రారు మనము చూడం కారణజన్ముడు ఏసుదాసు గారు
@valluriramamohan224 Жыл бұрын
ఆ గొంతు.. లో.. అమృతం.. ఎంత స్వీట్.. వాయిస్.. సిర్.. మిమ్మల్ని మా కోసం.. గంధర్వులు పంపి ఉంటారు. మీ వాయిస్ ఇక పై ఎవరికి ఉండదు.
వేటూరి గారికి నా పాదాభి వందనం మా తెలుగువారు చేసుకున్న గొప్ప అదృష్టం మీలాంటి వారు మాకు దొరకటం మీరు మళ్ళీ జన్మించాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నా 🙏
@chankiran270111 ай бұрын
000p
@gummadidalalaxman40308 ай бұрын
@@chankiran2701😮
@kudaradurgaramu992311 ай бұрын
మహా తల్లులు అందరికీ నా హృదయం పూర్వకమైన ధన్యవాదాలు 👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐
@MalladiVenkataGopalaKrishna9 ай бұрын
ఈ పాట వింటుంటే కళ్లవెంట నీరు ధారాపాతంగా కారిందమ్మా.. తట్టుకోలేకపోయానమ్మా.. వింటున్న మాకే ఇంత బాధ కలిగితే.. పాడిన మీకు ఎంత బాధ కలిగిఉంటుందో.. ఆ సన్నివేశాన్ని సినిమాలో పండించిన మాధవికి ఎంత బాధ కలిగి ఉంటుందో నిజంగా.. గుండె బరువెక్కింది తల్లీ.. చిత్రమ్మా.. జానకమ్మ తర్వాత చిత్రమ్మే..
@sharmilaartstheatersiva9000Ай бұрын
మా గుడివాడలో ఒకసారి కచేరి లో మొట్ట మొదటి సారిగా నేను చూసాను దక్షిణ భారత దేశ అభిమాన సంగంలో నాకు సభ్యత్వం ఇచ్చారు.....
@rajalingamkalva3335 Жыл бұрын
యేసు దాసు సారు.... శాశ్వత కీర్తి కి అర్హులు. దాసుగారి గొంతులోని అమృత ధారలు ఈ గేయాలన్నీ.
అయ్యప్ప స్వామి నీకు ఆయుః ఆరోగ్యం కాపాడాలని ప్రార్ధిస్తూన్న 🙏
@Trinadh351910 ай бұрын
Mana సంకృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. జై తెలుగోడా
@prasadpediredla13569 ай бұрын
💐💐💐కళాకారులందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ❤ 🇮🇳 💐💐💐
@williamcarey1360 Жыл бұрын
శివరంజని రాగంలో ఆకాశ -- మేఘ సందేశం పాటని జేసుదాసు గారు బాగా పాడారు.. భగవంతుడు గాయని గాయకులకు వారి వారి కి తగిన విధంగా గాత్ర మాధుర్యాన్ని ఇచ్చాడు. ఒకరిని ఒకరు పోలి వుండరు.. అభిమానం వుండ వచ్చు కానీ ప్రపంచం లో ఫలానా వారిలా మరెవరూ లేరు అనే సర్టిఫికేట్ ఇవ్వడం సరకాదని భావిస్తాను. సంగీతం గురించి అవగాహన వున్న వాల్లు సహితం తీర్పు చెప్పేందుకు సాహసించరు. ప్రతి వారిని గంధర్వ గాయకులు అనడం అలవాటే. గంధర్వ గానం ఎలా వుంటుందో తెలియదు గానీ " ఘంటసాల " గారిలా వుంటుందేమో నని నాకు అన్పిస్తుంది..వారు పాడిన పాటలు పద్యములు శ్లోక దండకములు ఒక " "శివశంక రీ శివా నంద లహరి " చాలు వారిని అంచేనా వేసేందుకు.😮 చాలా మంది పాడతారు " కానీ శ్రోతలను కట్టిపడేసే " మెలోడీ '" స్వర మాధుర్యం లోపిస్తూ వుంటుంది. ఏదేమైనా జేసుదాసు గారు మంచి గాయకులు. అభినందనీయుడు.
@rajaratnamkasi75926 ай бұрын
Nee Ejam kanipistundi, chi nee ....
@srisiddarthahighschoolhusn96378 ай бұрын
ఆ గొంతు వింటే మనసు పులకరిస్తుంది.మీ గాత్రానికి మా వందనాలు sir
@user-tejasajjasaipriya7 ай бұрын
చిత్రం పాట అద్భుత గానం ఆ సరస్వతి తల్లి ఆమె గొంతులో కొలువై ఉంది ఆమె పాడుతుంటే కంటిలో నీ భూతమైన ఈ గాన గాంధర్వం సరస్వతి తల్లి కొలువై ఉన్న ఆమె గొంతులో ఆ భగవంతుడు మనకు ఇచ్చిన వరం ఇచ్చిన వరం చిత్ర అమ్మ
@p.r.charypolasa61728 ай бұрын
జేసుదాస్ గారి గొంతులో అమృత భాండం ఆ శివయ్య పోసాడు ఓం నమః శివాయ 🙏🏻
@janyavula Жыл бұрын
You have end up in tears when chitramma sang that song. అంత అషామాషి కాదు అంత మంది అతిరధ మహారథుల ముందు పాడటం. శ్రీ నారాయణ రెడ్డి గారు, MS విశ్వనాథన్ గారు, సుశీలమ్మ, జేసుదాస్ గారు, సిరివెన్నెల గారు, శైలజామ్మ, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. సాహో చిత్రమ్మ
@janyavula Жыл бұрын
సాహితీ శిఖరాలు, సంగీత శిఖరాలు, దర్శక శిఖరాలు ఉన్నారు
@suguna1128 ай бұрын
మీ గొంతు మీ పాట వింటుంటే ప్రాణం ఎక్కడో విడిపోయింది అండి ఆ పాట వింటుంటే చాలా ఒక విధమైన బాధ ఆ పాట విన్నందుకు మీకు ధన్యవాదాలు సార్❤❤🎉🎉
@bhavithasriresorts520611 ай бұрын
ఏమి అదృష్టం సార్ మీకు... వెయ్యి జన్మల పుణ్యఫలం ఉంటే కాని ఇలాంటి స్వరాన్ని పరమేశ్వరుడు ప్రసాదించలేరు....
@KrishnaChary-t3e9 ай бұрын
❤😅
@KrishnaChary-t3e9 ай бұрын
😅9kAmm❤mkke
@PavaniPavani-m4h6 ай бұрын
Nijame
@yesurathnamj47035 ай бұрын
Good jesus christ love s you
@manireddipaga5851 Жыл бұрын
పల్లవి: ఆకాశదేశానా.. ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా విరహమో.. దాహమో.. విడలేని మోహమో.. వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం.. చరణం 1: వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని.. కడిమివోలె నిలిచానని ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో.. విన్నవించు నా చెలికి విన్న వేదనా.. నా విరహ వేదనా ఆకాశదేశానా.. ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా చరణం 2: రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని.. శిధిల జీవినైనాని తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాస్పజల ధారలతో.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా ఆకాశదేశానా.. ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా విరహమో.. దాహమో.. విడలేని మోహమో.. వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం..
@jayasreenutakki211410 ай бұрын
😊
@ishannandhanreddy636710 ай бұрын
Tq
@tjayasankar34929 ай бұрын
Tq
@vikaskanuka1619 ай бұрын
❤
@SobhaVantaMeeInta8 ай бұрын
Thank you
@ramnathraodkp821911 ай бұрын
చాలా చక్కగా పాడారు మంచి గాయకులు మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ మంచి నటులను చూపించారు ధన్యవాదములు సార్🙏🙏
@kunapanenigopi192411 ай бұрын
Ggggg
@PrabhakarLavetiАй бұрын
ప్రభాకర్ ఐస్ గాడ్ థాంక్స్ ❤
@SajjaDamu Жыл бұрын
మీ సాంగ్స్ అనీ సూపర్ sir god is great
@sathyanarayanareddygurram4857 Жыл бұрын
ఈ ఈభూప్రపంచంలో. . కె జే ఎసు దాసు ను మించి న గాయకుడు లెడు... ఏ పాట ఐన ఏబాస లో ఐన... చాలా బాగా పాడారు. 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿 👍👍👍👍👍👍👍 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 🐴🐴🐴🐴🐴🐴🐴🐴🐴🐴
@sankarkethavarapu Жыл бұрын
True
@sasikumarmurari54729 ай бұрын
Yesu dash gaaru super sir
@kovvuribhaskarreddy16787 ай бұрын
Yes correct 💯
@Bharathchannel89 Жыл бұрын
గొప్ప సాహిత్యం తియ్యని గొంతులో పోసిన మీకు వందనము
@kathieeswaraiah547710 ай бұрын
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ సార్ సినిమా రిలీజ్ ఐనప్పుడు నుండి చూస్తూ ఉన్నాను ఇటువంటి పాట గురించి చాలా బాగా నచ్చుతుంది నాకు జేసు దాసు గారు అబ్బా అబ్బా ఎమిగానణం సూపర్ స్టార్ గుడ్ OK 👍👌💯 SONG SUPER😢
@suryarampilla9032 Жыл бұрын
తల్లి చిత్ర గారు మహా గొప్ప గాయని,, నిజం గా చాలా గొప్పగా పాడారు 🙏🏻
@GopiNaik-y9z Жыл бұрын
ప్రపంచంలో అత్యంత గాయకుడు కేజే ఏసుదాస్ గారు ఎన్నిసార్లు విన్నా వినాలి వినాలి గొప్ప గాయకుడు శుభాకాంక్షలు డి గోపీ నాయక్ ఫ్రెష్
@ViratKohli-zv7yj10 ай бұрын
🎉 11:01
@laxmibhavani36809 ай бұрын
@@ViratKohli-zv7yjin ko8nu ko of😅 3:41
@subramaniyamchintakayala81649 ай бұрын
యేసు దాసుగారి ఈపాటవింటే నిజంగా నన్నునేనే మరసిపోతాను. అదియాందరికి లేదు.అదృష్టము.
@padmajaalluri43819 ай бұрын
😊😊
@RRR-vz2wp7 ай бұрын
❤
@SaleemSirYT7 ай бұрын
LEGENDARY SINGER YESU DAS GARU ❤❤❤❤❤
@amikevijendheragoud11 ай бұрын
Yesudas is world of most singer in Telugu songs very beautiful and fantastic very very ever green every smile and every beautiful thank you yesudas god bless you
@ramamurthy620911 ай бұрын
World of most singer yasudas Garu great singer
@jeevanlalg9 ай бұрын
All legends... Their contribution to the cine industry and arts is eternal... Very fortunate to experience and enjoy their work .. very grateful to all these legends...❤❤❤
@marripaatibhaskarreddy11 ай бұрын
ఈ లాంటి గొప్ప ప్రోగ్రామ్స్ చూస్తువుంటే కళ్ల వెంట నీళ్లు దారగా కారిపోవుచున్నాయి, ఈ రోజు 19-12-2023 వ తేది ఈ వీడియో లో కనబడే ఎందరో ప్రముఖ గాయకులు, డైరెక్టర్స్, రచయితలు, నటులు మనలను వీడి స్వర్గ లోకం లోకి వెళ్లిపోయారు, వారు ఇక కనబడరా ఊహ వస్తేనే గుండె బరువెక్కుతోంది భాస్కర్ రెడ్డి బొంగా తిరుపతి 🙏🙏🙏
@bujjikrishna141310 ай бұрын
ఆ కాలం, ఆ మనుషులు,వారి నిబద్ధత ,మంచి మనసు లు ❤
@janardhan2838110 ай бұрын
😢😢😢😭😭😭
@rambabukanchumurthi41189 ай бұрын
🙏🙏🙏
@sbghousemohiddin9 ай бұрын
Sir, Super Song.Dasari Narayana sir, EsuDas Gari ki Vandanalu. Excellent Singer.
@VasuPilla-f6y11 ай бұрын
గొప్ప స్వరం, అద్బుతమైన గానం ❤
@kishankeerthi7326Ай бұрын
అబ్బా!నిజంగా !.... ఆ గొంతులో ఏం ఉందయ్యా... యేసయ్యా.... ... ఈ , ఏ(జే )సుదాస్.... గారిని తెలుగు ప్రజలు కూడా ఆదరించే లా చేసావు.... ... We love❤ your voice.... Ever & ever forever... 🙏🙏
@cvenkatnarasimham50908 ай бұрын
He is liked by everyone in the world great singer! Simplicity cvnarasimham God bless him
@gantaravamtv9 ай бұрын
అవయవ దానాలు ఉన్నట్టు ఆయన గొంతు నాకిస్తే బాగుండు.. అంత గొప్ప గొంతు ఆయనది 🙏🙏
@SrinivasreddyS-pj7nt4 ай бұрын
ఇస్తాను tesukontava
@saikiranff83513 ай бұрын
Thapu nayana nidi Estavan naku
@anuradhakayat60615 ай бұрын
Yesudas garu mi voice chala eshtam ,very very different voice ❤❤❤
@SobhaVantaMeeInta8 ай бұрын
Two legends...అధ్భుత గానామృతం🎉.
@culturalachvities8752 Жыл бұрын
మీ పాట వింటుంటే మమ్మల్ని మేమే మరిచి పోతున్నాం
@satishkummarikunta84742 ай бұрын
నా దేశం ఎంతో గొప్పది నీలాంటి మహాత్ములు నా దేశంలో పుట్టడం నాకెంతో గర్వంగా ఉంది
చోత్ర అమ్మగారు ఈ పాట ఎన్ని సార్లు వింటానో అన్ని సార్లు మనసు తరిగి పోతుంది. గుండె కదిలిపోతుంది. ❤
@manjali94378 ай бұрын
E industry lo leni singers, writers and directors mana Telugu industry lo undadam chala proud ga undi
@indurthivenkateshwarlu4210 ай бұрын
విషాధము తో ఉన్న ఈ మహత్తర పాటలు నలుబై సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ వింటూన్నపుడు అంతులేని బాధకు గురి అవుతారు.
@SankarRaoMurapaka7 ай бұрын
ఆయన గొంతు అమృతం
@anjaiahvngala43583 ай бұрын
చిత్ర గారి పాట వింటుంటే ఎంత ఆపుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు చాలా ఎమోషనల్ అయిపోయాను... అద్భుతం అమోఘం మీ గాత్రం గానం చిత్ర గారూ మీ గాన మాధుర్యం అద్భుతం... సుశీలమ్మ గారి మాధుర్యం జానకమ్మ గారి expretions...కలగలిపిన అధ్బుత గాత్రం చిత్ర గారి గాత్రం...god bless you చిత్ర గారూ...
@mallikaannaya124010 ай бұрын
నిజమే ఆ గొంతులో భగవంతుడు స్వరం. అందుకే దేవుడు పాటలకి ఎంతో గొప్ప గొంతు
@RaveendraKunche6 ай бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ, మళ్ళీ రావు ఎంతో అర్ధం ఉన్న... పాట.. చిత్ర.... ఎంతో ఘనంగా పాడారు పాడి... నిరూపించారు... "వేణు వై వచ్చాను భువనా నీకి.. గాలినై పోయాను ఘఘ నా నీకి... 🙏🙏🙏🙏🙏 👍👍👍👍
@rajutaju709819 күн бұрын
ఇలాంటి మహానుభావులు మల్లి పుట్టరు...... ఎందుకంటే ఆ భగవంతుడు అరుదుగా జీవితం ఇస్తాడు 🙏🙏మేము అదృష్టం వంతులు మి వాయిస్ విన్నందుకు 🙏
@knageswararao93748 ай бұрын
భగవంతుడు... మనకి యిచ్చిన వరం ఏమిటంటే! కీ. శే. లు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి స్వరం.. కీ.శే.లు బాల మురళీ కృష్ణ గారు, కీ. శే.లు.S.P. బాల సుబ్రహ్మణ్యం గారు, శ్రీ.K.J. జేసుదాసు గారి.. మధుర గాత్రాల నుండి వెలువడిన.. అమృత ధారలు.. వినడం... మనం చేసుకున్న అదృష్టం.🎉🎉🎉
@SHUBHAMASTHUTELUGU3 ай бұрын
💯%
@hanumanthakhanumanthgaded28073 ай бұрын
What about chitra Madam
@MrPVRAVIK6 ай бұрын
యేసుదాసు గారు జానకమ్మ తల్లి భూమి మీద నడయాడే దేవతలు, వీరి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, నా అదృష్టం వీరి పాటలు వినడం, నా దురదృష్టం వారిని చూడకపోవడం, 🙏🙏🙏🙏🙏
@venkateshvarluvenkatesh41976 ай бұрын
Lll
@dungaravisankar94685 ай бұрын
Nice song 👍👍❤❤
@subbarao87145 ай бұрын
😊5😅😮A😊❤asq3q @@venkateshvarluvenkatesh4197
@HARIHOM-og3yk5 ай бұрын
Yes
@snpaintingworks94635 ай бұрын
Avna___________
@parvezmustafa669910 ай бұрын
ఇక్కడ ఎందరో స్వర్గస్తులైన మహనీయులను ఒకే దగ్గర చూడటం వింత గా అనిపించిది
@12343a7 ай бұрын
ఆడవాళ్లు ఎంత అదృష్టవంతులో ఎందుకంటే వాళ్ళకోసం ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాశారు పాడారు ❤❤❤❤ మహానుభావులందరికి పాదాభివందనాలు..
@anuradhaerukumbattu942510 ай бұрын
ఈ రోజు ఉదయం అతిరధ మహారధులు సిని ప్రముఖుల ను చూడడం. గోప్ప అనుభూతి వారిలో చాలా పెద్దలు స్వర్గస్థులు అయినారు. వారి అందరికీ మా సుమంజలి.🎉🎉🎉
@ChandraKala-d9sАй бұрын
❤
@harikishan249210 ай бұрын
Naa abhimana gayakulu yesudasu garu... Hat's off u sir..... 👍🙏
@sharmilaartstheatersiva9000 Жыл бұрын
ప్రపంచంలో అత్యంత గొప్ప గాయకులు. Yesudas gaaru
@kapurapusridhar1477 Жыл бұрын
Spb tharuvaathane
@jesussongs5555 Жыл бұрын
ఎస్
@LavetiSuryarao Жыл бұрын
@@jesussongs5555g
@KoppoluVenkatasubbaiah Жыл бұрын
@@kapurapusridhar14771000
@ravireddy2865 Жыл бұрын
మర్రి స్పీ బాలసుబ్రహ్మణ్యం
@prathapvulloji462210 ай бұрын
Wonderful singer yesudasu.
@darradasu14622 ай бұрын
మీ వాయిస్ లో అమృతం ఉంది అమృతం మనం చూడలేదు తాగలేదు 🙏🙏 మీ పాట రూపంలో అమృతం అలాగా ఉంటది అనుకుంటున్నాను
Great director, actor etc etc., Shri. Dasari's remarkable golden song. Great gift to Shri. Yesudhas for his melodious voice to this song. No one will forget this song. All the songs are super one.
@indurthivenkateshwarlu4210 ай бұрын
So many thanks YesuDasu garu...
@nageswararaosinguluri405711 күн бұрын
ఇటు వంటి పాట ఈ భూమి ఆకాలు ఉ న్నంత కాలం ఉండాలి
@prreddypapireddy690511 ай бұрын
పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది సూపర్ సాంగ్
@sathyanarayanagopalakrishna9 ай бұрын
He is my favourite singer great artist 🎉
@IND19211 ай бұрын
It's the greatest gift from God to the music lovers...KJ sir 🙏
@venkataramanareddykodidela16426 ай бұрын
ఏసుదాసు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పాదాభివందనం చేసుకుంటున్నాను
@mthiru8009 ай бұрын
Always you are the legendary singer....🎉🎉🎉🎉🎉🎉
@nanisdreamchannel9999 Жыл бұрын
Lovely, awesome singing by Dass garu.. most awaited song💐👍
@sushmatippireddy5640 Жыл бұрын
.!., by
@davidboon35413 ай бұрын
ఏసుదాసు గారు పాటలు ఒక్కసారి ఎవరైనా వింటే ఇంకా ఏ డ్రగ్స్ పనిచేయవు ఆ మత్తు కి.... ఫ్యాన్స్ అవ్వాల్సిందే
@KrupadhanamSadhe2 ай бұрын
😮
@rajireddykatkuri31032 ай бұрын
❤️🙏🙏🙏
@JahangeerSk-xd5it2 ай бұрын
😊😊😊😊ol😊😊😊😊😊òlllĺlllĺ0@@KrupadhanamSadhe
@kishankeerthi7326Ай бұрын
డ్రగ్స్ అనే మత్తు, చెత్త మాటలు ఎందుకు 🤦♂️
@ABalu-dt5qvАй бұрын
Hi.aunibro
@raomsr85765 ай бұрын
Shri Yesudhas voice is a big diamond gift to Shri. Daasari gaariki. Nevervto forget his voice exspecially dedicated to this song. Got bless bothbofvthem.
@varaganianuradha5735 Жыл бұрын
బాలు గారు ఏసుదాసు గారు పాటలకు రెండు కళ్ళు ఎవ్వరూ తక్కువ కాదు బంగారు కొండలు కానీ బాలు గారినీ కోల్పోయాం 😔
@ramakrishna.p92277 ай бұрын
❤
@vanichapiri53247 ай бұрын
😊❤1 😊
@VenkatReddy-mx2dhАй бұрын
Very super singer yesudesh sir God bless you sir dhanyavaadhaalu sir
@mahaRajendra954 Жыл бұрын
ఇలాంటి సాహిత్యం ఇప్పుడు రావడం లేదు
@murlikrishna93562 ай бұрын
భారతదేశం కల్చర్ ఎంతో గొప్పది మీలాంటి గొప్ప గొప్ప గాయకులు e మట్టి మీద పుట్టడం.
@sagabalichandra34721 күн бұрын
ఇలాంటి గాయకుడు ఉండటం ఎంతో అడ్దుదుష్ష్టం. Nestinal అవార్డు ఇవ్వాలి
@vinoddinakargodala335511 ай бұрын
Man with the golden voice,Jesudas ji
@praveenbhanu30859 ай бұрын
Great voice yesudasu garu
@pappulasandeep56423 ай бұрын
మళ్ళీ మళ్ళీ ఇప్పటి గాయకుల గొంతులో మీ గొంతు వినాలని కోరుకుంటూ
@kotishwarrao9252 Жыл бұрын
మీకునావందనాలుఆగానంయెవరివల్లకాదు❤
@vasanthkumarpediripadu8385 Жыл бұрын
Yesudasu gaaru gatram lo edho gammathu untundi unduke ha gathram nunchi vachina prathi sing ntho prasiddi chendinavi🎉🎉
@manjunatha9507 Жыл бұрын
Old is gold 🥇 Super song ❤❤❤
@ReddypoguJashmini14 күн бұрын
Goppa swaram sir
@DeshPremi-zn2qmАй бұрын
వామ్మో చిత్రమ్మ.. ప్రపంచం మే నిశబ్దంగా ఉండిపోయింది అమ్మా 🙏💐👌(md సలీం
@EKOTERIAN Жыл бұрын
ఈ పాట కి పాషాణాలు అయినా కరిగిపోవాల్సిందే
@rambabupatchigolla99624 ай бұрын
God is great, good gift in melody songs jesu das singer inthe earth. Peoples like they God. Th q bro's & sister's. Is my openion.
@kudaradurgaramu992311 ай бұрын
మహానుభావులు అందరికీ వందనములు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@shyjujoseph59655 ай бұрын
He doesn't know Telugu, wha how he sing it , wonderful
@gangaraju136210 ай бұрын
గ్రేట్ సింగర్ 🎉🎉🎉🎉🎉
@JohnTitus-n2tАй бұрын
ഞങ്ങടെ ചിത്ര ചേച്ചി മലയാളിയുടെ അഭിമാനം love you ചേച്ചി ❤️
@syamalasrinivas452211 ай бұрын
Excellent sir unbelievable melody my favourite song
@mramu97873 ай бұрын
That is great. Dhasari narayanarao garu ❤️❤️❤️🙏🙏🌹🌹