God bless you nana బాగా పాడావు నాన్న నాకు కన్నీళ్లు వచ్చాయి. ఇంత చిన్న వయసులో అంత బరువైన పవర్ ఫుల్ సాంగ్ అదుర్స్. 👐 God bless you
@raghupatruniramesh56776 ай бұрын
చిన్నారి! నీ భాషా పటుత్వం చాలా అద్భుతం. ఒక్కొక్క అక్షరం తూటాలాగ గురి తప్పకుండా పేలుతుంది. నీ వాచ, నీ వర్చస్సు కూడా అద్భుతంగా ఉంది. నిన్ను కన్న తల్లిదండ్రులు జన్మ ధన్యం. చిరంజీవ సుఖీభవ 🙌
@sarveshvemuri96967 ай бұрын
☝️అశ్రిత్ రాఘవా..... నీవు సైతం సంగీత సరస్వతి ఒడిలో నిత్య జ్యోతిలా నూరేళ్లు ప్రకాశించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా!!👍💐✌️
@pveerababu61237 ай бұрын
A
@ravibabureddyvari95197 ай бұрын
నిజంగా నువ్వు పాడుతుంటే goosbhumps వచ్చాయి రా చిన్న 👌👌👌👌👌👌👌👌 God bless u ra chinnaa💛💛👍👍👍👍
@MatipelliMalesh7 ай бұрын
Super
@Ramiya-f7fАй бұрын
❤❤❤
@chandramoulich66357 ай бұрын
భగవంతుని నిండు నూరేళ్లు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా
@santhoshkumarpisini14837 ай бұрын
అద్భుతమైన గాత్రంతో చాలా చాలా బాగా పాడాడు బాబు....⚡⚡🔥🔥🔥
@sunnybabu20167 ай бұрын
తల్లి దండ్రులు పిల్లలకి ఇలాంటివే నేర్పించాలి. నీ తల్లి దండ్రులకు ధన్యవాదములు🙏 బాలు గారు కూడా ఇంత కసిగా పాడి ఉండలేదేమో... i లవ్ బాలు sir, i మిస్ యూ బాలు sir.
Yes, it's true.goosebumps vachai.mee SMS choosi real a kada Ani video choosanu.yes, true.atani voice lo positive vibes unnai.
@bandelaIQ-hx5gt7 ай бұрын
చాలా అద్భుతం గా పాడావు బాబు
@rowdy__gaming75387 ай бұрын
సూపర్ చిన్న చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్ యూ ❤❤❤❤❤❤❤❤❤❤
@Indianlifestyle.17 ай бұрын
సూపర్.. చిన్న నిన్ను చూసి చాల మంది లో మార్పు రావాలి ❤
@venunithish19475 ай бұрын
రాఘవ చాలా బాగా పాడావ్ చాలా గొప్పగా ఉంది పాట నువ్వు ఇంకా నువ్వు పైకి ఎక్కదు ఎదగాలి ఇలాంటి పాటలు ఎన్నో పాడాలా గాడ్ బ్లెస్స్ యు రాఘవ ఆల్ ది బెస్ట్...❤❤❤❤
@sankaryadavsankaryadav6557 ай бұрын
చిన్న నువ్వు చాలా బాగా పాడావు నీకు మంచి లైఫ్ ఉండాలి అని దేవుడు ని కోరుకుంటున్నాను
@_sridevi_pasula_7 ай бұрын
మరి ఎంత బాగా పాడావు నాన్న గాడ్ బ్లెస్స్ యు 💐💐
@kameswarimaddali92877 ай бұрын
చాలా బాగా పాడావు బాబు. God bless you. All the best!
@sgpallavimohan6 ай бұрын
Naaku kuda goosebumps vachayi ❤ All the best sweetheart
@pnprasad77512 ай бұрын
నువ్వు భరత భూమి లొ పుట్టినందుకు భరతమాత ఆనందం తో పొంగిపోతుంది 👍💐❤🇮🇳🇮🇳🇮🇳
@suribabunookala54677 ай бұрын
ఈ చిన్న చాలా మంది కన్నా గొప్పోడు
@newmodel686816 күн бұрын
నీ గాత్రం వింటుంటే ఒళ్ళో గగుళ్ళు పొడుస్తూ రోమాలు నిక్కపొడుస్తున్నాయి నీవు చిరంజీవి వై నిండు నూరేళ్లు వర్ధిల్లాలి god bles you
@skbaji91294 ай бұрын
జూనియర్ బాలు అబ్బాయి ఎంతో భవిష్యత్తు ఉంది జాగ్రత్తగా ములుచుకుంటే ఈ రంగంలో ముందుకెళ్లొచ్చు గాడ్ బ్లెస్స్ యు జూనియర్ బాలు
@lakshmisongs7 ай бұрын
నిజంగా ఇ ఏపిషోడ్ మొర్ మొర్ బ్యూటిఫుల్ మాటలు లేవు మాట్లాడుకోడాలేవు🎉🎉🎉🎉🎉🎉❤
@rajuakulapelli31767 ай бұрын
Super🎉🎉❤❤
@princeberry15087 ай бұрын
Excellent ga padavu nana ❤❤ God bless you beta 💖 🙏
@veeravallisomeshwararao7 ай бұрын
Super గా పాడవు చిన్నోడు 🎉 భగవంతుని అనుగ్రహం ఉండాలి అని కోరుతూ
@chinnuchinnayya12835 ай бұрын
Very very good 👏vintunte goosebumps ochaie very good super chinna❤
@lakshmanpavurala16517 ай бұрын
Ashrith Raghava you are having bright future.God bless you.👍👍👍👍👍👍👌
@potnurutavitiraju5 ай бұрын
Super performance chinna God bless you
@rameshkapa80187 ай бұрын
రాలిపోయే పువ్వ పాటకి నేషనల్ అవార్డు వచ్చింది సా ర్
@rajbommishetti6 ай бұрын
Yesss
@shivapoloju29056 ай бұрын
Goosebumps chinna..God bless u.. 👌🏻👌🏻❤👏🏻👏🏻
@srinivasik43497 ай бұрын
Lovely sang by this Kid....Thanks to ETV for encouraging such a Talented children
@PsatyanarayanaPsatya7 ай бұрын
నీ తల్లి తండ్రులు లకి నా యొక్క అభినందనలు 🎉🎉🎉నీకు ఇంత ఎనర్జీ..నీ గొంతు లో ఏదో మాయ. చాలా గొప్ప గాయకుడు అవ్వాలి నువ్వు, అలాగే ప్రతీ తల్లి, తండ్రులు పిల్లల కు ఏది ఇష్టం ఐతే నేర్పండి...
@suneethalawjepalli74027 ай бұрын
Vammo em voice ra adi Super nanna god bless you
@akheshsharma50666 ай бұрын
అద్భుతమైన పాట❤
@santhoshraju386117 күн бұрын
❤ సూపర్
@SharanReddyKuchula5 ай бұрын
చాలా బాగుంది చిన్నారి
@yourspradeep70376 ай бұрын
Gossbumps really good ra chinna ❤
@ShaikSyedusmanbasha5 ай бұрын
సూపర్ బాబు చాలా బాగుంది
@modepallipriyanka15807 ай бұрын
Nijamga chala efforts petti paadav kanna. All the best ra. God bless you
@DegaGopichand7 ай бұрын
భారత మాత బిడ్డవు 👌👌👌👌
@sankarsandhi31626 ай бұрын
నిజం చిన్న..... గూస్ బంప్స్ 👍👍
@RamanjineyuluRamanjineyu-lm5ss7 ай бұрын
బాలు గారి గాత్రం,,, మణి శర్మ గారి సంగీతం,,, సుద్దాల గారి లిరిక్స్,,, ఈ త్రిమూర్తుల కలయికలో ఈ పాట ఒక శక్తివంతమైన అస్త్రంలా వచ్చింది....😊😊❤❤
@Solasasentertainments4 ай бұрын
ఆహా ఆహా ఏమి పాడావు కన్నా నో వర్డ్స్ రా ...దేవుడు నిన్ను చల్లగా చూడాలి 🙌🙌🙌
@SureshreddyMarepalli7 ай бұрын
Superb performance God bless you chinna 3:56 🎉❤
@vijayaprakashchilukuri42207 ай бұрын
Chala baga padavu babu.God bless you.
@Bunny-k9n7 ай бұрын
Super ra chinnoda mi Amma Nana ku padhabhivandanalu ra bangaram
@muvvatoshani7282 ай бұрын
బాబు చాలా బాగా పాడుచున్నావు జీవి తంలో మంచి గాయకుడు కావాలని కోరుకుంటున్నా
@sripadamadhavi62477 ай бұрын
Superrr chala baga padav babu
@SivaPendyala-z2e6 ай бұрын
మీ తల్లి తండ్రిని ఆ భగవంతుడు చల్లగా చూడాలి
@arunakanuri26533 ай бұрын
God bless you నాన్న... చాలా చాలా బాగా పడావు నాన్న... నీ కోసం ఇ పాట నీ ఎన్నిసార్లు విన్న.... తనివి తరకేదు
@MahenderShetty3 ай бұрын
భగత్ సింగ్ కడసారి పలికి ఇంక్విలాబ్ శబ్ధానివా ...అన్నప్పుడు goos bumps ఒచ్చాయి...
@Ram-is7je5 ай бұрын
What a voice. Spr chinnaaaaa......
@udayajanmanchi89277 ай бұрын
Ashrith Raghava Mesmorizing voice, ra kanna 🎉🎉
@kumarsathwik80056 ай бұрын
కచ్చితంగా సినిమా చూస్తాం బ్రదర్
@BheemasankraoPatnana3 ай бұрын
చాలా చక్కగా పాడావు నీకు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను 🎄
@venkataravanammathammaneni635416 күн бұрын
Super bro
@jalampellybheeshmaiah95147 ай бұрын
Super duper ga padaav naayana god bless you
@LakshmiPutta-p7c7 ай бұрын
Yes goosebumps vastunai
@KadiyalaSwarupa7 ай бұрын
All the best for your future...❤ God bless you Asrit Raghava🎉🎉
@deepikajampina58815 ай бұрын
Super chinna chala Baga padavu God bless you
@srinunarni35957 ай бұрын
God bless you chinna🎉❤
@sivakota31397 ай бұрын
Super raa thamudu.....God bless you raa
@mahalakshmiindupuriyour51086 ай бұрын
Super nice babu very good song challi baga padavu
@satyagollapudi78257 ай бұрын
Wow nanna excelent your singing..god bless you..
@venkatchandragiri14227 ай бұрын
Excellent! Performance Ashrith🎉❤👏
@tssreddy70707 ай бұрын
Excellent ra chinna meeku manchi future undhi God bless Nanna
@FgFg-pu1eb7 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు చిన్న దేవుడు ఆశీస్సులు నీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు
@SURESHVEERANKI-g9l6 ай бұрын
Supergaa padavu thamuduu God bless you
@patruninageswararao58167 ай бұрын
మాటలు లేవు మాట్టాడు కోవడాలు లేవు 🙏🌹
@D.Madhav7867 ай бұрын
Yes 🎉🎉🎉
@vijjip29653 ай бұрын
E song eppudu vinna, Music start avagane goosbhumps vastai! Ashok sir, Mani Sharma sir & Balu sir ki🙏🙏 🙏 Raghava bujji kanna I am wishing you become Jr. Balu 🙌🙌🙌🙌🙌
@naveenbabubejawada28235 ай бұрын
Super చిన్న god Blessyou
@dunguvemarajureddy61115 ай бұрын
మా ఆశీస్సులు ఎల్లపుడు నీకు ఉంటాయి 👌🎉🌹❤
@harishvavilla7 ай бұрын
Dummu lechipoyela padaav… god bless you ❤. Ila ne padithe … national award kadu.. international award vasthundi